Hey that's the lyrics meaning translation by Google as you write it Telugu. I searched for it so much. But maybe movie is new so I didn't find it. Thanks. But I can't copy it.😓
I wrote female version lyrics for this song.. అదృష్టం నన్ను తట్టిందా., తీయమంటూ గుండె తలుపుని.. లేదంటే తట్టుకోలేదే., చెప్పలేని పిచ్చి ప్రేమని.. ఉషస్సు నింపిన యశస్సు నీదేలే.. నీ నీడ చాలు చలించే వయస్సిలా... నా సోకులన్నీ కాజేసే మహారాజువా... ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.., నీకంటే తీపి లేదని... చరణం: నిన్నో బొమ్మ చేసి., నీలో ప్రాణమోసి., నాకై నిన్ను పంపెనా?? నాలో ప్రేమ పూసి., నన్నే దాడి చేసి., నీకై నన్ను పంపెనా?? మదిలో రేగేటి నా ఊహే హరితవనం.. ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం.. ఇచ్చేయమంది, నా సమస్తం.. అదంతా నీదనే.. బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. చరణం: మబ్బునే పక్కనెట్టి., నీలం చేతపట్టి., నీలి మేఘశ్యాముడాయనా.. నిన్నే కోరినట్టి., చేతిలో చెయ్యి పెట్టి., నడిచే సీతనవ్వనా... బంధం నీ తోటి చెరిపిందా చీకటినే., సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే., ఇచ్చేయమంది నా సమస్తం., అదంతా నీదనే... బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. I sung this song with my voice., Here is the link ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html Thank you..
@@srivarshinisrinivaasan.c9858 the moon went from its place being irritated as i am jobless as you are here .all the stars came to earth thinking you are better than moon ( moonlight to be specific)
@@srivarshinisrinivaasan.c9858 It says the moon is jealous of her and is saying, if you're here, then what work will I have. You're looking like a 1-crore stars descended to Earth, how come you have such a glow. --------------------------- Beautifully composed lyrics.
I wrote female version lyrics for this song.. అదృష్టం నన్ను తట్టిందా., తీయమంటూ గుండె తలుపుని.. లేదంటే తట్టుకోలేదే., చెప్పలేని పిచ్చి ప్రేమని.. ఉషస్సు నింపిన యశస్సు నీదేలే.. నీ నీడ చాలు చలించే వయస్సిలా... నా సోకులన్నీ కాజేసే మహారాజువా... ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.., నీకంటే తీపి లేదని... చరణం: నిన్నో బొమ్మ చేసి., నీలో ప్రాణమోసి., నాకై నిన్ను పంపెనా?? నాలో ప్రేమ పూసి., నన్నే దాడి చేసి., నీకై నన్ను పంపెనా?? మదిలో రేగేటి నా ఊహే హరితవనం.. ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం.. ఇచ్చేయమంది, నా సమస్తం.. అదంతా నీదనే.. బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. చరణం: మబ్బునే పక్కనెట్టి., నీలం చేతపట్టి., నీలి మేఘశ్యాముడాయనా.. నిన్నే కోరినట్టి., చేతిలో చెయ్యి పెట్టి., నడిచే సీతనవ్వనా... బంధం నీ తోటి చెరిపిందా చీకటినే., సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే., ఇచ్చేయమంది నా సమస్తం., అదంతా నీదనే... బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. I sung this song with my voice., Here is the link ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html Thank you..
This song will get awards. Best Lyric. Best Singer. Best Music Director. And of course Best Movie. Best Director. Best Hero. Best Heroin. Best Cinematographer Best Art director. And so on....👏🙏

We thought that - SPB voice would be no more but it's not true... That voice is stil present in his next generation genes ... Superb song with supperb voccals...
These lines "విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే" . . and voice over are blowing my heart !!
I have seen children inheriting their parent's facial features or some activities. But I have never seen a child (before Charan Sir) inherited his father's voice and be so successful same like his father. I can't stop myself thinking for a second SPB sir is no more
I wrote female version lyrics for this song.. అదృష్టం నన్ను తట్టిందా., తీయమంటూ గుండె తలుపుని.. లేదంటే తట్టుకోలేదే., చెప్పలేని పిచ్చి ప్రేమని.. ఉషస్సు నింపిన యశస్సు నీదేలే.. నీ నీడ చాలు చలించే వయస్సిలా... నా సోకులన్నీ కాజేసే మహారాజువా... ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.., నీకంటే తీపి లేదని... చరణం: నిన్నో బొమ్మ చేసి., నీలో ప్రాణమోసి., నాకై నిన్ను పంపెనా?? నాలో ప్రేమ పూసి., నన్నే దాడి చేసి., నీకై నన్ను పంపెనా?? మదిలో రేగేటి నా ఊహే హరితవనం.. ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం.. ఇచ్చేయమంది, నా సమస్తం.. అదంతా నీదనే.. బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. చరణం: మబ్బునే పక్కనెట్టి., నీలం చేతపట్టి., నీలి మేఘశ్యాముడాయనా.. నిన్నే కోరినట్టి., చేతిలో చెయ్యి పెట్టి., నడిచే సీతనవ్వనా... బంధం నీ తోటి చెరిపిందా చీకటినే., సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే., ఇచ్చేయమంది నా సమస్తం., అదంతా నీదనే... బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. I sung this song with my voice., Here is the link ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html Thank you..
80's and 99's kids were blessed to hear SPB's voice. 20's kids are blessed with his son's voice. Happy to hear so melodious songs.. all the best to whole team, awaiting for movie to get release. #lovefromblrp
This song is on loop for past few days. Clarity in voice. I liked this song and really wish Charan gets an award for this song.If not any prestigious awards atleast some private awards.. Wish it happens 🙏
For a minute I really thought it's SPB sir's voice...for an unknown reason it brought tears to my eyes.. thinking his legacy is carried on..and I am so happy I could hear this in my generation...❤️
Thank you Telugu industry for giving us a ton of melodious songs I have stopped listening Bollywood Hindi songs from last 6yrs and continuously following telugu songs❤️ Love from Nashik,Maharashtra
Tanmay bhayya , thank you... I've been to the holy places of Nashik , very beautiful place .. lived in Pune and got cultural shock there by women wearing shorts , tank tops and western dressing in general and if anyone wears Indian they are called bhabhi jee and others become ma'am..even food is foreign , maggi stalls everywhere and paav is Indian and Marathi ? In the land of shivaji maharaj , western food and Chinese foods are priority ... Western dress is symbol of high education ? I've been to west and returned back , I'm a telugu girl at heart ,in dressing , in language and in food...I wish everyone of us in India revive our regional foods , dressing , culture and traditions ... Here also there's Chinese food but not 5 stalls in every street selling Maggi even after news it's made of pig and beef fat ( E631 in ingredients list in maggi ) . Please spread awareness to people in your circle about this...before you ask girls to wear Indian ,you will get asked are you wearing Indian which is true...men also need to switch back to not feeling shameful wearing Indian clothes ...
మనోహరమైన శ్రావ్యమైన నడకలు ప్రకంపనల హృదయాలతో కలిసి మెల్లిగా అన్ని ఆత్మలు మరియు హృదయాలతో హృదయాలలోకి దగ్గరవుతాయి. మధురమైన చిన్న ఛాంపియన్‌లతో కళాత్మకంగా మేఘావృతమైన సంగీతం 🤩🤩🤩 వికసించే చిరునవ్వుల ప్రకంపనలు 👌👌👌. మరో హృదయాన్ని దొంగిలించిన వ్యక్తి 🤩🤩🤩. భగవంతుడు మొత్తం టీమ్‌కు అన్ని శుభాకాంక్షలతో ఆశీర్వదిస్తాడు మరియు జీవిత ప్రయాణం అంతటా రక్షించగలడు 💐💐💐. వ్యక్తీకరణలు చాలా అందంగా ఉన్నాయి 🤩🤩🤩
00:43 Children Chorus 👏.. VisukkunE veLlaaDu chandamaamayE.. nuvvunTE naa panEmTanE.. ee nElakE digEnu kOTi taaralE. neekanta vennelEmTanE .. విసుక్కునే వెళ్లాడు చందమామయే.. నువ్వుంటే నా పనేంటనే.. ఈ నేలకే దిగేను కోటి తారలే. నీకంత వెన్నెలేంటనే. Meaning: Moon has left frustrated wondering why should I be here if you(heroine) are here. The crores of stars will climb down wondering how you have so much moonlight. (As stars thinking her as moon)
Ee movie chusina tharvtha nenu ee lokamloki ravataniki 2 days patindi.... Feel gud movie....aaa songs ...story beautiful😍💓 i lv this movie... Mali Mali chudali anipistundi
I wrote female version lyrics for this song.. అదృష్టం నన్ను తట్టిందా., తీయమంటూ గుండె తలుపుని.. లేదంటే తట్టుకోలేదే., చెప్పలేని పిచ్చి ప్రేమని.. ఉషస్సు నింపిన యశస్సు నీదేలే.. నీ నీడ చాలు చలించే వయస్సిలా... నా సోకులన్నీ కాజేసే మహారాజువా... ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.., నీకంటే తీపి లేదని... చరణం: నిన్నో బొమ్మ చేసి., నీలో ప్రాణమోసి., నాకై నిన్ను పంపెనా?? నాలో ప్రేమ పూసి., నన్నే దాడి చేసి., నీకై నన్ను పంపెనా?? మదిలో రేగేటి నా ఊహే హరితవనం.. ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం.. ఇచ్చేయమంది, నా సమస్తం.. అదంతా నీదనే.. బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. చరణం: మబ్బునే పక్కనెట్టి., నీలం చేతపట్టి., నీలి మేఘశ్యాముడాయనా.. నిన్నే కోరినట్టి., చేతిలో చెయ్యి పెట్టి., నడిచే సీతనవ్వనా... బంధం నీ తోటి చెరిపిందా చీకటినే., సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే., ఇచ్చేయమంది నా సమస్తం., అదంతా నీదనే... బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే., నీలాగ పాడలేమని.. నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే., నీకంటే తీపి లేదని.. I sung this song with my voice., Here is the link ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html Thank you..
If you see CHARAN history of past songs all are super duper hit that to top heros ,if he gets opportunities he can shine like his father, he sings more or less does't matter his talent never faid out he is one of the best singer compare to present singers. greedy music directors singing themself or choosing unprofessionals for less payment. Anyway all the best SP CHARAN sir, wish u to sing more and more songs. Now Ur doing good in ETV "Padutha Theeyaga," " Swarabhishekam" shows
SPB is still alive in Charan’s voice. Emotional on listening to this voice. Long live Charan. We need more and more songs from you to cherish this voice from heavens.
After watching the movie..the song is in running in mind repeatedly…what a movie!!!! Wonderful and speechless.. Even words can’t be described the feel after watching the movie…kudos to DQ and Mrunal for the amazing acting…great work by hanu… BGM🫰🏻…amazing work from vishal… Watched a great love story after a long time🥰🥰
Childrens .... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Charan gaaru is asusual 🔥 .... Bt childrens here hav stole the show for me ... And watching mrunal and DQs chemistry is kind of cherry topping to the song..... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Wow...just confused that either spb sir sings the song... what a lyrics and what a beautiful song....just loved it and always dq fans....all the best dq 😘😘😘😘😘
This movie will win National Awards. My picks are: 1. Best Male Playback Singer 2. Best Music Direction 3. Best Costume Designer 4. Best Production Designer 5. Jury Award for Dulqer Salman
SP Charan really reminds us of legendary SPB.. but the comments section is not giving enough credit to the lyricist. It is pure love.. i am in love with the lyrics
How soothing for ears this album itself !! That’s the highlight of Illayaraja and his albums in 70’s 80’s and 90’s .. Vishal recreated the musical hits of Illayaraja in those days and SPB’s magical voice
not trying to sound like "nepotistic", but SPC sounds so much like SPB, and not just the voice, even the range feels similar to the legend who left this physical world in 2020. I dont like to compare father and son, but I feel like we have another SPB in our world who could carry on his legacy. He need not break any records, just lend his soothing voice to some beautiful songs so audiences could get lost in the world of music for sometime, even if it is just like 5 minutes! Thank you music director Vishal for this beautiful composition, and director Hanu for accepting these tunes in your brilliant movie!
విసుకునే వెళ్ళాడు చందమామ యే నువుంటే నా పనిఎంట్నే..... ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేటనే ..... చిలకె కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సితకొకలయేనా.. వీళ్ళే ఎక్కుపెట్టి మెడలో తాళి కట్టి మరుల రముడుఅయ్యేనా... అందం నీ ఇంట చేస్తుందా ఊడిగమే.. Telugu Lyrics are soulful ❤️. If anyone understands they can enjoy it 100 times more.
I am so badly addicted to this movie, I have watched this movie many times, actually I am writing this comment after watching this movie again.I'm not getting out of this film aura and vibes as well as.What a deep feeling.🥰🥺Actually this movie comes in my dreams too .though very strange to hear but this happened to me..!
The children's portion takes this song to another level😍
Childrens' chorus is better than the whole song... 😍
Yep
Nijanga super
Well said!
And Charan's voice in the last chorus!!
Retro feelings😌, just magical✨
ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా
జగత్తు చూడనీ మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే తుషారాణివా
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే
నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే
చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..!
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే
విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే
Wowww what a lyrics..... అందమే చేస్తోందా నీ ఇంట ఊడిగమే 🙏🙏🙏
Hey that's the lyrics meaning translation by Google as you write it Telugu. I searched for it so much. But maybe movie is new so I didn't find it. Thanks. But I can't copy it.😓
Thank you for lyrics
Thanks for the lyrics broo❤️
Tnq sir
Malli spb garu gurthuku vacharu ❤️❤️
"Ville ekku petti mello taali Katti marala Ramudu avvana" I love this line 🥺😍❤️❤️❤️
Same feel ♥️
Same feeling
I wrote female version lyrics for this song..
అదృష్టం నన్ను తట్టిందా.,
తీయమంటూ గుండె తలుపుని..
లేదంటే తట్టుకోలేదే.,
చెప్పలేని పిచ్చి ప్రేమని..
ఉషస్సు నింపిన
యశస్సు నీదేలే..
నీ నీడ చాలు చలించే వయస్సిలా...
నా సోకులన్నీ కాజేసే మహారాజువా...
ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే..,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే..,
నీకంటే తీపి లేదని...
చరణం:
నిన్నో బొమ్మ చేసి.,
నీలో ప్రాణమోసి.,
నాకై నిన్ను పంపెనా??
నాలో ప్రేమ పూసి.,
నన్నే దాడి చేసి.,
నీకై నన్ను పంపెనా??
మదిలో రేగేటి నా ఊహే హరితవనం..
ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం..
ఇచ్చేయమంది, నా సమస్తం..
అదంతా నీదనే..
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
చరణం:
మబ్బునే పక్కనెట్టి.,
నీలం చేతపట్టి.,
నీలి మేఘశ్యాముడాయనా..
నిన్నే కోరినట్టి.,
చేతిలో చెయ్యి పెట్టి.,
నడిచే సీతనవ్వనా...
బంధం నీ తోటి చెరిపిందా చీకటినే.,
సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే.,
ఇచ్చేయమంది నా సమస్తం.,
అదంతా నీదనే...
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
I sung this song with my voice.,
Here is the link
ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html
Thank you..
ua-cam.com/video/EQ6TY8U_zWM/v-deo.html😅
Same feeling
We are so lucky to have SPB’s voice back in his son’s voice!!🙏🏻
exactly
Yeah
Well said ! I came here to comment the same and glad to see many people echoing the same thought !!
Blessed🙏 ❤
Yes, even I felt .....its like SPBs voice
SPB CHARAN SIR KI ఒక LIKE వేసుకోండి ❤️🙏🏻
0:43 Visukkune Vellaadu Chandamamaye
Nuvvunte Naa Panentane
Ee Nelake Digenu Koti Taarale
Neekantha Vennelentane
Mesmerizing song !!! such a beautiful lyrics
Most useful comment. Thank you.
May i know the meaning ? Please !
@@srivarshinisrinivaasan.c9858 the moon went from its place being irritated as i am jobless as you are here
.all the stars came to earth thinking you are better than moon ( moonlight to be specific)
@@raviteja9494 thank u
@@srivarshinisrinivaasan.c9858 It says the moon is jealous of her and is saying, if you're here, then what work will I have.
You're looking like a 1-crore stars descended to Earth, how come you have such a glow.
---------------------------
Beautifully composed lyrics.
చాలా రోజుల తర్వాత ఒక్క మంచి పాట ని వింటున్న చరణ్ గారి గొంతు మళ్ళీ spb గారిని గుర్తు చేసింది 🥰
Love from kerala
Jai janasena 🙏
Exactly bro
yes eni sarlu vinna malli malli venali ani undi nenu repeat mode lo petukuna
I wrote female version lyrics for this song..
అదృష్టం నన్ను తట్టిందా.,
తీయమంటూ గుండె తలుపుని..
లేదంటే తట్టుకోలేదే.,
చెప్పలేని పిచ్చి ప్రేమని..
ఉషస్సు నింపిన
యశస్సు నీదేలే..
నీ నీడ చాలు చలించే వయస్సిలా...
నా సోకులన్నీ కాజేసే మహారాజువా...
ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే..,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే..,
నీకంటే తీపి లేదని...
చరణం:
నిన్నో బొమ్మ చేసి.,
నీలో ప్రాణమోసి.,
నాకై నిన్ను పంపెనా??
నాలో ప్రేమ పూసి.,
నన్నే దాడి చేసి.,
నీకై నన్ను పంపెనా??
మదిలో రేగేటి నా ఊహే హరితవనం..
ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం..
ఇచ్చేయమంది, నా సమస్తం..
అదంతా నీదనే..
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
చరణం:
మబ్బునే పక్కనెట్టి.,
నీలం చేతపట్టి.,
నీలి మేఘశ్యాముడాయనా..
నిన్నే కోరినట్టి.,
చేతిలో చెయ్యి పెట్టి.,
నడిచే సీతనవ్వనా...
బంధం నీ తోటి చెరిపిందా చీకటినే.,
సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే.,
ఇచ్చేయమంది నా సమస్తం.,
అదంతా నీదనే...
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
I sung this song with my voice.,
Here is the link
ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html
Thank you..
Eni sarlu Vina .Mali mali vinalanipinche antha ga undhi ee pata❤️😍
This song will get awards.
Best Lyric.
Best Singer.
Best Music Director.
And of course Best Movie.
Best Director.
Best Hero.
Best Heroin.
Best Cinematographer
Best Art director.
And so on....👏🙏
And best comment😊
@@saikrupakar2472 🤝
Dq♥️
I wrote female version lyrics for this song..
అదృష్టం నన్ను తట్టిందా.,
తీయమంటూ గుండె తలుపుని..
లేదంటే తట్టుకోలేదే.,
చెప్పలేని పిచ్చి ప్రేమని..
ఉషస్సు నింపిన
యశస్సు నీదేలే..
నీ నీడ చాలు చలించే వయస్సిలా...
నా సోకులన్నీ కాజేసే మహారాజువా...
ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే..,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే..,
నీకంటే తీపి లేదని...
చరణం:
నిన్నో బొమ్మ చేసి.,
నీలో ప్రాణమోసి.,
నాకై నిన్ను పంపెనా??
నాలో ప్రేమ పూసి.,
నన్నే దాడి చేసి.,
నీకై నన్ను పంపెనా??
మదిలో రేగేటి నా ఊహే హరితవనం..
ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం..
ఇచ్చేయమంది, నా సమస్తం..
అదంతా నీదనే..
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
చరణం:
మబ్బునే పక్కనెట్టి.,
నీలం చేతపట్టి.,
నీలి మేఘశ్యాముడాయనా..
నిన్నే కోరినట్టి.,
చేతిలో చెయ్యి పెట్టి.,
నడిచే సీతనవ్వనా...
బంధం నీ తోటి చెరిపిందా చీకటినే.,
సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే.,
ఇచ్చేయమంది నా సమస్తం.,
అదంతా నీదనే...
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
I sung this song with my voice.,
Here is the link
ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html
Thank you..
And best kids
చాలా రోజుల తరువాత అచ్ఛ తెలుగు సాహిత్యం , తెలుగు బాణీ లో విన్నాను...😍🤗😊
Seetha Ramam
Full Movie Review 👌
Please watch 👇
ua-cam.com/video/N2ILinSOGZE/v-deo.html
Bhasha pradhanamm❤️❤️❤️
Kadha 🥰
Manavaallu mana paatalu padite ilaa untundib
I wrote female version lyrics for this song..
అదృష్టం నన్ను తట్టిందా.,
తీయమంటూ గుండె తలుపుని..
లేదంటే తట్టుకోలేదే.,
చెప్పలేని పిచ్చి ప్రేమని..
ఉషస్సు నింపిన
యశస్సు నీదేలే..
నీ నీడ చాలు చలించే వయస్సిలా...
నా సోకులన్నీ కాజేసే మహారాజువా...
ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే..,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే..,
నీకంటే తీపి లేదని...
చరణం:
నిన్నో బొమ్మ చేసి.,
నీలో ప్రాణమోసి.,
నాకై నిన్ను పంపెనా??
నాలో ప్రేమ పూసి.,
నన్నే దాడి చేసి.,
నీకై నన్ను పంపెనా??
మదిలో రేగేటి నా ఊహే హరితవనం..
ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం..
ఇచ్చేయమంది, నా సమస్తం..
అదంతా నీదనే..
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
చరణం:
మబ్బునే పక్కనెట్టి.,
నీలం చేతపట్టి.,
నీలి మేఘశ్యాముడాయనా..
నిన్నే కోరినట్టి.,
చేతిలో చెయ్యి పెట్టి.,
నడిచే సీతనవ్వనా...
బంధం నీ తోటి చెరిపిందా చీకటినే.,
సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే.,
ఇచ్చేయమంది నా సమస్తం.,
అదంతా నీదనే...
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
I sung this song with my voice.,
Here is the link
ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html
Thank you..
We thought that - SPB voice would be no more but it's not true... That voice is stil present in his next generation genes ... Superb song with supperb voccals...
Mere dill ki baat he
True
You’re so right. Charan sounded so SPB
Heart touching melodious song.. I remember SPB's voice in his son SP Charan's voice. It reminds me of SPB's 80s and 90s songs. 💜😍
Same
Getting same feel BRO...
Same feeling
Same feel
@@MOHANKUMAR-dp2fp -!
బాలు గారు దిగివచ్చి పాడారా అన్నట్లు ఉంది ❤️❤️❤️
Charangaru 🙏🏼🙏🏼 👌🏼 .malli Balugaru padutunnattu undhandi .
SP Charan + DQ = Heavenly 🌏
Manchi paatalaku gonthivvadaaniki eppudoo sidhdhangaaneyvundey samskaaram aa thandri nunchi abbivuntundhi !! Rendu paataloo Rendu aanimuthyaalu!!Stay blessed spbcharan garu!!
Nice Melody track..remembering SPB garu in his son voice..😊
Exactly same feeling 🥰
Can't believe this guy is 50 years old. What a voice, like father like son SPB Charan ♥
Yeah ! it's like teenagers voice, So soft and sweet voice.....he is blessed with magical voice.
SPB is reborn ❤️❤️🔥with S.P.B.Charan🔥
2:35 that smile is killing like SPB sir!!!
These lines
"విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే"
.
.
and voice over are blowing my heart !!
Compared to the tamil version this one honestly just nailed it
SP Charan voice magic... 🔥🔥🔥🔥
SPB ni gurthu chesaru sir..... 🔥🔥🔥🔥
#SPBlivesON
SP Charan garu is a versatile singer and thank you sir for singing this song.
I feel only your voice can keep SPB garus voice alive.
000000
Yes
I have seen children inheriting their parent's facial features or some activities. But I have never seen a child (before Charan Sir) inherited his father's voice and be so successful same like his father. I can't stop myself thinking for a second SPB sir is no more
SPB గారు మళ్ళీ పాడినట్లు ఉంది..
This is what pronounciation of telugu should be ....
.
non Telugu singer domination in present TFI ....
but check this magic of SP Charan voice 🔥🔥🔥
aa chorus paadina pillalu tamil native laaga vunnaru.. Visukkune velladu ane line sarigga palakaledu.. vothulu sarigga palakaledu.. clarity ledu..
@@mkishore3920 it's ok man.. they r children....
I wrote female version lyrics for this song..
అదృష్టం నన్ను తట్టిందా.,
తీయమంటూ గుండె తలుపుని..
లేదంటే తట్టుకోలేదే.,
చెప్పలేని పిచ్చి ప్రేమని..
ఉషస్సు నింపిన
యశస్సు నీదేలే..
నీ నీడ చాలు చలించే వయస్సిలా...
నా సోకులన్నీ కాజేసే మహారాజువా...
ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే..,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే..,
నీకంటే తీపి లేదని...
చరణం:
నిన్నో బొమ్మ చేసి.,
నీలో ప్రాణమోసి.,
నాకై నిన్ను పంపెనా??
నాలో ప్రేమ పూసి.,
నన్నే దాడి చేసి.,
నీకై నన్ను పంపెనా??
మదిలో రేగేటి నా ఊహే హరితవనం..
ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం..
ఇచ్చేయమంది, నా సమస్తం..
అదంతా నీదనే..
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
చరణం:
మబ్బునే పక్కనెట్టి.,
నీలం చేతపట్టి.,
నీలి మేఘశ్యాముడాయనా..
నిన్నే కోరినట్టి.,
చేతిలో చెయ్యి పెట్టి.,
నడిచే సీతనవ్వనా...
బంధం నీ తోటి చెరిపిందా చీకటినే.,
సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే.,
ఇచ్చేయమంది నా సమస్తం.,
అదంతా నీదనే...
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
I sung this song with my voice.,
Here is the link
ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html
Thank you..
@@mkishore3920 Mr Kishore I can confirm that children were Telugu.. cos one of the child singer in the chorus was my friend’s sister
@@AjAyJoshuAPhotographY it's kind of mixed "chsu" ... Nt exactly Chu or Su.... Mixed sound... Yeah good observation
Who came for children portion only ❤️❤️
Came for that beautiful... Poetic lyrics ❤️ Indirectly the story of mata sita nd Prabhu sree ram❤❤❤
Can I join
80's and 99's kids were blessed to hear SPB's voice. 20's kids are blessed with his son's voice. Happy to hear so melodious songs.. all the best to whole team, awaiting for movie to get release.
#lovefromblrp
The Chorus hits different, kudos to vishal sir !
Super song 😍 and Telugu vallu oka like vesukodi
బాలసుబ్రహ్మణ్యంగారు గుర్తొచ్చారు... సింగర్ చూస్తే ఎస్పీ చరణ్ గారు... ❤️❤️❤️
Yes. I thot is SP Charan
This song is on loop for past few days. Clarity in voice. I liked this song and really wish Charan gets an award for this song.If not any prestigious awards atleast some private awards.. Wish it happens 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️
Yes nice song
Indeed, feels like I am listening to SPB
ua-cam.com/users/shortsDCriCAIuFh4?feature=share
What a beautiful song❤. This song in my mind when I listen class 😅
For a minute I really thought it's SPB sir's voice...for an unknown reason it brought tears to my eyes.. thinking his legacy is carried on..and I am so happy I could hear this in my generation...❤️
Same here🙂
SPB SIR IS BACK ❤️❤️❤️, thank you Charan bro
Same feeling
True❤
I am a malayali.. Fell in love with this song's both version.. The children's portion brought this song to another level .
*SPB* *Charan* × *Dulquer* Combo 💫❤️
Thank you Telugu industry for giving us a ton of melodious songs
I have stopped listening Bollywood Hindi songs from last 6yrs and continuously following telugu songs❤️
Love from Nashik,Maharashtra
Try this song in tamil vision
@@mukeshraj9752 this is orginal song , don't promote ur language,, we didn't say or least commented on Tamil songs ,,, we know how to behave,
Telugu is my mother tongue and thank you for your kind love towards us and I'm from Hyderabad, Telangana
@@teja.m9475 most welcome Brother ❤️🚩
Tanmay bhayya , thank you... I've been to the holy places of Nashik , very beautiful place ..
lived in Pune and got cultural shock there by women wearing shorts , tank tops and western dressing in general and if anyone wears Indian they are called bhabhi jee and others become ma'am..even food is foreign , maggi stalls everywhere and paav is Indian and Marathi ? In the land of shivaji maharaj , western food and Chinese foods are priority ... Western dress is symbol of high education ?
I've been to west and returned back , I'm a telugu girl at heart ,in dressing , in language and in food...I wish everyone of us in India revive our regional foods , dressing , culture and traditions ...
Here also there's Chinese food but not 5 stalls in every street selling Maggi even after news it's made of pig and beef fat ( E631 in ingredients list in maggi ) . Please spread awareness to people in your circle about this...before you ask girls to wear Indian ,you will get asked are you wearing Indian which is true...men also need to switch back to not feeling shameful wearing Indian clothes ...
Sp .Balu gari voice Leni lotu ,maku terustunnadhku ,sp .Charan gariki ma hrudayapurvaka dhanyvadalu🙏🙏🙏
నాగరికత పేరుతో ఎడారిలో కొట్టుకుపోతున్న ఈ రోజులో తేనే చినుకులుల మనసు తాకుతున్నాయి సీతారామ పాటలు sp చరణ్ గారు వాయిస్ ఐ లవ్ యూ ఆయన కూడా 😍
Wow best comment. Chala manchi song
@@gowd3092 tq
Mrunal & DQ give some beautiful and lovely looks ❤️ & the song is so calm.. Waiting for trailer and movieeee..🥺❤️
Love from 🇱🇰
Seetha Ramam
Full Movie Review 👌
Please watch 👇
ua-cam.com/video/N2ILinSOGZE/v-deo.html
Seetha Ramam
Full Movie Review 👌
Please watch 👇
ua-cam.com/video/N2ILinSOGZE/v-deo.html
SPB GAARINI miss avvaledu anipinchindhi ee song vinnaka
Thanks charan garu
intha kalam mimmalni gurthinchalekapoyamu sorry
మనోహరమైన శ్రావ్యమైన నడకలు ప్రకంపనల హృదయాలతో కలిసి మెల్లిగా అన్ని ఆత్మలు మరియు హృదయాలతో హృదయాలలోకి దగ్గరవుతాయి. మధురమైన చిన్న ఛాంపియన్‌లతో కళాత్మకంగా మేఘావృతమైన సంగీతం 🤩🤩🤩 వికసించే చిరునవ్వుల ప్రకంపనలు 👌👌👌. మరో హృదయాన్ని దొంగిలించిన వ్యక్తి 🤩🤩🤩. భగవంతుడు మొత్తం టీమ్‌కు అన్ని శుభాకాంక్షలతో ఆశీర్వదిస్తాడు మరియు జీవిత ప్రయాణం అంతటా రక్షించగలడు 💐💐💐. వ్యక్తీకరణలు చాలా అందంగా ఉన్నాయి 🤩🤩🤩
Thanks for choosing SP Charan
In this way SP Charan sir must be recognised by music directors 🙏
Charan had justified the song. He is talented singer.
00:43 Children Chorus 👏.. VisukkunE veLlaaDu chandamaamayE.. nuvvunTE naa panEmTanE.. ee nElakE digEnu kOTi taaralE. neekanta vennelEmTanE .. విసుక్కునే వెళ్లాడు చందమామయే.. నువ్వుంటే నా పనేంటనే.. ఈ నేలకే దిగేను కోటి తారలే. నీకంత వెన్నెలేంటనే. Meaning: Moon has left frustrated wondering why should I be here if you(heroine) are here. The crores of stars will climb down wondering how you have so much moonlight. (As stars thinking her as moon)
Thanks for the lyrics
Excellent
Finally.. found it!!!
గాన గంధర్వుడి తనయుడు గంధర్వుడు కాక ఇంకేమవుతాడు extraordinary singing by Charan 👏👏👏👏
Devullu pillala roopam lo padutunnatundi ee song lo aa pure sits raman love kosam
చరణ్ గారు నాన్న గారిని గుర్తుచేసారు, పిల్లల కోరస్ అద్భుతం గా ఉంది అంతా కలిపి ఈ గీతం మనల్ని మరో లోకానికి తీసుకెళ్లింది😍
That children's portion were highly impressed and remains spb charan sir singing is Fantastic ... Meeru inka ilanti songs chala chala padali sir ... 🥰
What I live of Tollywood is that they have passion for their movies not like Bollywood
I thought again one more sid sriram's song 🤣🤣 but fortunately not.....happy to listen charan's voice after long time
He has sung a duet also in this movie
@@abinayajayalakshmi h
Vyjayanthi movies and swapna cinema is there, then quality 💯 % assured.
Dulquer, Mrunal, Hanu, Vishal 💥💥💥
Seetha Ramam
Full Movie Review 👌
Please watch 👇
ua-cam.com/video/N2ILinSOGZE/v-deo.html
Reallyyyyyyyyy extraordinary movieeeeeeeeeeee....I love thisssss sooooo sooo sooo muchhhhhh....🥺🥺🥺🥺🥺🥺🥺
Inthandham dhaari mallindhaa
Bhoomipaike cherukunnadhaa
Lekunte chekki untaara
Achchu neelaa shilpa sampada
Jagatthu choodani
Mahatthu needhele
Nee navvh thaake
Tharinche thapassilaa
Nisheedhu lanni
Thalonche thushaaraanivaa
Needhe velu thaaki
Nele inchu paiki
Thele vintha vaikhari
Veede veelu leni
Edho maaya loki
Laage pilla themparee
Nadhilaa dhooketi
Nee paita sahaja gunam
Pulilaa dhaagundi
Vetaade paduchudhanam
Daasohamandhinaa prapanchame
Adhantha nee dhaye
Chilake koka katti
Ninne chuttumutti
Seethaakokalaayenaa
Ville ekkupetti
Mello thaali katti
Maralaa raamudavvanaa
Andham nee inta
Chesthondhaa oodigame
Yuddham chaatindhi
Nee paina ee jagame
Dhasoyamadhi naa prapanchame
Adhantha nee dhaye
Ee movie chusina tharvtha nenu ee lokamloki ravataniki 2 days patindi.... Feel gud movie....aaa songs ...story beautiful😍💓 i lv this movie... Mali Mali chudali anipistundi
Feel gud ahh last lo gud ga Feel avthava bro
Charan garu entha manchi voice andi 👌🏻👌🏻👌🏻🙏🏼🙏🏼
ఎస్.పి.చరణ్ గాత్రం బాగున్నది..🥰🥰
పిల్లల గాత్రం బహు బాగున్నది..💖💖💖
Avunu sir
మా సీత గారి వల్ల "ఇంతందం" పాట ఇంత అందంగా ఉంది😘 మరియు ఎంతో బాగా పాడిన sp చరణ్ గారి గానం కూడా "ఇంతందం" పాట ఎంతో అందంగా ఉంది.
I wrote female version lyrics for this song..
అదృష్టం నన్ను తట్టిందా.,
తీయమంటూ గుండె తలుపుని..
లేదంటే తట్టుకోలేదే.,
చెప్పలేని పిచ్చి ప్రేమని..
ఉషస్సు నింపిన
యశస్సు నీదేలే..
నీ నీడ చాలు చలించే వయస్సిలా...
నా సోకులన్నీ కాజేసే మహారాజువా...
ఓ బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే..,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే..,
నీకంటే తీపి లేదని...
చరణం:
నిన్నో బొమ్మ చేసి.,
నీలో ప్రాణమోసి.,
నాకై నిన్ను పంపెనా??
నాలో ప్రేమ పూసి.,
నన్నే దాడి చేసి.,
నీకై నన్ను పంపెనా??
మదిలో రేగేటి నా ఊహే హరితవనం..
ఎదలో చేస్తోంది రాగాల చిలిపితనం..
ఇచ్చేయమంది, నా సమస్తం..
అదంతా నీదనే..
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
చరణం:
మబ్బునే పక్కనెట్టి.,
నీలం చేతపట్టి.,
నీలి మేఘశ్యాముడాయనా..
నిన్నే కోరినట్టి.,
చేతిలో చెయ్యి పెట్టి.,
నడిచే సీతనవ్వనా...
బంధం నీ తోటి చెరిపిందా చీకటినే.,
సొంతం అయ్యానే నీకింక పూర్తిగానే.,
ఇచ్చేయమంది నా సమస్తం.,
అదంతా నీదనే...
బుంగమూతి పెట్టాయి కోయిలమ్మలే.,
నీలాగ పాడలేమని..
నీ చుట్టూ చేరి వాలే తేనెటీగలే.,
నీకంటే తీపి లేదని..
I sung this song with my voice.,
Here is the link
ua-cam.com/video/HTl07eQVr_c/v-deo.html
Thank you..
@@Makarandham333 చాలా బాగా పాడారు
@@Makarandham333 చాలా సంతోషం 🙏 మీకు అభినందనలు 💐💐 ఉరుకుల పరుగుల రోజుల్లో మనసును మెత్తగా తాకే సుతిమెత్తని గీతం రాశారు 👏👏
@@varaprasadbalineni3628 Chala Thanks andi 😊🙏
🥰👏👏👏
Spb charan sounds like spb wow 🤩
Children’s chorus part of the song is playing in mind in An infinite loop..!! Wat a voice sir👏🏻 we got SPB back in SPC
Every bit of music that has come out from this movie is soo soulful....
Same to same 2:35 Spb Sir Voice 😍
Spb Charan 🙏🙏
Singing style , 3:02 change in modulation perfect 👏👏
చిన్న పిల్లల కోరస్ ఈ పాటని ఒక మైలు రాయిగా మార్చింది ❣️❤️
⁰0
@@ss-kn9ge 0⁶how
Dulquer × mrunal 💕
God! For a moment I thought is it SPB singing based on modulation and down here I found it's his son singing. All the best to him. 😍
SPB's son's voice is sooo similar to the legend's ❤️
ఇన్నాళ్లు ఎందుకు ఎక్కువ పాటలు పాడ లేదు SP.Charan garu.
your voice reminds SPB
Madhya lo movie production, acting, etc etc valla continuity debbapadindhi
If you see CHARAN history of past songs all are super duper hit that to top heros ,if he gets opportunities he can shine like his father, he sings more or less does't matter his talent never faid out he is one of the best singer compare to present singers.
greedy music directors singing themself or choosing unprofessionals for less payment.
Anyway all the best SP CHARAN sir, wish u to sing more and more songs.
Now Ur doing good in ETV "Padutha Theeyaga," " Swarabhishekam" shows
@@samapras YES exactly
@@ChanakyaStockTraders mari neeku telusu kada. Ee lopala madhu gaaru story post chesesaaru
@@samapras yes.past is past ika nundyina sp charn garu ekkuva patalu padali ani korukuntunnamu
Slow poison ee song slow akkuthundi andariki and also anni songs kuda andaru vinandi all songs 😊 chala baguntayi vintu vintu.. ne akkipothayi😌😌
This song is an another wonder sang by SPB Charan and the highlight of this song was the portion sang by the children. It was amazing. 😇
SPB is still alive in Charan’s voice. Emotional on listening to this voice. Long live Charan. We need more and more songs from you to cherish this voice from heavens.
Thanks charan gaaru🙏🙏❤❤
Omg 😳 s.p Balasubramaniam voice same ❤️ what a lovely song ❤️
Yes exactly ☺️☺️
We are listening spb voice because of so charan garu
Missing a lot spb 😶
Teddy laga bhalee untaruuu😍😍😍
SPB Charan😊🙌
After watching the movie..the song is in running in mind repeatedly…what a movie!!!! Wonderful and speechless.. Even words can’t be described the feel after watching the movie…kudos to DQ and Mrunal for the amazing acting…great work by hanu… BGM🫰🏻…amazing work from vishal… Watched a great love story after a long time🥰🥰
Mee too. The movie is amazing And. Soulfull love story mrunal as sita woww❤️❤️
Yes same
👌👌
Even me too... It is still in mind running background already 1 week had gone... But still it is there in my mind what a love story 😍🤗🤗😍😍
Mee too sis
SP Charan is such an underrated singer.. ❤️ soothing voice n music ❤️.. wish his time starts again 👍
I am a Bangladeshi...Believe me,I am being addicted with this movie and this songs...Falling in love with Dulquer And Mrunal...💓💓💓💓
First do not kill Hindus in name of religion in Bangladesh
@@sbharatvaj4408 why man.... people are happy and you are going to think there is clash in us. One of my close frd is hindu too.
@@jaberibnshihab1841 whats his name
@@jaberibnshihab1841 dnt u lie
@@jeet4134 Shaikat dev
Childrens .... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Charan gaaru is asusual 🔥 ....
Bt childrens here hav stole the show for me ... And watching mrunal and DQs chemistry is kind of cherry topping to the song..... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Wow...just confused that either spb sir sings the song... what a lyrics and what a beautiful song....just loved it and always dq fans....all the best dq 😘😘😘😘😘
Seetha Ramam
Full Movie Review 👌
Please watch 👇
ua-cam.com/video/N2ILinSOGZE/v-deo.html
🥰🥰🥰🥰 dq fan
This movie will win National Awards.
My picks are:
1. Best Male Playback Singer
2. Best Music Direction
3. Best Costume Designer
4. Best Production Designer
5. Jury Award for Dulqer Salman
Best actress for Mrunal... She is a Fairytale ✨
Hope so ❤❤❤❤
Director is Eripuk ?
@@dharanidhar08 Hanu
This movie 20%succes costumes
SP Charan really reminds us of legendary SPB.. but the comments section is not giving enough credit to the lyricist. It is pure love.. i am in love with the lyrics
For a moment I thought Balu sir is back and then I checked the singer and technical crew. We couldn't give Balu Garu a good send-off due to covid.
u r lisining this song everyday,like cheyandi
Best wishes darling DQ from Prabhas fans 😘❤️😃🙏
How soothing for ears this album itself !! That’s the highlight of Illayaraja and his albums in 70’s 80’s and 90’s .. Vishal recreated the musical hits of Illayaraja in those days and SPB’s magical voice
First time ee song vinnapudu Balasubramaniam gaaru padutunnaraa anukunnaa.... Thankyou so much charana sir🙏🙏🙏
not trying to sound like "nepotistic", but SPC sounds so much like SPB, and not just the voice, even the range feels similar to the legend who left this physical world in 2020. I dont like to compare father and son, but I feel like we have another SPB in our world who could carry on his legacy. He need not break any records, just lend his soothing voice to some beautiful songs so audiences could get lost in the world of music for sometime, even if it is just like 5 minutes! Thank you music director Vishal for this beautiful composition, and director Hanu for accepting these tunes in your brilliant movie!
Sp charan ❤ swatchamaina Telugu, swatchamaina gonthu ❤ thanks makers.
Telugu Pronunciation is the major difference. Wish SP Charan gets his place back again in his Mother tongue.
More
Same spb gaari voice vinnatte umdhi ❤️
Really his voice remembering spb baalu gaaru ❤️😍😇
The singers voice is exactly like SP Bala Subramaniam #SPB. Is it only me who felt like that or did anyone have same feeling 😍
actually Singer Charan is SPB's son. so voice matched perfectly
The singer is SPB sir's son
He is spb son.
Exactly even I felt the same
Exactly
Hanu bro Nuv ipdu chachi poina em kadhu chala manchi movie teesav hats off
I had to triple check if this is not sung by SPB sir. He will surely be proud of his son from heavens.
That cute little kids voice gives fresh feel😍😍
విసుకునే వెళ్ళాడు చందమామ యే నువుంటే నా పనిఎంట్నే.....
ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేటనే .....
చిలకె కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సితకొకలయేనా..
వీళ్ళే ఎక్కుపెట్టి మెడలో తాళి కట్టి మరుల రముడుఅయ్యేనా...
అందం నీ ఇంట చేస్తుందా ఊడిగమే..
Telugu Lyrics are soulful ❤️.
If anyone understands they can enjoy it 100 times more.
In history of Telugu songs this song never be old
@@Paaru9 this is a Telugu movie for your kind information… having DQ doesn’t make it a Malayalam movie 👍
SPB missed sorely. SPC/Charan please sing more Telugu Songs...continue the legacy 🙏 you have done fabulous. Music 🎵 🎶 is too good by Vishal.
I am so badly addicted to this movie, I have watched this movie many times, actually I am writing this comment after watching this movie again.I'm not getting out of this film aura and vibes as well as.What a deep feeling.🥰🥺Actually this movie comes in my dreams too .though very strange to hear but this happened to me..!
It’s an Epic.. I felt emotional watching this movie …. Excellent script , direction , action , editing & music
Reletable bro
Watched this movie on sept 4,loved it
@@nickelvikky9707 yess...me too.
Got too emotional... can't stop myself from watching this movie again again
@@sharmilat1903 that’s effect of Pure love
Remembering SPB voice in SPCHARANS voice. Telugu cinema is incomplete without SPB
The whole world is nothing without his voice.... Thanks for charan for bringing him back