తమ్ముడు... ఈ విదేశీ బ్రీడ్ ల కొవ్వెక్కిన కారు కోరిక ల రం కు ప్రేమ ల పద్యాలు కాదు... చక్కగా మన దాశరథీ శతకం, శ్రీ కాళహస్తీశ్వర శతకం, నరసింహ శతకము.. ఈ మూడు శతకాల లోని పద్యాలు మే రాగం లో వినాలని ఉంది
మిత్రమా! నిజంగా ఆ షాజాహాన్ దంపతుల ప్రణయ ప్రయాణం ఎంతైనా నిజమే కావచ్చు ను, కానీ ఆ మహా కవి జాషువా గారి అధ్బుతమైన కల్పనా చాతుర్యం పు రచన చాలోన్నత మైనది, అందుకు మీ స్వరమాధుర్యం వీక్షకులను, శ్రోతలను ఆనంద డోలికలలో ముంచేస్తున్నది. మీకేఆర్తుంగ 👌🙏🙏🙏
1970 ki mundu puttina maalanti vaariki mee padyalu, pennidhi dorikinattu vunnayi.. padyam chadavadam lo mee spastata, 👌 .
Super gatram
As usual, you are unique.
Good swamy from Dasha
మధురమైన మీ గొంతునుండి జాషువా పద్యాలు మరింత మధురంగా వున్నాయి.
Super sir
Very beautiful voice sir
Muntajmahal mottam padandi. Mi Voice chala bagundi
మీ గొంతు మాధుర్యం🙏
ఎన్ని సార్లు విన్న తనివి తీరదు వినసొంపైన గానము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్
చక్కని గాత్రము, మరింత చక్కని వివరణ సెహభాష్ ! తమ్ముడూ! మరిన్ని వీడియోల కోసం మీ ఉన్నతికోసం వేచి చూస్తుంటాము
భాషా సొబగులు పరిమళాలు విరబూసాయి
జయహో విశ్వనరుడా
జయహో కవీవర్యుడా
ఏడెల్లి రాములు ✍️
కమ్మని స్వరం, చక్కని విశ్లేషణ, మంచి ధారణ వలన ఈ పద్య సుధా మంజరి నిత్యము సుగంధ పరిమళాన్ని వెదజల్లుచున్నది
ధన్యవాదాలు సార్🙏
👌👌👌సర్
రఘుప్రోలు శివశంకరాచార్యులకి వందనాలు
సూపర్ గా పాడారు 👌👌😅
వినసొంపైన గానము
మీలో ఏదో తెలియని శక్తి ఉంది❤️🙏🙏🙏
బాగుంది చక్కని కంఠం
చాలా శ్రావ్యముగా ఆలపించారు సర్🙏🙏🙏🙏🙏🙏
అద్భుతంగా ఆలపించి,అర్ధాన్ని చక్కగా వివరించారు.
తమ్ముడు... ఈ విదేశీ బ్రీడ్ ల కొవ్వెక్కిన కారు కోరిక ల రం కు ప్రేమ ల పద్యాలు కాదు... చక్కగా మన దాశరథీ శతకం, శ్రీ కాళహస్తీశ్వర శతకం, నరసింహ శతకము.. ఈ మూడు శతకాల లోని పద్యాలు మే రాగం లో వినాలని ఉంది
కరుణ శ్రీ గారి పద్యాలు కూడా ఉన్నాయి సార్......వినగలరు.ధన్యవాదాలు.
మూర్ఖుడా, అంతటి ప్రేమైక పద్యాన్ని సలా శ్లాఘించ వలసింది పోయి, రంకు అంటావా ?
త్రాస్టుడా తెలుగు వారిలో చెడ పుట్టావు.
Your gaatram is really great and blessed. Pls post many poems ...waiting from Potana Bhagavatam also.
Will upload soon
మీ కంఠధ్వని మహా మధురం సార్ 🙏🙏🙏🙏🙏
Very good chala Bagundhi
Super chala bagundi inka chala cheyandi 🙏🙏🙏✍️✍️✍️✍️✍️💐💐💐
Sir excellent, I love jashuva
Please subscribe our channel sir.
చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు గురువుగారు, పద్యాన్ని బోర్డ్ పైన రాసి వివరిస్తే ఇంకా బాగుండు అని నా అభిప్రాయం.
ధన్యవాదాలు
అద్భుతముగా ఉన్నది
తల్లి గర్భం నుండి ధనం పద్యం చదువండి.
Excellent rendition dear...so soothing to listen.... 🙏🙏
Me padya patanam vintunte oka anirvachaniyamaina anubhuthi kaluguthunnadi.padya sudha manjari ki abhinadanalu
ధన్యవాదాలండి🙏
మిత్రమా! నిజంగా ఆ షాజాహాన్ దంపతుల ప్రణయ ప్రయాణం ఎంతైనా నిజమే కావచ్చు ను, కానీ ఆ మహా కవి జాషువా గారి అధ్బుతమైన కల్పనా చాతుర్యం పు రచన చాలోన్నత మైనది, అందుకు మీ స్వరమాధుర్యం వీక్షకులను, శ్రోతలను ఆనంద డోలికలలో ముంచేస్తున్నది. మీకేఆర్తుంగ 👌🙏🙏🙏
ధన్యవాదాలు సార్
సూపర్ సోదరా🙏
చాలా బాగుంది సార్
తమ్ముడూ! జాతీయస్థాయిలో పేరుగడించాలి. ఒకపట్టుపట్టు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్క..
Sir me voice is very sweet and explanations is very good sir
సూపర్
Sir poemnu meeru rasi maakhu chupincha galaru, meemu kudaa rasu konei practice cheysthamu please,
ప్రయత్నం చేస్తాను.... ధన్యవాదాలు.
మీ స్వరం "పద్య పరిమళం" ఛానల్ లోని కొండల్ రెడ్డి గారివలె విభిన్నంగా చాలా బాగుంది. ఈ పద్యాల పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... 🙏
Mee Peru sir
Shiva Shankar
Sir ముంతాజ్ మహల్ పద్యలను భావంతో చక్కవివరించారు. దంపతులు అంటే అలాఉండాలని మంచి సందేశమిచ్చారు. Tq. Once again.
TQ sir 🙏
Sir, Piradousi padhyalatho oka video cheyandi pls. 🙏
Ok...
సూపర్