పద్య సుధా మంజరి PADYA SUDHA MANJARI
పద్య సుధా మంజరి PADYA SUDHA MANJARI
  • 42
  • 579 222

Відео

పెంపున దల్లివై....దాశరథీ కరుణాపయోనిధి.pempuna dhallivai
Переглядів 2,4 тис.Рік тому
పెంపున దల్లివై....దాశరథీ కరుణాపయోనిధి.pempuna dhallivai
ప్రణయిని 6. (26-30) కరుణశ్రీ అమర్ ఖాయాం రఘుప్రోలు శివశంకరాచార్యులు
Переглядів 3,2 тис.Рік тому
ప్రణయిని 6. (26-30) కరుణశ్రీ అమర్ ఖాయాం రఘుప్రోలు శివశంకరాచార్యులు
ప్రణయిని -5.(21-25) pranayini -5 karuna sri
Переглядів 2,2 тис.Рік тому
ప్రణయిని -5.(21-25) pranayini -5 karuna sri
ప్రణయిని-4.(16-20) pranayini 4
Переглядів 1,8 тис.Рік тому
ప్రణయిని-4.(16-20) pranayini 4
ప్రణయిని -3|(11-15)| అమర్ ఖయ్యాం కరుణశ్రీ |
Переглядів 3,1 тис.Рік тому
కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుర్రం జాషువా చిలకమర్తి లక్ష్మీనరసింహం పానుగంటి లక్ష్మీనరసింహం నన్నయ పోతన శ్రీ నాథుడు తిక్కన నాచన సోమన కంకంటి పాపరాజు అమర్ ఖాయాం గబ్బిలం
ప్రణయిని 2 (పద్యాలు 6-10) కరుణశ్రీ అమర్ ఖాయాం.karunasri pranayini.amar khayyam
Переглядів 3,2 тис.Рік тому
ప్రణయిని 2 (పద్యాలు 6-10) కరుణశ్రీ అమర్ ఖాయాం.karunasri pranayini.amar khayyam
ప్రణయిని1(1-5).అందమైన జీవితాన్ని ఆస్వాదించండిలా.... కరుణశ్రీ.రఘుప్రోలు శివ శంకరాచార్యులు.
Переглядів 5 тис.Рік тому
నన్నయ తిక్కన ఎర్రన శ్రీ నాథుడు అల్లసాని పెద్దన బట్టు మూర్తి పాలకుర్తి సోమన్న నాచన సోమన మల్లికార్జున పండితారాధ్యుడు పోతన మడికి సింగన కేతన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యం తెలుగు పద్యాలు మంచి పద్యాలు రఘుప్రోలు శివశంకరాచార్యులు పద్యసుధా మంజరి
ఎవ్వరు తల్లిదండ్రి....రెడ్డిశెట్టి హనుమద్దాసు గారి పద్యం.నిజమైన ఆపద్బాంధవుడు ఎవరు? భక్తి పద్యాలు.
Переглядів 1,7 тис.Рік тому
ఎవ్వరు తల్లిదండ్రి....రెడ్డిశెట్టి హనుమద్దాసు గారి పద్యం. తెలుగు కవులు. నన్నయ తిక్కన ఎర్రన పోతన నండూరి రామకృష్ణ కరుణశ్రీ గుర్రం జాషువా రఘుప్రోలు శివశంకరాచార్యులు raghuprolu Shiva shankaracharyulu
ఈశ్వరీ మాత అష్టకం, స్తోత్రం.eashwari Devi astakam. eeshwari matha ashtakam.
Переглядів 1,1 тис.Рік тому
ఈశ్వరీ మాత, ఈశ్వరీ దేవి అష్టకం మరియు స్తోత్రం.కనుపర్తి వీరయాచార్యులు. రఘుప్రోలు శివశంకరాచార్యులు,raghuprolu Shiva shankaracharyulu
నేనొక వేళ,ముందు మరణించితినేని... కరుణశ్రీ. రఘుప్రోలు శివశంకరాచార్యులు.9441128505
Переглядів 4,4 тис.Рік тому
నే నొకవేళ, ముందు మరణించితినేని - నిరంతరాంతర ధ్యాన నిమగ్నభగ్నమతివై విలపింపకు; నీదు మానసో ద్యానము నందు మందమలయానిల వీచులలో చలించుచున్ నేనొక పూలమొక్కనయి నిల్చెద! గుండెలు క్రుమ్మరించెదన్. అమర్ ఖయామ్. రచన:కరుణశ్రీ
అంజలి.... కరుణశ్రీ కరుణశ్రీ పద్య సుధా మంజరి.padya sudha manjari. raghuprolu Shiva shankaracharyulu
Переглядів 2,9 тис.Рік тому
అంజలి.... కరుణశ్రీ కరుణశ్రీ పద్య సుధా మంజరి.padya sudha manjari. raghuprolu Shiva shankaracharyulu
aswathantrudu అస్వతంత్రుడు.కరుణశ్రీ
Переглядів 5 тис.Рік тому
జీవితంలో దేనిని సంపూర్ణంగా సాధించలేని అస్వతంత్రుడను నేను .... కరుణశ్రీ గారి రచన. పద్య సుధా మంజరి padya sudha manjari raghuprolu Shiva shankaracharyulu
ఎంతటి అందగత్తెకైనా ఇది తప్పనిసరిగా అవసరం.పద్య రచన: నండూరి రామ కృష్ణమాచార్యులు.పాడిన వారు రఘుప్రోలు.
Переглядів 23 тис.2 роки тому
ఎంతటి అందగత్తెకైనా ఇది తప్పనిసరిగా అవసరం.పద్య రచన: నండూరి రామ కృష్ణమాచార్యులు.పాడిన వారు రఘుప్రోలు.
త్రాగుట తప్పు కాదు.కరుణ శ్రీ .అమర్ ఖాయాం.@ 9441128505.
Переглядів 19 тис.3 роки тому
త్రాగుట తప్పు కాదు.కరుణ శ్రీ .అమర్ ఖాయాం.@ 9441128505.
మానవుని జీవితము నాటకరంగమని నిరూపించే ఈ 6 పద్యాలు.కరుణ శ్రీ.karuna sri.@9441128505
Переглядів 36 тис.3 роки тому
మానవుని జీవితము నాటకరంగమని నిరూపించే ఈ 6 పద్యాలు.కరుణ శ్రీ.karuna sri.@9441128505
దేహమంతా చూడరా.9441128505.శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వ గీతం.
Переглядів 8 тис.3 роки тому
దేహమంతా చూడరా.9441128505.శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వ గీతం.
నీ ఆయుష్షు తగ్గిపోతుందని కోడి చెప్తుంది తెలుసా?కరుణ శ్రీ.karuna sri.
Переглядів 16 тис.3 роки тому
నీ ఆయుష్షు తగ్గిపోతుందని కోడి చెప్తుంది తెలుసా?కరుణ శ్రీ.karuna sri.
గుర్రం జాషువా, ముంతాజ్ మహల్, gurram jashua.muntajmahal
Переглядів 16 тис.4 роки тому
గుర్రం జాషువా, ముంతాజ్ మహల్, gurram jashua.muntajmahal
జీవిత సత్యాన్ని ప్రబోధించే గుర్రం జాషువా గారి అద్భుతమైన పద్యాలు.gurram jashuva.munthajmahal.ముంతాజ్
Переглядів 108 тис.4 роки тому
జీవిత సత్యాన్ని ప్రబోధించే గుర్రం జాషువా గారి అద్భుతమైన పద్యాలు.gurram jashuva.munthajmahal.ముంతాజ్
స్థిరములు కావు కావు...కరుణ శ్రీ. sthiramulu kavu kaavu అమర్ ఖయాం.amarkhayam
Переглядів 57 тис.4 роки тому
స్థిరములు కావు కావు...కరుణ శ్రీ. sthiramulu kavu kaavu అమర్ ఖయాం.amarkhayam
Karuna sri poems.amar khayam.కరుణ శ్రీ
Переглядів 8 тис.4 роки тому
Karuna sri poems.amar khayam.కరుణ శ్రీ
కరుణశ్రీ.karunasri.జంధ్యాల పాపయ్యశాస్త్రి.jandhyala papayya shashtri.vesamu vesi.వేసము వేసి
Переглядів 17 тис.4 роки тому
కరుణశ్రీ.karunasri.జంధ్యాల పాపయ్యశాస్త్రి.jandhyala papayya shashtri.vesamu vesi.వేసము వేసి
Karuna sri.కరుణశ్రీ. జంధ్యాల పాపయ్యశాస్త్రి.jandhyala papayya sastri
Переглядів 13 тис.4 роки тому
Karuna sri.కరుణశ్రీ. జంధ్యాల పాపయ్యశాస్త్రి.jandhyala papayya sastri
రామప్ప వరకవి. వినుడి సిద్దప్ప మాయప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప.vinudi shiddappa
Переглядів 7 тис.4 роки тому
రామప్ప వరకవి. వినుడి సిద్దప్ప మాయప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప.vinudi shiddappa
ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధం. రెడ్డిశెట్టి హనుమద్దాసు.తెలుగు పద్యాలు.telugu padyalu.hanumaddhasu
Переглядів 1,9 тис.4 роки тому
ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధం. రెడ్డిశెట్టి హనుమద్దాసు.తెలుగు పద్యాలు.telugu padyalu.hanumaddhasu
దువ్వూరి రామిరెడ్డి పానశాల.నీవూ నేనను పద్యం.తెలుగు పద్యాలు.telugu padyalu.
Переглядів 17 тис.4 роки тому
దువ్వూరి రామిరెడ్డి పానశాల.నీవూ నేనను పద్యం.తెలుగు పద్యాలు.telugu padyalu.
నారసింహ శతకం. మందుడనని నన్ను పద్యం...Narasimha shatakam.తెలుగు పద్యాలు.telugu padyalu.
Переглядів 3,8 тис.4 роки тому
నారసింహ శతకం. మందుడనని నన్ను పద్యం...Narasimha shatakam.తెలుగు పద్యాలు.telugu padyalu.
కాలమహర్నిశం.దువ్వూరి రామిరెడ్డి. పానశాల.dhuvvuri rami reddy.panashala మంచి పద్యాలు.telugu padyalu.
Переглядів 9 тис.4 роки тому
కాలమహర్నిశం.దువ్వూరి రామిరెడ్డి. పానశాల.dhuvvuri rami reddy.panashala మంచి పద్యాలు.telugu padyalu.
నవ్వవు జంతువులుgurram jashua poems.గుర్రం జాషువా పద్యం.తెలుగు పద్యాలు.telugu padyalu.
Переглядів 21 тис.4 роки тому
నవ్వవు జంతువులుgurram jashua poems.గుర్రం జాషువా పద్యం.తెలుగు పద్యాలు.telugu padyalu.

КОМЕНТАРІ

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 7 днів тому

    Good procuring.

  • @Anandam-dl2su
    @Anandam-dl2su 17 днів тому

    👌

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 18 днів тому

    Adbhutamaina padyyanni andichi nanduku dhanyavadaalu...laughter is the best medicine..good message is convey ed through this poem

  • @murthykondepudi8913
    @murthykondepudi8913 18 днів тому

    Voice super sir

  • @PHSRKSastry-nr1rt
    @PHSRKSastry-nr1rt 28 днів тому

    Nice redition & explanation❤

  • @mrajan4182
    @mrajan4182 29 днів тому

    అద్భుతం మీ గానామృతం ఆ మాధుర్యం,, 🙏

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 Місяць тому

    Suswaramaina garam tho Maa veenulaku vindichestunnaru..mundumundu Mariani padyalanu andinchagalaru ❤

  • @manjulasurya2559
    @manjulasurya2559 Місяць тому

    అమృతభాండాన్ని ఒలికించినట్లు ఉంది

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 Місяць тому

    Veenula vinduga padaru.. sir, bhagavantudu mee dwara Manchin padyaalu viney avakaasanni kalpinchaaru .dhanyavadalu

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 Місяць тому

    Adbhutamaina kavanam... adbhutamaina galaam..🎉...

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 Місяць тому

    Excellent singing and explanation Jayahoo.. to the writer as well as to the singer❤

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 Місяць тому

    Excellent rendition and interpretation of the poem..sir..with wonderful songs

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 Місяць тому

    Very well ignited us to know more about Joshua

  • @ashokkakkera1784
    @ashokkakkera1784 Місяць тому

    Padyalu chala bagunnai saralanga unnai Arthanni vivarincha valasina avasaram ledu So please only padyala tho malli record cheyandi thank you

  • @ksvprasad1431
    @ksvprasad1431 Місяць тому

    మాలకొండ నోట మంచి మాట మకుటం

  • @bsiyengarvedantam8760
    @bsiyengarvedantam8760 Місяць тому

    అద్భుతమైన వివరణ,గాత్రం మీకు అనేక ధన్యవాదములు, మంచి భవిష్యత్తు కోసం ఆశిస్తూ...

  • @neelamkrishna8576
    @neelamkrishna8576 Місяць тому

    Manchi manchi padyaalu eelage paadi pampinchandi sir,meeru chala baaga padutharu . thank you so much,,🙏

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 2 місяці тому

    మీ స్వరం అద్భుతం. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది.

  • @jeegarisatish8565
    @jeegarisatish8565 2 місяці тому

    Sir konni vela padhyalu unnyi avi me nota meru padithe vinlani undhi Meru padhyam padithe pillana movi Murali ragam chala bagundhi plz makosam ayina sare meru padhyaltho ragalru on screen lo meru padithe Inka baguntadhi sir mimmlani chusi me nota padhyalu vinni enni months ayi poyundi sir plz regular ga me videos pettandi sir. Melo edho adbhtmyina sakthi dagi undhi. Me abhimani ni ni manninchi regular updates pettandi sir.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015 2 місяці тому

      కొంచెం పిహెచ్ డి పనిలో ఉండి ఆలస్యం అవుతుంది మిత్రమా....త్వరలోనే మంచి మంచి పద్యాలు,పద్య కావ్యాలు చేస్తాను. ధన్యవాదాలు మీ సహృదయతకు.

  • @ramaprasadkota7760
    @ramaprasadkota7760 2 місяці тому

    ప్రియ మిత్రులు శ్రీ రఘుప్రోలు శివ శంకరాచార్యులు గారూ ! శ్రీ ఉండేల మాలకొండారెడ్డి గారు రచించిన పద్యములు మీరు మీ మధుర స్వరంతో వినసొంపుగా, అర్థవంతంగా, భావయుక్తంగా ఆలపించారు. మీ కంఠంలో ఏదో మాధుర్యం ఉంది. ఆ మాధుర్యం నా హృదయాన్ని ఆకొట్టుకొన్నది. మీ పద్య గానాన్ని విన్నప్పుడు నా హృదయం ఆనంద పారవశ్యంతో ఉప్పొంగిపోతున్నది. ఆ వాగ్దేవి తన కరుణాకటాక్ష వీక్షణములు మీపై సదా వర్షింపజేయాలని హృదయపూర్వకంగా నేను ఆ వాగ్దేవిని ప్రార్థిస్తున్నాను. 🎉🎉 : ఇట్లు, మీ ప్రియ మిత్రుడు : కోట రామ ప్రసాద్, విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, పాలంగి గ్రామం & (P.O.) PIN : 534 216, ఉండ్రాజవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. నా వాట్స్ ఆప్ నెంబర్ : 93475 03536.

  • @BoyaSrinu.
    @BoyaSrinu. 2 місяці тому

    🎉🎉🎉super sir ❤❤

  • @shaikmunzeerahamad7771
    @shaikmunzeerahamad7771 2 місяці тому

    చాలా బాగా ఆలాపించి చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @bhairavakala-og5wr
    @bhairavakala-og5wr 2 місяці тому

    పోతనా మాత్యులు రాసిన భాగవతం లోని ఎవ్వనిచే జనించు ...పద్యం పాడగలరు

  • @bhairavakala-og5wr
    @bhairavakala-og5wr 2 місяці тому

    చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీ నోటివెంట పద్యాల వినడం

  • @GodaGuravareddyGoda
    @GodaGuravareddyGoda 2 місяці тому

    E Malakondanota manchimata padyarachana chesina Mahanubayudu Dr Vundela Malakoda Reddy Gariki shatha koti vandanalu Bavavithanga Alapinchina miku Na Abhinandanalu 🎉🎉🎉🎉🎉🎉🎉 G Guravareddy Rtd Librarian Prakasham Zilla Ongole

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 2 місяці тому

    మంచి పద్యాలు చాలా అలతి అలతి పదాల లో. నీతిని నింపారు.చక్కగా మీరు పాడారు.శుభాకాంక్షలు శుభాభినందనలు.

  • @murthygvls1162
    @murthygvls1162 2 місяці тому

    మంచి పద్యాలు , చాలా చక్కగా ఆలపించారు , రాసిన కవి గారికి ,భావయుతంగా ఆలపించిన మీకూ ధన్యవాదములు సార్

  • @chandrashekerraoduddukuri9342
    @chandrashekerraoduddukuri9342 2 місяці тому

    Chakkani padyalu, madhuramga aalapincharu sir. Hats off to poet& Singer❤❤️🙏🙏❤️❤️ Mee ninch marinni videos kosam eduru choosthunnam sir.

  • @kamsaliaruna3067
    @kamsaliaruna3067 2 місяці тому

    Chala baga cheparu superb👌🙏guruvu garu🙏

  • @muraliv4224
    @muraliv4224 2 місяці тому

    👏👏✍🙏

  • @srinivasyadavnagulla6470
    @srinivasyadavnagulla6470 2 місяці тому

    Exlent

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 2 місяці тому

    What a wonderful poems hats off

  • @cmsguptagupta7231
    @cmsguptagupta7231 2 місяці тому

    Sound sarigaledu guruvugaru

  • @murthygvls1162
    @murthygvls1162 2 місяці тому

    చాలా మంచి పద్యాలు , భావుకతతోఅర్ధవంతంగా చదివి వివరించారు సార్ , ధన్యవాదములు సార్

  • @puchakayalasubhareddy9337
    @puchakayalasubhareddy9337 2 місяці тому

    బాగా పండిన. పడి తూ లు.

  • @sharmagub5433
    @sharmagub5433 2 місяці тому

    Your singing is very nice But too long is explanation.

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 2 місяці тому

    నీ పద్యపతనం చాలా బాగుంది.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 2 місяці тому

    Adbhutaha:

  • @sahityarathnalayam1786
    @sahityarathnalayam1786 3 місяці тому

    చాలా బాగుంది సార్. ఏ ఊరు సార్.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015 3 місяці тому

      తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం

  • @bhairavakala-og5wr
    @bhairavakala-og5wr 3 місяці тому

    Mi padyalu chala bagunnayi dayachesi padatam aapakandi

  • @sushmamerikapudi3746
    @sushmamerikapudi3746 3 місяці тому

    అద్భుతంగా ఉన్నాయి పద్యాలు

  • @ramaprasadkota7760
    @ramaprasadkota7760 3 місяці тому

    ఏమి నా భాగ్యము ? "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన ఈ పద్యంను శ్రీ రఘుప్రోలు శివశంకరాచార్యులు గారు ఎంత చక్కగా ఆలపించారు. పద్య రచన ఒకింత గొప్పదైతే, ఆ పద్య సౌరభాన్ని హృద్యంగా ఆలపించిన శ్రీ శివశంకరాచార్యులు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదములు. ఇక రచయిత విషయానికి వస్తే ఆ మహానుభావుడు ఈ పద్యం ఎంత భావయుక్తంగా వ్రాసారో తెలుస్తున్నది. ఒక కాకి అరిచే అరుపు " కావు కావు" అను శబ్దమును జీవిత సత్యాలకు ముడిపెట్టి ఎంత అద్భుతమైన రచన చేశారో మన తెలుగు ఆధునిక కవి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. మేము ఏడవ తరగతి చదువుచున్నప్పుడు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి "పుష్ప విలాపము" చదివిన గుర్తు. ఇంత గొప్ప కవి వ్రాసిన పద్యం నేను పదే పదే విని ఆనందం పొందాను. ఇటువంటి పద్యాలను పరిచయం చేస్తున్న "పద్య సుధా మంజరి" వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ! శుభాభినందనలు !! : కోట రామ ప్రసాద్, విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, పాలంగి - గ్రామం & (P.O.) PIN : 534 216, ఉండ్రాజవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. నా వాట్స్ ఆప్ నెంబర్ : 93475 03536.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015 3 місяці тому

      ధన్యవాదాలు సార్, మీ వ్యాఖ్య నాలో చాలా సంతోషాన్ని నింపింది.

  • @hanumayyasastry4889
    @hanumayyasastry4889 3 місяці тому

    Mee gonthu chala baagunnadi

  • @emmanuelganta734
    @emmanuelganta734 3 місяці тому

    Dear poetry lover, please decrease your smoking 🚬🚭. I am also a chain smoker like Sri Sri. But I am not a poet. As an elder, I advised you

  • @sarmakgk
    @sarmakgk 3 місяці тому

    చక్కటి తెలుగు సాహిత్యాన్ని తేలిక పదాలతో , మీ మృదు మధుర గానామృతాన్ని జోడిస్తూ ఆతరం కవితా మాధుర్యాన్ని ఈతరం వారికి అందిస్తున్నారు. మన తెలుగు సాహితీ మధురిమలు మీనుండి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను. విజయోస్తు! ఆయుష్మాన్ భవ! యశోవాన్ భవ!

  • @murthygvls1162
    @murthygvls1162 3 місяці тому

    మంచి పద్యం సార్ ధన్యవాదములు

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 3 місяці тому

    మీ నోటి వెంట ఈ ఆధ్యాత్మికత, నైతికత కలగలిపిన పద్యాలు అమృత ధార వలె ఉంది. వినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. హృదయ పూర్వక ధన్యవాదములు🙏. 🙏జై శ్రీ రామ్ 🚩

  • @sarmakgk
    @sarmakgk 3 місяці тому

    అద్భుత సాహిత్యానికి మీ గాత్రం మరింత శోభను కూర్చి మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తున్నాయి మీ పద్యాలు. ధన్యవాదాలు! విజయోస్తు!

  • @murthygvls1162
    @murthygvls1162 4 місяці тому

    పద్యం చాలా బాగుంది సార్.మీ పద్య పఠనం లోనే దాదాపుగా భావం కూడా అర్ధమవుతుంది . అయినా కానీ భావం కూడా చెప్పండిసార్ , బాగుంటుంది. ధన్యవాదములు సార్

  • @BoyaSrinu.
    @BoyaSrinu. 4 місяці тому

    Super sir song🎉