సార్ నాకు 28 సంవత్సరాలు... నిద్ర లేచినపపుడల్లా లేదా కాసేపు అలా కూర్చుని లేచినప్పుడల్లా నడిచేటప్పుడు రెండు మోకాళ్ల జాయింట్స్ దగ్గర ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయి ఇంకా కొన్నిసార్లు అరికాలు వెనక పై భాగంలో కూడా చిన్న సౌండ్స్ వస్తున్నాయి...ఇదెలా అయిపోయింది అంటే సౌండ్స్ కి అలవాటు పడిపోయి ఎప్పుడన్నా కావాలని కాలు అటూ ఇటూ తిప్పి మరీ సౌండ్ తెచ్చుకునేంతలా అలవాటు పడిపోయా...నొప్పులు అనేవి లేవు కానీ బద్ధకం ఎక్కువగా వుండడం పనేమీ లేకపోవడంవల్లో ఏమో లేదా ఈ సౌండ్స్ వల్లో మెల్లిగా కాళ్ళనొప్పులు అయితే మొదలైతున్నాయ్...
మా ఫ్రెండ్ కి సౌండ్స్ వస్తున్నాయి కానీ నొప్పి రావట్లేదు sir ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా sir ఏమైనా మంచి ఫుడ్ తీసుకుంటే సౌండ్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ వుందా sir
Sir good evening Thank you for your Slow and steady ly Your explanation. It is so much useful Sir, I am suffering with knee gap. Even I tried many Doctors and spend Money. I don't want to go for operation. Please suggest me PRP is good. I am unable to walk Properly.
Very useful information. I always listent to my body symptoms and I have self diagnosed some of my health problems because I looked at my health issues holitically, like considering my work stress combined with my eating hapbits combined with my family issues with parents and siblings. Ofcoiurse, I got all my blood word done and MRI results , I was able to resolve them myself after reading ayurvedic books and Kriya Yoga. Listening to our body especially what we excrete is very important about our health. Observing our urine and stool excretion gives lots of insights into our health. God Bless for making these Most wanted health videos. @@drgpvsubbaiah241
డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు నాకు బాడీ మొత్తం అనీజిగా ఉంటుంది ఏ పని చేయలేపోతున్నాను కాలు మడమ దగ్గర చేతి వేళ్ళు పట్టుమని అని సౌండ్ వస్తుంది బొటన్నావ్రేలు చేతులు పెయిన్ రావడం కాళ్ళు తొడలు ముందు భాగం గజ్జలు దగ్గర నుంచి సగం తొడ భాగం వరకు పెయిన్ రావడం మోకాళ్ళు మీద కూర్చున్నపుడు మోకాలి చిప్ప నేలకి తాకినపుడు సెకన్ కూడా ఉండలేను పెయిన్ వస్తుంది డిస్క్ పెయిన్ వస్తుంది మా వారేమో వాతం నొప్పులు అంటున్నారు ఇవి వాతం నొప్పుల జాయంట్ పెయిన్సా ఇంకేమైనా బాడీలో ఇన్ఫెక్షన అమర్థం కావట్లేదు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో తెలియట్లేదు అయోమయంలో ఉన్నాను ఏదైనా సలహా చేప్పండి డాక్టర్ గారు
Shoulder left pain sound kuda vastundhi shoulder pattestundhi kuda roju moment exercise chestunna moment ok kani pain okko roju okkola untundhi iam diabetic yem cheyali
@@drgpvsubbaiah241 Sir i am badly suffering from remutoid arthritis sir i can't work in home please sugest i tried all medicine please sir i am from banglore
There is nothing like regeneration of synovial fluid. They may have spoken about regenerating the cartilage / tendons for arthritis or tendon injuries. If your problem is minimal / mild, regenerative technologies might work.
సర్ నమస్తే. నాకు femur bone surgery అయినది.దీని వల్ల లెగ్ సైజ్ లో ఏమైన ఎక్కువ తక్కువ జరిగే అవకాశం ఉంటుందా. నాకు అనిపిస్తూ ఉంది.మీరు ఏమంటారు.ప్లీజ్ telme sir.
Hi sir naku 26 year's naku 3 month's avutandi key hope surgery chesaru but 2,3 day's nunchi pain undhi knee lo paiga sound kuda vastundi sir problem amai untundi sir chepandi
Ma kid ki 8years sir 2months nundi joints pain vasthundi rainbow hospital lo chuenchamu kani taggaledu test lu cheinchamu infection undhi annaru medicine echaru kani taggaledu emi cheyali
Hi sir na showlder lo pain ,sound rendu unnai sir xray thisina em ledu annaru doctors weight pattukovadam valla ala sound vasthundi annaru inka pain alane undi sir
Hai sir... నేను నడుస్తూనపుడు కింద పడిపోయినను అప్పుడే హాస్పిటల్ కి వెళ్లిన xray తీశారు అప్పుడు చేతి బోన్ విరగలేదు అని చేపి 5 days rest తీసుకోమన్నారు.5 days తరువాత వాపు. తగిది. కానీ elbow దగర నోపి వుంది.. మోచేతి నీ పైకి ఫోల్డ్ చేయడం వీలు కావడం లేదు... ఇది జరిగి 12 days అవుతుది... ఎం చేయాలి చేపడి. నేను గల్ఫ్ లొ వున్నాను...
Hi, my knee acl ligament laxity found after acl surgery, 1.5, even after effective physiotherapy, it not recovered, is there any solution to overcome the issue,
sir na age 35 years chinnappati nundi sounds vachevi but ippudu mokalla noppulu vipareetanga vastunnai problem em ai undavachu asalu nadavalanna narakam la anipistundi
🙏 sir please naku age 25 mokallalo first right leg ku mokalla lo karkar mani appu vasthunnadhi noppega unadhi sir epudu left leg 🦵 ku vasthundhi epudu right left round ebnandhiga unna e pleae sir
Na age 24 oka papa puttindhi appatinundi full pains body motham thimmiri ga vuntundhi na mokollalo cracks sounds vasthunayi full pain ga vunnayi two legs deniki reason enti plz rpy doc
Sir namaste naku back lo mild spaces L1.L2.L2.L3andL3.L4intervertibral disc spaces problem ochindi sir e problem ki surgery avasarama sir chepandi please
dr.gvp subbaiah garu 🎉🎉🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you 🎉🎉🎉🎉🎉 sir nenu handi caped person ni naku miru free ga operation chestara 🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉 nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi
Sir i am 42 yrs. I used to play football. 10 years back i stopped playing football. Now I am suffering with left knee popping sounds with pain....could you advise treatment for this sir
నమస్కారం డాక్టర్ గారు లెఫ్ట్ సైడ్ మెడ దగ్గర సౌండ్ వస్తుంది అలాగే తల నుండి పాదం వరకు నొప్పి వస్తుంది డాక్టర్ గారు చాలా రోజుల నుండి ఉంది డాక్టర్ గారు ఈ సమస్య గురించి తెలియదు కానీ నరాల ప్రాబ్లం అని అంటున్నారు అందరూ విషయం ఇప్పుడే తెలిసింది డాక్టర్ గారు దీనికి ఏం చేయాలి డాక్టర్ గారు ప్లీజ్ మీ డాక్టర్ గారు
Dr sir Namaste. Na age 50 , From AP. MOKALU LO LIGAMENTS CUT AYYAYI, PAIN, SOUND, NIRU VACHINADI.. MI VADDA " AROGYASRI " ELIGIBALE VUNNADA ,PLZ REPLY SIR 🙏🙏
Sir,I have disc prolaps problem in L5 of spine.I have been suffering from nerve compression there .I have already arthritis problem.I want to meet you Sir. Is there any other clinic of yours except Care hospital, Gachibowli ?
If there is pain, difficulty in chewing & opening the mouth, there could be a problem in the Temporomandibular joint( The joint in front of your ear). I would suggest you to see a dental surgeon .
Hi sir, Am pleased to write to you about my father problem, Sir ma father 2002 lo first floor height nundi paddaru,one year tharuvatha pain ravadam start ayyindi ,CT scan chepisthe L2 L3 disc slip ayyindi, healthy ga ne unnaru ippude miku surgery avasaram ledu eppudina Bharichaleni Noppi vosthe surgery plan chesukovali ani chepparu,present ma father bend ayi naduthunnaru ,straight ga nilabadalekapothunnaru, Ma father vegetarian and telmisartan 20mg bp tablets vaduthunnaru, age 62years,weight 55kgs , no other health problems . Sir My doubt is ippudu surgery cheyinchunta antunnaru,back bone surgery fail ayithe paralysis vosthundi antunnaru,idi nijame na, surgery success rate and after surgery complications emina untaya . Waiting for positive reply 🙏
@@drgpvsubbaiah241 Definitely sir,Good always God 🙏am glad to see and thanking you so much for reply 🙏,sir you are so kind hearted and this is why am praying the God to be you are safe healthy strong and keep smiling always 🤝😊
నడుము twist చేసినప్పుల్లా ఇలాంటి సౌండ్స్ వస్తూంటే సర్, అంటే నాకు mature టైమ్ నుండి periods time mundu start ayi periods ayyaka thaggipoyedi, inka lower and upper body twist chesthe tuk మని సౌండ్ వచ్చి aa నడుము నెప్పి relax అయ్యేది, but ippudu hystarectomy ayyindi, కంటిన్యూ ga ఉండి pothundi twist cheyadaniki avvadam లేదు, ఎలా cheppandi, బలవంతంగా thippochha, thippina chaalaa సార్లు raavadam లేదు, వొంగొని పని చేసుకుంటుంటే నెప్పి వస్తుంది sir, నాకు solution cheppandi sir 😊
డాక్టర్ గారు చక్కగా వివరించారు సార్ నా రిక్వెస్ట్ అప్పుడప్పుడు మీరు ఆయుర్వేదం మీద కూడా స్టడీ చేయండి సార్
Important point sir....Thank you Dr.garu.
Thank You can you suggest food which improves fluids in joints like Knee/ Shoulder ete 🙏
General doubt to everyone. Well clarified Doctor. Thank you very much 🙏
Thank you very much🙏
నా యొక్క రెండు మోకాలలో సౌండ్ వస్తుంది నేను ఏం టాబ్లెట్ వాడాలి పేరు చెప్పండి మీరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సూపర్ సార్ ధన్యవాదాలు సార్
Very valuable information for all. Thank you doctor garu
Thank you 🙏🙏
Oestonecrosis of both knee treatment options cheppandi sir
Thank you so much for your kind information Sir.
Thank you sir
చాలా మంచి డాక్టర్
డాక్టర్. గారు చాలా చక్కగా చెప్పారు కృతజ్ఞతలు
Thank you sir
Thank you dr garu 🙏🏻
Thank you sir
Sir your voice is superb.very interest to listen
Thank you 🙏
Nice information🙏🙏🙏
Thank you 🙏🙏
సార్ నాకు 28 సంవత్సరాలు...
నిద్ర లేచినపపుడల్లా లేదా కాసేపు అలా కూర్చుని లేచినప్పుడల్లా నడిచేటప్పుడు రెండు మోకాళ్ల జాయింట్స్ దగ్గర ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయి ఇంకా కొన్నిసార్లు అరికాలు వెనక పై భాగంలో కూడా చిన్న సౌండ్స్ వస్తున్నాయి...ఇదెలా అయిపోయింది అంటే సౌండ్స్ కి అలవాటు పడిపోయి ఎప్పుడన్నా కావాలని కాలు అటూ ఇటూ తిప్పి మరీ సౌండ్ తెచ్చుకునేంతలా అలవాటు పడిపోయా...నొప్పులు అనేవి లేవు కానీ బద్ధకం ఎక్కువగా వుండడం పనేమీ లేకపోవడంవల్లో ఏమో లేదా ఈ సౌండ్స్ వల్లో మెల్లిగా కాళ్ళనొప్పులు అయితే మొదలైతున్నాయ్...
Yes😂
@@gsk4 Neeku kuda naa 😂
@@RRR3.O25 yes 😂 but this is common bro for everyone
Naku kuda same problem roju loo kanisam 5times ayana kavalni sounds vochela viruchukunta
Same
sir please give the suggestion for knock knee problem
Remidy tablets cheppandi sir
TQ sir
మా ఫ్రెండ్ కి సౌండ్స్ వస్తున్నాయి కానీ నొప్పి రావట్లేదు sir ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా sir ఏమైనా మంచి ఫుడ్ తీసుకుంటే సౌండ్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ వుందా sir
Nutrition సెంటర్ లేదా నుట్రియన్ ఆహారం తిస్కోడం మంచిది
Pain lekapote problem ledu ani chepparu
Same problem
Same problem.. Naku kudaa
Naku thelisi problems emi undavu.. Aaa sounds kuda temporary.. Konni rojuleee
Good information
Thank you
Sir good evening
Thank you for your
Slow and steady ly
Your explanation.
It is so much useful
Sir, I am suffering with knee gap.
Even I tried many
Doctors and spend
Money. I don't want to go for operation.
Please suggest me
PRP is good.
I am unable to walk
Properly.
Great video
Thank you sir
Very useful information. I always listent to my body symptoms and I have self diagnosed some of my health problems because I looked at my health issues holitically, like considering my work stress combined with my eating hapbits combined with my family issues with parents and siblings. Ofcoiurse, I got all my blood word done and MRI results , I was able to resolve them myself after reading ayurvedic books and Kriya Yoga. Listening to our body especially what we excrete is very important about our health. Observing our urine and stool excretion gives lots of insights into our health. God Bless for making these Most wanted health videos. @@drgpvsubbaiah241
Meeru cheppe varaku nenu nidura pooyi lestanu sir
Valuable sir
Namaste Dr. Gaaru, Uric acid levels ekkuva vunna kuda sound vasthundha sir... Please explain cheyandi sir.
Hello sir Naku shoulder Inka neck lo e sounds vastuntaye amaina suggest chestara
డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు నాకు బాడీ మొత్తం అనీజిగా ఉంటుంది ఏ పని చేయలేపోతున్నాను కాలు మడమ దగ్గర చేతి వేళ్ళు పట్టుమని అని సౌండ్ వస్తుంది బొటన్నావ్రేలు చేతులు పెయిన్ రావడం కాళ్ళు తొడలు ముందు భాగం గజ్జలు దగ్గర నుంచి సగం తొడ భాగం వరకు పెయిన్ రావడం మోకాళ్ళు మీద కూర్చున్నపుడు మోకాలి చిప్ప నేలకి తాకినపుడు సెకన్ కూడా ఉండలేను పెయిన్ వస్తుంది డిస్క్ పెయిన్ వస్తుంది మా వారేమో వాతం నొప్పులు అంటున్నారు ఇవి వాతం నొప్పుల జాయంట్ పెయిన్సా ఇంకేమైనా బాడీలో ఇన్ఫెక్షన అమర్థం కావట్లేదు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో తెలియట్లేదు అయోమయంలో ఉన్నాను ఏదైనా సలహా చేప్పండి డాక్టర్ గారు
మీరు చెప్పింది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు అది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లక్షణాలు డాక్టర్ కి చూపించు కుని బ్లడ్ టెస్టులో తెలుస్తంది.
Very informative
Tq sirrrrr
🙏 Dr baga vunnara 🙏 ఇవి ఆహారం వలన రావచ్చు కదా Dr garu మీ దగ్గరకు చాలా సార్లు వచ్చినాము సారు
I am fine. Not related to dietary habits
Best tablet tell me sir
Any health issues
Dr garu naku yedama davadapyna Annam thinetapudu sound vastundi edi yemaina pramadhama
పెయిన్ ఉండదు కానీ మోకాలు కూర్చున్నపుడు సౌండ్ బాగా వస్తుంది ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా
Shoulder left pain sound kuda vastundhi shoulder pattestundhi kuda roju moment exercise chestunna moment ok kani pain okko roju okkola untundhi iam diabetic yem cheyali
Doctor garu knee surgery ayina kuda meeru cheppinatlu sounds vastunnayi sir enduvalla please clear my doubt sir Thank you
Ela tagguthayo cheppandi doctor garu sounds
Prp gurinchi cheppandi dactor garu
Sure
Namaste sir. Is walking good for knee osteoarthritis ? How much time can they walk?
We did a video on this. Please watch it
Thank you sir🙏
@@drgpvsubbaiah241
Sir i am badly suffering from remutoid arthritis sir i can't work in home please sugest i tried all medicine please sir i am from banglore
Sir naku bujam daggara sound vostadi
Dr, my ankle joint makes sound while i walk. should i consult a doctor?
Hello sir naku sound vastundi i am to hospital he tell surgery chyali annru, please explain sir
Sir cabg operation ayinappudu artery theestharu kada appatinundi cut chesina chota, anclelo problems meeda amaina vedio cheyara sir
Will try to do
Dr.thanks
నమస్తే సార్ జాయింట్ లో నోపి ఉంవారు ఏమి చేయాలి చెప్పండి.
I have i suggest ed to to take injy for regeñeraging synovial fluid.how far it is successful?😊
There is nothing like regeneration of synovial fluid. They may have spoken about regenerating the cartilage / tendons for arthritis or tendon injuries. If your problem is minimal / mild, regenerative technologies might work.
Sir how to seek personal consultation? This is for my aged mother who's having mokallu noppi very severe. Please help 🙏 namaste
You can contact us through the number displayed in the video.
Tq sir but naaku nadumu daggara right side ala sound vastutundhi right leg move chesetappudu anything issue sir
Should not be a problem as long as you do not have any pain
సర్ నమస్తే. నాకు femur bone surgery అయినది.దీని వల్ల లెగ్ సైజ్ లో ఏమైన ఎక్కువ తక్కువ జరిగే అవకాశం ఉంటుందా. నాకు అనిపిస్తూ ఉంది.మీరు ఏమంటారు.ప్లీజ్ telme sir.
Ok❤
Hi
Hi sir naku 26 year's naku 3 month's avutandi key hope surgery chesaru but 2,3 day's nunchi pain undhi knee lo paiga sound kuda vastundi sir problem amai untundi sir chepandi
డాక్టర్ గారి అడ్రస్ తెలుపగలరు
❤❤
Sir naaku metlu ekkutunnappudu mokallalo sounds vastunnayi .koddiga noppulu kuda unnayi...plz answer cheyyandi sir 🙏🙏
Ma kid ki 8years sir 2months nundi joints pain vasthundi rainbow hospital lo chuenchamu kani taggaledu test lu cheinchamu infection undhi annaru medicine echaru kani taggaledu emi cheyali
Hi sir na showlder lo pain ,sound rendu unnai sir xray thisina em ledu annaru doctors weight pattukovadam valla ala sound vasthundi annaru inka pain alane undi sir
Sir naku em aina tine tappudh mouth open close chestunte sound vastundi.. em anna solusion cheppandi sir🙏
నమస్తే డాక్టర్ గారు చాలా రోజుల నుంచి కుడి కాలు మ క నుండి వైపు జాయింట్ నుండి నరం నొప్పి వస్తుంది
నమస్తే సర్.మోకాలి లోనే కాకుండా సర్వైకల్ స్పైన్, లంబార్ స్పైన్ లో కూడా సౌండ్ వేస్తే ఫరవాలేదు కదా దయచేసి చెప్పండి.
Yes. Should not be a problem
Takk takk mani kakundha kirru kirru mani vasthundhi sir pain vasthundhi please chepandhi sir
Hai sir... నేను నడుస్తూనపుడు కింద పడిపోయినను అప్పుడే హాస్పిటల్ కి వెళ్లిన xray తీశారు అప్పుడు చేతి బోన్ విరగలేదు అని చేపి 5 days rest తీసుకోమన్నారు.5 days తరువాత వాపు. తగిది. కానీ elbow దగర నోపి వుంది.. మోచేతి నీ పైకి ఫోల్డ్ చేయడం వీలు కావడం లేదు... ఇది జరిగి 12 days అవుతుది... ఎం చేయాలి చేపడి. నేను గల్ఫ్ లొ వున్నాను...
Please contact your Orthopedic surgeon. Consider using anti inflammatory medicines along with gentle stretches should help you.
Hi, my knee acl ligament laxity found after acl surgery, 1.5, even after effective physiotherapy, it not recovered, is there any solution to overcome the issue,
sir na age 35 years chinnappati nundi sounds vachevi but ippudu mokalla noppulu vipareetanga vastunnai problem em ai undavachu asalu nadavalanna narakam la anipistundi
🙏 sir please naku age 25 mokallalo first right leg ku mokalla lo karkar mani appu vasthunnadhi noppega unadhi sir epudu left leg 🦵 ku vasthundhi epudu right left round ebnandhiga unna e pleae sir
🙏
Sir naku nerve to foot fain with knee pain also what is reason?
🙂 🙏🙏
sir i had ACL surgery in 45 days i started walking solwely , but my knee centerel point sount coming , so this any problem , plz tell me sirr
Na age 24 oka papa puttindhi appatinundi full pains body motham thimmiri ga vuntundhi na mokollalo cracks sounds vasthunayi full pain ga vunnayi two legs deniki reason enti plz rpy doc
Same sister naku kuda
Sir 🙏 naku leg scissoring jarigindi 6 months Hindi kahani bone sit avalidu nadisty sound vastundi sir
Namasthe sir Naku 1 year nudi pains osthunnayi enni hospital ki vellina thaggadam Ledhu sir plzzzzzzz solution sir 😢
Sir namaste naku back lo mild spaces L1.L2.L2.L3andL3.L4intervertibral disc spaces problem ochindi sir e problem ki surgery avasarama sir chepandi please
It depends on your complaints
Back pain undi sir Baga kurchuna nilchuna pain untundi
Sir naku nadumulo sound vasthunnadi sir and pain kuda vasthunnadi...gurchunna ,niluchunna vasthunadi
Dr గారు టెయలర్ బునియన్ కి చికిత్స మరియు మందులు ఏమిటి ..
Hi sir naku L4L5 disc space reduce avta indhi ani cheparu sir back pain indhi sir one year ga pls suggest anyone
dr.gvp subbaiah garu
🎉🎉🎉🎉🎉🎉🎉
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
🎉🎉🎉🎉🎉
sir nenu handi caped person ni
naku miru free ga operation chestara 🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉
nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi
మోకాలు వంగినప్పుడు నొప్పి వస్తుంది సౌండ్ వస్తోంది దయచేసి సలహా ఇవ్వండి
Hii sir Naku ok 2 year nuchi joints lo sound s vasthdhi pan kudha unadhi night full prablam avuthdhi nedhara kudha vasthaldhu 😢ela m cheyali
Kat kat antai kabatti
Sir i am 42 yrs. I used to play football. 10 years back i stopped playing football. Now I am suffering with left knee popping sounds with pain....could you advise treatment for this sir
Please get an MRI of the knee and see a Knee specialist
sir naku left leg ankle daggara nadusthunnapudu sound vasthundhi tuk tuk ani emina problem avothundha please reply sir
As long as there is no pain, should not be a problem
@@drgpvsubbaiah241 ankle lo pain appudappudu vasthundhi
we want fusion surgery video
Ok
నమస్కారం డాక్టర్ గారు లెఫ్ట్ సైడ్ మెడ దగ్గర సౌండ్ వస్తుంది అలాగే తల నుండి పాదం వరకు నొప్పి వస్తుంది డాక్టర్ గారు చాలా రోజుల నుండి ఉంది డాక్టర్ గారు ఈ సమస్య గురించి తెలియదు కానీ నరాల ప్రాబ్లం అని అంటున్నారు అందరూ విషయం ఇప్పుడే తెలిసింది డాక్టర్ గారు దీనికి ఏం చేయాలి డాక్టర్ గారు ప్లీజ్ మీ డాక్టర్ గారు
Neck problem has to be ruled out. Please consult your Spine surgeon.
Nenu football player ni Naku knee out side chala pain vastundi , ela relief chesukovali
Dr sir Namaste.
Na age 50 , From AP. MOKALU LO LIGAMENTS CUT AYYAYI, PAIN, SOUND, NIRU VACHINADI.. MI VADDA " AROGYASRI " ELIGIBALE VUNNADA ,PLZ REPLY SIR 🙏🙏
Ligament injuries, if they are severe might require surgery. Please see Orthopedic surgeon as quickly as possible
@@drgpvsubbaiah241 MI VADDA Arogyasri " Eligible vunnada,(AP) plz reply sir..
Our grand daughter 4 yrs old having this sounds from full body. Giving Vit D. Please guide us🙏🏻
I don't think there is a connection Vitamin D & sounds from full body. Please consult your Pediatrician before taking Vit. D.
Sir,I have disc prolaps problem in L5 of spine.I have been suffering from nerve compression there .I have already arthritis problem.I want to meet you Sir. Is there any other clinic of yours except Care hospital, Gachibowli ?
Unfortunately,I don't see patients outside Care hospital. I do not have a clinic.
Sir naku delivery after knee pains vachavi emi orthopedic treatment thisukuntuna avina control kavadam ledhu em chyvali artham kavadam ledhu
Why don't you discuss with your Doctor about MRI of the knee to see what exactly is the problem
@@drgpvsubbaiah241 k sir
Sir, ma papa age 16 tanaku left davada bhagam lo tik tik shabdham vachi pattukuntunattu vuntundhi.deniki karanam enti.
If there is pain, difficulty in chewing & opening the mouth, there could be a problem in the Temporomandibular joint( The joint in front of your ear). I would suggest you to see a dental surgeon .
Nak kuda same prblm andi
Nk kuda same prblm
Hi sir,
Am pleased to write to you about my father problem,
Sir ma father 2002 lo first floor height nundi paddaru,one year tharuvatha pain ravadam start ayyindi ,CT scan chepisthe L2 L3 disc slip ayyindi, healthy ga ne unnaru ippude miku surgery avasaram ledu eppudina Bharichaleni Noppi vosthe surgery plan chesukovali ani chepparu,present ma father bend ayi naduthunnaru ,straight ga nilabadalekapothunnaru,
Ma father vegetarian and telmisartan 20mg bp tablets vaduthunnaru,
age 62years,weight 55kgs ,
no other health problems .
Sir My doubt is ippudu surgery cheyinchunta antunnaru,back bone surgery fail ayithe paralysis vosthundi antunnaru,idi nijame na,
surgery success rate and after surgery complications emina untaya .
Waiting for positive reply 🙏
Paralysis of both legs can not happen because of low back surgery. Please plan for your fathers surgery
@@drgpvsubbaiah241 Definitely sir,Good always God 🙏am glad to see and thanking you so much for reply 🙏,sir you are so kind hearted and this is why am praying the God to be you are safe healthy strong and keep smiling always 🤝😊
Play in 1.5 speed
Sir నాకు కూడా జాయింట్ lo సౌండ్ వస్తుంది.. నొప్పిగా.. కూడా ఉంది.. Sir ఏమి చేయాలి..
నీ వయసు entha 🤝
Now I am suffering with psoriasis only on palms, my finger bones got stiffness, I can't do break మెటికలు
I think you have psoriatic arthritis please consult ruemotologist
నాకు నెక్ లో సౌండ్ విత్ పెయిన్ వస్తుంది సర్
Sir sound vasthu pain kuda vastundhi
Sounds with pain is a matter of concern. Please see any nearby Orthopedic surgeon
నడుము twist చేసినప్పుల్లా ఇలాంటి సౌండ్స్ వస్తూంటే సర్, అంటే నాకు mature టైమ్ నుండి periods time mundu start ayi periods ayyaka thaggipoyedi, inka lower and upper body twist chesthe tuk మని సౌండ్ వచ్చి aa నడుము నెప్పి relax అయ్యేది, but ippudu hystarectomy ayyindi, కంటిన్యూ ga ఉండి pothundi twist cheyadaniki avvadam లేదు, ఎలా cheppandi, బలవంతంగా thippochha, thippina chaalaa సార్లు raavadam లేదు, వొంగొని పని చేసుకుంటుంటే నెప్పి వస్తుంది sir, నాకు solution cheppandi sir 😊
2©😮
Laag story 😢
I am 78