Mohanbabu Encouraging Village Singers Talent | Jambalakadi Jaru Mitaya Song | TFPC

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2022
  • Mohanbabu Encouraging Village Singers Talent | Jambalakadi Jarumitaya Song | TFPC #mohanbabu #jambalakadijarumitaya
    #tollywood #tollywoodnews #tollywoodupdates #telugunews #telugunewschannel #telugu #telugumovienews #telugucinema #telugunewstoday #telugunewsonline #entertainment #entertainmentnews #entertaiment #entertainmentgossips #filmnews #telugufilmnews #telugufilmindustry #telugufilmupdates #telugumovieupdate #tfpc #tfpcchannel #telugufilmproducerscouncil
    We are from Telugu Film Producers Council official channel (TFPC), we are broad casting latest news on new telugu movies and telugu film industry (Tolywood). TFPC channel represents on entertainment and latest updates from the tolywood industry. TFPC channel publishing on latest movies updates, past movies contents, new telugu movies trailers, pressmeets, movie promotions and reviews. Worldwide most popular telugu film industry news channel.
    Subscribe Now: / tfpc
    Follow us On Twitter : / tfpcin
    Like us On Facebook: / tfpcin
    Follow us On Instagram: / tfpcin
    Read Latest Tollywood News On: tfpc.in/
    Watch More Videos: / tfpc
    Click On Bell Icon / tfpc Don’t Forgot To Subscribe
  • Розваги

КОМЕНТАРІ • 1,5 тис.

  • @raidurgasaikrishna7705
    @raidurgasaikrishna7705 Рік тому +926

    కానీ friend's అంత మందిలో అంత అమాయకంగా పడరు అంటే great అసలా వాళ్ళకి బయట ప్రపంచం తెలీదు like మనం ఇప్పుడు ఏల నవ్వుకుంటున్నమ్ అది వాళ్ళకి తెలీదు ఎందుకంటే మోహన్ బాబు గారు చెప్పారు గా starting లో పొలలో పడుకుంటారు అని అందుకే వాళ్ళకి ఆ పాటలు మామూలు గా నే ఉంటాయీ నేను నవ్వు కున్న కానీ వల్ల దృష్టిలో వాళ్ళకి అదో పాట ఏది ఏమైన గానీ వాళ్ళు స్టేజి పైన అంత confidence తో పడరు అంటే great అసలు

    • @shivasathwik4247
      @shivasathwik4247 Рік тому +11

      Yes bro

    • @startstory6122
      @startstory6122 Рік тому +7

      100 💯 broo

    • @Speakingheart7
      @Speakingheart7 Рік тому

      Sare antha baga cheparu nijame but polaallo natlu vesetappudu ilanti kabbu maatala padedi aadavallu ayyundi magavaallani mention chesi paduthunaru chudava rava enti elanti meaning unna songs amma vallu padite pillalu ista padatara bartha istapadatara antha endhuku padevallaki teliyada adi wrong meaning ani village valla ki nagarikatha alavatu ledu ani chepandi teliyadu ani cheppakandi ipudu andhari ki telusu tv lu mbl youtube dhadapu andhariki idea undi antha lopaliki ithe leru ayina village Town ani pakana padite adi elaanti meaning una song ani vala scenes ke telusu mari valu ala ela padutaru polallo ayina

    • @binod4844
      @binod4844 Рік тому +19

      @@Speakingheart7 aa pata meaning nuvvu chuse Danni batti untundhi anna , aa meaning thelusa ,oka lady valla bartha kosam waiting chestu pade pata adhi
      .
      Thana bartha kosam nitiga ready ayyi gajulu , botttu , chira anni kattukoni ,nitaga ready ayyanu bava na vaipu chudu ani aduguthundhi aa bharya , athanu chudaka pothe , nenu ni kosame ready ayyanu nuvve chudaka pothe ivanni enduku anni thisesta chudu ani aa pata meaning.
      .
      aa pata meaning artham chesukone nagarikatha manaki ledhu , anthe kani nagarikatha puttinde pallello alantidhi vallake nagarikatha theliyadhu anadam thappu annayya .

    • @ganeshgana8182
      @ganeshgana8182 Рік тому +2

      Correct bro👌

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Рік тому +2758

    జిన్నా సినిమా కన్నా ఈ పాటలు సూపర్ హిట్స్.😂😂

  • @visivlogs
    @visivlogs Рік тому +2769

    పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఇలా అంత పెద్ద స్టేజి లో పాడారు అంటే వారికి చాలా ధైర్యం కావాలి.అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి నా కృతజ్ఞతలు.

    • @kissstar123
      @kissstar123 Рік тому

      ekkadi kellina nee lanti vadu okadu untadu ra pokka

    • @visivlogs
      @visivlogs Рік тому +16

      @@kissstar123 కొంచం నోరు అదుపులో పెట్టుకో మిస్టర్

    • @kissstar123
      @kissstar123 Рік тому +24

      @@visivlogs adupu lo undi kabatte..a matram cheppina..aa bongu lo song ki intha kante worst comments unnayi..

    • @visivlogs
      @visivlogs Рік тому +16

      @@kissstar123 కొన్ని ప్రాంతాలలో పల్లె పాటలు అలానే ఉంటాయి.

    • @kissstar123
      @kissstar123 Рік тому +14

      @@visivlogs palle pata perutho sollu patalu padithe alage comedy ga untayi

  • @jyothieranki4944
    @jyothieranki4944 Рік тому +163

    👌👌👌👌👌👌ఎవరు ఇలా అభినందనలు చెప్పి ప్రోత్సహం అందిచ లేదు ఒక్క మోహన్ బాబు కి మాత్రం సాధ్యం అయ్యింది

  • @surekhalanka4242
    @surekhalanka4242 Рік тому +906

    I am soo sorry I can’t stop laughing 😂😂😂😂. Hats off to the guy who holds mic with steady face.

  • @alliswell20058
    @alliswell20058 Рік тому +303

    జిన్నా సినిమా కన్నా ఈ రెండు పాటలు బాగా ఫేమస్ అయ్యాయి...

  • @srikanthdubedube4033
    @srikanthdubedube4033 Рік тому +2175

    ఈ పాటను అన్ని భాషల్లో release చేయాలీ

  • @gpsbsp1034
    @gpsbsp1034 Рік тому +294

    ఎక్కడో గుర్తింపు లేని వారికి గుర్తింపు వచ్చేలా చేశాడు మోహన్ బాబు

  • @rajkb8940
    @rajkb8940 Рік тому +90

    మైక్ పట్టుకున వ్యక్తిది పెద్ద గుండె అక్క

  • @rohiteditz5350
    @rohiteditz5350 Рік тому +691

    అలా చేయకూడదు బ్రో వాళ్ళు చదువుకొని వాళ్లు పొలం లో కష్టం తెలియకుండా పాడుకునే పాటలు అవి వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం 🙏

    • @TELUGU-GAMING_FF-MAX
      @TELUGU-GAMING_FF-MAX Рік тому +8

      Super bro

    • @Raju-wr5zx
      @Raju-wr5zx Рік тому +9

      Manchi Mata cheppav anna

    • @svr785
      @svr785 Рік тому +2

      ముందు నువ్ చదూకో డ్యూడ్...👍

    • @rohiteditz5350
      @rohiteditz5350 Рік тому +1

      @@svr785 meeku controversy cheyali ani anthaga undha? Aa amma illu chusara meeru? Entha kastalo unnaro chusara? How dare you to judge some one so easily..

    • @MedamoniSuresh
      @MedamoniSuresh 6 місяців тому

      ​@@rohiteditz5350vccccccccccc

  • @udaykirankodapuri9641
    @udaykirankodapuri9641 Рік тому +70

    ఒక కళాకారుడు ఇంకో కళాకారులను గుర్తించడం అంటే ఇదేనేమో కాబోలు... ఒక సాధారణ మనిషి అయితే మట్టిలోంచి రాళ్లను లేదా రంగు రాళ్ళను తీస్తాడు... కానీ మన మంచు ఫ్యామిలీ మాత్రం మట్టి లో నుంచి మాణిక్యాన్ని తీస్తున్నారు.... బాబు మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సినిమాలో ఈమె చేతనే పాట పాడించారా లేక ఇంకా ఎవరితో నైన పాడించరా....?

  • @lalitha9218
    @lalitha9218 Рік тому +78

    మీ పాట చాలా ఫేమస్ అయ్యింది..... జిన్నా మూవీ లో సాంగ్ ఏమో కానీ ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది.....😂😁

  • @yogi3052
    @yogi3052 Рік тому +263

    సాహసం చేయాల్సిందే వీళ్ళతో పెట్టుకోవడం అంటే

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Рік тому +750

    దయచేసి ఈ పాటకు ఆస్కార్ ఆవార్డు ఇవ్వండి

    • @roshnihashni1433
      @roshnihashni1433 Рік тому +6

      🤦‍♂️🤣

    • @ranjeethkavali8931
      @ranjeethkavali8931 Рік тому +18

      కచ్చితంగా ఇవ్వాలి లేదంటే ధర్నాలు చేస్తాం

    • @peachypie3885
      @peachypie3885 Рік тому +13

      Icheyyandi sir....award icheyyandi sir

    • @saisnapper7770
      @saisnapper7770 Рік тому +3

      😂😂

    • @gowrishankar3262
      @gowrishankar3262 Рік тому +6

      Istharu bhayya pakkaga.. Manamantha Oscar Jury ni kidnap chesi blackmail chesthe chaalu

  • @sudheerbabuveerla455
    @sudheerbabuveerla455 Рік тому +37

    వీళ్ళకి మాత్రమే సాధ్యం ఇలాంటివి

  • @DHINAKARAN.09
    @DHINAKARAN.09 Рік тому +85

    రేయ్... ఎవ్వర్రా మీరంతా🔥😆🤦‍♂️

  • @suryas96
    @suryas96 Рік тому +524

    ఈ పాటకి background లో whistle వేస్తున్నారు వాళ్లది మామూలు గుండె కాదు, ఆ గుండెలు బ్రతకాలి. 😂😂😂

  • @saikiran22384
    @saikiran22384 Рік тому +3632

    నేను drawer వేస్త చూడు...నేను drawer వేస్తా చుడు... ఇష్టం లేకపోతే విపేస్త చూడు ....drawer laka drawer mitaya 😂😂😂😂😂నేను పారిపోతా చూడు నేను పారిపోతాను చూడు నువ్వు పాట ఆపకుంటే నేను పారిపోతా చూడు జంబలకడి జారి మిఠాయి 😂😂😂😂😂😂😂😂

  • @praveengadari6228
    @praveengadari6228 Рік тому +73

    చివరలో మోహన్ బాబు వైఫ్ తల పట్టుకుంది వీళ్ల వాలకం చూసి 😊😊

  • @nane2333
    @nane2333 Рік тому +126

    చాలా చక్కగా పాడినారు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. ఏదో పల్లెటూర్లో ఉన్న వారిని తీసుకువచ్చి ఇంత పెద్ద స్టేజిపై మీకు కల్పించినటువంటి అవకాశాన్ని మీరు రానున్న రోజుల్లో మంచిగా వినియోగించుకొని మంచి పాటలు పాడాలని అలాగే మోహన్ బాబు గారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ 🙏

    • @goofy5212
      @goofy5212 Рік тому

      Nee mokham deeni kante chaala baaga padutharu oorla..deenni talent anudendi ra dhed damaak ga

    • @vinodinisankula2842
      @vinodinisankula2842 Рік тому +1

      P6g to u too much raaa u can be a good Afternoon and ma frnd em antunadu I can understand what I have been to the same video of the Week and today is this time table vundidhi is it ok for you and ma frnd em chesadu anta but no problem enti but I am in dayeeeedha and ppp and today we have a good time table and ma Anna ni epudyena to you too for your help cheyli I can
      Nia

    • @opticcodm3899
      @opticcodm3899 Рік тому +1

      @@vinodinisankula2842 what? What are you saying

  • @suribabusunkara1975
    @suribabusunkara1975 Рік тому +143

    మోహన్ బాబు గారు మీరు ఈవిడికి అస్కర్ అవార్డు ఇపించాలి సార్ దీని గురించి మనం పోరాడాలి

  • @dayanand666
    @dayanand666 Рік тому +84

    టాలెంట్ను ప్రోత్సహించిన మోహన్ బాబు గొప్పవారు. కళాకారుడు కాబట్టే కళను గుర్తించారు.

  • @gaayathreee
    @gaayathreee Рік тому +56

    hatsoff to that person who was holding the mike..i couldnt even hold my phone while watching this🤣🤣🤣

  • @rebeldarli9213
    @rebeldarli9213 Рік тому +205

    అక్కడ ఉన్న వాళ్ళ ఓపికకు ఒక దండం రా అయ్యా🙏🙏😧

  • @ramuk4073
    @ramuk4073 Рік тому +16

    వీడియో చూస్తేనే సిగ్గేస్తుంటే.. మీరు ఎలాగ అక్కడ కూర్చొని నవ్వుకొని చప్పట్లు కొట్టుకొని ఉన్నారు ఆశ్చర్యం కలిగిస్తుంది.

  • @Balu-jd6im
    @Balu-jd6im Рік тому +82

    గాత్రం ఎలా ఉన్నా పాటలోని తరువాతి చరణం ఏమి వినాల్సి వస్తుందో పిల్లలతో పాటు వింటూ గుండెలు అదిరిపోయి మధ్యలో ఆపేశాను

  • @erkumar2282
    @erkumar2282 Рік тому +96

    Drummer be like: Evarra మీరంతా..🤣🤣

  • @ambicanaidus9481
    @ambicanaidus9481 Рік тому +159

    That second singer has a separate fan base especially for her cough lyrics🙂

  • @myworld5158
    @myworld5158 Рік тому +27

    Mohan Babu at end of the song "agu agu" hilarious adaithe

  • @kotakondaanjaneyulu3750
    @kotakondaanjaneyulu3750 Рік тому +3

    హహహ ఓర్నీ తస్సదియ్య
    ఏం పాట రా బాబు
    జానపద గీతాలు అంతరించిపోతున్న ఈ సమయంలో అలాంటి వాళ్లని వెలికి తీయడం శుభపరిమానంగా భావించాలి
    ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మన మంచు ఫ్యామిలీని కోరుతున్నాము
    అలాంటి స్టేజి పైన పాడాలంటే చాలా ధైర్యం కావాలి (హాట్సాఫ్)

  • @venkateshdevansh2511
    @venkateshdevansh2511 Рік тому +412

    ఈ పాట మన మంచు ఫ్యామిలీ వారు వెతికి వెతికి వెలికి తీశారు కొంచెం డిస్ప్లిన్ తో వినండి లేకుంటే మోహన్ బాబు ఒప్పుకోరు 😝😝😝

  • @jannupeddisetti9200
    @jannupeddisetti9200 Рік тому +9

    Song ela vunna ma family full laugh 😁..Mohan babu Garu tnx.. Chala sad ness lo vunnapudu chusa song full laughing 😄

  • @inagaraju3167
    @inagaraju3167 Рік тому +25

    ఈ song కి normal music కంటే dj remix చాలా బాగుంటుంది
    పొలం పనులు చేసేటప్పుడు ఆ రిథమ్ వేరేగా ఉంటుంది. సినిమాలో రిథమ్ వేరేగా ఉంటుంది

  • @avensr221
    @avensr221 Рік тому +166

    Chala bagundi ... New culture introduce chesina event manager ki jai....

    • @indiancinima806
      @indiancinima806 Рік тому +4

      Endi bro anta mata anav

    • @avensr221
      @avensr221 Рік тому +2

      @@indiancinima806. .

    • @Samrohan369
      @Samrohan369 Рік тому +1

      Avna errip song...and what a singer 🤣🤣🤣🤣🤣🤣

  • @PinkyPinky-bg5dx
    @PinkyPinky-bg5dx Рік тому +9

    Mike Pattukunna Anna ki Aithe Hats offf Cheppali.....😄😄😄

  • @maheshsuri9078
    @maheshsuri9078 Рік тому +20

    నేను స్లిప్ తెస్తా చూడు నేను స్లిప్ తెస్తా చూడు నువ్వు స్లిప్ సైడ్ చూడకుంటే రాసేస్తా చూడు... జంబలకడి పాస్ మిఠాయా 😂🙈😅......#trending.... #funnyvideos...

  • @nareshcherukuneedi6260
    @nareshcherukuneedi6260 Рік тому +46

    Mike hold chesina bayya great without laughing 😆 I 😂

  • @indian4134
    @indian4134 Рік тому +8

    మైక్ పెట్టుకున్న వాడు గ్రేట్...... అంత దగ్గర నుంచి వో పెద్ద సాహసం చేసాడు.....

  • @navya_vlogs5240
    @navya_vlogs5240 Рік тому +15

    Tqs to mohan baabu gaaru great sir meeru ilanti vallani encourage chesthene meeru chirastyalio nilchipotaru sir tqs to mohan baabu gaaru great sir Ila manchi heart andariki undadu sir

  • @balaswamy3839
    @balaswamy3839 Рік тому +8

    ఎలాంటి గొప్ప పాటలకు music compose చేయడం కూడా చాలా కష్టం😀

  • @bharathkumararaveeti4685
    @bharathkumararaveeti4685 Рік тому +57

    Talent ni gurtinchi encourage chestuntana manchu family ki hatsoff🙌👏👏

  • @Covertpolitics.
    @Covertpolitics. Рік тому +85

    A family ki correct ayina song 😄😄

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 Рік тому +23

    నీ మిటాయి తగలెయ్య మోహనబాబు ఫ్యామిలీ కి ట్రోలింగ్ కరువు అనే ఈ పాట పట్టుకొచ్చావా అమ్మా🙆‍♀️🙆‍♀️🙆‍♀️

  • @nagulshareefshaik322
    @nagulshareefshaik322 Рік тому +72

    Best female singer award given by mohan babu

  • @helloseenu8977
    @helloseenu8977 Рік тому +19

    Vallaki avakasham ichharu kada super 💐💐

  • @ramur226
    @ramur226 Рік тому +9

    1 crore 80 lakh song,ee jambalakidi jaaru mitaya song vini Naa janma danyam ayyindi..

  • @asimeghanathreddy652
    @asimeghanathreddy652 Рік тому +44

    బ్రదర్స్ మనం ఎలాంటి పాటలు నీ గౌరవించాలి చాలా కాలం క్రితం మన యొక్క పూర్వీకులు ఇలాంటి పాటలు పాడేవారు మన పూర్వీకులు అంటే మీ తాతముత్తాతలు మా తాత ముత్తాతలు మన అందరి పూర్వీకులు వాళ్ళు మన దేవుళ్ళు వాళ్ళు పడిన పాటలే ఇవి ఇవి ఈ రోజుల్లో మనకు నచ్చవు మనకు ఎలాంటి పాటలు నచ్చుతాయో తెలుసా వూ అంటావా మామ ఓయూ అంటావా మామ అలాంటి పాటలే మనకు నచ్చుతాయి అర్దం చేసుకొని నడుచుకోవాలి వెక్కిరింతల్ చేయకూడదు

    • @mallikarjunavolgo2689
      @mallikarjunavolgo2689 Рік тому +3

      నీ జాకెట్ వేస్తా చూడు నీ జాకెట్ వేస్తా చూడు జాకెట్ ముక్క చూడకుంటే విప్పేస్తా చూడు జార్ మిఠాయి

    • @krishnachennapragada258
      @krishnachennapragada258 Рік тому +3

      మన పూర్వీకులు గోచీ కట్టుకుని తిరిగారు అని మనం కూడా కట్టుకుని తిరుగుతున్నామా. వాళ్ళ అలవాట్లు వాళ్ళవి. ఎవడి ఇష్టం వాడిది

    • @asimeghanathreddy652
      @asimeghanathreddy652 Рік тому +2

      @@krishnachennapragada258 పూర్వం కట్టు బట్లు గౌరవించాలి పూర్వం అమ్మని అమ్మ అనే అన్నారు ఇప్పుడు మనం అమ్మ అనే అంటున్నాను అంతే కానీ అమ్మని వదిన అనట్లేదు కదా బ్రో

    • @SudheerKumar-ge4sh
      @SudheerKumar-ge4sh Рік тому +2

      పల్లెటూరు లో పొలాల్లో నాట్లు వేసేప్పుడు వారిని కొంత ఉషారుగా ఉంచేందుకు పాడే పాటలు ఇవి, ఎంతోకాలంగా ప్రచుర్యంలో ఉన్నాయి, ప్రస్తుత సినిమా లో డబుల్ మీనింగ్ బూతు పాటలకంటే ఈ పల్లెటూరు సాహిత్యం బాగుంటుంది.

    • @asimeghanathreddy652
      @asimeghanathreddy652 Рік тому

      @@SudheerKumar-ge4sh కరెక్ట్ గా చెప్పారు బ్రో

  • @luckytourismsind7801
    @luckytourismsind7801 Рік тому +12

    మీ సినిమా కూడా జంకలకడి జారు మిఠా యే...

  • @gowthamroyal18
    @gowthamroyal18 Рік тому +43

    One of the best song in 2022

  • @sweety_angelpilla
    @sweety_angelpilla Рік тому +3

    Village's lo elanti talent's enka chala unnai vallani kuda gurthinchali the great talent person's ee 2 women's

  • @pallemonisai8368
    @pallemonisai8368 Рік тому +24

    ముందుగా మోహన్ బాబు గారికి చాల థాంక్స్ అండి 😁

  • @pradeeps3808
    @pradeeps3808 Рік тому +14

    These two women are far far better than most of the so called tiktok stars

  • @ramanaroyalgade9636
    @ramanaroyalgade9636 Рік тому +14

    ఆహా! జాకెట్ తియ్యడం, చీర తియ్యడం ఏమి ఆ లిరిక్స్..ఇలాంటి పాటలు మంచు ఫ్యామిలీ కె సొంతం.

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 Рік тому +322

    పారిపోతాను చూడు మేము పారిపొతము చూడు నువ్వు పాట ఆపకుంటే పారిపోతము జంపలకడి జారు మిటాయ 🙏🙏🙏😭

  • @vamcchetan1520
    @vamcchetan1520 Рік тому +8

    2 yrs nundi morning 5ki levali ani chala kastapadutu try chesthuna, kaani avatle, kani epud ee tone ni na morning alarm tone ga marchinpati nundi morning 5ki sachinatu lesthuna, thanks to mohan babu sir! 🙌

  • @babjibitta233
    @babjibitta233 Рік тому +17

    ఈ సాంగ్ మోహన్ బాబు గారికి చాలా బాగా నచ్చింది మంచి ఫ్యామిలీకి ఇది ఫ్యామిలీ సాంగ్ సెట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచు ఫ్యామిలీ అంటేనే జంబలకడ జోరుమట్టయ్యా మోహన్ బాబు గారు మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి ఎందుకంటే మీరు ఒక జంబలకడిపెట్టాయి ఇంత కళావి ఎంత కలను మీరు ఎలా ప్రోత్సహించగలరు ప్రేక్షకులు చెప్పాలి నీ మనవడకే జార్మిటైన పేరు పెట్టండి

  • @sailajaallaa1216
    @sailajaallaa1216 Рік тому +12

    Anyhow 😆 ...We enjoyed a lot Sir.

  • @vijaykumarc7198
    @vijaykumarc7198 Рік тому +13

    When they are at work, these songs work wonders. In fact, accompanied by the coworker chorus, they are highly rhythmic.

  • @mohanbabufanvenku8613
    @mohanbabufanvenku8613 Рік тому +12

    Talent encrage village song super. Mohanbabu is great apportunity in the stage Thanku sir

  • @srinivasaraogorajana8390
    @srinivasaraogorajana8390 Рік тому +19

    పాన్ వరల్డ్ సాంగ్,అరబిక్ , పర్షియన్ & ఇంగ్లీష్ రిలీజ్ చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🏆🏆

  • @hemarajkumarreddypabbathir2554
    @hemarajkumarreddypabbathir2554 Рік тому +22

    ఈ సాంగ్స్ మంచు లక్ష్మి గారి సొంత వాయిస్ తో నెక్స్ట్ మూవీలో పెట్టండి సార్ సూపర్ హిట్ అవుతుంది

  • @Chowdharee
    @Chowdharee Рік тому +45

    This is the song which is gonna become a massive hit of the year 😂

  • @lakshminarayana6319
    @lakshminarayana6319 Рік тому +16

    జిన్నా సినిమా కంటే ఈ పాటకే views ఎక్కువ. Great.

  • @rknzoomin
    @rknzoomin Рік тому +17

    Bringing telugu folks into limelight is a good appreciation. If these songs brought by another stage it would not be a comedy. The way by Jinna - Manchu is a big central comedy😁

  • @rithik1887
    @rithik1887 Рік тому +59

    ఈ పాట ని హరిహర వీర మల్లు సినిమాలో పెట్టాలి 🙏

    • @dutavenkatesh5125
      @dutavenkatesh5125 Рік тому +9

      Gudda balisindha ra

    • @NARESH330
      @NARESH330 Рік тому +5

      Evadra nuvvu

    • @rithik1887
      @rithik1887 Рік тому

      @@NARESH330 JANASAINIKUDNI 😎

    • @NARESH330
      @NARESH330 Рік тому +1

      @@rithik1887 janasainikudivaithe e pata Harihara veeramallu cinema lo pettamanaka poduvu

    • @pspknetwork9516
      @pspknetwork9516 Рік тому

      Avadra yerripuvva nuvvu

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Рік тому +32

    తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన పాట, జంబలకిది జారు మిట్టాయ పాటకు award ఇవ్వాలి 😂😂😂

  • @rajeswarp8673
    @rajeswarp8673 Рік тому +3

    Bada lo vunna vallaki idi vinipiste manchi ga Kushi avutaru 👏👏😂 . Navvu Rani vallaki kuda navvu tepistadi e video 👏👏👏👏🙏

  • @baghatsuman8524
    @baghatsuman8524 Рік тому +77

    Mohan Babu gaaru Is Very HONEST and ENCOURAGING

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 Рік тому +47

    నా జీవితంలో మొదటి సాంగ్ నీ తస్సాదియ్య ఇది పాట నేను మరువలేను ఒరిననాయనో 🙏🙏🙏🙏

  • @Shreeraviprasad25
    @Shreeraviprasad25 Рік тому +6

    " nen aadadhanni kadhantra moggalaka lingooo.." hits me hard

  • @user-zk7hg7xr5s
    @user-zk7hg7xr5s 8 місяців тому +1

    Mohan Babu garu ameku manchi avakasham kalpincheru sir great sir

  • @SuperGeorge1985
    @SuperGeorge1985 Рік тому +15

    Super Talented woman...great 👍

  • @dineshsappa7215
    @dineshsappa7215 Рік тому +101

    If you think your life is useless then think about the person who is holding mic for this great singer🤧🤧

  • @kasharijan
    @kasharijan Рік тому +15

    Song vinte navvutaru ani e song vinake ardham ayindhi 😉

  • @FeelMyDesigns
    @FeelMyDesigns Рік тому +6

    Mohan & Vishu Sir For the first Time I love you 👍

  • @vijayagummula6461
    @vijayagummula6461 Рік тому +8

    సూపర్ గా పాడారు tq🙏🏻

  • @pottimurthyvenkatesh1965
    @pottimurthyvenkatesh1965 Рік тому +6

    Great!! People find little happiness by singing these sings which might not have a rich poetry

  • @chaarvikroynewschannel7933
    @chaarvikroynewschannel7933 Рік тому +65

    ఇలాంటి కళాకారులను ( గ్రహంతర వాసులను ) ప్రోత్సహించిడం కేవలం మంచు ఫ్యామిలీ కె సొంతం వీళ్ళని ఇండియన్ ఐడియాల్ సింగర్స్ గా ప్రకటించి తీరాల్సిందే వామ్మో 🙏🏿🙏🏿

    • @gyadhaiah3093
      @gyadhaiah3093 Рік тому

      మాలాంటి వాళ్లకి అలాంటి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి థాంక్స్ సార్

  • @Swathiguli
    @Swathiguli Рік тому +3

    My favourite song should be nominated for oscars

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 Рік тому +1

    జిన్నా కి వేరే ఏమి దొరక్క వీళ్ళనిపెట్టి ప్రమోషన్ చేయిస్తున్నారు సూపర్

  • @akbarvalli6442
    @akbarvalli6442 Рік тому +25

    Pan India song.RRR,KGF songs ni break chesindhi.thank you Snow thatha.🙏🙏🙏🙏🙏🙏

  • @sureshbajaranga8079
    @sureshbajaranga8079 Рік тому +11

    Thank you so much mohan Babu sir because this initiative so much happiness spread in the Telugu states....

    • @sureshbajaranga8079
      @sureshbajaranga8079 Рік тому

      I saw so many times still i am getting simle and happiness come in my heart ... This is greatest contribution to the today's stressed world..
      Thank you Mohan Babu sir 😀😀❤️❤️💖🥳🎉🎊

  • @naidupalepu4331
    @naidupalepu4331 Рік тому +18

    జమకలకడి జారు మిటయ కాదు
    *మంచు* మిటయ అని పెట్టు బాగుంటుంది

  • @chnandakishore
    @chnandakishore Рік тому +9

    Hats off to the person holding mic! 🤪

  • @Alexander-oc1pi
    @Alexander-oc1pi Рік тому +8

    jamkalakadi jaru mitaya 🤸🏾‍♂️🤸🏾‍♂️😁

  • @kanakaraokotyada9765
    @kanakaraokotyada9765 Рік тому +11

    మరి మంచు ప్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే సాహసమనే చెప్పాలి చూసేవారికి 🤣🤣🤣

  • @rajugangarapu1982
    @rajugangarapu1982 Рік тому +4

    The purity ..they gave their output ,dont forget we are from where....

    • @Akshay13134
      @Akshay13134 Рік тому

      Nuvvu akkada manchiga gamaniste akkada comedy vallaki kavatle snow family ni troll chestunaru vallu just content icharu

  • @shanu-999
    @shanu-999 Рік тому +7

    Jampa lakdi jaru mitaya 😅😅 Mohan baba should watch jacket size 😂

  • @rogerfederer4335
    @rogerfederer4335 Рік тому +15

    Anybody here after watching Waltair Veerayya 😀

  • @nimmakanti
    @nimmakanti Рік тому +10

    ఇందుకరా మిమల్ని ట్రోల్ చేసేది. ట్రోలర్స్ మీరే కంటెంట్ ఇస్తున్నారు

  • @shaikreenabegum3121
    @shaikreenabegum3121 Рік тому +23

    This song never old, this song is the best song

  • @ranaprathap2771
    @ranaprathap2771 Рік тому +41

    ఇలాంటి వారిని పడించినందుకు మోహన్ బాబు sir కి 🙏🙏🙏🙏🙏🙏
    సాంగ్ ఎంత బాగా పడిందో పొలం లో పాటలు చాలా బాగా పండించారు sir
    Iam సపోర్ట్ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kganeshkumarrahul3214
    @kganeshkumarrahul3214 Рік тому +7

    ఈ పాట అహ... సినిమా పాటలకంటే ..అహ.. చాలానే బాగుంది ...అహ.

  • @likithapagolu213
    @likithapagolu213 Рік тому +12

    Please play this in bigboss

  • @prabhavathi846
    @prabhavathi846 Рік тому +2

    Naaa fav program......bavvaleka chachipoyanu most fav comedy

  • @vijayendramohan8195
    @vijayendramohan8195 Рік тому +4

    జంబలకిడి జారు మిఠాయ..బ్రమ్మనందం డాన్స్

  • @sriramwargangadhar844
    @sriramwargangadhar844 Рік тому +31

    Thanks to mohan babhu sir

  • @sreekarsree8558
    @sreekarsree8558 Рік тому +2

    Talent prove chasukunaki best platform 🔥

  • @parikidonaindu750
    @parikidonaindu750 Рік тому

    Very good mohanbabu gaaru,,,palle vallani patalani encourage chesthunnaru

  • @kljchnd5622
    @kljchnd5622 Рік тому +3

    Nice , wt a performance, nice supr