yedavaku yedavaku yerri paapaayee song from Pellichesi choodu

Поділитися
Вставка
  • Опубліковано 6 кві 2024
  • This is a song from Vijaya's 1952 film Pellichesi choodu.
    In this song , director LV Prasad has covered the heroine's pregnancy to post delivery so naturally. This song is picturised on Balakrishna, NT Rama Rao, G Varalakshmi ( who was the heroine) and Savitri ( who enacted the supporting role.)
    Writer : Sri Pingali Nagendra Rao
    Singers; Joga rao, G. Varalakshmi, P.Leela
    Music : Ghantasala

КОМЕНТАРІ • 5

  • @jayasankar7552
    @jayasankar7552 22 дні тому +3

    పెళ్లిచేసి చూడు.. ఇప్పుడు పేర్లు పడతానే హీరో ఇంట్రడుసింగ్ సాంగ్ అంటూ పెడతారు. కానీ అప్పట్లో కథ కథనం బట్టి ప్రతి ఒక పాత్రను మలచే వారు. ఒక క్రమంలో అందరూ నడుచుకొనే వారు. అందుకే 60..65సంవత్సరాలనుండి పాత తరం సినిమాలు ఇంకా అజరామంగా ఇప్పటికి కుటుంబ సమేతంగా చూడటానికి ఉపయోగ పడుతున్నాయి.. ఈ సినిమా విషయానికి వస్తే కథను అనుసరించి అంతటి గొప్ప నటుడు ఇంటర్ బెలువరకూ కనిపించడు. ప్రతి శాఖ లోను ప్రతి ఒక్కరికి పట్టు, క్రమశిక్షణ ఉండేది. పెద్దలంటే గౌరవం. ఆడవారు అంటే ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఆడవారి వేషధారణలో అస్లీ లత ఉండేది కాదు. మాటలు, పాటలు. సంగీతం.. ముందుగానే రోహల్సల్సు. ఎవరికి వారు చేసి ఆ తరువాత నటించేవారు. ఏమైనా అనుమానం ఉంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా సలహాలు సూచనలు తీసుకొనేవారు. ఏ విధమైన బేషజలకు పోకుండా ఉండే వారు. నిర్మాతకు, దర్శకునికి, తోటి నటినటులకు విలువ ఇచ్చే వారు.. డబ్బు పరంగా పొదుపుగా సినిమా ఖర్చు చేసేవారు. టయానికి షూటింగుకు వచ్చేవారు. అందుకే. అప్పట్లో ఎన్టీఆర్ గారు. Anr గారు. కాంతారావు గారు కృష్ణ గారు. శోభన్ బాబు గారు సంవత్సరానికి ఒక్కొక్కరు 10,18,14.16ఇలా సినిమాలు చేశారు. అందుకే ఒక్కొక్కరు 250,350,275, ఇలా వందల సినిమాలు చేశారు. ఇప్పట్లో సంవత్సరానికి ఒక హీరో 1. సినిమాను చేయడం గగనం అయిపోతుంది.. అప్పట్లో సినిమా హళ్ళలో ఎన్ని రోజులయినా చూసేవారు. ఇప్పుడు సినిమా వచ్చిన సాయంత్రనికి. వైరస్ చేసి సినిమా నిర్మాతకు నష్టం తెస్తున్నారు. మన చట్టాలు ఆలా ఉన్నాయి. అందుకే సినిమా పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. సినిమా హళ్ళు మూత పడుతున్నాయి. ఒక థియేటర్లో పదిమంది పని చేసే వారు. అలా ఒకప్పుడు వేల మంది సినిమా పరిశ్రమను నమ్ముకొని బ్రతికే వారు. ఇప్పుడు. నిర్మాతకు పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదోకూడా తెలియదు ఇప్పటి పరిస్థితి ఇది.. మంచి మార్పులు వచ్చే వరకూ. పూర్వపు రోజులు మరలా రావు. ఇప్పటికైనా సినిమా పరిశ్రమ కు చెందిన పెద్దలు ఒక్క తాటిపై నడిస్తే, వెలమందికి సినిమా పరిశ్రమను నమ్ముకున్న వారికి జీవన భృతి దొరుకుతుంది.. లేదంటే సినిమా హళ్ళు మూత పడి కంప్లెక్స్ లు గా మారిపోతాయి. ఆ తరువాత tv చుట్టూ కూర్చొని సీరియల్లు చూస్తువుండాలి అంతే.. ధన్యవాదములు 🙏🙏🌹🌹gt. జయశంకర్. ఫోటోగ్రాఫర్. ముదిగుబ్బ. సత్యసాయి జిల్లా. Ap.. 🙏🙏🌹🌹

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 Місяць тому

    Jai shree Ram Krishna 🙏🙏🙏

  • @thyagarajant.r.3256
    @thyagarajant.r.3256 2 місяці тому

    Fine

  • @danaidu790
    @danaidu790 Місяць тому

    Atmeyulu

  • @CHENNAIAHT-ch5lw
    @CHENNAIAHT-ch5lw 2 місяці тому

    Mababupalupaluaniedustandadeevaristarovadinaammaaitadi😂