సాగర తీరంలో యుద్ధం : Combat Of Words Between Bairi Naresh Vs Yogi Prabhakar Guruji | Qube TV

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @sunithavlogs4376
    @sunithavlogs4376 Рік тому +205

    guruji చాలా బాగా వివరించారు తత్వం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అని అది సాధన ద్వారా వస్తుంది అని

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Рік тому +243

    సర్ నిజానికి స్వామి వారికి ఉన్న ఓపిక మీకు లేకపోవడము అనేది చూస్తున్నాము.
    స్వామి వారికి ఉన్న ఓపిక చదువుకున్న మనకు లేకపోవడం అనేది గమనార్హం.
    చాలా విషయాలు గమనించడం జరిగింది.
    ఆవేశం వల్ల ఆయుష్షు అరోగ్యాని కి ఇబ్బంది వస్తుంది.
    స్వామి వారు మాట్లాడే ఇంగ్లీషు పదాలకు మనం డిక్షనారి లో వెతుక్కోవాలి😮

    • @pottabalakrishna8415
      @pottabalakrishna8415 Рік тому +2

      A

    • @Prathap013
      @Prathap013 4 місяці тому

      Swami MA completed

    • @narsimhareddy4853
      @narsimhareddy4853 3 місяці тому

      సాధువులు గడ్డాలు పెంచుకుని ఏదో వారికి తోచిందే కామెంట్లు చేస్తుంటారు మనిషికి కనిపించని చూడలేని వాటిని గురించి చర్చిస్తుంటారు

  • @panchajanya1967
    @panchajanya1967 Рік тому +138

    ఈ గురూజీ ఎవరో కానీ నమోనమః. This is the knowledge everyone needs. మూసుకున్న నరేశ్ మనసు తలుపులు తెరుచుకోవాలని కోరుకుందాం. హేతువాదానికి నరేష్ చెడ్డ పేరు తీసుకు రావద్దని కోరుకుంటున్నా. అదొక ముఖ్యమైన subject

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @VivAnnaJoy7777
    @VivAnnaJoy7777 3 місяці тому +42

    ఈ వీడియో చూసాక అర్ధమైంది ఏంటంటే బైరి నరేష్ కి అసలు ఏమి తెలీదు... ఈ వీడియోలో యోగి గారికి heartfull thanks.

  • @jcbabujoda4661
    @jcbabujoda4661 Рік тому +294

    స్వామీజీ గారు చాలా చక్కని ఆత్మ పరిజ్ఞానంతో మాట్లాడారు. ధన్యవాదాలు. 👌👌🙏🙏🙏

  • @shreyasgwk
    @shreyasgwk 9 місяців тому +206

    చర్చ చాలాబాగుంది. స్వామీజీ మంచి పరిజ్ఞానం వున్న ఉన్నతమైన వ్యక్తి. స్వామీజీ గారు చెప్పిన ప్రతి విషయం చాల చక్కగా అర్దమైంది.

    • @sureshnani4819
      @sureshnani4819 4 місяці тому

      Em panni ledha ra niku varu cheppedhi veenu anna

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

    • @nck115
      @nck115 Місяць тому

      ​@@StuddRGV😂😂😂... Rey gorre em matladuthunnavo ardham avuthundha? Evvadini akaeshinchadiniki nuvvu Hair cut chesthunnavu...

  • @chandut2610
    @chandut2610 Рік тому +273

    స్వామిజీ గారు ఎంతో చక్కగా ఎంతో ఓపికగా సంయమనం కోల్పోకుండా ఆత్మ జ్ఞానం తో వివరంగా చెప్పారు. మీకు పాదాభివందనం స్వామి 🙏🙏🙏

    • @baburaomundla2624
      @baburaomundla2624 Рік тому

      ఫూల్స్

    • @eedaradakanakachary8584
      @eedaradakanakachary8584 10 місяців тому +2

      ❤రమేసూమూర్కుడూ

    • @mandalaarogyamma3589
      @mandalaarogyamma3589 6 місяців тому

      ​@@baburaomundla2624❤

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

    • @chandut2610
      @chandut2610 Місяць тому

      ​@@StuddRGV ధర్మం గురించి, ఆత్మ జ్ఞానం గురించి, సృష్టి గురించి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్న వారెవరైనా ఇన్ని ఘోరాలు తప్పులు చెయ్యరు. వాటి గురించి తెలియని నీలాంటి వాళ్ళ కోసమే ఈ స్వామి చెబుతున్నారు. తప్పులు జరగక పోతే అందరికీ ఆనందమే కదా. ఎంత తపస్సు చేసిన స్వామికైనా కలియుగంలో ఎక్కువగా మహిమలు, మహత్యాలు ఉండవు. అలాంటివి రావాలంటే వేల ఏళ్ళు తపస్సు చేయాలి అని పురాణాల ద్వారా తెలుస్తోంది. కలియుగం లో మనిషి యొక్క ఆయుష్షు అంత లేదు. కాకుంటే ఆ జ్ఞానాన్ని దర్శించి ఎదుటివారికి అర్థం అయ్యేలా విడమరిచి చెప్పగలిగే శక్తి వస్తుంది. ఎటువంటి స్వాములు చెప్పే మాటలను విని ఎవరికి వారే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి🙏
      నీవు తలకు వేసుకునే రంగు అని అక్కడే ఆగిపోయావు. నేను దానిని పట్టించుకోకుండా విషయం శ్రద్ధగా విన్నాను. అదే తేడా

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 3 місяці тому +29

    గురువు గారికి పాదాభివందనములు. నిజంగా ఆయనకి అన్ని విషయములందునూ అపారజ్నానం ఉన్నది. INDIA గురించి అది డిక్లరేషన్ అని పేరు కాదని చెప్పటం చాలా కరెక్ట్. అలాగే జ్ఞానేంద్రియములు ద్వారా మనలో నే వరణవ్యవస్థ ఉన్నదనీ అది సమాజంలో వర్ణవ్యవస్థ కాదనీ ప్రతీ మనిషి లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల.సమాహారమే శరీరమనీ చెప్పారు. కానీ మనమే అది వేరేలా తప్పు గా అర్థం చేసుకున్నామనీ ఎంతో బాగా చెప్పారు.
    ఇక బైరి నరేష్....అజ్ఞాని.ఏదేదో మాట్లాడి తాను తెలివితక్కువ వాడినని చక్కగా నిరూపించుకున్నాడు. ఆయన అడిగిన, చెప్పిన దానికి నరేష్ వద్ద సరైన సమాధానం లేదు. ఒప్పుకోవటానికి అహం దెబ్బతింది.

    • @muralikrishna8523
      @muralikrishna8523 2 місяці тому

      Swamijee Chala bagacheparu edi Corect

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @mgnregsco2506
    @mgnregsco2506 Рік тому +193

    స్వామిజీ మీరు చాలా చక్కగా ఓపిక తో వివరించారు. నరేష్ లాంటి వాళ్లకు మీ లాంటి వారు తగిలితే ఇంట్లో ఉండి భజన చేసుకోవడం కాయం. 🙏ధన్యవాదములు స్వామి జై శ్రీ రామ్ 🌹🙏

    • @vickydadaff280
      @vickydadaff280 Рік тому +1

      First BOKKA RAM
      swamiji okka bokka gadu
      Vadikante nuvve pedda bokka gadivi

    • @rajasinghjsp4817
      @rajasinghjsp4817 Рік тому +5

      జై 🚩 శ్రీ రామ్ 💪💪

    • @THIRUPATHIRAO.
      @THIRUPATHIRAO. Рік тому +5

      వెదవ నరేష్ ని ప్రభాకర్ స్వామీజీ తో పోలుస్తవా నరేష్ అతిరదుడా వెదవ పోలిక నీవు. 2:43

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @bellamkondasriramulu5737
    @bellamkondasriramulu5737 9 місяців тому +34

    వాహ్!
    అద్భుతం గురూజీ.. మీకు నా పాదాబివందనాలు .

  • @ganeshgunnala3389
    @ganeshgunnala3389 Рік тому +129

    యోగి గారిలో ఎంతో జ్ఞానం దాగి ఉంది, గురువు గారితో చాలా ఇంటర్వ్యూ లు చేయండి.ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం. ఈ ఇంటర్వ్యూ నిర్వహించిన మీ ఛానెల్ కి ధన్యవాదాలు

    • @uppuamaresham3105
      @uppuamaresham3105 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

    • @KondaShanthamma
      @KondaShanthamma 7 місяців тому

      అబో అవునా

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 5 місяців тому

      ​@@KondaShanthamma అవునురా సంకరజాతి గొర్రె బిడ్డ

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @chandrashekar5699
    @chandrashekar5699 3 місяці тому +23

    Worth spending 1 hour watching this interview..
    Knowledge is divine 🙏 Swamiji

    • @StuddRGV
      @StuddRGV Місяць тому +1

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @prasadk-xt2rs
    @prasadk-xt2rs Рік тому +127

    స్వామీజీ గారు చెప్పిన ప్రతి విషయం చాల చక్కగా అర్దమైంది. బైరీ నరేష్‌గారికి అర్ధమవడం లేదు phd చేసారూ మరి స్వామీజీగారు తత్వం, జీవం, దేవుడు,పంచవర్ణకులాలా గురించి చాల చక్కగా వివరించారు. దాన్యవాదాలు

    • @gangareddysargam2859
      @gangareddysargam2859 Рік тому +5

      బే రి న రే శ్ నొ ర్ ము సు కో

    • @LaxmaiahAmancha
      @LaxmaiahAmancha Рік тому

      @@gangareddysargam2859 qs§àq

    • @mnagapullaiah
      @mnagapullaiah 11 місяців тому

      పంచవర్ణ కులాలు కాదు. స్వామి...... 1. తల.2భుజాలు,3ఉదరం.4పాదాలు....... పంచా అంటే 5... ఐదు (5) ఏదీ?.... మీరు చెప్పే పంచములో తెలివైనవారు కలెక్టర్ హోదాలో లేరా....? అగ్ర బ్రాహ్మణ కులంలో తెలివి హినులు లేరా......

  • @koutamthirupathi820
    @koutamthirupathi820 Рік тому +129

    స్వామీజీ గారిని చెప్పనీయండి రా నాయనా మనకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి ప్రతి దానికి స్వామీజీని అడ్డగించకండి అతను చెప్పేది వినండి అందరికీ జ్ఞానం పెరుగుతుంది బైరి నరేష్ కూడా గురుజి మీకు పాదాభివందనం 🙏🙏

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @radhakrishna5404
    @radhakrishna5404 Рік тому +202

    ఇప్పటికైనా నరేష్ తన వితండ వాధాన్ని అర్ధవంతమైన వాదనగా మార్చుకుంటే మంచిది. గురుజీ చాలా చక్కగా వివరించారు. నరేష్ చాలా సార్లు సైడ్ ట్రేక్ చేద్దామని ప్రయత్నించినా కుదరలేదు. గురుజీ చాలా ఓర్పుతో నమన్వయంతో వివరించారు. 👏👏👏 నరేష్ కి ఉన్న విద్యా జ్ఙానం .. గురుజీ కి ఉన్న ఆత్మ జ్ఙానం ముందు ఆవగింజంత కూడా లేదని ఈ ఇంటర్వ్యూ ద్వారా తేలిపోయింది.

  • @rameshontariontai524
    @rameshontariontai524 3 місяці тому +35

    మూర్ఖులతో విభేదించడం వాదించడం కోసం ఈ సహనం చాలా గొప్పది గురువుగారు మీకు నమస్కారం🎉🙏

    • @raoaiim6563
      @raoaiim6563 2 місяці тому

      100%

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @ravisirigamravi3172
    @ravisirigamravi3172 Рік тому +87

    గురువుగారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎంత క్లిష్టమైన ప్రశ్నలకు కూడా క్లుప్తంగా వివరిస్తున్నారు హ్యాట్సాఫ్ టు యూ🙏🙏🙏🙏🙏

  • @koyyapavan4255
    @koyyapavan4255 Рік тому +158

    డాక్టర్ నరేష్ గారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. స్వామీజీ గారు చెబుతున్న మాటలుకు పదే పదే అడ్డుపడుతూ నీకు తెలియకుండానే నీకు ఏమీ తెలియదు అన్న విషయాన్ని మాకందరికీ తెలియజేస్తున్నారు. అయితే స్వామీజీ గారు ప్రతి విషయాన్ని శాంతంగా మంచిగా వివరించారు.❤

    • @Krishnakarthik660
      @Krishnakarthik660 Рік тому +3

      Naresh garu thiliyakaa Swami ni questions aduguthunaru 😂😂😂

    • @godoggyruler9116
      @godoggyruler9116 8 місяців тому

      Anduke e desam lo scientist lakanna magician lu famous

    • @prabhakarchelpuri8997
      @prabhakarchelpuri8997 3 місяці тому

      Jai swami

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @doctorsurendra
    @doctorsurendra Рік тому +325

    మూర్ఖులతో వాదించే సహనం చాలా గొప్పది గురువుగారు మీ కోసం 🌹🙏

    • @SeetaramaiahSiribathula
      @SeetaramaiahSiribathula 3 місяці тому

      బైరినరేష్ చాలాగోపోడు సైన్స్ పరంగా ✅

    • @learnmore1962
      @learnmore1962 3 місяці тому +1

      ​@@SeetaramaiahSiribathulaavunu mari athadu oka scientist kada mari

    • @Mr_pn_raj
      @Mr_pn_raj 3 місяці тому

      Bairi Naresh ni Murkudu antunnavu murkulathone vadhisthaduga mari

    • @esampallivigneswararao752
      @esampallivigneswararao752 2 місяці тому

      మూరుక్కడు తో వాదన శుద్ధ వెస్ట్ నీవు మూసుకుని చిన్నదో పెద్దదో జాబ్ సుసుకో నీకు ఎవడు జాబ్ గూడ ఇవ్వారు

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @mallimallikarjuna761
    @mallimallikarjuna761 6 місяців тому +70

    చదివితే పట్టాలు వస్తాయి.అర్థం చేసుకుంటే ఙనం వస్తుంది ❤🙏👀👁🙏

    • @koteswararaojoga902
      @koteswararaojoga902 3 місяці тому +2

      ఇది ఎవ్వరూ తెలుస్కో లేని నిజం అన్న

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @rajanmodem8307
    @rajanmodem8307 Рік тому +395

    చదువు కుంటే సర్టిఫికేట్ వస్తుంది జ్ఞానం రాదు అని గురువు గారు నిజం చేశారు ఫస్ట్ గురువు గారి మీకు సహకరించడం గొప్ప విషయం

    • @rajaiahkonata9954
      @rajaiahkonata9954 Рік тому +3

      Nuv Chadhukunava bayya
      Okavela meru chadhuvukunte memmalni emanali 😅

    • @rajasinghjsp4817
      @rajasinghjsp4817 Рік тому +1

    • @ravitejamerugu8475
      @ravitejamerugu8475 Рік тому +4

      వీడికి తెలివి లేదు గురువు గారు చర్చ అనవసరం

    • @Arunkumar-or4dz
      @Arunkumar-or4dz Рік тому +3

      ​@@rajaiahkonata9954చదువుకుంటే బైరీ నరేష్ లాగా ఒక జ్ఞానం వస్తుంది,చదువుకోకుంటే స్వామిజీ లాగా ఒక జ్ఞానం వస్తుంది.

    • @bharadwajcvs
      @bharadwajcvs 9 місяців тому

      ​@Arunkumar-or4dz boss, u really think this guru walked 1 Lakh kilometers in tunnels?

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 Рік тому +313

    గురూజీ గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు కాని బైరీ నరేష్ కు మాత్రం అర్థం కావట్లేదు ఎందుకు అంటే నరేష్ కు అర్థం అయింది కానీ తను ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది అని నిజంగా హేతువాదం చేస్తున్నారు

    • @ACT1TV
      @ACT1TV Рік тому +4

      అన్న గారు నాకు కూడా అర్థం కాలేదు అతని ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ ఏంటో చెప్పగలరా

    • @YesuRaju-qz3ij
      @YesuRaju-qz3ij Рік тому +8

      Anna guruji garu chala adbhutamga matladaru

    • @jyothiprakash233
      @jyothiprakash233 Рік тому

      ​@@ACT1TV see the complete interview one more time ....... without skipping the interview......u will get it for sure

    • @sngamers1362
      @sngamers1362 Рік тому

      Nuvvu inka e**y p*u* ku kalam lo unnavu inka devudu entra

    • @d.pranayyadav1468
      @d.pranayyadav1468 Рік тому +5

      Really yogi ji super v nice really baga explain chesaru ❤❤❤❤

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 Рік тому +116

    గురువుగారు ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యే విధంగా చెబుతున్నారు🙏🙏🙏

  • @nikhathmehndidesigns...4023
    @nikhathmehndidesigns...4023 4 місяці тому +35

    స్వామీజీ మీరు చెప్పింది నిజం .....నేను ముస్లిం నేను (దైవం)అల్లాహ్ నీ నమ్ముతాను.....మీరు మీ దైవాన్ని నమ్ముతారు చాలా గొప్పగా చెప్పారు స్వామీజీ గారు❤

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @naralanarasimha2253
    @naralanarasimha2253 Рік тому +166

    గురూజీ మీ జ్ఞానానికి పాదాభివందనం.... నరేష్ ఒకటి తెలుసుకో దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు చెడ్డపని చేయడానికి కూడా బయపడుతాడు. తప్పు చేస్తే దేవుడు ఎదో ఒక టైం లో శిక్ష వేస్తాడాని ..కానీ దేవుడు లేడు అని నమ్మేవాడు ఎలాంటి తప్పు చేయడానికైనా బయపడడు ....దేవుడిని నమ్మని వాడి వల్లనే సమాజానికి నష్టం,దేవుడి పేరు చెప్పుకుని మోసం చేసేవాడు కూడా దేవుడు లేడు అనే అనుకోని మోసం చేస్తున్నాడు...

    • @abhianji5481
      @abhianji5481 Рік тому

      మరి ఆ మోసల గురించి ఏ ఒక్కడు మాట్లాడడు మాట్లాడితే వాడికి ఏమి తెలియదు అంటారు అందుకే దేవుడు అనే వాడిని నమ్మే జనం మోసాలు చేస్తున్నారు కదా దీనికి అర్థం ఏమిటి దేవుడు లేడు అనేవాడు సమాజనికి మంచి చేస్తున్నాడు కదా దీనిని బట్టి సమాజం తెలుసుకునేది ఏమిటంటే హేతువాదులు మనువాదులు రెండు ఉంటేనే మంచిది అని।

    • @javvadiprasad175
      @javvadiprasad175 Рік тому +5

      స్వామీ ఆమూర్ఖుడితో మీకెందుకు ..!?

    • @mahikumari1314
      @mahikumari1314 Рік тому +4

      Devudu surya chandragupta matrame

    • @prasadchowdary1950
      @prasadchowdary1950 Рік тому +1

      Correct ga chepparu

    • @swami1214
      @swami1214 Рік тому

      నేరస్తుల్లో, దోపిడీ రాజకీయ నాయకుల్లో నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారా? ఆస్తికులు ఎక్కువ మంది ఉన్నారా? అని సర్వే చేస్తే బాగుంటుందేమో.....

  • @SR-559videos
    @SR-559videos 10 місяців тому +15

    నరేష్ గారు మరియు స్వామీజీ గారి ఇద్దరు మధ్య interview చాలా బాగుంది... interview వల్ల చాలా మందికి తెలియని విషయాలు తెలిశాయి

  • @VVNAIKSVPSO
    @VVNAIKSVPSO Рік тому +46

    ✍️🌍 Wonderful intervew. We have seen now , a real knowledgeable Yogi Maharaj.
    ✍️Very nice. 👌👍
    ✍️Yogi Ji words + Bhagavad Gita - Wonderful.
    Sri Bari Naresh got real Ph D now from Yogi ji .
    ✍️ Known that Bairi Naresh Ph D just equal to a Just Diploma course.
    ✍️Yogi Ji words 100% truthful, acceptable, shown real science+True god's law, real spirituality can control, change the society & make all Relgns PPL good.
    ✍️ Bari Naresh words, only parly truth. Hope his mind set may change now .
    ✍️ Bairi Naresh talked with Yogi ji , using words like " NEEVU", JUttu,Gaddam,etc many wrongful words.
    ✍️Yogi ji great , cool, didn't give any curse/shop , great ! 🙏
    ✍️ It's a wonderful intervew . Successful interview, Yogi ji maintained Coolness, peace, given Ans with much patiency . 👌👋👍✌️💪👍🌍🌿🌺....IRs.

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 8 місяців тому +15

    చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు..

  • @prabhakararaoganji4865
    @prabhakararaoganji4865 Рік тому +315

    చితక కొట్టారు
    స్వామీజీ మీకు పాదాభివందనం,
    🚩🚩🚩జై భారత్ జై హిందూ జై శ్రీరాం జై 🚩🚩🚩

    • @rajasinghjsp4817
      @rajasinghjsp4817 Рік тому +3

      🚩🚩🚩🙏

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 9 місяців тому +1

      శ్రీరాముడు నదిలో మునిగి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. సీత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది.

    • @PHOTOGRPHYNEWS
      @PHOTOGRPHYNEWS 9 місяців тому

      🤣🤣🤣🤣

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 9 місяців тому

      ​@@NoName-ne3sy పోయి శ్రీరాముడిని అడుగు 😂😂😂

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 9 місяців тому

      @@nallabothushashikumar9351 కధలోని పాత్ర ని ఎక్కడికి వెళ్లి అడగాలి😀.. వృత్తి పరంగా "దొంగ" అయినా రత్నాకర్ (మారుపేరు వాల్మికి) రాసిన కధ రామాయణం.

  • @gangadharganagalla
    @gangadharganagalla Рік тому +25

    ఈ వీడియో మొత్తం చూశాక నాకు అర్థం అయిన విషయం. చదువుకున్నాడు అన్న అహంకారం తప్ప Subject తెలుసు అని మాత్రం అసలు anipinchaledhu. కానీ ఆ గురూజీ మాత్రం 👌👌👌👌 చాలా సాంతంగా వివరిస్తున్నారు.
    ఈ వీడియో పెట్టి చాలా మంచి పని చేశారు.bhairi naresh ki Subject ledhu ani clear ga ardham avthundhi.

  • @nageswararaopatnalaNageswarara
    @nageswararaopatnalaNageswarara Рік тому +89

    స్వామీజీ మీతో మాటలాడే అర్హత అతనికి లేదు అయినా మీరు సహనంతో అతనికి సమాధానాలు చెప్పే తీరుకి మీకు శతకోటి వందనాలు మీ పాదాలకు శతకోటి వందనాలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @remediesforhealthwealth8466
      @remediesforhealthwealth8466 10 місяців тому +1

      Bairi naresh daivam gurinchi neeku teliyadura ok maha tapasulo vunna maha yoginini avahanichadam sarikadhu

    • @ramuludasari7114
      @ramuludasari7114 10 місяців тому

      Byri Naresh is a itelectual

  • @ఉచ్చు
    @ఉచ్చు 3 місяці тому +14

    పుస్తక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మరియు జీవితాన్ని చదివే వ్యక్తి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఇది చూపిస్తుంది. గురూజీ అద్భుతం

  • @rpraveen6863
    @rpraveen6863 Рік тому +137

    Bairi naresh interview chala chusa అన్నిటిలో నరేష్ అన్న నే చాలా బాగా మాట్లాడేవాడు but ఇందులో vadistunnadu . స్వామిజీ chala Baga సమాధానం చెప్పాడు ఓపికగా...

    • @shakishty
      @shakishty Рік тому

      Vitanda vadanaki samadhanam undadu

    • @shakishty
      @shakishty Рік тому

      40 years visalhapatanam lo 40 year himalayallo unnaru. Age matram 60 around.

    • @shakishty
      @shakishty Рік тому

      Tatvam ante swabhavam. Philosophy ni Telugu lo tatva sastram antaru. Swamiji matalu taka Toka lekunda unnayi

    • @shakishty
      @shakishty Рік тому

      Swamiji monthly aadayam yenta?

    • @shakishty
      @shakishty Рік тому

      What was the name of India before 1947.

  • @gvkseverydaymaths7263
    @gvkseverydaymaths7263 9 місяців тому +76

    INDEPENDENCE DECLARE IN AUGUST (INDIA) సూపర్ గురువుగారు🙏🙏🙏 బైరి నరేష్ అర్థం లేని పనికి రాని వాదన, గురువుగారి జ్ఞానం అనంతం

    • @justfeelit2414
      @justfeelit2414 9 місяців тому +2

      Wooow yes

    • @lakshmipraneeth8162
      @lakshmipraneeth8162 7 місяців тому

      Avadi Peru bairi naresh kadu brain less naresh

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

    • @songsrocket1377
      @songsrocket1377 Місяць тому

      ​@@StuddRGVఅతను నీకు భోజనం పెట్టమని అడిగాడా.

  • @nageshpanthike7227
    @nageshpanthike7227 9 місяців тому +56

    గురువు గారు గొప్ప ఆత్మ జ్ఞాని
    చాల సూపర్ గా చెప్పినారు,

    • @9908958885
      @9908958885 2 місяці тому

      1:08:21 ఆత్మ జ్ఞాని అంటే అర్ధం, తెలిక పోయినా మాట్లాడుతామూ , కారణం ఆత్మ???, మన దేశంలో పూర్వీకులు ఆత్మ యొక్క, స్వస్థానం, ఆత్మ యొక్క స్వభావం, ఆత్మ యొక్క స్వలక్షణం, ఆత్మ యొక్క స్వరూపం,కోసం జీవితాన్నీ దారపోసారు, ఆత్మను పరమాత్మలో లీనం అవుతుందనీ నిరూపించారు అంత గొప్ప జాతి,అఖండ భారత జాతి.

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @chandraiahmogili7527
    @chandraiahmogili7527 6 місяців тому +3

    చాలా బాగా వివరించి చెపారు గురుజీ గారు

  • @srinutella8158
    @srinutella8158 8 місяців тому +108

    చాలా బాగుంది వారి ఇరువురి ఇంటర్వ్యూ కానీ ఇలాంటి స్వామీజీలు దొరకడం కూడా మన సమాజం యొక్క అదృష్టం

  • @lakavathzephaniah2958
    @lakavathzephaniah2958 9 місяців тому +83

    మాటల్లో వర్ణించలేని గొప్ప విషయం దేవుడు వక్కడే ఆయన గొప్ప వెలుగైనవాడు గురువుగారి మహాసందేశం

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @rudraiahrudra773
    @rudraiahrudra773 10 місяців тому +82

    గురువు గారు చాలా గొప్పగా చెప్పారు
    అర్థవంతమైన సమాజనినికి మంచి సమాచారాన్ని అందించారు
    గురువు గారు.

  • @Jagadeeshindia
    @Jagadeeshindia 6 місяців тому +2

    Supper swamy ji garu. Your experience is most important to our Bharat

  • @rameshchenna2511
    @rameshchenna2511 Рік тому +24

    మీ ఛానల్ వారికి థాంక్స్ చాలా మంచి మెసేజ్ చెప్పారు స్వామీజీ

  • @-krishna218
    @-krishna218 Рік тому +307

    అన్న నరేష్ అన్న నీ ఇంటర్వ్యూ చూసిన ప్రతిసారి నాకు నా గతం గుర్తుకు వస్తుంది అన్నా నీ కన్నా వంద రెట్లు నాస్తికులను నేను కానీ ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా విమర్శంచ లేదు దైవ శక్తి ఉందా లేదా అని ఎవ్వరిని అడగా లేదు ఎందుకంటే దైవం గురించి విమర్శించిన ప్రశ్నించిన ఎదుటి వారి దగ్గర నుంచి ఒక్కొక్కసారి సరి అయినా సమాధానాలు రావు అందుకని నేను ఎప్పుడు నా ఇంద్రియాలు వల్ల కలిగే అనుభూతులను నాలో ఉన్న మనస్సుతో ప్రశ్నించు చు 35 సంవత్సరాల అన్వేషణలో దైవ శక్తి ఉంది అని స్పష్టంగా నిర్ధారణ అయ్యింది. నరేష్ అన్న ఎందుకన్నా మిక్కిలి స్వార్థపరులైన ఈ మానవ జాతి గురించి బెంగ పెట్టుకొని బాధపడుతున్నావు ఈ ప్రకృతిలో మానవ జీవి ఒకటి తప్ప అన్ని జీవులు ధర్మబద్ధంగా నే నడుచుకుంటాయి నీకు జాలి కరుణ దయ ఉంటే ఈ జీవుల మీద చూపించు నువ్వు నేను సర్వ కోటి జనం తినే ఆహారం నోరుండి మాట్లాడ లేని మూగజీవులదే దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం కోసం దీని గురించి ప్రశాంతంగా ఆలోచించుము. మనలో ఉన్న మెదడు గుండె పంచభూతముల కలయిక పంచభూతములు అంటే గాలి నీరు అగ్ని భూమి ఆకాశం అయితే వీటితో తయారైన జీవుల మెదడులో గుండెలో (హృదయం) ఆలోచనలు ఎలా వస్తున్నాయి ఊపిరితిత్తులు తనంతట తాను శ్వాస (గాలి) ఎలా తీసుకుంటున్నాయి అన్ని జీవులలో ఉండే జీవము రూపము జీవము లేని అన్ని పదార్థాలు దైవశక్తి దైవ శక్తి అంటే యూనివర్స్ ఈ యూనివర్స్ మన కంటికి కనబడని చిన్న చిన్న కణాల నుండి మన కన్ను చూడలేని పెద్ద పెద్ద గ్రహాలు నక్షత్రాలు పాల పుంతలు అంతకుమించి అంతా మహాశక్తి మాయ ఈ మహామాయ తెలుసుకోవాలని ఉంటే నీలోని మనోనేత్రం తెరుచు కోవాలి మనసు నేత్రంవలె ప్రతిదీ చూడ కలగాలి

    • @applanaidukilaparthi9887
      @applanaidukilaparthi9887 Рік тому

      Veediki kastapadatam chethakadhu, money Ela vasthayi cheppu,motham naake telusu anukuntunnadu bro,nuv intha manchiga cheppina andhulo kuda vimarsinchadanike chusthadu,erripukuki vine opike ledhu,chetha na koduku,

    • @comedyrajatelugu
      @comedyrajatelugu Рік тому +11

      Adbutham

    • @kranthikumar2336
      @kranthikumar2336 Рік тому +10

      స్వామీజీ గారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి ఏమి సేవ చేస్తున్నారు

    • @amgoud1236
      @amgoud1236 Рік тому +36

      నరేష్ కి తెలువకుండనే గునపం దింపిండు స్వామీజీ....

    • @HariBabu-gq9io
      @HariBabu-gq9io Рік тому

      ​@@kranthikumar2336నరేష్ గాడు. ఏం మెసేజ్. ఇచ్చాడు
      చెప్పు

  • @ajagan1390
    @ajagan1390 Рік тому +60

    నిజంగా బైరి నరేష్కి సమిజి బైరీ ఇచ్చిండు 😂😂😂❤❤❤ సామి

  • @middle88
    @middle88 5 місяців тому +4

    Swamiji garu super andi a yogi ji valla chala nerchukunnanu bairi gariki emi teliyadani ardham iyyindhi e interview tho yogiji gariki padabivandhanam

  • @bns7076
    @bns7076 10 місяців тому +59

    చక్కటి పరిజ్ఞానం సహనంతో గురూజీ గారు చెప్పిన విషయాలు మాలో మేధోశక్తిని మేలుకొలుపు ఉన్నాయి గురించి నీకు నమస్కారం

    • @naganithya2990
      @naganithya2990 8 місяців тому

      Are phagal

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @CHIRIKALLIGOPAL
    @CHIRIKALLIGOPAL Рік тому +71

    భైరి నరేష్ కి భైరీలు పడాయి 👌🚩సూపర్ గురూజీ 🙏🙏🙏🙏🙏

  • @pothkanurilaxman4455
    @pothkanurilaxman4455 Рік тому +148

    గురువు గారి దగ్గర నుంచి మనకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాము అలాగే పాస్టర్ లను ముల్లా లను కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా కూడా సమాజానికి ఉపయోగపడే విషయాలు తెలుపుతారు ఆని సమాజం ఎదురుచూస్తుంది

    • @raghunandhan8317
      @raghunandhan8317 Рік тому +4

      Anta scene ledu sir mulla dagara power dammu ledu

    • @boddurajasri06
      @boddurajasri06 Рік тому +4

      Vallaku anta seen vunadadu...Inta genuine ga vallu cheppaleru.

    • @ravikamal9
      @ravikamal9 Рік тому +5

      @@raghunandhan8317 కత్తి తుపాకీ ఉంది యాంకర్ కి ఇంటర్వ్యూ అడిగే చేయించి దమ్ము లేదు

    • @phanisudharshanam3666
      @phanisudharshanam3666 Рік тому +4

      వాళ్ళని interview chysy దమ్ము వీళ్ళకి లేదు చేసినా వాళ్ళు తో యోగి తో మాట్లాడి నటు మాట్లాడి తే తరువాత వీళ్ళు ఉండరు

    • @anjisannapaneni9516
      @anjisannapaneni9516 Рік тому +1

      Spirchuval formulaas ,apply cheyakunda paniki maalina vaadaa, thu ni bathuku chadaa

  • @rajeshracharla1056
    @rajeshracharla1056 3 місяці тому +4

    గురువు గారికి నమస్కారం నరేష్ గారికి కూడ నమస్కారం నరేష్ గారు గురువుగారు చెప్పింది దాని గురించి ఒకసారి ఆలోచించండి ఈ చర్చ నాకు బాగా నచ్చింది 🙏🏾 మీ అందరికీ ధన్యవాదాలు🙏🏾

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 Рік тому +150

    ఈచర్చ చాలాబాగుంది. స్వామీజీ మంచి పరిజ్ఞానం వున్న ఉన్నతమైన వ్యక్తి. 🙏

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

    • @righattoaskpublic4597
      @righattoaskpublic4597 Місяць тому

      @@StuddRGV మౌలీలు, ముల్లాలు, పాస్టర్లు రాజకీయ ముఠాలకు ప్రచారాలు చేయడం లేదా ?. ఏకంగా మసీదుల్లో, చర్చిలో రాజకీయ ముఠాలకు మత చాందస్స వేదికలు, దుకాణాలు ఏర్పాటు చెయ్యలేదా ?.

  • @Bhk-d5h
    @Bhk-d5h 9 місяців тому +45

    యోగి ప్రభాకర్ గారు జ్ఞానం అద్భుతం,.....

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @chandranaidu7796
    @chandranaidu7796 Рік тому +39

    Excellent guruji! For every question you gave perfect answer.

  • @prakashwaghmare7277
    @prakashwaghmare7277 7 місяців тому +4

    I like this debate, thank you

  • @laxmannallaganti6913
    @laxmannallaganti6913 Рік тому +25

    Guruji is best explanation .when I see this I gain some good knowledge from guruji .

    • @SuprajaM-nq7ei
      @SuprajaM-nq7ei 6 місяців тому

      Ore byri emi theliyani neekendukura poropo okka matanna Swamiji chepedhi ventunnava

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Рік тому +123

    స్వామిజీ మీ ఆత్మ జ్ఞానానికి పాదాభివందనాలు🙏🙏🙏

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @chinthamadukavenkateshchar6547
    @chinthamadukavenkateshchar6547 9 місяців тому +91

    గురువు గారికి నా నమఃపుర్వక వందనం! 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @sekharkoviri3507
    @sekharkoviri3507 4 місяці тому +14

    Bairy
    naresh
    చెప్పింది వినవయ్యా తర్వాత మాట్లాడదువు
    మాట్లాడే ప్రతి ఒక్కడు జ్ఞానము ఉన్నవాడు కాదు

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we Рік тому +67

    వాడిని గురువులతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి అర్హతే లేదు. స్వామీజీ బాగా గడ్డిపెట్టా వు వానికి సూపర్ శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @blacksqure9987
      @blacksqure9987 Рік тому +1

      😂😂😂😂 vadinchadam chetagaaka, vitandavadam chestunnaa guruji

  • @ChiruJasper
    @ChiruJasper 11 місяців тому +63

    సన్యాసి చాలా గొప్పగా చెప్పారు 🙏 దైవం కి కరెక్ట్ మీనింగ్ చెప్పారు 100%👍 దేవుడు ఒక వెలుగు 🙏

    • @jatavathsrinivas9455
      @jatavathsrinivas9455 9 місяців тому

      Ori ni kadupu kala sannyashi anti ra gurujii annochu ga...

  • @srinivasnandika2833
    @srinivasnandika2833 9 місяців тому +34

    స్వామిజీ గారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @venkatanagakishore1277
    @venkatanagakishore1277 Місяць тому +1

    Guruji, excellent speach

  • @ramakrishna3504
    @ramakrishna3504 Рік тому +122

    సూపర్ yogiji చాలా అద్భుతంగా విశ్లేషిస్తాడు 🙏🙏🚩🚩🚩🚩🚩

  • @akondiviswanadhasastry9403
    @akondiviswanadhasastry9403 9 місяців тому +6

    Swamiji explained everything in detail. He is an intellectual. Good knowledge in every aspect. I bowdown my head towards his great power and knowledge.

  • @simhachalam7654
    @simhachalam7654 Рік тому +15

    పేరుకే డా.నరేష్. అతనికి ఏమీ తెలియదని ఈ వీడియో ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.అలాగే చాలా చాలా మంచి విషయాలు వివరంగా తెలియజేసినందుకు స్వామిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @evraj5561
    @evraj5561 7 місяців тому +2

    Guruji excellent chala patience chakkaga chepparu

  • @sudarshankonda7049
    @sudarshankonda7049 10 місяців тому +19

    సహనంతో కూడిన స్వామీజీ గారి మాటలవల్ల మనఃప్రశాంత బావన కలుగుచున్నది, ఓపికతో వ్యవహరించిన యాంకర్ గారికి ధన్యవాదాలు, ప్రతికూలబావజాల పరిస్థితి కల్పనవల్ల నిజమైన అనుకూల శక్తి బావన ప్రస్పుటమవుచున్నది.

  • @naveenlovely913
    @naveenlovely913 Рік тому +44

    ఈ బైరి గాడికి తెలివి లేదని పూర్తిగా అర్థమైంది కొందరి వెర్రి గొర్రెలకు.. వీడికన్నా.. ఆ గురిజీ చాలా గొప్పవడు తెలివైన వాడు.. జ్ఞానం ఉన్నావడు 🙏

    • @rajasinghjsp4817
      @rajasinghjsp4817 Рік тому +2

      ✅✅✅

    • @narendrasake1485
      @narendrasake1485 Рік тому +2

      Question అడుగుతాడు దానికి answer isccheppudu మధ్యలో ఇంకొకటి అడుగుతాడు పూర్తిగా వింటే అర్థం avuthundigaa వాడికి బ్రో వినే అంత ఓపిక కూడా లేదు షుగర్ అనుకుంటా నరేష్ కి

  • @sreetulasi721
    @sreetulasi721 Рік тому +38

    4 చాతు వర్ణం గురించి గొప్ప గొప్పగా చెప్పారు స్వామి
    మీకు దండము స్వామి,
    బైరీ నరేసు బకరా అయ్యాడు

  • @TimeOfTelangana
    @TimeOfTelangana 3 місяці тому +5

    పరువు పోతాదని ఇంకా చాలా కట్ చేసినట్టు వీడియో కనిపిస్తుంది 😄😄😄జై హింద్

  • @RAMESHRATHOD-js9kc
    @RAMESHRATHOD-js9kc Рік тому +37

    Naresh ki Telvi ledani clear ga Artham autundi… ye question ki kuda replay ivvalekapoyadu.. thank you guruji🎉

    • @cmrajshree2627
      @cmrajshree2627 6 місяців тому

      That's what I say, bairi naresh is self obsessed, he is intentionally creating hatred Ness among sanatan just to make himself centre of attraction.He is born in a poor family and he want to be a public figure so he arguing baselessly. Our former APJ Abdul Kalam also was born in a poor family but look at his knowledge, naresh is only to gain public attention without any knowledge.

  • @mannemnarsimha9470
    @mannemnarsimha9470 Рік тому +171

    గురువు గారు చాలా బాగా చెప్పారు.మీకు పాధాభి వందనం.

  • @omkeerthgayatri555
    @omkeerthgayatri555 Рік тому +320

    గురూజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

    • @siddusiddarth5983
      @siddusiddarth5983 Рік тому +12

      గురూజీ మీరు లలిత్ కుమార్ హిందూ కంటే మించిపోయారు బైరీ నరేష్ నోరు చక్కగా మూయించారు

    • @baburaomundla2624
      @baburaomundla2624 Рік тому +3

      ఫూల్స్

    • @sathishpagilla
      @sathishpagilla Рік тому

      @@baburaomundla2624 correct chepav u bro

    • @kvrk8739
      @kvrk8739 Рік тому

      ​@@baburaomundla2624😅 hub

    • @akkinapallidurgacharyuluak5791
      @akkinapallidurgacharyuluak5791 11 місяців тому

      ​@@siddusiddarth5983😂3😂😂⅕1😂2

  • @govindanarayana9877
    @govindanarayana9877 7 місяців тому +2

    Om shree guru devo bhava ❤❤❤❤❤

  • @anilkumarkoppala
    @anilkumarkoppala Рік тому +83

    Dear Naresh brother..known is drop unknown is ocean... Nothing wrong is learning from elders... ❤❤❤ Guruji gave good information 🙏🙏🙏

  • @vedullavenkatesh8456
    @vedullavenkatesh8456 11 місяців тому +46

    ప్రభాకర్ గురూజీ కి పాదాభివందనం 🙏🙏🙏

    • @devaalayadarshini6458
      @devaalayadarshini6458 9 місяців тому

      ప్రభాకర్ జీ 🎉చేరి మూర్ఖుని మన సు రంజింపచేయుట.

  • @chinnapraveen3691
    @chinnapraveen3691 9 місяців тому +36

    ఆ స్వామి జి కి శత కోటి వందనాలు 🙏🚩

  • @sowjanyas4705
    @sowjanyas4705 29 днів тому +1

    100=100 కానీ నరేష్ anna వయస్సు, అనుభవం రాహిత్యం రీత్యా కొద్దిగా వివరణ తగ్గింది good job బోత్ అఫ్ you 💐💐👌👌👍👍🙏🙏

  • @komerajhansi
    @komerajhansi Рік тому +53

    యోగిజీ కి నమస్కారములు🙏🙏🙏🕉️ అన్నీ చాలా చక్కగా సహనం తో చెప్పారు. ధన్యవాదాహ జై భారత్🇮🇳.

  • @deepaknyathi6819
    @deepaknyathi6819 9 місяців тому +16

    15 నిముషాలు చూసాను స్వాములవారు చక్కగా మాట్లాడారు.నరేష్ చర్చించ చేతకాక ఎంతసేపు ఆ స్వామిని అవమానించాలని చూడటం బాగాలేదు

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 Рік тому +43

    పాపం బైరి నరేష్ ని తలుచుకుంటే నాకు బాధగా ఉంది ఎందుకంటే ఈ స్వామీజీకి ఏం తెలియదు మన తెలివితేటలతో ఈ స్వామీజీ నీ బురిడీ కొట్టి చేద్దాం అనుకున్నాడు కానీ స్వామీజీ గారి జ్ఞానం ముందు నావల్ల కాదు అని అర్థమైంది అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి నిజం విలువ తెలుసుకోవాలనుకుంటే దాని పక్కనే అబద్ధం కూడా పెట్టాలి ఏమీ ఏమీ తెలియని అమాయక జనం ముందు కాదు స్పీచ్ లు ఇవ్వడం అన్నీ తెలిసిన ఇలాంటి స్వామీజీ దగ్గర పెట్టాలి వీడు మీటింగులు పాప్మా స్వామీజీ ఏం చదువుకోలేదు అనుకుని ఇంటర్వ్యూ కి ఒప్పుకొని ఉంటాడు

  • @parasaramanadeswaragoud9561
    @parasaramanadeswaragoud9561 7 місяців тому +1

    Super guru ji

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Рік тому +34

    బైరి గానికి పెద్ద వారితో ఎలా మాట్లాడాలి అని ఇంగిత జ్ఞానం లేని వెధవ ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని మూర్ఖత్వం లో ఉన్న అజ్ఞానం లో ఉన్న వాడు విద్వేషం తో మాట్లాడే భాష చూస్తే తెలుస్తుంది వీడి అజ్ఞానం
    గురువు గారు మీరు అడిగిన ప్రశ్నకు ఒక్క దానికి సమాధానం చెప్పలేకపోయాడు వీడి తో మాట్లాడి మీ యొక్క బ్రహ్మ జ్ఞానులు దుష్టలతో మాట్లాడటం మానేయాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్

    • @cmrajshree2627
      @cmrajshree2627 6 місяців тому

      Barrier naresh is polluting the minds. Viewers please don't get carried away by naresh.

    • @StuddRGV
      @StuddRGV Місяць тому

      🤔 లక్షల కిలోమీటర్లు భూమి క్రింద పాతాళ మార్గాల్లో సంచరించే మాంచి దమ్మున్న బాబా తెల్లజుట్టుకి నల్లరంగు ఎందుకు వేసుకుంటున్నట్లు? ఎవరిని ఆకర్షించడానికి?
      👉 ఈ మధ్య మనుషులు అడవులను ఆక్రమించేస్తుంటే, అక్కడ తిండి దొరక్క ఊళ్లమీద పడే జంతువుల్లా ఈ నకిలీ బాబాలు, అఘోరాలూ, పీఠాధిపతులూ రాజకీయ 🚩ముఠాలకు ప్రచారం చేయడానికి ఇలా టీవీ డిబేట్ ల్లోకి వచ్చేస్తున్నారు.

  • @Kosuru_giri
    @Kosuru_giri Рік тому +60

    ఇక్కడ అన్ని వర్ణాలు సమానమే ఏ వర్ణం ఎందులోనూ తక్కువ కాదు అన్నీ నీలోనే ఉన్నాయి కొందరు స్వార్ద పరులు తమ స్వార్థానికి ఎక్కువ తక్కువ లు ఎంచుకుంటున్నారు నిజానికి ఇక్కడ మనుషులు అంతా సమానమే..
    ఎన్ని ఉన్న మనిషి లో ఉన్న అహం పోగొట్టడానికి ఏదో చెప్పడానికి తెలియని శక్తి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది అదే జీవితం

  • @mvgrajuinfo1523
    @mvgrajuinfo1523 Рік тому +93

    ఇందులో గురూజీ వివరణ అద్భుతం 👌

  • @PriyaAkula-tm2fo
    @PriyaAkula-tm2fo 2 місяці тому

    Thank you swamiji elanti manchi visayalu enka enno vivarinchalnani heartfull ga korukuntunnanu..

  • @SSSCRMT
    @SSSCRMT Рік тому +57

    చాలా మంచి ఇంటర్యూ (చిట్ చాట్ ). ఇందులో నరేష్ గారు అలాగే అడగాలి + స్వామిజీ గారు అలాగే చెప్పాలి, = అప్పుడే అవుట్ పుట్ బాగా వచ్చింది. 👍🙏

  • @Rocke554
    @Rocke554 Рік тому +21

    స్వామిజి మీ వివరణకు ధన్యవాదములు

  • @malleshpentala9561
    @malleshpentala9561 Рік тому +48

    మీరు సూపర్ గురుగారు 🙏🙏🙏🙏

  • @satyanarayanaveera469
    @satyanarayanaveera469 Місяць тому +1

    This is correct debate on GOD

  • @hanmanthrao5916
    @hanmanthrao5916 Рік тому +96

    వాదం నుండి జ్ఞానం పుడుతుంది. కానీ వితండ వాదం నుండి ముర్కత్వం బయలుదేరుతుంది. నిద్ర పోయేవాడిని మేల్కొలుపొచ్చు. కానీ నటించేవాడిని ఎప్పటికి నిద్ర లేప లేము.

  • @nadupurirao9083
    @nadupurirao9083 Рік тому +73

    గురువుగారు అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి
    మన విశాఖపట్నంలో ఉండడం మన అదృష్టం ఓం శ్రీ గురుభ్యోన్నమః

    • @lifespringhospitals
      @lifespringhospitals Рік тому

      Jai Markandeya... Dr. Bairy Nagesh is a man of intellectual but sadly he forgot his roots, if his educated ego is kept aside and travel with yogi.. he can explore his research brain systematically.. Since he is an Atheist he has no fear of society..

    • @lifespringhospitals
      @lifespringhospitals Рік тому

      The tv crew should keep a track of his whereabouts,of swamiji, and have more healthy debates, to open our eyes... Bhairi Nagesh should know that sage Markandeya is a rationalistic thinker, who is loved by both shiva and vishnu as enlightened soul, so sage markandeya DNA is in the blood.

  • @marepudharmachary1523
    @marepudharmachary1523 Рік тому +84

    చాలా బాగా చెప్పారు స్వామీజీ మీకు పాదబి వందనాలు

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 6 місяців тому +5

    గురువుగారు మాలాంటి వాళ్ళ కన్నా మీ దర్శనంగా జరగబోయే మీ స్పర్శ తగిలింది అయ్యా ఇంకా వాళ్ల జన్మ ధన్యమే

  • @kameshwargoud3138
    @kameshwargoud3138 Рік тому +17

    Thank you swamy garu Bairi Naresh ku chala Baga Explain chesharu 🙏🙏🙏

  • @shastrulametturamasharma2988
    @shastrulametturamasharma2988 Рік тому +139

    బైరి నరేష్ ను తెలియదు అనిపించిన గురూజీకి నమస్కారం

    • @svsreddysvsreddy5274
      @svsreddysvsreddy5274 Рік тому +3

      binary Naresh Anni musukoni a report puku

    • @chandrasekharnagam1657
      @chandrasekharnagam1657 Рік тому

      పిచ్చి వాడిని (నరేష్ ను ), పెద్ద వాడిని చెయ్యద్దు సార్, వారికి ఎప్పుడు ఏమి తెలియదు no 1 మెంటల్ first నుండి. తిండి, గుడ్డ, గూడు సంపాదించటం చేతగాని విద్వాన్సుడు, విమర్శించే అర్హత లేని అజ్ఞాని total గా ఒక పెద్ద పరన్న జీవి.

    • @jsomesh1
      @jsomesh1 9 місяців тому

      Biri chadhuva la kana entho mundhu guruji alochanalo telustundhi.

  • @sekhargnana1749
    @sekhargnana1749 Рік тому +154

    చాలా బాగా చెప్పారు స్వామి గారు.,

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Рік тому +1

      ఏమి అర్ధం కాలేదు, తన మాటల వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదు.

    • @bavikatieswaraiah9989
      @bavikatieswaraiah9989 Рік тому +3

      Swamyji given good reply

    • @rockybaichannel264
      @rockybaichannel264 Рік тому

      I'm in karnataka I hv to see ur videos,, plz don't discussion regarding god is live or not,, but my question is what is maata manta, I was forgot sir but I want learn I meant say one thing what is devil whos the god,, but I want to trust god nd devil also play clear my this question

    • @nachullabhanu8960
      @nachullabhanu8960 9 місяців тому

      ❤ guji

  • @SRAVAN_2024
    @SRAVAN_2024 5 місяців тому +1

    Great gurujii 🙏🙏

  • @Creator369-p7b
    @Creator369-p7b Рік тому +24

    ఇద్దరూ నిజమే .కానీ గురూజీ మాత్రం సూపర్.
    " అన్ని తెలిసాక నువ్వుకూడా మూగబోతావ్, " అనే మాట సూపర్.
    వాడివాడి పని వాడే చెయ్యాలి అది ప్రకృతి సిద్దాంతం, మనం మార్చలేం. మార్చాలంటే కాలాలను మార్చాలి, ఋతువులను మార్చాలి మొత్తం సృష్టిసిద్దంత క్రమాన్ని మార్చి ప్రతి అనువు, చీమ దోమ ఏనుగు లాంటి ప్రతి జీవికి న్యాయం చెయ్యాలి అపుడే సమానత్వం సాధ్యం అవుతుంది.
    నువ్వు కాళ్ళకు న్యాయం చేయగలవా చెయ్యలేవు గనుకు చేతనైన పని చేస్తూ కాళ్ళకు మంచి షూస్ ప్యాంట్ కొనివ్వాలి అంతే. . వరదలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపం లాంటి ప్రాకృతిక వికోపం లాంటిదే మన సామాజిక వికోప సమస్యలు.. సమాజాన్ని ఒక వైపు నడిపించే మార్గం ఒకటి దైవం, రెండు very strict rules. నీళ్లకు డ్యాం ముఖ్యం మనిషికి దండం అవసరం.

  • @rameshdone5107
    @rameshdone5107 Рік тому +53

    Debet చాలా ఆహ్లాద వాతావరణం లో చాలా చక్కగా గౌరవం ఇచ్చిపుచ్చకోవడం జరిగింది ❤

  • @PothuriRavinder-vc1nl
    @PothuriRavinder-vc1nl Рік тому +11

    Well discussion. It'll somewhat useful to public. Both are discussed well. Wonderful 😮. The knowledge person understands their both co concepts. And he supports the both. According to me they touched so many concepts.

  • @guruvishnuguru6361
    @guruvishnuguru6361 4 місяці тому +1

    Guruvugari paadapadmaalaku saasthanga Pranaamaalu.🙏🙏🙏🙏🙏 Anchor gariki oka manchi gnana pradmaina vidio ni maaku andinchinanduku dhanyavadaalu. Kaani Anchor garu OKA VITHANDAVAADHI AYINA AGNANITHO APARAGNAANITHO TARKAMU SAMAYAM VRUTHA.ATHIRATHA MAHARATHULAKU ARTHAM TELIYAKUNDAANE POLCHAARU.ADI SARI KAADU.