నాకు వక సందేహం బ్రదర్, christianity లో కొంత మంది పెంథికొస్తూ, జెహోవ సాక్షి అని మరి కొంతమంది కాథలిక్ అని డివిజన్లు ఉన్నాయి. అందుకని దేవుడు అల చెప్పలేదు. కొంత మంది mary మాతను కొలుస్తారు. Whose fault was.
వందనాలు బ్రదర్ 🙏. మిమ్మల్ని, మీ సందేశం లను వినగలుగుటకు నా యెడల దేవుడు దయ, కృప చూపినాడు. చాల సంతోషంగా ఉంది బ్రదర్. దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచున్నాను.మీకు నా వందనాలు🙏
అన్నయ్య నేను మీ సాక్షం ఇన్నాను మీకు దేవుడు తోడుగా ఉన్నాడు నాకు ఎవ్వరు లేరు అన్నయ్య మీకు కనీసం అమ్మ అయినా ఉంది నాకు ఎవ్వరు లేరు మీకు నేను ఉన్నాను అన్నయ్య నాకంటే ఈ లోకాన్ని కంటే మించిన యేసయ్య కూడా మీకు ఉన్నారు 🙏🙏🙏🙏
Praise the Lord🙏, Sir and all. Ref: Video 3:58 🌟" అందరి ప్రయోజనములను ఒక్కడు చూచుట "✝️ --------------------------------------------------- 'విశ్వాసిని విడిచిపెట్టని దేవుడు' దేవునియొద్ద దేవుడైయున్న 🙏'యేసుక్రీస్తు'🙏 --------------------------------------------------- ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [ యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ] యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. యేసుక్రీస్తు -'మహా దేవుడు': తీతుకు 2:13,14 అనగా మహాదేవుడును మన రక్షకుడు నైన యేసుక్రీస్తు మహిమయొక్కప్రత్యక్షత కొరకుఎదురు చూచుచు, ... [ లూకా సువార్త 17:30 ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. లూకా సువార్త 21:27 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమ తోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ] మన జీవితంలో: ---------------------- తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు': మత్తయి సువార్త 28:1-6 ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. యోహాను సువార్త 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే; మత్తయి సువార్త 28:20 (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 18:20 ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 15:7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 20:28 తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను. రోమీయులకు 9:5 ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. నెరవేర్చుట: ----------------- విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే - దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు': అపొ.కార్యములు 8:3 సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను. అపొ.కార్యములు 9:3-5 అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును; గమనిక : ------------ 'మారుమనస్సు' నియమము: లూకా సువార్త 5:32 (యేసుక్రీస్తు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 1 యోహాను 3:6 ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. 1 పేతురు 1:14-16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. కారణము: --------------- దేవుడు అందరికీ దేవుడే కాబట్టి 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట క్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? యెషయా 59:1,2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింప కున్నాడు. మత్తయి సువార్త 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. -----o-----
Prise the Lord annayya Devunni istanu sa ranga dushistunnaranna anya janulu Mari too much ga dooshistunnaru Veellu ela maru tharu annayya em ardam kavatledu badaga undi anna devunni thiduthunte
Sir, your knowledge is so extraordinary and beyond normal human comprehension. Please try to be simple, please explain in simple words. Then you will win more souls for the Lord Dr.Ajaykumar
Praise the lord brother God gurchi teliyaka some people Ghar vapas ayyaru brother prasangi 7. 24 lo God promise chesaru God ni examine chese allu evaru ani
Annaya enno sarlu anukunnanu devuuni mata prakaram cheyyali ani but cheyyalekapothunna.... Plz prayer for me annaya🙏🙏🙏🙏🙏🙏 mi massage untunte lokamlo ni vi emi vaddu anipisthunnay but undalekapothunna annaya
Pastor garu please one video speech (church of christ temple ) Veeru vere sangalallo varini chala ibbandi peduthunaru yelagu ante memu velle sangalu names bible loo chupinchandi antu antunnar
అన్న ముస్లీములు ఏసు ప్రవక్త అని అంటున్నారు అది నిజమేన ఏసు తర్వాత మహమద్ రసూలాల్ల వచ్చారు. కదా అతన ని అనుసరించాలి కదా. అండున్నారు. ఏసు కాలం ముగిసిన ది కదా. అంటున్నారు ఆ విషయంలో క్లారిటి ఇవ్వు అన్న.
Amen thandri ✝️✝️✝️✝️🛐🛐🛐🛐
God bless you 🙏♥️🌺
God bless you
God bless you brother
Vadnmlu Sir Thanks you ⛪🙏🧎🏼♀️🧎🏼♀️👌👌👌👍😁👍😁🙏🧎🏼♀️
1st viewer
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🙇. మా కోసం ప్రార్థన చేయండి అన్న ప్లీజ్ మా ఇంట్లొ అందరు రక్షణ పొందాలి అని ప్రార్థన చేయండి. మాకు ఉన్న బంధకాలు అన్ని తొలగిపోవాలి.
Vandanalu annya 🙏🙏
*ప్రియ మిత్రులారా ఈ అమూల్యమయిన సందేశాన్ని
*LIKE* 👍
*COMMENT* ✍️
*SHARE* 🤝🏻
చేసి దైవాశీర్వాదాలు పొందండి.
నాకు వక సందేహం బ్రదర్, christianity లో కొంత మంది పెంథికొస్తూ, జెహోవ సాక్షి అని మరి కొంతమంది కాథలిక్ అని డివిజన్లు ఉన్నాయి. అందుకని దేవుడు అల చెప్పలేదు. కొంత మంది mary మాతను కొలుస్తారు. Whose fault was.
Na doubt ni clarify చేస్తారని మనవి.
Praise the Lord JESUS CHRIST 🙏 thanks brother truth reveals by you 🙏
Would fulfill msg anna 🙏🙏 Praveen Kumar vigag
Mee messages all people reach
And faithful bro
Thanq my bro
Praise the lord Anna
🙏
Jehovah and Jesus Holi spirit
Bless you bro
Lokam paralokam avuthundhi 😍Amen 🙏
Praise the lord🫂✊
Please the lord🤝✝️⛪💯 brother
వందనాలు బ్రదర్ 🙏. మిమ్మల్ని, మీ సందేశం లను వినగలుగుటకు నా యెడల దేవుడు దయ, కృప చూపినాడు. చాల సంతోషంగా ఉంది బ్రదర్. దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచున్నాను.మీకు నా వందనాలు🙏
🙏🙏
❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕👨👩👧
Anna novu devuni kiranam praise the Lord
అన్నయ్య నేను మీ సాక్షం ఇన్నాను మీకు దేవుడు తోడుగా ఉన్నాడు నాకు ఎవ్వరు లేరు అన్నయ్య మీకు కనీసం అమ్మ అయినా ఉంది నాకు ఎవ్వరు లేరు మీకు నేను ఉన్నాను అన్నయ్య నాకంటే ఈ లోకాన్ని కంటే మించిన యేసయ్య కూడా మీకు ఉన్నారు 🙏🙏🙏🙏
అందరికీ యేసయ్య ఉన్నాడు... ఆయనతో సహవాసం చేయండి... నిన్ను విడువడు ఏడబాయడు...
Jesus loves u sister ❤
Priztha load thank you sir thank you for messaging God bless you 🎉🎉🎉🎉😂😂😂
excellent brother glory to god
Praise the lord ayyagaru ammagaru nd Sangastulandariki
❤ praise the Lord brother
Glory to God alone amen 🙏
Amen praise the lord 🙏🙏🙏👏👏👏
Thank you Jesus 🙏🙏🙏🙏
Yes brother🙏🙏🙏
Tqq daddy
Vadanalu brother God bless you
🙏✋💐
Praise the Lord 🙏 brother excellent message amen 🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
Praise the Lord Anna
Amen Amen Amen Amen
Tq Lord
Praise the lord 🙏 ❤
❤️
Praise the lord అన్న 🙏🙏👌👌👌👌👌💐💐💐🌹❤️❤️t👏
దేవుడు అర్ధం అవుతే లోకం పరలోకం అయిపోతుంది 👏🏻👏🏻
ವಂದನೆಗಳು 🙏ಅಣ್ಣ ಕಿರಣ್ ಪಾಲ್ ಅಣ್ಣ ✝️🙏🙏✝️ಅದ್ಬುತ ವಾದ ವಾಕ್ಯ ✝️🙇🙇🙇✝️
Thank you na tandri yassayya thank you pastergaru
Praise tha lord ann 🙏🙏🙏
Yes Ur absolutely right Pastor Garu 👍... Jerusalem lo Okka Church undedi..... Israel ke 👍... Cristian Society ke konne vadalu Churches unnaye 🙏
Preise the Lord ayyagaru 🙏🙏 🙏
Amen 🙏🙌
Praise the Lord brother garu
Super super ayyagaru shalom praise the lord ayyagaru ✊🙏👌🙏✝️🛐🙏
Praise The Lord అయ్యగారు
The truth is revealed.
W C M Tv Kiran Paul garu praise the Lord ❤️❤️❤️✝️✝️✝️🌹🌹🌹🙌🙌🙌🛐🙏✝️🇮🇳✝️🌎✝️🙏🙏💐💐💐🕊️🕊️🕊️
800 వందల కోట్ల జనాభాకు అర్థంకాని దేవుని జ్ఞానం,క్రియలు, త్యాగం,అందుకే అందరి గందరగోళం
దేవుడు తెరవెనుక కేఫ్టన్
Praise the Lord PASTOR garu prayer for me I'm PASTOR K.Ramesh Paul nirmal telangana
Praise the Lord
praise the lord 🙏 annaya
Praise the Lord🙏 annaya
Praise the Lord🙏, Sir and all.
Ref: Video 3:58
🌟" అందరి ప్రయోజనములను
ఒక్కడు చూచుట "✝️
---------------------------------------------------
'విశ్వాసిని విడిచిపెట్టని దేవుడు'
దేవునియొద్ద దేవుడైయున్న
🙏'యేసుక్రీస్తు'🙏
---------------------------------------------------
ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు:
ఆదికాండము 1:26,27
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;
('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.)
యోహాను సువార్త 1:1-14
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
[ యోహాను సువార్త 3:13
(యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ]
యేసుక్రీస్తు తాను దేవుడనని
ప్రకటించుట:
1 యోహాను 1:5
దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు.
యోహాను సువార్త 8:12
యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో
నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను.
యేసుక్రీస్తు -'మహా దేవుడు':
తీతుకు 2:13,14
అనగా మహాదేవుడును మన రక్షకుడు
నైన యేసుక్రీస్తు మహిమయొక్కప్రత్యక్షత కొరకుఎదురు చూచుచు, ...
[ లూకా సువార్త 17:30
ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
లూకా సువార్త 21:27 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమ తోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ]
మన జీవితంలో:
----------------------
తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు':
మత్తయి సువార్త 28:1-6
ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.
యోహాను సువార్త 11:25
యేసు పునరుత్థానమును జీవమును నేనే;
మత్తయి సువార్త 28:20
(పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 18:20
ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
యోహాను సువార్త 14:14
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
యోహాను సువార్త 15:7
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
యోహాను సువార్త 20:28
తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను.
రోమీయులకు 9:5
ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
నెరవేర్చుట:
-----------------
విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే - దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు':
అపొ.కార్యములు 8:3
సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను.
అపొ.కార్యములు 9:3-5
అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన
నేను నీవు హింసించుచున్న యేసును;
గమనిక :
------------
'మారుమనస్సు' నియమము:
లూకా సువార్త 5:32
(యేసుక్రీస్తు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
1 యోహాను 3:6
ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.
1 పేతురు 1:14-16
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
కారణము:
---------------
దేవుడు అందరికీ దేవుడే కాబట్టి
'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట క్రియల
నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
యెషయా 59:1,2
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింప కున్నాడు.
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారు
మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.
-----o-----
Jesus love you
Praise the lord paster garu 🙏
Praise the lord Jesus christ
Amen
Praise the lord pastergaru
🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే దేవుని సందేశమును బట్టి చాలా సంతోషముగా ఉన్నది బ్రదర్, దేవునికీ స్తోత్రం 🙏
Anna praise the lord anna na bartha maru manasu pondali anna prayar cheyyandi plz anna na bartha gurinchi prayar cheyyandi 🙏🏻🙏🏻
Prise the Lord annayya
Devunni istanu sa ranga dushistunnaranna anya janulu
Mari too much ga dooshistunnaru
Veellu ela maru tharu annayya em ardam kavatledu badaga undi anna devunni thiduthunte
🙏👍👍👍👍👍👍🔥♥️😇
🙏🙏🙏✝️⚘️
Prise the lord 🙏🙏 brother 🙏🙏❤️♥️🎉🎉
Praise the lord 🙏🙏🙏 annaiah
Super annayya
Prise the lord
Ayyagaru vandanallu 100 % correct andaru yesukristu deoodu aniandaru okdatipyeoondali p.krupavaram Nandanagar village
Naa barya nagamani kosam prayer cheyandi brother
Anna nee aasa safulam cheyalani devuni korukuntunna
Bro meru converted aaa ayina meru chala ba cheptaru pls pray for me 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the Lord 🙏 brother 🙌
Sanjiva Rani from West vipparu 🙏
🙏✝️👏👏✨
👌😭🙏😭😭🙏
🎉
Sir, your knowledge is so extraordinary and beyond normal human comprehension. Please try to be simple, please explain in simple words. Then you will win more souls for the Lord
Dr.Ajaykumar
Praise the lord brother God gurchi teliyaka some people Ghar vapas ayyaru brother prasangi 7. 24 lo God promise chesaru God ni examine chese allu evaru ani
Bro vandhanalu mi sangamu Peru pls
War of karmelu
Wcm ani youtube lo surch chey
Isaiah 6.9 lo God promise ardhamite evaru kuda Ghar vapas avaru definitely
Annaya enno sarlu anukunnanu devuuni mata prakaram cheyyali ani but cheyyalekapothunna.... Plz prayer for me annaya🙏🙏🙏🙏🙏🙏 mi massage untunte lokamlo ni vi emi vaddu anipisthunnay but undalekapothunna annaya
పూర్తి సందేశం : *అంశం : అగోచరుడు అర్థమైతే ?*
ua-cam.com/video/U4d9U9N-oos/v-deo.html
Praise the lord brother ❤
Pastor garu please one video speech (church of christ temple )
Veeru vere sangalallo varini chala ibbandi peduthunaru yelagu ante memu velle sangalu names bible loo chupinchandi antu antunnar
Meru messege lu pettadamledu
Ayyagaru. New message s pettandi sar mathonmadula kallutheripinchali. Vallatho. Debate pettandi sar🙏🙏🙏
Anna ma churchki vasthara
Nijanga dhevudu matladathada
Ssssssssssssssss
@@thudumsabitha366 nitho matladathada
@@gkknowledgeyt vakyam dwaara
Darshanam dwara matladathadu...nen chala times face chesanu idhi
నమ్ముట నీ వలన ఐతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే
దేవుడు మాట్లాడుతాడు
అన్న ముస్లీములు ఏసు ప్రవక్త అని అంటున్నారు అది నిజమేన ఏసు తర్వాత మహమద్ రసూలాల్ల వచ్చారు. కదా అతన ని అనుసరించాలి కదా. అండున్నారు. ఏసు కాలం ముగిసిన ది కదా. అంటున్నారు ఆ విషయంలో క్లారిటి ఇవ్వు అన్న.
praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🛐🕎🙏
🙏🙏🙏
🙏
🎉
🙏🙏🙏
Praise the lord brother
🙏🙏🙏🙏🙏