👉కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన! 🤲కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. (కొందరు అనుకునట్లు ఈ పాట శ్రీ శ్రీ రాసింది కాదు.) 👉వివరణ! 🌷ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం. మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని తెలియజేస్తుంది 🌷ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను, దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా చెబుతాడు. చివరికి "చాకిరొకడిది సౌఖ్యమొకడిది" తెలుగుకోమని అంటాడు. 👉కోసమెరుపు .. 🌷ఈ పాట సినిమా కోసం వ్రాసింది కాదు.ఆత్రేయ గారు నెల్లూరు కస్తూరిదేవివిద్యాలయంలొ నటకలురీహార్సల్స చేయిస్తుండగా ఆ విద్యాలయానికి పట్టుపావడలు,పరికిణీలతొ నాజూకుగా రోజు జట్కాలలొ వస్తున్న అమ్మాయిల దుస్తులనుచూచి, తను వారంరోజులుగా వేసుకుంటున్న మాచిన మరియు చిరిగిన బట్టలతొ బేరీజు వేసుకొని ఈ పాట వ్రాసినట్లు ఆత్రేయ గారి సతీమణి పత్రికాముఖంగా తెలిపింది. 🌷ఈపాటను మొదట సంసారం చిత్రంలొ వాడుకోవాలనుకొని మానుకున్నారట. 🌷🌷తోడికోడళ్ళు సినిమా తీస్తున్న సమయంలొఎవరొ ఈపాటను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరియు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి ద్రుష్టికి తీసుకువచ్చారట.సాహిత్యం బాగా నచ్చినదట,కాని మధుసూదనరావుగారు ఈ పాటతొ నిడివి ఎక్కువవుతుంది పైగా ఆపాటకు దగ్గ సన్నివేశం మన చిత్రంలొ లేదు వద్దుపొమ్మానడట.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మాత్రం సాహిత్యం చాలా బాగుంది, ఈపాట మనకు ప్లస్పాయింట్ అవుతుంది, ఈపాటకు సన్నివేశాన్ని నేను క్రియేట్ చేస్తాను నిడివికూడా పెరగకుండా నేను చూచుకుంటాను అని వప్పించి ఆపై పాటను రికార్డు చేయించి షూటింగు జరిపారు. 🤲🤲🤲🤲🤲🤲🤲🤲 👉పాటపల్లవి : కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో || | | కారులో | | 👉చరణం 1 : చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు!! 👉చరణం 2 : గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు!! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Friend, you mean wage labour is slavery, hard work etc., What's this nonsense? Marxism destroyed the work culture in our country. Marxism says the world's economy is exploitative. But it's accumulative in nature.
నటించే నటుడే పాడుచున్నాడా!? పాడే గాయకుడే నటిస్తున్నాడా!? అనిపించే విధంగా రూప కల్పన చేయటమే అసాధారణ ప్రతిభావంతులైన నాగేశ్వరరావు-ఘంటసాలగార్ల కాంబినేషన్ లో ఉన్న ప్రేక్షక శ్రోతలను మంత్ర ముగ్దులను చేసే మహిమ!
This Excellent Song*Caru lo Sikaru* is one of my Favourit Song from the voice of our karanajanmudu, the greatest Gantasala garu.For our Telugu people especially the older generation,who love to watch old Black and white films,, can there be any thing great in this world greater than the voice of the GODLY PERSON SRI GANTASALA GARI VOICE?In my openion the answer will be no,there will not be any thing greater than his voice.
Can any writer of this time produce such lyric with social facts? Can anybody match this singing of Ghantasala garu nor any body act like ANR and Savithri and also the music maestros?
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు
ఘంటసాల - నాగేశ్వరరావు ఈ ఇద్దరి కాంబినేషన్ 1948 - 1974 మధ్య కాలంలో ప్రేక్షక శ్రోతలను ఎంతగా రస పరవశులను చేసిందో ఈ నాటి వారికి చాలా మందికి తెలియకపోవచ్చు! ఈ మహా కళాకారుల ఇద్దరి జీవితాల్లో చాలా పోలికలున్నాయి. ఇద్దరు కృష్ణ జిల్లా గుడి వాడ ప్రాంతం దగ్గరి పల్లెటూళ్ళ నుండి 1944వ సంవత్సరం లో సినీ పరిశ్రమకు వచ్చినవారే.సినీ పరిశ్రమకు రాక ముందే ఒకరికొకరు తెలుసు.కారణాలేవైనా,ఇద్దరూ ప్రాధమిక విద్య తో చదువును ముగించిన వారే!ఇద్దరూ ఆనాటి దర్శక నిర్మాత, ఘంటసాల బాల రామయ్య గారి 'సీతా రామ జననం' (1944)లో నటించారు. బల రామయ్య గారి 'బాల రాజు'(1948) చిత్రంతోనే గాయకుడిగా ఘంటసాల, నటుడిగా నాగేశ్వరరావు తమ జైత్ర యాత్ర మొదలు పెట్టారు.అది 1974 సంవత్సరం వరకు ఘంటసాల గారు చనిపోయే వరకూ అవిచ్ఛిన్నంగా కొన సాగింది.నిజ జీవితంలో ఇద్దరికీ ఐదుగురు పిల్లలు(ఇద్దరు మగ, ముగ్గురు ఆడ పిల్లలు). ఇద్దరూ 1973వ సంవత్సరం లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు! ఘంటసాల గారు చికిత్స కోసం చెన్నై విజయా ఆస్పత్రిలో చేరి మన అందరి దురదృష్ట వశాత్తు 1974 ఫిబ్రవరి,11న తన అమృత గీతాలను మాత్రమే మిగిల్చి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు! నాగేశ్వరరావు గారు అమెరికాలో హార్ట్ సర్జరీ చేయించుకుని తిరిగి వచ్చి 1974 తరువాత 40 సంవత్సరాలు జీవించి, నటించి, 2014, జనవరి 22న చని పోయారు!
@@sreenivasaraokoti7591 yes you r correct.most n most popularity came from ghantasala maestaru to ANR&NTR garlu,they r not having broad to help maestaru to cure his disease in USA like ANR garu.one more subject is dt at the time KASU BRAMHANANDA REDDY garu was A.P.states C.M.maestaru begged him to go USA to cure his disease but bluntly refused n not given singleKASU.dt is d greatness of dt days A.P.**C.M.**garu.He criticised maestaru like** వెళ్ళు వెళ్ళవయ్యా నీమాలికలు మల్లియలు ఎవరు వింటారు: ? ఎవరు చూస్తారు. అని చులకనగా మాట్లాడి పంపారని . తెలిసినది( నిర్దోషి సినిమాలో ని సి. నా . రె గారి పాట"" మల్లియలారా మాలి లారా మౌనముగా వున్నారా ._ మాకథ యే విన్నా రా** ఇది మేస్టారు. తన సంగీతంలో తానే పాడిన మరుపురాని విషాధ గీతం). దీనికి ఏ మానాలి. మల్లికార్జున, బెంగళూరు 02 /02/2021. ఇదొక భయానక విషాద గాధ కదూ !
వాస్తవంగా ఎంత ఎటువంటి యధార్థమైన జ్ఞానం ఉంది అంటే శివ పరమాత్మ లో ఉన్న ఆదిమధ్యాంత జ్ఞానం లేదు ఈ సహకార లో పాత్రను మంచిగా చేసుకునే దానికోసంఅవసరమైనటువంటి చాలా మంచి కూర్పు సమకూర్చిన ఇటువంటి మంచి మాటలు మంచి పాట పెట్టుకున్నారు చాలా చాలా బాగుంది మంచి గా ఉంది బ్రహ్మాండంగా ఉంది అనలేము ఎందుకంటే బ్రహ్మాండం ఉంటే చాలా గొప్ప విషయం అది ఒక బ్రహ్మ బాబా ద్వారానే మరియు బ్రాహ్మణ పరివారం అందరిని వెంటబెట్టుకొనిశివ బాబా చేయిస్తారు అంతే కానీ ప్రతి విషయాన్ని బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉందని అనలేము ఎందుకంటే పైన చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలి సత్యాన్ని కాబట్టి పద్మశ్రీఅక్కినేని నాగేశ్వరరావు గారికి అలాగే మహానటి సావిత్రి పాడిన టువంటి గాయనీ గాయకులకు ఘంటసాల గారు మరియు జిక్కి లాగా ఉన్నారు పూర్తిగా తెలియకపోయినా గాయనీ గాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు 3❤️ ఓం శాంతి ❤️🙏🙏🙏👍👍
శ్రీ❤️శ్రీ గారు కొద్దిసేపు అలా తమాషాగా ఉండటానికి మాత్రమే ప్లే చేశాను అంతే అంతేగాని నిజానికి మీకు బడాయి లేదు ఏమి లేదు అది ఒక అంటే నేను రెండు విధాలా ఉంది కాబట్టి రెండు విధాల ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి అందుకని ఈ పాటను ప్లే చేసి కొద్దిసేపు అలా ఉండాలి అనుకున్నా అంతే❤️🎉🙏👍
This song was actually written by Athreya garu. Many thought that it's written by Sri Sri garu as the song was written in his style. We are lucky to have those all time great lyricists
Can You Upload 1 Song Which Means "Everything" to Me. Movie-Bangaru Timmaraju 1964 Lyrics-"Nagamalli Konalona Nakkindi Ladykuna Yara Vesi Guri Chusi Pattali Mama Pattali Mama. Thanks For Good Clip Chinnu.Hyderabad.AP
I bought this movie CD from Volga Videos, the quality is so bad, specially for this song the lip sync has completely missed. The above clipping uploaded by Teluguone is after converting the film to video and then re-converting to some format for uploading it to youtube, even with all this processing the quality of this clipping is far better than the CD sold to me by the Volga videos guys
మా చిన్నతనం లో మా తెలుగు పండితుడు తరుచుగా పాత పాటలు గంటసాల మాదిరిగా ఆలపించిన మధుర అనుభూతి కలుగుతుంది మా తెలుగు మాస్టర్ పేరు శ్రీ రంగం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👉కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!
🤲కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం
ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం.
ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం
చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.
(కొందరు అనుకునట్లు ఈ పాట శ్రీ శ్రీ రాసింది కాదు.)
👉వివరణ!
🌷ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని
ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా
పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం.
మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక
ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని
తెలియజేస్తుంది
🌷ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను,
దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా
చెబుతాడు. చివరికి "చాకిరొకడిది సౌఖ్యమొకడిది" తెలుగుకోమని
అంటాడు.
👉కోసమెరుపు ..
🌷ఈ పాట సినిమా కోసం వ్రాసింది కాదు.ఆత్రేయ గారు నెల్లూరు
కస్తూరిదేవివిద్యాలయంలొ నటకలురీహార్సల్స చేయిస్తుండగా
ఆ విద్యాలయానికి పట్టుపావడలు,పరికిణీలతొ నాజూకుగా
రోజు జట్కాలలొ వస్తున్న అమ్మాయిల దుస్తులనుచూచి,
తను వారంరోజులుగా వేసుకుంటున్న మాచిన మరియు చిరిగిన
బట్టలతొ బేరీజు వేసుకొని ఈ పాట వ్రాసినట్లు ఆత్రేయ గారి
సతీమణి పత్రికాముఖంగా తెలిపింది.
🌷ఈపాటను మొదట సంసారం చిత్రంలొ వాడుకోవాలనుకొని
మానుకున్నారట.
🌷🌷తోడికోడళ్ళు సినిమా తీస్తున్న సమయంలొఎవరొ
ఈపాటను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరియు
నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి ద్రుష్టికి
తీసుకువచ్చారట.సాహిత్యం బాగా నచ్చినదట,కాని మధుసూదనరావుగారు ఈ పాటతొ నిడివి ఎక్కువవుతుంది
పైగా ఆపాటకు దగ్గ సన్నివేశం మన చిత్రంలొ లేదు
వద్దుపొమ్మానడట.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మాత్రం సాహిత్యం
చాలా బాగుంది, ఈపాట మనకు ప్లస్పాయింట్ అవుతుంది,
ఈపాటకు సన్నివేశాన్ని నేను క్రియేట్ చేస్తాను నిడివికూడా పెరగకుండా నేను చూచుకుంటాను అని వప్పించి ఆపై పాటను
రికార్డు చేయించి షూటింగు జరిపారు.
🤲🤲🤲🤲🤲🤲🤲🤲
👉పాటపల్లవి :
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో || | | కారులో | |
👉చరణం 1 :
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు!!
👉చరణం 2 :
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు!!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Song super
Friend, you mean wage labour is slavery, hard work etc., What's this nonsense? Marxism destroyed the work culture in our country.
Marxism says the world's economy is exploitative. But it's accumulative in nature.
నటించే నటుడే పాడుచున్నాడా!?
పాడే గాయకుడే నటిస్తున్నాడా!? అనిపించే విధంగా రూప కల్పన చేయటమే
అసాధారణ ప్రతిభావంతులైన నాగేశ్వరరావు-ఘంటసాలగార్ల కాంబినేషన్ లో ఉన్న ప్రేక్షక శ్రోతలను మంత్ర ముగ్దులను చేసే మహిమ!
Wonderful sir
Athreya garu Baga rasaru.Gsntassla Baga paadaru.release ki mundu Radio lo vini appatlo savithrini uhinchukunnam
Iam 2024❤
My Fav movie and I born 2006😃😅
This Excellent Song*Caru lo Sikaru* is one of my Favourit Song from the voice of our karanajanmudu, the greatest Gantasala garu.For our Telugu people especially the older generation,who love to watch old Black and white films,, can there be any thing great in this world greater than the voice of the GODLY PERSON SRI GANTASALA GARI VOICE?In my openion the answer will be no,there will not be any thing greater than his voice.
ఏమి అర్థాలు ఏమి కూర్పు ఏమి గానం . ఏమి గాత్రం సూపరో సూపర్
Born in 1954,ilistened to this song when I was 10,listening and enjoying the excellent song, now I'm 68 I still enjoy it
ఘంటసాల గారు లేకుంటే ఇలాంటి పాటలు లేవు. 🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల గారి పాట
అక్కినేని గారి నోట
తెలుగు ప్రజలు ఎప్పటికి మరిఛిపోలేని
కీర్తి బావుట
అప్పట్లో ఈ పాట శ్రీ శ్రీ గారు రాశారు అని అనుకునేవారు దానికి కారణం కమ్యూనిస్ట్ భావాలు ఉండడమే, కానీ రాసింది ఆత్రేయ గారు అని చాలా మందికి తెలియదు.
ఆత్రేయ గారు కూడా కాదు, దాశరథి గారు.
అద్భుతమైన పాట ఇది...
ఆత్రేయ గారు ఇది నెల్లూరు లో ladies clg లో నాటకాలు నేర్పిస్తున్నప్పుడు రాసుకున్న పాట అంట.ఆత్రేయ గారి భార్యా గారే ఈ మాట చెప్పారు
ఘంటసాల గారి గొంతులో అమ్రుతం ఉంది 💖🙏
Dr. visharadan maharaj garu cheppadam valla vinnanu ardam cheskunnanu e pataloni saramsham jai visharadan maharaj
అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారికి కుదిరిన కాంబినేషన్ అజరామరం.
2022 లో చుసిన వారు ఎంతమంది..?
Can any writer of this time produce such lyric with social facts? Can anybody match this singing of Ghantasala garu nor any body act like ANR and Savithri and also the music maestros?
Never
😄😄అధ్బుతః
👏👏wonderfully said sir👍
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
Seetharamaiah Garimella 👍
superb
Seetharamaiah Garimella thanks for the lyrics
ఈ పాటలో ఆత్రేయగారు వ్రాసింది ఇలా "కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చాన!(దాన కాదు)
@@marellasambasivarao5920 chana ante
Awesome singing, Awesome lyrics, Awesome peaceful music composition.. Awesome lip moment and action of A.N.R.... totally Awesome song
మా కార్మికుల కోసం అత్రేయ గారు రాసిన అద్భుత గేయం
ఏవర్ గ్రీన్ సాంగ్
What is there to dislike such beautiful rendition of great lyric? Ramakrishna
Moratadiki mogalipuvvu ivvakudadu sir. Nobel Prize lyrics. 🙏
ఘంటసాల - నాగేశ్వరరావు ఈ ఇద్దరి కాంబినేషన్ 1948 - 1974 మధ్య కాలంలో ప్రేక్షక శ్రోతలను ఎంతగా రస పరవశులను చేసిందో ఈ నాటి వారికి చాలా మందికి తెలియకపోవచ్చు!
ఈ మహా కళాకారుల ఇద్దరి జీవితాల్లో చాలా పోలికలున్నాయి.
ఇద్దరు కృష్ణ జిల్లా గుడి వాడ ప్రాంతం దగ్గరి పల్లెటూళ్ళ నుండి 1944వ సంవత్సరం లో సినీ పరిశ్రమకు వచ్చినవారే.సినీ పరిశ్రమకు రాక ముందే ఒకరికొకరు తెలుసు.కారణాలేవైనా,ఇద్దరూ ప్రాధమిక విద్య తో చదువును ముగించిన వారే!ఇద్దరూ ఆనాటి దర్శక నిర్మాత, ఘంటసాల బాల రామయ్య గారి 'సీతా రామ జననం' (1944)లో నటించారు. బల రామయ్య గారి 'బాల రాజు'(1948) చిత్రంతోనే గాయకుడిగా ఘంటసాల, నటుడిగా నాగేశ్వరరావు తమ జైత్ర యాత్ర మొదలు పెట్టారు.అది 1974 సంవత్సరం వరకు ఘంటసాల గారు చనిపోయే వరకూ అవిచ్ఛిన్నంగా కొన సాగింది.నిజ జీవితంలో ఇద్దరికీ ఐదుగురు పిల్లలు(ఇద్దరు మగ, ముగ్గురు ఆడ పిల్లలు). ఇద్దరూ 1973వ సంవత్సరం లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు! ఘంటసాల గారు చికిత్స కోసం చెన్నై విజయా ఆస్పత్రిలో చేరి మన అందరి దురదృష్ట వశాత్తు 1974 ఫిబ్రవరి,11న తన అమృత గీతాలను మాత్రమే మిగిల్చి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు!
నాగేశ్వరరావు గారు అమెరికాలో హార్ట్ సర్జరీ చేయించుకుని తిరిగి వచ్చి 1974 తరువాత 40 సంవత్సరాలు జీవించి, నటించి, 2014, జనవరి 22న చని పోయారు!
But ANR never visited ghantasala on his death .only lip service . ungrateful fellow
@@sreenivasaraokoti7591 yes you r correct.most n most popularity came from ghantasala maestaru to ANR&NTR garlu,they r not having broad to help maestaru to cure his disease in USA like ANR garu.one more subject is dt at the time KASU BRAMHANANDA REDDY garu was A.P.states C.M.maestaru begged him to go USA to cure his disease but bluntly refused n not given singleKASU.dt is d greatness of dt days A.P.**C.M.**garu.He criticised maestaru like** వెళ్ళు వెళ్ళవయ్యా నీమాలికలు మల్లియలు ఎవరు వింటారు: ? ఎవరు చూస్తారు. అని చులకనగా మాట్లాడి పంపారని . తెలిసినది( నిర్దోషి సినిమాలో ని సి. నా . రె గారి పాట"" మల్లియలారా మాలి లారా మౌనముగా వున్నారా ._ మాకథ యే విన్నా రా** ఇది మేస్టారు. తన సంగీతంలో తానే పాడిన మరుపురాని విషాధ గీతం). దీనికి ఏ మానాలి. మల్లికార్జున, బెంగళూరు 02 /02/2021. ఇదొక భయానక విషాద గాధ కదూ !
Master piece from unmatchable voice of the greatest Ghantasala...👌👌👌
what an expression from ANR... No words...👍👍👍
Good exlent song
Wonderful expression..Singing is highlight justice done to the beautiful lyrics. ANR movements are superb
Great lyrics with a touch of socialism. I adore this song very much
వాస్తవంగా ఎంత ఎటువంటి యధార్థమైన జ్ఞానం ఉంది అంటే శివ పరమాత్మ లో ఉన్న ఆదిమధ్యాంత జ్ఞానం లేదు ఈ సహకార లో పాత్రను మంచిగా చేసుకునే దానికోసంఅవసరమైనటువంటి చాలా మంచి కూర్పు సమకూర్చిన ఇటువంటి మంచి మాటలు మంచి పాట పెట్టుకున్నారు చాలా చాలా బాగుంది మంచి గా ఉంది బ్రహ్మాండంగా ఉంది అనలేము ఎందుకంటే బ్రహ్మాండం ఉంటే చాలా గొప్ప విషయం అది ఒక బ్రహ్మ బాబా ద్వారానే మరియు బ్రాహ్మణ పరివారం అందరిని వెంటబెట్టుకొనిశివ బాబా చేయిస్తారు అంతే కానీ ప్రతి విషయాన్ని బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉందని అనలేము ఎందుకంటే పైన చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలి సత్యాన్ని కాబట్టి పద్మశ్రీఅక్కినేని నాగేశ్వరరావు గారికి అలాగే మహానటి సావిత్రి పాడిన టువంటి గాయనీ గాయకులకు ఘంటసాల గారు మరియు జిక్కి లాగా ఉన్నారు పూర్తిగా తెలియకపోయినా గాయనీ గాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు 3❤️ ఓం శాంతి ❤️🙏🙏🙏👍👍
చాలా అద్బుతమైన భావం ఉంది సార్.
SUPER SONG 🎵 😊
Beautiful Lyrics By Acharya Atreya,
Excellently Sung By Ghantasala
Thanks For Uploading "Vintage"Song
Chinnu.Hyderabad.AP
Lyrics Sri Sri Guru.... Viplava sahityam ani spastamga vinipistundi ga
శ్రీ❤️శ్రీ గారు కొద్దిసేపు అలా తమాషాగా ఉండటానికి మాత్రమే ప్లే చేశాను అంతే అంతేగాని నిజానికి మీకు బడాయి లేదు ఏమి లేదు అది ఒక అంటే నేను రెండు విధాలా ఉంది కాబట్టి రెండు విధాల ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి అందుకని ఈ పాటను ప్లే చేసి కొద్దిసేపు అలా ఉండాలి అనుకున్నా అంతే❤️🎉🙏👍
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిచాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
|| 2 ||
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
|| 2 ||
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో
చరణం 1:
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా ||
2 ||
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి
గనులు తొలిచి || 2 ||
చమట చలువను చేర్చి
రాళ్ళను తీర్చినారు తెలుసుకో
చరణం 2:
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా || 2 ||
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో
చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే
నేసినారు || 2 ||
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ
నిజానిజాలు........
చిత్రం: తోడికోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల
Super song.7.10.2023
ఆత్రేయ గీత రచనలలో అరుదుగా కనిపించిన సామ్యవాద భావజాలం
There is no death to Ghantasala master.
He is alive through these songs.
I have been listening this song many times - every time it looks new and fresh. Evergreen, ever-living..
Nice n beautiful singing of ghantasala evergreen anr n beautiful savitri resemboes meena kumari nice song.
ఆత్రేయగారి కలం నుండి వెలువడిన గీతం.సున్నితత్వం తో కమ్యూనిస్ట్ భావాలు
పలికిన గీతం
This song was actually written by Athreya garu. Many thought that it's written by Sri Sri garu as the song was written in his style. We are lucky to have those all time great lyricists
This Song is written by kosaraju
Atreya is lyricist for this song.
Excellent lyrics. Thanks for sharing the lyrics.
ఎన్నెన్నో అర్థాలతో నిండిన అలనాటి ఆణిముత్యం 🙏🏼🌹👌👍
సూపర్ సాంగ్.
Super👌 గంటసాల గరు
కష్టం ఒకరిది సుఖం ఇంకోక్కరిది ఏంటో భగవంతుడు లీల
Telugu SWEET words 💖💖💖💖🇮🇳
The days of lyrical golden voice and classical music has gone forever. It is our badluck as a golden voice viewers
గంటసాల గారు meeku hatsoff......
A great song, which can not be forgotten.
Good lyric composure based on subject "oriental despotism" great rendition by Mahakavi sri sri
You fool....that is a song by the great Athreya...
ఆరుద్ర సాహిత్యం.
this song is written by atreya garu..
For some reason I thought this was a Sri Sri song with NTR. Learnt something new today.
ANR attreya garu great
సూపర్ సాంగ్, మహా అద్భుతం
Wonderful and meaningful song
SriSri style lo athreya garu rachinchina madhuramaina Kavitha...natural actor ANR jeevinchina natana...
Bhakta tukaram lo anr Garu awesome
Super song ANR action superb
music director MASTER VENU LYRICS WRITER ATHREYA NOT SRI SRI
శ్రీశ్రీ గారి సాహిత్యం ఎంతో మధురం
శ్రీశ్రీ గారు కాదండి అది ఆత్రేయ గారి సాహిత్యం
missing the beautiful lyrics of yesteryears :-)
ua-cam.com/video/jFTWyjcOqzs/v-deo.html
Tollywood lone kadhu ANR raakatho bharateeya chitra seemake grace vachindhi....anthavarakoo stabdugaa vunna cine lokam kotta rekkalu thodigindhi.
Naku chala esta mina pata
Ma thata tho kalisi e movie chusanu
sprr song
This song written by Athreya but its lirycs like sre sre awesome
Old is gold ☺️
wow... fantastic song... sri sri
Atreya
Not Sri Sri
Master Veenu music Ghantasala tone Sri Srl lyric is ever Green renderers
Old songs always gold ❤️🩹❤️🩹
కష్టపడి పని చేసే వాళ్లందరిని గౌరవించాలి
Beautiful song.
Abba em pata andu .....super
evergreen and awesome song
Superb lyrics
Eppudu ennisarlu v’innamori Marala marala vinalanipinche super excellent vvvvvv good song
Song is nice...
Karulo shikalukelle paala buggala pasididaana
bugga meeda gulabi rangu yela vaccheno cheppagalava
karulo shikalukelle paala buggala pasididaana
bugga meeda gulabi rangu yela vaccheno cheppagalava
ninnu minchina kannelendaro mandutendalo maadipothe
ninnu minchina kannelendaro mandutendalo maadipothe
vaari buggala niggu neeku vacchi cherenu thelusuko
karulo shikalukelle paala buggala pasididaana
nilichi vinu nee badaayi chaalu
thelusuko ee nijaa nijaalu
Chaluva raathi medalona kulukutaave kurradaana
Chaluva raathi medalona kulukutaave kurradaana
meda gattina chaluva raayi yela vaccheno cheppa galava
kadupu kaale kashta jeevulu vodalu virichi ganulu tholichi
kadupu kaale kashta jeevulu vodalu virichi ganulu tholichi
chemata chaluvanu cherchi raallanu theerchinaaru thelusuko
Karulo shikalukelle paala buggala pasididaana
nilichi vinu nee badaayi chaalu
thelusuko ee nijaa nijaalu
Gaalilona thelipoye cheera gattina chinnadaana
gaalilona thelipoye cheera gattina chinnadaana
jilugu velugula cheera silpam yela vacheno cheppagalava
chirugu pathala baruvu brathukula nethagalle nesinaru
chirugu pathala baruvu brathukula nethagalle nesinaru
chaakirokaridi soukhyamokaridi saagadinka thelusuko
Karulo shikalukelle paala buggala pasididaana
nilichi vinu nee badaayi chaalu
thelusuko ee nijaa nijaalu
❤
After vishardhan tweet who are watching like it
lovely song forever
ఆత్రేయ గారు కొంతకాలం కమ్యూనిష్టు పార్టీలో పనిచేసారు. తెలంగాణ ఉద్యమాల్లో పనిచేశారు. బహుశ ఆ ప్రభావం ఇంతటి అద్భుత గీత రచనకు దారి తీసిందేమో ?
2024 లో చూసేవారు ఎంతమంది
Can You Upload 1 Song Which Means "Everything" to Me.
Movie-Bangaru Timmaraju 1964
Lyrics-"Nagamalli Konalona Nakkindi Ladykuna
Yara Vesi Guri Chusi Pattali Mama
Pattali Mama.
Thanks For Good Clip
Chinnu.Hyderabad.AP
Best song
Old is gold 😍😍😍🌹🌹🌹
Ee song rassindi srisri garu ani chsala mandi anukuntaru but ee song raasindi aarudhra garu
what a song
ANR.. miss you.
చాలా మంచి పాట.🎉
e paata rasindi andharu srisri anukuntaru...viplava sahithyam la untundi
Sri Sri garu rasarani chalamandi padelu kasi odipoyaru
Old is gold
This song is top forever
Master gariki paadabhi vandanam
ఈ పాట రాసినా వారికి న సలామ్
Can anyone upload the song "Kalakanidi viluvainadi" from the movie ' Veluguneedalu' sung by Ghantasala.
ఆ నాటి కవులు మేధావులు అవేమనకు మార్గదర్శి సినిమాలు/
A N R garu we will miss you lot
Anr Garu super apudina nku anr sngs anta Chala istam
I bought this movie CD from Volga Videos, the quality is so bad, specially for this song the lip sync has completely missed. The above clipping uploaded by Teluguone is after converting the film to video and then re-converting to some format for uploading it to youtube, even with all this processing the quality of this clipping is far better than the CD sold to me by the Volga videos guys
Wow very brilliant enta baguntandande naaku chaala nacchindi
PACHA SREENIVASULU I
Evergreen song