ఒక్క నాగ సాధువుతో కానీ.. ఒక్క అఘోరా తో కానీ కొన్ని విషయాలైనా మాట్లాడలేదు.... వాళ్ల life style.... వాళ్ల సాధన.... ఇలాంటివి అడిగితే ఎంత బాగుంటుంది....REAL HEROS వాళ్ళు....
చాలా బాగా చెప్పారు అమ్మ అక్కర లేనిదానికి హంగు ఆర్భాటాలుచేసేస్తారు మన వాళ్ళు, మీరు చెప్పినట్టు సాధువులను గురువులను వాళ్ళ ఉపన్యాసాలు పెడితే చూసి కొంచెం లోకజ్ఞానం వస్తుంది ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అని నేను కూడా అనుకున్నాను 6:44
@mysteriousanonymous2519 నేను మెసేజ్ నీకు చేయలేదు ఆవిడకి చేశాను, నువ్వు సలహాలు ఇవ్వక్కర్లేదు మీ పని మీరు చూసుకోండి డిపి మార్చుకోమని నువ్వు నాకు సలహా ఇవ్వడం ఏంటి , నా ఇష్టదైవం ఫోటో అది
@@dhanusmileyvlogs1768పదాన్ని సరిచేసుకోండి, ఇష్ట దైవం కాదు…ఇష్ట దయ్యం అప్పుడు సరిపోతుంది .హరే కృష్ణ ❤ అయినా తురక బాబాలంటే మీకెందుకు అంత ఇష్టం హిందూ దేవి దేవతలు సరిపోరా?
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే ఓం శ్రీ జై మహా వీర హనుమాన్ నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే
Airaa medialo ajay babu pastor vaadu mana ramudu inka mans devi devathala gurinchi picchi vagudu vaaguthunnadu vaadi gurinchi oka video cheyyandi sathyabhama garu
@Jayachandrareddy3913 అది మనలాంటి వారం నమ్ముతాం తమ్ముడు కాని ఇతర మతస్థులతొ సమస్య + శ్రీ రాముడంతటి వాడు మాంసాహారం తిన్నాడు మనం తింటేతప్పులేదని కొంతమంది హిందువుల అభిప్రాయం అన్నిటికి మించి శ్రీ రామచంద్రుడి పై నింద ప్రమాదకరం తమ్ముడు ❤️.. తట్టుకోలేక పోతున్నాను.
@@శ్రీలలిత-ఢ6వ amma Sri ramula varu gurinchi itara matastulu emanukuntaaru anae avesam lo savoham antunnaru vallu ippudu pinni pattukuni gola chestharu. Suva, vaishnava vedham pettakandi
@@vasanthalakshmianupama7088 పార్వతీ పరమేశ్వరులు నా ఇష్టదైవం కానీ రాముడి పై తెలిసి తెలియకుండా నిందవేస్తె తట్టుకోలేను. మీకు బేధం కనపడితె దానికి నేను కారణం కాదు.
మీ వీడియోల Views కోసం మీ ఎడిటర్ కూడా ప్రభాస్ మరియు మహేష్ బాబు చిత్రాలను ఉపయోగించారు మరియు మీ వీడియోలకు సంబంధం లేని రాశారు....మీ ఎడిటర్ నుండి నేను ఊహించలేదు మరియు మీరు ఈ pictures and writing అంగీకరించారు....దయచేసి దీన్ని తీసివేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను... ధన్యవాదాలు
Oh My GOD... కచ్చా బాదం అంట.... ఆ dances..... పరమేశ్వరా....!!!!! నేను ఇండియIINDIA లో..... తెలుగు ప్రాంతం హైదరాబాద్ లో ఉన్నానా అనిపిస్తుంది కొన్ని తెలుగు FAMILIES GIR LIFE STYLE చూస్తుంటే.....😂😂
Yenni chepina e social media valu ellantivi maanaru,,...maararu...., yedhi manchi yedhi chedu ani telusukoleni gorrelu...kontha mandi. Meru chepevi baga vunnai amma ..nijalu
మేడం... నాగరాణి & సౌందర్య గురించి కూడ వీడియో చేయండి.... దేముడి పేరు చెప్పి ఇలాంటివి చేయడం కరెక్ట్ అంటారా.....??? మీరు తప్పకుండా ఈ విషయం గురించి మాట్లాడాలి....🙌💯
Nijam ee cinema vallu Anta Mandi jeevetalanu nashanam chesta roo🤦♂️ Sushanth Singh Life sarva nashanam chesaru eppudu okatanu ee cinema valla nu muppu tippalu pedutunnadu.... Veella nashanam mundu undi Caotla kosam penayil tagutaru....thu😢 Jai shree man Narayana darmam vardillali 🇮🇳 🙏🌹🙏🚩
ఏ మారుమూల ప్రాంతంలో పొలం పనులు చేసుకుంటూ బతికే బేబీ అనే మహిళ ను అలాగే చేసారు.ఈమె అయితే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పాటలు పాడి వినిపించింది.సురేఖ గారు ఏవో చీరలు కొంత డబ్బు ఇచ్చి పంపారని అప్పట్లో చెప్పుకున్నారు.ఈ బేబీ కి చదవడం కూడా రాదు.ఇప్పుడు మళ్ళీ ఆమె జీవితం మొదటికే వచ్చింది(వచ్చి ఉంటుంది) రైల్వే స్టేషన్లో లో పాటలు పాడుకొని అడుక్కునే రేణు ముండల్ ని అలాగే ఒక్క సారి ఆకాశానికి ఎత్తేసి మళ్ళీ దబ్ మని ఏ మూలకో విసిరేసారు.ఏ మూలకో కాదు రైల్వే స్టేషన్లోకే విసిరేసి ఉంటారు.ఎవరి బ్రతుకు వాళ్ళని ఈ సోషల్ మీడియా ప్రశాంతంగా బతకనివ్వదు.
చాలా చాలా ధన్యవాదాలు ఆమ్మా ఇప్పడైనా కొందరైనా మారితే బాగుంటుంది
వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని
బ్రష్టు పట్టించేదాకా
ఈ మహానుభావులు వదిలెట్టులేరు
జై శ్రీరాం 🙏
ఒక్క నాగ సాధువుతో కానీ.. ఒక్క అఘోరా తో కానీ కొన్ని విషయాలైనా మాట్లాడలేదు.... వాళ్ల life style.... వాళ్ల సాధన.... ఇలాంటివి అడిగితే ఎంత బాగుంటుంది....REAL HEROS వాళ్ళు....
వీళ్ళు వేసే తిక్క ప్రశ్నలకు పళ్ళు రాలకొడతారు వాళ్ళు 😂😂😂
మన పనికి మాలిన మీడియా అంతే మన దరిద్రం
చాలా బాగా చెప్పారు అమ్మ అక్కర లేనిదానికి హంగు ఆర్భాటాలుచేసేస్తారు మన వాళ్ళు, మీరు చెప్పినట్టు సాధువులను గురువులను వాళ్ళ ఉపన్యాసాలు పెడితే చూసి కొంచెం లోకజ్ఞానం వస్తుంది ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అని నేను కూడా అనుకున్నాను 6:44
DP మార్చుకో
@mysteriousanonymous2519 నేను మెసేజ్ నీకు చేయలేదు ఆవిడకి చేశాను, నువ్వు సలహాలు ఇవ్వక్కర్లేదు మీ పని మీరు చూసుకోండి డిపి మార్చుకోమని నువ్వు నాకు సలహా ఇవ్వడం ఏంటి , నా ఇష్టదైవం ఫోటో అది
@dhanusmileyvlogs1768 శవం😂😂😂🤡
@@dhanusmileyvlogs1768పదాన్ని సరిచేసుకోండి, ఇష్ట దైవం కాదు…ఇష్ట దయ్యం అప్పుడు సరిపోతుంది .హరే కృష్ణ ❤
అయినా తురక బాబాలంటే మీకెందుకు అంత ఇష్టం హిందూ దేవి దేవతలు సరిపోరా?
@@Jayachandrareddy3913 do ur work, neekenduku deyyam, Devudu salahaalu, ninnu evaradigaru,
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ జై మహా కుంభమేళా జయహో అమృతస్నాన్ జయతే ఓం శ్రీ జై మహా వీర హనుమాన్ నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే
Baga chepparu amma 😊
Meku unna dhesha badyata andhari unte mana India chala bagupaduthundi sister ❤❤
ఆరు రోజులు అరిపించి ఏడో రోజు ఏడిపించేస్తారు ఈ సోషల్ మీడియా వాళ్ళు 😠😡🤬
💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚
Gadi bhaga petaru akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai sri ram
Chaala Baga chepparu madam ee video chusaina budhiravali konthamandhiki
అంత బాగానే వుంది... Thumb నైల్ లో ప్రభాస్, మహేష్ బాబు ఎందుకు....
Jai shree Ram akka 🙏🙏🙏🙏 avunu akka correct ga chopparu
Thalli bagaa chepparu avati స్వార్థం వాళ్ళదే తల్లి 🙏
Chala baga chepparu madam 🙏🙏🙏🙏🙏
I agree with you amma...fst nenu a ammiyi vedio chusinapudu anipinchindi tanaku rakshana ga evaru leraa anipinchindi
Jai Sri Ram Amma 🙏🙏🙏
మన దగ్గర కూడా ఉప్పల్ బాలు, అగ్గిపెట్టే మచ్చ లను కూడా youtubers అలాగే చేశారు
Baga chepparu
Chala correctga chepparu
Yee topic gurinchi meeru yenduku matladledu ani anukuntunna akka thanks anadi
❤❤❤🙏🙏🙏 Akka
mundu media vaallu maaraali....appude society maarutundi......Satyabhama gaaru...meeru chakkagaa cheppaaru....Thank you...
Amma chala baga chepparu
Correct chepparu Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
Meeru cheppindi correct mam,💯
G mrg madam Jai shree ram
Meeru cheppindhi 💯 correct
Meku gurthu vunte intlo panulu chesukune “baby” ane aavida chaduvu rakapoina songs baga paduthundi just gurthu pettukuni ani ilage hadavadi chesaru memu aame life maarchestham ani. Aavida kuda ilage yedusthundi ipudu evaru pattinchukovadam ledu ani. Veellu overnight star ni chesi vodhilesthe kaneesam vallu inthakamundhu chesukune pani kuda chesukoleru.
Hare krishna
Mam baga cheppey mam
Okkasri krishnaveninagineni gurinchi cheppara please mam
Chala correct ga chepparandi
Jai Sri krishna
🙏🙏🙏
Baga chepparuamma
❤❤🙏🏻🙏🏻❤❤
Super amma
👏👏👏👏👏👏👌👏
Correct ga chepparu
🙏🙏 jai sri ram
💯💯💯
🙏అమ్మ,వివరంగా బాగా చెప్పారు.
Yes ma'am this video send to human rights commission and that government.
Yes currect mam
👍🙏🌹🌹
Hare.krishna
You said very, very nice Amma
Subhodyam brundagaru🌹♥️♥️
S ur correct 💯💯 madam
😃😃😃🎉🎉🎉🎉
Jai sri ram🙏🙏🙏
Om Govindhayana namaha jai Sri ram
Kumari aunty kuda example.
😂😂😂 nijamey
Singer baby kuda same
@KeerthanaS-n6e correct
❤U bangaru talli
🙏
Jai shree ram
Airaa medialo ajay babu pastor vaadu mana ramudu inka mans devi devathala gurinchi picchi vagudu vaaguthunnadu vaadi gurinchi oka video cheyyandi sathyabhama garu
Jai sri ram...
Amma meeru cheppedi Sathyam
సత్య భామ గారు project శవోహం వాళు శ్రీ రాముడు మాంసం తిన్నాడు అని నిరూపించటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు...
శ్రీ మాతా చరణారవిందం🙏🏼🪷 ఓం🙏
ఎవరెన్ని చేసిన దానిని నిరూపించలేరు ఎందుకంటే రామాయణంలో అలా లేదు …కాబట్టి వాళ్లు ఎన్ని చేసిన చింతించే అవసరమే లేదు అక్క 😊
@Jayachandrareddy3913 అది మనలాంటి వారం నమ్ముతాం తమ్ముడు కాని ఇతర మతస్థులతొ సమస్య + శ్రీ రాముడంతటి వాడు మాంసాహారం తిన్నాడు మనం తింటేతప్పులేదని కొంతమంది హిందువుల అభిప్రాయం అన్నిటికి మించి శ్రీ రామచంద్రుడి పై నింద ప్రమాదకరం తమ్ముడు ❤️.. తట్టుకోలేక పోతున్నాను.
@@శ్రీలలిత-ఢ6వ amma Sri ramula varu gurinchi itara matastulu emanukuntaaru anae avesam lo savoham antunnaru vallu ippudu pinni pattukuni gola chestharu. Suva, vaishnava vedham pettakandi
Siva, vaishnava bedham typo
@@vasanthalakshmianupama7088 పార్వతీ పరమేశ్వరులు నా ఇష్టదైవం కానీ రాముడి పై తెలిసి తెలియకుండా నిందవేస్తె తట్టుకోలేను. మీకు బేధం కనపడితె దానికి నేను కారణం కాదు.
🎉🎉🎉🎉
nanu chusenanu sister
Punya kshetraniki velli papakarmalu vidichirakunda 'Maye, venta paddi
papakarmanni Mutakattukuni vastuvunnaru. Anta 'maye, prabavam
JAI SHRIRAM
100%true
Adhenti tumbnail lo sabhash prabhas annaru? Aayana gurinchi em cheppaledhu??
👍
Akka Bangladesh lo mana chinmaya das gaaru arrest chesaru kada ayanA nu vidipinchara leda please🙏 cheppNdi🙏🙏
Jai sreemanarayana😊
Amma sidda mangala stotram andaru chadavocha cheppagalaru🙏
మీ వీడియోల Views కోసం మీ ఎడిటర్ కూడా ప్రభాస్ మరియు మహేష్ బాబు చిత్రాలను ఉపయోగించారు మరియు మీ వీడియోలకు సంబంధం లేని రాశారు....మీ ఎడిటర్ నుండి నేను ఊహించలేదు మరియు మీరు ఈ pictures and writing అంగీకరించారు....దయచేసి దీన్ని తీసివేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను... ధన్యవాదాలు
Jai Shree Ram 🙏🙏🙏
E social media పుణ్యమా అని ప్రశాంతంగా ఉన్నావల్లని ఉండనివ్వకుండా యేదో ఒకటి రచ్చా
మిగిలిపోయిన క్రీమ్😂👌
😊
పాపము
Ammo aa ammai UA-cam channel open vhesindi akka...
Kumbhamelanu ku vachchey bhakthilani divert cheyadaniki eaaa mahanubhavudu nakka theylivi theytalu chupisthnado ani naa dought
Mana kante north wallu chala baaguntaru amma
Antha bane vundhingani, madhyalo Prabhas endukochadu? Thumbnail ki mee video ki sambandhame ledhu amma
కొంచెం మచ్చే జరిగింది అంది ఆ అమ్మాయి కి you tube channel పేటించారు అది wark out అయింది
ఆమె చక్కగా channel రన్ చేరుకుంటుంది
Meeru cheppina daanitho patu, madam avasaraniki mathrame
Thinagalige jeevanam valla konchem rivatala active guntaaru... Adhi dieting chesevaariki sadhyapadadhu... Ela chala mundhi vunnaaru... Mari veella pichento lokam lo leni undhamannutlu.... Vinthagaa
థంబ్నైల్ లో ప్రభాస్ ని చూపించి save చేసారు అన్నారు చెప్పలేదు
Meeru kumbhamela ku vellara amma
Oh My GOD... కచ్చా బాదం అంట.... ఆ dances..... పరమేశ్వరా....!!!!! నేను ఇండియIINDIA లో..... తెలుగు ప్రాంతం హైదరాబాద్ లో ఉన్నానా అనిపిస్తుంది కొన్ని తెలుగు FAMILIES GIR LIFE STYLE చూస్తుంటే.....😂😂
Yenni chepina e social media valu ellantivi maanaru,,...maararu...., yedhi manchi yedhi chedu ani telusukoleni gorrelu...kontha mandi.
Meru chepevi baga vunnai amma ..nijalu
Media vallu kadupuku annam tinadam ledu asudham matram
మేడం... నాగరాణి & సౌందర్య గురించి కూడ వీడియో చేయండి.... దేముడి పేరు చెప్పి ఇలాంటివి చేయడం కరెక్ట్ అంటారా.....??? మీరు తప్పకుండా ఈ విషయం గురించి మాట్లాడాలి....🙌💯
Kumbhamela ki velina valu cheyalsina rituals, Inka evina vodilipetadam or teskeladam lantivi emina unte chepandi. Chala mandi youtubers evevo cheptunaru. Maku miru chepte nammakam untundi. Kasta twaraga video cheyandi dinipi.
Nijam ee cinema vallu Anta Mandi jeevetalanu nashanam chesta roo🤦♂️
Sushanth Singh Life sarva nashanam chesaru eppudu okatanu ee cinema valla nu muppu tippalu pedutunnadu....
Veella nashanam mundu undi
Caotla kosam penayil tagutaru....thu😢
Jai shree man Narayana darmam vardillali 🇮🇳
🙏🌹🙏🚩
ఒక్క రోజులో ఎవరో ఫేమస్ కాలేరు. ఒక్కరోజులో ఎవరు కోటీశ్వరులు కాలేరు. అలా ఒక్క రోజులో వచ్చేది ఏది శాశ్వతంగా మనతో ఉండిపోదు.
Jeetala kosam panei chayaisaivaalu ,eitaralua jeeveitalanu nasanum chaistaru ,varei a jeiveitalanu valai kapodakovalei ,panei baata laina social media vakatei oundhei anei prapunchaneikei taileiyajayadum vaala bhadtyataa
Jananikipatavakarotakottkka inta🎉
Hello madam is mushroom is veg or nonveg?
Its a veg
Telugu లో సింగర్ బేబీ వెంట కూడా ఇలాగే పడ్డారు, చిరంజీవి ఇంటికి కూడా పిలిచారు. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి మామూలే
పల్లి కోకిలమ్మ రాజముండ్రి కూడా అలాగే
Thumbnail ki sambadam lekunda chestunnaru emiti amma
UA-cam viewers ni attract cheyyali..
Edhi kuda oka trend andi views penchukovadaniki..
ఇ మీడియా వాళ్ళు వల్ల పాపులటికోసం చేసే పిచ్చి పనులు
ఎవరి జీవితం అమైపోతే ఏంటి.
ఏ మారుమూల ప్రాంతంలో పొలం పనులు చేసుకుంటూ బతికే బేబీ అనే మహిళ ను అలాగే చేసారు.ఈమె అయితే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పాటలు పాడి వినిపించింది.సురేఖ గారు ఏవో చీరలు కొంత డబ్బు ఇచ్చి పంపారని అప్పట్లో చెప్పుకున్నారు.ఈ బేబీ కి చదవడం కూడా రాదు.ఇప్పుడు మళ్ళీ ఆమె జీవితం మొదటికే వచ్చింది(వచ్చి ఉంటుంది) రైల్వే స్టేషన్లో లో పాటలు పాడుకొని అడుక్కునే రేణు ముండల్ ని అలాగే ఒక్క సారి ఆకాశానికి ఎత్తేసి మళ్ళీ దబ్ మని ఏ మూలకో విసిరేసారు.ఏ మూలకో కాదు రైల్వే స్టేషన్లోకే విసిరేసి ఉంటారు.ఎవరి బ్రతుకు వాళ్ళని ఈ సోషల్ మీడియా ప్రశాంతంగా బతకనివ్వదు.
అప్పుడెప్పుడో బేబీ అని ఒక సింగర్ నీ తెచ్చారు ...😂😂
Rani mundal
Yemi manushulo yemo..