ఈవీడియో అసలైన హిందువులకోసం మాత్రమే!మిగతావాళ్ళు బయలుదేరండి!

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 195

  • @Jayachandrareddy3913
    @Jayachandrareddy3913 3 дні тому +69

    నేను మామూలుగా సినిమాలు చూడను అక్క , కానీ ఇవ్వాళ OTT లో “ రజాకార్ “ సినిమా చూసా ….చాలా బాగుంది సినిమా . తీసిన వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!! ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా అది . భారత హైందవ ప్రజలపై చేసిన దుర్మార్గపు పాలన కళ్లకు కట్టినట్టు చూపించారు . చూస్తుంటే కళ్ళలో నీళ్లొచ్చాయి… ముఖ్యంగా గోమాతను బిర్యానీ కోసం పట్టుకెళ్లే సీన్ చూసి తట్టుకోలేనంత కోపం వచ్చింది . అంతగా మన పూర్వీకులు స్వాతంత్ర సామ్రాజ్యం కోసం పోరాడి మన ధర్మాన్ని కాపాడారు. కానీ నేటి యువత దానిని మరిచిపోయి పువ్వు లవ్వు కొవ్వు సినిమాలు చూస్తూ వాళ్ళని పొగుడుతూ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన లేకుండా చెడు దార్లలో వెళ్తున్నారు . హరే కృష్ణ ❤

    • @SilpaKoppuravuri-sx1pm
      @SilpaKoppuravuri-sx1pm 3 дні тому +5

      Endulo vundo koncham cheppara netflix or

    • @JkalyanKalyan
      @JkalyanKalyan 3 дні тому

      ​@@SilpaKoppuravuri-sx1pmAha lo undhi chudandi

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 3 дні тому +1

      Adhi real story andi

    • @viprasree3037
      @viprasree3037 3 дні тому +1

      జరిగిన కథ నిజాం పాలనలో a di.athi.kerathaka viddhhwsdam pocha kotanandaru.charitra chadsvali.eppudu.కనీసం రాజా కార్ సిన తప్పక చూసి.ఆ.ఘోర duschheryysla కల్ల కు కట్టి నట్లు చూపించే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ఫైల్స్.కేరళ ఫైల్స్ లా గా.యేది నిజాం పాలనలో.జరిగిన గొప్ప పోరాటం.బై రజాకార్లు.అమర్.హే జో.జవాన్.మరి చరిత్ర

    • @JkalyanKalyan
      @JkalyanKalyan 3 дні тому

      @@SilpaKoppuravuri-sx1pm Aha lo undhi chudandi

  • @TuluvaHarika
    @TuluvaHarika 3 дні тому +17

    అమ్మ మీరు చెప్పినట్లు అన్నీ నిజం జై శ్రీ రామ్ అమ్మ

  • @sahithiadulapuram3098
    @sahithiadulapuram3098 3 дні тому +19

    Mimmalni fallow ainappati nundi na life manchiga sagutundi thank you satyabhama gaaru

    • @wolff_gaming
      @wolff_gaming 3 дні тому +3

      అవునండి నాజీవితం కూడా 40 ఏళ్లు ఒకలా గత 18 నెలల నుండి ఎన్నో నేర్చుకుంటూ నన్ను నేను సరిదిద్దు కుంటు ఆనందంగా ఉండగల్గుతున్నాను 🙏

  • @SwathiSwathi-wh6ik
    @SwathiSwathi-wh6ik 3 дні тому +11

    నేను మొన్న చూసాను ఆయన వీడియో, రాముడు మోంసం తినలేదు అని బాగా నిరూపించారు. 🙏

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 21 годину тому

    Adbhutham ga vivarincharu 🙏🏻🙏🏻👌Jai Shree Ram

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 2 дні тому +6

    నేను కాముకుడను కాబట్టి రాముడు కూడా కాముకుడే అని తన బలహీనతను అంటగట్టె ప్రబుద్ధులు చాలా మంది తయారు అయ్యారు 🚩🚩

  • @kasthuri2998
    @kasthuri2998 3 дні тому +18

    వనవాసం లో శ్రీరాముడు చెట్టు నుంచి రాలి పడిన ఫలాలు భుజించేవారట... ఫలాలను తెంపే వారు కాదట....అలాంటి రాముడు వేటాడి జంతు మాంసం ఎలా భుజించగలరు? జై శ్రీరామ్ 🙏🙏

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому

      @@kasthuri2998 జై శ్రీరామ్ 🙏🏼🌷🌷

    • @medurisitavani1858
      @medurisitavani1858 2 дні тому +1

      శ్రీ చాగంటి (అమెరికా) గారి ఈ వీడియో నేను చూశాను.ఇన్నిరోజులకి సరైన సమాధానం శాస్త్రం బద్ధంగా నిరూపించిన వారికి వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను.

  • @mallika563
    @mallika563 3 дні тому +6

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @keshamonibalraj4494
    @keshamonibalraj4494 3 дні тому +4

    జై జై శ్రీరామ్ 🚩🙏🚩

  • @harekrishna7813
    @harekrishna7813 2 дні тому +2

    ధన్యోస్మి
    జై శ్రీమన్నారాయణ

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 дні тому

    మంచివిషయాలుచెప్పారుఅమ్మా నమస్సులు మీకు,సంతోష్ ఘనాపాటి గారు చెప్పగావిని నేను మష్రూమ్స్ (పుట్టగొడుగులు) తినడంకూడా మానేసాను తెలియని ఎన్నో మంచి విషయాలు తెలిజేస్తున్నందుకు ధన్యవాదములు సత్యభామ గారు నమస్తే జై హింద్

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 2 дні тому

    సత్య భామ గారు చెప్పినది అక్షర సత్యం. ఒక విషయం మాట్లేడేటప్పుడు ఆ విషయము మీద ప్రేమ, గౌరవం ఉండాలి, తన మీద తనకి కాదు. ఇది రామాయణానికైనా , హిందుత్వానికైనా మరి ఏ ఇతర విషయానికైనా వర్తిస్తుంది.

  • @satyadevi4939
    @satyadevi4939 3 дні тому +2

    We Respect you Amma you are smaller than me i bless you with Helth happiness God bless you Jay Hindu 🇳🇪😍🌹👏👌

  • @srinivasuluv8335
    @srinivasuluv8335 День тому

    గోవిందాయ నమః..

  • @srinivasrao8644
    @srinivasrao8644 3 дні тому +13

    నేను చాగంటి కోటేశ్వరరావు గారి ఆభిమానిని. ఆయన పొరపాటు చేశారని వెంకటా చాగంటి గారు చెప్పిన విడియో కూడా చూశాను.
    కానీ చాగంటి కోటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు. కానీ కొందరు శివోహం ఇంకా ఇతర యూట్యూబ్ర్స్, ముస్లిం బాబాలు
    అనే వారు పనిగట్టుకుని విషప్రచారానికి పూనుకుంటున్నారు.
    మీరు పాపం ఆ వేంకటా చాగంటి గారిని వెలుగులోకి తీసుకురావడం ముదావహం. ధన్యోస్మి

    • @noah_gandhi
      @noah_gandhi 2 дні тому

      @@srinivasrao8644 venkata చాగంటి గారు ఇతః పూర్వం చెప్పిన వీడియో అన్ని ఒకమారు చూడమని ప్రార్థన. ఆయన రాముడు, కృష్ణుడు అవతారాలు కారని ఖరాఖండిగా చెప్పే ఉన్నారు.
      ఆయన ఎంత వేదం చదువుకున్నా వారు అయినా, రాముడు ఒక మహా మనిషి మాత్రమే అని ఉద్దేశంతో చూస్తారు. రాముడు కృష్ణుడు చేసిన కొన్ని పనులను మనం అర్థం చేసుకోవాలంటే మనిషి అనే కోణం సరిపోదు

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 16 годин тому

    👌👏👌

  • @banothsurender3148
    @banothsurender3148 День тому

    🙏👏👌👍

  • @PallaviUppuneeti
    @PallaviUppuneeti 2 дні тому

    జైశ్రీరామ్ 🙏🙏🙏💐

  • @PandrankiRamalakshmi7129
    @PandrankiRamalakshmi7129 3 дні тому +1

    Govinda govinda 🙏🙏

  • @AnjaliDamerla-k2k
    @AnjaliDamerla-k2k 3 дні тому +3

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 дні тому

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz 15 годин тому

    Jai Sri ram

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 3 дні тому +2

    Jai Sreeram

  • @RamaRao-rt6ze
    @RamaRao-rt6ze 3 дні тому +2

    చక్కగా చెప్పావు తల్లి

  • @SanjayReddy-p
    @SanjayReddy-p 3 дні тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 3 дні тому +2

    Jai Sri ram 🙏

  • @PANDUPandu-is9qz
    @PANDUPandu-is9qz 3 дні тому +2

    SUPER ❤SATYA

  • @malathidevi4519
    @malathidevi4519 3 дні тому +1

    Jai sre ram ❤❤

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 дні тому

    Jai Srimannarayana🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 2 дні тому

    Hare.krishna

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 3 дні тому +1

    Om Govindhayana namaha

  • @PavanKalyan-i2w
    @PavanKalyan-i2w 3 дні тому +2

    chaganti kotewsarao garu chepparu anni antunaru. Kani naku thelusu na manasuki thelusu ayyanna thinaledhu anni. Hare Rama Hare krishna. Jai shree ram

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 2 дні тому

    Jai shree Ram akka 🙏🙏🙏🙏 akka ramudu mamsam tinnadu Ani yevaru choppina kuda memu nammamu nenu ramayanam kuda chaduvaledu a mata kuda memu manasuloki ranivvam

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 2 дні тому

    Jai Shree Ram

  • @Starboy_officials
    @Starboy_officials 3 дні тому +1

    Maa sri ram lu ni jai sri ram ani manah spurthiga అనగలము maa తండ్రి జై శ్రీ రామ్🙏🙏🙏

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 3 дні тому

    🚩🇳🇪 JAI SRI RAM 🙏

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 3 дні тому +1

    Jaya Sreeram

  • @KanyaKumari-c5j
    @KanyaKumari-c5j 3 дні тому +1

    బాగా చెప్పారు

  • @pandabrothers3949
    @pandabrothers3949 2 дні тому

    ❤❤🙏🏻🙏🏻🙏🏻❤❤

  • @ssanvi164
    @ssanvi164 3 дні тому +1

    Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 3 дні тому +2

    🙏🙏

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +13

    ఏ ప్రవచన కర్తలు తెలియకుండ నింద వేశారొ తిరిగి రాముడి పై వేసిన నిందను చెరిపి వేయాలి...
    డా.. వెంకటి చాగంటి ఆచార్యుల వారు శ్రీ రామ చంధ్ర ప్రభువులు మాంసాహారమ్ తినలేదని అనేక రుజువులు చూపించారు ఆ.. అధారాలను ఉపయోగించుకుని నిందను తొలగించండి దయచేసి...🙏
    శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷ఓం🙏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 3 дні тому +1

    Jai Sri krishna

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 3 дні тому

    🙏🏼🚩

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 2 дні тому +1

    🙏🙏 jai sri ram

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 дні тому +2

    జై శ్రీరామ్

  • @pavanimaram843
    @pavanimaram843 2 дні тому

    Akka amavasya roju uppu techukunte manchidhena cheppandi gummadi kaya techukovacha

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 3 дні тому

    Jai Shree Ram 🪷🙏🇮🇳

  • @SomakalaKalimisetty
    @SomakalaKalimisetty 3 дні тому +1

    🙏🙏🙏🙏🙏🌷🌷

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 дні тому +3

    Venkata chagantigari videos memu chustamamma meeru pettina videos ee roje chusanamma pravachanallo edo chepparani memu nammam jai sreeram amma 🙏🌹🌹

  • @palavarapuusharani6292
    @palavarapuusharani6292 3 дні тому

    Jai sri Ram

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 3 дні тому +4

    మేము కూడా ఆర్యసమాజీకులం అమ్మ

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +1

      @@AryasamajamVeparala🙏 ఓం ఆర్య

    • @KanyaKumari-c5j
      @KanyaKumari-c5j 3 дні тому

      ​@@శ్రీలలిత-ఢ6వఆర్య సమాజ్ వారి మాస పత్రిక ఉందా

    • @KanyaKumari-c5j
      @KanyaKumari-c5j 3 дні тому

      ఆర్య సమాజ్ వారి మాస పత్రిక ఉందా

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому

      @@KanyaKumari-c5j ఉండవచ్చు అండి Hydharabad లొ నారి సంస్థ ఉంది call చేసి కనుక్కోండి

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому

      KanyaKumari-c5j ఉండవచ్చు అండి hydarabad లొ వారి సంస్థ ఉంది call చేసి కనుక్కోండి

  • @KaliyugaReddy-n5s
    @KaliyugaReddy-n5s 2 дні тому

    Chelli your corret spech.

  • @aeshameerpet7913
    @aeshameerpet7913 3 дні тому +2

    Yes ott lo razaaksr cinema chushanu, hinduvulu chala ibbandi padinsru, andaru chudali 👍jai sriram 🙏

  • @ValluriiPremila
    @ValluriiPremila 2 дні тому

    Sathayachianna thally chana ❤❤❤❤❤❤❤

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 3 дні тому

    Correct ga chepparu

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 2 дні тому

    మూవిరుల్స్ అనే దానిలో ఉంది రజాకర్ సినిమా చాలా బాగుంది అందరు చూడాలి నాకు చాలా😡😡😡😭😭😭

  • @Havibitu234
    @Havibitu234 3 дні тому +3

    Akka krishnudi janmasthalam gurinchi cheppandi please akka

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 3 дні тому

      Mathura in UP. The jail where He was born is in a mosque built by Aurangazeb. The process to liberate the Holy place

  • @BalaChitturu-gp6lv
    @BalaChitturu-gp6lv 2 дні тому

    Rajakar cenema chusi 10days daka mind set avvaledu amma

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +7

    డా. వెంకట చాగంటి గారి దయవలన చాలా విషయాలు తెలుసుకున్నాను వారికి ప్రత్యేక ధన్యవాదములు🙏🏼🪻🪻.
    సంస్కృతానికి అర్ధం తెలుసుకోండి... హిందువులు మాంసాహారం నిషిధ్దం అని తెలిసాక మాఅబ్బాయి.. తనతొ పాటు నేనె మానేశాక రాముడు తినడమేంటి... english వాళు రాకముందు వనమూలికలు వాడేవాళం...
    అలాగె మాంసాహారం తినని వారు శాఖాహారంతోనె శరీరాన్ని ధృడంగ మలచుకునె వారు... అనారోగ్యలకు కూడా వనమూలికలతొ నయం చేసుకునేవారు.
    శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷 ఓం🙏.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి చెల్లి❤❤

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 2 дні тому

    In Valmiki Ramayana,Sita Devi told that they didn't eat meat.

  • @sowjanyad841
    @sowjanyad841 3 дні тому

    Akka nenu oka sandeham.naku pelli ayyi 7 years avtundi mundu oka papa undi tarvata inka pillalu kalagatledu e jatakalu cheppevallu meku okkare santanam inka puttaru ani chepparu.nenu chek ups chesukuntey em problem ledu ani chepparu.naku atta parents kani na parents kani leru evariki chepparo e badhani dikkuthochani sthitilo ninnu adugutunna dayachesi naku reply ichi naku dari chupinchavalsindiga korutunna jaiiiiiiii sriram.

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 2 дні тому

    In Shrimad Bhagavatam, punishment you get if you kill animals,birds is given .

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 дні тому +2

    జై శ్రీరామ్ 🌹🙏🌹

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 3 дні тому +2

    Jay Shree ram 🚩🐅

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 2 дні тому

    Saguna saakaram tho Devudini pujinchadam sulabham

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 3 дні тому +1

    Superb sister, good you are revealing the true fact about our beloved ramayana, Mahabharat and creating awareness among Hindu's and sanathanis, Jai shree Ram 😊

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 3 дні тому

    Vedham prakaram purushudiki idharu baryalu vundalanta ika idharu baryalu vuntaru
    🙏

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 3 дні тому +4

    అమ్మ నేను చదువు కొనేటప్పుదు గుర్హు కంద మూలాలు తిన్నారు వనవాసం సమయంలో అని చదువను అంతే తప్ప మాంసాహారం తెన్నారు తప్పు ఏడరి మతం వాళ్ళ సృష్టంచిది అంతే

  • @Hindhu833
    @Hindhu833 2 дні тому

    Vanavasam lo matram ramudu brahmachatyam patinchali ani kyla annadi andule ramudu vanavasam lo sadhujeevanam gadipadu

  • @SriHrida
    @SriHrida 3 дні тому +1

    అమ్మా. కనిపించే జగన్మాత మీరు

  • @sridevinanda5727
    @sridevinanda5727 3 дні тому

    JanakiRamudu sirial lo Aswamedha Aaganamlo Aswavam Bali ivvatamu addukunnaruSriRamachandrudu alage Sitamma kuda Satwika aaharame vandinatlu chupincharu ante SitaRamulu Chala satwikamuga zeevincharani ardam chusukovali Jai SriRam 🙏🙏🙏

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 2 дні тому

    When did you read so many religious books.Great.You have small children.

  • @MamathaAnnamalai
    @MamathaAnnamalai 3 дні тому

    Akka oka china sandeham.date unnapudu intlo valu(athamma valu ) avaraina kalam chesthe memu velocha. Velakudadha .

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 3 дні тому

      Date vachina vallu touch cheyya koodadu daggara vallu kabatti distance nundi namaskarinchi vacheyyali or evarini touch cheyyakunda dooram nundi krathuvu Choodavachu.

    • @MamathaAnnamalai
      @MamathaAnnamalai 3 дні тому

      @kiranmayeboppana9684 kani ma valu banglore lo unataru,memu Hyderabad lo untamu.ekada nundi velali. Akada prathi okariki chepalemu kadhandi.vishayam edhi ani.

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 2 дні тому +2

      అత్యవసర పరిస్థితుల్లో ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ….

  • @janakikandula286
    @janakikandula286 3 дні тому +1

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏

  • @hodahoda7028
    @hodahoda7028 2 дні тому

    ManuvulomissainasoodrulevarudumekkadikiravaloakkadikochibhraminskindavesiedchedchkottipinchimallakorinanthadhanamichadaledaidesowmyanadunidevalamlojarigindiemitiShivendayyapilchaysavagottandiveerinianikottichimallaenthasampadaichadothelusaendukantenenupilipistemeruvodantaraemmayagheeyavodilivollpelliointmentspoosukoniallahladiAllahannaruanipinchindievarummabamasatyabhamanabhamamuddulabhamaShivudukottinchindiendukothelsindamahatmagandhievarucheppuEnglishvanikibedulaihdrummupagilovodubaboivaduundalemikkadapothampopothampoanitharimesinduevaruShivsoodrakubharathapoojakottinchindievaraniShivudeokadarimahathmagandhikurchlokoorchonteenglishagentvochisenukuniteveepuvimanamothaahmothaku80yearsathanuyenthagettigakottindanteayanakaduShivudeyevarujastineelguthevarikiManuvustutraludevunivivadubriteeshvaduNijanganeshivunnichoosaduchoosintaruvathaemcheppinaduthelsaeraendiikkadeundiitlanetinthaundunakuShivudupoonadkottanumalladeggarikithekonikannillrthudishaduidanthediidanthaRutherforddeevaridokaduyouaregodgandhijihawhawdontnoiseenShivaiitselfyouseeninkaundiMugalsenteredwelivehere

  • @pathakamurivenkatesh816
    @pathakamurivenkatesh816 3 дні тому +1

    Akka meeru cheppindi nijam 100 %
    Kaani sanathana dharmam lo maamsam thinadam undha ledha??
    Untey niyamaalu enti??
    Eppudu thinocchu, eppudu thinakoodadhu??
    Veeti meeda chala doubts unnay janalaki

  • @viprasree3037
    @viprasree3037 3 дні тому +1

    😊కాదు ఎవరి ఆహారం వారి కి ప్రకృతి.ఇచ్చింది

  • @mummykichen1985
    @mummykichen1985 3 дні тому

    Hi akka mee videos chala baguntayie pramidhalo vothulu ela veyali video lo chuppivaraa plzzzzz🙏🙏

  • @vanajasarma5678
    @vanajasarma5678 3 дні тому

    Satyabhama gaaru andarilo negativity ne chustaru enduku pratidaanni negative angle lo chudakandi

  • @movies-qq6mc
    @movies-qq6mc 3 дні тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare🙏🙏 Hare

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 13 годин тому

    SANSCEET KNOWLEDGE SPELLING KUDA TELIYANI VEDHAVALU ENGILIPICE VEDHAVALU OWN TUNING.

  • @rsrinivasareddy1424
    @rsrinivasareddy1424 3 дні тому

    Bala athibala ane vidya variki thelusu variki akali dhappi undadu dhorikithey palamulu lekapothey ledu

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 дні тому +1

    వీడియో లో కీ వచ్చింది చెప్పరు. ఆహా. మహమహోపాసాకులు
    ఇలా బయటకి రారు

  • @ChakravarthiVeluvali
    @ChakravarthiVeluvali 3 дні тому

    శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడా లేదా......? అని వాల్మీకి రామాయణం లో ఉందా లేదా సూటిగా స్పష్టంగా చెప్పండి.

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 3 дні тому +3

      తినలేదు అండి …..వాల్మీకి రామాయణంలో ఎక్కడ దీని ప్రస్తావన లేదు

  • @Incredibletv2458
    @Incredibletv2458 3 дні тому

    Veda pramanam ga chepte bavuntundi

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 3 дні тому

    12:30 అవును, మహాభారతం లో అనుశాసనిక పర్వము లో భీష్ముని చేత వ్యాసుడు చెప్పిస్తాడు

  • @p.anupamadevi751
    @p.anupamadevi751 3 дні тому +1

    Veedu cheppina dantlo chala varuku tappulu untai

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 3 дні тому +2

      ఎక్కడ ఉందో చెప్పొచ్చుగా వేదప్రమాణికంగా నీవు

    • @SriharshithaAmmu
      @SriharshithaAmmu 3 дні тому +1

      Nuv cheppu mari Edi correct ani

    • @wolff_gaming
      @wolff_gaming 3 дні тому

      వీడు అనడం ఏంటండి వారుచెప్పేది తప్పు అనిపిస్తే దానిని ఖండిస్తూ మీరు వివరించ వచ్చుకదా మీరు వారి స్నేహితుడా లేదంటే అయనకంటే పెద్దవారా. 🙏

  • @saibharadwaja4586
    @saibharadwaja4586 3 дні тому

    Amma
    Ila cheppe karnudini hero chesaru amma vallu.. ila villans hero lu ayyaru

    • @sarojinidevi9531
      @sarojinidevi9531 2 дні тому

      It is not negativity.She tells with proofs inthe book.Some you tubers wrong information

    • @saibharadwaja4586
      @saibharadwaja4586 2 дні тому

      @sarojinidevi9531
      Ade amma anedi, akka mataki support gane cheppam ..
      meeku teliyanidi kadu ga amma, mana hinduvule Ravana , Karna ani vallalo manaveyam goppatanam ani asalu vadili tirugutunnaru.. Vallu eppudono sandarbam lo anna chinna mata to enta gola chestunnaro 🙏🙏🙏
      Emina ante vallakante goppa ani akka garu cheppinattu vastunnaruu

  • @p.anupamadevi751
    @p.anupamadevi751 3 дні тому +1

    Veedu sanatana darmaniki pirtuga oppisite

  • @mangareddydgl9666
    @mangareddydgl9666 3 дні тому

    😊 రాజేష్ శ్రీరామ్ భారత మాత కి జై

  • @noah_gandhi
    @noah_gandhi 2 дні тому

    అసలు రాముడు కృష్ణుడు మాంసం తింటే తప్పేంటి. దయచేసి మీ సిద్ధాంతాలను మీ దగ్గర పెట్టుకోండి. పురాణాలలో ఇతిహాసాలలో మాంస భక్షణ నిషేధం అని చెప్పినప్పుడు దానికి ఒక context ఉంటుంది. అది గురువుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయమని ప్రార్థన.
    రాముడు అవసరాన్ని బట్టి ధర్మం తప్పకుండా మాంసం స్వీకరించి ఉంటాడు అన్ని నమ్మే మా బోటి వారినీ మీరు రామ భక్తులు గా పరిగణించక పోవచ్చు. కానీ మా రామాభద్రుడు మమ్మల్ని చల్లగా చూస్తాడు
    రాముడు మాంసం తినలేదు అని చెప్పిన ఈయన ఇంతకముందు రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాదు అని సెలవిచ్చారు. కావాలంటే ఒకసారి వారినే అడగండి. అప్పుడు మీ తల ఎక్కడపెట్టుకుంటారు..
    ఆయన దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. వారికి సాష్టాంగ ప్రణామములు.
    కానీ రాముడు గురించి తెలుసుకోవాలంటే వెంకట చాగంటి గారు సరి అయినా choice కాదు.
    దయచేసి ఆలోచించండి

  • @noah_gandhi
    @noah_gandhi 3 дні тому

    అమ్మా...మీరు వెంకట చాగంటి గారిని సరిగా. అర్థం చేసుకోలేదు.
    ఆయన తనకి నిర్గుణ ఉపాసన ఇష్టం అని మాత్రమే చెప్పలేదు. వారు రామ కృష్ణులు అసలు దేవుళ్ళు కాదు అని బల్ల గుద్ది చెప్తారు. విగ్రహ ఆరాధనని త్రుణీకరిస్తారు.
    ఇది భగవద్గీతను ధిక్కరించటమే

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 3 дні тому +4

      1. వారు రామకృష్ణు లను పూజించ వద్దని చెప్పలేదు . వారి అంతరార్థం నాకు అర్థమైనంత వరకు ఏమిటంటే
      వాళ్లని దేవుళ్ళుగా అష్టోత్తరాలు , కొబ్బరికాయలు కొట్టి పూజించడం కాకుండా, వారు ధర్మం కోసం అప్పటి కాలంలో అధర్మీయుల తో ( నేటి కాలంలో అయితే సూడో హిందూ ముసుగులో ఉన్న కొందరు, ఎడారి మతాలు వారు) ఎలా పోరాడారో తెలుసుకొని వారిలా అవటానికి ప్రయత్నించ మన్నారు. అందుకు తగ్గ సాధన చేయమని వారి ఉద్దేశం.
      2. మనం విగ్రహారాధన చేసినా, మానసిక జపం చేసిన అంత్యముగా మోక్షము కొరకు ప్రయత్నించి చేరేది వేదాలలో చెప్పబడిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మను .
      స్వామి దయానంద సరస్వతి ప్రయత్నించి అనుభవించి తెలుసుకున్నది వారు చెప్పారు. 18వ శతాబ్దంలో ఎంతోమంది గొప్పవారు స్వామి దయానంద సరస్వతి ని అనుసరించేవారు . ( రామకృష్ణ పరమహంస, వివేకానందుడు , గోపాలకృష్ణ గోఖలే మొ.. వారు)
      మీకు విగ్రహారాధన ఇష్టమైతే తప్పక చేయండి . భగవంతుడిని చేరడానికి అనేక మార్గాలు . ఎవరి ప్రయత్నం వాళ్ళది .
      ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం |
      సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి ||

    • @bhagat7927
      @bhagat7927 3 дні тому +1

      వెంకట చాగంటి గారు వేదవిదులు, ఆయన వేదములను అనుసరించండి అనిచెబుతారు, అట్లని ఆయన భగవతద్గీతను ఎప్పుడు వ్యతిరేకించరు. ఐతే ప్రక్షిప్త భగవద్గీత కు వ్యతిరేకం,

    • @noah_gandhi
      @noah_gandhi 2 дні тому

      @AkhandaBharat9999 విగ్రహ ఆరాధన మరియు నిర్గుణ ఉపాసన ను మీరు నేను అంగీకరిస్తాం.
      ఆయన విగ్రహ ఆరాధనను అంగీకరించారు. దయానంద సరస్వతి గారు కూడా అంతే.
      విగ్రహ ఆరాధన ద్వారా పరమాత్మను చేరుకోలేము అని వారు చెప్తారు. కావాలంటే వారిని అడిగి చూడండి.

    • @noah_gandhi
      @noah_gandhi 2 дні тому

      @@bhagat7927 ఆయనకు వేదాలు తెలిసి వుండవచ్చు గాక. ఆయనను గౌరవిస్తాను
      భగవద్గీత లేదా పురాణ ఇతిహాసాలలో ఇది ప్రక్షిప్తం ఇది కాదు అని వారు ఒక నిర్ణయానికి ఎలా వచ్చారో కూడా వారినే అడిగి తెలుసుకోండి.
      విగ్రహ ఆరాధన వేద సమ్మతమ్మైనది. భగవద్గీత కూడా దీన్ని ఒప్పుకుంటుంది.
      నాకు విగ్రహ ఆరాధన నచ్చదు అని అనటంలో తప్పులేదు. కానీ అది సరియైన పద్ధతి కాదు అనడం వేదాలను, భగవద్గీతను ధిక్కరించడమే

    • @noah_gandhi
      @noah_gandhi 2 дні тому

      @@bhagat7927 ఆయన వేదాలను ఒక మామూలు హిందువు కన్న చాలా ఎక్కువగానే చదివారు. ఆయనను గాౌరవించాల్సిందే
      మరి అదే వేదాలలో ఉన్న విగ్రహ ఆరాధనను ఎందుకు త్రునీకరిస్తారు
      అలాగే పరమాత్మ మనల్ని ఉద్దరించటానికి చీము నెత్తురు మాంశమయమైన శరీరం తీసుకుని వస్తాడు అని వారు ఎందుకు నమ్మరు
      అవతారాలు వేద సమ్మతమే కదా?

  • @nekuribujji8531
    @nekuribujji8531 2 дні тому

    కలలు కదలకని చెప్తావ్ ఎందుకు ఏ గ్రంధాల్లో తినలేదు ఆ గ్రంథం పెట్టి చెప్పు

  • @savihas4708
    @savihas4708 3 дні тому +1

    రాముడు సూత్రాలు పాటించనోడు .. జై శ్రీ రాం అని ఎందుకంటారో ..
    అయినా నాకు తెలిసి దక్షినాదిలొ ఈ "జై జై " పూర్వకాలంలొ వినపడలేదు... ఒక్క "శ్రీ రామా" అనే పదం తప్ప ..కాలం మారి జై జై లు వచ్చాయి ..

    • @SriharshithaAmmu
      @SriharshithaAmmu 3 дні тому +1

      నీకున్న తెలివి అలాంటిది మరి

  • @yghswgdeleklftrssgd7524
    @yghswgdeleklftrssgd7524 3 дні тому +1

    భార్యను వదిలిపెట్టే వాళ్లే జైశ్రీరాం అనాలి . 🤣🤣

    • @SriharshithaAmmu
      @SriharshithaAmmu 3 дні тому +5

      ముందు నువ్వు వదలకుండా చూసుకో

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 3 дні тому

      @SriharshithaAmmu నేను పాటించను గా 🤣. నీ భర్త జైశ్రీరామ్ అనకుండా చూసుకో 🤣

    • @SriharshithaAmmu
      @SriharshithaAmmu 3 дні тому

      నీ నోటితోనే అనిపించేలా చేస్తాను. ​@@yghswgdeleklftrssgd7524

    • @SriharshithaAmmu
      @SriharshithaAmmu 3 дні тому

      నీ నోటితోనే అనిపిస్తాను చూడు​@@yghswgdeleklftrssgd7524

    • @rameshmurthy9077
      @rameshmurthy9077 2 дні тому

      Bharyanu vadili pettevallu Shriram anali ante enni kotla mandi cheyyali e pani?

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 3 дні тому +1

    సనాతన ధర్మానికి సంబంధించిన youtubers అందరూ ఒక సంఘంగా ఏర్పడి చక్కటి ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనంలో వీడియోలు చేస్తే బాగుంటుంది.
    అభిప్రాయ భేదాలు అనేవి మానవులు ఎవరికైనా సహజం . కానీ సనాతన ధర్మం ముందు అవి తల వంచుకోవాలి . ఒక మాట పై ఒక త్రాటి పై అందరూ నిలబడాలి . ఇగో లకు అహంకారానికి ఇక్కడ తావు లేదు . ఉన్నాయంటే వారి గోతులను వారే తవ్వుకుంటున్నట్లు .
    ఈ కలియుగంలో సంఘ శక్తి చాలా కావాలి . అందుకు ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనం ఎవరికైనా తప్పనిసరి .
    జై అఖండ భారత్
    జై శ్రీరామ్

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 дні тому

    పుట్టుకతో భ్రమ్మణులు కాదు అంటే సరిపోతుందా ఛీ

  • @p.anupamadevi751
    @p.anupamadevi751 3 дні тому

    ఆర్య సమాజం అంటే నాస్తిక వాదం మేడం

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +2

      నాస్థికులు యజ్ఞం చేస్తారా అండి...

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 3 дні тому

      ఆర్యులు అంటే ప్రాచీన భారత దేశ బ్రాహ్మణులని వారు ఇక్కడి నుండి యూరోప్ కి బానిసలుగా వెళ్లారని అక్కడి నుండి రష్యా కి వెళ్లారు అని అలా హైందవ సంస్కృతి కూడా అ దేశాల్లో విస్తరించింది అని చెప్తారు అండి .రష్యన్ హిస్టరీ లో వీరి గురించి ఉంటుంది అండి .

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 3 дні тому +1

      @@శ్రీలలిత-ఢ6వవాళ్ళు రాజకీయంలో ఉంటే తప్పక చేస్తారు అక్క .

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +1

      ​@@Jayachandrareddy3913నాకు ఆర్య సామాజ్ స్థాపకులు శ్రీశ్రీశ్రీ మహర్షి దయానంద స్వామీ అంటె 🙏🏼🌹🙏🏼🪻🙏🏼🪷🙏🏼🌷🙏🏼🐄🙏🏼🌾🙏🏼🦜💥💪.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +3

      @@Jayachandrareddy3913 ఆర్య సమాజ్ వారి నాస్థికులు కాదు వాస్థవానికి వారివలన వైదికధర్మం నిలబడుతోంది వారు గురించి ఏం తెలుసని నాస్థికులు అంటున్నారు... 🤔 పైన..

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дні тому +1

    ఎందుకమ్మా మీరు వారానికి ఒకసారి మాంసాహారులు హిందువులు కాదు అన్నట్టు అవమానిస్తారు. మీరు (బ్రాహ్మలు) శాఖాహారులు కాబట్టి హిందువులు అందరూ శాఖాహారులు గానే వుండాలి అన్నట్టు చెప్పడం న్యాయమా?

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 3 дні тому +14

      మాంసాహారం తినకూడదు అని చెప్పలేదు అండి …అక్క ముందు కూడా ఈ విషయం గురించి వీడియోస్ చేశారు . మీరు తినే వారు ఐతే మీకు తెలిసిన మంచి హోటల్స్ లో తినండి లేదా ఇంట్లో ని వండుకుని తినండి అని కూడా చెప్పారు, మీలాంటి తినేవారి ఆరోగ్యం కోసం .
      భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటే మనమే అన్ని మానేస్తాం వేరే వాళ్లు చెప్పే వరకు ఆగము !!

    • @Incredibletv2458
      @Incredibletv2458 3 дні тому +3

      Bhama garu brahmanulu karu kamma varu

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +7

      @@annabathulasriharirao7600 మిమ్మల్ని ఎవరు తినద్దు అన్నారు మేము బ్రాహ్మణులం కాదు మేము nomveg తినము. అయినా ఇక్కడ ఎవరిని అవమానించారు.

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 3 дні тому +3

      Aame cheppedi meeku artham avvadamledu.Ramudu Avatara Purushudu. Ayana gurunchi cheppina apavaadalni maatrame khandincharu. Meeru thinavaddani aame analedu

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 2 дні тому

      @@Jayachandrareddy3913 ఇక్కడే వస్తున్నది సమస్య. భక్తి మార్గం లో వెళ్ళాలి అంటే మాంసాహారాన్ని వదిలేయాలి అని చెప్పకనే చెబుతున్నారు. ఈ శాఖాహారం మాంసాహారం అనే ఈ చర్చ తోనే మీరు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు. ఈ శాఖాహార సిద్ధాంతం అసలు హిందువుల ది కాదు బౌద్దులది.