అద్బుతాలు సూచకక్రియలు ఎలా జరుగుతాయి? మాయ మంత్రమా? పేర్లు పెట్టి ఎలా పిలుస్తారో ప్రజలమధ్య నిరూపించారు

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

КОМЕНТАРІ • 227

  • @rajasekharrevuru902
    @rajasekharrevuru902 3 місяці тому +26

    మా విజయన్న యధార్థంగా వాక్యాన్ని బోధిస్తున్నారు. 🙏👌 🌹 దేవునికి మహిమకలుగునుగాక 🌹👍🙏👌🌳🎄

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 3 місяці тому +7

    వందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా వివరించారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక ఆమెన్.. 🌹

  • @sarusarala7594
    @sarusarala7594 3 місяці тому +20

    Anna neeku selyut chestunna meeku enta ధైర్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ మీకు చాలా చాలా వందనాలు 👏🙏👏🙏చాలా స్పష్టంగా మాట్లాడారు 🙏

  • @dorcanitla951
    @dorcanitla951 2 місяці тому +3

    💯 correct brother excellent 👍

  • @gantepogulaxmisuresh9646
    @gantepogulaxmisuresh9646 3 місяці тому +9

    Wonderful message annayya. .thankyou so munch annayya

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 3 місяці тому +61

    నా జీవితంలో ఇంతవరకు మీలాంటి రోషంగల సేవకుడిని చూడలేదు అన్నయ్య..ఒంట్లో బాగోకపోయినా మా అందరి క్షేమం కోసం రెండుగంటలు నిలబడి సత్యం చెప్పారు thank you ఈ ప్రసంగం విని మోసపోతున్న అనేకమంది కళ్ళు తెరవబడాలని కోరుకుంటున్నాను ..కేవలం whatsapp లోనే కాదు రిజిస్ట్రేషన్ చేసేటపుడు కూడా పేర్లు రాసుకుంటారు ఫోన్ కాల్స్ చేసి మీటింగ్ కి వస్తామని చెప్పినా పేరు అడుగుతారు కొన్నిసార్లు మ అనే అక్షరం న అనే అక్షరం అంటూ చీకట్లో బాణాలు వేసి పేరులతో పిలిచి మోసగిస్తారు అన్న

  • @biblereminder64
    @biblereminder64 3 місяці тому +19

    నేను కూడా ప్రారంభంలో సూచక క్రియల వెంట పడ్డాను, అప్పుడు నా విశ్వాసం బలహీనంగా ఉండేది, ఇప్పుడు వాక్యానికి ప్రాముఖ్యం ఇవ్వడం వలన స్థిరత్వం వచింది, దేవుని కే మహిమ కలుగు గాక

  • @KAPARISWARAM
    @KAPARISWARAM Місяць тому +1

    👍🙏

  • @Calvarymessengers
    @Calvarymessengers 3 місяці тому +6

    Glory to God and may God gives everyone the heart of awareness about these

  • @NKiran-o5m
    @NKiran-o5m 3 місяці тому +8

    Wonderful message 100% loveyou annaya thankyou so munch❤❤❤❤❤❤❤❤❤ amen 🙏🙏

  • @NoorTaj-nx3do
    @NoorTaj-nx3do 3 місяці тому +3

    Praise the lord brother mana Devune naamanekei mahema kalugunu gaaka amen mana Devudu goppa karyalu seasei devudu

  • @busialeesamma217
    @busialeesamma217 3 місяці тому +3

    Praise the Lord annayya garu God bless you annayya garu

  • @JeevaKumari-fz2wz
    @JeevaKumari-fz2wz 2 місяці тому +1

    Amen ayyagaru

  • @arunakumarii7546
    @arunakumarii7546 2 місяці тому +5

    Vijaya Prasad jesus Ela chepparu. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దీని అర్థము. తెలుసా. గొప్పగా. మాట్లాడుతున్నాను ani feel avutunnvu. జాగ్రత్త

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 2 місяці тому +3

      మరి తమరు చేస్తున్నారా? నువ్వు చూశావా ఎప్పుడైనా? సరే నీళ్ళ మీద నడవగలవా? 5 రొట్టెలు రెండు చేపలు ఇస్తే 5000 మందికి పంచగలరా? నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం చూశావా? చనిపోయిన వ్యక్తిని సమాధిలో నుండి లేపగలవా? ఇంతవరకు మీ అబద్ద బోధకులు ఎవరైనా యేసయ్య లా చేయగలిగారా? సొల్లు చెప్పకు పో నిరూపించి మాట్లాడు

  • @jyothibk3730
    @jyothibk3730 2 місяці тому +2

    Praise the Lord
    Me vakyam Naku baga ishtam 🙏🙏🙏🙏

  • @VenkammaVenkamma-bu7xi
    @VenkammaVenkamma-bu7xi 3 місяці тому +2

    Wonderful massage annayya ❤️❤️🙏🙏

  • @marrymarry2622
    @marrymarry2622 3 місяці тому +14

    దేవుని నమూనా కి మహిమా స్తోత్రం కలగ‌‌‌ గాక 📖📖👏🏻👏🏻👏🏻👏🏻🙇🏻‍♀️

  • @chinnammakopuri929
    @chinnammakopuri929 Місяць тому

    Praise the Lord brother Vijay garu,pls pray that all you are preachers, pastors, evangelists,🎉❤🎉

  • @PSita-h7c
    @PSita-h7c 2 місяці тому +1

    Annaya vandanalu supar ga chepavu🙏🙏🙏🙏

  • @gamos796
    @gamos796 3 місяці тому +12

    ఏసుక్రీస్తు నామమున వందనాలు చాలా వండర్ ఫుల్ మెసేజ్ అన్నయ్య

  • @prasadm9272
    @prasadm9272 3 місяці тому +7

    Secunderabad Hyderabad all india super message annaiah kani vini erugani message annaiah wonderful wonderful message.... Okkasari secunderabad velli variki andariki ki kavalasina viswasanni nippi vastunnaru what a messages .......

  • @rajeshkaranam2790
    @rajeshkaranam2790 3 місяці тому +3

    Exlent message.praise be to the lord

  • @yohankumari8728
    @yohankumari8728 3 місяці тому +4

    వందనాలు అన్నయ్య గారు 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @pavankumariyenumula9572
    @pavankumariyenumula9572 2 місяці тому +2

    Praise the Lord pastor garu 🙏🙏 pavani vizag

  • @MandhapalliSuribabu-u4y
    @MandhapalliSuribabu-u4y 2 місяці тому +1

    Supper massage annayya vandhabalu annayya..devudu inka ninnu anchelanchelugaa divinchali

  • @prabhakarkhandavalli1345
    @prabhakarkhandavalli1345 2 місяці тому +1

    You are always speaking according to the Scriptures brother.

  • @gopalkothapalli5807
    @gopalkothapalli5807 3 місяці тому +2

    Vandhanalu annaya

  • @abi6787
    @abi6787 3 місяці тому +13

    Wonderful message annaya.. ఇంకా దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఇవ్వాలని..ఇంకా బలంగా సత్య వాక్యాన్ని ప్రకటిస్తూ,దేవుని నామానికి మహిమ కరంగా వాడబడలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను 🙏🙏

  • @kvasu9134
    @kvasu9134 3 місяці тому +1

    Praise the lord ❤బ్రదర్ గారు ❤❤❤

  • @sandeepkumarmallu1281
    @sandeepkumarmallu1281 2 місяці тому +4

    ఆ లిస్ట్ లో ఉన్న ఏ అద్భుతం అమ్మ తేజ చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ 👍✌️🙏🏼

  • @UshaRani-e5b
    @UshaRani-e5b 2 місяці тому +1

    Good spiritual words talk with us

  • @Godsgift-k4x
    @Godsgift-k4x 3 місяці тому +2

    Vadanalu annayya ❤❤❤❤❤

  • @sudhakarrao8981
    @sudhakarrao8981 3 місяці тому +3

    ప్రస్తుత(Present)జనరేషన్ కు,రాబోయే (Future)జనరేషన్ కు చాలా,చాలా అవసరం,ముఖ్యం & అత్యవసరం ఈ దేవునిమాటలు.బైబిల్లోని లేసన్స్,మెసేజ్ & చరిత్ర. (**వినాలి,**గ్రహించాలి,**ఆలోచించాలి,**ప్రతిరోజు చదవడం,**పరిశోధన,పరీశీలన చేసుకోవాలి,**తెలుసుకొని నేర్చుకోవాలి).🙍‍♂️బ్రదర్ (అన్న) ద్వారా తెలుపుచూన్న 🙏తండ్రియైన దేవునికి,👏రక్షకుడు,ప్రభువు,కుమారుడైనక్రీస్తుయేసు ద్వారా వందనములు.🙏

  • @pastorprabhukiran.kotari6747
    @pastorprabhukiran.kotari6747 2 місяці тому

    అమ్మ తేజ గారిని పిలిచి నాటే మిగితా వారిని పిలిచి మాట్లాడి అప్పుడు మీరు చెప్పింది నిజం

  • @RamreddyShabadu-sd8nb
    @RamreddyShabadu-sd8nb 2 місяці тому +1

    Thanks sir value bull msg

  • @varshikanippuleti5992
    @varshikanippuleti5992 3 місяці тому +4

    వందనాలు అన్నయ్య సూపర్ వండర్ఫుల్ మెసేజ్

  • @rajasekhargurram2134
    @rajasekhargurram2134 3 місяці тому +2

    Wonderful message Annayyagaru vandanamulu 🙏🙏🙏

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 3 місяці тому +2

    Vandanalu Annaya 🙏 🙏 🙏

  • @tanujabadugu4895
    @tanujabadugu4895 3 місяці тому +2

    Vandanalu annayya

  • @samsonsiddhantam-zm7gz
    @samsonsiddhantam-zm7gz 3 місяці тому +1

    Praise the lord VPR annayya garu

  • @AmalaB.-nd7vu
    @AmalaB.-nd7vu 3 місяці тому +2

    Vandhanalu annaya 🙏

  • @abhignagrace2031
    @abhignagrace2031 2 місяці тому +2

    Thank you so much for the word anna...i was really suffering with a disease and i am asking God to do a miracle but in real miracle happens when u do like john 15 chapter...simce so many years am waiting on humans and asking several requests but no use..
    Thank you for the word..

  • @madhusudhan3321
    @madhusudhan3321 Місяць тому

    Praise the LORD. Pastor garu 🙏👌🤝💐♥️

  • @gaddamaruna-xq3dw
    @gaddamaruna-xq3dw 3 місяці тому +1

    Vandhanalu annaya

  • @paintingsurya
    @paintingsurya 3 місяці тому +9

    🌏పరలోకపు తండ్రి నిన్ను ఎన్నుకొన్నాడు దేవుని మాటలు కాపాడే గొప్ప సాక్షివి GOD BLESS YOU MY BROTHER. ⛪🌏

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 3 місяці тому +2

    Vandanalu annyya

  • @v.narayanaraov.narayanarao8730
    @v.narayanaraov.narayanarao8730 3 місяці тому +2

    Vadhanalu annaya 🎉 🎉🎉🎉

  • @BaluMaha_b143m
    @BaluMaha_b143m 2 місяці тому +1

    Prise the lord annayya

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 3 місяці тому +10

    అన్న ఇప్పుడు వున్న అపద్ధ తోడేలలాంటి బోధకులకు గర్జించుసింహంలాంటి వారు మీరు💪🙏❤

  • @saisailu8847
    @saisailu8847 3 місяці тому +3

    Praise the lord annayya

  • @BujjiBujji-fb8ws
    @BujjiBujji-fb8ws 3 місяці тому +1

    Vandanalu annayagaru 🙏🙏🙏👌👍💐💯

  • @SureshSuresh-rs8me
    @SureshSuresh-rs8me 2 місяці тому +2

    Annaya🙏నువ్వు భీమడోలు రావాలి అన్నయ్య. మా పాస్టర్ గారు నేమ్. రాకడ రాజుగారు. ప్లీజ్.

  • @GeethaGeetha-wt4ls
    @GeethaGeetha-wt4ls 3 місяці тому +1

    Vandanalu Anna ❤❤❤❤❤

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 2 місяці тому +6

    నాకు మీరు చెప్పే విధానం చాలా ఇష్టం అన్నయ్య...అద్భుతాలు ,సూచక క్రియలు ఆయా సందర్భాల్లో ఆయనే చేస్తారు..వాటి కోసం మనం పరిగెత్తల్సిన పని లేదు..వాక్యం మీద ఆసక్తి ఉండాలి...దేవుడు నాతో తన వాక్యం ద్వారా ఎన్నో సార్లు మాట్లాడారు...ఏంచేయాలి ఏమి చేయొద్దు కూడా చెప్తారు కొన్ని సార్లు నాకు వార్నింగ్ లాగా కూడా ఉంటాయ్ ఆయన మాటలు...దేవుని వాక్యం రెండు అంచులు వాడి గల ఖడ్గం వంటిది..❤నాకు ఈ లోకంలో వి ఏమి వద్దు ప్రభువా...

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 3 місяці тому +3

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @satyavathikasi841
    @satyavathikasi841 3 місяці тому +1

    Vandanalu ayyagaru

  • @Sundarkuwait
    @Sundarkuwait 2 місяці тому +1

    Vandanalu rother🙏🙏🙏🙏

  • @malashekar189
    @malashekar189 3 місяці тому +11

    అన్నయ్య వందనాలు మీములను బట్టి దేవున్ని సూతిస్తము

  • @Ribhkaaxj6jn
    @Ribhkaaxj6jn 3 місяці тому +2

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻

  • @abhignagrace2031
    @abhignagrace2031 2 місяці тому +1

    Thank you so much anna

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 3 місяці тому +2

    అన్నయ్య వందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 3 місяці тому +2

    వందనాలు అన్నయ్య ❤❤❤

  • @vimalanabi1448
    @vimalanabi1448 3 місяці тому +3

    వందనాలు daivasevakudivaa, god bless you paster garu 🙏

  • @TsrinuTsrinu-zr9jt
    @TsrinuTsrinu-zr9jt 3 місяці тому +2

    వందనాలు 🙏🙏🙏అన్నయ్య

    • @TsrinuTsrinu-zr9jt
      @TsrinuTsrinu-zr9jt 3 місяці тому

      అన్నయ్య 👌👌👌🙏🙏🙏❤️

  • @PramelaSanti
    @PramelaSanti 3 місяці тому +1

    Tnq Anna

  • @krushisatish6311
    @krushisatish6311 3 місяці тому +1

    Vaakyam pranam bratikincheydi

  • @Praveengurram12345
    @Praveengurram12345 3 місяці тому +2

    Praise the lord sir🙏✝️❤️

  • @yacobchintha8538
    @yacobchintha8538 2 місяці тому +1

    ఒకరిని ఒకరు విమర్శించుకోవడం మంచిది కాదు నీవు ఒక మూర్ఖుడిలా కనబడుతున్నావు అంతా నాకు తెలుసు అని అనుకుంటున్నావు జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు

  • @laxmik.v7120
    @laxmik.v7120 3 місяці тому +2

    Praise lord brother 🙏

  • @manojchavala7917
    @manojchavala7917 2 місяці тому

    క్రైస్తవ్యం ఎలా ఉండాలి అని చెప్పేది నువ్వు అని బైబిల్ లో ఎలా ఉందో అలాగే చెప్తున్నాను ఎన్నో ఆత్మలు రక్షించబడుతుంది లవ్ యు అన్నయ్య

  • @deepikakolapudi1097
    @deepikakolapudi1097 3 місяці тому +1

    Chala Baga explain chesavu anna

  • @lathsyama1834
    @lathsyama1834 3 місяці тому +1

    Praise the lord

  • @nakkakrupapaul5573
    @nakkakrupapaul5573 3 місяці тому +2

    Praise the Lord brother may God bless you

  • @GoodKw-kj7kw
    @GoodKw-kj7kw 3 місяці тому +2

    Prise tha lord brother 🙏 🙌 ❤️

  • @thotasadalu2954
    @thotasadalu2954 2 місяці тому +1

    Praise the Lord sir

  • @MariyababuThappeta
    @MariyababuThappeta 3 місяці тому +2

    విజయ ప్రసాద్ అన్నయ్య వందనాలు

  • @venukumariaddepalli3386
    @venukumariaddepalli3386 3 місяці тому +2

    Praise the lord Anna

  • @babuindian2176
    @babuindian2176 3 місяці тому +2

    Wonderful massage brother... praise the lord brother

  • @RamaKrishna-jh3ez
    @RamaKrishna-jh3ez Місяць тому

    Amen amen praise the lord Jesus

  • @Chituku89
    @Chituku89 3 місяці тому +6

    Chala baga message chepparu annaya thanq yessaya me family ni dhivinchali,mimmalini enka balanga vadukovali 😊😊

  • @SakinaSastriezra1997
    @SakinaSastriezra1997 3 місяці тому +2

    Praise the lord 🙏 brother

  • @pamidipamularatnasiromani3606
    @pamidipamularatnasiromani3606 2 місяці тому

    Priase the Lord brother wonderful massage brother God bless you🙏🙏🙏❤❤❤

  • @PramelaSanti
    @PramelaSanti 3 місяці тому +3

    Love to. ANNA.

  • @NKiran-o5m
    @NKiran-o5m 3 місяці тому +2

    Super love 💕💕💕💕💕💕💕

  • @rajeswarikatta6119
    @rajeswarikatta6119 3 місяці тому +2

    praise the Lord annayya

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 3 місяці тому +2

    Amen 🙏🙏🙏 Annaya god bless you 🙏🤝🛐🛐🛐

  • @ramana1693
    @ramana1693 3 місяці тому +2

    నాని నీకు ఇంత బాగా చెప్పడం యేలా వస్తుంది మన యేసయ్య నిన్ను ఛాలా బాగా తన సన్నిదిలో వాడుకుంటునడు

  • @victoriajeldi2144
    @victoriajeldi2144 Місяць тому

    Praise the Lord brother🙏🙏🙏🙏

  • @gunupudinani7988
    @gunupudinani7988 3 місяці тому +2

    వందనాలు అన్నయ

  • @SundariBypo
    @SundariBypo 2 місяці тому +2

    🙏🙏👌👌👌

  • @akhilemperors778
    @akhilemperors778 3 місяці тому +5

    Praise the lord anna..❤
    Yesterday meeting is awesome
    Please anna..
    Next month prayer koncham early ga start cheyandi.. please
    7pm to 10pm is good time please

  • @kakipraveen1514
    @kakipraveen1514 3 місяці тому

    నిజo చెప్పారు అన్నయ్య మీరు చెప్పే సత్యవాక్యాని మేము హృదయ పూర్వకంగా ఒప్పుకుంటాము అనుసరిస్తము వందనాలు అన్నయ్య love you అన్నయ్య,,,👌💯🙏

  • @PramelaSanti
    @PramelaSanti 3 місяці тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakavordba199
    @rakavordba199 3 місяці тому +3

    Love u sir..I have hope only on you ..olden days chrstinity means God,education and health.Now a days other religion people are laughing because of recent pastors cheap tricks..Please question all these guys (bellampali praveen or others) otherwise chrstinity will lose its basic principals in india..

  • @kmalakamala9225
    @kmalakamala9225 2 місяці тому +2

    ❤❤❤❤❤❤

  • @RajuMoturi-d8e
    @RajuMoturi-d8e 3 місяці тому +6

    Annayya nuvvu gani Ela cheppakapote enthomandhi mosapotharu😢😢😢😢thankyou Annayya🙇🙇🙇

  • @srinivasgeddhada4338
    @srinivasgeddhada4338 3 місяці тому +4

    Vandanalu anna🙏. Raboye rojullo maa kosam morning ayina night ayina prathi aadhivaram aaradhana pettali anna 🙏pls 🙏

  • @sakaravi8722
    @sakaravi8722 3 місяці тому +3

    Super heart tachhinnig messege

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 3 місяці тому +5

    🙏🙏🙏 ఆల్ 🎉🎉🎉

  • @ArunatulasiKota
    @ArunatulasiKota 3 місяці тому +2

    అన్నయ్య వందనాలు మీకు. మీరు. చాలా చాలా. బాగా. చెపుతున్నారు. అన్నయ్య. ప్రసంగాలు రోజు. వింటూ చూస్తూ. వుంటా. అన్నయ్య. మీరు. ఒకసారి. నా. Msg. , చూస్తున్నారు అని. అనుకొంటున్నాను. అన్నయ్య. నేను. హిందువుని. కానీ. మీరు చెప్పే msgs. నాకు చాలా. నచ్చుతాయి. నేను. దేవుని. నిధించను. చాలా. సార్లు. ఏంటి. విలు. వల దేవుని. బతికించడానికి. మన. హిందువుని. ఎందుకు. దూషిస్తున్నారు. అని. కానీ. మీరు. ఇచ్చే. మెసేజ్ చూసి. కాదు. దేవుని. అడుపెటుకొని కేవలం ఫేమస్. అవుతున్నారు. అని. అనవసరంగా. దేవుని. తప్పుగా. ప్రచారం చేస్తున్నారు. అన్నయ్య. మాలాంటి. వలకు. ఇంక. నమ్మకం పోతుందిగా. అన్నయ్య. విల వల. మీరు. ఒక. ఫారెన్ అమ్మాయి. చెయ్ కోసం. పాస్టర్ చేసిన. మోసం కోసం. క్లియర్గా చెప్పారు. ఇంక యవరు ఇన. వునర. వుంటే. నాకు. Msg చేయండి అనారు. అన్నయ్య. మీరు. ఒకటి. నిజమా?. కథ. ?చెప్పండి అమ్మ తేజ. అనే. పాస్టర్ instagram lo. Chala. Chala. ఫేమస్. చేస్తున్నారు. అవి. నిజాల. దేవుని. నామాల. అన్నయ్య. Pls. రిప్లై అన్నయ్య. Careful your health. Praise the lord