మాయా మోహము మానదిది శ్రీ అచ్యుత ని చిత్తమే కలది యెంత వెలుగునకు అంతే చీకటి యెంత సంపదకు నంతాపద అంతటా ఔషధ మపథ్యమును సరి వింతే మిగిలెను వేసటే కలది చేసిన కూలికి జీతమునకు సరి పూసిన కర్మ భోగము సరి వాసుల జన్మము వడి మరణము సరి ఆసల మిగిలిన తలపే కలది మొలచిన దేహము ముదియుటకును సరి తలచిన దైవము తనలోను యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ - గలిగిన మాకెల్ల ఘనతే కలది
Beautiful! I remember having heard Malladi brothers rendering this piece in the same raga as compared to Dr.MBK's rendition in Asaveri. Nice and melodious. Please keep singing and sharing!
Annayya...! Meeru annamayya songs paadi upload chesthunnaru bagundi. Kaani aa song ye raagam anedi discription lo mention cheyyatam ledhu...! Adhi sure ga cheste inka baguntundi...!

Soulful rendering krishna anna ..
మాయా మోహము మానదిది
శ్రీ అచ్యుత ని చిత్తమే కలది
యెంత వెలుగునకు అంతే చీకటి
యెంత సంపదకు నంతాపద
అంతటా ఔషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది
చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన తలపే కలది
మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ -
గలిగిన మాకెల్ల ఘనతే కలది
Thanks for Swami lyrics Andi
Such...a melodious voice sir...🙏🙏
Excellent singing may God bless you always 🎉🎉🎉🎉🎉
I like presentation of your song.bhaavamu baaga express ayyindi
awsome singing.👏👏
🙏Purely divine. May god bless you brother.
చక్కగా పాడారండీ. ఆయుష్మాన్భవ.
super singing bro.
such a sweet and divine Voice you have. u r songs brings peace.
God bless you!!
Excellent
Baaga paadaru chaala baagundi vintunte haaiga vundi. Ma paapa and babu ki sangeetham nerpinchalani vundi sir konchem help cheyyandi
Beautiful! I remember having heard Malladi brothers rendering this piece in the same raga as compared to Dr.MBK's rendition in Asaveri. Nice and melodious. Please keep singing and sharing!
Pls share the link sir
Very nice
Annayya...! Meeru annamayya songs paadi upload chesthunnaru bagundi. Kaani aa song ye raagam anedi discription lo mention cheyyatam ledhu...! Adhi sure ga cheste inka baguntundi...!
Devine voice sri garu.tq andi
Emi maya chesavayya❤
Very very nice, very pleasing,
Raag Thillang?
Raga Jog
E pata anchor Swapna gari gonthuki thappa yevari gonthuki ki I mean swraniki set kaledhu,kadhu yemo padaru swapnagaru ❤😊
malladi suri babugari taruvathe..
Pls ragam mention chestaraa ... Naata ragam la anpistondi ... Kani Google search lo Asaveri ragam lo composition undi .
Yadavalli Charan this is JOG ragam
మాయా మోహము మానదిది
శ్రీ అచ్యుత ని చిత్తమే కలది
యెంత వెలుగునకు అంతే చీకటి
యెంత సంపదకు నంతాపద
అంతటా ఔషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది
చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన తలపే కలది
మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ -
గలిగిన మాకెల్ల ఘనతే కలది