దారుణమైన విషయం ఏమిటంటే... 5 ఎండ్లు ప్రజలకు దూరంగా ఉండి ప్రజల సొమ్ముతో ఢిల్లీలో జల్సాలు చేసిన రఘురామరాజును గెలిపించారంటే.... ప్రజలకు ఒక పెద్ద నమస్కారం 🙏 😀😀😀
ఒక నాయకుడు ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట ఆంధ్రా ప్రజలు గొర్రెలు అన్నాడు అని విన్నాము. ఆ గొర్రెలు కసాయిని నమ్మినంతగా గోల్లను నమ్మవు అన్నాడట అది నిజమని భావించవచ్చా...
జగన్ గారూ మొదట 2014 లో ఓడిపోయి అన్నీ తెల్సుకుని సీఎం అయ్యారు.ఇప్పుడు సీఎం గా ఓడిపోయి అన్ని తప్పులు తెల్సుకుని మళ్ళీ పుంజుకుంటాడు. ఓడిపోయారు అని పదే పదే తిట్టవద్దు.
@@NagaLakshmi-uz3jr ఎంతప్పులు చేయలేదు కాకపోతే వ్యవస్థల మీద రాజ్యాంగం గురించి అతనికి అవగాహనా సూన్యం ఇంత అసమర్ధత గలవాడిన మనం ఎన్నుకున్నది అని ప్రజలు అలోచించి ఇతని స్థాయి కేవలం కౌన్సిలర్ కి వుండే అవగాహనా కూడా ఇతనికి లేదని ఈవిధమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆలోచించండి
రంగా గారిని చంపించిన (దీని వెనుక సీబీఎన్ ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే) పార్టీ తో కలిసిపోయారు... అదే చాలా ఆశ్చర్యం... ఓడిపోయినా పర్లేదు కానీ ఇలాంటి గెలుపు జగన్ కి అక్కర్లా
రంగగారు హత్య చేసినప్పుడు ఎవరు అధికారం లో వున్నారు నెక్స్ట్ దేవినేని కుటుంబం మీద ఆరోపణలు చేశారు మరల రాజశేఖరరెడ్డి అతనికి మంత్రి పదవులు ఇచ్చినట్టు ఉందేమో
రంగాని చంపించింది వైయస్సే అని కాపులే చాలా సార్లు చెప్పారు ఆ నిజం తెలిశాకే బాబుతో కలిశారు హత్యలు చేయించే కుటుంబం ఎవరిదో అందరికీ తెలుసు వివేకానందను చంపి ఎలాగైతే బాబు కి పూశారో రంగాదీ అంతే అని కాపులు తెలుసుకున్నారు రంగా కొడుకే బాబుతో ఉన్నాడు నిజంగా తన తండ్రిని చంపితే బాబుతో కలుస్తాడా? ఎపి ఇంత నాశనమైనా కులపిచ్చి పోలేదు
మరీ ఈ రెడ్డి నీ కత్తి తో పొడిచినప్పుడు, రాయ్ తో కొట్టినప్పుడు,చెప్పులు విస్రి నప్పుడు , చంపిస్త అని cbn అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ రెడ్డిలు నడుం బిగించా ర? జగన్ ఒక్కడే రెడ్డి total ఆంధ్ర ప్రదేశ్ లో.
రెడ్లకు పెద్ద పెద్ద హోదాలు ఇచ్చారు కదా... కాకపోతే తినడానికి అవకాశం ఇవ్వలేదు అంతే! ప్రజా సొమ్ముకు జవాబుదారిగా ఉండటమే కదా నాయకుడి లక్షణం! మరి జగన్ చేసింది అదేగా! ప్రజల కోసం అంత మంచి పనులు చేస్తే ఓడించడం బాదాకరం!
అయ్యో మధ్యంలో తినలేదు ఇసుక లో తినలేదు కొండలకు గుండు కొట్టలేదు బాక్సెట్ తినలేదు దేశావ్యాప్తంగా గంజాయి ఎక్కడ దొరికిన దాని మూలాలు ఏపీలో నే కాదు గ్రానైట్ లో తినలేదు ఎర్రమట్టి లో తినలేదు తెల్ల రాయి లో తినలేదు ఇటువంటి వి చెప్పుకుంటూ పొతే పేపర్ కూడా సరిపోవు
అందరూ కులం కొద్దీ పోతే, నా యస్సీయస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ పోతే ఆ వర్గాలనే చంకలో ఇరికించుకున్న పెత్తందార్లు గువ్వలో కొట్టే. మాలాంటోళ్ళు ఎంతచేసినా నిరుపయోగం, రూపాయి లాభంలేకున్నా కష్టపడ్డాం. రాజన్న ఎంతోకొంత సాయం చేసే, కాంగ్రెస్ కోసం మా కుటుంబం టీడీపీతో నష్టపోయినందుకు. కానీ మా రాజన్న బిడ్డ అలా లేడు.
జగన్ ఎప్పుడూ తాను రెడ్డి అని చెప్పుకోవ డానికి సిగ్గుపడ లేదు KVR గారూ. అలా అయితే జగన్ తన చుట్టూ కోట రీ గారూ రెడ్డి సామాజిక వర్గం వారినే పెట్టుకొన్నాడు. ఉన్నతాధికారులు గానీ సలహాదారు లు గానీ తన సామాజిక వర్గ o వారినే విశ్వాసం లోకి తీసుకొన్నా డు. నా. ఎస్సి నా బిసి నా st నా మైనారిటీ లు అని ఆ లిస్ట్ లో రెడ్లు ను చేర్చ లేదు అంటే ఆయన చెప్పుకోవడ నికి సిగ్గుపడ్డ ట్లు కాదు. జగన్ అక్కడ తన "" లౌకికం "" ప్రదర్శించా డు. అది అందరూ అర్థం చేసుకొన్నారు కూడా. ఎవరో కొందరు ఆయన చెప్పినట్లు పిచ్చి రెడ్లు ఏదైనా అనుకుంటే ఆనుకొని వుండవచ్చును గానీ రెడ్లు ఎవరూ జగన్ ను మోసం చేయలేదు. రెడ్లు జగన్ వెంటే వున్నారు ,,,,,,వుంటారు కూడా.
తెలుగుదేశం వెళ్లి తెలుగుదేశంలో ఊడుస్తున్న రా రెడ్లు వాళ్లకు కొంచెం బుద్ధి చెప్పండి జగన్ ఎప్పుడు రెడ్డి వాళ్ళ కులాల గురించి మాట్లాడితే ఎవరినైనా నాలుకలు కోస్తారు మరి వీడు తన కులాన్ని తిట్టుకుంటున్నారు సిగ్గ లేకుండా నువ్వు ఎందుకు కులంలో పుట్టావని బాధపడరు రానివ్వకు రెడ్డి నిజంగా రెడ్డి వెయిట్
@srieshwar... : Sorry annaa you are wrong... Reddys have been so much neglected and zeroed in that reactions strated from Prakasham district first, then from nellore and then gradually from the entire Telugu land. జగన్ కంటిన్యూ అయితే రెడ్లూ కమ్మలూ బ్రాహ్మలూ వైశ్యులూ సంకనాకిపోతారు అనే భావం స్ప్రెడ్ అయ్యింది. కార్యకర్తలను ఎమ్మెల్యేలనూ సంకనాకి పోయేటట్లు వైసీపీ ఎప్పుడో చేసింది అని గట్టి నమ్మకం ఎస్టాబ్లిష్ అయ్యింది. He will not be re-owned by these so called forward(? only in name not economically) communities
YSR పేరు వినపడలేదు జగన్ అన్న ప్రచారంలో రెడ్డిలు ని ధ దూరమ్ పెట్టరు అనిట్టికన్న మెయిన్ పాయింట్ కార్యకర్తల్ని మరిచారు year కి ఒకసారి జగన్ అన్న జనలోకి రావాల్సిది
ఈవీమ్ లు టయంపరింగ్ చేసారు కౌంటింగ్ లో ఈవీమ్ లు ఖచ్చితంగా మారాయి ఇదే రీజన్ నారా చంద్రబాబు నాయుడు ఒక నరరోపరాక్ససుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలుసుకోవాలి
ఈ 5సం. ఒక్కసారి అన్నా రెడ్డల గురించి మాట్లాడా డా ఎప్పుడు నా ఎస్సీ ,నా, యస్టి నా బీసీ అంటాడే కానీ ...... రెడ్డలం ఐ ఉండికూడా సిగ్గు పోతంది కానీ ఓటు వేసము
దీని బట్టి మనకు ఏమి ఆర్డమియింది అంటే ఆధిపత్య కులాలు మరియు రియల్ ఎస్టేట్ మాఫియా ,మెడికల్ మాఫియా ,లిక్కర్ మాఫియా, మీడియా మాఫియా ,ఇంటిపోరులో తన వొంతు పాత్ర షర్మిల కూడా పోషించారు అందరు కలసి బహుజనులను ప్రేమించే జగన్ మోహన్ రెడ్డి ని ఓడించారు ఇందులో sc st బీసీ లుకూడా అయన చేసిన పనులను మర్చి పోయి మోసగాళ్లను నమ్మారు దాని
మీరు చెప్పింది 100%కరెక్ట్ , మేము లింగాయత్ రెడ్డి కులస్తులం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం "2009"కాంగ్రెస్ పార్టీలో M.L.A గా గెలిచాము,.రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం పదవికి రాజినామ చేసి,బై ఎలక్సన్ లో గెలుపొంది,"10" సంవత్సరాలు ప్రతిపక్షం లో పోరాటం చేసాం, ఎవరైతే నాకు తోడుగా వున్నారో వాళ్ళకి మంత్రి పదవీ ఇస్తామని మాకు మాటఇచ్చారు, మేము ఎన్నో కష్టాలకోర్చి పార్టీ ని భలోపేతం చేస్తూ ఆయన వెంట భలంగ నిలబడ్డం,"2019"ఎన్నికల్లొ గెలిచిన తరువాత మాకు మంత్రి పదవి లేదన్నారు ఓర్పుతో వుంన్నాం, 2nd off లో మంత్రి పదవి ఇస్తారని కాని మాకు ఇవ్వలేదు, ఏమన్నా మేమేమి పాపంచేసామన్నా అని అడిగాము" రెడ్డికి "ఇవ్వలేనని కరాకండిగా చెప్పేసారు, ఇక మేము చేసేదేమ్ లేక ,చెప్పుకోవడానికి ఎవ్వరులేక ,అవమానం బరించుకుంటు రెడ్డి అనే అభిమానంతో పార్టీని అంటిపెట్టుకొని వున్నందుకు ,మాకు 2024 పార్టీ టికెట్ కూడ ఇవ్వకుండా మా గొంతు కోసారు ,మా కష్టాన్ని మా త్యాగాన్ని పార్టీ సలహదారులని, జిల్లా ఇన్చార్జ్ మంత్రులని చెప్పుకొనే పెద్దలు డబ్బుల కి అమ్ముకున్నారు, రెడ్డి అనేవాడికి నేనేమి చెయ్యలేను అనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైన తెలుసుకోవాలి, ఆయన కష్టాల్లో వున్నప్పుడు తోడుగావున్నది రెడ్లని, నాతో పాటు కష్టాలు వాళ్ళు కూడ అనుభవించారని తెలుసుకుంటే మంచి జరుగుతుంది నమ్ముకున్నోళ్ళనీ నట్టేట ముంచితే దేవుడు కూడ క్షమించడు. 😢😢
Actually, power enjoyed by Reddys only in the name advisers (cabinet ranks) remaining Caste minister all are dummy and name sake and no power and participation in governance; they can't even transfer a MRO, Still Reddys were dissatisfied even though they got much income through sand,mining etc, so let us see How TDP will Pleases these power mongers and how they will satisfy their curuption thirsty.
అన్న గారు జగన్ మోహన్ రెడ్డి అంటేనే రెడ్ల ప్రభుత్వం అప్పుడు నా రెడ్డులు అంటే దేనికి సంకేతం అవుతుంది రెడ్డి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాడని అపోజిషన్ పబ్లిసిటీ చేస్తుంది కదా ఆలోచించండి
హైదరాబాదులో నివాసం ఉండే వ్వక్తులకు పట్టం గట్టారు ప్రజలు! వారు అటు ఇటు తిరగడానికి పెట్టే ఖర్చు ప్రజలదే అని తెలుసుకోలేకపోయారు ప్రజలు! ప్రజల స్వార్థం చూసుకున్నారు! 😀😀😀
రెడ్డి అనే టాగ్ తో పాటు, మనస్పూర్తి గా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మం నుంచి క్రిస్టియానిటీ కి conversions పూర్తిగా ఆపైస్తే జగన్ అన్న మీద ఇంకా నమ్మకం కలుగుతుంది. అలాగే క్యాడర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
జగన్ కు వ్యతిరేకం గా ఎంత మంది పనిచేశారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా, ప్రైవేట్ విద్యాసంస్థల మాఫియా, కమ్మ, కాపు కుల మాఫియా కలిసి జగన్ ను ఓడించారు రాబోయే 5ఇయర్స్ లో చేసిన తప్పుకు ప్రజలు అనుభవిస్తారు.
ఉత్తమ వివరణ జగన్ గారు రెడ్డి ని అనేవిష్యం మరిచా డు అతను కేవలం క్రిస్టియన్ గానే ఉండాలనుకొంటున్నాడు క్రిస్టియా నీతి దేశానికే ముప్పు వాళ్ళు హిందూ విగ్రహాలను కులకొట్టిన తేరులను కాలచినా పట్టించుకోలేదు కొడాలి బొచ్చ లాంటివారు సమతిర్చందం హిందువులను అందుకే కలచి వేసింది అందుకే ఆపరాజయం జగన్ గారు క్రిస్టియనిటీ నుడి బయటపడి హిందూవు గా రెడ్డి గా నిరూపించు ఉంటెనే అదికారం వస్తుంది క్రిస్టియన్ గానే ఉంటే యెప్పటికి అధికారం రాదు జై శ్రీరామ్ నమో వేంకటేశాయ
Bro..ap lo govt.employees..police..teachers..pensioners salary lu..pensions teesukokunda work cheyyalani decision teesukunnarata..chanba meeda love tho..we appreciate theme.
రెడ్డీస్ (reddies )ప్రక్కకు పెట్టావా జనన్న? Ni ని పేరు లోనే వుంది కదా అన్న రెడ్డీస్ చాల మంచివరన్నా మేకతోటి, ఆనం కోటం మాగంటి వీళ్ళను ఎందుకు దూరం పెట్టవన్న ని బలం రెడ్డి అన్న మైనాటీస్(Sc St మైనార్టీస్,( minorties ) ధైర్యంగా ఉండు
He is going to win 175 seats in next elections …. Reddy’s you don’t vote . Now in this term after Chandra Babu period … people will be realise , wait and see
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు. సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు
అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు ఓట్లు వేసేటప్పుడు రేట్లు తగ్గిస్తారు అని అనుకుంటారు,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారి మార్చి నప్పుడు
ఆంధ్ర తెలంగా నా చాలామంది రెడ్డులు బాధ పడ్డారు
Janalanu
Baga
Edipinchaadu bro
Middle class
దారుణమైన విషయం ఏమిటంటే... 5 ఎండ్లు ప్రజలకు దూరంగా ఉండి ప్రజల సొమ్ముతో ఢిల్లీలో జల్సాలు చేసిన రఘురామరాజును గెలిపించారంటే.... ప్రజలకు ఒక పెద్ద నమస్కారం 🙏 😀😀😀
వాడు గెలవలేదు. Scam జరిగింది.
అవునా ఎందుకు పనికిమాలిన వాళ్లకు 151 వచ్చినప్పుడు ఇలాగే అనుకున్నారు @@Horizon931
రఘరమా పరదలా చాటు తిరగలేదు
ఏడిశాడు
Johars
ఒక నాయకుడు ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట ఆంధ్రా ప్రజలు గొర్రెలు అన్నాడు అని విన్నాము. ఆ గొర్రెలు కసాయిని నమ్మినంతగా గోల్లను నమ్మవు అన్నాడట అది నిజమని భావించవచ్చా...
వాడు ఇచ్చే డబ్బులు బాగా అధినట్టు వున్నాయి
జగన్ గారూ మొదట 2014 లో ఓడిపోయి అన్నీ తెల్సుకుని సీఎం అయ్యారు.ఇప్పుడు సీఎం గా ఓడిపోయి అన్ని తప్పులు తెల్సుకుని మళ్ళీ పుంజుకుంటాడు. ఓడిపోయారు అని పదే పదే తిట్టవద్దు.
Em thapulu chasadu anna
@@NagaLakshmi-uz3jr ఎంతప్పులు చేయలేదు కాకపోతే వ్యవస్థల మీద రాజ్యాంగం గురించి అతనికి అవగాహనా సూన్యం ఇంత అసమర్ధత గలవాడిన మనం ఎన్నుకున్నది అని ప్రజలు అలోచించి ఇతని స్థాయి కేవలం కౌన్సిలర్ కి వుండే అవగాహనా కూడా ఇతనికి లేదని ఈవిధమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆలోచించండి
Avagahana lekundanya ,amma vadi echada,avagahana lekundanya valantairs vyavasthani sthapinchada,entiki ration, pinction,evanni avagahana lekundanya chasada anna
Nijanga cbn ki dhyryam vuntya evanni apamanu ,Evi thisukunya vallakyna siggundali anna
@@NagaLakshmi-uz3jr అవేమైన జగన్ ఇంట్లో నుండి ఇచ్చాడంటారా
రంగా గారిని చంపించిన (దీని వెనుక సీబీఎన్ ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే) పార్టీ తో కలిసిపోయారు... అదే చాలా ఆశ్చర్యం... ఓడిపోయినా పర్లేదు కానీ ఇలాంటి గెలుపు జగన్ కి అక్కర్లా
రంగగారు హత్య చేసినప్పుడు ఎవరు అధికారం లో వున్నారు నెక్స్ట్ దేవినేని కుటుంబం మీద ఆరోపణలు చేశారు మరల రాజశేఖరరెడ్డి అతనికి మంత్రి పదవులు ఇచ్చినట్టు ఉందేమో
అలా అనకూడదు బూతులు తిడతారు.
Thidithe dengutharu 😅@@rajubabuchintapalli4388
రంగాని చంపించింది వైయస్సే అని కాపులే చాలా సార్లు చెప్పారు
ఆ నిజం తెలిశాకే బాబుతో కలిశారు
హత్యలు చేయించే కుటుంబం ఎవరిదో అందరికీ తెలుసు
వివేకానందను చంపి ఎలాగైతే బాబు కి పూశారో రంగాదీ అంతే అని కాపులు తెలుసుకున్నారు
రంగా కొడుకే బాబుతో ఉన్నాడు
నిజంగా తన తండ్రిని చంపితే బాబుతో కలుస్తాడా?
ఎపి ఇంత నాశనమైనా కులపిచ్చి పోలేదు
Cbn unnada evaru cheparu congress vala cbn ne edukotaniki adhi oka saku
మరీ ఈ రెడ్డి నీ కత్తి తో పొడిచినప్పుడు, రాయ్ తో కొట్టినప్పుడు,చెప్పులు విస్రి నప్పుడు , చంపిస్త అని cbn అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ రెడ్డిలు నడుం బిగించా ర? జగన్ ఒక్కడే రెడ్డి total ఆంధ్ర ప్రదేశ్ లో.
Reddykapu
Yes correct, meeru cheppinade
Chinna dhani ki spandhisthea
Redlu dourjanyakarulu antaru
Ani bhayam sir
reddy ani pilavadaniki jagan ki noru ravatam ledhu oc anadaniki alanti appudu endhuku vastharu naa sc st bc ive gaa notiki vachedhi
Nijame anna
రెడ్లకు పెద్ద పెద్ద హోదాలు ఇచ్చారు కదా... కాకపోతే తినడానికి అవకాశం ఇవ్వలేదు అంతే! ప్రజా సొమ్ముకు జవాబుదారిగా ఉండటమే కదా నాయకుడి లక్షణం! మరి జగన్ చేసింది అదేగా! ప్రజల కోసం అంత మంచి పనులు చేస్తే ఓడించడం బాదాకరం!
అయ్యో మధ్యంలో తినలేదు ఇసుక లో తినలేదు కొండలకు గుండు కొట్టలేదు బాక్సెట్ తినలేదు దేశావ్యాప్తంగా గంజాయి ఎక్కడ దొరికిన దాని మూలాలు ఏపీలో నే కాదు గ్రానైట్ లో తినలేదు ఎర్రమట్టి లో తినలేదు తెల్ల రాయి లో తినలేదు ఇటువంటి వి చెప్పుకుంటూ పొతే పేపర్ కూడా సరిపోవు
అందరూ కులం కొద్దీ పోతే, నా యస్సీయస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ పోతే ఆ వర్గాలనే చంకలో ఇరికించుకున్న పెత్తందార్లు గువ్వలో కొట్టే. మాలాంటోళ్ళు ఎంతచేసినా నిరుపయోగం, రూపాయి లాభంలేకున్నా కష్టపడ్డాం. రాజన్న ఎంతోకొంత సాయం చేసే, కాంగ్రెస్ కోసం మా కుటుంబం టీడీపీతో నష్టపోయినందుకు. కానీ మా రాజన్న బిడ్డ అలా లేడు.
అనాలసిస్ నిజాలకు చాలా దగ్గరగా ఉంది. సరిచేసుకుంటే భవిష్యత్ వైసీపీ దే.
జగన్ ఎప్పుడూ తాను రెడ్డి అని చెప్పుకోవ డానికి సిగ్గుపడ లేదు KVR గారూ. అలా అయితే జగన్ తన చుట్టూ కోట రీ గారూ రెడ్డి సామాజిక వర్గం వారినే పెట్టుకొన్నాడు. ఉన్నతాధికారులు గానీ సలహాదారు లు గానీ తన సామాజిక వర్గ o వారినే విశ్వాసం లోకి తీసుకొన్నా డు. నా. ఎస్సి నా బిసి నా st నా మైనారిటీ లు అని ఆ లిస్ట్ లో రెడ్లు ను చేర్చ లేదు అంటే ఆయన చెప్పుకోవడ నికి సిగ్గుపడ్డ ట్లు కాదు. జగన్ అక్కడ తన "" లౌకికం "" ప్రదర్శించా డు. అది అందరూ అర్థం చేసుకొన్నారు కూడా. ఎవరో కొందరు ఆయన చెప్పినట్లు పిచ్చి రెడ్లు ఏదైనా అనుకుంటే ఆనుకొని వుండవచ్చును గానీ
రెడ్లు ఎవరూ జగన్ ను మోసం చేయలేదు. రెడ్లు జగన్ వెంటే వున్నారు ,,,,,,వుంటారు కూడా.
తెలుగుదేశం వెళ్లి తెలుగుదేశంలో ఊడుస్తున్న రా రెడ్లు వాళ్లకు కొంచెం బుద్ధి చెప్పండి జగన్ ఎప్పుడు రెడ్డి వాళ్ళ కులాల గురించి మాట్లాడితే ఎవరినైనా నాలుకలు కోస్తారు మరి వీడు తన కులాన్ని తిట్టుకుంటున్నారు సిగ్గ లేకుండా నువ్వు ఎందుకు కులంలో పుట్టావని బాధపడరు రానివ్వకు రెడ్డి నిజంగా రెడ్డి వెయిట్
Yes that is true
Nice sir . Good analysis.
Good analysing
@srieshwar... : Sorry annaa you are wrong... Reddys have been so much neglected and zeroed in that reactions strated from Prakasham district first, then from nellore and then gradually from the entire Telugu land. జగన్ కంటిన్యూ అయితే రెడ్లూ కమ్మలూ బ్రాహ్మలూ వైశ్యులూ సంకనాకిపోతారు అనే భావం స్ప్రెడ్ అయ్యింది. కార్యకర్తలను ఎమ్మెల్యేలనూ సంకనాకి పోయేటట్లు వైసీపీ ఎప్పుడో చేసింది అని గట్టి నమ్మకం ఎస్టాబ్లిష్ అయ్యింది. He will not be re-owned by these so called forward(? only in name not economically) communities
YSR పేరు వినపడలేదు జగన్ అన్న ప్రచారంలో రెడ్డిలు ని ధ దూరమ్ పెట్టరు అనిట్టికన్న మెయిన్ పాయింట్ కార్యకర్తల్ని మరిచారు year కి ఒకసారి జగన్ అన్న జనలోకి రావాల్సిది
Jagan Reddy Garu is courageous leader. He will not fear for anything or anyone. Yes really pichhi reddies.
జగన్ స్వంత పార్టీ తో గెలిశాడు అంటే పేరు చివర రెడ్డి అనే ట్యాగ్
రెడ్డి లేదు రాజు లేదు చౌదిరి లేదు జగన్ అందరి వాడు
KULAM VADDANI PICHHI REDLU ANUKUNI VOTAMI CHUSARU
KAMMOLLU ALA ANUKOLEDU GABATTE GELUPUNI CHUSARU
EVM magic victory sir not people victory
151 kuda alage vachaaya?
నిజమే రెడ్డమ్మ గారు లేకపోతే జగన్ రెడ్డిలాంటి అసమర్ధ దోపిడీ దారుడికి 11 సీట్స్ రావడం ఏంటి ఈవీఎం కిరికిరి కాకపోతే
Correct..reddys kooda jagan ki debbesaaru.
ఈవీమ్ లు టయంపరింగ్ చేసారు కౌంటింగ్ లో ఈవీమ్ లు ఖచ్చితంగా మారాయి ఇదే రీజన్ నారా చంద్రబాబు నాయుడు ఒక నరరోపరాక్ససుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలుసుకోవాలి
@@kotireddy8975😢😢అవును
KAMMOLLA BANISALU
PICHHI REDLU
REDDY KI REDDE SATRUVU🤠
KAMMA KI KAMMODE MITRUDU
MAA BLOODDE SEPERATU 🥳
@@rampolitics7623ఈ కాపులు కమ్మ బానిసలు
ఐదు వేళ్ళు నోట్లోకి పోలేక పోయిన ఆత్మ గౌరవాన్ని మాత్రం వదులుకోడు రెడ్డి
రెడ్డి జాతికి వన్నె తెచ్చారు వైఎస్ఆర్ ఫ్యామిలీ అది మర్చిపోవద్దు ....
B నాగిరెడ్డి వన్నె తెచ్చింది...
వాళ్ళు రెడ్లు కాదు, కిరస్థానీలు
avnu,andaru ade antunaru,ee kutumbam ap ki pattina daridram ani
Jagan garu andariki manchi ne chesaru
Maku cheyaledu
ఈ 5సం. ఒక్కసారి అన్నా రెడ్డల గురించి మాట్లాడా డా ఎప్పుడు నా ఎస్సీ ,నా, యస్టి నా బీసీ అంటాడే కానీ ...... రెడ్డలం ఐ ఉండికూడా సిగ్గు పోతంది కానీ ఓటు వేసము
Nijam
జగన్ మోహన్ రెడ్డి అనండి బ్రదర్ 🙏🙏
జగన్ రెడ్లు ను దూరం పెట్టలేదు..ఎందుకంటే డీజీపీ , సీఎస్,సలహాదారు,టీటీడీ చైర్మన్ ఇలా చాలా మంది రెడ్లు ఉన్నారు.
Low level cadre ki cheyali brother. Nuv chepinavi vachina vala individual ga help avtundemo kani vote bank ki kadu
మ్మెల్యే, మ్మెల్సీ సీట్స్ ను అంతా నా Sc, నా St, నా బీసీ అని ఎక్కువ వారికే ఇచ్చారు., రెడ్డీస్ ను జగన్ తొక్కి వైసాసాడు, ఇది వాస్తవం..
Yes you are right Reddy’s ki MLA leka mlc seats evvaledu
Waallanta yenduku modda kudavana village cader mukyam
Vallu antha kalipi oka 200 members kuda undaru.. valla nundi oka 1000 votes kuda ravu.. rural cadre mothanniii pattinchukunna nadhude ledu..
Migathavallaki unna unity Reddy’s ledhu.. adhe problem.. 🤦🏻♂️
Corect ga chepparu
దీని బట్టి మనకు ఏమి ఆర్డమియింది అంటే ఆధిపత్య కులాలు మరియు రియల్ ఎస్టేట్ మాఫియా ,మెడికల్ మాఫియా ,లిక్కర్ మాఫియా, మీడియా మాఫియా ,ఇంటిపోరులో తన వొంతు పాత్ర షర్మిల కూడా పోషించారు అందరు కలసి బహుజనులను ప్రేమించే జగన్ మోహన్ రెడ్డి ని ఓడించారు ఇందులో sc st బీసీ లుకూడా అయన చేసిన పనులను మర్చి పోయి మోసగాళ్లను నమ్మారు దాని
రెడ్డివాళ్ళకు అధికారం హక్కు లా భావిస్తారు.చాలా మంది పాలిటిక్స్ వల్లే బాగుపడ్డారు.అదొక బిజినెస్ point
తమ్ముడు 100%చాలా కరెక్ట్ గా చెప్పావు
2029 CM jagan only 100%
Correct cheparu
తిన్నవెంటనె మరిచిపోయెవారిని నమ్ముకుని. అన్ని హరహతలు ఉన్నరెడ్లను పక్కకు పెట్టటం. ఇప్పటివరకు మంత్రిపదవులు అనుభవించిన అనమాకులు ఇప్పుడు పార్టిని కాపాడగలరా అనిఅనుమానం!!!
Good
మీరు చెప్పింది 100%కరెక్ట్ , మేము లింగాయత్ రెడ్డి కులస్తులం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం "2009"కాంగ్రెస్ పార్టీలో M.L.A గా గెలిచాము,.రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం పదవికి రాజినామ చేసి,బై ఎలక్సన్ లో గెలుపొంది,"10"
సంవత్సరాలు ప్రతిపక్షం లో పోరాటం చేసాం, ఎవరైతే నాకు తోడుగా వున్నారో వాళ్ళకి మంత్రి
పదవీ ఇస్తామని మాకు మాటఇచ్చారు, మేము ఎన్నో కష్టాలకోర్చి పార్టీ ని భలోపేతం చేస్తూ ఆయన వెంట భలంగ నిలబడ్డం,"2019"ఎన్నికల్లొ గెలిచిన తరువాత మాకు మంత్రి పదవి లేదన్నారు ఓర్పుతో వుంన్నాం, 2nd off లో మంత్రి పదవి ఇస్తారని కాని మాకు ఇవ్వలేదు, ఏమన్నా మేమేమి పాపంచేసామన్నా అని అడిగాము" రెడ్డికి "ఇవ్వలేనని కరాకండిగా చెప్పేసారు, ఇక మేము చేసేదేమ్ లేక ,చెప్పుకోవడానికి ఎవ్వరులేక ,అవమానం బరించుకుంటు రెడ్డి అనే అభిమానంతో పార్టీని అంటిపెట్టుకొని వున్నందుకు ,మాకు 2024 పార్టీ టికెట్ కూడ ఇవ్వకుండా మా గొంతు కోసారు ,మా కష్టాన్ని మా త్యాగాన్ని పార్టీ సలహదారులని, జిల్లా ఇన్చార్జ్ మంత్రులని చెప్పుకొనే పెద్దలు డబ్బుల కి అమ్ముకున్నారు, రెడ్డి అనేవాడికి నేనేమి చెయ్యలేను అనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైన తెలుసుకోవాలి, ఆయన కష్టాల్లో వున్నప్పుడు తోడుగావున్నది రెడ్లని, నాతో పాటు కష్టాలు వాళ్ళు కూడ అనుభవించారని తెలుసుకుంటే మంచి జరుగుతుంది నమ్ముకున్నోళ్ళనీ నట్టేట ముంచితే దేవుడు కూడ క్షమించడు. 😢😢
Actually, power enjoyed by Reddys only in the name advisers (cabinet ranks) remaining
Caste minister all are dummy and name sake and no power and participation in governance; they can't even transfer a MRO, Still Reddys were dissatisfied even though they got much income through sand,mining etc, so let us see How TDP will Pleases these power mongers and how they will satisfy their curuption thirsty.
Reddy రెడ్డే. శైవ మా , వైష్ణవ మా, శాక్తేయ మా, నాస్తిక మా, క్రిస్టియన్ ఆ , ఇమ్మెటీరియల్. Cbn కులం వదులుకోలేదు. పవన్ కులం వదులుకోలేదు . జగన్ కూడ్ వొదులుకోవాల్సిన అవసరం లేదు ...
ప్రపంచ కమ్మోరు అంతా ఏకం అయ్యింది... రెడ్లకు ఏమయ్యింది ?
మంచి విశ్లేషణ 👍👌👍👌👍👌
Carect gaa chepperu annaa, J Jaganannaa, Jai Ysrcp❤❤❤🙏🙏🙏
అన్న గారు జగన్ మోహన్ రెడ్డి అంటేనే రెడ్ల ప్రభుత్వం అప్పుడు నా రెడ్డులు అంటే దేనికి సంకేతం అవుతుంది రెడ్డి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాడని అపోజిషన్ పబ్లిసిటీ చేస్తుంది కదా
ఆలోచించండి
KULAGAJJI UNDABATTE KADHA 42O CHANDRAM GELICHADU
@@rampolitics7623
Gelichadu kani direct ga reddys ani ela antadu..appudu kuda neg chestharu
Nijam Cheppau KNR JaiJaganna
100%
Jai jagan
Correct ga chepevu
God. Bless you jagan. Anna
జగన్ అన్న ను ఏమని అనకండి ప్లీజ్ అన్న, ప్రజలు అందరు అన్న కు ఓటు, వేశారు కానీ, తప్పు, జరిగింది, చూదాం
Good information kvr garu
Caption em bàagaledu...JAGAN STRONG LEADER👍👍💐
Thanks sir for your great analysis .handa off
Meeru cheppindhi nijam
Good leader Reddy
Jai jagan mohanreddy
Yes exlent sir
Excellent analysis
Hats of jagan
Baga analyse chesaru
సూపెర్జ్, చెప్పారు, బ్రో, మీకు, హాటే్సోఫ్,
Very good analysis.
Jai 🎉 Reddy s youth army
Well said brother keep it up 👍👍👍🙏🙏
Yes correct ga cheparu
good analasis brother thank you
Excellent analysis bro❤
Mee మాటలు correct .
హైదరాబాదులో నివాసం ఉండే వ్వక్తులకు పట్టం గట్టారు ప్రజలు! వారు అటు ఇటు తిరగడానికి పెట్టే ఖర్చు ప్రజలదే అని తెలుసుకోలేకపోయారు ప్రజలు! ప్రజల స్వార్థం చూసుకున్నారు! 😀😀😀
Redy.anavru.redyni.tapupatadam.tapu
Good analysis sir
రెడ్డి అనే టాగ్ తో పాటు, మనస్పూర్తి గా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మం నుంచి క్రిస్టియానిటీ కి conversions పూర్తిగా ఆపైస్తే జగన్ అన్న మీద ఇంకా నమ్మకం కలుగుతుంది. అలాగే క్యాడర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
క్రిస్టియానిటి ని follow అయితే మీకొచ్చిన నష్టం ఏంటండీ
అంటే జగన్ గారు coversions చేస్తున్నారంటారా sir ?
కమ్మ కాపు ఎక్మైCBN ముఖ్యమంత్రిని సెసారు రెడ్లు ఎకమై జగన్కు సపొట్సెయలెధు
Super sar
Super good 💯
బాగా వివరించారు
Exlent Sir 👌👍💐
పట్టభద్రుల బ్యాలెట్ ఓట్లే వేశారు... టీడీపీ ఎలా గెలిచింది.
Yes 💯
GOOD ANALYSATION. STILL IMPROVE JOURNALISM BRO ALL THE BEST
Super ga chepavu
❤️you made me cry bro .
Your analysis is 💯 percent correct Anna
👌👍
👏👏👏👍
జగన్ కు వ్యతిరేకం గా ఎంత మంది పనిచేశారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా, ప్రైవేట్ విద్యాసంస్థల మాఫియా, కమ్మ, కాపు కుల మాఫియా కలిసి జగన్ ను ఓడించారు రాబోయే 5ఇయర్స్ లో చేసిన తప్పుకు ప్రజలు అనుభవిస్తారు.
Avunu Reddylu Jagan ki Duram ayyaru. But Jagan will be sort out this.
Very good analysis kvr thankd
💯 true
ఉత్తమ వివరణ జగన్ గారు రెడ్డి ని అనేవిష్యం మరిచా డు అతను కేవలం క్రిస్టియన్ గానే ఉండాలనుకొంటున్నాడు క్రిస్టియా నీతి దేశానికే ముప్పు వాళ్ళు హిందూ విగ్రహాలను కులకొట్టిన తేరులను కాలచినా పట్టించుకోలేదు కొడాలి బొచ్చ లాంటివారు సమతిర్చందం హిందువులను అందుకే కలచి వేసింది అందుకే ఆపరాజయం జగన్ గారు క్రిస్టియనిటీ నుడి బయటపడి హిందూవు గా రెడ్డి గా నిరూపించు ఉంటెనే అదికారం వస్తుంది క్రిస్టియన్ గానే ఉంటే యెప్పటికి అధికారం రాదు జై శ్రీరామ్ నమో వేంకటేశాయ
తానోస్ నీ ఓడించడానికి సూపర్ హీరోస్ అందరు ఏకం అయ్యారు.
Good analayasis
Please redlu next elections lo vote veyyandi bro 😢😢😢
Reddy lu help chrstaranna people ki... Social persons... Pakkana pettakudaduuuu
100 Percent correct
జగన్కి పేరుపక్క కులతోకలుపెట్టకోవడంఇష్టంలెదు.అంత అవసరంలేదుకాబట్టేచెప్పుకోలేదు.పేరుపక్కన ఆతోకలెందుకు.
Anna super chapv Jai jagan
Super ga chepparu anna
Bro..ap lo govt.employees..police..teachers..pensioners salary lu..pensions teesukokunda work cheyyalani decision teesukunnarata..chanba meeda love tho..we appreciate theme.
Nijama🤔
అబ్బో ఉద్యోగులను తోలు తీయటం ప్రారంభించారు మాట బాబోరు 😂అనుభవించు ఉద్యోగీ పోలీసా
ఉపాధ్యాయ త్యాగం 😂
P
Police ki WORK FROM HOME ANTA😂😂 0:37
Absolutely it is right 👍👍👍
Reddy Reddy Reddy.
Jai Jagan Jai YSR CP
నిజం
S it is right
రెడ్లు అందరూ ఒకటైతే జగన్ ఓడిపోవాలి కదా?
Evm ల మహత్యం గెలిపించింది.
రెడ్డీస్ (reddies )ప్రక్కకు పెట్టావా జనన్న? Ni ని పేరు లోనే వుంది కదా అన్న రెడ్డీస్ చాల మంచివరన్నా మేకతోటి, ఆనం కోటం మాగంటి వీళ్ళను ఎందుకు దూరం పెట్టవన్న ని బలం రెడ్డి అన్న మైనాటీస్(Sc St మైనార్టీస్,( minorties ) ధైర్యంగా ఉండు
ఇది 100% నిజం
He is going to win 175 seats in next elections …. Reddy’s you don’t vote . Now in this term after Chandra Babu period … people will be realise , wait and see
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.
సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి.
బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు
అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
ఓట్లు వేసేటప్పుడు రేట్లు తగ్గిస్తారు అని అనుకుంటారు,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?
రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి
పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం
వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు
ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
Currect cheppavu bro
Cbn time lo rates taggistademo