Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి|| ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా | శ్రీరామచంద్రా విని వినకున్నావు |వినరాదా నామొర శ్రీరామచంద్రా ||చరణములు|| కనకాంబరధర కపట మేలనయ్యా | శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా |జాగుసేయకు శ్రీరామచంద్రా |||| దశ్రథసుత నాదశ జూడవయ్యా | శ్రీరామచంద్రా పశుపతినుతనామా |ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా |||| నీవే గతియని నమ్మియున్నాను | శ్రీరామచంద్రా రావవే యీవేళ |కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా |||| వైకుంఠవాసుడ విని బాధ మాంపవె | శ్రీరామచంద్రా నీకంటే గతిలేరు |నిర్దయజూడకు శ్రీరామచంద్రా |||| రామభద్ర శైలధామ శ్రీరామ | శ్రీరామచంద్రా వేమరు వేడెద |రామదాసుని బ్రోవ శ్రీరామచంద్రా ||
i'm fortunate to sit n learn that day live
🙏🙏🙏🙏🙏థాంక్స్ సార్ నేర్పి నందుకు 🙏🙏🙏🙏🙏
Thank u for posting such a great composition lesson to learn sir
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏థాంక్స్ సార్
I was taught never to use Gamakas for Sa and Pa - is that not right?
పల్లవి
|| ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా | శ్రీరామచంద్రా విని వినకున్నావు |
వినరాదా నామొర శ్రీరామచంద్రా ||
చరణములు
|| కనకాంబరధర కపట మేలనయ్యా | శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా |
జాగుసేయకు శ్రీరామచంద్రా ||
|| దశ్రథసుత నాదశ జూడవయ్యా | శ్రీరామచంద్రా పశుపతినుతనామా |
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా ||
|| నీవే గతియని నమ్మియున్నాను | శ్రీరామచంద్రా రావవే యీవేళ |
కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా ||
|| వైకుంఠవాసుడ విని బాధ మాంపవె | శ్రీరామచంద్రా నీకంటే గతిలేరు |
నిర్దయజూడకు శ్రీరామచంద్రా ||
|| రామభద్ర శైలధామ శ్రీరామ | శ్రీరామచంద్రా వేమరు వేడెద |
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్రా ||
i'm fortunate to sit n learn that day live
🙏🙏🙏🙏🙏థాంక్స్ సార్
నేర్పి నందుకు 🙏🙏🙏🙏🙏
Thank u for posting such a great composition lesson to learn sir
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏థాంక్స్ సార్
I was taught never to use Gamakas for Sa and Pa - is that not right?