మనం ఎలా మాట్లాడుకోవాలో... మీరే చెప్పాలి.? మనం మనసులతో మాట్లాడుకుంటే మూడు నిమిషాలలో మన సంభాషణ ముగిసిపోతుంది.! మనసులతో మాట్లాడుకోవడం అంటే... ప్రాపంచిక అంశాలు, అహం,అహంకారం అధికారం,అట్టహాసం,ఆర్భాటం,గతం, భవిష్యత్తు వగైరాలు మన సంభాషణలలో తొంగిచూస్తాయి.! అలాకాకుండా.... మనం హృదయాలతో మాట్లాడుకుంటే మన సంభాషణకు ముగింపే ఉండదు.! మనం హృదయాలతో మాట్లాడుకోవడం అంటే..ఆధ్యాత్మిక అంశాలు, ప్రేమ,దయ,జాలి,కరుణ,మంచి,మానవత్వం, వర్త మానం వగైరాలు మన సంభాషణలలో తొంగి చూస్తాయి.!
Cheyhulu etti mekkali anpichundi kannayya nenu emi pryatnam lekundane maind kali ayipotunnattu ni videos vinnake avutundi : ma inti lo ma ayana to roju godava undedi: kani nuvvu cheppina sakshi ga chudatam alvatu ayyaka one manth nunchi okkasari godava ledu edaina aruddamu ani okka mata anagane eruka kalgutunnadi thanks kannayya
మిత్రమా...మనం మనసు విప్పి మాట్లాడుకుందామా.? మాట్లాడుకునే ముందు...మన వ్యక్తిగత గుర్తింపులన్నిటిని ముందుగా వదిలేద్దాం.! సంకుచితమైన ఇష్టాయిష్టాలు,రాగ ద్వేషాలకు అతీతంగా మనం తయారవుదాం.! అప్పుడే... మనం పిల్లల్లాగానో లేకపోతే పరమ జ్ఞానుల్లాగానో మన మనోపరిధిని దాటి హృదయాలతో మాట్లాడుకోగలం.! అలా అయితేనే..మన మాటల్లో సత్యం సాక్షాత్కరిస్తుంది.! నేనైతే సదా సిద్ధం..మరి మీరు సిద్ధమా.!
❤ explain
felt happy 😊
🙏🙏
🙏🙏🙏
బాగుంది
Excellent risa garu
🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 🎉🎉🎉Is heart has any memory like Brian? 😊RUSHI
No
Thank you nanna
Seeing/focusing with (type of) intention will define a person's character
Very nice dialogue!
Thanks risa garu
మనం ఎలా మాట్లాడుకోవాలో... మీరే చెప్పాలి.?
మనం మనసులతో మాట్లాడుకుంటే మూడు నిమిషాలలో మన సంభాషణ ముగిసిపోతుంది.!
మనసులతో మాట్లాడుకోవడం అంటే... ప్రాపంచిక అంశాలు, అహం,అహంకారం అధికారం,అట్టహాసం,ఆర్భాటం,గతం, భవిష్యత్తు వగైరాలు మన సంభాషణలలో తొంగిచూస్తాయి.! అలాకాకుండా....
మనం హృదయాలతో మాట్లాడుకుంటే మన సంభాషణకు ముగింపే ఉండదు.!
మనం హృదయాలతో మాట్లాడుకోవడం అంటే..ఆధ్యాత్మిక అంశాలు, ప్రేమ,దయ,జాలి,కరుణ,మంచి,మానవత్వం, వర్త మానం వగైరాలు మన సంభాషణలలో తొంగి చూస్తాయి.!
guru sishulu
Thank you 🙏
సారీ డాగ్ చాలా హాయిగా ఉంది సార్
మీ సంభాషణల లో విషయ గాంబీర్యత తో పాటు మీ వాయిద్య నైపుణ్యం కూడా పెరుగుతుంది❤
🎉🎉🎉🎉🎉True dear 🎉🎉RUSHI
Excellent, blowing mind...😊tq
వెన్నెలవే వెన్నెలవే రీసాకాంత్
మటలల్లో
సాక్షి కాంతి హాయి వెల్లువలే❤
Thank you risa garu ❤
🙏
❤🙏👍👌🙏❤️
Modern days man's worthiness is measured in terms of the way he dresses.
tabularasa 🎉🎉
Cheyhulu etti mekkali anpichundi kannayya nenu emi pryatnam lekundane maind kali ayipotunnattu ni videos vinnake avutundi : ma inti lo ma ayana to roju godava undedi: kani nuvvu cheppina sakshi ga chudatam alvatu ayyaka one manth nunchi okkasari godava ledu edaina aruddamu ani okka mata anagane eruka kalgutunnadi thanks kannayya
❤
Nice risa....purest mind కి realistic existance ఉంటాది....purest minds imaginary గా exist అవుతాయి అనేది ఈ సమయం లో నా ఆలోచన.
Risa gari matalani bale ardam chesukunnavu.
Good Evening Risa..ji ❤❤
Hi Risa garu
15:09
Organic growth in subscribers
Risa Raso vaisah
True
పొలిటికల్ లీడర్ల portraits కూడా వేస్తున్నావా మిత్రమా
Face.. anthe
Kanth risa garu...meru jokes kuda Baga chepraru Naku nachindi, Baga navvukunnanu. Byke joke chepparu ga nalife lo kuda same alage jarigindi 20years back. Na joke andariki cheppi navvutuntanu ippatiki. Me joke Kodi katti pattukuni vaste daanni champali ani mariyu pirra gokutu anedi bale navvukunnanu.
😂❤ 11:42 -13:00❤😂
Sir ఆవు చూపు సరే చిరుత పులి చూపు లో కూడా purity చూడ గల మా
Of course.. Dani nature wild. Stay away
Kalthi Leni, swachamaina hrudayam tappakunda undi. Anni kalthi ayina, inka kalthi kani manasulu, hrudayalu unnayandi.
మిత్రమా...మనం మనసు విప్పి మాట్లాడుకుందామా.?
మాట్లాడుకునే ముందు...మన వ్యక్తిగత గుర్తింపులన్నిటిని ముందుగా వదిలేద్దాం.!
సంకుచితమైన ఇష్టాయిష్టాలు,రాగ ద్వేషాలకు అతీతంగా మనం తయారవుదాం.!
అప్పుడే... మనం పిల్లల్లాగానో లేకపోతే పరమ జ్ఞానుల్లాగానో
మన మనోపరిధిని దాటి హృదయాలతో మాట్లాడుకోగలం.!
అలా అయితేనే..మన మాటల్లో సత్యం సాక్షాత్కరిస్తుంది.!
నేనైతే సదా సిద్ధం..మరి మీరు సిద్ధమా.!
Bro i want to buy athma darshanam and bluebook. how can i buy it ?
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
Thank you. will do it
😮😮😮
అది కీర్తనా 😂😂😂😂
Hii
Risa garu, want to talk to you, any contact details???
🙏🙏🙏
❤❤❤