Priya Chowdhary reveals on Marriage Issues | Best Moral Video | SumanTV Life Coach

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #Sumantv #MoneyManagement #Life Coach #PsychologyFacts #Motivation #inspiration #priya chowdhary #rajitha mynampalli #ram jaladurgam #vedha priya reddy #sumantv #life journey #andhamaina jeevitham #vijaya peddina
    Watch ►Priya Chowdhary reveals on Marriage Issues | Best Moral Video | SumanTV Life Coach#psychologyfacts
    Life Coach is the UA-cam Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
    Do Subscribe to our channel.

КОМЕНТАРІ • 271

  • @ramatottara9691
    @ramatottara9691 Місяць тому +37

    సూపర్ మేడం ఆడవాళ్ళకి మీ సపోర్ట్ ఉంటుందని మనస్పూర్తిగా నమ్ముతున్నా

  • @jackiechan8540
    @jackiechan8540 Місяць тому +39

    అలాంటి పురుగులవల్లే వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది.... 😔😔😔😔😔😔😔😢😢😢😢😢

  • @sivabhagyudu5074
    @sivabhagyudu5074 Місяць тому +14

    సూపర్ మేడం మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి నిజమే

  • @meruguanithagood7291
    @meruguanithagood7291 Місяць тому +34

    నమస్కారం మేడం గారు మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాము పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందు మెడికల్ టెస్ట్ చేయాలి అని అర్థమైంది ఇంకా అన్ని వివరాలు తెలుసుకోవాలి కంగారు లేకుండా పెళ్లి విషయంలో అంతా ఎంక్వయిరీ చేయాలి ధన్యవాదాలు మేడం గారు

    • @user-og2fh3wq5g
      @user-og2fh3wq5g Місяць тому

      Llllllllllllllllllllllppqppp

    • @kalyanraj7238
      @kalyanraj7238 Місяць тому +2

      Medical test ఎందుకు అండి

  • @pariizathabhopathi4082
    @pariizathabhopathi4082 Місяць тому +15

    Correct ga cheparu madam🙏🙏

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 19 днів тому +3

    Chaala baaga correct ga cheppaaru madam Mee lanti vaalla support anedi e samajaaniki chaala avsaram

  • @RamalakshmiPadala-mx6bd
    @RamalakshmiPadala-mx6bd Місяць тому +25

    అందరు కోడలని కూతురు ల చూసుకుంటే బాగును madam

    • @Paaru9
      @Paaru9 Місяць тому +2

      Choosukoru expect cheyyaku

    • @SchoolOfUnlearning3
      @SchoolOfUnlearning3 Місяць тому

      Asalu 20yrs vaaallani vere vaaallu chuskovadam enti? Asalu evarini evaru chuskokarledu evarini vaaaru cheskunte chaaalu ade kutumbaaanikiii samaaajaaaniki manchidi !

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Місяць тому +20

    ప్రియా చౌదరి గారు మీరు నిక్కచ్చిగా మాట్లాడతారు అలాగే ఉండాలి

  • @user-dq9np9bc4x
    @user-dq9np9bc4x 2 дні тому +1

    Excellent word's..mam...
    Tqsomuch ❤

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 Місяць тому +4

    Ela chala situations yedurukuntunnaru 🙏miru chala baga chepparu madam

  • @user-hd1kb9fk4d
    @user-hd1kb9fk4d Місяць тому +72

    ఆడపిల్లలకు నైతిక విలువలతో పాటు , అణుకువ, ఆలోచన అన్ని నేర్పిన ఆ తల్లి కాస్త భయాందోళనలు నేర్పింది .😢

  • @tskr810
    @tskr810 Місяць тому +3

    Madam great ga chepparu danyavadamulu madam.

  • @nagamaninagaraju4622
    @nagamaninagaraju4622 Місяць тому +4

    Manchi information chepparu,

  • @bhoom6284
    @bhoom6284 21 день тому +2

    ఒక ఆడదే ఆడ పిల్లలకు శత్రువులు
    అదే ఆడ లోకం
    మారదు ఆడ లోకం మారదు

  • @vangurisaritha7833
    @vangurisaritha7833 Місяць тому +2

    Really super. massage
    🙏🙏Tq mam

  • @bhargavibalina807
    @bhargavibalina807 Місяць тому +1

    Chala chala Baga chepparu madam elanti cheeda purugulu mana madhyalone vunnaru Meeru ippudu cheppinavani varthisthunnai ee video chusi siggu thechukovalani korukuntunnanu madam chala opikaga chepparu meeku dhanyavadamulu🙏🙏🙏

  • @ushasreebiddika230
    @ushasreebiddika230 Місяць тому +4

    మేడం మీరు ఎప్పుడూ బావుండాలి...🎉🎉🎉

  • @shivagamingyt4775
    @shivagamingyt4775 Місяць тому +2

    Madam 💯 correct chepparu.

  • @RajeswariNamburi-nw5qw
    @RajeswariNamburi-nw5qw Місяць тому +11

    Video bagundi medam baga chaparu

  • @yashwanthkrishna1626
    @yashwanthkrishna1626 Місяць тому +8

    Iam soo depressed with my ....and iam watching this 😂,iam laughing as my tears got dried 😅

  • @sobhakambala2539
    @sobhakambala2539 10 днів тому

    Tq madam Mee support undali madam tq so much madam 🎉🎉

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 Місяць тому +1

    Miku shathakoti vandanalu madam 🙏

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 Місяць тому +6

    Correct మేడం.మీ అభిప్రాయం

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 Місяць тому +2

    Many women should study law to make society strong

  • @tdl951
    @tdl951 Місяць тому +12

    At 2:25. ఆమె అదృష్టవంతురాలు. భర్త డైరెక్ట్ గా చెప్పాడు. కనీసం విషయం తెలియచేపాడు. నా భర్త ఇంకా ముదురు. Same మాటలు నోట్లోంచి మాట రాకుండా, పనికానిచ్చాడు. ఆమాట అంటే కనీసం జాగర్త పడడానికి వుంటుంది. నాకు ఆ గతికూడా లేకుండా చేశాడు. ఇటు పుట్టింటి వాళ్ళు హెల్ప్ చెయ్యలేదు. భర్త వుండంగానే, నేను పిల్లలని సింగిల్ పేరెంట్ గా పెంచాను. ఒక్కసారి అంత అందంగా, ముద్దుగా వున్న పిల్లలని ఒక్క సారి పిల్లలని పట్టించుకోలేదు. మా అత్తగారు తనకూతురికి పిల్లలు లేకుండా నాకు పుట్టినందుకు నామీద కోపం వచ్చేది. కేవలం పిల్లలు పుట్టారానీ సమాజం అనుకోవడం కోసం నా భర్త వాడుకున్నాడు. కేవలం అసలు ఏ మాటలు లేవు. డెలివరీ కి నేనే ఒక్క దాన్ని వెళ్ళాను.

  • @sreedevipandiri4492
    @sreedevipandiri4492 Місяць тому +1

    A good guide, great personality

  • @KALAGURASRINIVAS9
    @KALAGURASRINIVAS9 Місяць тому +17

    కరెక్ట్ మేడమ్ తల్లి మాటలు విని కూతురు అబార్షన్ చేపించుకుంటున్న వాళ్ళని ఏం చేయాలి మేడమ్ మరి .? పెళ్లికి ముందు పిల్లలు వద్దు అని కండిషన్స్ పెట్టి పెళ్లి చేశారు అంట.. నా పెళ్లి అయి 2 ఇయర్స్ అవుతుంది నా భార్య మంచి ఆఫీసర్… తనకి కావాల్సినవి అన్ని నేను పెట్టాలి అంట సంపాదించినవి ఏం చేస్తావ్ పెళ్లానికి పెట్టకుండా అంటుంది సరే అని మంత్లీ 50k ఖర్చు అవుతాయి కానీ తన జీతం గూర్చి అడుగుతే గొడవ చేస్తుంది ఈరోజుకి తన జీతం ఏం చేస్తుందో తెలియదు . ఎంచేయాలో చెప్పాండిమీరే

    • @SHORTCUTHARRIS
      @SHORTCUTHARRIS Місяць тому +2

      alanti sandyala gurunchi society pattinchukodhu andy ...ade magic...

    • @Hinduball
      @Hinduball Місяць тому

      బ్రో నేను అమ్మాయిని చెప్తున్నాను . . ఒక అమ్మాయి అయి ఉండి అమ్మాయిలు చేసేపనులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. .. తల్లి తండ్రులు చెప్పటంలేదు edi చేసిన. మా అమ్మాయి కరెక్ట్ అంటున్నారు . .అత్త దగ్గర భర్త. దగ్గర. ఎలా ఉండాలి అని చెప్పే. పేరెంట్స్ లేనపుడు సమాజం ఇంతే తగలెడిద్ది. .. ఆడవాళ్ళకి రిజర్బషన్స్ జాబ్స్ ఇవకేటం వాళ్ళ ఆడవాళ్లు miss యూస్ చేసుకోటం ఎక్కువయింది .. andaru kadu ammailu abbailu Sagan sagam unnaru..

    • @SHORTCUTHARRIS
      @SHORTCUTHARRIS Місяць тому

      @@Hinduball 90%..

  • @bhavanam1974
    @bhavanam1974 3 дні тому

    ఆమె విషయం వినడానికి మీ ఫీజ్ ఎంత అమ్మ అది కూడ చెప్తే ఫీ పే చేయగలిగిన వాళ్ళు ఇంకా మీ ముందుకు వస్తారు

  • @apadmavathibaimore5152
    @apadmavathibaimore5152 Місяць тому +2

    Meeru adapillaliki correct margadarskulu. Society mee nunchi
    Konchemaina change kavali

  • @voorakkarasrikanth
    @voorakkarasrikanth 11 днів тому

    మా అమ్మాయి గారి అత్త గారు ఇలాంటి మాటలే అంటున్నారు స్టేషన్ వరకు వెళ్లి వచ్చాము ఆమె మంచి యాక్టర్ స్టేషన్ లో కూడ తను మాటలు అన్నవి మేము అన్నట్టు గ చెపుతుంది

  • @ramakumari3438
    @ramakumari3438 28 днів тому

    చాల థాంక్స్ మేడం🙏God bless u 🎊

  • @venugopalt6861
    @venugopalt6861 Місяць тому

    Madam you are great human being with humane nature , you support for the right thing

  • @lalithareddy4805
    @lalithareddy4805 Місяць тому +1

    Chala baga chepparu madam👌👏

  • @surathpriya7795
    @surathpriya7795 19 днів тому

    Really meeru great andi. ❤❤

  • @JHANSIRANI-i9d
    @JHANSIRANI-i9d Місяць тому +25

    నా husband కి కొంచెం mind problem వుంది.. ఆ విషయం దాచి పెట్టి మా అత్త వాళ్లు పెళ్లి చేశారు. ఈ విషయం బయటకు చెప్తా అని మా అత్త , మామ నా గురించి చాలా bad గా ప్రచారం చేస్తున్నారు.. నేను ఎవరికి చెప్పాలి తెలియడం లేదు. నాకూ పిచ్చి వచ్చేలా వుంది.. Please any one help me please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @LevelupwithVibha
      @LevelupwithVibha Місяць тому +7

      Please dont lose hope.take support of your parents.meanwhile takeup job.be financially independent.loads of strength to you sister..

    • @nishi8849
      @nishi8849 Місяць тому +2

      Apply for divorce

    • @kruthikacreations3091
      @kruthikacreations3091 Місяць тому

      ​@@LevelupwithVibhabagacheparu kani ala bad Chesey vaallu bayataki pamparuga .4 Godala madya bandinchadaniki try chesatu

    • @kruthikacreations3091
      @kruthikacreations3091 Місяць тому

      ​@@nishi8849s financial support kosam Mundu try Che SD I a taruvatha divorce Ki apply cheyali

    • @akhsgdgdyshhhs
      @akhsgdgdyshhhs Місяць тому

      Same andi maa aayana Kuda psychiatric problem undi. Pelli ki mundu dacharu teliviga. Pedda psycho plus munde affair undi. Divorce ichedam anukuntunna kani naa characters gurinchi bad chestarani okka bayamthone aagipotunna

  • @durgaraniuppada6231
    @durgaraniuppada6231 Місяць тому +1

    Super ga chaparu

  • @udaykumarg7202
    @udaykumarg7202 Місяць тому +2

    Madam, you are always correct

  • @pvr3118
    @pvr3118 Місяць тому +4

    Even my Ex along with his mother and family were like this.... because he had an affair with another woman before marriage....i was beaten up to death multiple times.... and I am very well educated and earning well too... now by God's grace i am out of that marriage as a single mother....

    • @luckyreddy360
      @luckyreddy360 Місяць тому +2

      Ante mi in-laws and husband are free from jail

    • @luckyreddy360
      @luckyreddy360 Місяць тому +1

      Mi husband and in-laws ni vadhalakandi vallaku minimum 7 years jail lo paddali

    • @bobbydavid7085
      @bobbydavid7085 Місяць тому

      Good for you. I am happy that you did not stay.❤❤

  • @ratanparke
    @ratanparke Місяць тому +5

    Ammai ki pelli sambandhaalu choostunnappudu, abbai waala family gurinchi chuttubandhuwulatoh telisina maata pai nammakam undi further proceed awutaaru.
    Telisina vishayaala pai malli abbai waala kutumba waalanu, adagadaaniki ammai waala family waalu venukaadutaaru.
    Abbai oka vedhawa ani abbai waalaku telisi unna koodaa, ammai waallaku maatram, ammai ki pelli chesi ichchina taruwaatane telisostadi.
    Ilaa paristhithi yerpadakunda undadaaniki pelli sambandham kudurche munduu, yewarini adigiteh telustaayee

  • @jayalakshminalam1894
    @jayalakshminalam1894 Місяць тому +2

    Chala bhaguvandi amma 🎉

  • @MamathaGuddolla-rb5cf
    @MamathaGuddolla-rb5cf Місяць тому +7

    Super madam Mee taking.

  • @LaxmiMesineni
    @LaxmiMesineni Місяць тому +1

    Bagac chepparu medam

  • @user-yd6mq3kn6u
    @user-yd6mq3kn6u Місяць тому +1

    Thank you mam God bless you mam🙏🙏🙏🙏

  • @Thrinathgadwal
    @Thrinathgadwal 21 день тому

    Chala chala tqqqq madam

  • @santhib9790
    @santhib9790 Місяць тому +2

    Namaskaram Priya madam garu🙏

  • @yeddulapushpalatha5031
    @yeddulapushpalatha5031 Місяць тому +1

    Chala inspiration meru mam

  • @komatipushpadevi7676
    @komatipushpadevi7676 26 днів тому

    Me advise ku very very thank medam

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 Місяць тому +1

    Same case rajasthan lo pelli chesukoni vellindi ammai oka Babu puttadu atta garu highly educated kani kodalu Anni panulu cheyyali tana sampadana tanu chesukovali poddunne 5.00am ninchi 11.00pm varaku mottam Pani ee kodalu choosukovali ......pelli chesukuni mottam santosham poyyindi ......chala Mandi adapillalni baad pette attagarlu chala Mandi mana societylo ....

  • @sreeramprasadtantravahi4036
    @sreeramprasadtantravahi4036 Місяць тому +1

    tq for valuable imfmn abt marriage

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 Місяць тому +1

    So many cases in our society real devils in houses need to address such cases govt should take major role in making a society better way of life

  • @pushpakumaribommidi2787
    @pushpakumaribommidi2787 Місяць тому +5

    Jayaho madam

  • @anithapalle4223
    @anithapalle4223 26 днів тому +1

    మేడమ్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఆడపిల్ల లకి

  • @sruparao1429
    @sruparao1429 Місяць тому +1

    Baga chepparu madam👌👌

  • @parimala..6562
    @parimala..6562 Місяць тому +2

    Ur very right priya garu... mee matalu andaru parents ki kanuvippu kaligisthe chaha vaguntundi.. ammayi ielli chesemundu alochinchi cheyali ...

  • @sangeethapullamraj2639
    @sangeethapullamraj2639 Місяць тому +2

    Very heartbreaking story andi priyagaru 😨😨

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt Місяць тому +2

    Best video medam congrats

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 Місяць тому +1

    Hat's off madam🙏🙏🙏

  • @aswathareddy-ww1ii
    @aswathareddy-ww1ii 18 днів тому

    wonderful and meaningful

  • @manyampadmaja4427
    @manyampadmaja4427 Місяць тому +4

    మా అమ్మాయి కి ఇలాగే జరిగింది మేము చాలా ఆలస్యం మారు తెలిసింది. మా అమ్మాయి భయ పడి చెప్పలేదు . చివరికి విడాకులు అయింది

  • @devin7574
    @devin7574 Місяць тому +4

    Chala Bhaga chepparu madam

  • @dspremakumari6620
    @dspremakumari6620 Місяць тому +1

    Thank you sooo much mam

  • @bharathibhoopal8760
    @bharathibhoopal8760 Місяць тому +2

    I agree to your point

  • @skabdullah7995
    @skabdullah7995 Місяць тому

    Dhairyamu ichinanduku dhanyavaadamulu

  • @artistkaarthika2819
    @artistkaarthika2819 Місяць тому +2

    Madam meru cheppedhi prathi okati nijam madam garu..me videos chala chusanu.chustune vuntanu hatsaf madam garu 🙏🙏🙏🙏

  • @esthersaggu3664
    @esthersaggu3664 13 днів тому

    Exactly my daughter facing

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 Місяць тому +1

    If all homes follow dharma the country will be strong n developed

  • @hanishhimanshchannel2377
    @hanishhimanshchannel2377 Місяць тому +3

    Super madam

  • @madhusudhanaswamythirunaha3826
    @madhusudhanaswamythirunaha3826 27 днів тому +1

    ఆడవాళ్లకు మీ సపోర్ట్ కొండంత బలంగా ఉంటుంది

  • @saibabu1092
    @saibabu1092 29 днів тому

    Very good speech medam

  • @Johnvickki813
    @Johnvickki813 26 днів тому

    Excellent Madam

  • @chitranimma
    @chitranimma Місяць тому +15

    Pelli cheskokunda undatame better.. women ki

    • @appuganeshna
      @appuganeshna Місяць тому +1

      Well said andi…all women don’t get married!!

  • @KishoreNadha-dn2ds
    @KishoreNadha-dn2ds Місяць тому +3

    This lady so very great girl and I never see good lady in the society and God bless you i pray to for you 🥰🙏👌💐🌹 worst guy 😡

  • @gnaneshwergnaneshwer5242
    @gnaneshwergnaneshwer5242 Місяць тому +4

    Yes mam family details complete ga telusukovali 😢😢😢 Naa life nashanam aiendi...pillala kosam bathukuthunna 😢😢😢😢😢

  • @Maagardenmiddhethota5042
    @Maagardenmiddhethota5042 28 днів тому

    Baga chepparu madam 🙏

  • @SujathaNukala-zb4rd
    @SujathaNukala-zb4rd Місяць тому +1

    Thank you so much mam melanti suppport vandali😂

  • @user-po4xv3nu7u
    @user-po4xv3nu7u Місяць тому +1

    Correct Madam

  • @SAIRUPAAMARAVATHID
    @SAIRUPAAMARAVATHID Місяць тому

    Yes correct madam
    Elantivi chusthuntee marragie ante bayam vesthomdii

  • @user-ox1du8mm1x
    @user-ox1du8mm1x 21 день тому

    Awareness video, good

  • @GRLS2012
    @GRLS2012 Місяць тому +7

    సమజమ్ పురుషధిక్యం లో ఉంది ఇంకా సమానం అనేది బయటకి తప్ప లోపల లేదు

  • @VijayaBabuTarakaturi
    @VijayaBabuTarakaturi Місяць тому +1

    Super Madam

  • @SaiRam-mj7dh
    @SaiRam-mj7dh Місяць тому

    Chala Baga chebutunaru

  • @jyothij7038
    @jyothij7038 Місяць тому

    Chala tarchar chestaru madam

  • @v-rgaming7670
    @v-rgaming7670 28 днів тому

    Nice mam God bless you

  • @gyarasarala8073
    @gyarasarala8073 Місяць тому +3

    Priya madam meru correct 💯 valuable words madam 🙏🙏🙏

  • @raginitrainings755
    @raginitrainings755 Місяць тому +2

    @Priya mam... you are not anti to ladies andi.. why some people think like that is.. you talk about rights and responsibilites.. but few are interested only to fight for their rights..when it comes to responsibilities.. they dont like to listen/take it.. thatsy they think anti for ladies.. But correct gal chappali antey ..meedey correct.. correct epudu katinanganey untuni.. ala untey ney adi correct avutundhi..
    I learnt and change my thinking after seeing your vidoes.. w.r.t responsibility especially one sentence.. if lady disturbs entire family will get disturbed..adjust/accept/take care your family..it makes you and your family happy..so andukeynemo..mana shastralu kuda ladies/wife gurunchi varninchai...

  • @vijayalakshmi-cr4uv
    @vijayalakshmi-cr4uv Місяць тому +1

    Madam excellemt

  • @mind.games.exposed
    @mind.games.exposed Місяць тому +1

    Supar medam

  • @amalabandreddy3603
    @amalabandreddy3603 Місяць тому +3

    Enta baga cappru amma

  • @bharathibhoopal8760
    @bharathibhoopal8760 Місяць тому +2

    Mam super

  • @vsrsamba7632
    @vsrsamba7632 Місяць тому +3

    Super

  • @sarojinilotla3021
    @sarojinilotla3021 Місяць тому +1

    Amma ❤

  • @sridharanimsw1420
    @sridharanimsw1420 Місяць тому +1

    Nako doubt. Asalu verginity test ea lenapudu aa doctor test chesi vergin ani ela cheppindi...
    And impotency ni reason ga chupinchi divorce tesukune chance ipudu ledu. Ground source kinda aa reason okapudu undedi ipudu tesesaru.. 2 months lo first wife ela divorce theesukundi 🤔🤔

  • @yeddulapushpalatha5031
    @yeddulapushpalatha5031 Місяць тому

    Correct ga answer
    Cheptaru mam

  • @bhavanibanala2893
    @bhavanibanala2893 Місяць тому +1

    Madam pelli sambadalu chusetapudu enquiry cheste avaru nijam chepparu madam pelli antene nijalu telisinaa manchivalle ani cgeputharu enquiry lo ami teliyatamledu mam

  • @nazeershaik1381
    @nazeershaik1381 Місяць тому

    ❤ Gord bless u mam

  • @shenigariyadagiri4111
    @shenigariyadagiri4111 Місяць тому +2

    Madam metho matladali🙏🙏🙏

  • @RadhaRani-bp3ex
    @RadhaRani-bp3ex Місяць тому +3

    Abba ilanti video chuste ammai ki pelli cheyalante baadha bayam mentally weak ipotunna

  • @GRLS2012
    @GRLS2012 Місяць тому +1

    Enni rakukuga chusina adapillalu ki rakshana ledu e rojullo.

  • @HimaBindu-dt5cs
    @HimaBindu-dt5cs 23 дні тому

    Important avithe samsaramki kanikiradu ,panikivaste okaru sariporu

  • @srilakshmilokala2229
    @srilakshmilokala2229 Місяць тому +4

    Chala sad madam.. ee case lo athaniki etuvanti siksha vundadu.. idhi chala chala unfortunate 😞