పాటల పోటీ అనగానే,కచ్చితంగా మనకు వినపడే సంగీత స్వరాల పాట పరిశుద్ధుడు..పరిశుద్ధుడు by IMPACT KISHORE

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 824

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 2 роки тому +2

    కీబోర్డ్ నెంబర్ ఒన్ ప్లే.. And తబలా జాజ్ పాడ్స్ సూపర్ 🥰🥰🙇🙏🥰🥰

  • @kperaju2952
    @kperaju2952 3 роки тому +2

    🙏🙏🙏👌👌👌👍👍👍✊✊✊💐💐💐🌹🌹🌹🌷🌷🌷🏵️🌺🌺🌺🏵️🏵️🌸🌸🌸🌸💐💐💐💐🌹మాటలు లేవు బ్రదర్

  • @VelpulaJOHNPAL
    @VelpulaJOHNPAL 2 роки тому +2

    బ్రదర్ దేవునికి మహిమకరముగ పాడారు సింగిగ్ బాగుంది 🤴 సంగీతం 🎷🎸🎹బాగుంది దేవునికే మహిమకలుగను గాక ఆమెన్🙏

  • @suresh7803
    @suresh7803 4 роки тому +16

    రియల్లీ గ్రేట్ తమ్ముడు దేవుడు నీకు ఇంకా అధికంగా ని యొక్క స్వరాన్ని ఆశీర్వదించి గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా దేవుడు బహుగా దివించును గాక ఆమెన్

  • @bodigaddamoshemoshne9072
    @bodigaddamoshemoshne9072 2 роки тому +3

    సూపర్ సూపర్ సాంగ్ సూపర్

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 2 роки тому +1

    చాలా చక్కగా పాడాడు. కీ బోర్డ్ సౌండ్ పాటలోని పదాలను మింగేస్తున్నది. పదాలు పలికే ప్పుడు కీ బోర్డ్ సౌండ్ తగ్గిస్తే బాగుంటుందని నా భావన

  • @giftyglory9008
    @giftyglory9008 3 роки тому +1

    Wooow👍👌.... మీ ప్లేయింగ్ కి నేను పెద్ద ఫ్యాన్

  • @anupamaanupama199
    @anupamaanupama199 4 роки тому +8

    చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక

  • @sureshbandi111
    @sureshbandi111 4 роки тому +15

    దేవుడు ని చాలా బాగా స్తుయించారు చాలా బాగుంది దేవునికే మహిమ ఘనత

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  4 роки тому +1

      Amen

    • @krishnaaleti842
      @krishnaaleti842 4 роки тому

      @@danielrajyarlagadda praise the Lord brother I am govt employee please give me one chance for me
      A.Peter 8886510488

  • @yesupadam3474
    @yesupadam3474 4 роки тому +2

    E.patachalabagundhi.enkachalapadalani.koruthunnanu.thenkyou

  • @snehasevaorganization1980
    @snehasevaorganization1980 4 роки тому +1

    Kibord pleing super bro 👍👍👍

  • @rajendra....122
    @rajendra....122 4 роки тому +1

    తమ్ముడు.. ఇరగ దీసావు...superb

  • @yeddushalem8206
    @yeddushalem8206 4 роки тому +2

    Sound ingener supar editing చేశారు

  • @kssamuel2296
    @kssamuel2296 4 роки тому +2

    టీం కంప్లీట్ గా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్

  • @sobhanadevi8750
    @sobhanadevi8750 4 роки тому +1

    Andariki praise the lord.

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 4 роки тому +1

    MGBA. now and forever.

  • @arigalajothiarigala7837
    @arigalajothiarigala7837 4 роки тому +2

    Superooo Super amazing song devunike mahema ganatha kalugunugaka amen

  • @angelaruna3500
    @angelaruna3500 4 роки тому +1

    Excellent superrrr music brother. ...singing also 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌devuniloo neelamayyelaa undhii song.....👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Riya-Sriyans.123
    @Riya-Sriyans.123 4 роки тому +4

    చాలా బాగా మ్యూజిక్ అందించారు సార్... తమ్ముడు కూడా చాలా బాగా పాడాడు...... దేవుడు మీ పరిచర్యను దీవించుగాక....!
    నాకు కూడా మీ టీమ్ తో కలిసి పాడి దేవున్ని మహిమ పర్చాలని ఉంది....

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  4 роки тому

      Thank you & you are welcome sir

    • @Riya-Sriyans.123
      @Riya-Sriyans.123 4 роки тому

      కార్యక్రమం ఉంటే చెప్పండి సార్.... నా వాట్సాప్ 8247764862

  • @khushikhushi9513
    @khushikhushi9513 3 роки тому +1

    అందరూ చాలా కస్త్పడర్ సూపర్ మ్యూజిక్ సాంగ్,

  • @vennamkasaiah5870
    @vennamkasaiah5870 4 роки тому +1

    Key bord super sir miru play chesthuna song vintu devunilo paravasisthunam tq sir &my god bless you u& u r team

  • @mrudulaprincess1958
    @mrudulaprincess1958 3 роки тому

    Babooiiiii Kishore annnayaaaa .....🤯🤯mamulga ledhu annaya
    All the team members especially keys ... 👍👌👌👌👌Supperb....

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 3 роки тому +1

    నైస్ మ్యూజిక్ ఎంటైర్ టీం మే గాడ్ బ్లేస్.. అండ్ నైస్ తబలా జోన్స్ బ్రో ఎనర్జీ టిక్ ప్లేయింగ్ .. అండ్ నైస్ డానీ బ్రదర్.. అండ్ నైస్ వోకల్స్ సరిగమలు బ్రదర్ వి ఎంజాయ్ సాంగ్ ఏ లాట్ థాంక్స్.. 🙏👌🎄♥️👍👩‍👩‍👦‍👦💪👏🎉🎆🎇🙆‍♂️

  • @uttarakumari5549
    @uttarakumari5549 4 роки тому +3

    మీ టీమ్ కు దేవుని దీవెనలు ఎల్లప్పుడు వుండును గాక excellent song

  • @veeranagendra4629
    @veeranagendra4629 4 роки тому +2

    Oh very good ra boby

  • @prasanthjames1370
    @prasanthjames1370 4 роки тому +2

    Challa Baga padaru bro god bless you & your team

  • @krupachikkala1254
    @krupachikkala1254 4 роки тому +1

    బ్రదర్ వెరీ నైస్ 😘

  • @hanumanthrao1892
    @hanumanthrao1892 3 роки тому

    Excellent thammudu... నేను ఒక 20 to 30 times విన్నాను...superb ...God bless you 🎉🎉🎉🎉❤️❤️❤️❤️👍👍👍👍

  • @sorusujatha2673
    @sorusujatha2673 4 роки тому +1

    బ్రదర్ 👌🙌

  • @RajuGanji-e1m
    @RajuGanji-e1m Рік тому +1

    పాడితే ఇలా ఉండాలి సూపర్

  • @sarojabhasker240
    @sarojabhasker240 4 роки тому +1

    super,,chala baga padaru music kuda super

  • @kumarkarun6829
    @kumarkarun6829 3 роки тому

    Nice singing and great music Annaya Devudu ink bhahuga vadukovali amen

  • @kumariisrayelu4395
    @kumariisrayelu4395 4 роки тому +1

    Devudu. Mi. Team. Andariki. Adikanga. Divinchunu. Gaka

  • @shering8245
    @shering8245 3 роки тому +1

    Great brother. GOD bless you

  • @stuthimahima5862
    @stuthimahima5862 4 роки тому +9

    సూపర్ సింగింగ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏👌

  • @mkraomedapati202
    @mkraomedapati202 4 роки тому +1

    God bles you brathar

  • @penubalanani2664
    @penubalanani2664 4 роки тому +2

    E-song adbhutham Chala baga chesaru brother's

  • @shanthishanthi5326
    @shanthishanthi5326 4 роки тому +1

    May GOD bless you abundantly devuni biddalara Devunike mahima kalugunu gaka

  • @sureshchinna5847
    @sureshchinna5847 4 роки тому +1

    All things super...

  • @naveencena5862
    @naveencena5862 3 роки тому +1

    God bless you

  • @basu_gospelsinger_official
    @basu_gospelsinger_official 4 роки тому +1

    Super Brother awesome fantastic 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @rajukonapala8049
    @rajukonapala8049 4 роки тому +1

    Mridangam pad lo chalaa baagaa play chesaaru and tabala excellent and keys is too good singing excellent God bless you......

  • @gampalaramanababu6801
    @gampalaramanababu6801 2 роки тому

    Excellent singing group super super...god bless you 👌👌👌👌👌

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 4 роки тому +2

    Yesu ke ghanata mahima

  • @rekhaparmangari4777
    @rekhaparmangari4777 4 роки тому +2

    Same yohoshuva kamalakar lage padaru i enjoyed a lot tnq brother.. 😀😀😀

  • @jamesvanthala6669
    @jamesvanthala6669 4 роки тому +21

    Keyboard playing exlant bro

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  4 роки тому

      Thank you brother

    • @shanthivjc3051
      @shanthivjc3051 4 роки тому

      @@danielrajyarlagadda YES VERY BEAUTIFUL..I think pls keep any thing on the chair (little height) then can play more comfortable

    • @barnabossboss2432
      @barnabossboss2432 3 роки тому

      Mind blowing keyboard playing. Good singing. Tabala & pads beautiful playing. Glory to God

  • @eearapogakavitha8438
    @eearapogakavitha8438 3 роки тому

    Prise the lord anna amizing arkestra wander super sangeetam ante padi chache naa lanti pichollaku ento truptiga manasuku jaaiga undi anna God will help you don't warry glory to Jesus amen

  • @kishorekarthik5901
    @kishorekarthik5901 4 роки тому +2

    keyboard playing super om shubhambuyath

  • @kumariisrayelu4395
    @kumariisrayelu4395 4 роки тому +2

    Vandanam. Prabu. Vandanam

  • @suvarnarajuaariga5100
    @suvarnarajuaariga5100 3 роки тому

    Super brother mi voice same to same vacchindi good god bless u

  • @jeevankesavofficial1642
    @jeevankesavofficial1642 4 роки тому +1

    Anna super excellent song

  • @t.m.jayaraju7950
    @t.m.jayaraju7950 2 роки тому

    Very good playing keyboard good job bro thanks all of you

  • @sobhanadevi8750
    @sobhanadevi8750 4 роки тому +1

    Song kuda chala chala baga padafu thammudu.

  • @bandelabhaskar5151
    @bandelabhaskar5151 4 роки тому +1

    👌👌👏👏 brother's

  • @rubenyesaiah3488
    @rubenyesaiah3488 2 роки тому

    God blessing ser devd memmunu gpoppaga devinchunu gaka

  • @suvarnarajuaariga5100
    @suvarnarajuaariga5100 3 роки тому

    Excellent super super love u brother

  • @prabhukiran2208
    @prabhukiran2208 3 роки тому

    Vandhanalu Sir. "Keyboard" playing Exlant Sir. And "Tabala" Super

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 3 роки тому

    సూపర్బ్ nana God బ్లెస్సు 👍

  • @sr-pu9bs
    @sr-pu9bs 2 роки тому +1

    అన్న చాలా చాలా చాలా బాగా పాడారు. Music నన్ను ప్రభువు నందు పరవశింప జేసింది. ప్రభువు మిమ్మును నిత్యము కాచి కాపాడును గాక ఆమెను.

  • @msmusic4119
    @msmusic4119 4 роки тому

    Very much appreciate and PERFECT PARISUDDUDU PARISUDDUDU SONG Thank You very much

  • @santoshsampangi781
    @santoshsampangi781 2 роки тому +2

    పరిశుద్ధుడు పరిశుద్ధుడు (2)
    పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా (2)
    వందనం ప్రభు వందనం (2)
    సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా... ఆ.. ఆ..
    గమదనిస గమదనిస గమదనిస
    సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా
    గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును(2)
    గాన ప్రతిగానం చేసెద నేను (2)
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు (2)
    నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు
    కదలుచున్నవి దేవా .. ఆ... ఆ..
    గమదనిస గమదనిస గమదనిస
    నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు
    కదలుచున్నవి దేవా ....
    నా దేహమనే నీ ఆలయమందున (2)
    స్తుతి ధూమము వేసెద నిరతము నీకు (2)
    పరిశుద్ధుడు పరిశుద్దుడు
    సగమ దనిస నిస మగస
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు
    సగమద గమదని మదనిస గనిసగ
    మగసని గసనిద సనిదమ దమగస...
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు..
    సగమ గమద మదని దనిసగ గసని
    సనిదని దమ దమగస
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు
    సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
    సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
    సస నిని దద మమ దద మమ గగ సస
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు
    ససమమమమ గగదదదద మమనినినినిని
    దదసససస సనిద నిదమ దమగ మగస
    సగమదనిస సగమదనిస సగమదనిస (3)
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు
    పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో
    కొనియాడబడుతున్న నా యేసయ్యా (2)
    వందనం ప్రభు వందనం (2)

  • @umesh0112
    @umesh0112 4 роки тому +1

    Wow super brothers

  • @wagmareavinash2272
    @wagmareavinash2272 6 місяців тому

    👏👌 devuni Ki Mahima

  • @naidur9182
    @naidur9182 2 роки тому

    Danial anna super song and music 🙏🙏🙏🙏

  • @chintakuntladavidraju6621
    @chintakuntladavidraju6621 4 роки тому +2

    చాలా చక్కగా పాడారు.

  • @naidunani4361
    @naidunani4361 4 роки тому +1

    Tabalaa 👍

  • @JCGodsKingdom
    @JCGodsKingdom 4 роки тому +6

    నిజంగా ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. . .ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియో ఇంకా జీవాన్ని నింపింది. అందరూ అద్భుతంగా దేవుణ్ణి స్తుతించారు

  • @sobhanadevi8750
    @sobhanadevi8750 4 роки тому +1

    Meeru andaru super

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 4 роки тому +2

    Music vallane song baguntundi.superb all

  • @satishganti97
    @satishganti97 3 роки тому

    Good team work dani anna...,👌👌👌

  • @rajukaturi1741
    @rajukaturi1741 4 роки тому +1

    Super anna exlent

  • @nallisantosh1689
    @nallisantosh1689 4 роки тому +1

    Tabala playing super anna

  • @matharibheemrao8455
    @matharibheemrao8455 2 роки тому

    super God bless you all 👌🙏🏻🙏🏻🙏🏻🎊

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 4 роки тому +1

    old melodious song. devunike mahia kalugunu gaka

  • @kishoremaxon7864
    @kishoremaxon7864 4 роки тому +25

    IMPACT team ద్వారా నాకు చక్కని అవకాశము ఇచ్చిన డానియేల్ రాజ్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు💐💐💐 తెలియజేస్తున్నాను;🙏🙏
    అలాగే impact team లో ఉన్న నా తోటి సహోదరీ,సహోదరులందరికీ నా నిండు వందనాలు🙏🙏

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  4 роки тому +2

      You are our family member brother

    • @damallarohini4336
      @damallarohini4336 4 роки тому +1

      Superb song and orgnisation
      What is this impact team means, can anyone explain please

    • @danielrajyarlagadda
      @danielrajyarlagadda  4 роки тому

      @@damallarohini4336 CONTACT US ON : 9849415733.

    • @Premkumar-nm9bh
      @Premkumar-nm9bh 4 роки тому

      Bro mi voice supper . God bless you

    • @kishoremaxon7864
      @kishoremaxon7864 4 роки тому

      @@Premkumar-nm9bh
      యేసయ్య కే మహిమకలుగునుగాక🙌🙇Thank you so much brother 🙏😇

  • @sagarprem1554
    @sagarprem1554 3 місяці тому +1

    Good singing and good mugic

  • @sunithadamalla6223
    @sunithadamalla6223 3 роки тому

    Super brother ...mi voice bagundhi...music playing exallent

  • @mukkantibellamkonda701
    @mukkantibellamkonda701 4 роки тому +1

    Very nice to listen

  • @annurinaniannurikiran2522
    @annurinaniannurikiran2522 4 роки тому +2

    అన్న చాల బాగా పాడారు

  • @gantedarajesh354
    @gantedarajesh354 Рік тому

    Praise the lord anna 🙏 god bless you

  • @p.j.paulepf7733
    @p.j.paulepf7733 4 роки тому +4

    చాలా అద్భుతంగా పాడారు
    అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు

  • @shekarnaviri7568
    @shekarnaviri7568 4 роки тому +1

    సూపర్ అన్న

  • @holycute3315
    @holycute3315 4 роки тому +2

    Fantastic thammudu all of you
    Very good

  • @sivasankarrao9536
    @sivasankarrao9536 2 роки тому

    Super...bro....very nice song

  • @vjr1134
    @vjr1134 4 роки тому +1

    Yarlagadda super song
    Tqs for upload

  • @jesusmusic3586
    @jesusmusic3586 Рік тому

    Nice Singing Brother Raagam Hindolam

  • @SureshSuresh-xy2ix
    @SureshSuresh-xy2ix 7 місяців тому +1

    Your voice super anna again (yesu goriye pillanu nenu song padandi anna

  • @novach2638
    @novach2638 4 роки тому +7

    Bayyaaaa hat's of all of you mind blowing music .. especially keyboard player,..🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏👍👍👍✝️

  • @rajutelukalapelli1933
    @rajutelukalapelli1933 4 роки тому +2

    Wonderful very very nice

  • @yalakapatiyobu1108
    @yalakapatiyobu1108 3 роки тому

    Anna super padaru nenu💯 download chesukunna superrrrrrrrr tankyou jesus

  • @englishgrammer9814
    @englishgrammer9814 4 роки тому +5

    Excellent keyboard playing

  • @kuragantiramesh7794
    @kuragantiramesh7794 2 роки тому

    Lyrics exlent bro also singing 🙏💐

  • @nagarajar5843
    @nagarajar5843 4 роки тому +3

    ಪರಿಶುದ್ಧ ಯೇಸುಕ್ರಿಸ್ತ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಆಮೆನ್ ,🙏🙏

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 3 роки тому

    Prise The Lord Amen

  • @NaniNaveen-v8j
    @NaniNaveen-v8j Місяць тому +1

    Golden ❤song anna

  • @salmonraju7910
    @salmonraju7910 4 роки тому +4

    అన్న music & singing సూపర్

  • @mr.johndavidson5937
    @mr.johndavidson5937 4 роки тому +1

    Super

  • @kumariisrayelu4395
    @kumariisrayelu4395 4 роки тому +1

    Chala aga. Padavu. Sodara. Devudu. Mimmalni. Andarni. Pata la. Rupam lo. Vadukuntunaduku.devuniki.mahima.kalugunugaka

  • @praveenaluvala5431
    @praveenaluvala5431 4 роки тому +1

    Super brother

  • @kjagan6343
    @kjagan6343 4 роки тому +1

    E patatho dhevudu mahima pondhadam kayam