ప్లీజ్ మొత్తం చూడండి అని మొదట అన్నావు. వీడియో కోసం ఎదురు చూసి కంప్లీట్ గా చూసే అభిమానులు నీ వాళ్ళు. ఎవరూ మధ్య లో ఆపే వారు లేరు. చివర యువత కోసం చెప్పింది బాగుంది నాన్న 👏
Anvesh cheppindi correct nenu last 9 years ninchi India lo job chestunna, But Anvesh world ni chupinchi inspire chesaka naaku World international interest vachindi...Ippudu memu UK ki move avthunnam with Jobs in big MNC's, Thanks anvesh for Inspiration
Superr అన్వేష్ చాలా బాగా మాట్లాడారు రాజకీయ నాయకులు చేసిన తప్పులకి రాష్ట్రాలు ఐనా దేశాలు ఐనా బలి అవుతున్నాయి..దీనిని మార్చాలంటే ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించడం ముఖ్యం మంచి యువత తో ఇది సాధ్యం అవుతుంది.కానీ యువత మొబైల్ ఫోన్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కి బలైపోతున్నారు.
గుడ్ బ్రో..చాలా బాగా వివరించారు.. నాకు అర్థమైనత వరకు అర్జెంటీనా తమ ప్రభుత్వం విదేశీ మాదకద్రవ్య నిలవులును పెంచుకునే ప్రాసేస్లోనే ఇలాంటి...లీగల్ ప్రాసెస్ చేసినట్టు ఉంది. అంతే..ఇంకేమి కాదు అని నా ఉద్దశ్యం.
చాలా తెలిసింది ఇ వీడియోలో 😟కాని ఒ 10 టైమ్ చూడాలి 😫అన్వేషణ గారు 🙏 మీరు సూపర్ baboyy Milanti vallu ఉండాలి మనదేశంలో .. దేవుడా మాటలు లేవు ఇక 😳thanks for this video 👍 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
Well Said , especially for the youth Keep moving forward, don’t end the journey, All of us wishes and prayers are with you, Many people may not see your video but a few watching this video can spread your valuable words . Good job anvesh Entertaining and motivational. Very impressed, this king of information should reach people . Thank you
bro you know i am a fan of your all explore videos and this video is the best video as you give lot of information even though you said finally about education part and as well purchase our indian valuables and made in india is AWESOME bro god bless you 😇
$1000=106025 argentina peso(govt rate) 75000rs=106025 argetina peso the above example is acccording to the govt exchnage but if the same dollar exchnage is done through locals $1000=220000 argentina peso this is because of the inflation the govt is trying to show the inflation is low but in the local markets, anvesh anna has shown us see the reality(Inflation rate is so high around 60-80%)
When compared to India ,the dollar rate is constant from 5 years due to measures taken by RBI.when I went to quatar at 2016 the dollar rate is fluctuated between 72-78 but today it is 72 .So the suitation like Argentina will not happen in india.Made in India also boosts the country economy.We are in safe postion even in pandemic times.
@@medicallymedical9518 mana country lo maname manufacturing cheyyali. China vaala laga. So that we can control foreign imports and also manake consumption ekkuvaga undhi bayata countries kanna
Eye opening video. Bitter truths have been discussed. Thank you so much bro for sharing valuable information. I will give my 100% efforts to make my india economic super power.
You are smart in financial management and u have perfectly explored the lacunae in exchange variations. That’s Smart Telugu vaadu. Cudos to you man. Printing of more currency than the gold reserves a country possesses, certainly leads to hyperinflation. It’s the situation wherein too much money chases too less goods and the standing example is the currency value in Tanzania and other African countries.
Love You Bro, Valuable Information. We have to save our country from this kind of situation by motivating the younger generation. I'm doing my best by motivating students in my class.
Anna after watching the full video I got to know new things and you are motivating youth and addressing our Indian 🇮🇳 people in other nations is really great bro..,
The difference in the exchange rate between banks and market shops in Argentina is primarily due to supply and demand factors. Banks are typically more conservative in their pricing, as they seek to maintain stable exchange rates and avoid risks. Market shops, on the other hand, are subject to market forces, and the price of the Argentine peso can fluctuate based on demand from customers. addition, market shops may charge higher rates to compensate for their own costs, such as rent, utilities, and salaries. They may also offer more favorable exchange rates for larger transactions, as they can earn higher profits on those transactions. It is worth noting that the official exchange rate set by the government may differ from the rates offered by banks and market shops, and there may be restrictions on the amount of foreign currency that can be exchanged at any given time. Overall, the difference in exchange rates between banks and market shops in Argentina is driven by a range of economic factors and market conditions, and can vary based on a variety of factors.
Ikkaada konni points miss avthunnaru 1) oka country development anedi currency peragadam Leda thaggadam paina depend avvadu For ex Indian 1 rupee=1.54japanese yen Aithe India Japan kante developed country aa kadu. 2)chala countries valla currency ni thakkuva undetattu chuskuntaru for ex Japan ,china 3) currency thakkuva unte profit aa Leda ekkuava unte profit aa anedi aa country export oriented or import oriented ane Dani paina depend avthadi E information meeku help avthadi ankuntunna As usual video informative Anvesh 🤗
Naku oka doubt, as per video.. Govt rate 1USD = 100 PESO LOCAL MARKET RATE 1USD = 200 PESO 1USD teesukellui, local market lo 200Peso teeskoni, aa 200Peso ni bank ki velte 2USD istaru kadha.. Malli aa 2USD ni local market ki 400 PESO ki marchi, aa 400peso ni bank lo 4USD ki maarchukovachu kadha... Ila ee cycle ni repeat cheste, money increase avvuddhi kadha... Please clarify...
Wonderful video.. love the way you strive hard to show us new things and explain them. Hope to get these kind of videos more and more from you. Keep traveling !!
అసలు 186 countries తిరిగిన వాడు కూడా ఈలాంటి trick చెప్పలేదు అన్నా, వాడు మాత్రం ఎలా చెప్తాడు లే, అసలు కొంత మంది passport మీద stamp కోసం world travel చేస్తున్నారు, ఏదో luxary hotel లో ఉండి view అని ఆకాశం, గోడలు,bathroom చూపెట్టి వచ్చేస్తుంటే, బయట ఒంటరిగా తిరిగితే కదా తెలిసేది!!!!
'Times Of India' లో వాడి article వచ్చింది చూసారా,low budget traveller, Road side tents,hotels,camps లో ఉన్నాడని మొత్తం సోల్లు రాశారు, ఆ news చూసి వాళ్ళ news paper మీద నమ్మకమే పోయింది, ఒక్క sentence correct అనిపించలేదు నాకైతే!!!
Ardam aendi anna 1dollar = 105 paisol officially but unofficially 1$= 220 paisol E country oka currency rannunna kavalam Inka tagipothundhi kabati dollars ni bhachukunthunaru
Dont say begging bro... Its subscribers mere contribution to learn more from you by supporting you...we are not only seaing the world with your eyes, but getting to know a lot of stories behind the screen...
Such a eye opening video for everyone, nicely elaborated, super bro elaney last 8 mins ithey , its like giving some great confidence to youth that they can do wonders, if they can apply their knowledge in rightway baaga cheppav bro.
Bro neelanti youtuber ni nenu ippatiki dakha chudaledhu nee videos valla chala knowledge gain avvutundi and world lo alanti sitvations unnayo telustundi thanks bro...❤️
Super superr. Nenu epudea e video chusanuuu anna chala baga explain chease cheapavuuuu... economic ga baga cheapavuuuu........ really superrr. Ni video vallaa Naku e roju konnii kota veesayaluuu telisiniyiiiii...thanku annaya this is ramesh from kakinada andhrapradesh ..india
"ఎర" ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది.... - Vakada Srinivasa రావు ఈ ఒక విషయం జనం అర్ధం చేసుకుంటే అసలు మన దేశం లో పెద్ద వాళ్లే ఉండరు కష్ట పడకుండా ఏది రాదు కష్ట పడకుండా వచ్చింది ఎప్పటికి ఉండదు... అంతే గా అన్వేష్ బ్రో.... 💪💪 కష్టే ఫలి............
In pure economic terms this situation is known as depreciation of currency , It mean rise in value of domestic currency as compared to foreign currency Benefits -exports cheap -It promote tourism This appreciation infact used to catch up trade (old method)as compare to other counties goods are cheap in Argentina so in other sense it promotes exports in large scale, this method (fixed exchange rate system)used in india of tilll 1994 Cons -imports costly -promotes inflation as flow of currency increase lead for demand for goods increases this lead to rise in prices But u almost explained without using technicalites , iam preparing for civil service exam (ias)iam learning from u as u r showing real world that what I have read in book Thank u bro
To counter this cheap prices, government is trying to impose some duties on goods, so that foreign goods are not available at a much more cheaper level
Here is Telugu translation for better understanding - అర్జెంటీనా లో ఏమి జరుగుతుంది సమస్య ఏమిటి? అమెరికా డాలర్‌తో పోలిస్తే అర్జెంటీనా కరెన్సీ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక మార్పులతో సంబంధం ఉన్న భారతదేశం అర్జెంటీనా నుండి ఏమి నేర్చుకోవాలి? ఈ పరిస్థితికి దారితీసిన అంశాలు ఏమిటి? అర్జెంటీనాకు ఆర్థిక సంక్షోభాలు కొత్తేమీ కాదు. మాజీ ప్రెసిడెంట్ కిచ్‌నర్ పాలనలో 2007 నుండి 2015 వరకు ఉన్న ప్రజాదరణ పొందిన విధానాలతో పాటు మారకంపై నియంత్రణలు ఆర్థిక వ్యవస్థను అశాంతికి గురి చేశాయి. ఈ చర్యలు స్థిరమైన ఆర్థిక మరియు కరెంట్ ఖాతా లోటులు మరియు అధిక ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థను సృష్టించాయి. U.S. వడ్డీ రేటు పెంపుదల మరియు డాలర్ పెరగడం అర్జెంటీనా కష్టాలను మరింత తీవ్రతరం చేయడానికి కారణాలు. అర్జెంటీనాలో ఆర్థిక ఒత్తిళ్లు ఏమిటి? అర్జెంటీనా ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ, ఇది ఆర్థిక మూలాధారాలు లేకపోవడంతో డాలర్ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కరెంట్-ఖాతా (current account deficit) అస్థిరత యొక్క అనేక ఎపిసోడ్లతో దేశం ఇప్పుడు దాని బాహ్య రుణాల (external commercial borrowings l పరంగా డిఫాల్ట్‌ల ప్రమాదంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్లో అధిక వడ్డీ రేట్లు అర్జెంటీనాను మరో సంక్షోభం అంచుకు నెట్టివేసింది. దీని కారణంగా అర్జెంటీనా ద్రవ్యోల్బణాన్ని (inflation) నియంత్రించలేకపోతుంది, ద్రవ్య లోటును తగ్గించదు మరియు వృద్ధి పునరుద్ధరణను ఒకే సమయంలో కొనసాగించదు. భారతదేశానికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు ఎలా సంబంధం ? ప్రపంచ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు, భారతీయ స్థూల-ఫండమెంటల్స్ బలంగా కనిపిస్తాయి. ప్రపంచ తక్కువ-వడ్డీ రేటు విధానం భారత ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహానికి సహాయం చేస్తుంది మరియు కరెంట్ ఖాతా లోటు (CAD)కి ఆర్థిక సహాయం చేస్తుంది. తక్కువ ముడి చమురు ధరలు వాణిజ్య లోటు నియంత్రణలో అలాగే ద్రవ్యోల్బణం మరియు ద్రవ్య లోటును అదుపులో ఉంచుతాయి. గ్లోబల్ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇటీవలి అంతర్జాతీయ వడ్డీ రేట్లు మరియు ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నందున, భారతదేశం బాహ్య రుణాల (external borrowings) సమస్య ని ఎదుర్కొంటుంది మరియు చర్యలు తీసుకోకపోతే డిఫాల్ట్ (insolvency) కావచ్చు. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆందోళనలు ఏమిటి? కొత్త గ్లోబల్ స్థూల ఆర్థిక ఎదురుగాలి బాహ్య ఖాతాలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక అసమర్థతను బహిర్గతం చేస్తుంది. తిరిగి వస్తున్న ద్రవ్యోల్బణం (inflation) మరియు ప్రభుత్వం స్వయంగా విధించిన ఆర్థిక ఏకీకరణ లక్ష్యాలను సడలించడం ఈ దృష్టాంతాన్ని రుజువు చేస్తుంది. ప్రస్తుతానికి భారతదేశం డిఫాల్ట్ ప్రమాదంలో లేదు మరియు దాని బాహ్య రుణాల పరంగా నిజానికి విశేషమైన బాధ్యత వహిస్తోంది. అయితే నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టేందుకు గతంలో ఇష్టపడని కారణంగా భారతదేశం తన స్థూల ఆర్థిక విధానంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశం అటువంటి సంక్షోభ సమయంలో అవసరమైన దానికంటే ఎక్కువ విదేశీ మారక నిల్వలను (forex reserves) కలిగి ఉంది, అయితే రాజధాని ఎపిసోడ్ నిల్వలను హరించును మరియు రూపాయిని ఒత్తిడి చేస్తుంది. ఇది జరిగితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపాయిని నిర్వహించలేకపోతుంది, విదేశీ మారక నిల్వలను సంరక్షించదు మరియు స్వతంత్ర ద్రవ్య విధానాన్ని నిర్వహించదు. అర్జెంటీనా నుండి భారతదేశం ఏ విధాన పాఠాలు నేర్చుకోవాలి? భారతదేశం తన బాహ్య ఖాతాను స్థిరీకరించడానికి మరియు స్థూల ఆర్థిక విధానాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి భారతీయ ఉత్పత్తులను పోటీపడేలా చేసే సూక్ష్మ ఆర్థిక సంస్కరణలు అవసరం. ఇది దిగుమతులను తగ్గించడంతో పాటు ఎగుమతుల పెరుగుదలకు కారణమవుతుంది, ఇది ఇప్పటికే అర్జెంటీనాను బాధితురాలిగా పేర్కొన్న ప్రతికూల పరిస్థితుల నుండి భారతదేశం మనుగడ సాగించడానికి వీలు కల్పిస్తుంది. అంతర్లీనంగా ఉన్న బాహ్య బలహీనతలను పరిష్కరించడంలో వైఫల్యం కారణంగా దాని దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కనిపెట్టడానికి భారతదేశం అర్జెంటీనా తరహా సంక్షోభాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. కానీ అర్జెంటీనా భారతదేశానికి ఒక ముఖ్యమైన రిమైండర్, బాహ్య ఖాతాలో నిర్మాణాత్మక బలహీనతలు ఎల్లప్పుడూ నిర్ణయాధికారులకు అందుబాటులో ఉన్న విధానాల సమితిని తగ్గించగలవు.
arthamayyindanna nenu bunoe aires lo settle avvalani na life ambition anna.... 4 years back fix ayyanu.. nvvu cheppina tarvata yeppudu naa position okkasariga 1000ft loya lo padinattu aipoindi anna..... nvvu patagonia shoot chesthe baaga chudalani undanna... yeala unna kani next year ki velalani money save cheskuntunaa...
Bro, nee video super bro. Chala clear ga cheppav, etuvanti situation lo kuda India ki alanti situation rakudadhu bro... Really good information for next generation..... 🙏🙏
ఈ వీడియో ఇంకా సోమాలియా లో చేసిన వీడియో (Related to economy) నాకు చాలా బాగా ఇష్టమైన వీడియోలు అన్నా. ప్రతి దేశం లోనూ ఆ దేశం యొక్క ఎకానమీ గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ ........
1000 dollars local shop lo exchange cheskunte minimum 2lakhs vastundi... Malli Danni airport lo dollars ga mariste 2000 dollars vastundi.. Ila cheyu Anwshuuuu ₹70000 labham
Baga chadukunnavadu and knowldge unnavadu youtuber avute ela untundo nuvu prove chestunnav anveshaa...great great one of the best vedio of all of your vedios...
పూర్వము అమెరికాలో ఒకసారి ఆర్థిక సంక్షోభం వచ్చింది అప్పుడు అక్కడి ప్రజలు దగ్గర డబ్బు లేక చాలా బాధలు పడ్డాడు అప్పుడు అక్కడి గవర్నమెంట్ ఏమి చేసిందంటే ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక గొయ్యి త్రవ్వుమని ఆదేశించింది ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గొయ్యి ని తవ్వి సాయంకాలము మళ్లీ దాని పుడ్చేసేవారు అప్పుడు గవర్నమెంట్ వారి కి డబ్బు ను ఇచ్చేది గొయ్యి త్రవ్వువని వారి కి డబ్బు ను ఇచ్చేది కాదు దీని బట్టి మనకి ఎమి అర్థమైంది డబ్బు ను ఎప్పుడు ఉచితముగా ఇవ్వకుడదు అలా ఇస్తే దాని విలువ పడిపోతుంది ప్రభుత్వానికి డబ్బులు ముద్రించుకొనే అధికారం వుందని ఇష్టము వచ్చినట్లు ముద్రిస్తే దాని విలువ పడిపోతుంది అందరికి అర్థమైందని అనుకుంటున్నాను..
SUPER VIDEO BRO. INDIA IS THE NEXT COUNTRY TO FACE THIS PROBLEM IN NEXT 10 YEARS BECAUSE OF OUR POLITICAL FREE SCEAMS AND UNEMPLOYMENT. FOR SURE
Hi bro
Ready to face vinod anna 🇮🇳
What about china adi Pakistan help chesi chesi adi kuda same position
India never happen this situation
@@bhargavthoughts Will See
ప్లీజ్ మొత్తం చూడండి అని మొదట అన్నావు. వీడియో కోసం ఎదురు చూసి కంప్లీట్ గా చూసే అభిమానులు నీ వాళ్ళు. ఎవరూ మధ్య లో ఆపే వారు లేరు. చివర యువత కోసం చెప్పింది బాగుంది నాన్న 👏
Yes..
Its 100 % correct
అన్న, మీలాగా యువతకి సందేశాలు ఇచ్చేవారు ఉంటే చాలా మంది మారతారేమో.
జై హింద్ 🇮🇳
మీరు చెప్పే ప్రతి విషయం ఆలోచింప చేస్తుంది... ధన్యవాదములు
దమ్ము ధైర్యం కలిగినోడు మన తెలుగోడు మన అన్వేష్ అన్న మన తెలుగుజాతికే చాలా గర్వకారణం
Anvesh cheppindi correct nenu last 9 years ninchi India lo job chestunna, But Anvesh world ni chupinchi inspire chesaka naaku World international interest vachindi...Ippudu memu UK ki move avthunnam with Jobs in big MNC's, Thanks anvesh for Inspiration
Superr అన్వేష్ చాలా బాగా మాట్లాడారు రాజకీయ నాయకులు చేసిన తప్పులకి రాష్ట్రాలు ఐనా దేశాలు ఐనా బలి అవుతున్నాయి..దీనిని మార్చాలంటే ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించడం ముఖ్యం మంచి యువత తో ఇది సాధ్యం అవుతుంది.కానీ యువత మొబైల్ ఫోన్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కి బలైపోతున్నారు.
I got respect on you with your final words. Don't watch reviews.
గుడ్ బ్రో..చాలా బాగా వివరించారు..
నాకు అర్థమైనత వరకు అర్జెంటీనా తమ ప్రభుత్వం విదేశీ మాదకద్రవ్య నిలవులును పెంచుకునే ప్రాసేస్లోనే ఇలాంటి...లీగల్ ప్రాసెస్ చేసినట్టు ఉంది. అంతే..ఇంకేమి కాదు అని నా ఉద్దశ్యం.
Yes U r right
Exactly bro
చాలా తెలిసింది ఇ వీడియోలో 😟కాని ఒ 10 టైమ్ చూడాలి 😫అన్వేషణ గారు 🙏
మీరు సూపర్ baboyy Milanti vallu ఉండాలి మనదేశంలో .. దేవుడా మాటలు లేవు ఇక 😳thanks for this video 👍
👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
avna andi where are you from
Well
Said , especially for the youth
Keep moving forward, don’t end the journey,
All of us wishes and prayers are with you,
Many people may not see your video but a few watching this video can spread your valuable words .
Good job anvesh
Entertaining and motivational.
Very impressed, this king of information should reach people .
Thank you
bro you know i am a fan of your all explore videos and this video is the best video as you give lot of information even though you said finally about education part and as well purchase our indian valuables and made in india is AWESOME bro god bless you 😇
మీలో నచ్చే మంచి లక్షణం అదే బ్రదర్ యువత ని మోటివేట్ చేస్తారు బాగా చదువుకుని వృద్ధిలోకి రమ్మని అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూ ఉంటారు థాంక్యూ
సాహో ప్రపంచ యాత్రికుడా 🔥🔥🔥🔥💥❤️
ఎన్న వీడియో తలైవా ఏందన్నా స్పీచ్ మైండ్ బ్లోయింగ్ నిజంగా దమ్మున్న వీడియో ప్రపంచ యాత్రే కాదు ప్రపంచ విజ్ఞానాన్ని కూడా ఇచ్చారు బ్రదర్ 🙏🙏🙏🙏👏
$1000=106025 argentina peso(govt rate)
75000rs=106025 argetina peso
the above example is acccording to the govt exchnage
but if the same dollar exchnage is done through locals
$1000=220000 argentina peso
this is because of the inflation
the govt is trying to show the inflation is low but in the local markets, anvesh anna has shown us see the reality(Inflation rate is so high around 60-80%)
Nice tq
Super brother chala baga chepparu ......😊 Excellent video,, 👏👏👏👏👏👏.
When compared to India ,the dollar rate is constant from 5 years due to measures taken by RBI.when I went to quatar at 2016 the dollar rate is fluctuated between 72-78 but today it is 72 .So the suitation like Argentina will not happen in india.Made in India also boosts the country economy.We are in safe postion even in pandemic times.
Valuable information and inspiration words
All the best for your trip
Take care of yourself
Love you from India ❤️❤️❤️
Excellent knowledge bro 👌inta clarity ga chepaaru.. Really super logic 👍
ఆర్జెంటినా గుణపాఠం తో రూపాయి విలువ పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాలకుల విధానాలు రూపాయి విలువను తగ్గించేవిగా ఉన్నాయి.
One weekli oksari ayena International samanulu konadam apyeli
Maki ruppes value perigithey mana country lo vere country valu production cheyaru
@@medicallymedical9518 mana country lo maname manufacturing cheyyali. China vaala laga. So that we can control foreign imports and also manake consumption ekkuvaga undhi bayata countries kanna
@@vijay2007india ala avail ante rupee valu low avail anduku ah mana currency Thakuv ki chesaru
Eye opening video. Bitter truths have been discussed. Thank you so much bro for sharing valuable information. I will give my 100% efforts to make my india economic super power.
You are smart in financial management and u have perfectly explored the lacunae in exchange variations. That’s Smart Telugu vaadu. Cudos to you man. Printing of more currency than the gold reserves a country possesses, certainly leads to hyperinflation. It’s the situation wherein too much money chases too less goods and the standing example is the currency value in Tanzania and other African countries.
Love You Bro, Valuable Information. We have to save our country from this kind of situation by motivating the younger generation. I'm doing my best by motivating students in my class.
Good
Anna after watching the full video I got to know new things and you are motivating youth and addressing our Indian 🇮🇳 people in other nations is really great bro..,
The difference in the exchange rate between banks and market shops in Argentina is primarily due to supply and demand factors. Banks are typically more conservative in their pricing, as they seek to maintain stable exchange rates and avoid risks. Market shops, on the other hand, are subject to market forces, and the price of the Argentine peso can fluctuate based on demand from customers. addition, market shops may charge higher rates to compensate for their own costs, such as rent, utilities, and salaries. They may also offer more favorable exchange rates for larger transactions, as they can earn higher profits on those transactions.
It is worth noting that the official exchange rate set by the government may differ from the rates offered by banks and market shops, and there may be restrictions on the amount of foreign currency that can be exchanged at any given time. Overall, the difference in exchange rates between banks and market shops in Argentina is driven by a range of economic factors and market conditions, and can vary based on a variety of factors.
Nee valla nenu world lo jarige vinthalni chala varaku telusukunnan...nijanga hattsup Anna neeku....
andariki ardam avvadam kosam
Na deggara --> Rs - 1000 unnai ante --> 13.3$ unnatlu
Ipude idhe 1000 rupees tho argentian currency loki exchange cheskunte --> 1000 * 1.4 = 1400 peso lu matrame vasthai
Ade mana rupees ni dollars ki convert chesi, exchange cheskunte --> 13.3$ * 210 = 2793 peso lu
Difference 1393 peso lu
2793peso lu ni ni airport lo exchange chesthe 26.6$ vasthayi kada
గవర్నమెంట్ ఇవ్వలేదు గవర్నమెంట్ ఇవ్వలేదు ఏటితాదో ఏటితాదో..... 😂😂🤣🤣, ఇప్పుడు మన A P lo ఇలాగే ఎదురు చూస్తున్నారు ఎక్కువమంది బ్రదర్
Very valuable information tq anvesh brother....keep rocking 👍👍👍👍👍
బ్రదర్ నీ వీడియో అంతటిలో చదువు కోసం బాగా చెప్పావు. నిజానికి ఆ ఒక్క టాపిక్ చాలా ముఖ్యం అయినది. ధాంక్యూ.
Awesome brother, it's very patriotic and obsolete good message to the youth. I appreciate you from the bottom of my heart.
Ikkaada konni points miss avthunnaru
1) oka country development anedi currency peragadam Leda thaggadam paina depend avvadu
For ex Indian 1 rupee=1.54japanese yen
Aithe India Japan kante developed country aa kadu.
2)chala countries valla currency ni thakkuva undetattu chuskuntaru for ex Japan ,china
3) currency thakkuva unte profit aa Leda ekkuava unte profit aa anedi aa country export oriented or import oriented ane Dani paina depend avthadi
E information meeku help avthadi ankuntunna
As usual video informative Anvesh 🤗
Naku oka doubt, as per video..
Govt rate 1USD = 100 PESO
LOCAL MARKET RATE 1USD = 200 PESO
1USD teesukellui, local market lo 200Peso teeskoni, aa 200Peso ni bank ki velte 2USD istaru kadha..
Malli aa 2USD ni local market ki 400 PESO ki marchi, aa 400peso ni bank lo 4USD ki maarchukovachu kadha...
Ila ee cycle ni repeat cheste, money increase avvuddhi kadha...
Please clarify...
Wonderful video.. love the way you strive hard to show us new things and explain them. Hope to get these kind of videos more and more from you. Keep traveling !!
అసలు 186 countries తిరిగిన వాడు కూడా ఈలాంటి trick చెప్పలేదు అన్నా, వాడు మాత్రం ఎలా చెప్తాడు లే, అసలు కొంత మంది passport మీద stamp కోసం world travel చేస్తున్నారు, ఏదో luxary hotel లో ఉండి view అని ఆకాశం, గోడలు,bathroom చూపెట్టి వచ్చేస్తుంటే, బయట ఒంటరిగా తిరిగితే కదా తెలిసేది!!!!
Ravi telugu traveller....😂😅
Vaadiki praana bhayam......
Yes bro
'Times Of India' లో వాడి article వచ్చింది చూసారా,low budget traveller, Road side tents,hotels,camps లో ఉన్నాడని మొత్తం సోల్లు రాశారు, ఆ news చూసి వాళ్ళ news paper మీద నమ్మకమే పోయింది, ఒక్క sentence correct అనిపించలేదు నాకైతే!!!
Orey pichinayala....
Evadi style vadidhi....
Chetha comparison lu cheyyaku....
Life lo okkokkariki okkokka success definition untadhi!!!
Thanks bro. You are supporting our country💐💐. And you are motivate young people's 👌
Good message 👍
Video motham lo last 30min tarwata speech super 👌👌👌
అర్జెంటీనా పరిస్థితి మనకు రాకూడదు. అందుకే మేడిన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా జై హింద్🇮🇳
@@VikramRaaj9999 good joke 😂😂😂...1 💰= 76.50 rupees
1. Dollar 💰=102 pisole
నిజం నిర్భయంగా చెప్పగలిగిన వాడే అన్వేష్ 😀
Really great massage 🙂
Very beautiful experience and explanation thankyou so much annayya 🔥🔥🔥
ఏ టూరిస్ట్ అయన ప్రపంచం లో అందని చూపిస్తాడు కానీ అన్వేషణ అన్న మాత్రం అందం తో పాటు చరిత్ర కలిగిన నమ్మ లేని నిజాలు బయటకు చెప్పాడు u సూపర్ అన్న
I learned a lot frm ur videos 👍🏻 wtsap lo share chese anvesh garu... Chala telina information cheperu thank have a nice safe journey
Ardam aendi anna
1dollar = 105 paisol officially but unofficially 1$= 220 paisol
E country oka currency rannunna kavalam Inka tagipothundhi kabati dollars ni bhachukunthunaru
Dont say begging bro... Its subscribers mere contribution to learn more from you by supporting you...we are not only seaing the world with your eyes, but getting to know a lot of stories behind the screen...
Yes but adagandhi amma ayina Annam pettadu kada
Such a eye opening video for everyone, nicely elaborated, super bro elaney last 8 mins ithey , its like giving some great confidence to youth that they can do wonders, if they can apply their knowledge in rightway baaga cheppav bro.
Well said bro. Thought provoking. Keep doing good to others. Same good will come back to us. Good luck bro.
Bro neelanti youtuber ni nenu ippatiki dakha chudaledhu nee videos valla chala knowledge gain avvutundi and world lo alanti sitvations unnayo telustundi thanks bro...❤️
అడుక్కునే వాడు 😜🤝💞👍సూపర్ బ్రో చాలా రోజుల తర్వాత మన ఇంట్రో
Hahaa yes adukunevada lakman
I wish a heartly saying anvesh brother ..happy n safe journey... 🚢lots of 😍ur videos📽️🎥.always....
Mamulugaa vundadu anveshanna super super💪💪🎶🎶💪💪 super super ❤
An ఈశ్వర్
Anvesh గారు really, really excellent. మీ remarks చాలా చాలా విలువైనవి. Pls go on. వెయిటింగ్ ఫర్ more videos.
Super superr. Nenu epudea e video chusanuuu anna chala baga explain chease cheapavuuuu... economic ga baga cheapavuuuu........ really superrr. Ni video vallaa Naku e roju konnii kota veesayaluuu telisiniyiiiii...thanku annaya this is ramesh from kakinada andhrapradesh ..india
"ఎర" ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది....
- Vakada Srinivasa రావు
ఈ ఒక విషయం జనం అర్ధం చేసుకుంటే అసలు మన దేశం లో పెద్ద వాళ్లే ఉండరు కష్ట పడకుండా ఏది రాదు కష్ట పడకుండా వచ్చింది ఎప్పటికి ఉండదు... అంతే గా అన్వేష్ బ్రో.... 💪💪 కష్టే ఫలి............
In pure economic terms this situation is known as depreciation of currency ,
It mean rise in value of domestic currency as compared to foreign currency
Benefits
-exports cheap
-It promote tourism
This appreciation infact used to catch up trade (old method)as compare to other counties goods are cheap in Argentina so in other sense it promotes exports in large scale, this method (fixed exchange rate system)used in india of tilll 1994
Cons
-imports costly
-promotes inflation as flow of currency increase lead for demand for goods increases this lead to rise in prices
But u almost explained without using technicalites , iam preparing for civil service exam (ias)iam learning from u as u r showing real world that what I have read in book
Thank u bro
To counter this cheap prices, government is trying to impose some duties on goods, so that foreign goods are not available at a much more cheaper level
And it's Devaluation I guess
@korada prasad
Well explained
Seems u have good grip on economics.
Keep it up and All The Best 👍
0
0
Great video nice explanation about country...
Respects for you bro ❤️
Jai Hind 🔥
Thanks bro 😁 I'll definitely follow your trick 😊
Chaala clearga explain chesaaru
Nice vlog chaala information 😍😍😍
Here is Telugu translation for better understanding -
అర్జెంటీనా లో ఏమి జరుగుతుంది
సమస్య ఏమిటి?
అమెరికా డాలర్‌తో పోలిస్తే అర్జెంటీనా కరెన్సీ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక మార్పులతో సంబంధం ఉన్న భారతదేశం అర్జెంటీనా నుండి ఏమి నేర్చుకోవాలి?
ఈ పరిస్థితికి దారితీసిన అంశాలు ఏమిటి?
అర్జెంటీనాకు ఆర్థిక సంక్షోభాలు కొత్తేమీ కాదు.
మాజీ ప్రెసిడెంట్ కిచ్‌నర్ పాలనలో 2007 నుండి 2015 వరకు ఉన్న ప్రజాదరణ పొందిన విధానాలతో పాటు మారకంపై నియంత్రణలు ఆర్థిక వ్యవస్థను అశాంతికి గురి చేశాయి.
ఈ చర్యలు స్థిరమైన ఆర్థిక మరియు కరెంట్ ఖాతా లోటులు మరియు అధిక ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థను సృష్టించాయి.
U.S. వడ్డీ రేటు పెంపుదల మరియు డాలర్ పెరగడం అర్జెంటీనా కష్టాలను మరింత తీవ్రతరం చేయడానికి కారణాలు.
అర్జెంటీనాలో ఆర్థిక ఒత్తిళ్లు ఏమిటి?
అర్జెంటీనా ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ, ఇది ఆర్థిక మూలాధారాలు లేకపోవడంతో డాలర్ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
కరెంట్-ఖాతా (current account deficit) అస్థిరత యొక్క అనేక ఎపిసోడ్లతో దేశం ఇప్పుడు దాని బాహ్య రుణాల (external commercial borrowings l పరంగా డిఫాల్ట్‌ల ప్రమాదంలో ఉంది.
యునైటెడ్ స్టేట్స్లో అధిక వడ్డీ రేట్లు అర్జెంటీనాను మరో సంక్షోభం అంచుకు నెట్టివేసింది.
దీని కారణంగా అర్జెంటీనా ద్రవ్యోల్బణాన్ని (inflation) నియంత్రించలేకపోతుంది, ద్రవ్య లోటును తగ్గించదు మరియు వృద్ధి పునరుద్ధరణను ఒకే సమయంలో కొనసాగించదు.
భారతదేశానికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు ఎలా సంబంధం ?
ప్రపంచ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు, భారతీయ స్థూల-ఫండమెంటల్స్ బలంగా కనిపిస్తాయి.
ప్రపంచ తక్కువ-వడ్డీ రేటు విధానం భారత ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహానికి సహాయం చేస్తుంది మరియు కరెంట్ ఖాతా లోటు (CAD)కి ఆర్థిక సహాయం చేస్తుంది.
తక్కువ ముడి చమురు ధరలు వాణిజ్య లోటు నియంత్రణలో అలాగే ద్రవ్యోల్బణం మరియు ద్రవ్య లోటును అదుపులో ఉంచుతాయి.
గ్లోబల్ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇటీవలి అంతర్జాతీయ వడ్డీ రేట్లు మరియు ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నందున, భారతదేశం బాహ్య రుణాల (external borrowings) సమస్య ని ఎదుర్కొంటుంది మరియు చర్యలు తీసుకోకపోతే డిఫాల్ట్ (insolvency) కావచ్చు.
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆందోళనలు ఏమిటి?
కొత్త గ్లోబల్ స్థూల ఆర్థిక ఎదురుగాలి బాహ్య ఖాతాలో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక అసమర్థతను బహిర్గతం చేస్తుంది.
తిరిగి వస్తున్న ద్రవ్యోల్బణం (inflation) మరియు ప్రభుత్వం స్వయంగా విధించిన ఆర్థిక ఏకీకరణ లక్ష్యాలను సడలించడం ఈ దృష్టాంతాన్ని రుజువు చేస్తుంది.
ప్రస్తుతానికి భారతదేశం డిఫాల్ట్ ప్రమాదంలో లేదు మరియు దాని బాహ్య రుణాల పరంగా నిజానికి విశేషమైన బాధ్యత వహిస్తోంది.
అయితే నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టేందుకు గతంలో ఇష్టపడని కారణంగా భారతదేశం తన స్థూల ఆర్థిక విధానంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
భారతదేశం అటువంటి సంక్షోభ సమయంలో అవసరమైన దానికంటే ఎక్కువ విదేశీ మారక నిల్వలను (forex reserves) కలిగి ఉంది, అయితే రాజధాని ఎపిసోడ్ నిల్వలను హరించును మరియు రూపాయిని ఒత్తిడి చేస్తుంది.
ఇది జరిగితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపాయిని నిర్వహించలేకపోతుంది, విదేశీ మారక నిల్వలను సంరక్షించదు మరియు స్వతంత్ర ద్రవ్య విధానాన్ని నిర్వహించదు.
అర్జెంటీనా నుండి భారతదేశం ఏ విధాన పాఠాలు నేర్చుకోవాలి?
భారతదేశం తన బాహ్య ఖాతాను స్థిరీకరించడానికి మరియు స్థూల ఆర్థిక విధానాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి భారతీయ ఉత్పత్తులను పోటీపడేలా చేసే సూక్ష్మ ఆర్థిక సంస్కరణలు అవసరం.
ఇది దిగుమతులను తగ్గించడంతో పాటు ఎగుమతుల పెరుగుదలకు కారణమవుతుంది, ఇది ఇప్పటికే అర్జెంటీనాను బాధితురాలిగా పేర్కొన్న ప్రతికూల పరిస్థితుల నుండి భారతదేశం మనుగడ సాగించడానికి వీలు కల్పిస్తుంది.
అంతర్లీనంగా ఉన్న బాహ్య బలహీనతలను పరిష్కరించడంలో వైఫల్యం కారణంగా దాని దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కనిపెట్టడానికి భారతదేశం అర్జెంటీనా తరహా సంక్షోభాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు.
కానీ అర్జెంటీనా భారతదేశానికి ఒక ముఖ్యమైన రిమైండర్, బాహ్య ఖాతాలో నిర్మాణాత్మక బలహీనతలు ఎల్లప్పుడూ నిర్ణయాధికారులకు అందుబాటులో ఉన్న విధానాల సమితిని తగ్గించగలవు.
This is called inflation. Too much inflation in Argentina. Worse things may happen if corruption continues. Hope we don’t get there.
It may not be just corruption, free money pumping schemes also impact the inflation a lot. like socialist govts that print money.
Amezing video anna ❤️👋
Brother!! Super ❣️...mila brathakali...life nu enjoy chestu....money logic bavundi....
I like the way u explained about reviews anna.super love ur videos😊
Praveen mohan real history teacher aithe, meeru real practical current affairs teacher... 👌👌👍😍😍
Good👍
మన దేశంలో మార్పు రావడానికి మీరుకుడా ఒక కారణం అయ్యేలాఉన్నారు కదా అన్వేష్ గారు
arthamayyindanna nenu bunoe aires lo settle avvalani na life ambition anna.... 4 years back fix ayyanu.. nvvu cheppina tarvata yeppudu naa position okkasariga 1000ft loya lo padinattu aipoindi anna..... nvvu patagonia shoot chesthe baaga chudalani undanna... yeala unna kani next year ki velalani money save cheskuntunaa...
Excellent Video Brother!
Bro, nee video super bro. Chala clear ga cheppav, etuvanti situation lo kuda India ki alanti situation rakudadhu bro... Really good information for next generation..... 🙏🙏
Today I understood. You must be a economist, to become a traveller. Amazing information. Thank u Anvesh . Stay blessed.
Last 10 min vere level bro🔥🔥🔥🔥
Videos length akkuvaga kavali bro..... 3 hrs ayina parledhu motham pettu.. boat lo dhi antarctica videos.. length akkuvaga pettu okay na bro....
3hrs ha oh my tiluu
Me lanti youth kosame phn lu pattukuni sodi chusthnarani chepadu anvesh. Malli vachi 3 hrs video antnav entra
ఈ వీడియో ఇంకా సోమాలియా లో చేసిన వీడియో (Related to economy) నాకు చాలా బాగా ఇష్టమైన వీడియోలు అన్నా. ప్రతి దేశం లోనూ ఆ దేశం యొక్క ఎకానమీ గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ ........
Super. I understood. this is because weak economy and currency devaluation, thanks for detailed explanation
1000 dollars local shop lo exchange cheskunte minimum 2lakhs vastundi...
Malli Danni airport lo dollars ga mariste 2000 dollars vastundi..
Ila cheyu Anwshuuuu
₹70000 labham
Risk
@@NaaAnveshana legal annav kadha anvesh try chey vere deshalu tiragataniki help avunddhi
Key point : don't change in airport and banks yes anvesh anna isn't??only buy local shops with dollar then you will get exchange rate as 200paisa
@@NaaAnveshana risk anduku bro koncham chappu
Good information bro keep educating youth
Anvesh we see you complete transformation, good knowledge provided at the same time msg to the youth - great going, keep it up 👍
Dolar means how many in Indian rupees
Baga chadukunnavadu and knowldge unnavadu youtuber avute ela untundo nuvu prove chestunnav anveshaa...great great one of the best vedio of all of your vedios...
Truely said brother. 🤝🇮🇳Keep going ,
In india honest IAS offers are getting insults from political rolling party due to caste, religion. And corruption
Innovative video money can't buy knowledge that is india 🇮🇳
Hi anna happy journey 💗
Bro nijamga nv great...
Intha bagaa evvadu cheppadu and cheppaledu
E video chudadam valana Naku chalaa nowledge vachindhi annaya super 🙏🙏🙏
నేను అర్ధ శాస్త్రం చదివాను... నువ్వు చెప్పిన విషయాలు అర్ధమైన్నాయి.. ధన్యవాదములు తమ్ముడు
Last ending excellent 👌bro
సూపర్ సోదర...
తెలుగోడి సత్తా చూపించావ్
శెభాష్.... అన్న
Anna video mattuga suppper undi anna. Nenu ippadivaraku ilanti video chudale first time. thanx for make this video. 🙏🏻 Love you anna 😍
One of the best video I have seen, entertaining , informative & motivational
All the best Anvesh bro .. Take care . ☺️
Ni videos Chala chustha Anna ni effort Chala petuthav ni subscribers kosam keep it up anna always support you 💕💕💕
Rey effect kadu ra nayana effort
@@surlasathish3396 avnu bro epdhu chusukuna nenu duty lo una comment petinapdhu next correct ga petutha iyina niku em ithundhi bro nv avaro kuda thelavadhi respect eyadham neruchuko (rey ?)
@@srasravan276 bro comment edit chey saripothadhi
@@Santhosh_007_yah rqu brother
Well explained brother ❤️❤️❤️❤️
You are great Anvesh
Bro chala baga cheparu end lo you are super bro .. Thanks bro entha baga explain chesi chupinchin nanduku . Love from Nellore
Excellent video bro
Telugu travel lo melaga knowledge evvaru evvaleadu bro......me dhaggara Mater vumdhi bro........🙏
That is stokmarket(sharemarket) ina me knowledge evvariki cheappaleadu. Y
Very good message for youth
Chala Baga cheppav thammudu. You are really great. 👍Super video.🎩🎩🎩off
The best and knowledgeable video from you bro
Love from Karnataka ❤️❤️❤️
Im also Karnataka👌
I like Bangalore
Telugu radhu ga ala chustunnaru?
hai bro, ur videos are superb
30k to reach 400k subscribers hope to reach in 1 week anna.
పూర్వము అమెరికాలో ఒకసారి ఆర్థిక సంక్షోభం వచ్చింది అప్పుడు అక్కడి ప్రజలు దగ్గర డబ్బు లేక చాలా బాధలు పడ్డాడు అప్పుడు అక్కడి గవర్నమెంట్ ఏమి చేసిందంటే ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక గొయ్యి త్రవ్వుమని ఆదేశించింది ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గొయ్యి ని తవ్వి సాయంకాలము మళ్లీ దాని పుడ్చేసేవారు అప్పుడు గవర్నమెంట్ వారి కి డబ్బు ను ఇచ్చేది గొయ్యి త్రవ్వువని వారి కి డబ్బు ను ఇచ్చేది కాదు దీని బట్టి మనకి ఎమి అర్థమైంది డబ్బు ను ఎప్పుడు ఉచితముగా ఇవ్వకుడదు అలా ఇస్తే దాని విలువ పడిపోతుంది ప్రభుత్వానికి డబ్బులు ముద్రించుకొనే అధికారం వుందని ఇష్టము వచ్చినట్లు ముద్రిస్తే దాని విలువ పడిపోతుంది అందరికి అర్థమైందని అనుకుంటున్నాను..
Super Anvesh, I understood your explaination.