Turmeric Village in Araku : పచ్చని కొండలపై పసుపు గ్రామం - గిరిజన చిత్రం
Вставка
- Опубліковано 12 вер 2024
- Turmeric Village in Araku : పచ్చని కొండలపై పసుపు గ్రామం - గిరిజన చిత్రం @MyluRams
#tribalvillage #forest #kondareddy #wildlife
#arakutribalculture #mylurams
In our " MYLURAMS " UA-cam channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel.
------------------------------------------------------------------------
🙏🏻 Mylu Rams 🙏🏻
వీడియో బాగుంది
మీ వ్యాఖ్యానం బాగుంది
నిజమే
ఆకాశానికి వెన్ను, భూదేవికి రొమ్ము చూపి
నడుం వంచిన వారికి భూమి తల్లి కరుణ ఎప్పుడూ వుంటుంది
నమస్తే అండి...
Thank you so much for your comment.
"భూమి తల్లి కరుణ " మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... మైలు
రాము...అబ్బా...ఎక్కడ ఎక్కడ తిరిగి తిరిగి...ఇంత మంచి వీడియోస్ ఎంత శ్రమ పడి చేస్తున్నారు బ్రో..
Ram garu me vedios Chala baguntae
Chala Chala bagundhi video,tribules ealapudu whater kastalu thapadhu , always ap state.
బ్యూటిఫుల్ విలేజ్ సూపర్
మంచి వీడియో గిరిజనుల శ్రమ ప్రకృతి సౌందర్యాని బాహ్యప్రపంచానికి చూపిస్తున్న మీ కృషికి ధన్యవాదాలు. ..
Thank you అండి
Ram garu I’m a great nature lover. Meeru chupisthuna videos physical ga akkade unnatundi.
Naaku elanti nature ki related videos, elanti jeevana vidhanam , illu, elantivi inka yeno istam. Naa day start end mee videos thone. Nenu addict ayyipoyyanu sir mee videos ki . You are doing a brilliant work🙏🙏👌👌👌
చాలా అంటే చాల కృతజ్ఞతలు అండి..
@@MyluRamssir meeru chupisthuna videos ki thanks chepadam chaala chinna padam.meeru velthuna places perulu koncham avi kuda chepagalaru.nenu 5-6 days back ninche mee videos chudadam first time. Roju naaku idhoka routine ayyipoindi maa sister brother ki kuda Chudamani videos share chesa.
Sir meeru verela anukokapothe mee phone number videos lo isthey interest unna maalantivalaku meetho maatladaniki places gurinchi akkadiki velalante phone lo inkocham clear ga information teeskovachani naakuna Chaala Aasa tho interest tho aduguthunanadi.
చాలా థాంక్స్ అండి
పోన్ నంబర్ ఇస్తే unwanted messages calls ఎక్కువ ఐ ఇబ్బంది పడ్డాను అండి..
నాకు ఈ కామంట్ సెషన్ లో ఎక్కువగా కనిపించేవారు ఇన్స్టలో massege చేస్తే కచ్చితంగా నెంబర్ పంపుతున్నాను. మాట్లాడుతున్నారు.
Mylurams24insta
హాయ్ రామ్ గారూ మీ వీడియోలు చాలా బాగుంటాయ్ ఎలాంటి ప్రశాంతమైనా గ్రామాలు ,ప్రతి చిన్న వస్తువులు గురెంచి అర్దం అయ్యోలా చెప్పటం చాల బాగుంటుంది.మా అమ్మ గారు కూడా నాకు వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు.
thank you సో much madam
Nice videos bro. ఇలానే మీరు మరిన్ని వీడియోస్ చేయాలి
చాలా థాంక్స్ అండి
Nice video
Nice video ram garu
Thank you అండి
Beautiful village
Hi ram garu. Bourti village chala bagundhi. Peddayana padukunna manche bale undhi. Arati chettu antha peddadhi untundhi ani expect cheyyalemu, alantidhi seed nunchi arati chettu ravadam anedhi vintha ga anipinchindhi. Prathi video lo mi varnana matram super. Video chala bagundhi ram garu
Hellow ma'am...
Nijanga ee peddayana laga chetlu nidallo padukovalani korika .. జనాలు అందరికి undali అండి..avidanganaina చెట్లు గొప్పతనం ఏమిటో అర్థం అవుతుంది.
అరటి చెట్లు రియల్లి కొత్తగా ఉంది.. సీడ్స్+ పళ్లు కూడ ఉంటే చూపించడానికి బాగుంటుంది.
Ma'am, okkasari విడియో లో audio ఎలా vasthundho cheppandi. Naku komchem distrub ga అనిపించింది.
@@MyluRams audio clarity bagundhi ram garu
@nuvvulalavanya1440 ఓకే అండి
I like your videos a lot, a stress buster to me
Thank you అండి
మంచి వీడియోస్ చేస్తారు మీరు సూపర్ బ్రో.... మాది ఆర్గానిక్ స్టోర్ మాకు పసుపు కావాలి ఎలా కలవాలి వారిని
మంచి ప్రకృతి
Title music 🎼 chala baguntundi
Nice
సూపర్ రాము వీడియో చాలా చాలా బాగుంది 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
Hi Rajesh Ela ఉన్నారు???
👌👌👌
Instantga anni available undatam valla, resources value teliyatle manaki, hardworking with nature gives you a lot of benefits
Hello sravs garu..ela unnaru??
Ee madhya comments lo kanapada ledhu..
నమస్తే సార్
మీరు ఉపయోగించే మైక్ and కెమెరా పేరు చెబుతారా సార్... మీరు చూపే విధానం బాగుంది సార్...
Camera - phone
Mick - genero
Pasupu panta ma side chala pandistaru...vari...mokka jonna... sugar cane....mamidi thotalu ma side pandistaru.... water problem ledhu maaku....no floride total sweet water...god gift andi maku...voka chinna rythu only pasupu panta income one to two lakhs andi...rythulu chala lucky person's...mi prathi video super...mi video ku nenu addict ainanu Ram gaaru 👍🤝💐🙏
Namaste sir...
Miru na విడియోలు adharisthu nannu encourage chesthunnamdhuku chala thanks andi..
@@MyluRamsMi video's lo mi respect..mana telugu... grammar ga palike vidhanam....mi dedication super sir... seeds vunna arati chettu e video kosa merupu sir 💐💐
అవునూ సర్ అరటి పళ్లు + విత్తనాలు కూడా ఉంటే మనం అందరం చూడటానికి కూడా చాలా బాగుండేది.
@@MyluRams Sir nenu e roju other channel lo chusanu arati kaaya... seeds black colour lo vunnai...chettu matram sannaga vundhi...kayalu kuda thinavaddhu...edhi ayurvedic medicine ani kuda chepparu sir
@@MyluRamsEppudu check chesanu... channel name...Mini tribal world lo short video e roju short video sir...tappuga bavinchakandi sir...
Hi…మంచి మంచి వీడియోలు చేస్తున్నారు
సూపర్ వీడియో చాలా చాలా బాగుంది సార్ ❤❤👌👌👌💐💐
Thank you అండి
Bagundi video
అన్న సూపర్
Nice 🎉
తమ్ముడు 👌👌👌
చారిత్రాత్మక ఙివన విధనం బతేవారిని చుపరు భధగా అనిపించింది పాపం కష్టపడుతున్నరు మంచి విడిడియో చుపరు బాబు ధన్యవదములు
thank యు andi
Super andi
Butefull ✊ 🙏 ✊ 🎉🎉🎉
Girijanulu kuda jandhyam vesukuntara ?
ఒరిస్సా కి దగ్గరగా ఉండే గిరిజనులు( bagatha) ఇవి ఆచరిస్తారు ..
బ్రదర్ ఎప్పుడు అదే మ్యూజిక్ చేంజ్ చేయండి మ్యూజిక్
ఏది తమ్ముడూ. చానెల్name వచ్చేమ్యూజిక్ న??
Ilanti chotlo stalam konalante rate enta vuntundo cheptara?
Mee villageki yela ravalo address cheputara
Pasupu business ఎలా cheyaali
Hiiiii
Nice Video Ramu
How to contact you?
Hiramsbrother
Kasta juvulu paapam vaallu leka pothe manam emi thina lemu
సత్యం పలికారు అండి
❤ హాయ్ రాము అన్నయ్య ఎలా ఉన్నావు
నేను present fine chelli అండ్ U
G. K. వీధి. మండలం లో చామగెడ్డ గ్రామ కి రాడి అన్న మీ వీడియో చాలా సూచన్ని
ఎలా రావాలి thammudu..pedavalasa nundi
Anna medhi pedavalsana??
కాదు తమ్ముడూ... మాది rajavommangi పక్కన కొండపల్లి గ్రామం..
మేము gk veedi ravali ante pedavalasa nundi ravali..akkadi నుంచి ఎలా వెళ్ళాలి అని అడిగాను.
Hii anna
Triblesaotenakuestamuramugaru
నాకు ఈ పసుపు కావాలి బ్రదర్
Ur no send me brother 🍇
Amma ni celll number evvu thammudu
Bro మీరు వీడియో తీస్తూ వుంటే వాళ్ళు మిమ్మల్ని ఏమి అనర అంటే మీరు ఫస్టే వాళ్ళకి చెప్తారా లేక డైరెక్ట్గా వెళ్ళిపోతర
Memu edhaina village ki vellinappudu mundhuga memu endhuku vacchamu, ekkadi nundi vacchamu ani chepthamu.
Memu kuda tribals kavadam valla komtha chanuvu ga untamu..
Tarvatha valla panullo vallu nimagnamai potharu..konthamamdhi tea ☕ kuda petti istaru premaga....
Chala villages lo ma vidios chuse varu kuda undi gurthupatti vacchi matladatharu..vallu chesukune panine vallaku disturb lekunda shoot chesukuntam...
Konni sarlu video tiyoddhu ani mundhe cheptharu..varini tiyyamu..
Miru regular viewer kabatti ivanni mitho share chesthunna...thank you brother
@@MyluRams ధన్యవాదాలు
Hi Anna please send your number
Nenu netopatu vastanu nenu chudalanukuntunnanu
fallow me insta
తమ్ముడూ
@@MyluRams thanks you anna
Anna Instagram lo Naku ni number ala dhorukutundhi
Naku teliyadhu number pettu anna
Nice