విడిచిపెట్టకే నన్నిలా బాధపెట్టకే మనసుల తోడుంటనే నీ నీడలా మన్నించి ప్రేమించవే అందమైన ఓ జాబిలమ్మ అందానికే నువ్వు రూపమమ్మ నీ అందానికే నేను బానిసనోయమ్మా దూరాన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మ పొద్దుగూకే రాలే చుక్కను నేనమ్మా ఆకాశమంత ప్రేమ నీ పైన చూపించవే కాస్త నా పైన ఎందుకంత కోపం నా మీద చితిలోన నేను కాలుతున్ననే జాలిగా నువ్వు నన్ను చూడక దగ్గరికి వచ్చి మంటలార్పరాదే నుదుటిపై రాతవైపోవే చేతిలోన గీతవైపోవే ఉన్న ప్రాణం అంతా నీదే నా గుండె చప్పుడై పోవే నా దరికి చేరే దారే మరువకే కట్టెలపై నున్న చంపకే నువ్వు ఎంత కాదన్న నువ్వే నా ప్రాణమే ఆకాశమంత ప్రేమ నీ పైన చూపించవే కాస్త నా పైన ఎందుకంత కోపం నా మీద అమ్మ నాన్న కంటే నిన్ను ఎక్కువగా నమ్మానే నన్ను చూసి తూకానికి అమ్మేసి వెళ్లిపోయావే కిందేసేటి ముద్దను నేను నువ్వు ఎక్కడో ఇన్నేళ్లు రాయె రాయే ఓ సందమామ కింద గుక్కపెట్టి నేను ఏడుస్తున్న నువ్వుంటే నా బ్రతుకు నీతోనే నా ప్రాణం ఇంద్రధనస్సులా మారిపోనా కక్షతో చూడకు ప్రేమతో నువ్ చూడు జీవితమే నాతో పంచుకోవా ఆకాశమంత ప్రేమ నీ పైన చూపించవే కాస్త నా పైన ఎందుకంత కోపం నా మీద నీ మదిలో నన్ను మరువకే నా మదిలో నువ్వు తప్ప ఎవరు లేరు నన్ను నమ్మవే నువ్వు నమ్మవెందుకే నా ప్రాణం పోతుంది ఓసారి చూడు కనికరించి జాలి పడవే చిమ్మ చీకట్లో ఉన్ననే నేను దీపమై నువ్వు వెలుతురు తెస్తివే నువ్వేలే నా జీవం నువ్వు లేని నా లోకం అంధకారపు శూన్యమేలే నా ప్రాణం పోతున్న నీ వెంటే వస్తున్న చివరి వరకు నీతో తోడు ఉంట ఆకాశమంత ప్రేమ నీ పైన చూపించవే కాస్త నా పైన ఎందుకంత కోపం నా మీద అందమైన ఓ జాబిలమ్మ అందానికే నువ్వు రూపమమ్మ నీ అందానికే నేను బానిసనోయమ్మా దూరాన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మ పొద్దుగూకే రాలే చుక్కను నీనమ్మా
ఈ సాంగ్ రాసిన వ్యక్తికి.... అలాగే ఈ సాంగ్ పాడిన వ్యక్తి .... ఈ సాంగ్ ను యూట్యూబ్లో మా ముందుకు తీసుకు వచ్చిన వ్యక్తులకు... నా హృదయపూర్వక ధన్యవాదాలు... 🥰🥰🥰🥰😍😍😍😘😘😘
జీవితంలో మనం ఇష్టపడిన అమ్మాయి లేనపుడు నాలాంటి ప్రేమికుడు నేను ఎంత బాధ పడిన ఆ అమ్మాయి కన్ను రెప్పల నుండి కన్నీరు రాకుండా మనసులో ఎంత బాధ ఉన్న చిరు నవ్వుతో అమ్మే బాగుండాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😭😭😭😭😭💘💘💘💘💘😔😔😔❤️
Frm my bottom off my heart I am telling a song was sooo sooo osm ....I am addicted wth lyrics ......such a osm song ...all the best my dear. Diamond sravan garuu...I am addicted wth ur voice....love u diamond garuuuu...❤️❤️❤️😘😘😘😘😍😍😍🎂
నీ వాయిస్ చాలా బాగుంది అన్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు ఇష్టమైన పాటల్లో నాకు గుర్తుండిపోయేలా నా మనసును హత్తుకునేలా ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క అక్షరం ఎంతో భావోద్వేగాన్ని గురిచేస్తూ ఆనందాన్నిచ్చింది
💔 ఎన్నిసార్లు విన్నా కూడా ఈ పాటని మళ్లీ వినాలి వినాలి అనిపిస్తుంది ఎంత బాగా పాడారు అంటే అంత 👌 పాటలు రాసిన వ్యక్తి కూడా చాలా బాగా 👌 అన్న సూపర్ అన్న పాట 👌 ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో ఒక బాధ💔🚶🙁💝 super song 👌👌👌👌
Super mind blowing song 👍👍❤️❤️❤️ I love this song Singer sravan Anna veree level lo paadadu Casting kuda baaga chesaru Ippati varaku 200+ times chusaa this song
Anna song ni assalu champesav anna dhinemma jivitham repeat lo petti malli vintunna anna assalu m ina na mind blowing anna song matram ....😍❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘
@@FaizanFaizan-so4dw బాధనైన తగ్గుతుంది కదా అని అంతే కానీ ఇంకేం లేదు ఆమె ఇప్పుడు వేరే వాడిని ప్రేమిస్తున్న మా బావని అని అన్నది ఎందుకు నేనేం చేశా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటే నీకు డబ్బు,కానీ అందం , ఇల్లు ఉందా ఏముందని నిన్ను ప్రేమించాలి అని అన్నది bro...😭 ఏ అమ్మాయి ఐనా నిన్ను ప్రేమిస్తుందా అద్దంలో నీ మొఖం చూసుకో ముందు అన్నది 😢 కానీ ముందు...నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటా అని ఎన్నో చెప్పింది ఐనా ఆమె చెప్పింది నిజమే నా దగ్గర డబ్బు లేదు ఇల్లు లేదు అందము,అస్తి లేదు 😭 ఆమె నా పక్కన ఉంటే వచ్చే సంతోషం చెప్పలేనిది ఇప్పుడు లేదు అంతే ఏమ్ చేస్తాం మా అమ్మ కోసం అని మాత్రమే ఉంటున్న ....😭 అమ్మాయిలను నమ్మకండి ఎందుకంటే వాళ్ళకి టైం పాస్ చేసే వల్లంటేనే ఇష్టం 😢😭😭
సూపర్ సాంగ్ బ్రో ఒక్కొక్క లిరిక్ వింటే ఏడుపు వస్తుంది ఇంత బాగా పాడావు బ్రో సాంగ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ గుండెల్లో కలుగుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ హాట్ ఫుల్ గా లవ్ యూ బ్రో ❤❤❤
ఓ అందమైన జాబిలమ్మ నీ అందానికి నేను బానిస నానమ్మ పాట వింటూ కన్నీళ్లు పెట్టించింది సాంగ్స్ నీతిగా నిజాయితీగా ప్రేమించిన వాడికి దొరకదు ఎవరైనా సరే ప్రేమించిన వాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి ప్రేమ జంటలు దూరమైపోతుంది సచ్చిపోయినంత వరకు ఆ బాధ మన గుండెల్లోనే ఏడుస్తూ ఉంటాది అందుకే యువత మీ ప్రేమ లను మీరు దూరం చేసుకోకండి 🙏😭
Danger song 🙄🙄 most addictive song ever i come across 🙏 the mail singer voice 🔥🔥 Akashamantha Prema ne paina chupinchave na paina yendhuku antha kopam na meda 🔥 wow what a lyrics 💯🙏🙏 HATS OFF SRAVAN DIAMOND 💎 ... really diamond worth song @ sravan diamond
💔💔ప్రతిరోజు ఈ సాంగ్ నేను వింటుంటాను అన్నా, సాంగ్ సూపర్ గా ఉంది కానీ ఈ పాట విన్నప్పుడల్లా నా పిల్ల గుర్తుకొచ్చి నా కంట్లో నీళ్లు వస్తాయి నా గురించి రాసినట్టుగా ఉంది😓😓
ua-cam.com/video/HnDc0RiJwyE/v-deo.html
My new song released plz watch and comment 🙏
😭😭😭💔💔💔💔
@@kuramsrinu6880 a
@Shiva G ❤❤❤❤❤
@@kuramsrinu6880ll
b.o..k.m.6b the m..😊
విడిచిపెట్టకే నన్నిలా
బాధపెట్టకే మనసుల
తోడుంటనే నీ నీడలా
మన్నించి ప్రేమించవే
అందమైన ఓ జాబిలమ్మ
అందానికే నువ్వు రూపమమ్మ
నీ అందానికే నేను బానిసనోయమ్మా
దూరాన ఉన్న చందమామ
నా దరికే చేరవు ఎందుకమ్మ
పొద్దుగూకే రాలే చుక్కను నేనమ్మా
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
చితిలోన నేను కాలుతున్ననే
జాలిగా నువ్వు నన్ను చూడక
దగ్గరికి వచ్చి మంటలార్పరాదే
నుదుటిపై రాతవైపోవే
చేతిలోన గీతవైపోవే
ఉన్న ప్రాణం అంతా నీదే
నా గుండె చప్పుడై పోవే
నా దరికి చేరే దారే మరువకే
కట్టెలపై నున్న చంపకే
నువ్వు ఎంత కాదన్న
నువ్వే నా ప్రాణమే
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
అమ్మ నాన్న కంటే
నిన్ను ఎక్కువగా నమ్మానే
నన్ను చూసి తూకానికి
అమ్మేసి వెళ్లిపోయావే
కిందేసేటి ముద్దను నేను
నువ్వు ఎక్కడో ఇన్నేళ్లు
రాయె రాయే ఓ సందమామ
కింద గుక్కపెట్టి నేను ఏడుస్తున్న
నువ్వుంటే నా బ్రతుకు
నీతోనే నా ప్రాణం
ఇంద్రధనస్సులా మారిపోనా
కక్షతో చూడకు ప్రేమతో నువ్ చూడు
జీవితమే నాతో పంచుకోవా
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
నీ మదిలో నన్ను మరువకే
నా మదిలో నువ్వు తప్ప
ఎవరు లేరు నన్ను నమ్మవే
నువ్వు నమ్మవెందుకే
నా ప్రాణం పోతుంది ఓసారి చూడు
కనికరించి జాలి పడవే
చిమ్మ చీకట్లో ఉన్ననే నేను
దీపమై నువ్వు వెలుతురు తెస్తివే
నువ్వేలే నా జీవం
నువ్వు లేని నా లోకం
అంధకారపు శూన్యమేలే
నా ప్రాణం పోతున్న నీ వెంటే వస్తున్న
చివరి వరకు నీతో తోడు ఉంట
ఆకాశమంత ప్రేమ నీ పైన
చూపించవే కాస్త నా పైన
ఎందుకంత కోపం నా మీద
అందమైన ఓ జాబిలమ్మ
అందానికే నువ్వు రూపమమ్మ
నీ అందానికే నేను బానిసనోయమ్మా
దూరాన ఉన్న చందమామ
నా దరికే చేరవు ఎందుకమ్మ
పొద్దుగూకే రాలే చుక్కను నీనమ్మా
Super love song
super song❤❤❤❤
Super
Nice😢😢
🎉❤😢😅l
సాంగ్ విన్నంత సేపు నా లైఫ్ లో జరిగినవాన్ని గుత్తుకు వంచి కన్నీళ్లు ఆగటం లేదు....tq అన్న
Ha bro
'
సేమ్ నాకు అంతే
Love flura miru
@@anuanusha3381 love failure tharuvatha life aaa feilure... Alone
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట
మీరు నిజమైన హీరోలు
అందరూ చాలా బాగా కష్ట పడ్డారు ఈ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌
మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు 🙏
Hi
Hi
Hi
Super 👌👌bro I like u song super bro
Asha Naidu
ఇ పాట పాడిన వ్యక్తి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
ఈ సాంగ్ రాసిన వ్యక్తికి....
అలాగే ఈ సాంగ్ పాడిన వ్యక్తి ....
ఈ సాంగ్ ను యూట్యూబ్లో మా ముందుకు తీసుకు వచ్చిన వ్యక్తులకు...
నా హృదయపూర్వక ధన్యవాదాలు...
🥰🥰🥰🥰😍😍😍😘😘😘
Hi
Hello
Hii
@@sravanipalugula2567హలో హలో
Hi
Evaro vintunte vinna ..first time parvaaledhu anipinchindhi. ❤️❤️when hear 2nd time now totally addicted to this song 😭🙏🙏😎💯💯💯
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😭😿😭😿😿😿😭😿😭😭😿😿😭😭😿😭😭😿😿😿😿😭😿😿😿😿😭😭😭😭😿😭😿😭😭😭😭😿😿😿😿😭😿😭😭😭😭😿😿😿😿😭😿😭😭😭😭😿😿😿😿😭😿😭😭😭😭😿😿😿😿😭
ఏమైనా ఉందా ఈ పాట విన్న కొద్ది వినాలనిపిస్తుంది.❤️❤️❤️
Nijamee bro
yes brooo
Yes bro
అన్న ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💯
Hhhhhh
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😭😭
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Chudadam maaneyy..😅😅
Hi
ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా లవర్ నాకు గుర్తుకు వస్తాది .... అందుకే ప్రతి రోజు నైటు.... ఈ సాంగ్ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కసారైనా ఈ పాట వింటాను 😭😭
Haseena
❤️❤️❤️👍 I love you
😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💝💝💝💝💝💝
😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔
Wt
జీవితంలో మనం ఇష్టపడిన అమ్మాయి లేనపుడు నాలాంటి ప్రేమికుడు నేను ఎంత బాధ పడిన ఆ అమ్మాయి కన్ను రెప్పల నుండి కన్నీరు రాకుండా మనసులో ఎంత బాధ ఉన్న చిరు నవ్వుతో అమ్మే బాగుండాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😭😭😭😭😭💘💘💘💘💘😔😔😔❤️
Super
Anna
@@nalamalasrikanth219 nkk
సాంగ్ వినగానే ఒక ఫీల్ వచ్చింది చాలా బాగుంది సాంగ్ సూపర్
Super super ra babu entha vinna malli vinalanipistundhi ra.😭😭😭😭😭
Multi talented sravan diamond. Superb music and lyrics. Nee hard work telustundi song la. all the best sravan diamond
Song chalaBagondi
అందమైన ఓ జాబిలమ్మ ...అందానికే నువ్వు రూపవమ్మ నీ అందానికే నేను బానిసనోయ్యమ్మ...
super voice bro kika d venkat
Vnd
Super anna song
Super
Song
Bro plz full song written plz
Frm my bottom off my heart I am telling a song was sooo sooo osm ....I am addicted wth lyrics ......such a osm song ...all the best my dear. Diamond sravan garuu...I am addicted wth ur voice....love u diamond garuuuu...❤️❤️❤️😘😘😘😘😍😍😍🎂
Wow entha bagundhi anna last lo heart touching❤❤❤❤❤
Super bro song.naa lover e song vini naa dhagariki vasthundhudani namuthuna
I'm totally addicted to this song...
I can't forget this song... Till my heart beat stops...
Yes
Yes
బ్రో ఎన్ని సార్లు విన్న కూడా మల్ల మల్ల వినాలనివుంది బ్రో 😭😭😭😭
😭😭😭👌👌
Kadha
Kadha so many times I'm listening
Hitreygr
Hooo
సింగర్ ఎవరో కానీ ఆయన వాయిస్ heart ❤️ ని టచ్ చేసింది👌expecially అందమైన ఓ జాబిలమ్మ లైన్ పాడుతున్నప్పుడు మాత్రం out standing 😍💥
Sravan diamond singer
Evaro kadhu singer sravan diamond anna
Kada
Super
@@anuanusha3381 tthh
Superbbb asalu songs Anni ,paduthuna ayana voice superbbb 🥰🥰😍😍😍👌👌👌👌👌👌👌
1:33
ఈ పాట మంచి విజయని అందుకోవాలి అనుకుంటున్న...వారు ఒక్క like వేసుకోండి... మన శ్రావణ్ అన్న పాడిన మొదటి పాట... కాబటి ఒక్క like వేసుకోండి👍...❤️🙏
Em ra vijay ga
Chepu అన్న plz like comments Sher 🙏 అన్న
Nice song
Jbhgujnjhjjkn
Nice song
నీ వాయిస్ చాలా బాగుంది అన్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు ఇష్టమైన పాటల్లో నాకు గుర్తుండిపోయేలా నా మనసును హత్తుకునేలా ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క అక్షరం ఎంతో భావోద్వేగాన్ని గురిచేస్తూ ఆనందాన్నిచ్చింది
Tq so much😍
Ana
emo
Supet
Hii
Supr song ❤️ Nenu daily ventunanu 😭💔🥀
Song padindi evaro kani ayanaku koti namaskaraaku pedithe kani na manasu vinadu entha baga padadu alage e pataku karakulaina prathi okkariki ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆన్న ఈ పాట ఏన్ని సార్లు విన్నా మల్ల వినాలని అనిపిస్తుంది 💔😢😢
Same
@@ramaapparaomasavarapu8995 risjdvxdcs ja
Same
Gjijy
Supper
ఈ పాట వింటుంటే నాకు నా లవర్ గుర్తొస్తుంది.😘😢😢😢😢
Fhsdg
T Nacharamma 134@ 🥰😍
@@@@@@@@@@@ 🌹🌹🌹😘🥰😍
💙💙💙
వాయిస్ నచ్చిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి👍
❤️nenu I song voice nache chustunaa
Super
Vioce super
Super. Anna. 💔💔💔😭😭😭
❤Nice song 🎵🖤
💔 ఎన్నిసార్లు విన్నా కూడా ఈ పాటని మళ్లీ వినాలి వినాలి అనిపిస్తుంది ఎంత బాగా పాడారు అంటే అంత 👌 పాటలు రాసిన వ్యక్తి కూడా చాలా బాగా 👌 అన్న సూపర్ అన్న పాట 👌 ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో ఒక బాధ💔🚶🙁💝 super song 👌👌👌👌
Roju ki oka sari ayina vintanu ee song antha bagundi....... love this song 😍😍😍
😭😭
😍😭
నేను కూడా సేమ్ ఇలాంటి సాంగ్ తీయాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ
all the best👍
@@shashirck4956 ok bro
All the best Anna
Nuvvu theyi anna automatic ga support vastundi bavunte All the best
Kk
Super mind blowing song
👍👍❤️❤️❤️
I love this song
Singer sravan Anna veree level lo paadadu
Casting kuda baaga chesaru
Ippati varaku 200+ times chusaa this song
Super😍😍😍😍😍😍🤔🤓😏😏😣😏😛
ఎసొంగ్ ఎప్పుడో విన్నాను మళ్ళి ఎప్పుడై వింటున సూపర్ సాంగ్
ఈ పాట వింటూంటే నా పిల్ల గుర్తుకొస్తుంది బ్రో
Meru love failure ha bro
Thammudu meeru love failure na
Supra boro eka eka vinale ani udi boro 👌💕😭😭😭😭
Anna song ni assalu champesav anna dhinemma jivitham repeat lo petti malli vintunna anna assalu m ina na mind blowing anna song matram ....😍❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘
సూపర్ సాంగ్ బ్రో
🙏🙏🙏🙏🙏
Anna e song 200 times Vina anna Kane మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుందే
అందరూ ప్రాణం పెట్టారు ఈ సాంగ్ కి best of luck every one k
Hi
❤️
💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💕💕💕💕💕💕💝💝💝💝💝💖💖💖🖤🖤🖤🖤🖤💜💜💜💜💚💚💚💘💘💘💓💓💓💓💛💛💛💛💗💗💗❤️❤️❤️💙💙💙😘😘😘😘😘💙💙💙💙💙
Antey chachipoyara bro ??
Menu kuda pettanu praanam
😢 నిజాయితీగా ప్రేమిస్తే అట్లాంటి ప్రేమకి అవతల వాడు ఎంతటి వాడైనా బానిస అవ్వాల్సిందే
Song super
@@gopaltejkumbha2015 ❤️ yes
Its real bro but ala eppatiloo evaru cheyatladu
Yes
Yavaru leru annnavandhu sree vunnaru ...... Aa ammai pranam Anni jivithamtham brathekey vallu vunnaru sree .....
నేను daily వింట bro... Full gaa ఏడుస్త ఎవ్వరూ పటించుకొరు..😭😭
చావాలని ఉన్న ఇంట్లో అమ్మ కోసం ఉన్న 😭నేను వేస్ట్ బ్రో...😭
Chachi am sadisstavu
@@FaizanFaizan-so4dw బాధనైన తగ్గుతుంది కదా అని అంతే కానీ ఇంకేం లేదు
ఆమె ఇప్పుడు వేరే వాడిని ప్రేమిస్తున్న మా బావని అని అన్నది
ఎందుకు నేనేం చేశా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటే
నీకు డబ్బు,కానీ అందం , ఇల్లు ఉందా ఏముందని నిన్ను ప్రేమించాలి అని అన్నది bro...😭 ఏ అమ్మాయి ఐనా నిన్ను ప్రేమిస్తుందా అద్దంలో నీ మొఖం చూసుకో ముందు అన్నది 😢
కానీ ముందు...నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటా అని ఎన్నో చెప్పింది
ఐనా ఆమె చెప్పింది నిజమే నా దగ్గర డబ్బు లేదు ఇల్లు లేదు అందము,అస్తి లేదు 😭
ఆమె నా పక్కన ఉంటే వచ్చే సంతోషం చెప్పలేనిది
ఇప్పుడు లేదు అంతే ఏమ్ చేస్తాం
మా అమ్మ కోసం అని మాత్రమే ఉంటున్న ....😭
అమ్మాయిలను నమ్మకండి ఎందుకంటే వాళ్ళకి టైం పాస్ చేసే వల్లంటేనే ఇష్టం
😢😭😭
102k subscribe congratulations
సాంగ్ సువర్ గా ఉంది ఎక్సలెంట్ బ్రో
సూపర్ సాంగ్ బ్రో ఒక్కొక్క లిరిక్ వింటే ఏడుపు వస్తుంది ఇంత బాగా పాడావు బ్రో సాంగ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ గుండెల్లో కలుగుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ హాట్ ఫుల్ గా లవ్ యూ బ్రో ❤❤❤
🙏🙏🙏My love fler
Enni sarlu vinna vinali anipistunndi nice song ,💔💔💔💔💔 💔 simply superb ❤️❤️❤️❤️❤️
0
same bro
Ki@@thirupathirau8445
MAHESH
@@thirupathirau8445 ,,
ఒకసారి ప్రేమలో ఓడిపో జీవిత ఎంటో తెలుస్తుంది ...
నిజం గా ప్రేమించే వడు ప్రతి రోజూ ఒక బాధలో ఉనటే
Your name is sravan Diamond AND Your Voice are🙏 GOLDEN VOICE
E video more then 10time vinna vallu like chaiyandi 💔
Hhgg
😄😄😄🍒🍒😘😘😘
20 times vinnanu bro
It's me
Super song 😭😭😭😭
Naku e song super ga nachinde❤️❤️❤️
😘😘నాకు నచ్చిన సాంగ్స్ లో ఫస్ట్ సాంగ్ ఇదే..... ❤❤❤😭😭
Manam enni like 's vesina ee song ki saripodhu nijam ga super....hands of to you bro iam daily more than times iam listening the song
సాంగ్ వింటువుంటే నాకు కంట్లో నుచ్చి నీరు వస్తున్నాయి. సాంగ్ సూపర్ ఉంది.... శ్రవణ్ అన్న ❤️❤️love U Brother
😭😭😭😭💔💔💔💔👌❤❤❤❤e.song.estam.unavalu.oka.like.kotadi.friends
Super💔💔💔💔💔💔💔
🥵🥵🥵💔💔💔💔💔😭😭😭🤟🤟🤟🤙🤙🤙
Hi
Nais
Geethm
Anna e patani daily oka 50 times vinta anna tqsm anna ilanti patani maku adinchananduku
ఈ పాట వింటూ ఉంటే నాలైఫ్ లో జరిగిన memorys గుర్తుకు వస్తూ న్నాయి Bro. Supar
Mi voice chala bagundii....miru enka chala pedda, goppa singer kavalani manaspurthi ga korukuntunnaa.....all the best for your future....
Hi
Hi
Wt doing
Reply me yar
🙄
ఈ సాంగ్ చాలా బాగుంది ఈ సాంగ్ పాడిన వారికి నా ధన్యవాదాలు
Sravan diamond singer Anna dilogues superbs
@@rajinikanthsokkam4327 Jrbrhdndjffhfbthtjgjjgjfjfjejrjfjrhhg
தமிழக மக்கள் யாராவது இந்த பாட்டை கேட்டு இருக்கிங்களா
ఈ పాట ని ఈ నెల లో ఎంతమంది చూశారు
సూపర్ సూపర్ సాంగ్ ప్రాణం పోయినా ఈ పాట మరువలేను
అదమైన ఓ జాబిలమ్మ ఆధానికే nuve రూపమమా lirycs supeeerrr Bro nice voice gud luck shravan Dimond
Super
Hi
😭😭 Bro Song super nanu Daily Vathanu Bro E song panvallke Thank you Bro 😭😭
ఓ అందమైన జాబిలమ్మ నీ అందానికి నేను బానిస నానమ్మ పాట వింటూ కన్నీళ్లు పెట్టించింది సాంగ్స్ నీతిగా నిజాయితీగా ప్రేమించిన వాడికి దొరకదు ఎవరైనా సరే ప్రేమించిన వాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి ప్రేమ జంటలు దూరమైపోతుంది సచ్చిపోయినంత వరకు ఆ బాధ మన గుండెల్లోనే ఏడుస్తూ ఉంటాది అందుకే యువత మీ ప్రేమ లను మీరు దూరం చేసుకోకండి 🙏😭
Supar bro
My favert song
I am Successful in this my love 💕
Super 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💖💖💖💖💖💝💝💝💝💝💝💝💝💝💝💝 Nadhi love marriage ee super roju vita vinakudha nenu padhukonu
@@madhuyadav214 have
Heart touching song ...👌👌👌
S
75
Song meanings so super...ippudu sinsiyarga premichevaallaku migilevi songs&sad tears😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
Hi
@@Lucky-jw7yx hi
Yes Anna your current
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Fkppl go p
Bro song matram super bro nijagaa chana bhagundhi nice good job bro 👏👏👏i like this song ❤❤
❤❤
Thank you whole team for giving such a wonderful song🙏🙏🙏👍👍👍
Super songs
Chala bagudi
Song: breathless
Dislikers:mind less
Me: speech less
Keep it up bro 👊
👏👏👏
Very nice song bro
Heart touching 💓 song
Love from సలీమ్ ఓ మంచి డ్రైవర్ జమ్మలమడుగు , కడప జిల్లా
Sravan anna voice nachinavallu oka like vesukondi naku kadhu song ki
Nice songs 🎵👌
Ok
You give one like
All the best anna for singing journey to become a great singer 😘😘😘😘
❤❤
Wow lyrics is superb Andhamina jabilamma 😢😢😭
Pata chala baga padavu anna ❤
Supar song 💔💔💔
💖💖💖నిజాయితీగా ప్రేమిస్తే అట్లాంటి ప్రేమకి అవతల వాడు ఎంతటి వాడైనా బానిస అవ్వాల్సిందే
Akdm NV
Super song 🙏🏻🙏🏻❤️
ఈ సాంగ్ ఎని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలపిస్తుంది బ్రో 😭😭😭😭😭
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది బ్రో
Super song bro nijamayena perma ante ela vundali ee song vente pakka adupu vosthadi 💖💖👍👍
Potti
Broken💔💔😭😭😭 heart bro 1 like esocondi👍
Super song kadha bro 💔💔🌹🌹😍😍🌹😍😍😍😍😍😍😍😍😍🌹🌹😍😍😍😍😍😍😍🍫🍫🍫😍🍫😍🍫🍫💔💔💔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💔💋❣️♥️❤️💗💓💓💞💕💕💞💓💓💞💞💞💞💞💞💞💞💥💥💥💞
😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥@@gayatrikuruva9777 s
@@gayatrikuruva9777 fuz
Full emotional song bro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Super malli malli vinalanipistundi bro
పాట అంటే ఇలా ఉండాలి అన్న సూపర్ అన్న సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
E song vinna tharuvatha E song ni favaret chesukunna vaallu like kottandi
Fantastic lyrics ❤❤🙏
ಆಇವ್
♡7996940498
💘❤
CBS and m FM hmm can XML bad v bananas XML back my CNN v all can has v class mama m NBC m FM FM CNN NBC
@@ManjunathManju-di2yz mom class ma Mann allz
This Song 😭💕adding into my Fav list
Sajhu
Actor Aravind ki Support gaa vundali manam andaram❤️🔥
👌👌👌👌👌💔💔💔
Super,bro💖💖💖👭👌👍
No x me x g by at v at by v VB it CV v VB CV yv can v v m xx
I like this song I will listen daily for so many times 🖤no words about this song I love it
Love you baby
Ilike
Naaku love fail apartment oka like please
Nice
🔥😘😎🔥💜
Danger song 🙄🙄 most addictive song ever i come across 🙏 the mail singer voice 🔥🔥 Akashamantha Prema ne paina chupinchave na paina yendhuku antha kopam na meda 🔥 wow what a lyrics 💯🙏🙏 HATS OFF SRAVAN DIAMOND 💎 ... really diamond worth song @ sravan diamond
Kirrak song.... superrbbb😍
What a crying scene 😭😭naa heart loo unna girl gurthukuvachende😭😭😭😭
Avuna ayoo
@@boomikamudhiraj7759 😭😭
ఈ సాంగ్ ఇంటే ఎదో పిలింగ్ 😔 సూపర్ అన్నా 👍👌
❤️❤️
Starting లో వచ్చే మ్యూజిక్ 🔥
అందమైన ఓ జాబిలమ్మ ...అందానికే నువ్వు రూపవమ్మ నీ అందానికే నేను బానిసనోయ్యమ్మ...
Full song pettand anna plzz i like this song
Tanaveerpasha
Dkvykvd
.
.
OK.
😭😂😭😭😂
👌👌
Super ra Aravind and sravan bro ❤️🔥🔥
💔💔ప్రతిరోజు ఈ సాంగ్ నేను వింటుంటాను అన్నా, సాంగ్ సూపర్ గా ఉంది కానీ ఈ పాట విన్నప్పుడల్లా నా పిల్ల గుర్తుకొచ్చి నా కంట్లో నీళ్లు వస్తాయి నా గురించి రాసినట్టుగా ఉంది😓😓
Nenu kuda
❤💕 love 👑🥰🥰🤝
Bro superb .. millions of emotions in this song
Bro marvalleous and exlante song ఎన్ని సార్టు విన్న మళ్లీ మళ్లీ వీనాలనీపీస్తుందీ
Song is simply super 😍
I love you Bangaram ❤️❤️❤️❤️I miss you 💔💔💔🥺🥺🥺🥺😭😭😭😖😖😞
Bro I am also love failure 😢😢 nice song 💔💔🥺🥺😭😭 3:13
అన్న...కిల్లింగ్..... లిరిక్స్... అన్న.... హార్ట్... టచింగ్.... ఇలాంటి... సాంగ్స్.. ఇంకా... రాయాలి... అన్న... నువ్వు.... ఈ సాంగ్ వింటుంటే... మా లవర్ గుర్తుకు వచ్చింది....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞 super
Ha bro 💯