సనాతన ధర్మం జోలికొస్తే..! | Pawan Kalyan on Sanathana Dharma Parirakshana Board | Reflection News

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • సనాతన ధర్మం జోలికొస్తే..! | Pawan Kalyan on Sanathana Dharma Parirakshana Board | Reflection News
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind.
    *Follow us for... Latest News, Special Stories, Exclusive Interviews, Live Debates... Etc
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    #ReflectionNews

КОМЕНТАРІ • 515

  • @harikumar-de7nz
    @harikumar-de7nz День тому +79

    సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి విస్తృతమైన విశేషమైన అధికారాలు కల సంస్థ ఒకటి కావాల్సిందే🚩🚩🚩 జైశ్రీరామ్

  • @nageswararaomamillapallisb4759
    @nageswararaomamillapallisb4759 День тому +36

    ఖచ్చితముగా సనాతన ధర్మం బోర్డు ఉండాలి ఈ హిందువులకి. జిందాబాద్ పవన్ కళ్యాణ్ జి. వందనాలు.

  • @dasarichandranna401
    @dasarichandranna401 День тому +73

    సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి... thank you Pavan Kalyan garu... Jai Hind

  • @prakashrocks3480
    @prakashrocks3480 День тому +27

    సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఖచ్చితంగా రూపొందించాలి.
    జై శ్రీరామ్ 🙏 జై భారత్

  • @kalpanacharepalli1511
    @kalpanacharepalli1511 День тому +33

    పవన్ కళ్యాణ్ గారి మాటను నేను వంద శాతం సమార్థిస్తాను. జైహింద్...

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg День тому +23

    సనాతన ధర్మ రక్షణకు బలమైన చట్టం చాలా చాలా అవసరం
    జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం 🙏

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 День тому +11

    సనాతన ధర్మ రక్షణ బోర్డు తప్పని సరిగా ఏర్పాటు చేసేతిరాలి.
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @mahesh64
    @mahesh64 День тому +53

    పవన్ కళ్యాణ్ గారు అని సంభోదించాలి.

    • @ChootaBheem617
      @ChootaBheem617 23 години тому +2

      అబ్బా ఎంత లాజిక్ పట్టారు బ్రదర్

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 День тому +15

    జయహో హిందు ధర్మం జయహో పవన్,
    మన హిందూధర్మం రక్షించటానికి చట్టాలు ఉండాలి

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 День тому +18

    సనాతన ధర్మం బోర్డు ఉండాలి జై హింద్ ❤🔱

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 День тому +6

    విశ్వ హిందూ బోర్డు పెటి హిందూ దేవాలయాల ఆస్తులను అన్ని రికవర్ చేయాలి దానికి అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు

  • @maheshdasari8182
    @maheshdasari8182 День тому +8

    Yes సనాతన పరిరక్షణ సంఘ్ అనే సంస్థ ఏర్పాటు అత్యవసరం అనివార్యం జై హింద్ జై శ్రీరామ్

  • @SwamiMA
    @SwamiMA 22 години тому +4

    సనాతన ధర్మాన్ని రక్షించాలంటే కఠినమైన చట్టాలు తీసుక రావాలి దీనిపై ప్రతీ హిందువూ పోరాటం చెయ్యాలి జైహింద్ భారత మాతకు జై💪🙏

  • @djyothi4158
    @djyothi4158 День тому +22

    అవునండి మీరు చెప్పింది నిజం 🙏 సనాతన ధర్మం వర్ధిల్లాలి అండి 🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @chandumech7531
    @chandumech7531 День тому +6

    అవును సనాతన ధర్మం నీ కాపాడేందుకు ఒక బోర్డు కావాలి.ఓం నమఃశివాయ 🙏జై శ్రీ రామ్... జై పవన్ అన్న 💪జై హింద్ 💪✊🙏

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 23 години тому +1

    సనాతన ధర్మం వర్ధిల్లాలి జై భగవద్గీత జైశ్రీరామ్ కంపల్సరిగా సనాతనము ధర్మం బోర్డు కావాలి జైశ్రీరామ్ 🙏🙏

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 13 годин тому +1

    సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే.. జై శ్రీ రామ్ జై హింద్ ✊🏻🙏🏻

  • @chakradar08chakri59
    @chakradar08chakri59 День тому +12

    జైశ్రీరామ్ ❤

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 День тому +4

    🕉️ జైశ్రీరామ్.
    మన సనాతన వైదిక ధర్మాన్ని ఆనాడు
    నానా మతాలు కాల రాస్తుంటే, సనాతన ధర్మం పరిరక్షణకు ఆదిశంకరులు భారత దేశానికి వన్నె తెచ్చిన మహానీయులు. అటువంటి భారతదేశం మళ్ళీ ధర్మం అదుపు తప్పింది. దానికీ కారణం, చాలా ఆక్రమణలు, ముఖ్యంగా ఖాన్ గ్రేస్ పాలనలో చేసిన అన్య మతస్థులకు స్వేచ్ఛ మొదలైన సదుపాయాలు కల్పించి దేశాన్ని, సనాతన ధర్మాన్ని, సర్వనాశనం చేసి, ఇంకా హిందువులకు ఇబ్బందులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కావున ప్రతి హిందువు మరో శంకరుల మాదిరి అవతారం ఎత్తి మన సనాతన వైదిక ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ సెక్యులరిజా భూస్థాపితం చేయాలి.

  • @mannemsreenuvas0323
    @mannemsreenuvas0323 23 години тому +1

    సనాతన ధర్మం బోర్డు ఖచ్చితంగా ఉండాలి 100%

  • @krishnanandaviralam4185
    @krishnanandaviralam4185 23 години тому +4

    జై శ్రీ రామ్
    జై భారత్ మాత
    జై హిందూస్తాన్

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy День тому +9

    జై గోమాత జై శ్రీరామ్

  • @mashanna0015
    @mashanna0015 13 годин тому +1

    జైశ్రీరామ్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక చట్టం ఏర్పరచాలి అప్పుడే ధర్మం తెలుస్తుంది మన దేశంతో పాటు అందరూ బాగుపడతారు

  • @srinivasthonti4036
    @srinivasthonti4036 День тому +13

    జై శ్రీరమ్

  • @Navyavasu123
    @Navyavasu123 День тому +7

    జై శ్రీరాం

  • @vrameshraaja7369
    @vrameshraaja7369 День тому +1

    *హిందూ సనాతన బోర్డ్* సూపర్ మంచి ఆలోచన..... తధాస్తు...

  • @KarnamRani
    @KarnamRani День тому +2

    సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🙏🙏
    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ 🙏🙏🙏

  • @ashokmudiraj349
    @ashokmudiraj349 День тому +9

    జై శ్రీరామ్ 🙏🕉️

  • @rajureddy9951
    @rajureddy9951 День тому +1

    సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అందరూ దయచేసి ముందుకు రండి 🙏జై శ్రీరామ 🚩

  • @kpooja7391
    @kpooja7391 День тому +3

    జైశ్రీరామ్

  • @gvrajeshrg
    @gvrajeshrg День тому +4

    జయ్ శ్రీ రామ్ 🙏

  • @NarasimhaRajuPalla
    @NarasimhaRajuPalla День тому +4

    జైశ్రీరామ్ ....

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 День тому +1

    🙏🙏🙏🙏🙏సూపర్ అన్న మన ధర్మాన్నికాపాడాలి జైశ్రీరాం

  • @metreprakash3752
    @metreprakash3752 День тому +5

    Jai shree Ram 🚩🚩

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 13 годин тому

    పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష నెరవేరాలని మనసు పూర్తిగా ఆ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను 🚩🕉🙏 !

  • @kameshwararao7105
    @kameshwararao7105 День тому +1

    పవన్ కళ్యాన్ గారి సలహా నూరు పాళ్ళూ అమలు చేయాలి!

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c День тому +5

    Jai sreeram

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 День тому +2

    జై శ్రీ రామ్... జై మహా భారత్ 🙏🙏🙏

  • @chandushekar7429
    @chandushekar7429 День тому +3

    Pawan Supar Jey Sriram

  • @pabbujyothi
    @pabbujyothi День тому +5

    Jai sree ram

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 День тому +2

    జై శ్రీ రామ్ జై భారత్ జై భీమ్,,🙏💐💐

  • @pillipadmavathi1873
    @pillipadmavathi1873 День тому

    సనాతనధర్మాన్ని కాపాడటానికి ఒకసంస్త ఉండాలి

  • @kgvprasad3412
    @kgvprasad3412 День тому

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్, సనాతన ధర్మం బోర్డు ను ఏర్పాటు చెయ్యాలి, ఈ విషయం పై చెర్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు 🎉🎉🎉

  • @TNarsimhulu-vq2cq
    @TNarsimhulu-vq2cq 2 години тому

    జైశ్రీరామ్.కావాలి.సనాతనం.బోర్ద్

  • @tnkrishna9942
    @tnkrishna9942 День тому +2

    హిందువులు కు /సనాతన ధర్మం బోర్డు కావాలి, బాధ్యత లు పీఠధిపతులు కు, హిందూ సంఘాలు కు పరిపాలన వ్యహారం హక్కులు కావాలి. మొత్తం ఖర్చు లు కు సొమ్ము ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పటి వరకు హిందువులు సొమ్ము, ఆలయాల సొమ్ము ప్రభుత్వం తీసి కొన్నది. ఇంక్కా చాలా వున్నాయి.

  • @harip7352
    @harip7352 День тому +3

    జై శ్రీరామ🙏

  • @samudhraa
    @samudhraa 2 години тому

    జాతీయ సనాతన ధర్మ పరిరక్షణ మూర్తి@ JSDPM🚩🚩 జైశ్రీరామ్

  • @vedullavenkatesh8456
    @vedullavenkatesh8456 День тому

    పవన్కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన నిజమైన కల్కి స్వరూపం అయన చెప్పినట్టు ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండవలసిందే మనకు హిందువులకు ఈ దేశం ఒక్కటే ఉంది దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలి జై హింద్ ✊ జై పవన్ కళ్యాణ్ ✊🙏

  • @vijjiamuly4740
    @vijjiamuly4740 22 години тому

    జై హింద్, జై భారత్,సర్వేజనా సుఖినోభవంతు

  • @hariadorable
    @hariadorable День тому

    జై శ్రీరామ జై జై శ్రీ రామ
    నా భారత దేశనికి శతకోటి వందనాలు.

  • @sudarsanballem5025
    @sudarsanballem5025 День тому +5

    jai sriram

  • @nagarajupuchalapalli2399
    @nagarajupuchalapalli2399 День тому +4

    Jai Sri Ram

  • @MKChillmacha
    @MKChillmacha День тому +1

    జై శ్రీరామ్🙏🙏🙏 జై హింద్🕉🕉🕉 జై భారత్✊✊✊ సనాతన ధర్మ పరిరక్షణ దిశగా అడుగులు వేద్దాం🤝🤝🤝

  • @julurudhanush
    @julurudhanush День тому +4

    Jai Sri ram

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 23 години тому

    ఇప్పటి కయానా ఒక మంచి ప్రకటన చేసారు 🙏డిప్యుటీ cm🙏

  • @asanjeevak
    @asanjeevak День тому +3

    Jai ShreeRam

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 День тому +2

    Jai Sreeram.

  • @MBAMAHADEV19
    @MBAMAHADEV19 День тому +2

    Jai sriram jai bharat

  • @VedamkshiAreti
    @VedamkshiAreti День тому

    పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% నిజం.
    జై శ్రీరామ్... జై హింద్

  • @pisceschandra
    @pisceschandra День тому +2

    Jai Shree Ram 🙏

  • @ravichandsukhavasi
    @ravichandsukhavasi День тому +3

    Ji sriram

  • @drravithota
    @drravithota День тому +3

    Jai SriRam 🎉

  • @ilalitha8966
    @ilalitha8966 День тому +1

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @gaganeganiteluguyoutubecha2732
    @gaganeganiteluguyoutubecha2732 День тому +1

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @sribhashyamsrinivas3806
    @sribhashyamsrinivas3806 15 годин тому

    జైహింద్ పవన్ కళ్యాణ్ గారి మాటను సమర్ధిస్తున్న

  • @user-hk3cy9hm4d
    @user-hk3cy9hm4d День тому +2

    🕉️🚩🙏🙏🙏Jai Sri rama

  • @geethakondagorri8319
    @geethakondagorri8319 День тому +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @9rakeshkumar
    @9rakeshkumar 10 годин тому

    జై శ్రీరామ్ హిందూ రక్షణ సమితి కావలసిందే 🙏🙏🙏

  • @User-mi5dw6cz4eu
    @User-mi5dw6cz4eu День тому +2

    Jai. Sriram

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 12 годин тому

    జై హింద్ జై భారత్

  • @Anjaneya4442
    @Anjaneya4442 День тому +1

    Jai Shree Ram Jai Bharat 🚩🇮🇳

  • @swami9395
    @swami9395 23 години тому

    నా ధర్మం సనాతనం నామతం హైందవం...జై శ్రీరామ్ జై భారత్🚩🚩🕉️🕉️🇮🇳🇮🇳🙏🙏

  • @naveenkumardammagoni8520
    @naveenkumardammagoni8520 День тому +2

    Jai hind🙏🇮🇳

  • @SaiRam-ix3ct
    @SaiRam-ix3ct День тому +2

    Jai Sri Ram ❤❤

  • @mbalu5388
    @mbalu5388 День тому

    జైశ్రీరామ్
    భారత్ మాతాకీజై
    🙏🙏🙏🙏🙏

  • @gkalpanakalpana346
    @gkalpanakalpana346 День тому +1

    Jaihindjaibarath

  • @hindudvr
    @hindudvr 9 годин тому

    జై శ్రీరామ్ సనాతన ధర్మబోర్డు ఖచ్చితంగా హిందువులకు చాలా అవసరం భగవంతునికి సమర్పించే నైవేద్యం లో రోడ్డులో గోమాంసం నుండీ తీసిన కొవ్వు చేపల పంది కొవ్వు ల ద్వారా ప్రసాదాలు తయారు చేస్తారు పాశ్చాత్యుల బీజబిడ్డలు ఎంతకైనా తెగించారు కానీ ప్రతి హిందువు రక్తం మరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే.హిందూ బోర్డు అత్యంత అవసరం ప్రతి ఒక్కరూ తమ విజ్ఞాతతో గుర్తించాలి జై హింద్ జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹

  • @venkateswararaobolisetty6133
    @venkateswararaobolisetty6133 День тому +2

    Jai Hind,Jai Bharat

  • @baburao3987
    @baburao3987 День тому +2

    Jai Sriram

  • @Sreenumacherla
    @Sreenumacherla День тому +1

    Jay hindu Dharmam Jay pavan ji

  • @narenadarguda
    @narenadarguda День тому +6

    జై శ్రీరామ్

  • @sadanandamboddula6561
    @sadanandamboddula6561 8 годин тому

    జై హింద్ జై శ్రీరామ్

  • @gsrinu8947
    @gsrinu8947 День тому +1

    J. శ్రీ రామ్

  • @vijayb9645
    @vijayb9645 День тому +2

    jai sree ram

  • @shivakeshava6216
    @shivakeshava6216 День тому +1

    Jai sriram ❤
    Jai Bharat🎉

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 10 годин тому

    జై హిందూ 🚩🚩

  • @smcreativities6519
    @smcreativities6519 День тому

    Jai Hind Jai Bharat Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 День тому

    జై శ్రీరామ,జైహింద్,జైభారతచ

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 10 годин тому

    గోవిందా గోవిందా 🙏 భగవంతుడి ఆలోచన అంటే ఇది... ఆయన లెవెల్ వేరు... పాపాలు చేసిన వాడిని చంపుకుంటూ పోతే మనుషులే మిగలరు. మనలో ఈ చైతన్యం కలగడానికే ఆ భగవంతుడు కూడా ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాడు... మంచి మార్పు కు ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ గారికీ శుభాభినందనలు

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 День тому +2

    Jai shree ram Jai Bharat mathaki Jai Modi ji ❤❤❤❤❤❤

  • @satyanarayanapadala6161
    @satyanarayanapadala6161 22 години тому

    జై హిందు

  • @telusukundamnerchukundam2294
    @telusukundamnerchukundam2294 17 годин тому

    జైశ్రీరామ్.

  • @rachooriomkar9346
    @rachooriomkar9346 День тому

    సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి...మంచి మాట చెప్పారు...ఇది పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి

  • @jaibharath.telugu
    @jaibharath.telugu День тому

    ఇలాంటిది కావాలని ఐదు సంవత్సరాలనుండి చెబు తున్నాను. నాచుట్టూ ఉన్నవాళ్లు నన్ను అదోలా చూసేవారు . శంఖంలో పొస్తేనే తీర్థం అంటారు.

  • @tanguturinageshwararao6640
    @tanguturinageshwararao6640 День тому +2

    Jai Sri Ram annya

  • @padmavathipatnam9618
    @padmavathipatnam9618 День тому

    సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి

  • @tnkrishna9942
    @tnkrishna9942 День тому

    జై ఋషి /జై సనాతన /జై సత్యం /జై భారతదేశం.

  • @SantoshKumar-rd6bn
    @SantoshKumar-rd6bn 7 годин тому

    జై శ్రీరామ్ 🙏
    జైహింద్

  • @satyabangaru2236
    @satyabangaru2236 13 годин тому

    జై శ్రీరామ్.... జై సనాతనం... జై పవన్ కళ్యాణ్

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 18 хвилин тому

    తప్పకుండా ఈ దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన బోర్డ్ అనేది ఏర్పాటు చేయాలి దాన్ని ద్వారా మనం సమాధానం దేవాలయాలను వాటి సంరక్షణను చూసుకోవాలి మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ పై కటిన చర్యలు తీసుకోవాలి. జై శ్రీరామ్ 🚩