బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా తనిఖీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం లో కూడా అది ప్రభుత్వ దేవాలయమైన ప్రైవేట్ దేవాలయమైన సరే కచ్చితంగా సర్వే చేసి నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సింది గా కోరుకుంటున్నాము.
సింహాచలం ,విశాఖ కనకమహాలక్ష్మి అరసవల్లి దుర్గ గుడి ,శ్రీశైలం ,మహానంది కాణిపాకం కాళహస్తి వంటి ప్రధాన ఆలయాల EO గాడికి ఆవగింజ పువ్వులు కూరలు పండ్లు మిరపకాయ్ బియ్యం జీడిపప్పు శెనగపిండి , వంట నూనె వస్త్రాలు చీరలు విద్యుత్ లైటింగ్ ఉత్సవాలు , మొదలు కాటేజీలు మరమత్తులు వరకు ప్రతి దానిలో కమిషన్ లేనిదే చేయడు నెలకి లక్షలు లో కమిషన్ వస్తుంది EO post అంటే హాట్ కేక్ 5 సం ఎండోమెంట్ EO చేస్తే కోటీశ్వరుడు అవుతాడు అని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు
అన్ని దేవాలయాలలో ఇలాగే వుంది ఈ రోజు ఏదో హడావుడి.. అన్ని రాజకీయ నాయకులు, అన్నీ పార్టీలు దీనిలో భాగంగా ఉన్నాయి. Govt.. రాజాకీయ నాయకులు.. ఇఓ.... పాలక మండలి సభ్యుడు.. కారకులు.. అవినీతే... దేవుడికే దిక్కు లేదు.. ముఖ్యం గా హిందూ దేవాలయాలు హిందువులే భ్రష్టు పట్టించింది. శ్రీ రామ్ రామ రామా గోవిందా గోవిందా గోవిందా
వాటి తో పాటు దేవాలయాల సొమ్ము మీద చూపు పెట్టండి సారు.ప్రతి దేవాలయ EO ni,మంత్రులు ఇద్దరు మారారు.వారిని అరెస్టు చేయండి.కనక దుర్గ గుడిలో నీ రథానికి వుండాల్సిన వెండి గుఱ్ఱాలు కనపడల్తంలేదుఅన్నా రు.
అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలలో పదార్థాలను లాబ్ కూ పంపించి పర్వేషణ చేయలసిన భాధ్యత టీడీపీ గవర్నమెంట్ కు వుంది, అంతే కాక అనీ దేవాదాయ శాఖలలోని అన్యమతస్తులను తొలగించి కేవలము హిందువులను నియమించి నపుడే దేవాదాయ ప్రక్షాళన జరిగినట్టు
దేవాలయాల ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి కల్తీ అయితే అందుకు బాధ్యులైన ప్రతీవారిని శిక్షించాలి. అయితే గతములో దేశవాళీ ఆవులను పచ్చగడ్డి, ఎండుగడ్డి,తౌడు, పెసర&మినపతుక్కు లాంటివి తినేవి. ఆ ఆవుపాలు నుండి తీసిన నెయ్యి ఘుమఘుమలాడే వాసన వెదజల్లేది. ప్రస్తుతము జెర్సీ ఆవులు వచ్చిన తర్వాత వాటి ఆహారంలో జొన్నపొట్టు, కొన్నిచొట్ల రోడ్లు మీద దొరికే ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంటున్నాయి. వీటిపాలుతో తయారైన నెయ్యి దేశవాళీ ఆవులతో పోల్చితే నాసిరకంగా ఉంటుంది. దీనికి పరిష్కారం ఆలోచించాలి. దేశవాళీలో మేలుజాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఆవులను రోడ్లమీద వదలకుండా చూడాలి. పొలము గట్లలో మేతమేసిన ఆవులు నాణ్యమైన పాలుఇస్తాయి.
ఇన్ని రోజు లుగా కల్తీ నెయ్యి గురించి గొడవ జరుగుతుంది రిపోర్ట్స్ వచ్చాయి కానీ ఒక్కరికి కూడా శిక్ష పడలేదు ఎందుకు, తప్పు చేయించినవాళ్ళు, చేసిన వాళ్ళు నోరు పారేసుకుంటూ తిరుగుతున్నారు, ఇంకెన్నాళ్లు ఏడుకొండల స్వామి నీదే భారం స్వామి 🙏🙏🙏🙏🙏🙏.
రాష్ట్రం లోని ఆలయాలనింటిలోనూ కాంట్రాక్టు లన్నీ పునః సమ్మీక్షించాలి. Ghee కాంట్రాక్టులన్ని రాష్ట్రంలోని డైరీ లకి ఇవ్వాలి. కర్ణాటక మోడల్ అనుసరిస్తే మంచిది.
ఈ దేవాలయాల కార్యనిర్వహణ భారాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తే బాగుంటుంది రాజకీయ నాయకుల చేతిలో కాకుండా స్వామివారికి స్వచ్ఛందంగా సేవ చేసే వారికి ఇస్తే బాగుంటుంది. ఈ సేవ చేసే వారిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది..
they are not proper ghee it is produced by centrifugal method separating fat from milk whilst saastriya method is to extract venna from curd and then into ghee asalu ee ladduki tirumala aalayaniki yevinti sambanthamu levvu it is not at all a prasadh, no different with sweets bought from a sweet shop Tirumala laddu is not served at all to swamy, only venpongal and dhadhojannam are his everyday neivediya served within the garba gruha. for tirupavadai seva puliyodharai, pulahora, sakkara pongal...etc being served outside the garbagruha beyond the kulasekhar aazhvar padi . all these neivediya dishes prepared in the temple Tirumadapalli in 1st prakaaram and 2nd parakaara by sri vaishnava kitchen aachaaryaas. Laddus are prepared by temple priest it is produced in the factory by workers and it is not served to lord of tirumala, and it is not qualified to served because of no madi and against aagama vidhi anything that has been served to lord is called prasadh anthariki laddu pitchi...
Oils కూడా చూడండి, పులిహోర చేస్త్తున్నారు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రెష్ గా ఉన్నాయా, లేవా?, వంట గదుల్లో బొద్దింకలు, ఎలుకలు గురించి కాస్త పట్టించుకోండి, తయారు చేసేటప్పుడు neet ness ఇవన్నీ ప్రతీ రోజు videos కలెక్టర్ office కి, tv relay చేస్తే బాగుంటుంది
ఖాళీ డబ్బాలు టెండర్ దారుడే నెయ్యి వొంపిమరలా దేవాస్థానికే ఇస్తాడు వాడే మొత్తం అన్ని దెవస్థాలలో వాడే సేకరించేది అశోక్ లైల్యాండ్ లారీలు 2 కొన్నాడు వాడిని చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు
Pl cross check all the main temples in Andhrapradesh (Kanipakam, Srisailam, Vijayawada Durgamma., & So on) It has to be done in Telangana also. Other states also
నెయ్యి లోనే ఇంత కల్తీ ఉంటే, మనం రెగ్యులర్ గా వాడే రక రకాల నూనెలు, biscuits, chaclotes, maggi లు లో ఎంత కల్తీ ఉందొ? తినే కాయగూరలు, పండ్లు అన్ని కూడా మందులు తో పందించినవే
@@durgavenuthurumilli9883 కడప milk ప్రొడ్యూసర్స్ ghee వాడొచ్చు లేపోతే జగన్ భక్తులు వాడే ghee వాడొచ్చు heritage అనేది, నీ అబ్బ, అమ్మాల సొత్తు కాదు, ఎంతో కష్టం తో పాడి రైతుల కష్టం
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా తనిఖీ చేయాలని మేము కోరుకుంటున్నాము.
అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం లో కూడా అది ప్రభుత్వ దేవాలయమైన ప్రైవేట్ దేవాలయమైన సరే కచ్చితంగా సర్వే చేసి నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సింది గా కోరుకుంటున్నాము.
Ok🙏
Durgamma dagarra ela cheste ha thalli avarini vadhilipettadhu
@@vamsikrishna_333😂😂😂
Ah Lanjakoduku Jagan gadu chesina penta idanta
@@Srinivas875 comedy ga undha niku
శుభం ఆలియా లన్నీ హైందవ సంస్కృతి సంప్రదాయాలు పాటించిన వారికే ఆశ్రయమివ్వాలి
yes
సింహాచలం ,విశాఖ కనకమహాలక్ష్మి అరసవల్లి దుర్గ గుడి ,శ్రీశైలం ,మహానంది కాణిపాకం కాళహస్తి వంటి ప్రధాన ఆలయాల EO గాడికి ఆవగింజ పువ్వులు కూరలు పండ్లు మిరపకాయ్ బియ్యం జీడిపప్పు శెనగపిండి , వంట నూనె వస్త్రాలు చీరలు విద్యుత్ లైటింగ్ ఉత్సవాలు , మొదలు కాటేజీలు మరమత్తులు వరకు
ప్రతి దానిలో కమిషన్ లేనిదే చేయడు నెలకి లక్షలు లో కమిషన్ వస్తుంది
EO post అంటే హాట్ కేక్ 5 సం ఎండోమెంట్ EO చేస్తే కోటీశ్వరుడు అవుతాడు అని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు
అన్నవరం పరిస్థితి కూడా ఎలా ఉందొ గమనించండి.
కనకదుర్గ అమ్మవారి ఆలయం. అంతర్వేది ఇవన్నీ పరీక్షించాల్సిన అవసరం ఉంది.
మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రముఖ దేవాలయాల్లో ఒకసారి లడ్డు ప్రసాదం గురించి, ఇతర ప్రసాద తయారీ గురించి తనఖీ చేయాలి.
అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తనిఖీ చేస్తే బాగుండును
ఓం శ్రీ లక్ష్మి నరసింహస్వామి నే నమహా
అసలు విజయవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడూ గట్టిగా ఉంటుంది.
అన్ని దేవాలయాలలో ఇలాగే వుంది
ఈ రోజు ఏదో హడావుడి.. అన్ని రాజకీయ నాయకులు, అన్నీ పార్టీలు దీనిలో భాగంగా ఉన్నాయి.
Govt.. రాజాకీయ నాయకులు.. ఇఓ.... పాలక మండలి సభ్యుడు.. కారకులు.. అవినీతే... దేవుడికే దిక్కు లేదు.. ముఖ్యం గా హిందూ దేవాలయాలు హిందువులే భ్రష్టు పట్టించింది.
శ్రీ రామ్ రామ రామా
గోవిందా గోవిందా గోవిందా
Yes it's true what u say
మీరు దైవం విషయం లో అన్నిటినీ ఒక తాటి కి కట్టకండి, ఎందుకంటే నిజం, అబద్ధం మరియు న్యాయం, అన్యాయం మరియు ధర్మాధర్మం ఎప్పుడు ఒక తాటికి రావు కాబట్టి....
వాటి తో పాటు దేవాలయాల సొమ్ము మీద చూపు పెట్టండి సారు.ప్రతి దేవాలయ EO ni,మంత్రులు ఇద్దరు మారారు.వారిని అరెస్టు చేయండి.కనక దుర్గ గుడిలో నీ రథానికి వుండాల్సిన వెండి గుఱ్ఱాలు కనపడల్తంలేదుఅన్నా రు.
బీజేపీ వాళ్లు విచారణ చేశారు వాళ్ళ దగ్గరే ఉన్నాయి
దేవుడు అంటే భయం భక్తి లేదు వీళ్ళకి,ఆ దేవుడే సమాధానం చెప్పాలి
ఇంకో రెండు రోజుల తర్వాత సీజ్ చెయ్యాల్సింది, మరింత అప్రమత్తమయ్యేవారు.
ల్యాబ్ రిపోర్ట్ బయటపెట్టి చంద్రబాబునాయుడు గారు హిందువులను కాపాడారు ఆయనకి ధన్యవాదములు
Kallu leni guddi pakodi
kaani bayatapetta koodadu aa maatram teliyadaa ani titte MUSHKARA mookaloo unnayandi.
palakudu prajalaki nijalu cheppali teliyajeyaali. adi Saraina paalakudi lakshanam.
annee daachi petti dochuku ne vaade ee mushkara mookaki kaavaali
Annavaram temple lo check chayali quality Baga thagindi
We need Sanatan Dharma Board to protect sanatan Vedic dharma, Govinda Govinda 🇮🇳🚩🙏🙏🙏
కొవ్వొత్తులను మాత్రమే వెలిగించే వాడికి నెయ్యి స్వచ్చత, విలువ ఏమి తెలుస్తుంది....
Kovvu. Gurinchi adigithe cheputharu
అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలలో పదార్థాలను లాబ్ కూ పంపించి పర్వేషణ చేయలసిన భాధ్యత టీడీపీ గవర్నమెంట్ కు వుంది, అంతే కాక అనీ దేవాదాయ శాఖలలోని అన్యమతస్తులను తొలగించి కేవలము హిందువులను నియమించి నపుడే దేవాదాయ ప్రక్షాళన జరిగినట్టు
ఘంటా అదృష్టం బాగుండి వైకాపా లోకి వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే గోవిందా గోవింద .
దేవాలయాల ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి కల్తీ అయితే అందుకు బాధ్యులైన ప్రతీవారిని శిక్షించాలి. అయితే గతములో దేశవాళీ ఆవులను పచ్చగడ్డి, ఎండుగడ్డి,తౌడు, పెసర&మినపతుక్కు లాంటివి తినేవి. ఆ ఆవుపాలు నుండి తీసిన నెయ్యి ఘుమఘుమలాడే వాసన వెదజల్లేది. ప్రస్తుతము జెర్సీ ఆవులు వచ్చిన తర్వాత వాటి ఆహారంలో జొన్నపొట్టు, కొన్నిచొట్ల రోడ్లు మీద దొరికే ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంటున్నాయి. వీటిపాలుతో తయారైన నెయ్యి దేశవాళీ ఆవులతో పోల్చితే నాసిరకంగా ఉంటుంది. దీనికి పరిష్కారం ఆలోచించాలి. దేశవాళీలో మేలుజాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఆవులను రోడ్లమీద వదలకుండా చూడాలి. పొలము గట్లలో మేతమేసిన ఆవులు నాణ్యమైన పాలుఇస్తాయి.
ఇన్ని రోజు లుగా కల్తీ నెయ్యి గురించి గొడవ జరుగుతుంది రిపోర్ట్స్ వచ్చాయి కానీ ఒక్కరికి కూడా శిక్ష పడలేదు ఎందుకు, తప్పు చేయించినవాళ్ళు, చేసిన వాళ్ళు నోరు పారేసుకుంటూ తిరుగుతున్నారు, ఇంకెన్నాళ్లు ఏడుకొండల స్వామి నీదే భారం స్వామి 🙏🙏🙏🙏🙏🙏.
mana bhateeya sikshasmruthi aalaa tagaladindi mari.
దీపం కూడా ఎలాంటి నెయ్యి వాడుతున్నారు చెక్ చేసుకోవాలి
గ్రేట్ సీఎం సీబీన్ నెక్స్ట్ పీఎం సీబీన్
Jaganni champeyali
Motham kutumbani uri dengali
Nvv mee intlo food vandusthavu Danilo rat padindhi nvv mee intlo mee amma ni champestavaaa cheppuuu
@@lolypoppopstar5948prasadam danilo Rat ma amma vesthe..champesthanu.
@@lolypoppopstar5948 ikkada rat porapatuna padala. techi vesaru.
@@lolypoppopstar5948 kavalani rat vesinda amma…??
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క దేవస్థానం సంబంధించింది శోధించండి అన్యమస్తుడు సీఎం అయితే ఎలా ఉంటది ఎంత ద్రోహం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు చూస్తే తెలుస్తుంది
రాష్ట్రం లోని ఆలయాలనింటిలోనూ కాంట్రాక్టు లన్నీ పునః సమ్మీక్షించాలి. Ghee కాంట్రాక్టులన్ని రాష్ట్రంలోని డైరీ లకి ఇవ్వాలి. కర్ణాటక మోడల్ అనుసరిస్తే మంచిది.
అలాగే అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీశైలం లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లోని నెయ్యి ని సీజ్ చేసి టెస్టింగ్ కు పంపాలి
కంట్రాక్టులన్ని వైసిపి వారికే ఇచ్చారు. అన్నీ పునః సమీక్షించాలి.
దేవాలయం యంత్రాంగం చెప్పి కంప్లైంట్ చేస్తే వారిని అక్కడ ఉంచరు.. తీసేస్తారు.
ఈ దేవాలయాల కార్యనిర్వహణ భారాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తే బాగుంటుంది రాజకీయ నాయకుల చేతిలో కాకుండా స్వామివారికి స్వచ్ఛందంగా సేవ చేసే వారికి ఇస్తే బాగుంటుంది.
ఈ సేవ చేసే వారిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది..
Chinna tirupati, mavullama temple and maddi anjaneya swamy vadapalli Venkateswara swamy lo kuda parikshalu cheyyali ani koruchunnamu
Sir 5days tharvatha eee vartha bayataku thisaru thanks
Chandrababu garu stay blessed
Super ganta garu
chaalaa dharunamaina dharunam
srisailam lo kuda cheyandiiii
Ippudu jaggadi ni kuda ralla tho kottali 😭😭😭 .
గత రెండేళ్ళ కిందట సింహాచలం లడ్డులు తిన్నాం. అవి నెయ్యి అయితే కాదు. పైన పాడయిపోయింది. ముమ్మాటికీ ఆ లడ్డులు తీరు నెయ్యి కాదు.
srisailam kuda chudandi sir. Corona timelo chala vedava panulu chesaru akkada
Visakh, Amul, Patanjali, Heritage are good quality
Patanjali 😂 . Vadu fraud
Only Amul and vijaya milk to some extent...
Mjgathavanni kalthi milk eh
they are not proper ghee
it is produced by centrifugal method separating fat from milk
whilst saastriya method is to extract venna from curd and then into ghee
asalu ee ladduki tirumala aalayaniki yevinti sambanthamu levvu
it is not at all a prasadh, no different with sweets bought from a sweet shop
Tirumala laddu is not served at all to swamy, only venpongal and dhadhojannam are his everyday neivediya served within the garba gruha.
for tirupavadai seva puliyodharai, pulahora, sakkara pongal...etc being served outside the garbagruha beyond the kulasekhar aazhvar padi
.
all these neivediya dishes prepared in the temple Tirumadapalli in 1st prakaaram and 2nd parakaara by sri vaishnava kitchen aachaaryaas.
Laddus are prepared by temple priest it is produced in the factory by workers and it is not served to lord of tirumala, and it is not qualified to served because of no madi and against aagama vidhi
anything that has been served to lord is called prasadh
anthariki laddu pitchi...
Nadine good quality
రాజు నీ బట్టే రాజ్యం. కమీషన్ల కోసం వెంపర్లాడకుండా వుంటే క్వాలిటీ వుంటుంది.
Correct sir, amri edi annintiki varthimpachysthe manchidi ..
E adikarulu edaina insident inapude thaniki chestharu migatha timelo gaddi pikutgara adikarulu epudu check chesthe e problems vasthaya
Plz check at srisailam also
Anaparthi,E.G.2.VJA Kanakadurga Temple,3Vantimitta Ramalayam temple chek cheyandi.
Simhachalam ni baga develop chyali
Em.voddu inka developement ante circus, pubs pedtharu..mundu oddi pujarlanu bayataku dengandi..
@@prathiharaoddi means
@@Srinivasan34-y3h oddi means Orissa..
@@prathihara aa pan Bihar gallu telugu state lo enduku vunaru
@TejaskrishnanPrayaga-rg1fi valle simhachala నరసింహస్వామి పరమ భక్తులు
ఇప్పుడే నిద్ర లేచిన అధికారులు😇😇😇
Nice information
Anni temples lo check cheyali....
విశాఖ dairy ఉంది, వాళ్ళది వాడాలి కదా?
need to check Vijayawda Sri Durga Temple Ghee also
Oils కూడా చూడండి, పులిహోర చేస్త్తున్నారు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రెష్ గా ఉన్నాయా, లేవా?, వంట గదుల్లో బొద్దింకలు, ఎలుకలు గురించి కాస్త పట్టించుకోండి, తయారు చేసేటప్పుడు neet ness ఇవన్నీ ప్రతీ రోజు videos కలెక్టర్ office కి, tv relay చేస్తే బాగుంటుంది
Prasadaalalo వెల్లుల్లి vaadaru
@@rallapalliprasad5959 నిజమే,
@@rallapalliprasad5959 అవునండీ, fast గా type చేశా
Kone.vallu..evanni.chusthara.
Dhevudi.prasadham..brahmanulu.chestharu...baguntundhi
Bavanatho..kontaru sweekaristharu..sai
You are correct sir
Vadini kotti champali
రైతు డైరీ ghee
మేము use చేసాము
కానీ వాసనా ఉండదు
టేస్ట్ ఉండదు
దాని కన్నా డాల్డా చాలా బెస్ట్
Vidiki eppudu gurtuvachinda
Anni hundu devalayalaku
Prakshalana avasaram
Sonta gosalalu undali
ఖాళీ డబ్బాలు టెండర్ దారుడే నెయ్యి వొంపిమరలా దేవాస్థానికే ఇస్తాడు వాడే మొత్తం అన్ని దెవస్థాలలో వాడే సేకరించేది అశోక్ లైల్యాండ్ లారీలు 2 కొన్నాడు వాడిని చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు
nidhra lechina adhikarulu innirujulu em chesaru
Heritage gheee is the best
😂😂
Anna varam lo kuda
Checking cheyyali
Pl cross check all the main temples in Andhrapradesh (Kanipakam, Srisailam, Vijayawada Durgamma., & So on)
It has to be done in Telangana also.
Other states also
💯Super👌👏👏👍
Anni devalayallo chekigns cheyali anii gullallo govula dairy form pettali .
Our Reddy pride….Jagan reddy will come back to power soon..with a Lion roar.🦁
మళ్ళీ ఎపుడైనా జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము దేవుని తోడు.
Srisailam kuda darunam
Anni temple's ni okkasari check cheyandi plz 🙏
Nest dwarka tirumala check cheyali...
Go to annavaram also, prasadam quality has reduced very much in past decade 😢😢
నెయ్యి లోనే ఇంత కల్తీ ఉంటే, మనం రెగ్యులర్ గా వాడే రక రకాల నూనెలు, biscuits, chaclotes, maggi లు లో ఎంత కల్తీ ఉందొ? తినే కాయగూరలు, పండ్లు అన్ని కూడా మందులు తో పందించినవే
Very sad
Very painful
Should not leave them. ।
Plz check ghee supplied to annavaram devastanam also! Last year I visited temple, prasadam quality is different than before
Use good products for Gods prasadams
Annavaram, dwaraka tirumala,mandapalli..seasm polluted oil... sir
AP lo anni temples lo ide గదా
Devadaya shakha avineethi mayam.
Please check Vijayawada Durga Temple.
Not just few temples but they should check with all the temples across our country
వాళ్ల ఇంటికి income tax ni పంపించాలి.
At least wake up by officers....
It's good to check ✅ and certify the quality of holy materials 🎉.
Roads, investments, skills veeti meeda focus chryyandi gvt level and media level lo... Enta sepu prasadam, pulihora pakodi kadu amma.... 😊
అవి చేస్తారు ఇవి కూడా చూడాలి ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అలాగే ఆహార భద్రత కూడా చూడాలి గదా
@@rallapalliprasad5959 proofs collect chesi legal ga proceed avvali... Vadi kosam mana valuable time loose chesukolem!
Annvaram prsadham kuda testlo differnce vachhindthy .
Adikarilapyi niyam nigaomchali
Save Hindu Dharmam
Save Temple s.
Annavaram kuda check
Dear God Not Simhachalam...Not Annavaram...This should be declared Biological Terrorism ....I am loss of words..
Sir temple lo dressing medhaa kudaa strict rules thiskonii ravalii .alaa padthaa alaa vasthunaruu..
Annintilonu ide neyyi vaduthunte tappuledu kada ane bhavana yerpaduthindi
MARI ANNAVARAMU
Boom boom neyyi
Save Hindus🙏
jai shree ram Jai Modi ji
Annavaram temple also sir
North state la nunchi supply ante 100,% kalthi vuntundhi
Nenu vrutthi ritya North states lo vuntaanu kachhitham ga cheppagalau
Anni temples ki only heritage the macrame vadali. Only heritage ghee okate best.
Ma vemulawada rajanna nu kuda chudandi 🙏 plz endhuku ante madya peda prajale ekkuva vastam 🙏
Food safety అధికారులు ఏంచేస్తున్నారు.... 🙏
ప్రజలకు అందచేసే సాధారణ ఆయిల్స్, జీడిపప్పు మొదలగు పాలు దాకా చాలా కల్తీ జరుగుతున్నది వాటిని ప్రభుత్వము వారు టెస్ట్ రైడ్ cheyaali🙏
Vedavani rallatho. Kotti. Sampandi.
జగన్ భక్తులు ప్రతి
ఆలయం లో వేలు పెట్టారు
జగన్ అమూల్ ని తెచ్చింది దీని కోసమే
Anthuke anni ghees ni pakana petti only heritage ghee ni vadutham
@@durgavenuthurumilli9883
కడప milk ప్రొడ్యూసర్స్ ghee వాడొచ్చు
లేపోతే జగన్ భక్తులు వాడే ghee వాడొచ్చు
heritage అనేది, నీ అబ్బ, అమ్మాల సొత్తు కాదు, ఎంతో కష్టం తో పాడి రైతుల కష్టం
@@durgavenuthurumilli9883
జగన్ భక్తులు, గోచి విప్పి పారిపోయే stage
వచ్చింది, సజ్జల, రోజా, రజని, ఆంబోతు, కోడి గుడ్డు, విజయ్ సాయి, వీరంతా ఎక్కడ దాకున్నారు, పిచ్చి కుక్కలు మొరిగినట్టు మొరిగే
@@durgavenuthurumilli9883
కర్ణాటక నెయ్యి తియ్యటం ఎట్రా
లంజకొడకా
నువ్వు పంది కొవ్వు తిన్నావా, మతి పోయిందా
@@durgavenuthurumilli9883
హెరిటేజ్, నువ్వు అన్నట్లు, పంది కొవ్వు
కల్తీ చెయ్యదు, నువ్వు పంది కొవ్వు తిన్నావా
Check all important temples
Nenu mundhe chappannu anni devalayallo pardharthaalu check cheyinchamani
OM.