మీ నుండి చాలా రోజులు గా గోల్డు సంబంధిత కొత్త వీడియోలు రావట్లేదేమా అని డైలమా లో ఉన్నా మాకు. ఈ వీడియో తో పంచ భక్ష్య పరమాన్నాలా తోటి ఆకలి తీర్చేసారు. నాకు తెలిసి ఇండియా లో యే ఇతర యూట్యూబర్ టచ్ చేయని, చెయ్యలేని విషయాన్నీ తీస్కోచ్చి భారత యూట్యూబర్‌లు ల్లో నే ఓ చరిత్ర క్రియేట్ చేసారు. ఓ వెల వేరు యే ఇతర యూట్యూబర్ అయినా చేస్తే, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యీ చెయ్యాల్సిందే.
Super nirmalamma hàr hàr mahadheva hàr hàr gange
Super amma thanks
tq ma
వీడియో చుస్తోంటే యే సాగర గర్భంలోనో, భూగర్భం లోనో ఉండీ చూస్తోన్న ఫీలింగ్ ఐతే కల్గుతోందండీ.
yes andi
మీ నుండి చాలా రోజులు గా గోల్డు సంబంధిత కొత్త వీడియోలు రావట్లేదేమా అని డైలమా లో ఉన్నా మాకు. ఈ వీడియో తో పంచ భక్ష్య పరమాన్నాలా తోటి ఆకలి తీర్చేసారు. నాకు తెలిసి ఇండియా లో యే ఇతర యూట్యూబర్ టచ్ చేయని, చెయ్యలేని విషయాన్నీ తీస్కోచ్చి భారత యూట్యూబర్‌లు ల్లో నే ఓ చరిత్ర క్రియేట్ చేసారు. ఓ వెల వేరు యే ఇతర యూట్యూబర్ అయినా చేస్తే, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యీ చెయ్యాల్సిందే.
adhi me abhimanam andi andaru bhaga chestunnaru nenu emi anta goppa kadu andi