మీ నిజమైన కోరికల్ని విశ్వంతో చెప్పండి|Talk To Universe To Make Dream Come True

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • మీ నిజమైన కోరికల్ని విశ్వంతో చెప్పండి|Talk To Universe To Make Dream Come True
    Brahma muhurta is the time during the early morning that is considered to be especially auspicious by yogis. This pre-dawn time frame is believed to be the ideal time to start any important spiritual task and to practice yoga, pranayama, or meditation. This “divine moment” is beneficial for many reasons, from its ability to enhance concentration and creativity to its calming mental effects and its potential to improve overall health. By understanding the concept, significance, key elements and benefits of brahma muhurta, we can use this powerful time of day to promoting spiritual growth and maximizing our yoga practices.
    What is brahma muhurta?
    Brahma muhurta is a Sanskrit word that translates to “time of Brahma,” “sacred time,” “time of divinity,” or “the creator’s time.” It is the earliest part of the morning, just before sunrise, when our prana or life force energy is considered to be strongest. It begins an hour and 36 minutes before sunrise and lasts for 48 minutes. This is the best time to practice yoga because it is believed that the mind and body are in the perfect state of balance at this time. The air is calm and peaceful, and the silence brings a sense of serenity.
    Of all the times of day, brahma muhurta is said to be the most conducive to spiritual practice. It is a time of transition and when your mind is most in tune with the subtle energies of nature.
    Things to avoid during brahma muhurta
    There are a few things that people should minimize or avoid doing during brahma muhurta to make the most of this spiritual time. Avoid eating or drinking, as it can disrupt the delicate balance of your prana or life force energy. Avoid engaging in intensive physical activities, as it will disrupt the meditative state of mind you are seeking to cultivate. Do not use electronic devices such as cell phones, computers, or televisions, since the light emitted from these devices can disturb your concentration and focus. Do not force yourself to stay awake if you feel tired or sleepy; instead, take a quick nap.
    concept and Editing :- Bhanu
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts,
    #motivational Power# overcoming negative thoughts#how to stop overthinking#stop overthinking#excessive thinking#how to stop overthinking relationships#how to stop thinking too much#how to stop overthinking things#how to quit overthinking#overthinking meditation#SLEEPING PROBLEM SOLUTIONS IN HINDI#how to improve sleep#how to improve sleep quality#sleep without medicines#sleep at night#meditation#we inspired#spirituality#spiritual growth#successful people#BEST MOTIVATION IN TELUGU
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    yoshithoughts@gmail.com

КОМЕНТАРІ • 395

  • @guttasridhar116
    @guttasridhar116 7 місяців тому +112

    ఎమి గొంతు నాయన నీది అలాగే వినాలనిపిస్తుంది ❤... శుభం భూయాత్ 🙏🙌

    • @agamproduction3576
      @agamproduction3576 6 місяців тому

      ముందుగా ఇది నిజమే అని నమ్మి చేసిన అన్నగారికి మనస్పూర్తిగా ప్రేమపూర్వక 🤝ధన్యవాదాలు.. ఫైవ్ టు సెవెన్ మధ్యలో మార్నింగ్. ఈవినింగ్ అయితే బెటర్ అనుకున్న వాళ్లకు.ఈవినింగ్ అయితే నైటు 11 దాక చేసుకోవచ్చు. ఇలా 🌹పంచభూతాలకు శిరస్సు వంచి పాదాభి వందనాలు ప్రపంచాన్ని కడుపులో దాచుకొని కాపాడుతున్నందుకు🌹 🌹ఇప్పటివరకు నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ నన్ను 🌹ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను🌹 ఇది నాకు ఏ రూపకంగా అయినా నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న.....🌹. సార్వో జీవులు సంతోషంగా ఉండుగాక సార్వో జీవులు శాంతిగా ఉండుగాక సర్వో జీవులు ఆరోగ్యంగా ఉండు గాక సర్వో జీవులు ఐశ్వర్యలతో ఉండుగాక 🌹
      . సర్వేజనా సుఖినోభవంతు లోకా🌹 సమస్త సుఖినోభవంతు🌹.
      అంతటితో అయిపోయింది అలా ఈ మూడు వర్షన్స్ చెప్పుకోవాలి స్నానం చేసి . గమనిక ఎలాంటి దురాలోచనలతో పంచభూతాలకు మీరు మెసేజ్ పెట్టిన తీసుకోరు నెరవేరవు మంచి బుద్ధితో మంచి ఆలోచనలతో చేయండి మనస్ఫూర్తిగా ప్రేమగా చెప్పండి మీ అవసరాలు ఏప్పుడైనా సరే ఏదో ఒక మనిషి రూపంలో నే ఎవరో ఒకరితో నీకు మెసేజ్ చేయబడుతుంది ఆల్ ది బెస్ట్

    • @nagalakshmiqueen9008
      @nagalakshmiqueen9008 3 місяці тому +3

      Yes

    • @SidhuKonda
      @SidhuKonda 2 місяці тому +2

      Sweet voice

    • @chowdappaboya7096
      @chowdappaboya7096 19 днів тому +1

      Thankyou universe thankyou money i lóve money ❤❤🙏🙏🙏❤❤💰💰💰🏘️🏘️🏘️✈️✈️✈️🚗🚗🚗❤️❤️

  • @srilakshmi7346
    @srilakshmi7346 6 місяців тому +108

    నా భర్త తాగుడు పూర్తిగా మానేసి, చాలా బాధ్యతాయుతంగా, పాజిటివ్ గా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appannapallishankarreddy5621
    @appannapallishankarreddy5621 2 місяці тому +7

    మీకు ఈ విశ్వానికి కృతజ్ఞత

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA 5 місяців тому +35

    హాయ్ ఫ్రెండ్స్ నేను ఆరోజు ఉదయం అనుకుంటాను 7:00 a.m కి జపించాను శ్రీరామ మంత్రం. మంత్రం పేరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాననే. ఈ మంత్రం పూర్తవగానే పక్కన హనుమంతులో స్వామివారు ప్రత్యక్షమయ్యారు.
    స్వామి మీ యొక్క దర్శనం చేత నాకు అమితానందం కలిగింది ఎలా ప్రత్యక్షమయ్యారు అని అడిగాను స్వామిని ఎక్కడైతే శ్రీరామ నామం జపం అలాగే శ్రీరామ కథలు చెప్పబడుతున్నవో రామ కీర్తన జరిగే ప్రతిచోట హనుమ ఉంటాడు అని స్వామి వారు చెప్పారు అప్పుడు నేను స్వామి నాకు శ్రీరామ దర్శనం kaavali అని అడిగాను అప్పుడు హనుమంతుల వారు తప్పకుండా నీకు శ్రీరామ దర్శనం చేపిస్తాను అన్నారు.
    స్వామి ఇప్పుడు మనం ఉన్నది కలియుగం కదా మరి ఎలా పాజిబుల్ అవుతుంది అని అన్నాను హనుమతో అప్పుడు హనుమంతుల వారు నేను నిన్ను త్రేతాయుగానికి తీసుకువెళ్తాను అక్కడ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవచ్చు అన్నారు హనుమ.
    తన యొక్క చేతి యందు నన్ను తీసుకున్నారు ఎలా ఉంది అంటే నక్షత్రాలు ఎన్నో దాటుకుంటూ వెళుతున్నాము అప్పుడు అప్పుడు హనుమంతుల వారిని స్వామి ఏమిటి ఆ మెరుపులు అని అడిగాను. అవి ఆత్మలు అని చెప్పారు స్వామివారు.
    మళ్లీ నేను అడగటం స్వామివారిని మొదలు పెట్టాను ఎందుకు ఈ ఆత్మలను తీసుకు వెళుతున్నారు అని అడిగితే అందుకు హనుమంతుల వారు, ఇలా చెబుతున్నారు. కొన్ని ఆత్మలు ఒక్కో యుగానికి అలాగే వేరు వేరు లోకాలు సంబంధించినవి. వారి యొక్క కర్మ ఫలితాలను బట్టి ఉత్తమ గతులు ఉత్తమ లోకాలు పొందుతున్నారు. కొందరు కొందరు వేరు వేరు కాలాలలకి అలాగే వేరువేరు లోకాలలోకి ప్రవేశిస్తున్నారు అని హనుమంతుల వారు చెప్పారు.
    ఈ ప్రయాణం ఇలాగే సాగుతుండగా స్వామి నేను మనిషిని మరి ఈ ప్రయాణంలో మాకు గాలి ఎంతో అవసరం కదా అని అడుగగా అప్పుడు హనుమంతల వారు రక్షణ వలయంలో ఉన్నావు అందులో నీకు కావలసినంత గాలి లభిస్తుంది నీవు అది గమనించలేదు అని హనుమంతుల వారు చెప్పారు.
    అప్పుడు నేను చూశాను ఒక పెద్ద వలయం నా చుట్టూ ఉంది అందులో నాకు కావలసిన ఆక్సిజన్( గాలి) లభిస్తోంది. తన ప్రయాణాన్ని ఎన్నో నక్షత్రాలను లోకాలను దాటుకుంటూ చివరకు త్రేతా యుగానికి చేరుకున్నాము. అప్పుడు నాకు త్రేతా యుగంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తూ వాళ్లని అడుగుతున్నాను ప్రజలని మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా వారికి ఇవేమీ తెలియదు అప్పుడు నేను నా దగ్గర ఉన్న సెల్ఫోన్లో మీ యొక్క ఫోటోలను వీడియోలను తీసుకొని అందరికీ చూపిస్తాను. మా లోకంలో అని అందరికీ చెప్పాను. ఇక శ్రీరామ దర్శనం అవుతుందని ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ లోగా చిన్న అలికిడి అయింది. నా చిన్న కొడుకు అరుణాచల ఈశ్వర్ ఏడవటం, అలాగే నా భార్య మమత పిలుపు వినిపించింది వెంటనే లేచి చూశాను అప్పుడు అర్థమైంది నేను పడుకొని ఉండగా హనుమ దర్శనం ఆత్మ త్రేతా యుగానికి ప్రయాణించింది నేను స శరీరంగా వెళ్లలేదు. కేవలం ఆత్మకి మాత్రమే సాధ్యమయ్యే దూర ప్రయాణం. ఎన్నో లక్షలు మరి కోట్ల దూర ప్రయాణం కేవలం కొద్ది నిమిషాలలోనే హనుమ వల్ల సాధ్యమైంది.
    ఓం నమశ్శివాయ.

  • @sunithasuni9046
    @sunithasuni9046 7 місяців тому +14

    Manammm koruukunaa dhanii kanteee manakii yekuvaaganee eistumdhi ei wiswam ❤❤❤❤❤

  • @Happyreturns..
    @Happyreturns.. 6 місяців тому +4

    Thanks to universe for this vedio.... Your voice is like a prayer

  • @Sahithivlogs456
    @Sahithivlogs456 5 місяців тому +3

    గురు గారూ కి పదవ్ వందనం 🙏❤️👍
    మనీ కి ధన్యవాదాలు

  • @lakshmanaraos2094
    @lakshmanaraos2094 7 місяців тому +2

    Thank you so much Universe. I have more than enough Money, Wealth and Health.

  • @bodduraju6425
    @bodduraju6425 7 місяців тому +2

    Chala inpormation vunna videos chestunanduku thanks inka information videos cheyandi chala bagunaye

  • @umabudukuri7539
    @umabudukuri7539 2 місяці тому

    విశ్వ శక్తి కి శతకోటి నమస్కారములు 🙏🏻🌹❤️tq sir

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 6 місяців тому +2

    Jai srimannarayan swami 🙏🏻

  • @karthikkalyani4728
    @karthikkalyani4728 7 місяців тому +2

    Thank you universe ❤❤❤

  • @ShaliniKalyankar-kw5gm
    @ShaliniKalyankar-kw5gm 6 місяців тому +3

    Sir your videos so owsome and usefull plz do one video about meditation time for house wifes how achieve goals being house wife

  • @shalzzzzz_07
    @shalzzzzz_07 7 місяців тому +3

    Thankyoy universe🌌❤
    Thank you master

  • @honeysuresuraj4569
    @honeysuresuraj4569 3 місяці тому

    Thank You Universe 🙏🙏 THANK YOU SO MUCH UNIVERSE 🙏🙏🙏

  • @_Shireesha_
    @_Shireesha_ 6 місяців тому

    Tq sir tq universe adbuthanga chepyaru god💗💗💛💚🙏🏻🙏🏻🙏🏻🙏🙏👍🏻👍🏻☄️🥰

  • @rajithachowhanchowhan4655
    @rajithachowhanchowhan4655 7 місяців тому

    mi voice miru cheppe vidanam miru esthunna subject 🙏🙏❤❤❤

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 6 місяців тому

    Thank you universe ❤️❤️❤️Om Sai Ram Jai Shri Ram 🙏🌹🙏

  • @diashivaji6649
    @diashivaji6649 7 місяців тому +2

    Upsc gurinchi kuda oka video cheyandi sir plz

  • @AnkithaChelluru
    @AnkithaChelluru 3 дні тому

    Thank you annayya thank you universe

  • @suryasrinivasu3620
    @suryasrinivasu3620 5 місяців тому

    Ee viswaniki kruthajnatulu manchimatalu vinnanu🎉 feel my love u

  • @devikiran4795
    @devikiran4795 7 місяців тому +2

    Thank you sir🙏🙏🙏

  • @srivenkateswararaokandregu8249
    @srivenkateswararaokandregu8249 Місяць тому

    I love universe and I love Dev Gadhvi guruki staring my life change

  • @seenu8889
    @seenu8889 7 місяців тому +1

    Thank you sir
    Thank you univrse 🙏🙏🙏

  • @thatikousalya3987
    @thatikousalya3987 3 місяці тому

    Thank you sir thank you universe

  • @AndhraMyUniverse
    @AndhraMyUniverse 7 місяців тому +2

    Nijam 🎉

  • @avvsnreddy2721
    @avvsnreddy2721 7 місяців тому +1

    Thank you ji 🙏🙏🙏🙏🙏

  • @roshnigoud6078
    @roshnigoud6078 5 місяців тому

    Thankyou unniverse Thankyou guruvugaru🙏🙏

  • @ranibiruda4505
    @ranibiruda4505 6 місяців тому

    Excellent video thank you universe 🙏🙏

  • @sciencesolvetelugu1708
    @sciencesolvetelugu1708 7 місяців тому +2

    Tq sir tq univers

  • @manohartriya694
    @manohartriya694 7 місяців тому +1

    ❤Thanking you ❤

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 7 місяців тому +8

    సార్ ఓంకారం మీద మంచి వీడియోస్ చేయండి సార్

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 7 місяців тому

      omo anadi ana tha visawamunu ok rani surchapadi okaramu manasu nirmala mugawudaniki manasika prasanta kosaramu okasari awagayna chari mano nibaraga bama muruthamu samayamulo okasari okarini wucharichadi 5 evingu okasari masi ka prsathatho okarani wucharichidi uniwars meku ardamawu thudi kanaya

  • @SiluveruPrathi
    @SiluveruPrathi 6 місяців тому +2

    My love sucsees indhi thankyou vishwam

  • @RadhaRadha-w5x
    @RadhaRadha-w5x 2 місяці тому +1

    Naaku. Manchi. Job. Ichinandhuku vandhanalu

  • @raj95776
    @raj95776 4 місяці тому

    Thank you universe love u money

  • @RamanaKudipudi-l2n
    @RamanaKudipudi-l2n 11 днів тому

    Thank you brother 🙏

  • @madankodavendla3043
    @madankodavendla3043 7 місяців тому +1

    Mee vd ne chala Baga chusta anna

  • @rangaswamy1742
    @rangaswamy1742 7 місяців тому

    Thank you universe

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 4 місяці тому

    Thanq universe🌌🙏

  • @sreenijaa518
    @sreenijaa518 3 місяці тому

    విశ్వం💯 🙏🎤🙏🎤🙏🎤🙏❤❤❤❤❤❤❤❤tq so much🌌🌌🌌 I love you❤😘🤟విశ్వం💯😘

  • @kumarpalakuri2187
    @kumarpalakuri2187 7 місяців тому

    Gratitude gurinchi oka video cheyyandi sir

  • @BheemanetiGanesh
    @BheemanetiGanesh 3 місяці тому

    విశ్వము నాకు bmw కార్,Own house,50 lakhs money icchinadku vishwanki naa shata koti kruthagatalu

  • @Rishiyashu
    @Rishiyashu Місяць тому

    I'm a teacher thank you universe.

  • @sandhyaranichalla4900
    @sandhyaranichalla4900 5 місяців тому

    Tq for your vedio, vishwaniki ela cheppalo process clear ga cheppandi

  • @sharadasharada5931
    @sharadasharada5931 7 місяців тому +1

    Nijame

  • @Sudhakar8143
    @Sudhakar8143 6 місяців тому +1

    Na wife and daughter na dhaggara ku vochi nandhuku viswaniki kruthagnethalu, thank you universe thank you universe thank you universe.

  • @ajmaha
    @ajmaha 3 місяці тому

    Thank you Univers

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 7 місяців тому +1

    Thanks.sir

  • @ranga1232
    @ranga1232 Місяць тому

    Great it's true

  • @rameshkanchibani3174
    @rameshkanchibani3174 4 місяці тому

    Wow Amazing master..... thank you

  • @battuudhaykummar4849
    @battuudhaykummar4849 7 місяців тому +1

    Tq Sri good job

  • @MAHADEVPRAKRUTHI
    @MAHADEVPRAKRUTHI 7 місяців тому +1

    Thanks

  • @moolaanand2495
    @moolaanand2495 Місяць тому

    Thank you univars

  • @madireddiratnarao6617
    @madireddiratnarao6617 Місяць тому

    Ma korika one time chepite chala daily cheppala guruvu garu

  • @eswarprasad1919
    @eswarprasad1919 5 місяців тому

    👉😍Jest i Luv The Universel Forever Bcz itz My WELLWISHER Forever & Endever and VERY BIG GRATITUDE The My UNIVERSEL💐🙏❤😍❤😍❤😍❤....!

  • @RaviShankar-gz4lk
    @RaviShankar-gz4lk 7 місяців тому +1

    Nice information

  • @manishlee7160
    @manishlee7160 2 місяці тому

    good morning sir

  • @srr.reddyreddy1492
    @srr.reddyreddy1492 4 місяці тому

    Tq univers 🙏

  • @KallepallyKailasam
    @KallepallyKailasam 14 днів тому

    Nice voice

  • @sambavelaga7109
    @sambavelaga7109 15 днів тому

    Nature knows all things nature will give something to their parteners not need beg

  • @Vishwam786
    @Vishwam786 7 місяців тому +1

    Vishwaniki kruthagnathalu

  • @YDURGALAXMI-v8n
    @YDURGALAXMI-v8n 6 місяців тому

    PMC Telugu youtube ❤❤❤👏👏👏👏👏

  • @madarimurali4543
    @madarimurali4543 7 місяців тому +1

    Very nice videos bro ❤❤❤

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 7 місяців тому

    Thank you sir video super

  • @bandisrikanth731
    @bandisrikanth731 Місяць тому

    🙏🌟

  • @srinivasrao5127
    @srinivasrao5127 2 місяці тому

    Tq universal

  • @djdevilff907
    @djdevilff907 7 місяців тому

    Mi voice baguntundi sir

  • @ShivaKalyan9959
    @ShivaKalyan9959 7 місяців тому

    Upsc exam gurinchi vedio chay bro

  • @muralireddyalavala4869
    @muralireddyalavala4869 7 місяців тому +1

    Good fine 👌

  • @mamata6719
    @mamata6719 7 місяців тому

    Tq universe

  • @MATH4ALL1729
    @MATH4ALL1729 7 місяців тому +2

    విశ్వం బెస్ట్ friend naku ఏది అడిగినా ఇస్తుంది

    • @madhurepuri6356
      @madhurepuri6356 4 місяці тому +1

      నిజగణ sir

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 4 місяці тому

      @@madhurepuri6356 yes swardam leni korika okariki melu chesedi mansu poorthiga adigithe isthundi

  • @sathyalucky1995
    @sathyalucky1995 5 місяців тому

    ఈధి నిజme బ్రో నేను కోరినా కోరికలు నేరవేరాయ్
    విశ్వం నా మాటలు వింటుధీ

  • @rameshnagasamudram572
    @rameshnagasamudram572 3 місяці тому

    Your voice super bro❤❤

  • @dayakarnetha782
    @dayakarnetha782 5 місяців тому

    Hi sir superb

  • @369baluarts
    @369baluarts 5 місяців тому

    ❤❤❤tq universe

  • @raghavachary3303
    @raghavachary3303 Місяць тому

    ❤❤❤❤❤❤❤

  • @omnamahshivayahmacadangdan3580
    @omnamahshivayahmacadangdan3580 2 місяці тому

    I 200000dh riceved thanks Universe

  • @laudiyarajeshwari676
    @laudiyarajeshwari676 7 місяців тому

    Konthamandhi mana gurunchi negative ga chepthu wunte ,avi jaruguthundha sir.

  • @DasariPrem-up4ix
    @DasariPrem-up4ix 7 місяців тому +1

    Jesus గురించి one video brother 🙏

  • @DuttaluriMallikarjuna
    @DuttaluriMallikarjuna 3 місяці тому

    Dyavidya checinavarri anubam

  • @Chnaveenkumarmudhiraj
    @Chnaveenkumarmudhiraj 7 місяців тому

    Tq

  • @bms1024
    @bms1024 7 місяців тому

    Devudiki puja chesetappudu nijanga manam mokkithe daniki sankethamga ..evaro okaru devudi senaga intiki vastaru

  • @sanjanatadichetla7272
    @sanjanatadichetla7272 7 місяців тому

    A time lo cheyappukovali
    A time lo meditection cheyali

  • @manjulamanjula6587
    @manjulamanjula6587 Місяць тому

    Thank You. Universe ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂

  • @GaneshGanesh-wf3ld
    @GaneshGanesh-wf3ld 3 місяці тому

    Vioce super

  • @naninaidu7844
    @naninaidu7844 5 місяців тому

    woundet ❤❤❤

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli 7 місяців тому

    asuna bro mari nku atha dura mayna pocha laykay pich aki potha aduku mach kapadakud parisiku oka aginatha waykithini niratharamu parichilana lo echaru kada adi katiki kanapadani ado oka sakthi muruku nadipaisthu wuttudikada away sakthi eppudu oka mata chuputhudi kada nayi akadawuna thana alochanalu matha ramu nachti thirugutho nay wutae ani eppudu chappu chandru kada sasi abadama

  • @sitaramantangella
    @sitaramantangella 3 місяці тому

    💙💙💙

  • @naga7267
    @naga7267 7 місяців тому

    🎉

  • @laxmireddy9056
    @laxmireddy9056 7 місяців тому

    Supeerrr

  • @dhanapallayya254
    @dhanapallayya254 7 місяців тому

    1st view

  • @dr.g.venugopal5186
    @dr.g.venugopal5186 5 місяців тому

    Is this cosmic power sir

  • @RayaPavan
    @RayaPavan 7 місяців тому

    Bro manam vesvamtho canect avuthunapudu manam bhrama charyam patenchala

  • @swethareddy7204
    @swethareddy7204 7 місяців тому

    How to do it?

  • @ramreddythumkuntla6392
    @ramreddythumkuntla6392 7 місяців тому

    విశ్వమా మిథ్రమా

  • @AnuBoya-c4z
    @AnuBoya-c4z 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤🎉🎉🎉🎉

  • @odnalaramesh9440
    @odnalaramesh9440 7 місяців тому

    ,,❤❤

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 7 місяців тому

    నేను చెప్పుకున్న ఏడుస్తూ 😂
    చాల కష్టాల్లో ఉన్న

  • @reddysekhar754
    @reddysekhar754 6 місяців тому +1

    Overal ga mental health issues thichuko untavu

  • @Raja-le8ic
    @Raja-le8ic 7 місяців тому

    Ye exam eyyina meeru all ready ayyinattlu uuhinchukondi