Shiva Shakthi 𝐊𝐚𝐫𝐮𝐧𝐚𝐤𝐚𝐫 𝐒𝐮𝐠𝐠𝐮𝐧𝐚 Interview | Tirupati Issue | Andhra Prabha Digital

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 204

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 7 годин тому +11

    సూపర్ ఆంధ్ర ప్రభ హిందువులు ఈ దేశంలో ఉన్నారని గుర్తించి నందుకు.

  • @Naarieg
    @Naarieg 18 годин тому +31

    కరుణకర్ గారికి 🙏🏻 జై శ్రీరాం 🙏🏻

  • @rajendhararmoor7009
    @rajendhararmoor7009 14 годин тому +32

    కరుణాకర్ సార్ గార్కి .అక్కయా గార్కి జై శ్రీరామ్ 🙏 చాలా చక్కటి విశ్లేషణ నిజాలు నిర్భయంగా బాగా చెప్పుతున్నారు... కరుణాకర్ గారి లాగ ఇంకా తయార్ కావాలి సమాజానికి అవసరము

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 7 годин тому

      Ramuyanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮

    • @naveenroyal
      @naveenroyal 7 годин тому

      ​@@RahulKommu-y6cBible jesus anukunnava waste fellow avadaniki 😅

    • @Kiransirfans-h3m
      @Kiransirfans-h3m 5 годин тому +1

      ​@@RahulKommu-y6cnee badha anti bro😂

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 4 години тому

      మేరీ వేశ్య అని ఏసుగాడు వేశ్య పుత్రుడు అని వాడి బాధ ​@Kiransirfans-h3m

    • @PRASADUNA
      @PRASADUNA 3 години тому +1

      @@RahulKommu-y6c మీకు అలా అనిపించడంలో తప్పు లేదు బ్రదర్... ఎందుకంటే రాముడు అంటే రాక్షసులకి నచ్చదు... రామాయణంలో మనిషి ఎంత ధర్మంగా బ్రతకాలి అని చూపించారు... అధర్మం గా బ్రతకాలి అనే వాళ్ళకి అది నచ్చదు... నీ బాధ నేను అర్థం చేసుకోగలను...

  • @sivanarayana7338
    @sivanarayana7338 4 години тому +2

    ఆంధ్రప్రభ చెల్లి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు. మీరు ఇంకా హిందూ సంఘాల వారిని ఇంటర్వ్యూ లు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము..

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 13 годин тому +29

    ఈ భూమిపైన 196 దేశాలు 730 కోట్ల జనాభా 6500 భాషలు 4200 మతాలు ఉన్నప్పటికీ," లోకాసమస్తా సుఖినో భవంతు అని చెబుతున్నది కేవలం హిందూ ధర్మం మాత్రమే .. జై శ్రీరాం జై శ్రీరామ్

    • @sirishamp6106
      @sirishamp6106 11 годин тому

      196 దేశాల్లో వున్నది ఒకే ఒక్క హిందూ దేశం దాన్ని కూడా చెక్కులార్ చేసి పెట్టి సనాతన హిందూ ధర్మం యొక్క ఉనికికే ముప్పు తెచ్చుకున్నామా లేదా?? హిందువులు ఆలోచించాలి రాజ్యాంగాన్ని మార్చుకోవాలి తప్పకుండా...

  • @mulukutlaravi
    @mulukutlaravi 15 годин тому +21

    Madam, thank you for bringing lot of Hindu issues and a big interview with Shri Karunakar gaaru. 🎉

    • @IKnowIt448
      @IKnowIt448 13 годин тому +5

      Mumtaz hotel should be stopped.

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 11 годин тому +9

    భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభకాంక్షలు

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 годин тому +5

    సంక్రాంతి శుభాకాంక్షలు 🎉

  • @padamatal6303
    @padamatal6303 26 хвилин тому +1

    Daring and courageous personality... super interview 🎉

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 14 годин тому +8

    కరుణాకర్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @PateriRaghavendra
    @PateriRaghavendra 13 годин тому +15

    కరుణాకర్ గారు ప్రతి విషయాన్ని బాగా విశ్లేషించే చెప్పారు

  • @paddu_n
    @paddu_n 12 годин тому +5

    అన్న మీరు మన భారత మాత సైనికులు 🙏💥👏

  • @PRASADUNA
    @PRASADUNA 10 годин тому +5

    కార్తీక మాసం లో మా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకున్నారు... ఒక ముస్లిం ఫ్యామిలీ...

  • @DeviDarapuDarapuDevi
    @DeviDarapuDarapuDevi 4 години тому +2

    Jai Shiva Shakti.....jai karunakar sugguna....jai sree ram....

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Годину тому +1

    వ్యాఖ్యత్రి గారి ఉన్న ధార్మిక చైతన్యం అద్భుతం అండి. శివానుగ్రహం వారికి మెండుగా ఉండాలి

  • @sreenivasulurajubalaraju3734
    @sreenivasulurajubalaraju3734 5 годин тому +2

    Karunakar gaaru is the Eye opener,before myself also believed all region’s are same. Thank you Karunakru gaaru.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 12 годин тому +5

    మహిమలేని దేవునికి మహిమ కలుగుగాక ...ఆమ్లెట్!

  • @challachandramouli9485
    @challachandramouli9485 11 годин тому +2

    కరుణాకర్ గారికి నా సపోర్ట్❤

  • @LaxmanReddy-c6r
    @LaxmanReddy-c6r 22 години тому +14

    జై శ్రీ రామ్

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 7 годин тому

      Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 4 години тому

      ​@@RahulKommu-y6cఒరే ఏసుగాడు లం కొడుకు bbl ప్రకారం కాదు అని ఏ పాస్టర్స్ &పోప్ గాళ్ళు చెప్పమను నిజమే నిన్ను కన్న అమ్మ నాన్న గార్లు వెస్ట్ నీ దృష్టిలో 🐑

  • @GSubbaraoRao
    @GSubbaraoRao 9 годин тому +1

    ❤❤ జై శ్రీ రామ్ ❤❤ జై కరుణాకర్ ఆన్న ❤❤❤

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 15 годин тому +7

    Chla Baga vevarana ehharu anna🎉❤🎉

  • @dkraju2876
    @dkraju2876 2 години тому +1

    Jai Shriram 🙏

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 14 годин тому +4

    Jai srimannaraya🙏⛳

  • @madhavakodi6232
    @madhavakodi6232 56 хвилин тому +1

    Super sir

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 9 годин тому +2

    Jaisreeram

  • @srinivasbusarapusrinivas9060
    @srinivasbusarapusrinivas9060 9 годин тому +1

    జై శివ శక్తి 🎉🎉

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id 3 години тому +1

    Super Anchor
    Super guest

  • @vinitkumarkulkarni7783
    @vinitkumarkulkarni7783 7 годин тому +1

    Great interview

  • @savitri7311
    @savitri7311 15 годин тому +10

    వాళ్ల బ్రతుకులే అవి mana meda mana Devulla meda యెడవనిది రోజు గడవదు 👍

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 13 годин тому +2

      @@savitri7311 mana meeda mana devulla meda maatrame kaadu, 24 gantaloo kanneeti prarthanalu alaanti vaati to jeevitamantaa edupu le, tappudu panulu, edupulu untegaani darshanaalu kaavu.

    • @Kisshore32
      @Kisshore32 7 годин тому +1

      Mokalo prardhana 🛐🛐😭😭
      Vammo

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 4 години тому +1

    Karunakar garikii manchi knowledge undi he is an assert to hindu community

  • @rajareddy6721
    @rajareddy6721 14 годин тому +5

    Namaskaramu karunakar garu jay sri ram🙏🙏🙏🙏🙏

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 7 годин тому

      Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 4 години тому

      ​@@RahulKommu-y6cనిజమేరో నిన్ను కన్న అమ్మ నాన్న గారు వెస్ట్ ఫేలో స

  • @vikramvicky9246
    @vikramvicky9246 12 годин тому +2

    Super.. Karunakar anna ki inka balam cheskurchaali.. Dharmam kosam desham kosam.. Shiva shakti

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 15 годин тому +5

    Jai shree rama anna🎉❤🎉

  • @SomarajunaiduSomarajunaidu
    @SomarajunaiduSomarajunaidu 6 годин тому +1

    అబ్బా మీరు చెపుతుంటే నాకు కూడా పాస్టర్ అవ్వాలి అనిపిస్తుంది జైశ్రీరామ్

  • @abc-sg5yg
    @abc-sg5yg 11 годин тому +1

    Sowjanya Didi - You are the best interacting with Guests. KarunakarJI interview is perfect. Keep up the good job you always do!!! Thanks!

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 13 годин тому +3

    Karunakar Anna Jai shree Ram 🙏

  • @RamaHariDavuluri
    @RamaHariDavuluri 8 годин тому +1

    Watched only for Karunakar Garu

  • @venkateswararaochina1872
    @venkateswararaochina1872 14 годин тому +4

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 13 годин тому +3

    JAI Hind 🙏🇮🇳🙏
    JAI SRI RAM 🙏🇮🇳🙏

  • @ManjunathManju-zo5qv
    @ManjunathManju-zo5qv 14 годин тому +5

    Jai shree Ram ❤

  • @ma_harshiyogachannel7750
    @ma_harshiyogachannel7750 13 годин тому +2

    I love you Sugguna karunakar garu❤

  • @sooriapragass1088
    @sooriapragass1088 11 годин тому +1

    Well said Karunakargaru .
    You are doing good job.

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 День тому +4

    *JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI 🪷🚩🔱🕉️🪷🚩🔱🕉️🙏🏻🕉️🪷🚩🔱🕉️🙏🏻*

  • @gayathri7758
    @gayathri7758 13 годин тому +8

    వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
    జన్మనా జాయతే శూద్రః
    కర్మణా జాయతే ద్విజః
    వేద జ్ఞానేషు విప్రాణాం
    బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
    ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
    బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
    క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
    వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
    శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
    నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
    శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
    మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
    Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
    ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
    వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
    కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
    అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
    ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
    If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
    ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
    ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
    వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
    మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
    వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
    ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

  • @vilasgaddamidi4602
    @vilasgaddamidi4602 12 годин тому +2

    Jai shiva shakthi, Jai karunakar suggunna 🙏 🙏

  • @hemamalinip6055
    @hemamalinip6055 13 годин тому +1

    Appudappudu anni vishayaalaloo interview theesukondi anna anni vishayaalu baagaa avagaahana undi chelli❤❤❤❤❤❤❤❤

  • @ManjunathManju-zo5qv
    @ManjunathManju-zo5qv 13 годин тому +3

    💪💪💪💪 Jay Hind

  • @suryananda574
    @suryananda574 11 годин тому +2

    Jai sriram Jai Shiva sakthi.

  • @praveenreddy9312
    @praveenreddy9312 14 годин тому +3

    Thanks 🙏

  • @ThinkingBoys
    @ThinkingBoys 57 хвилин тому +1

    🚩

  • @KrishnaKumari-oy7fm
    @KrishnaKumari-oy7fm 10 годин тому +1

    సంక్రాంతి శుభాకాంక్షలు అందరి శుభాకాంక్షలు

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 8 годин тому +3

    కానీ మతం మారి పోతున్నారు
    కులం రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు
    గవర్నమెంట్ ఆఫీస్ ల్లో పెత్తనం చెలాయిస్తున్నారు
    మీరు ఈ పోయింట్ ఎవరూ మాట్లాడడం లేదు
    They are highly protected

  • @KDashrathgoud
    @KDashrathgoud 11 годин тому +2

    కరుణ కార్ గారికి సంక్రాత్రి శుబ కా 0 క్ష లు హై 0 దవసింహం జై శ్రీరాం

  • @RealRandomVideos
    @RealRandomVideos 15 годин тому +7

    mecca lo entho mandi chanipoyaru last summer heat valla.. mari valla god save cheyyaledu?

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 13 годин тому +4

    యేసుకన్నా రామదాసే ఎన్నోరెట్లు గొప్పవాడు.శ్రీరామదాసు జైల్లోవుంటే సాక్షాత్తు ఆశ్రీరాముడే వచ్చి విడిపించాడు. యేసు చచ్చే దాకా దేవుడికోసం ఏడ్చాడు. అయినా రాలేదు. మేకులు కొట్టి చంపేశారు.

  • @Suryakalla-y9f
    @Suryakalla-y9f 11 годин тому +2

    16:34
    సనాతన హిందూ భారతదేశంలో హిందువుల ఓట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి .
    హిందువులు మాత్రమే ఓట్లు వేయుటకు నామినేషన్లు వేయుటకు అర్హులుగా ప్రకటించాల్సిందే .
    ఇతరులు అన్యులు ఎవరి ఓట్లు కూడా పరిగణలోకి తీసుకోరాదు .
    ఇతరులు అన్యులు ఓట్లు వేయడానికి నామినేషన్ వేయడానికి అనర్హులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది .

  • @rajaraojadhav-ft1yn
    @rajaraojadhav-ft1yn 7 годин тому +1

    Jai sriram

  • @madhusudhansamala4430
    @madhusudhansamala4430 11 годин тому +2

    జై శ్రీరామ్ మన విద్యా విధానాంలో మన దర్మం గురించి చెప్ప టం లేదు

  • @sannidhisrinu5009
    @sannidhisrinu5009 14 годин тому +3

    జై శివశక్తి

  • @mmrkrlx123
    @mmrkrlx123 14 годин тому +3

    Jai shree Ram 🙏🙏🙏🙏

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 13 годин тому +3

    బాధ్యులైన అధికాలందరూ స్వచ్చందగా రిజైన్ చేయ్యాలి

  • @kittu410
    @kittu410 18 годин тому +4

    Jai shree ram

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 13 годин тому +2

    Thanks to madam

  • @veerababu1183
    @veerababu1183 16 годин тому +12

    దేవుణ్ణి మతం మార్చిన ఏదైనా మతం ఉంది అంటే అది కచ్చితంగా క్రైస్తవ మతం పూర్తిగా హిందువుగా యేసును మార్చేశారు😅😅😅😅

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 13 годин тому +1

      @@veerababu1183 poojalu Ante asahyinchukune devudi ki agarbattulu, prasaadaalu, ashttottaraalu, prasaadaalu adi hindu matam nte. Devunni matam marchesi veellu maatram devullani tidataaru buddhi heenulu

    • @gv6683
      @gv6683 12 годин тому

      ధ్వజ స్థంభం,సంక్రాంతి పొంగళ్ళు😂😂😂..ఈ మాత్రం దానికి మతం మారడం ఎందుకు హిందూస్...వేక్ అప్

    • @siripragadaramani8885
      @siripragadaramani8885 5 годин тому +1

      😂😂

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 12 годин тому +1

    జై శ్రీరామ్

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 15 годин тому +6

    Jai sree ram anna gaaru

  • @chilakapativenkatabalaram3857
    @chilakapativenkatabalaram3857 13 годин тому +1

    శుభం భుయాత్

  • @madhusudhansamala4430
    @madhusudhansamala4430 12 годин тому +1

    అమ్మ మన దేవుడు ఆయన కోరుకునేది ఆకు పువ్యూ ఫలం జలం మాత్రమే సంతోషంగా స్వికరిస్తారు ఇది మన దేవుడి తత్యం

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 6 годин тому

    కరుణా అన్నయ్య తోపు

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 13 годин тому +2

    Soujanya knows a lot

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 9 годин тому

    Jaisreeram. I. Am. Subscribe

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz День тому +2

    🙏

  • @Shivagamini
    @Shivagamini 7 годин тому +1

    Anna banglore lo 1 inncident jarigindi anna manam. Go matha amma la pujistham kani dariduulu amma paluichay chest pats cut chesaruanna dini ami jarigindo kanukondi anna please

  • @prashanthbodukam8193
    @prashanthbodukam8193 14 годин тому +1

    Jai shivashakti

  • @Sathyanveshana
    @Sathyanveshana 14 годин тому +3

    Karunakar Anna you are 💯 correct
    Jai karunakar Anna
    Jai shree Ram

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 8 годин тому +1

    పాటలే కాదు
    ఏసు వ్రతం
    శుక్రవారం ఉపవాసం అన్నీ ఉన్నాయి

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 13 годин тому +2

    యత్ర నార్యంతు పుజ్యతే తధా రవంతే దేవతా" ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడే దేవత లుంటారని "మను" ధర్మ శాస్త్రం చెప్పింది కానీ భార్యమీద అనుమానం వస్తే రాళ్ళతో కొట్టిచంపమని బైబిల్ దేవుడు చెప్పాడు.

  • @ShivarajBadi
    @ShivarajBadi 11 годин тому +1

    Medam miku dorukutaru left and right vayinchandi 🙏🙏🙏🙏🙏🙏

  • @padmarao6083
    @padmarao6083 23 години тому +3

    Jai Shri Ram

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 27 хвилин тому

    👍🙏

  • @dendetisubbarao196
    @dendetisubbarao196 11 годин тому

    super jok bro

  • @chendetivenkatarathnam5660
    @chendetivenkatarathnam5660 Годину тому

    పాపపరిహారపత్రాలు కరుణాకర్ గారు

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 16 годин тому +1

    Jaisriram

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 15 годин тому +2

    Recenly we have been noticed that Christians are adopting sll hindu practices like singing tyagaraja keerthanulu, establishing temlpes dvaja stambam, guddu kottinchadam etc. why this practices which is not there in Bible.

  • @hemamalinip6055
    @hemamalinip6055 13 годин тому +1

    Karunaakarudu new Vivekaanandudu aayana maatalu kacchhithamaina wards untaayyi

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 15 годин тому +1

    Important hindu temples daggara orher religion persons postings ivvagudadu. That is mandatory.

  • @son-of-God-AGAA-Aswin
    @son-of-God-AGAA-Aswin 6 годин тому +1

    మీకు తెలిసింది త్వరలో ఎందుకు చర్చికి వెళ్లలో

    • @SoniySoniy-jb3kg
      @SoniySoniy-jb3kg 3 години тому

      కామెంట్ అర్థమయ్యేలా పెట్టురా గొర్రెల కాపరీ!😂

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 13 годин тому +2

    పవన్ కళ్యాణ్ గారు స్పందన బాగానే వుంది

  • @anandarts6365
    @anandarts6365 10 годин тому +1

    Karunakar sir, first sc, st, vargallo awareness tevaali, entavaraku hindu dharmam mejority lo vuntundo ee desham surakshitanga, subhikshanga untundi, eppudaite islamic ga maarutundo appudu vere ye dharmam vundadaniki veelundadu, Christianity kooda, anduke Christians kooda bjp ke support chestene vaalla vuniki vuntundi, adi vaalu gurtupettukovaali

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 15 годин тому +2

    Inka vyavasthalo lopalu unnai. Fake secularism valana other religions valuu chorabadi hindu system nu damage chesthunaru. Pls.. gamaninchali

  • @kkr8820
    @kkr8820 8 годин тому +1

    UKRAINE Catholic Country RUSSIA Catholic Country IN Two Years WAR 3,50,000 Catholic People died where is YESHU And Where is POPE :

  • @svpraveen5653
    @svpraveen5653 12 годин тому

    Yes you are right. It's a organisingl failure

  • @vaniaduri4097
    @vaniaduri4097 13 годин тому +1

    Prati pandagaki ghar vaapasi programs pettandi sir. Ala anna cheekatlo maggu thunna vaalli hinduosm loki vastaru

  • @aimanshaikh1564
    @aimanshaikh1564 3 години тому

    Gurujada,rajaram roy,vireshlingam Veeru kuda anti hundunaa leka reformersaa?

  • @venkatmekapothula7930
    @venkatmekapothula7930 10 годин тому +1

    Pastors ye maruthuntey...!!😂😂

  • @raovisweswara4429
    @raovisweswara4429 14 годин тому +1

    యాంకర్ మాటలు ఎక్కువయ్యి ఇంటర్వ్యూ
    దే బ్బతింది.

  • @sirishamp6106
    @sirishamp6106 11 годин тому

    కొందరి వ్యక్తుల నిర్లక్ష్యానికి కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద ఎవరు చెల్లించాలి?? దేవస్థానమా ??

  • @drdsreekanth
    @drdsreekanth 8 годин тому

    క్రైస్తవం గురించి యాంకర్ అడగాల్సింది క్రైస్తవులను, కరుణాకర్ ని కాదు

  • @YamalaSrinivasarao-l8w
    @YamalaSrinivasarao-l8w 9 годин тому +1

    Cristiyan ti asalu undadakudadu

  • @srirakshakrscharitabletrus2188
    @srirakshakrscharitabletrus2188 32 хвилини тому

    Hindu medhavalutho Ilanti interviews Inka cheyali bagundhi