భజన పాటలు...

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024

КОМЕНТАРІ • 163

  • @myatharinarasimha90
    @myatharinarasimha90 4 місяці тому +1

    సూపర్ తాత ప్లీజ్ లిరిక్స్ పెట్టండి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @a.ananthappa5983
    @a.ananthappa5983 2 роки тому +5

    చాలా అద్భుతమైన స్వరం.

  • @parvathaluy2476
    @parvathaluy2476 2 роки тому +3

    భజన పరులు సూపర్ కీర్తన పాడిన పెద్దమనిషి హార్మోని వాయించిన మధ్యల తాళాలు సూపర్ కీబోర్డ్ మాస్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాడుగుల మాడుగుల

  • @srinivasvarukolubm_azad1077
    @srinivasvarukolubm_azad1077 2 роки тому +7

    చాలా మధురంగా ఆలపించారు కీర్తనను, ధన్యవాదాలు

  • @RajKumar-sh2oq
    @RajKumar-sh2oq 2 місяці тому +1

    డొలక్ అన్న సుపర్ తాత మాటల్ లేవు 🎉😢😊❤

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h 2 роки тому +6

    పెద్దాయన చాలా బాగా పాడిండు 👌👌👌👌

  • @balarajumuntha6356
    @balarajumuntha6356 3 роки тому +11

    ఈ పెద్దాయన చాలా బాగా పాడారు ఆయన స్వర కంఠం ఒక కల...

  • @maheshnani5208
    @maheshnani5208 3 роки тому +8

    చాలా బాగా పాడినావ్ నాయన ఈ పాటలు బుక్ కావాలి మాకు

  • @neerati.anjaiahanjaiah2534
    @neerati.anjaiahanjaiah2534 3 роки тому +14

    తాతయ్య గారికి నా పాదాభివందనాలు
    మీ గాత్రం అద్భుతం

  • @ediginareshgoudnaresh845
    @ediginareshgoudnaresh845 Рік тому +1

    చాల బాగుంది నాన్న నీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @user-qp2jz4gv8b
    @user-qp2jz4gv8b 2 роки тому +1

    అబ్బో....సూపర్ పెద్దమనిషి.మీ స్వరం ఎంతో మధురం.

  • @srikanthgundavaram8498
    @srikanthgundavaram8498 3 роки тому +5

    Madi kuda bajana mandali .. super 👌🙏🙏

  • @msn1830
    @msn1830 2 роки тому +3

    అద్భుతమైన కీర్తన...చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏

  • @kumarbabu2172
    @kumarbabu2172 2 роки тому +1

    Chaala baga paadinaru paddayappa.... Good team

  • @kothintiravikumar9469
    @kothintiravikumar9469 2 роки тому +6

    చాలా సూపర్ గ ఉంది పాట lyrics ఉంటే పెట్టరా plz దయచేసి🙏

  • @manikyareddychukkannagari1847
    @manikyareddychukkannagari1847 3 місяці тому +1

    Nee kantam chala bagundi

  • @kalamacademyngkl4240
    @kalamacademyngkl4240 Рік тому +1

    అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambedkaryuvajanaprogrammes1322

    సాహిత్యం చాలా గొప్పది... భావితరాలకు భజన సాహిత్యం అందించాలి కీర్తనలు మన సంస్కృతి....

  • @jagankakularam8789
    @jagankakularam8789 2 роки тому +4

    తాత నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @recharla.janakiram
    @recharla.janakiram 3 роки тому +16

    సోదరా కీర్తన చాలా అద్భుతముగా ఉంది....
    ఇలాంటి కీర్తనలు చాలా చేయండి
    దయచేసి వీడియోలు చేయటం ఆపకండి...
    కుదిరితే కీర్తన యొక్క pdf లింక్ ఇవ్వగలరు....
    కొత్త గా నేర్చుకునే వారికి చాలా help అవుతుంది.
    జై శ్రీ రామ్.

    • @sairam1172
      @sairam1172 2 роки тому

      Avunu bro pdf esthe chala mandhiki use full avuthundhi

    • @mogireddyvaralaxmi8559
      @mogireddyvaralaxmi8559 2 роки тому

      Super sang .supar.singer. And super sang.

  • @srinuh60
    @srinuh60 2 роки тому +1

    అద్భుతమైన కళాకారులతో మీ గానం సూపర్...కొండాపూర్ భజన కళాకారులు....

  • @thiruthirumalesh1991
    @thiruthirumalesh1991 Рік тому +1

    endhi thatha nee energy ki hat's up baboii
    Mind blowing performance

  • @yellalingareddy5380
    @yellalingareddy5380 3 роки тому +2

    అద్భుతమైన పాటలను అందించారు ధన్యవాదాలు

  • @raviyadandla1382
    @raviyadandla1382 2 роки тому +7

    చాలా మధురంగా పాడుతున్నారు.....
    లిరిక్స్ కూడా పెట్టండి కొత్తగా నేర్చుకునేవారికి బాగుంటుంది.....

  • @paidiraveendra1396
    @paidiraveendra1396 Рік тому

    Super babai thanks

  • @aloorianjaneyulu4495
    @aloorianjaneyulu4495 Рік тому

    Tataiah voice wondarful

  • @bharathreddy4108
    @bharathreddy4108 Рік тому

    1,,రామ రావేమాయ నన్నూ ప్రేమా గనవవేమయా !!
    !రామ రవికుల సోమ సంగర బీమదనజ విరామ సన్నుత"! నామ ముని సూత్రము వందిత హేమగిరి సుత ప్రేమచరితా""
    ""రామ రావేమాయ......
    2,,మనవి వినవేమయా! కరుణా గనవు ఇదియేమాయ!
    !మనసు నీ కర్పణము జేసియు అనయము నిను శరణువేడితి!తనయునియెడ దయ దలంచక మనకులోత్తమ మరచియున్నవు ""
    ""రామ రావేమాయ.....
    3,,యింత బలవంతమా! రామనాతో ధీమంతమా!
    !పంతమెందుకు దీనునిపై చింత లోపల మునిగితిని.
    విబ్రాంతి దొల గించుము శ్రీ వేదాంత శీలన దంతి వరదు""
    """రామ రావేమాయ....
    4,, గంగా పురమందున నున్నా రంగా కనుగొందునా!
    !సంగతిగ గూర్చుండి.నీపర సంగతులు చన్నదాసు విని. మురవంగ ముచ్చట లాడి పోర మంగళం బగును శుభాంగ.
    """రామ రావేమాయ....

  • @user-tu4ch1zg8n
    @user-tu4ch1zg8n Рік тому

    Supar.bapu

  • @jmanthraiah1316
    @jmanthraiah1316 2 роки тому +1

    మీ వాయిస్ చాలా బాగుంది దయచేసి మరికొన్ని వీడియోలు చేయండి

  • @KurvaMogulappa
    @KurvaMogulappa 3 роки тому +2

    చాలా చాలా బాగా పాడారు 🙏🙏 ఇలాంటి ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @posagallamallesh3403
    @posagallamallesh3403 2 роки тому +1

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll 3 роки тому +2

    Adbutham ga padindu. Xcelent xcelent

  • @RaviKumar-co9os
    @RaviKumar-co9os 2 роки тому +1

    అద్భుతమైన కీర్తన

  • @user-hh1ed7un5j
    @user-hh1ed7un5j Рік тому

    Super ❤

  • @kothintiravikumar9469
    @kothintiravikumar9469 2 роки тому +1

    మధురం స్వామి వారి పాటలు సూపర్ తాత

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 3 роки тому +1

    Chala baga padinadu old song is great super peddaiah

  • @narendragaddam1445
    @narendragaddam1445 3 роки тому +2

    Supar vaice good songe

  • @prabhakarreddyanumula1393
    @prabhakarreddyanumula1393 2 роки тому

    Elanti bajana chusthe feeling vere level

  • @JVGOUD-nd8wj
    @JVGOUD-nd8wj 2 роки тому +2

    Voice.......sooooooooooooooper....

  • @ganeshbandaru7476
    @ganeshbandaru7476 2 роки тому

    సూపర్ తాతయ్య గారు సూపర్ గా పాట చాలా బాగుంది

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 3 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏 it's amazing singing super sir 👋👋👋👏👏

  • @ramannamunnuri298
    @ramannamunnuri298 2 роки тому

    Chala bhagundhi phedhaya super👌👌🎵

  • @saibabavadlasaibaba4707
    @saibabavadlasaibaba4707 2 роки тому +3

    అద్భుతం మీ స్వరం 👌🕉️🕉️

  • @swamyv3754
    @swamyv3754 Рік тому +2

    సోదరా మన సాహిత్యాన్ని కనుమరుగు చేయకండి ఇది భావితరాలకు ఉపయోగ పడుతుంది pl upload lyrics 👍🙏

  • @vishwatejakallu7090
    @vishwatejakallu7090 2 роки тому

    మీ గాత్రం మహా అద్భుతం. సూపర్

  • @sureshasadi5847
    @sureshasadi5847 2 роки тому +1

    Very nice song thathA

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 роки тому +1

    దయచేసి పాట స్క్రోలింగ్ పెట్టగలరు. మీ బృందానికి శ్రీ రామ కృప వర్షించు గాక...!

  • @pasannak6737
    @pasannak6737 2 роки тому

    E tha tha pata bagundi elaanti bhajana patalu pdipiyagalru

  • @akshayakshay5047
    @akshayakshay5047 2 роки тому

    Chala bagundhi mi kantam inka adhbutham

  • @eegasudhaker2994
    @eegasudhaker2994 3 роки тому +2

    Nice 🎵 song

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 роки тому +6

    మీ గానం మధురం 🙏

  • @kammarichary
    @kammarichary 6 місяців тому

    Supeat,

  • @badadatirupathi8798
    @badadatirupathi8798 3 роки тому +1

    Super tata

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 3 роки тому +3

    Excellent👏👏👏

  • @kolamallesh7800
    @kolamallesh7800 2 роки тому +1

    హరే కృష్ణ

  • @user-hh1ed7un5j
    @user-hh1ed7un5j Рік тому

    చాలా అద్భుతమైన

  • @mogilivenkataiah1361
    @mogilivenkataiah1361 2 роки тому

    తాతయ్య సూపర్ నీరగమ్ దర్వవ్

  • @anagaraju734
    @anagaraju734 2 роки тому +1

    70years lo kuuda bale baga padutunnadu brathar🙏💐🙏

  • @lakshmanrao6987
    @lakshmanrao6987 3 роки тому +2

    Very nice bro

  • @RajuReddy-kb5qn
    @RajuReddy-kb5qn 2 роки тому

    Chala baga padinaru 🙏🙏🙏🙏🙏

  • @rajeshwerputta2272
    @rajeshwerputta2272 2 роки тому +1

    Super

  • @pasannak6737
    @pasannak6737 2 роки тому

    Chala bagundi elaanti patalu marenno padaali

  • @shekarthudum2597
    @shekarthudum2597 2 роки тому +2

    తతాయ్య మిస్వరం చలభగుంది

  • @thiruthirumalesh1991
    @thiruthirumalesh1991 Рік тому +1

    Front lo Right side ki unnavadiki ఇబ్బంధి ga ఉన్నట్టు undhi anukunta
    edho balavantham chesinattu expressions peduthunnadu

  • @perumallaparvathalu5993
    @perumallaparvathalu5993 2 роки тому

    Chalabaga padinaru miandaru antha time evadam mibhaktiki dhanyavadhalu

  • @krishnakrishnakrishnakrish6250

    ఈ పాట లీరిక్స్ పంపగలర్

  • @krishnaangadi232
    @krishnaangadi232 Рік тому

    👌👌👌

  • @s.v.g511
    @s.v.g511 2 роки тому

    Thatha marvelous ga padaru

  • @subbareddy5921
    @subbareddy5921 2 роки тому

    Vaaidyam chaala baagundhi.akkada viridhi.

  • @gsrinu8272
    @gsrinu8272 2 роки тому +1

    Super super super

  • @venkatreddy6855
    @venkatreddy6855 3 роки тому +3

    ఏం ఊరు
    చాలా బాగా పాడుతున్నారు

  • @gowthamsri4132
    @gowthamsri4132 3 роки тому +3

    Chala bagundhi

    • @narayanreddykayyam7640
      @narayanreddykayyam7640 2 роки тому

      Andariki vandanalu

    • @jogumallesh3370
      @jogumallesh3370 2 роки тому

      Super tatha me no

    • @dasharatharodda6440
      @dasharatharodda6440 2 роки тому

      మీ అందరికి ధన్యవాదములు తాత నీ కట్లామ్ చాలా బాగుంది జై శ్రీరామ్

    • @gangareddybujjannagari5770
      @gangareddybujjannagari5770 2 роки тому

      చాల బాగపడ్యరు పెద్దయ్యన్న

  • @venkatbathula7038
    @venkatbathula7038 2 роки тому

    Super guruvugaru

  • @JVGOUD-nd8wj
    @JVGOUD-nd8wj 2 роки тому

    Excellent kudirindi....bhajana...inka pettandi bro

  • @ganeshchinna6864
    @ganeshchinna6864 2 роки тому

    Super 👌👌👌👌👌

  • @raghavaraju5012
    @raghavaraju5012 2 роки тому

    Super tatha gari

  • @kanakadurgagubbala7614
    @kanakadurgagubbala7614 3 роки тому +1

    G.v.narayana
    Bagaapaadaaru
    Manasu petti padaru

  • @maheshreddy8005
    @maheshreddy8005 2 роки тому

    🙏🙏🙏🙏🙏 bagavanthudu manchi gonthu ragam ichaadu

  • @user-dx7zo6xs7r
    @user-dx7zo6xs7r 2 місяці тому

    🎉🌷🙏🙏🙏

  • @srinivaspilli3276
    @srinivaspilli3276 Рік тому

    🙏🙏🙏

  • @telugutelugukurumurthykuru8882
    @telugutelugukurumurthykuru8882 2 роки тому

    Super.song

  • @kollashankerk.shanker5244
    @kollashankerk.shanker5244 3 роки тому +1

    సుపర్

  • @anilalli8773
    @anilalli8773 2 роки тому

    తాత 👌👌👌👌👌

  • @vreddyvreddy9017
    @vreddyvreddy9017 3 роки тому +1

    Bhajana song Chala bagundi
    Lyrics pettandi please

  • @jayanandajaya9112
    @jayanandajaya9112 2 роки тому

    Chalabagapadaru

  • @balamylari1218
    @balamylari1218 2 роки тому

    Chala baga padaru

  • @pandapragadashyamsundarrao5983
    @pandapragadashyamsundarrao5983 2 роки тому +2

    🙏🙏👌👌

  • @pshivaiah8523
    @pshivaiah8523 2 роки тому

    Super 👍👍👍👍👍

  • @vadapallysatyam7395
    @vadapallysatyam7395 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @jshekarjshekar6891
    @jshekarjshekar6891 2 роки тому

    Tata super padiniva

  • @kairamallesham9577
    @kairamallesham9577 2 роки тому

    super baga padaru

  • @rajendarjadi3999
    @rajendarjadi3999 2 роки тому

    Your voice is wonderful inka ilantivi patalu cheyyandi

  • @narendragaddam1445
    @narendragaddam1445 3 роки тому +1

    Elanti patallu enka petande plz 🙏🙏🙏🙏

  • @sirisriltha9777
    @sirisriltha9777 2 роки тому +1

    Liric unite petandii anna

  • @ameershaik7824
    @ameershaik7824 2 роки тому

    సూపర్

  • @srishailamgurusrishailamgu16
    @srishailamgurusrishailamgu16 2 роки тому

    Super 🙏🙏🙏

  • @RajuRaju-oh8ru
    @RajuRaju-oh8ru 2 роки тому

    Super🙏🙏🙏👌👌

  • @premsagarsriram2340
    @premsagarsriram2340 2 роки тому

    Chala Baga paderu

  • @tsaidulu6377
    @tsaidulu6377 3 роки тому

    Super anna pata

  • @Kurmaiah-uk8ym
    @Kurmaiah-uk8ym 2 роки тому

    చాలా బాగుంది అన్న పాట. అన్న ఈ పాట లిరిక్స్ కావాలి పంపుతారా ప్లీజ్ నేను నేర్చుకోటానికి. రెండు పాటలు.