కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురం......Christian song by sis.blessy wesly. ....

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • అద్భుతమైన ఆరాధన గీతం.......

КОМЕНТАРІ • 6

  • @Haritha_Bomidi
    @Haritha_Bomidi Рік тому +11

    కీర్తి హల్లెలూయా
    గానం యేసు నామం మధురమిదే
    నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
    స్తుతి స్తుతి శ్రీ యేసు నామం - స్తుతి స్తుతి సజీవ నామం
    స్తుతి స్తుతి ఉజ్జీవ నామం - ఈ గానము శ్రీ యేసుకే
    స్తుతి స్తుతి శ్రీ యేసు నామం - స్తుతి స్తుతి సజీవ నామం
    స్తుతి స్తుతి ఉజ్జీవ నామం - ఈ స్తోత్రము మా క్రీస్తుకే
    ప్రయాసే లేదుగా - యేసే తోడుగా
    మాతో నడువగా - భయమే లేదుగా ||స్తుతి||
    క్రీస్తుని వేడగా - మార్గం తానేగా
    సత్యం రూఢిగా - జీవం నీయగా ||స్తుతి||

  • @mandagraceludia8461
    @mandagraceludia8461 2 роки тому +1

    Amen

  • @gummapumerydaniel3297
    @gummapumerydaniel3297 2 роки тому +1

    Praise the Lord akka

  • @rajyalakshmiandugula5188
    @rajyalakshmiandugula5188 Рік тому +1

    👏👏👏👏👏

  • @devivelamala5100
    @devivelamala5100 Рік тому

    Amen