శాస్త్రాలలో నారాయణ హరి తో పోల్చిబడిన వైద్యులకు నమస్కారం. మీరు చేసిన జ్ఞాపక శక్తిని పెంపొందించే వీడియోలు చూసాను. ఒకటి రెండు చిన్న సందేహాలు: 1. చ్యవన ప్రాశ జ్ఞాపక శక్తి వృద్ధికి తోడ్పడుతుందా? 2. చ్యవన ప్రాశ ను ఏడాది పొడవునా అన్ని కాలాలలో వాడవచ్చా? దయచేసి ఈ సందేహాలు తీర్చగలరు. 🙏
సార్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి...కానీ సబ్జెక్టు తో పాటు లెన్త్ ఎక్కువ ఉంటుంది... షార్ట్ గా షార్ప్ గా చెప్పండి... అంత సాగదీసి చెప్పకండి... బోర్ అనిపిస్తుంది ❤ pls... అర్థం చేసుకోగలరు
శాస్త్రాలలో నారాయణ హరి తో పోల్చిబడిన వైద్యులకు నమస్కారం.
మీరు చేసిన జ్ఞాపక శక్తిని పెంపొందించే వీడియోలు చూసాను. ఒకటి రెండు చిన్న సందేహాలు:
1. చ్యవన ప్రాశ జ్ఞాపక శక్తి వృద్ధికి తోడ్పడుతుందా?
2. చ్యవన ప్రాశ ను ఏడాది పొడవునా అన్ని కాలాలలో వాడవచ్చా?
దయచేసి ఈ సందేహాలు తీర్చగలరు. 🙏
ధన్యవాదాలు గురువు గారు
chala baga chepparu u are great sir 🎉🎉🎉
విపరీతమైన పెద్ద త్రేన్పులు లకు వంటింటి వైద్యం చెప్పండి
Thank you sir
జీలకర్ర+ మెంతులు కాంబినేషన్ in Hot water చెప్పలేదు Sir which benefits
సార్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి...కానీ సబ్జెక్టు తో పాటు లెన్త్ ఎక్కువ ఉంటుంది... షార్ట్ గా షార్ప్ గా చెప్పండి... అంత సాగదీసి చెప్పకండి... బోర్ అనిపిస్తుంది ❤ pls... అర్థం చేసుకోగలరు
🙏
🎉🎉🎉
😮😮
👌👍
welcome