సంతోష్ కి ఏమైంది,ఎందుకు ఇలా ఉన్నాడు అనే దాని గురించి full వీడియో...

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 52

  • @sampathreddy1632
    @sampathreddy1632 День тому +2

    మీరు ఏమి బాధపడకండి అమ్మ సంతోష్ ఆ దేవుని ఆశీస్సులతో మరింత కోలుకొని తాన పనులు తాను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను (God bless you santhosh)💯💯💯😍😍🥰🥰

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  Годину тому

      ధన్యవదాలండీ సంతోష్ కొసమ్ మీరు దేవుడిని కోరుకుంటున్నారు మీ కాళ్ళకు మొక్కలండీ 🙏🙏🙏🙏🙏

  • @fs9625
    @fs9625 День тому +6

    బాధపడకండి అమ్మ మన సంతోష్‌ ఆరోగ్యం బాగ అవ్వాలని మేము అందరము ప్రార్థిస్తున్నాము. మీకు కచ్ఛితంగా మంచి రోజులు వస్తాయి‌. సంతోష్‌కి నయం అవుతుంది మీరు చెప్పినవి వింటుంటే చాలా బాధగా ఉంది 🥲మీరు సంతోష్‌ని చాలా బాగా చూసుకుంటున్నారు. మీ అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అమ్మ ఈ కామెంట్ నాకు తెలుగులో టైప్ చేయడం కష్టంగా ఉన్నా మీ కోసం పెట్టాను. మీరు ఈ కామెంట్ చదువుతారు అనుకుంటున్నాను. సంతోష్‌ని ఇలాగే చూసుకోండి. బాయ్ సంతోష్‌ ❤

  • @salomisannapunoolu3147
    @salomisannapunoolu3147 День тому +2

    Good morning akka, santhosh ❤❤❤❤

  • @praveenajhade3427
    @praveenajhade3427 День тому +2

    అమ్మ బాధపడకండి మీ బాధ మాకు తెలుస్తుంది సంతోష్ ఇప్పుడు బాగా ఉన్నాడు కదా సంతోష్ ని దేవుడు బాగా చేస్తాడు దేవుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి కష్టమైనా పోతుంది హనుమాన్ చాలీసా రోజు చదవండి అమ్మ లేదంటే వినండి దీనివల్ల ఆరోగ్యంగా ఉంటాడు . సంతోష్ మేమందరము దేవుని ప్రార్థిస్తాం సంతోషం తొందరగా కోలుకో మని

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  8 годин тому

      ఒకే ధన్యవాదాలు అండి మీలాంటి మంచి మనసుకు ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏🙏 సంతోష్ అదృష్టం

  • @lalitasree6701
    @lalitasree6701 День тому +2

    బాధ పడకండి సంతోష్ కి అంత బాగానే ఉంటుంది

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  День тому

      ధన్యవాదాలు అమ్మ మీలాంటి వారీ దీవెనలు సంతోష్ కు అందుతాయి..

  • @SalomiS-h3b
    @SalomiS-h3b День тому

    God blessed santhosh ❤❤❤❤

  • @sunithadevarakonda8805
    @sunithadevarakonda8805 День тому +2

    Bujji konda good morning nana

  • @Sivaramya-n8n
    @Sivaramya-n8n День тому +2

    Naku santhosh ni kalavalani undhi kani madhi chennai kani videos daily chustamu I love you kanna

  • @amulyajewellery8211
    @amulyajewellery8211 День тому +1

    Akka badapadaku devuduki nee bada ardamavutundi mana santosh tana pani tanu tappakunda chesukuntadu meeku anta manchi jarugutundi🙏🙏

  • @MadhaviLathaCM
    @MadhaviLathaCM День тому +1

    Amma meeru badapadakandi.mandulu ekkuva vadithe Adi mind ki kuda manchidi kadu vadakandi. Manchi healthy food fruits pettandi. Ma mama na kante chinnodu vadiki kuda undi vadiki chinnappu Baga meeru cheppinattu gane fits vachedi Kani ippudu chala thaggindi . Sweets pettakandi ekkuva ma mama ki sweet thinte fits vachedi. Food vishayam lo abserve cheyandi
    Santhosh meeru korukunnattu aithadu badapadakandi.sai satcharitra chadavandi antha manchiga aithadi
    Bye Santhosh.Godbless you 😊

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  8 годин тому

      Ok andi thankyou so much Santosh health kosam salahalu manchiga esthunnaru 🙏🙏🙏🙏🙏

  • @VijayaMudragada-l3u
    @VijayaMudragada-l3u День тому

    మీరు బాధపడకండి ఏ మందులు వద్దు ఈ హాస్పటల్ కి వద్దు మందులు ఎంత ఎక్కువ పవర్ వాడితే అంత హై పర్ పెరిగిపోతుంది అందువల్ల కోపం ఎక్కువ వస్తుంది తను ఏమి చేస్తున్నాడో తనకే తెలియదు అప్పుడు మన జుట్టు పీకటం లేదా కొట్టటం చేస్తారు కాబట్టి మీరు ఫిట్స్ కి ఎప్పుడన్నా ఫీవర్ కి తప్ప మందులు వాడకండి సంతోష్ ఇంకా కొంచం రీకవర్ ఔతాడు ఆ శ్రీనివాసుడు, పద్మావతి. చల్లని చూపు మీ ఫ్యామిలీ మీద తప్పకుండా ఉంటుందిఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటాం ❤❤

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  46 хвилин тому

      ధన్యవదాలండీ మీ ఆశీస్సులతో అదేవుడి ఆశీస్సులతో సంతోష్ మంచిగా కావాలి 🙏🙏🙏🙏

  • @yashodagummadavelli6109
    @yashodagummadavelli6109 День тому

    God bless you santhosh

  • @adilakshmi8420
    @adilakshmi8420 День тому +4

    Amma me address pettandi me phone number kani nenu Hyderabad lo kuchipudi dance teacher ni me babu videos qnni chusthanu Santhosh ni kalavalqni vundi

  • @KSD_1980
    @KSD_1980 День тому +2

    Nenu santosh ni kalavalani undhi Amma kani mamamu anantapur lo unta,

  • @UshaRani-gk5ue
    @UshaRani-gk5ue День тому

    me badalo anandamuga santoshamuga vunnaru me namaskaramorpuku

  • @lalitasree6701
    @lalitasree6701 День тому +2

    Hi santosh aadukuni aadukuni niddura vachinda

  • @Theanime-v2c
    @Theanime-v2c День тому +2

    Amma badha padakade Santoshke machega arogy

  • @m.umarani
    @m.umarani 6 годин тому

    Hi santhosh ela unnavi nana

  • @UshaRani-en6lr
    @UshaRani-en6lr День тому

    Meru evidelo chala Dulga vunaru

  • @UshaRani-en6lr
    @UshaRani-en6lr День тому

    Meru cheputunte naku edupu vachindi

  • @saraswathiyeddula6057
    @saraswathiyeddula6057 День тому +2

    Nenu santhosh ni kalavalani undhi kanu memu undedhi Kadapa so kalavadam kudaradhu santhosh eppudo okkasari pakka vosthenu

  • @itsmydevotionals287
    @itsmydevotionals287 День тому

    Bangaram nidra pothunnadu,kalmasham Leni biddanu kannavu amma ,meeru cheppinde correct,ekkuvaga tablets vadakandi,fits tablets aapakandi, SANTOSH nuvvu noorellu santhosham ga aarogyamga vundali nanna ,amma Mee phone number ivvandi,ma thammudu tho matladalani vundi

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  37 хвилин тому

      Thankyou so much 🙏🙏🙏 9063508725 ,meeru entha manchiga coment pettaru chala thankyou 🙏 🙏

  • @rukminirekha2984
    @rukminirekha2984 День тому

    Devudu orpu ekkuva vunavallane parikshistadu andi...santosh tappakunda baaga avtadu...badha padakandi

    • @FriendshipWithNature-yk9oq
      @FriendshipWithNature-yk9oq  41 хвилина тому

      Thankyou so much 🙏 mee randari noti punyam Santosh manchiga kavali 🙏🙏🙏🙏

  • @UshaRani-en6lr
    @UshaRani-en6lr День тому

    Meru Dulga vunaru Pani ekkyva ayeinda

  • @BeulahHJustinaGantela
    @BeulahHJustinaGantela День тому

    Okasari me number ivvandi thana treatment gurinchi matladatham meku istamythe follow avvachu ledante parledhu me number kosam andhuke chala sarlu adigam amma