The life Of Atal Bihari Vajpayee

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @bharathkumar0072
    @bharathkumar0072 3 роки тому +788

    పార్టీలకు అతీతంగా అందరు ఇష్టపడే వ్యక్తి అటల్ వాజ్ పాయి గారు.

    • @kodalivinay1937
      @kodalivinay1937 3 роки тому +1

      0

    • @rajeshsettivari4619
      @rajeshsettivari4619 3 роки тому +29

      ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ 2004 ఎన్నికల సమయాల్లో బీజేపీ బ్రహ్మణ పార్టీ అని, వాజపేయి గారు ముస్లిం వ్యతిరేకి అని గగ్గోలు పెట్టారు. కేవలం కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని లేని పోని ప్రాపగాండా చేసి ఆయనను ఓడించారు. ఆ మహానుభావుడు మరో సారి గెల్చి ఉంటే నేడు దేశం స్కాములు, అవినీతి లేకుండా ఎంతో ముందుకు వెళ్ళి ఉండేది.
      నేడు మళ్ళీ మోదీ విషయంలో అదే చేస్తున్నారు.
      ఎక్కడా అవినీతి మరక లేదు. వైరస్ విషయంలో కొంత తడబడ్డా, గొప్పగా ఎదుర్కున్నారు.
      ఎప్పుడూ లేని విధంగా దేశంలో 3 వాక్సిన్ లు తయారు అయ్యాయి.
      అది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వ గొప్పదనమే..
      140 కోట్ల ప్రజలు 2 డోసులు ఇవ్వడం మామూలు విషయం కాదు.
      ఏమన్నా అంటే ఇజ్రాయేల్ తో పోలిస్తాము. ఇజ్రాయెల్ జనాభా హైదరాబాద్ జనాభా అంత కూడా ఉండదు.

    • @bharathkumar0072
      @bharathkumar0072 3 роки тому +5

      @@rajeshsettivari4619 2004 ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళది.అవతలి వాడు ఎంత మంచి చేసిన మనం గెలివాలి అనుకోవడం సహజం. ఎప్పుడు ఒక పార్టీ నే ఉండాలి అని లేదు అధికారంలో.ఇంకా అవినీతి,స్కామ్స్ లో కాంగ్రెస్-బీజేపీ ఇద్దరికీ ఇద్దరే.చాలా లిస్టులు ఉంటాయి. బీజేపీ అంటే అద్వానీ, వాజ్ పాయి గారి టైం మోదీ గారు వచ్చాక ఆ పేరు పోయింది.One thing brother don't compare modi ji with vajpayee ji. Modi ji totally opposite to vajpayee ji.

    • @rajeshsettivari4619
      @rajeshsettivari4619 3 роки тому +13

      @@bharathkumar0072 నీ బొక్కలో ఫిలాసఫీ నాకు అక్కర్లేదు. పని చేసుకో..
      నువ్వు సర్టిఫికెట్ ఇచ్చిన అద్వానీ గారి టైంలో అధికారమే రాలేదు. వాజపేయి గారి టైమ్ లో మంచితనానికి పోయి ఉన్న అధికారం పోగొట్టుకున్నారు. తర్వాత అధికారంలో కి వచ్చింది పాకిస్తాన్ తో యుద్ధం గెలిచాక.m తర్వాత ఆయన చేసిన అభివృద్ధి ఎవ్వరూ చెయ్యలేదు. అంతఅభివృద్ధి చేసిన వారిని నెక్స్ట్ ఎన్నికలలో ఓడించారు. కారణం ప్రాపగాండా..
      అంటే అక్కడ మంచితనం, అభివృద్ధి పని చెయ్యలేదు. ఇమ్మిడియట్ కారణాలు మాత్రమే అధికారాన్ని ఇచ్చాయి. అటువంటిది మీరు చెప్పే మంచితనం ఎందుకు? పోనీ అవతలి ప్రత్యర్ధి కుట్రలు పన్నుతుంటే ఇక్కడ అన్నీ మూసుకుని మంచివాడిలా ఉండాలా? అంటే రాజకీయాలకు మంచితనానికి కుదరదు.
      అధికారమే రాజకీయ పరమావధి అయినప్పుడు మోదీ గారు అధికారం కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎదుటి వాడికి మన ప్రజలకు వాళ్ళ వాళ్ళ భాషలోనే చెప్పాలి. అదే చెప్తున్నారు. మీరు నీతులు ఆపి పని చూసుకోండి.

    • @dreamias1008
      @dreamias1008 3 роки тому +1

      @Dhanush I need details About rss please provide details

  • @subbunittala2012
    @subbunittala2012 3 роки тому +283

    nobody can forget the Pradhan Mantri Grameen Sadak yojna ....under this maximum village roads were revamped ..dhyanvaaadalu vajpayee gaaru !!

    • @rajeshsettivari4619
      @rajeshsettivari4619 3 роки тому +8

      చివరికి ఏమి చేశారు బ్రో.. ఎన్నికలలో ఓడించారు.విశ్వాసం లేని ప్రజలు.

    • @pavan4156
      @pavan4156 3 роки тому +3

      @@rajeshsettivari4619 Muslim వ్యతిరేకి ani ముద్ర వేశారు ee Congress వెడవలు. ఇంకేం చెయ్యగలం. పాపం తర్వాత మన్మోహన్ సింఘ్ ni తోలు బొమ్మలాట ఆడించారు, ఆయన కూడ మంచివారు

    • @chanukyaraj8236
      @chanukyaraj8236 3 роки тому +3

      Bro I think u are 90s born ,so are aware this,it was great Idea implementation rural development.

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 3 роки тому +3

      @@pavan4156 KHANgress commi maakkeloudeS ninchi antakannaa em expect cheyyalem.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 Рік тому

      National Highways kuda bjp vallane

  • @sandhyakiranalu4069
    @sandhyakiranalu4069 3 роки тому +263

    Atal Behari Vajpayee ji is the great son of india. He was a great human being loved by all ages people.. its hard to find leaders with 0 haters like atal ji.. His poetry, speeches, and ideas will remain with us.. ❤️❤️❤️ His soul will inspire the youths of india..

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому +8

    నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మా ప్రియతమ నాయకుడు వాజ్పేయి గారి గురించి చాలా బాగా తెలియజేశారు. మీ నుండి ఇంకా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది.వాజ్పేయి గారి గురించి తెలుపుతూ మరియు ఇంకా చాలా విషయాలు తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 роки тому +50

    దేశానికి రక్ష సురక్ష భారతీయ జనతా పార్టీ.
    వాజపేయి గారు చాలా గ్రేట్ మ్యాన్.

  • @nandakishore7070
    @nandakishore7070 3 роки тому +38

    "Political games will continue...Political parties come and go....but the nation should remain united...democracy should live on".
    One of the best lines from Vajpayee garu 👌👌👌👌

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @AvinTammisetty
    @AvinTammisetty 3 роки тому +671

    There are haters for BJP ,but not for AB Vajpayee . The states man🙏❣️

    • @baleshwarmadgula9561
      @baleshwarmadgula9561 3 роки тому +22

      Yes i hate bjp but i love Vajpayee sir🙏

    • @Saikalyan19
      @Saikalyan19 3 роки тому +48

      BJP antey Modi anukuntunav emo!!
      Okapudu BJP lineup telisaina vallaki telustundi BJP antey ento

    • @creatingnewandcomedy1176
      @creatingnewandcomedy1176 3 роки тому +20

      @@Saikalyan19 Mamulga undadhu BJP antey

    • @panchajanyamallekedi5398
      @panchajanyamallekedi5398 3 роки тому +47

      Modi took bjp to next level. Some may dislike bjp & modi, but modi & bjp took India's growth to next level. They maintained GDP consistency in Covid pandemic. This was not done by even USA too..

    • @baleshwarmadgula9561
      @baleshwarmadgula9561 3 роки тому +16

      @@panchajanyamallekedi5398 gdp consistency super bro happy ga undu😂😂

  • @GaneshKumar-lp9pw
    @GaneshKumar-lp9pw 3 роки тому +46

    Remembering sri sri garu on his death anniversary..
    ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 роки тому +73

    ATAL BIHARI VAJPAYAJI IS MOUNT EVEREST..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @better_indiach4028
    @better_indiach4028 3 роки тому +74

    After PV Narasimha Rao ... Vajpayee is created backbone for india globally

    • @savager2487
      @savager2487 3 роки тому +1

      Pv narsimharao ki harshad mehta scam lo hand undi antaru nijamena

    • @better_indiach4028
      @better_indiach4028 3 роки тому +3

      @@kishorzz orey pilla puspam okari gurunchi matlade mundhu purthiga telusuko .. vadu vidu antunnav ante ni samskaram yento artham autundhi ... Eeroju nuvvu foreign brands multiplex pizza burgers tintunnavante ayane Karanam .. purthiga telusuko ra pulka ....nee lanti half knowledge gallu yekkuvaiyaru desamlo ..

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

    • @pavan4156
      @pavan4156 3 роки тому +1

      @@savager2487 no bro, గాంధీ family vallu కావలని వాళ్ల family వాళ్లని PM చెయ్యలని bad name వచ్చే la చేశారు

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 2 роки тому +1

      @@kishorzz Are PV gari vision లేకుంటే mana desam brathuku economical ga busstand ayyedhi.

  • @chandra1160
    @chandra1160 3 роки тому +281

    మన భారతదేశంలో ప్రతీ ఒక్క ఊరిలో నెహ్రూ మీద లేదా గాంధీ మీద ఏదో ఒక రోడ్డు లేదా స్టేడియం ఇలా అన్నిటికీ వీళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి నిజానికి అలా ఉండాల్సిన పేర్లు అంటే, అటల్ జీ, సర్దార్ పటేల్ జీ, సుభాష్ జీ ఇలాంటి నాయకుల పేర్లు ఉండాలి..🙏🙏🙏

  • @battikadiswamygoud784
    @battikadiswamygoud784 3 роки тому +99

    Vajpayee is a man with great personality. He was a great leader, humanity 🙏🙏

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @saikumar59962
    @saikumar59962 3 роки тому +67

    అద్భుతమైన వివరణ అన్న గారు
    👏👏👏👏👏👏👏✍️

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому +1

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @s.md.roushanzameer1348
    @s.md.roushanzameer1348 3 роки тому +123

    Small poll is conducting in comment session.
    1.Vajpayee is a great leader.
    How many agree.
    Tell me by liking comment.

  • @drumdoll1805
    @drumdoll1805 3 роки тому +258

    ABVP అటల్ బీహారి వాజపేయి
    ABVP అఖిల భారత విద్య పరిషద్
    జై హింద్, జై భరత్ ✊️✊️

    • @rdattuvarma
      @rdattuvarma 3 роки тому +2

      It is alhila BRATHAIYA VIDYARTHI parishath
      Not
      BARATH VIDYA

  • @venky5662
    @venky5662 3 роки тому +83

    Do series on after 1947 to 2020 politics
    This series will be create a history
    How that series like every five years is one episode we want more videos
    Thank you AST 🤝

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 3 роки тому +60

    He is my all time favourite pm.
    The only book I have read is his biography "man for all seasons"

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

    • @PraveenKumar-kr5rk
      @PraveenKumar-kr5rk 3 роки тому

      @@ABoringHulk Ok

  • @NagaSudheerMadduru
    @NagaSudheerMadduru 3 роки тому +56

    I think two main points are missed i.e. Vajpayee sir adopted a girl child and received best honest person award.

  • @chandrasekharnaiduofficial
    @chandrasekharnaiduofficial 3 роки тому +46

    Hatts off Vajpayee garu 👏👏👏

  • @abhirupshivaramakrishnan337
    @abhirupshivaramakrishnan337 3 роки тому +6

    No artificial exaggerated husky voice..
    No artificial exaggerated body language..
    No artificial unnecessary dressings..
    No artificial unnecessary noisy sounds...
    No artificial unnecessary cuts and edits..
    Everything....
    Everything....
    Everything....
    Everything....
    Everything....
    Original Neat and Fantabulous That is
    "ARUN SURYA TEJ"👍🤝

  • @shivajaligam2630
    @shivajaligam2630 3 роки тому +181

    APJ ABDUL KALAM MEDA OKKA VIDEO CHEY BRO ANNE VARU OKKA 👍

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @JRT-h7v
    @JRT-h7v 3 роки тому +38

    అరుణ్ సూర్య మoచి video చేశావు వాజుపేయి గురించి ఇoత మoచి నాయకుని సమాచారం చాల బాగ చేప్పావు

  • @sarathchandra7189
    @sarathchandra7189 3 роки тому +12

    Greatest PM all time in Indian History If he won in 2004 then India will be in Next level, unfortunately he lost in 2004.

  • @study..1234
    @study..1234 3 роки тому +1

    సార్ ఒక రిక్వెస్ట్. నాకు తెలిసి ఒక గొప్ప వ్యక్తి గురించి మీరు వీడియో చేయాలి. ఆయన పేరు. Healer Baskar. ఈయనది తమిళనాడు ఈయన చానా వీడియోస్ చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.. మీరు కూడా ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే మంచి వారిని తప్పుదారి పట్టించే లోకం ఇది.. మీరు ఆయన వీడియోస్ ని బాగా చూసి అర్థం చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మాత్రం మీరు వీడియో చేయండి. నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి 🙏...

  • @shakeelsk44
    @shakeelsk44 3 роки тому +284

    ఏది ఏమైనా అప్పటి రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయం వేరు...

    • @Manideep6557
      @Manideep6557 3 роки тому +6

      Appudu awesome haaa ??

    • @chakrapani_nallam
      @chakrapani_nallam 3 роки тому +14

      అప్పటి మనుషులు , ఓటర్లు కూడా వేరు

    • @rasoolkhan9127
      @rasoolkhan9127 3 роки тому +5

      @@chakrapani_nallam nijame bro

    • @s.md.roushanzameer1348
      @s.md.roushanzameer1348 3 роки тому +2

      🥰 super shakeel anna.

    • @megmegs5615
      @megmegs5615 3 роки тому +2

      ఇప్పటి రాజకీయం కూడా వేరు... మన జగనన్నే దానికి నిదర్శనం....

  • @ysr9998
    @ysr9998 Місяць тому +2

    Nenu Rajiv Gandhi fan ni Congress party but AB Vajpayee garu ante naku abimanam great leader

  • @bollapragadabhavana4097
    @bollapragadabhavana4097 3 роки тому +22

    Atal bihari vajpayee is god🙏🙏, even opposition parties also like atal bihari vajpayee, proud of him 🙏

  • @bharathkumar-jf6ez
    @bharathkumar-jf6ez 3 роки тому +91

    అద్వానీ గురించి చెప్పండి

    • @mdr3340
      @mdr3340 3 роки тому +2

      @Dhanush vuriko ramalayam veediko RSS undali appude bharatadesam Rama rajyam avtundi

    • @bharathkumar0072
      @bharathkumar0072 3 роки тому +2

      @@mdr3340 మత గొడవలు తప్ప ఎం ఉపోయోగం లేదు బ్రదర్. శ్రీ రాముడ్ని మనసులో పెట్టుకుంటే చాలు.

    • @ppk2444
      @ppk2444 3 роки тому +7

      @@bharathkumar0072 matha godavalu lepedi jihadi, missionary kukkalu. Vaallaku Sarina mogullu RSS bro.

    • @s.md.roushanzameer1348
      @s.md.roushanzameer1348 3 роки тому +2

      Yes tell about advani.

    • @mdr3340
      @mdr3340 3 роки тому +1

      @@s.md.roushanzameer1348 asadyudu rajaneetignudu dharma Nirmana chaturudu Abu Salem ni arrest cheyinchina asamanyudu medhavi karma yogi

  • @RockyBhai-zc4jx
    @RockyBhai-zc4jx 3 роки тому +8

    I am so happy bro
    U come again with great impact

  • @tsrayapparayappa1352
    @tsrayapparayappa1352 2 роки тому +4

    I am very very thankful to the person who gave about life history of the great , dynamic and selfless,dumped with humanitarian attitude of sree VAJPAYEEJEE,made me to recall my mirrory of meeting with him ,when he was the president of All India Station Masters' Association,had a chance to hear his speech is my luck #

  • @satishpasupuleti2800
    @satishpasupuleti2800 3 роки тому +22

    The greatest man vajpie garu🙏🙏🙏🙏🙏🙏

  • @saitripurari
    @saitripurari 3 роки тому +13

    తన ప్రత్యర్థులను కూడా మెప్పించగలిగిన
    ఒకే ఒక్క నాయకుడు అటల్ బిహారీ వాజపేయి
    వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న😘

  • @gvenkatpraneeth1043
    @gvenkatpraneeth1043 3 роки тому +51

    Surya is back with stories 🥳

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns 3 роки тому +41

    Rip Vajpayee garu 😭😭😭😭

    • @greentree8392
      @greentree8392 3 роки тому +4

      You should not say RIP.
      It means Rest in Peace.....
      According to Our Culture Body is Just like a Cloth and our Soul Leaves The Body and Takes Shelter in a New Born Baby Or Foetus.....
      So Soul do not Rest...
      Say Om Shanthi..

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @satyas7004
    @satyas7004 3 роки тому +23

    In all over India for Ever
    A Great Man with values in politics
    But he is not suitable in politics

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @EuropeKathalu
    @EuropeKathalu 3 роки тому +10

    Inspiring personality. Golden Quadrilateral is an amazing project, a boon to India

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 3 роки тому +101

    💪🏻 సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర చేయండి.

  • @pavankumarmarkapuri3941
    @pavankumarmarkapuri3941 3 роки тому +154

    జన హృదయ నేత వాజపేయి గారు🙏

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 3 роки тому +5

    In an interview atal ji said "it's easy for the rich to come into politics and win.
    And he said "good and people don't come to politics"

  • @mariyalanaveenkumar4456
    @mariyalanaveenkumar4456 3 роки тому +38

    After watching this video -
    Le leftists & liberals : This guy belongs to BJP

    • @sandeepa325
      @sandeepa325 3 роки тому +2

      i like vajpayee that means liking of bjp is not correct vajpayee time lo bjp ki ippati bjp ki nakkaku nagalokaniki unantha theda untadhi

    • @prashanthshetkar2350
      @prashanthshetkar2350 3 роки тому +4

      @@sandeepa325 paristitulu maarayi bro, iroju telisochinda Ataji gurinchi... 2004 lo enduku vodipoyaru ? Tappu manade kada... appudu kuda ilane edcharu opposition motham ataji waste waste ani, modi chesina panulu oka 10-15 years tarvata telustadi chudandi. Manaki instant result ravali ante okka congress tappa evaru ivaru. Bjp vi long term strategy untundi

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

    • @pavan4156
      @pavan4156 3 роки тому

      Correct game ceppav bro

  • @dsrinivas6269
    @dsrinivas6269 3 роки тому +4

    One of the finest & Best PMs of India after PV Narasimha Rao who worked towards Development of India. They are PMs who really showed the World the Power of India after Independence. And now Narendra Modi is carrying the that Legacy.

  • @dont_trust_anyone
    @dont_trust_anyone 3 роки тому +3

    Love u vajpayee ji ❤️❤️❤️❤️❤️ hatsoff Hinduism Inka undante kewalam Mee valle sir

  • @rishiiiiiiiii9194
    @rishiiiiiiiii9194 3 роки тому +17

    Anna Reservation valla students loss avadam gurinchi video petty Anna 😭 .... OBC 540 marks vachina medical seat radu kani Sc St valaku 400 vasthey kuda vasthadi anduku e discrimination ???
    Kastapadi chadivey valaku anduku seats raavu ... Naku e lanti discrimination asalu thelidu ,nammaledu nenu face chesavaraku Naku thelusthondi ....
    Ur ,OBC valallam chala poor conditions lo vunnavalaku nyayam jargadu kani Sc St lo rich n all govt exams,jobs valakena ....
    They are getting richer n richer
    N we are getting poor n poorer 😡
    First time samajam meeda asahyam asthundi Anna 😭💔

    • @dgsandhya
      @dgsandhya 2 роки тому +1

      Every forward caste/ OBC PPL feel the same at that moment when we face..even in promotion s and MD seats also.. they were given preference but in finance sector there are no reservations.. so India don't want medical field cream but in finance field india wants cream ..how irony.. all OC PPL should come together and fight ... other wise it will never happen..

  • @likemes6337
    @likemes6337 3 роки тому +6

    భారత దేశానికి నుక్లియార్ wepans అందివ్వడం వల్లన మన దేశ బలంగా ఉంది యిప్పుడు🙏

  • @arunkumar063
    @arunkumar063 3 роки тому +37

    జై బిజెపి 2023 లో తెలంగాణ ని కాషాయమాయం చెయదమే మా ఆంథిమలక్ష్యాం @ బిజెపి యూత్‌మోర్చా # వరంగల్

    • @arunkumar063
      @arunkumar063 3 роки тому +1

      @bjym_warangal (insta)

    • @sudharshanpulakaram8790
      @sudharshanpulakaram8790 3 роки тому +4

      @@arunkumar063 good..whatsapp group edhaina create cheyandi bro..andharam BJP ki support ga undham..I am from Suryapet..chinni...

    • @arunkumar063
      @arunkumar063 3 роки тому +1

      @@sudharshanpulakaram8790 paina ichina insta page lo join avvu link undhi national bjp dhi

    • @venkatvks5356
      @venkatvks5356 3 роки тому +2

      Good

    • @kasavathdhanraj9908
      @kasavathdhanraj9908 3 роки тому +1

      S bro
      Jai BJP

  • @JeevankumarBGowda
    @JeevankumarBGowda 6 місяців тому +1

    Even muslims open heartedly accepting leader is one and only Atal bihari vajpaji 🙏best leader

  • @preethamraj3299
    @preethamraj3299 3 роки тому +17

    15:51 - Good Governance Day ga jarupukuntunnamu

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @pekatapaparao1379
    @pekatapaparao1379 3 роки тому +6

    Thank you Teja for projecting our cbn as great leader in lot of your analysis. cbn did a lot to Ap like hi tech city and IT. But these ruthless Ap people defeated him and our caste. If they don’t vote for us in 2024 then it’s Ap people karma 🙏🙏

  • @pavankumarsinger170
    @pavankumarsinger170 3 роки тому +23

    Meeru malli come back ayyaru,, elaanti videos inkaa inkaa cheyaalani korukuntunna bro ❤

    • @RJayMysteries
      @RJayMysteries 3 роки тому +1

      👍👍
      Bro..
      Vilaithe na channel visit cheyandi

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 3 роки тому +37

    Jai LK Advani
    Jai Atal
    Jai Modi
    Jai Amit
    Jai Sanjay
    Jai BJP

  • @ramaduguakshaychess708
    @ramaduguakshaychess708 3 роки тому +34

    Arun Surya teja Anna is back!!! 😍😍🤩

  • @umakumari8609
    @umakumari8609 3 роки тому +1

    అన్న దివి సీమ ఉప్పెన గురించి వీడియో చెయ్ ఇది మన ఆంద్ర ప్రదేశ్ లో జరిగింది ఆంటే నమ్మలేక పోయాను ఈ విషయం గురించి చాల మందికి తెలిదు అంత పెద్ద విపత్తు తేలిక పోవడం చాలా బాధ కరమైన విషయం

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 роки тому +21

    కాంగ్రెస్ 2008 లో చైనా తో రహస్య మంతనాలు
    ఈ మధ్య రాహుల్ చైనా రాయబారి తో రహస్య భేటీ
    దేశ రక్షణ విషయం లో బీజేపీ కొంచెం బెటర్ ఇంకొకటి దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ ఉదాసీనంగా వుంటుంది
    వాజపేయి గారికి విలువలు ఎక్కువ ప్రభుత్వం 15 రోజుల్లో కులిన ఎంపీ లని కొనటం చెయ్యలేదు... వాజ్ పాయ్ గారు దేశ రాజకీయ నాయకులు కి ఒక స్పూర్తి జనం కూడా మారాలి జై హింద్

  • @chsampath4410
    @chsampath4410 3 роки тому +1

    Really great ra feeling proud you will reach more heights in your life

  • @surajnair1377
    @surajnair1377 3 роки тому +131

    RSS should focus on establishing its branches in Hyderabad ❤️

  • @vrs1998
    @vrs1998 3 роки тому

    మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలు చూసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను అందరికీ ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుపుతున్న అందుకు ధన్యవాదాలు
    ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను

  • @naveenroyal
    @naveenroyal 3 роки тому +64

    జై వాజపేయి జై బీజేపీ జై Rss జై హింద్..🚩🚩🚩

    • @s.md.roushanzameer1348
      @s.md.roushanzameer1348 3 роки тому +2

      Jai Vajpayee bro

    • @pavan4156
      @pavan4156 3 роки тому +2

      జై యోగి ఆదిత్యనాథ్
      జై శ్రీరామ్

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @rameshjanu4130
    @rameshjanu4130 3 роки тому +561

    నేను కూడా rss మెంబర్ నే😎🙏🙏

  • @5elements4life
    @5elements4life 3 роки тому +77

    ❤️ABVP... From RSS❤️

  • @sai.kalisetti
    @sai.kalisetti 3 роки тому +4

    Nice explanation ❤️
    Only few have such a talent

  • @ravindraregunta3093
    @ravindraregunta3093 3 роки тому +3

    Great leader Atal Bihar vaajpayee🙏🙏🙏🙏🙏

  • @pavankumar4career
    @pavankumar4career 3 роки тому +6

    Legendary Words By Vajpayee
    "Bharat koi bhoomi ka tukda nahi hai, jeeta jaagta rashtrapurush hai."
    "Yeh vandan ki dharti hai, abhinandan ki dharti hai....Yeh arpan ki bhoomi hai, darpan ki bhoomi hai."
    "Yahaan ki nadi nadi hamaare liye Ganga hai, iska kankar kankar hamaare liye Shankar hai."
    Hum jiyenge to iss Bharat ke liye, marenge to iss Bharat ke liye."
    "Aur marne ke baad bhi, Ganga jal mein behti huee humaare asthiyon ko koi sunega, to ek hi awaz aayegi - Bharat Mata Ki Jai."
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nanikankanala8313
    @nanikankanala8313 3 роки тому +9

    Good information 🔥❤️❤️❤️

  • @ramj2ee561
    @ramj2ee561 3 роки тому +10

    Great person, great qualities!
    Never seen politician like Atalji!

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 3 роки тому +4

    If he had solved border issues between India and Pakistan, he would have won Nobel prize in peace.

  • @grandhibhaskarrao1139
    @grandhibhaskarrao1139 3 роки тому +2

    Super bro
    ThanQ

  • @sagar6864
    @sagar6864 3 роки тому +3

    15:42 aa roju naku atal bihari vajpayee BJP party establish chesaru ani matram telusu..but today through ur vedio we gained knowledge, thanks annaya

  • @penugantiramesh1859
    @penugantiramesh1859 3 роки тому +1

    Good morning సర్. Namaskaaram sir. Nice information sir. Thanks a lot sir

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @durgasai6391
    @durgasai6391 3 роки тому +6

    I love indian army 🇮🇳🇮🇳❤️❤️🙏🙏🇮🇳🇮🇳❤️❤️

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому +1

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

    • @durgasai6391
      @durgasai6391 3 роки тому +1

      @@ABoringHulk Okey

  • @naguthemathsmaster9304
    @naguthemathsmaster9304 3 роки тому

    చాల చక్కగా చెప్పారు. వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్ లో మంచి పద్దతులు మీరు ఎనాలిసిస్ చేసినవి చెప్పండి.

  • @nishanthdhadi
    @nishanthdhadi 3 роки тому +5

    Yaa bro u r are back just focus on biopics and intresting topics .we blindly support u 👍👍👍

  • @EXChristianRamRam
    @EXChristianRamRam 3 роки тому +2

    I am a die-hard fan of Atal behari vajpai .

  • @jokadakishore5272
    @jokadakishore5272 3 роки тому +27

    One of the greatest pm of india

  • @kishorenanda
    @kishorenanda 3 роки тому +2

    Ekkesav bro...oka mettu paiki ekkesav....❤️

  • @regatijanakiram2805
    @regatijanakiram2805 3 роки тому +11

    I think he is best PM ever peaceful PM & most effective in peace ❤️❤️❤️❤️

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @vrishanksai7775
    @vrishanksai7775 3 роки тому +1

    bhai no.8 trending bro love❤❤

  • @sudhirani2132
    @sudhirani2132 3 роки тому +10

    Very useful for children.. Thank you

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому +1

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @Anillkumargallipelli7219
    @Anillkumargallipelli7219 3 роки тому +1

    Yes! Elanti videos cheyandi inka 👍

  • @upendarpavurala9059
    @upendarpavurala9059 3 роки тому +26

    13 days ke resign chesinadu....16days kadhu bro

  • @kmanindra1813
    @kmanindra1813 3 роки тому +1

    The only UA-cam video which start at 0.0001 sec

  • @shinysahasra334
    @shinysahasra334 2 роки тому +12

    Prime minister:Atal Bihari Vajpayee ji
    President:Abdul Kalam ji
    What an era it was😌

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU 3 роки тому +1

    A great video
    Atal Bihari Vajpayee
    By
    Arun Surya Teja ❤️❤️❤️

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @surendarnayak1899
    @surendarnayak1899 3 роки тому +4

    Power of Vajpayee ❤️❤️

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 10 місяців тому

    A great politician in Bharat A very good Human being a Best Administrator in India

  • @lokeshbaddela3132
    @lokeshbaddela3132 3 роки тому +15

    ఆధాని షేర్స్ కుప్పకూలిన విధానం గురించి ఒక వీడియో చేయండి బ్రో

  • @pchaitanya6985
    @pchaitanya6985 3 роки тому

    8.48 kargil war memorial established in kargil, I been visited that place our soldiers sacrifice and their bavary. Hatsoff. everyone once in a lifetime we must go there. N I seen a slogan there UNTIL DEATH NATION FIRST AND NATION LAST....Followed by sub title OUR TODAY SACRIFICE FOR UR TOMORROW...Jai Hind

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @dont_trust_anyone
    @dont_trust_anyone 3 роки тому +6

    Brave and straight forward ⏩ man of India ab vajpayee ji 🙏 bharat maata ki jai 🙏

  • @padaladurgaprasad2994
    @padaladurgaprasad2994 2 роки тому +1

    My all time favorite pm Vajpayee 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤🌹🌹great LENDENDRY leader

  • @Shiva-qq5lq
    @Shiva-qq5lq 3 роки тому +23

    Bro make life Story of Subass Chandra boss and Chatrapathi Sivaji 🙏

    • @ajayravulakari
      @ajayravulakari 3 роки тому +1

      Yes bro

    • @rohitsandilya471
      @rohitsandilya471 3 роки тому +1

      Yes Arun we need a biopic on Bose & Chatrapati Shivaji

    • @s.md.roushanzameer1348
      @s.md.roushanzameer1348 3 роки тому +1

      Yes bro I support ur comment.

    • @ABoringHulk
      @ABoringHulk 3 роки тому

      na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 Рік тому

    Finest PM irrrespective of creating clshes between religions❤❤.....

  • @azadabd2093
    @azadabd2093 3 роки тому +14

    After small gap boss is back... 🔥🔥

  • @shivakumar6572
    @shivakumar6572 2 роки тому +1

    Great explanation bro,,, thank you ❤️❤️❤️

  • @kamalnadhan3394
    @kamalnadhan3394 3 роки тому +3

    Atal Bihari Vajpayee ji ❤️🙏😍

  • @suryadivyanu6312
    @suryadivyanu6312 3 роки тому +1

    Tq annaya elanti information esthunanduku

  • @Motivationalstatustelugu
    @Motivationalstatustelugu 3 роки тому +4

    Good explanation bro 👍

  • @koteswararao1693
    @koteswararao1693 3 роки тому +1

    your great mate.... i am always keeping an eye on you for new videos. Its a stress buster and inspiration.

  • @saikiransaikiran8172
    @saikiransaikiran8172 3 роки тому +7

    North East India Gurichi Video Cheyu Bro

  • @madhavreddy4637
    @madhavreddy4637 3 роки тому +2

    Jai ho....atal ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rajkumarkanchu2019
    @rajkumarkanchu2019 3 роки тому +7

    Do this type of Content videos..Arun bro

  • @devasthali2999
    @devasthali2999 3 роки тому +2

    JAI SHREE KRISHNA YES HE IS GREATE😊🙏