Ankapur Chicken Curry ఎందుకంత ఫేమస్..?| AnkaPur Chicken Live Making With Nirupama | SumanTV Nirupama

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 6

  • @ranadheerarugulavedios5055
    @ranadheerarugulavedios5055 3 місяці тому +4

    వాళ్ళకంటే మనమే రుచిగా చేసుకుంటాం ఇప్పుడు నిన్ననే తిన్నాం ఎం బాలేదు నాటు కోడి అంటారు ఫామ్ కోడి చేస్తారు మన పెంచిన ఇంటి నాటు కోడిని వండము అంటారు తీసుకెళ్తే మొత్తం ఫామ్ కొడు కూరలు. నాటు కోడి ఉండదు చేయరు ఇంట్లో చేసుకుని శుబ్రంగా తినండి..

  • @Rameshbommanaveni
    @Rameshbommanaveni 8 місяців тому +3

    Vellali anukuntunna chiken kosame ❤

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 2 дні тому

    నిరుపమా గారూ, మీరు అంకాపూర్ చికెన్ ఒరిజినల్ గా చేసే వారు వేరే ఉన్నారు. దాదాపు 40 సం.ల నుండి చేస్తున్నవారిని ఇంటర్వ్యూ చేయండి. “ కోళ్ళ కిష్టయ్య యాదవ్ “ వాళ్లు ఒరిజినల్ వంట చేసే వారని తెలిసింది. ఇపుడు ఆయన కొడుకుకోడలు చేస్తున్నారు.

  • @SyedImran-y5k
    @SyedImran-y5k Місяць тому +1

    బేకర్ కర్రీ

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d Місяць тому

    ANCHOR.GARU.ANKAPUR.LOA.FORTY.YEARS.BEFORE.NATU.KOADI.MANA.OWN.HOUSE.LOA.PENCHINA.NATU.KOADI.VANDE.VALU.APPUDU.RATE.K.G.ONLY.SIXTY.RUPEES.UNDEDHI.A.TIME.LOA.CHALA.RUCHIGA.CHESEVARU..KOALA.SHANKER
    AND.T.CHINA.RAMA.GOUD.GARLU..VANDE.VALU.MADAMU.GARU.THANKS

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 2 дні тому

      కోళ్ళ కిష్టయ్య కాదా?
      ఎవరెవరో ఏదో పేర్లు చెబుతున్నారు కానీ ఒరిజినల్ ఎవరో తెలియడం లేదు.