UPSC లో పూజ చేసిన స్కామ్ | Pooja Scam! UPSC facts! |

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Pooja Scam! UPSC facts : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #upsc #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

КОМЕНТАРІ • 255

  • @ranapratap541
    @ranapratap541 Місяць тому +57

    ధనం మూలం ఇదం జగత్ కోన్ని రోజులు తరువాత ఈ విషయం ఎవ్వరికీ గుర్తు ఉండదు.... బెంగుళూరు ప్రమాదం సంఘటనలా......!!!!!!🤞🤞🤞🤞🤞💯💯💯💯💯💯🔥🔥🔥🔥🔥

  • @vijayendarreddyn1997
    @vijayendarreddyn1997 Місяць тому +27

    ప్రేమ అన్నగారు నమస్తే మనదేశంలో జనాలను దోచుకోవాలంటే ఏదైనా పదవి కావాలి కాబట్టి పెద్ద పదవి ఉంటే పెద్ద ఎత్తున దోచుకోవచ్చు అని ఆలోచించే వాళ్లకి లేడీ టార్చ్ బేరర్ అన్నమాట. ఈ విధంగా దేశంలో కుంభకోణాలు జరుగుతుంటే అసలైన ప్రతిభ సేవా తత్పరులు ఉన్నవారు ఎప్పుడు వెలుగులోకి వచ్చేది జైహింద్

  • @user-bh7th5qy2e
    @user-bh7th5qy2e Місяць тому +60

    UPSC రూల్స్ మొత్తం మార్చాల్సిన టైమ్ వచ్చింది....

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      Exactly.... UPSC should revamp the rules. should take stringent action against these malpractices

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 Місяць тому +31

    Sir దీనికి మన ప్రభుత్వం కూడా బాధ్యతే తీసుకోవాలి.... ఇన్ని చేస్తుంటే కళ్ళు మూసుకున్న అందరూ బాద్యులే

    • @raamarajeshwari2471
      @raamarajeshwari2471 Місяць тому +2

      Ur✅

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      exactly... Government should take responsibility
      ఆ గవర్నమెంట్ లో వుండే వాడు అవినీతి చెయ్యకపోతే ఈమెకి disabled కోటా ఎలా వర్తిస్తుంది? వాడిని అడిగేదమ్ము ఉండదు.
      Reservations తీసెయ్యాలి ...Reservations తీసెయ్యాలి అంటారు
      America, U.K లలో రిజర్వేషన్స్ లేవే?
      భారతదేశంలోనే ఎందుకున్నాయి?
      విపరీతమైన ఆర్థిక అసమానతలు అంటరానితనం, కులాలు ఉపకులాలు
      కులాల మతాల కుంపట్లు

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 Місяць тому +24

    పొట్టకోస్తే అక్షరంముక్కరాని బీహార్ వాళ్లు యుపి వాళ్లు ఎలా కలెక్టర్ లు యస్ పి లు అవుతున్నారు బోర్డ్ లో ఉత్తరాది పెత్తనం చాలాఎక్కువ దక్షిణాది లో చదువుపరంగా ఎంతముందుకి వెళ్లినా ఎంత తెలివిగలవారైన పైకిరానివ్వరు ఇది ఉత్తరాది కుట్ర అవన్నిబైటకిరావాలి

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 Місяць тому +17

    సార్ నమస్కారము మీరు చెప్పినట్లు మన దేశంలో ఇలాంటి వెదవలు చాలా వున్నారు ఇలాంటి వాళ్ళ వల్లే మన ఐఏఎస్ లు ఐపీఎస్ లు అధికారులు చెడ్డపేరు వస్తుంది కానీ ఇలాంటి వెదవలు కి జీవితా కాలం జైలు లొ వెయ్యాలి వాళ్ళ అమ్మని నాన్నని జైలు లొ వెయ్యాలి ❤

    • @kbabu2694
      @kbabu2694 Місяць тому +2

      Sir ee roju ias ips udhyogame dhushta mla minister mp cm vaalaki baanisa kukalaga avinithy pani chese udhyogame dhinkanna adukovadam hundred percent melu

  • @RP33335
    @RP33335 Місяць тому +6

    ఏదో సినిమా కథలా ఉంది. అహంకారం ఎప్పుడూ మంచిదికాదు అని మరొకసారి ఋజువయింది.

  • @pka1949
    @pka1949 Місяць тому +2

    Great Great brother. You brought a scam to viewers. Bring more videos. Puja is Poothana in UPSC!
    How dare to behave like this?

  • @ravikumarmateti2447
    @ravikumarmateti2447 Місяць тому +2

    Upsc ఈ పరీక్షలు పాస్ అయిన వాళ్ళకి పోలీస్ ఎంక్వైరీ కూడా వేస్తారు కదా అప్పుడు నిజాలు బయటకు రాలేదా

  • @user-rf6wq4gk7w
    @user-rf6wq4gk7w Місяць тому +3

    ఇప్పుడు ఉన్న భాజపా ప్రభుత్వం ఉన్నపుడు ఇలాంటి సంఘటన జరిగిందని అనుకోవచ్చా లేదా... పెత్తందారీ వ్యవస్థ కి పేదల కి మధ్య ఉన్న తేడా ఇదే అని చెప్పగలమా లేదా అధికారం ఉన్నతవర్గల కాను సైగలు చేయడం వల్ల అని పాటించేలా ఉంది... తెలివైన వారు అని మాటలు మాట్లాడితే చాలా ఇలాంటి కేటగిరీ ఉద్యోగాలకు.. మానవత్వం, సమానత్వం, భిన్నత్వం లో ఏకత్వం అనేలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పిన ఒక్కరు కూడా లేరా ఇంటర్వ్యూ చేసిన ప్రముఖులు లేరా.. నువ్వుల పాలు చేసారు కదయ్యా అని పిస్తోంది 😂😂

  • @murthybommalla413
    @murthybommalla413 Місяць тому +4

    U.P.S.C. Exams system change చేయాలి అసలు exam రాసే ముందే నిబంధనలు కచ్చితంగా ఉండాలి service చేసే ఉద్దేశం ఉన్న వాళ్లకి ఈ పరీక్షలు అర్హులు లాగా ప్రకటించాలి అప్పుడు ఎంతో కొంత సమాజం బాగుపడుతుంది
    .

  • @sravanakumar7629
    @sravanakumar7629 Місяць тому +2

    మన ఐఏఎస్ ఐపీఎస్ లు ఇలా ఉంటే దేశానికి ఏమి చేస్తారు అమ్మ నాన్న లు ఇలా ఉంటే కూతురు ఎలా ఉంటారు😢😢😢
    ఒక చిన్న ఉద్యోగం కోసం ఎంతా కష్ట బడుతున్నం

  • @kasisrinivasaraoarumandla7289
    @kasisrinivasaraoarumandla7289 Місяць тому +21

    SC IAS లు అందరూ (>90%) BC-C లు. మరి UPSC సెలెక్ట్ చేయటంలా!!! మరి దీనిపై కూడా ఎంక్వైరీ చేస్తారా!!! ప్రేమ్ గారు మరి వాటిని కూడా వెలికి తీయండి.......
    BC -C లు ఎంతమంది SC కోటా లో సెలెక్ట్ అయ్యారో లెక్కతీయండి. చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లు, సెక్రటరీ లు ఇలా చాలామంది వస్తారు. ఇదో పెద్ద కుంభకోణం.
    😂😂😂😂😂

  • @pradeepwww5244
    @pradeepwww5244 Місяць тому +2

    మొన్న చూశాను.. ఈమె లాగా ఫిజికల్ హ్యాండికప్ అని అబద్దపు సర్టిఫికెట్ లు పెట్టి చాలా మంది IPS అయ్యారట..

  • @massmaharaja2299
    @massmaharaja2299 Місяць тому +31

    నాకు అర్దం కానీ విషయం ఏంటంటే...???
    పెద్ద పెద్ద పోస్టులా కోసం... Reservation ఎందుకు???
    Only మెరిట్ ఆధారంగా రిక్రూట్ చేసుకుంటే మంచిది కదా.
    ఇంకా ఎన్ని రోజులు ఈ reservation గోల????
    చదువు అందరికి ఒక్కటే కదా!!!
    మరి రిజర్వేషన్ల ప్రక్రియ దేనికి???
    తమ పిల్లలను గవర్నమెంట్ బడులకు పంపరు. రోగం వస్తె govt hospital లో చూపించుకోరు. కానీ, govt ఉద్యోగాలు కావాలి. దానికి reservation కావాలా????
    ఇదేం దరిద్రం.

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому +2

      నువ్వు ఏమి చదువుకున్నావో నాకు తెలియదు
      నీ పేరునుబట్టి చదువు సంధ్య పెద్దగాలేవేమో అనిపిస్తుంది
      భారతదేశ సమాజాన్నీ, కులాలు, మతాలను
      అంటరానితనాన్ని వీటిగురించి తెలుసుకొని అప్పుడు రిజర్వేషన్స్ గురించి మాట్లాడు
      నేను రిజర్వేషన్ కాండిడేట్ ని కాను
      కానీ గత 16 సంవత్సరాలుగా లండన్ లో వుద్యోగం చేస్తున్నాను
      ఒకప్పుడు civil services రాసిన వాడిని. భారతదేశ స్థితిగతులు
      సామాజిక రుగ్మతలగురించి బాగా అధ్యయనం చేసిన వాడిని
      సమాజం గురించి తెలుసుకో అప్పుడు కామెంట్ పెట్టు ఏదో పెద్ద పోటుగాడిని అని ఫీల్ కాకు

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm Місяць тому +2

      👌👍✊🇨🇮🇨🇮🇨🇮🇨🇮🙏

    • @massmaharaja2299
      @massmaharaja2299 Місяць тому +2

      @@rajkusar4013 నేను చదువుకున్న వాడినే మిత్రమా.... సామాజిక రుగ్మత గురించి అధ్యయనం చేసినవాడివైతే, మీ మాటలో నువ్వు అని కాకుండా, మీరు అని సంబోధించే వారు.
      నేను ST కులానికి చెందిన వాడిని.
      మనిషికి ఉండే నైపుణ్యం కంటే రిజర్వేషన్ల ప్రక్రియ గొప్పదని భావిస్తున్నారా మీరు???
      ప్రభుత్వ రంగంలో పనిచేసే రిజర్వేషన్ విధానం, ప్రయివేటు రంగం లో ఎందుకనీ లేదు??? ప్రయివేటు రంగాలు సాంధించే ప్రగతి,ప్రభుత్వ రంగం ఎందుకు సాధించలేకపోతుంది???
      రిజర్వేషన్ల కోటా చదువుల విషయంలో వర్తించ కూడదనే నా అభిప్రాయం.
      కూలీ చేసుకుని గడిపే కుంటుంబాల నుండి కూడా ప్రయివేటు స్కూల్ లో వెలలో fee లు కట్టి మరి పంపిస్తున్నారు. అలాంటిది దేని కోసం రిజర్వేషన్ల కోటా??? గవర్నమెంటు ఇచ్చే
      Ration బియ్యం 2 రూపాయలకి కొని,తినకుండా 15 రూ,లకు అమ్ముకునే ధరిద్రులకి ఎందుకు కోసం ఇస్తున్నారు...రిజర్వేషన్???
      అర్హత ఉన్నవాడికి మాత్రమే ఇస్తే సరిపోతుంది కదా.

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      @@massmaharaja2299 అంత గొప్ప పోటుగాడివి ST అని ఎందుకు చెప్పుకుంటున్నావు?
      ప్రభుత్వాలు ఉండేది సామాన్య ప్రజానీకానికి సహాయపడటానికి
      ఆర్థిక చేయూతనివ్వటానికి?
      Government scchools, hospitals, కి ఎవరు పోతారు? డబ్బున్నవాడు పోతాడా??
      డబ్బులేనివాళ్లే కదా!
      నీకు గౌరవం ఇవ్వటానికి నువ్వేమన్నా వివేకం తెలివి జ్ఞానంతో కామెంట్ పెట్టి ఉంటే
      తప్పకుండా గౌరవం ఇచ్చేవాడిని
      అసలు రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?
      అనే మౌళిక అవగాహన లేని వాడికి గౌరవం ఇవ్వాలని ఎలా అనిపిస్తుంది?
      ఎందుకు ఊళ్ళల్లో అన్నీ ఇళ్ళు ఒక దగ్గర వుండవు?
      ఎందుకు మాలపల్లి మాదిగపల్లి అని వాళ్ళని ఊరికి దూరంగా పెట్టాము?
      ఎందుకు వాడి జెఈవితం గుద్ది దీపం వెలుగులోనే తెల్లారిపోతుంది
      నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా?? వాడు సమాజంలో ఎదుర్కొనే
      అవమానాలు అంటరానితనం వాటిని నువ్వు ఎదుర్కొంటున్నావా?
      వాడికి, private school లో చదివినవాడిని ఇద్దర్ని ప్రతిభ ఆధారంగా ఎలా కొలుస్తావు?
      నువ్వు మనిషివైతే ఇవన్నీ ఆలోచిస్తావు
      మృగానివైతే ఇవేవీ నీకు వర్తించవు

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      @@massmaharaja2299 ఈ video లో ఇంతగా మాట్లాడే ప్రేమ్ గాడు
      అన్నీ ప్రశాంత్ ధావన్ అనే అతని దగ్గర కాపీ కొట్టి videos చేస్తాడు
      నీకు దమ్ముంటే వాడిని ప్రశ్నించు.
      ప్రేమ్ గాడు కాపీ కొట్టే చానెల్స్:
      1)HMtv
      2)రాక లోకం
      3.ఒక తమిళ్ ఛానల్
      4.ప్రశాంత్ ధావన్

  • @satyanandamp5491
    @satyanandamp5491 Місяць тому +6

    ముందర సెలెక్ట్ చేసినీ వారిని పనిష్ చెయ్యాలి

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 Місяць тому +3

    ఈ మేడమ్ గారు చేసిన గొప్ప పనికి అవార్డు ఇస్తారేమో గానీ చట్టపరమైన చర్యలు వుండవు అనుకుంటా😂😂😂

  • @shivaram4369
    @shivaram4369 Місяць тому +12

    No problem sir, she will join politics and join congress or other party and become MP.

    • @narasingaraok5881
      @narasingaraok5881 Місяць тому +1

      Who knows, she may land in BJP

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому +1

      @@narasingaraok5881 certainly she will land in BJP
      and she will be cleaned with a "MODI WASHING" machine😂😂😂😂😂😂😂

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Місяць тому +9

    చాలా డెంజర్ ఫ్యామిలీ..🙈🙉🙊🤦

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j Місяць тому +5

    Great India lone ivanni possible, Great indian judicial system, great political leaders, great police in india

  • @Srinivaschary333
    @Srinivaschary333 Місяць тому +6

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🇮🇳లంచం తీసుకొనే దొంగలనీ క్షమించకూడదు.

  • @ShaikMunna-pr6ws
    @ShaikMunna-pr6ws Місяць тому +4

    ఇటువంటివారు ఐఏఎస్ లో ఉంటే అవినీతి పెరుగుతాది పెరుగుతాది

  • @anilsiri25
    @anilsiri25 Місяць тому +23

    అసలు రిజర్వేషన్స్ మొత్తం ఎత్తేస్తే పీడా పోతుంది

    • @shanthi4620
      @shanthi4620 Місяць тому +3

      అ అవును అలాగే కులాలు కూడా తీసివేయడీ పీడపోతుంది ఇంకా ఎవరూ నాది ఎక్కువ అని వీర వీగడం తగుతుంది

    • @anilsiri25
      @anilsiri25 Місяць тому

      @@shanthi4620బుర్ర ఉన్నవాడికి రిజర్వేషన్ అని నేను చెబుతుంటే.... కులానికి రిజర్వేషన్ కి ముడి వేస్తారేంటి బుర్ర తక్కువ వాగుడు కాకపొతే....
      అయినా చిన్నా.... కులాల కుంపటి రగిలించి ప్రజలు, దేశం ముక్కలవ్వడానికి కారణం బ్రిటీష్ ముండాకొడుకులు చరిత్ర తెలుసుకొని కామెంట్ చేయండి లేదంటే టైప్ చేయకుండా చేతులు కట్టుకుని కూచోండి

    • @raob121
      @raob121 Місяць тому

      Alaga. Can you give guarantee that other than reservations category ias,ips are 100%correct?

    • @anilsiri25
      @anilsiri25 Місяць тому +2

      @@raob121 మెరిట్ కి విలువ ఇవ్వమంటున్నా అర్ధం అయ్యిందా సారూ

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      @@anilsiri25 నేను లండన్ లో 16 సంవత్సరాల నుండి ఉంటున్నాను నన్ను ఇక్కడ ఎవ్వడు తక్కువగా చూడడు. english వాళ్ళతో సమానంగా అన్ని పొందుతాను.
      అందరికి అన్నీ సమానంగా అందితే reservations అవసరమేముంది?
      నేను రిజర్వేషన్ candidate ని కాను
      కొంతమందికి చదువుకోవటానికి అవకాశాలు కానీ, ఆ వాతావరణం కానీ వుండవు
      వాళ్ళకి కొంత చేయూత నివ్వటం మానవత్వం
      ప్రతిభ మీద ఇవ్వవచ్చు కానీ చదువుకోవటానికి సమాన అవకాశాలు కల్పించి అప్పుడు ప్రతిభని ప్రాతిపదిక గా తీసుకోవచ్చు
      england. లో ఒక గవర్మెంట్ స్కూల్ లో చదివినవాడికి 85 మార్కులు వచ్చి
      private స్కూల్ లో చదివినవాడికి 90 మార్కులు వస్తే
      Oxford, Cambridge, యూనివర్సిటీ లో అడ్మిషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్ లో చదివినవాడికి సీట్ ఇస్తారు 85 మార్కులు వచ్చినా వాడికే అడ్మిషన్ ఇస్తారు
      ఎందుకంటె వాడికి వున్న అవకాశాలు ప్రైవేట్ స్కూల్ వాడికంటే తక్కువ కాబట్టి

  • @sureshbabuanne
    @sureshbabuanne Місяць тому +1

    ఇలాంటి అవినీతి ఆరోపణలు 1975 ఎమర్జన్సీ కాలంలో సంజయ్ ఖాన్ గాంధీ అందమైన స్నేహితుల పైన నేను భోపాల్ లో ఉన్నపుడు ప్రజలు చెప్పారు. కొన్ని వందలమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారిణిలు సెలెక్టు అయ్యారని వార్తలు ఆ రోజుల్లో.

  • @rameshande9600
    @rameshande9600 Місяць тому +6

    Upsc exams itself is lot of loopholes almost 80% selected candidates will become corrupt after some years of selection in interviews they act as if they are too honest

  • @meghashyamkv5001
    @meghashyamkv5001 Місяць тому +1

    Sir , good one . But I heard there are other cases with similar nature. Govt should do inquiry on this

  • @pujarichellayya1096
    @pujarichellayya1096 Місяць тому +1

    పూజా రాచరిక బిడ్డగా ఫీల్ అయ్యారు కలెక్టర్ కొడుకు కలెక్టర్, అంటే ఆ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నమ్మేందుకు ఉదాహరణ ఈ పూజా, తండ్రి కలెక్టర్ కనుక ఈమె కలెక్టర్ గా ఈజీగా అయింది, చాలా మంది బ్యూరోకాట్ల అవినీతి పరులే,బ్యరోకాట్ల పైన సిబిఐ,,ఈడి,, అధికారులు తో విచారణ జరిపిస్తే, ఇప్పుడు ఉన్న బ్యూరో కాట్లు సగం మంది అవినీతి పరులే

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 Місяць тому +6

    దేశం మొత్తం మాట్లాడుకునెల చేసావు కధ బంగారు 😂

  • @sreeramgt5120
    @sreeramgt5120 Місяць тому +4

    Scammers everywhere. Upsc also became like tspsc.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Місяць тому +2

    ఇలాంటి రాక్షసి జైల్ లో ఉండాలి, సమాజం లో కాదు

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini8312 Місяць тому +2

    అసలు బ్రిటీష్ వాళ్ళు పెట్టిన ఈ సివిల్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంకా అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఈ రిక్రూట్మెంట్ లో ఆకర్షణ కేవలం అధికార దాహమే తప్ప మరొకటి లేదని అనిపిస్తోంది. అందుకే తప్పుదార్లు తొక్కి ఎలాగైనా ఐఏఎస్ సాధించాలని ఆరాటపడుతున్నారు.అవి నీతి అధికారులు స్టేట్ సర్వీసెస్ లో వుంటారు మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ అఫిసర్స్ కూడా వుంటారు. అందరూ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు.
    ఈ విషయం గ్రహించిన శ్రీ జలగం వెంగళరావు, ముఖ్య మంత్రి,ఆ రోజులలో ఎపిఏస్ అనే ఇన్ సర్వీస్ ఉద్యోగుల కోసం నూతన సర్వీస్ ప్రారంభించి సీనియర్ అఫిసర్స్ కి ఒక పరీక్ష నిర్వహించి, ఆ పరీక్షలో పాస్ అయినవారికి మరల ఇంటర్వ్యూ నిర్వహించి, వారిని అల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ వలె అన్ని పోస్టులలోనూ నియమించారు. వీరందరూ ఐఏఎస్ అధికార్లకు ఏమీ తీసిపోనట్టుగా తమ అనుభవంముతో ధీటుగా నిలిచారు. స్థానిక సమస్యలు మరియు స్థానిక భాష తెలిసిన వీరు మంచి ఫలితాలు చూపారు. అప్పట్లో కలెక్టర్ ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ ఏపీ ఏస్ ఉండేవారు.ఈ నా న్ కేడర్ అఫిసర్స్ తమకు పోటీ గా వున్నారని, ప్రభుత్వాలు మారగానే అల్ ఇండియా అధికారులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సర్వీసెస్ ను రాష్ట్రములో తొలగించారు.
    గతములో ఐఏఎస్ అధికారులు ఎంతో నిబద్దత తో ఉండేవారు. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు, ఇతర పద్ధతులవల్ల అల్ ఇండియా సర్వీసెస్ పోస్టులు సాధిస్తున్నారు.
    అయితే బహు కొద్దిమంది తప్ప మిగిలిన వాళ్ళు తమ ప్రతిభ చూపలేకపోతున్నారు.
    ప్రతిభ గల వాళ్ళు రాజకీయ నాయకుల చేతులలో అష్టకష్టాలు పడుతున్నారు. కొంతకాలానికి ప్రతిభ గల వీరిలో కొంతమంది తమ పందా మార్చుకుని, రాజకీయ నాయకులకు లొంగి పోతున్నారు. పందా మార్చుకోలేని ప్రతిభ గల అధికారులు నా న్ ఫోకల్ పోస్టులలో
    పనిచేస్తున్నారు. వీరి ప్రతిభ రాజకియనాయకుల వల్ల పరిహాసమవుతోంది.
    భాషరాని అధికారులు, స్థానిక సమస్యలు తెలియని అల్ ఇండియా అధికారులు తగిన ఫలితాలు సాధించలేక
    రాజకీయ నాయకుల అడుగులకు మడుగులోత్తుతున్నారు.
    ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే అల్ ఇండియా సర్వీసెస్ అధికార్లతోబాటు, రాష్ట్ర సీనియర్ అధికార్లను వివిధ శాఖలలో పోస్టింగ్ చేసే అధికారం ఒక స్వతంత్ర వ్యవస్థ కొలిజియం లాంటిది ఉండాలి. ఐఏఎస్ అధికారి కలెక్టర్ అయితే నాన్ కేడర్ అధికారి జాయింట్ కలెక్టర్ గా ఉంటే , కలెక్టరు కు స్థానిక సమస్యలపై అవగాహన
    కలెక్టరుకు కలుగుతుంది.
    పురాతన విధానమైన నాన్ లోకల్ కలెక్టర్ విధానానికి స్వస్తి పలికితే,లోకల్ వారికి స్థానిక సమస్యలు తెలుస్తాయి .

  • @rameshepuri3231
    @rameshepuri3231 Місяць тому +4

    Sir ame atyasa ku Poindi ame ki ichina job position chesukuntu vunte ameku ami ayedi kadu atyasaku poindi vunadi pogotukundi

  • @ramaprasad9010
    @ramaprasad9010 Місяць тому +2

    యూపీఎస్సీ సెలక్షన్ లో గ్రూప్ ఆఫ్ ఇంటర్వ్యూయర్ స్ అంటారు కదా?? మరి తల్లితండ్రుల విలాస, హోదా ,ఆదాయ వివరాలు తరచి తరచి చూస్తారు కదా. మరి అలాంటి దగ్గరే ఇంత కంపు ఉంటే దేశం ఎంత దరిద్రంగా ఉందో అర్థమౌతోంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్కోసారి దేశానికి ఏ తాలిబనో,లేక చైనా ప్రభుత్వాల్లాన్టి దౌర్భాగ్య ఎలుబడే మంచిదనిపిస్తూ ఉంటుంది..

  • @ramanjaneyuluyalamanchili3766
    @ramanjaneyuluyalamanchili3766 Місяць тому +1

    Better to put investigation on Upsc exams for the benefit of deserve candidates

  • @reyyianeel224
    @reyyianeel224 Місяць тому +1

    1.Telanģana group 1 paper leak oka women
    2.upsc system destroyed oka women.
    3.present Andhra pradesh lo group 1 post lo santhi...APPSC also fraud ki karanm oka women I am congratulations all three women's because all corruption.....😢😢😢😢😢Government meeda nammakam pothundi

  • @janardhanarao1054
    @janardhanarao1054 Місяць тому +3

    Jay PREM garu Jay Hindu

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j Місяць тому +3

    Theesukuni velli thihar jail lo padeyyandi oka 30 years inkosari evaru cheyyaru.

  • @bhaskarbabu1235
    @bhaskarbabu1235 Місяць тому +3

    ఎంక్వైరీ కి వెళ్ళిన పోలీసులు బాగా లంచం తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చినవాళ్ళానికుడా జైలో వేస్తే మంచిది జై హింద్ జై శ్రీరామ్

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Місяць тому +1

    Jai Bharat Jai Hind 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-ts9xi2py7k
    @user-ts9xi2py7k Місяць тому +1

    Excellent sir, jai hind

  • @rupaskumar
    @rupaskumar Місяць тому

    అయ్యో ప్రేమ్ గారు మీరు ఇలా మాట్లాడితే మన బీజేపీ ఎలా ముందుకు వెళుతుంది

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb Місяць тому +2

    JAI HANUMAN 🚩

  • @MadaraUchiha_16
    @MadaraUchiha_16 Місяць тому +5

    Inka entha mandi ila chesi untaru 🤔

  • @adithyamatta8408
    @adithyamatta8408 Місяць тому +1

    Background verification chesinapudu telavada tanadi fake Ani ipudu issue ayaka nidra lestunari adikarulu super andi super

  • @orreramu6781
    @orreramu6781 Місяць тому +2

    Alanti vallake mana government job istundi.. kastapadi chadivi vachevallaku matram laksha conditions pedataru.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 Місяць тому +1

    మరి ఏపీ లక్ష్మి సంగతి ఏంటో చెప్పండి సార్ జై హింద్

  • @southindiaculture15
    @southindiaculture15 Місяць тому +2

    Collectors Andaru anthe sir, example Rajapushpa constructions Director Venkata Ramireddy, epudu vela kotlu adhipathi ela eyyadu, YSR, KCR binami ga undi

  • @satyamrk
    @satyamrk Місяць тому +4

    UPSC lo eppatinundo jariguthunnadi

    • @Teacher3897
      @Teacher3897 Місяць тому

      S

    • @RaveeKumaar
      @RaveeKumaar Місяць тому +2

      Eme valla bayataki vacchindhi.
      Ippudu every civil servant ni suspect cheyyavalisi vasthundhi

  • @pirate-fu9ic
    @pirate-fu9ic Місяць тому +1

    Ipoatikaina idi bayataku vachindi
    Gamaninchandi almost anni group A jobs lona north valley unnaru like army navy airforce ib civil services and all other govt services government should think about this how some particular region people got selected all the time

  • @ampaiahjangam933
    @ampaiahjangam933 Місяць тому

    సార్ నమస్కారం 🙏 4 నెలలా క్రితం బస్సు ఎక్కేటప్పుడు నా ఫోన్ పోయింది సార్ నాకు చాలా బాధగా ఉంది సార్ పోలీస్ స్టేషన్ లో కూడా కాప్లేంటు ఇచ్చిన ఇంత వరకు ఫోన్ విషయం తెలియదు .మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తో ఓ చిన్న వీడీయో లో చెప్పండి సార్. 🙏🇮🇳
    నా పేరు జంగం.అంపయ్య, జో" గద్వాల జిల్లా, రాజోళి మం: రాజోళి తెలంగాణా 🙏🇮🇳

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 Місяць тому +1

    ప్రేమ్ గారు ఇలాంటి వాళ్లు చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు వాళ్ళు దొరకలేదు కాబట్టి దొరలు ఈ అమ్మాయి దొరికింది కాబట్టి దొంగ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే ఎక్కువ శాతం ఐఏఎస్లు ఎందుకు సెలెక్ట్ అవుతారో సమాధానం చెప్పగలిగే దమ్ము upsc ఉందా

  • @anjaneyulutellagorla6393
    @anjaneyulutellagorla6393 Місяць тому

    Endowment officer - Santhi Gurinchi kuda video cheyandi sir....

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Місяць тому +1

    ఒక్క యు.పి.యస్.సి. మాత్రమే కాదు, ప్రతీ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్లలో ఇటువంటి అధ్వాన్న పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా నెలకొని వున్నాయి. పరీక్షా కేంద్రాలను కొనేసి, ర్యాంకులు కొట్టి ఉన్నత ఉద్యోగాలు సంపాదించిన సంఘటనలు కోకొల్లలు! ఇటువంటివన్నీ వెనుకబడిన జిల్లాలు, రాష్ట్రాలలోనే ఎక్కువగా చోటు చేసుకున్నాయి.

    • @naveen1508
      @naveen1508 Місяць тому

      Maharashtra venaka padina state kadu

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 Місяць тому

    Quite natural sir. This is just one thing.

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 Місяць тому +1

    It is the fault of UPSC . In the police verification before accepting her candidature her credentialsand certificates have not been verified at all. She had managed the Police also in thiis regard. Who knows, how many people submitted fake certificates and joined the prestege service. A through inquiy should be conducted to unveil the truth and veracity of candidates and serving officers.😢

  • @dharmasingh7999
    @dharmasingh7999 Місяць тому +1

    ఎలాంటి యాదవుల వల్ల చదువుకున్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు అండి

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 Місяць тому +1

    పాపం కొందరిలా లక్కు కలిసి రాలేదు దొరికి పోయింది.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Місяць тому

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY PREVIOUSLY SHE IS NOT QUILLIFIED TRANNING PREVIOUSLLY UNDERNING IT'S NOT LIKE THAT PERIOD PLEASE DISQUALIFIED

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      ఒరేయ్ నాయనా!
      నీ english తో మమ్మల్ని చంపుతావెందుకు?
      ఎవరి మీద అంత కోపం?
      మామీద ఇంతగా పగతీర్చుకోవాలా?
      కొంచెం కనికరం చూపించొచ్చుగా మా మీద
      comment అంతా bold letters తో రాస్తావు

  • @tangaturukumaraswamy4375
    @tangaturukumaraswamy4375 Місяць тому

    Elanti vallanu life long jail lo vunchali. Eme father ni kuda jail lo veyandi. Officers who supported suit them.

  • @srinivasgupta8186
    @srinivasgupta8186 Місяць тому +1

    మూడు రోజుల ఆలస్యం గా చెబుతున్నారు, మీరు ఈ మధ్య

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      భలే వున్నారు ఆలస్యమంటే ఎలా?
      ఇతరుల దగ్గరనుంచి కాపీ కొట్టి "మంచి content తాయారు చెయ్యాలి కదా"
      ఆమాత్రం ఆలస్యం అవుతుంది 😂😂😂😂😂😂

  • @kvrajesh3874
    @kvrajesh3874 Місяць тому

    Shame on upsc

  • @Donthapradeep
    @Donthapradeep Місяць тому

    నాకు సెలక్షన్ టీం పైన నమ్మకం పోయింది

  • @luckyserviices8392
    @luckyserviices8392 Місяць тому

    Namaste Prem garu, there is a small correction in your video andi
    If the phone is switched off also we can track the location, unless the Sim is removed.
    Thank you

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 Місяць тому +1

    ఏమైయ్య ఇలాంటి నేర చరిత్ర ఉండి చెక్కె చేయకుండా IAS ఎలా ఎంక్విరి చేశారు అ దేవుడికే ఎరుక అంతా లంచాలు మహిమా

  • @vignanteja3190
    @vignanteja3190 Місяць тому +1

    ఎవరూ సేవ చేయరు. అధికార దుర్వినియోగం తప్ప

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe Місяць тому +1

    High Alert

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred8496 Місяць тому +1

    ఇప్పుడు తెలిసిందా సార్ దేశ భవిష్యత్తు మీద మోడీ గారికి ఎంత శ్రద్ధ ఉందో దేశంలో ఎన్నో అక్రమాలు ఎంతో లంచగొండులు ఇంకా ఎక్కడ బాగుపడుతుంది దేశం

  • @user-jr9mz2kj2c
    @user-jr9mz2kj2c Місяць тому

    Bring western administration system

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 Місяць тому +1

    దుర్మార్గులకు పాపాలు రిండినవి..
    శిక్ష తప్పదు....జై శ్రీరామ్

  • @srinivasasrinivasa6234
    @srinivasasrinivasa6234 Місяць тому

    After NEET again UPSC also failed

  • @ParasuramIrrinki
    @ParasuramIrrinki Місяць тому

    Sir, we are seeing only about her but how many are into government services submitting all the fake documents previously.... The government needs to thoroughly check the candidature for the candidates who are already in the service...

  • @pvmohankumar3261
    @pvmohankumar3261 Місяць тому

    YES 💯 ALL GAME IS SAME TO SAME CONGRESS PEOPLE ALSO

  • @logadaappanna433
    @logadaappanna433 Місяць тому

    Am same UPSC batch..
    Am also assistant collector... This is redulucolus switchiwation.... 😭😭

    • @rajkusar4013
      @rajkusar4013 Місяць тому

      WHAT THE f---K??? ARE YOU ASSISTANT COLLECTOR???
      where are you working now??
      you don't know how to write ridiculous( redulucolus) and situation ( switchiwation. )

  • @rameshepuri3231
    @rameshepuri3231 Місяць тому +1

    Sir reservation system tiseste daridram podi ledante i daridram alane vubtadi sir chana mandi cast lu marchi names marchukoni post lu kotestunaru orginal vere peru job certificate adhar vere peru

    • @raob121
      @raob121 Місяць тому

      Can you say other than reservations category selected persons are good?

  • @kumarg9110
    @kumarg9110 Місяць тому +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @srinivasarao4959
    @srinivasarao4959 Місяць тому +1

    Up. Bihar wala

  • @rajuutudandarao
    @rajuutudandarao Місяць тому

    Don't allow back ground history if bad, the same applicable on politicians also.

  • @raviteja338
    @raviteja338 Місяць тому

    Next year name marchukoni , definately collector avtundi chudandi

  • @mohank1714
    @mohank1714 Місяць тому +1

    Selectors thappu .

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Місяць тому

    In upsc personal behaviour aspects to be checked before appointment

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 Місяць тому

    Ealier also so many IAS dublicate caste certificates found,UPSC must take stringent scrutiny on records they submit.

  • @user-vc3rs9dz3k
    @user-vc3rs9dz3k Місяць тому

    Upsc also has responsibility without verification properly how they allow candidate upsc is weak

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Місяць тому

    Om.Its Just of an Iceberg. There are lots this things have been done. Even Neet examies.Bank Officer's also. Only CBI Have to deg in.

  • @nagadineshdusanapudi3863
    @nagadineshdusanapudi3863 Місяць тому

    Final astram vadini ga !!

  • @udaykumarg7202
    @udaykumarg7202 Місяць тому

    Send her to jail immediately

  • @haribabu282
    @haribabu282 Місяць тому

    Sir Smita sabharwal issue matladandi

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Місяць тому

    Irresponsible, self-centered person, a disgrace to that role

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 Місяць тому

    Sir nakendhuku edhi rajkiyam anipesthundhi... investigation cheyla proper gaa

  • @ShriGoVari
    @ShriGoVari Місяць тому

    Upsc commissioner fail.

  • @venkateswarlu1990
    @venkateswarlu1990 Місяць тому

    Sir Andaru mosam chestunnaru.. Avidokkate tappu chesinattu... Yevvaru prativatalu leru...

  • @harinarayana1383
    @harinarayana1383 Місяць тому

    Definetely there is a loop hole in UPSC System. Why didn't they check the documents ? Came to know that she has obtained the MBBS seat in the same way. The authority concerned in UPSC Selection system should be punished. Her Anwer sheets in UPSC Exam need to be verified.

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 Місяць тому +1

    ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాక ఎంక్వయిరీ ఉండదా

  • @kiranboyz
    @kiranboyz Місяць тому

    Nice 👍 info sir 4m u

  • @user-dq6bn4rv1w
    @user-dq6bn4rv1w Місяць тому

    Ilanti mahanubhavulu ooriki 10 100 Mandi vunnaru, ade mama dorbhagyam😮😮😮

  • @naveen1508
    @naveen1508 Місяць тому

    Respect avsram ledu prem garu

  • @gudiyathamramehshahparthas7505
    @gudiyathamramehshahparthas7505 Місяць тому +1

    🙏🇮🇳🕉

  • @krishnavandrasi9580
    @krishnavandrasi9580 Місяць тому

    ఇప్పుడు అన్ని శాఖలు ఇలానే వున్నాయి 😄

  • @kanurik
    @kanurik Місяць тому

    I am suspecting UPSC board because Bihar not good in any studies but they will pass in UPSC exam

  • @srinivasraom1801
    @srinivasraom1801 Місяць тому

    Govt also responsibile

  • @srinivaasachanta8081
    @srinivaasachanta8081 Місяць тому

    The most worst way ,she has choose, because of her parents...Way of appoint of UPSC board members may be reviewed and changed in a way to gain the trust of the public as well as world, because all are having more Trust on UPSC and think that the candidates who have passed and selected through UPSC are intelligent, 10:07 10:07 loyal and worked for the public, so we have to keep their thinking in a good manner