ఆ చిన్నకుక్కపిల్ల ముఖంలో అందమైన జీవకళ ఉట్టిపడుతోంది.. అది చాలారోజులు బ్రతుకుతుంది దయచేసి పాలు తాగించండి ప్లీజ్🙏😢 పాలుకొద్దిరోజులు పెట్టాక తర్వాత పాలు అన్నం కలిపి పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్🙏🙏😢
ముందు ఆ కుక్కపిల్లకు కాస్త పాలు పోయవయ్యా బాబూ .. అనవసరమైన సోది ఎక్కువగా ఉంది.. ఆ కుక్కపిల్లను బ్రతికించాలి కానీ.. చస్తావు అంటావేంటీ బుద్ధి జ్ఞానం లేకుండా😡 ఆ చిన్నపిల్లకు ఫస్ట్ పాలు తాగించు కడుపునిండా.. అది హాయిగా బ్రతుకుతుంది.. పాలు కోసం అది ఆరాటపడుతుంటే బిస్కిట్లు వేస్తావేంటీ😢 అంత ఆకలితో ఉన్నదానికీ ఒక బిస్కిట్ సరిపోతుందా ? పాలు తాగించయ్యా బాబూ దానికి కడుపునిండా😢 రోజూ మీ వీడియోలు చూస్తుంటాము.. మనుషుల్లో దేవుడు మీరు అని నమస్కారం పెడుతుంటాము.. కానీ ఈరోజేంటీ ఆ చిన్నకుక్కపిల్లకు పాలు పోయకుండా తిప్పుతున్నావు😢. ఆ చిన్నకుక్కపిల్ల కళ్ళ నిండా కడుపులో ఆకలి కనిపిస్తోంది😢ప్లీజ్ పాలు తాగించండి 🙏😢 మీకు దండం పెడతాము😢
@@అరుణోదయం-ఠ9ద sir sirvsir wait. Adi already paalu taagindi. Aa video lo ne vundi. Paala ginne notidaggara pedite Inka taagatledu. Anduke biscuit aite tintundemo ani tiskoccham. Video mottam chudali. Sodi geedi ani matladakudadu. Naaku ela nacchite ala chestanu. Evaro orders veste nenu cheyyanu sir. Naaku buddhi gnanam vundi kaabatte Road mida vetu chusi aagi hospital tisukuvellanu. Ok person ni petti daani care cheyistunnani. Meeku ekkuva jaali vundi. Thankyou. Mee address chepte daanni meeru adopt cheskovacchu. Meme mee intiki tecchi istamu sir. Adi chastavu anagaane chaavadu. Or bratikutavu anagane bratakadu. Vidhi vratha prakaaram vuntundi sir .
@@అరుణోదయం-ఠ9ద వీడియో స్టార్ట్ అవ్వడమే పాల గిన్నె దగ్గర స్టార్ట్ అయ్యింది బాబు.మీ దయార్ధ హృదయం ఆ గిన్నె ని కూడ చూసి వ్యాఖ్య చెయ్యాలని మనవి... (బుద్ధి జ్ఞానం తో)
😊😊😢😢 బంగారు తల్లికి ఎంత నొప్పిగా ఉన్న మూగ రోదన ఎవరు చూస్తారు దాని బాధ చెప్పుకోవడానికి నోరు లేదు❤❤❤
@@LalithaLalitha-w7z Hmmm. Manam prayatniddam baagu cheyadaaniki
😢😢 get well soon baby 💘
❤
Thankyou babu godblessyou
Thankyou 😊
ఆ కుక్కపిల్లకు కాలు దెబ్బ తిన్నదేకానీ ఆరోగ్యంగా అందంగా అమాయకంగా ఉంది. ప్లీజ్ దానికి పాలు తాగించండి కడుపునిండా🙏🙏
@@అరుణోదయం-ఠ9ద chuskuntunnam sir. 😊😊😊. Internal ga Edo problem vundi. Ento teliyatledu
Please take care of her she is facing so much of pain i see her eyes that pain help her please even she dmt have energy also.
We will take care to the max.
God bless you ana ❤❤❤❤❤❤
Thankyou 😀
Doctors andhuku treatment cheyalehdu kanisam cleaning cheyali injection evali ala chykunda unty dhani leg infection avipothadi please anna please dhani doctor ki chupinchandi vare doctor ki please dhani kocham mamchiga torigey varku chuskondi please neenu prayer chestuna adey gurthu vastujdhi naaku please
Sure bro. ❤
God bless you brother 🙏🙏🙏🙏
@@tanuteena9401 Thankyou 🙂
😊💐🙏🙏@@Spark_Pawan
😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@MakkaMadina-gm1vt 🙏🙏🙏
🙏🙏🐕🙏🙏
@@lukkasrinivasrao3430 🙏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@@VijayaLakshmi-qh9lx 🙏🙏🙏
🙏🙏🙏😢😢
@@mahaboobimarur8819 🙏🙏🙏
Plz save the puppy sir 🙏🙏🙏
@@KiranKumar-kf8zs sure sir. ❤️❤️❤️
😢😢😢😢😢😢😢
@@tanuteena9401 🙂
❤❤❤❤❤😊😢😢
@@LalithaLalitha-w7z 🙏🙏🙏
Kasta peddadhi aye varaku food pettandi bro. Mari chinna pilla. Food .techukodam telidu daniki ...😢😢
@@Animal--creations penchutunnam bro
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@HemanthDarla ❤️
Adopt cheskondi sir please
Not possible bro.
Mee oori peru ?
@@rangolimahalakshmi277 Guntur
Adi chala chinna pilla. Palu tage vayasu. Danidhi. Kudirithe milk ivvandi
@@Animal--creations paalu and medicine istunnam bro
బ్యాగ్రౌండ్ ఆడియో తప్ప మీ మాటలను అర్థం కావట్లేదు
@@srkr9909 maa maatalu vinapdutunte emo mee sodi ekkuvayyindi ani eee video lo okallu comment pettaru chudandi sir.
Adi chala chinna pilla. Palu tage vayasu. Danidhi. Kudiritheilk ivvandi
@@Animal--creations paalu , and medicine istunnam bro
Plz help dogs
🙏🙏🙏
Milk pettandi taagutundi
@@rangolimahalakshmi277 pedutunnam 😊
ఆ చిన్నకుక్కపిల్ల ముఖంలో అందమైన జీవకళ ఉట్టిపడుతోంది.. అది చాలారోజులు బ్రతుకుతుంది దయచేసి పాలు తాగించండి ప్లీజ్🙏😢
పాలుకొద్దిరోజులు పెట్టాక తర్వాత పాలు అన్నం కలిపి పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్🙏🙏😢
@@అరుణోదయం-ఠ9ద ok sir . Tappakunda. And nenu updates istuu vuntanu.
😢😢😢❤ ఆ పేను తీసి కింద పెట్టారు కదా సార్ మళ్లీ దానికి ఎక్కుతుంది చంపేయండి ప్లీజ్
@@LalithaLalitha-w7z oka pranam kaapaadadaaniki inkoka pranam tisinattaaaa 🤔
ముందు ఆ కుక్కపిల్లకు కాస్త పాలు పోయవయ్యా బాబూ .. అనవసరమైన సోది ఎక్కువగా ఉంది.. ఆ కుక్కపిల్లను బ్రతికించాలి కానీ.. చస్తావు అంటావేంటీ బుద్ధి జ్ఞానం లేకుండా😡
ఆ చిన్నపిల్లకు ఫస్ట్ పాలు తాగించు కడుపునిండా.. అది హాయిగా బ్రతుకుతుంది.. పాలు కోసం అది ఆరాటపడుతుంటే బిస్కిట్లు వేస్తావేంటీ😢 అంత ఆకలితో ఉన్నదానికీ ఒక బిస్కిట్ సరిపోతుందా ?
పాలు తాగించయ్యా బాబూ దానికి కడుపునిండా😢
రోజూ మీ వీడియోలు చూస్తుంటాము.. మనుషుల్లో దేవుడు మీరు అని నమస్కారం పెడుతుంటాము..
కానీ ఈరోజేంటీ ఆ చిన్నకుక్కపిల్లకు పాలు పోయకుండా తిప్పుతున్నావు😢. ఆ చిన్నకుక్కపిల్ల కళ్ళ నిండా కడుపులో ఆకలి కనిపిస్తోంది😢ప్లీజ్ పాలు తాగించండి 🙏😢 మీకు దండం పెడతాము😢
@@అరుణోదయం-ఠ9ద sir sirvsir wait. Adi already paalu taagindi. Aa video lo ne vundi. Paala ginne notidaggara pedite Inka taagatledu. Anduke biscuit aite tintundemo ani tiskoccham. Video mottam chudali. Sodi geedi ani matladakudadu. Naaku ela nacchite ala chestanu. Evaro orders veste nenu cheyyanu sir. Naaku buddhi gnanam vundi kaabatte Road mida vetu chusi aagi hospital tisukuvellanu. Ok person ni petti daani care cheyistunnani. Meeku ekkuva jaali vundi. Thankyou. Mee address chepte daanni meeru adopt cheskovacchu. Meme mee intiki tecchi istamu sir. Adi chastavu anagaane chaavadu. Or bratikutavu anagane bratakadu. Vidhi vratha prakaaram vuntundi sir .
@@అరుణోదయం-ఠ9ద Buddhi vunna vallu Hospital lo treatment cheyistaru. Leni vallu comments lo treatment chestuu vuntaru. Ade sir theda. 😄😄😄

Sure bro