పోలవరంలో పరిస్థితి చూసి షాకైన అంతర్జాతీయ నిపుణులు.. జగన్ ఎంత నాశనం చేసాడో చూడండి I Polavaram

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • పోలవరంలో పరిస్థితి చూసి షాకైన అంతర్జాతీయ నిపుణులు.. జగన్ ఎంత నాశనం చేసాడో చూడండి I Polavaram
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #AmericaEngineers #Polavaram #TeluguToday

КОМЕНТАРІ • 9

  • @venkateswarlunimmagadda4921
    @venkateswarlunimmagadda4921 3 місяці тому +4

    ప్రజల sommunu vrudha chesina vadini katinamga sikshinchali.

  • @msr70241
    @msr70241 3 місяці тому +4

    Please take Law and Orders Immediately and necessary action on it , because it is Public property and Public Money.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 місяці тому +3

    ప్రజలు కష్ట పడి పన్నులు కడితే ఈ విదంగా నాశనము చేసినాడు .
    వాళ్లను ఊరికే వదల కూడదు.
    వెస్ట్ గా దుబారా గా నిర్ల్షణంగా వ్యవరించిన జగన్ మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు వీళ్ల మీద క్రిమినల్ చర్యలు మరియు వాళ్ళ ఆస్తులనుస్వాధీనం చేసుకొని లైఫ్ టైం జైలు శిక్ష వేయాలి.

  • @pachikalapadubabu726
    @pachikalapadubabu726 3 місяці тому +1

    శునకానికి సింహాసనం మించిన. కొద్దిసేపు మల్లెపూవు ఇచ్చిన. దొంగ చేతికి పదవి ఇచ్చిన వాటి బుద్ధులు మారవు. ఏపీ ప్రజలు చేసిన గొప్ప తప్పు ఇది. ఇకనైనా ఈ పిచ్చోడి చేతికి రాయి ఇవ్వకండి. జీవితంలో ఎప్పటికైనా ప్రమాదమే. ఖబర్దార్ ప్రజలారా. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దొంగని చేస్తారా. దొరను చేస్తారా. మీరే గమనించండి. ఒక వ్యక్తి మనస్తత్వం గొప్పగా ఉండాలి. ఎదుటివాడు బ్రతికితే ఓర్వలేని బుద్ధి ఉండకూడదు. నేనే బ్రతకాలా. నేనే రాజుని కావాలా. నేను చెప్పినట్టే వినాలా. అనే మూర్ఖపు ఆలోచన. నాయకులకు ఉండకూడదు. అలా ఉంటే. మన ఆంధ్ర పరిస్థితి లాగా మారిపోతుంది. ఖబర్దార్ ఖబర్దార్ ఆంధ్ర ప్రజలారా మీ బిడ్డలకు రాష్ట్ర పాలకుల ఆటలు నేర్పండి మీ ఇంట్లో. జై అమరావతి. జై జై అమరావతి. జై భారత్. జైహింద్.🎉🎉🎉

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 місяці тому +1

    Chethakaani ycp yedavalantha polavaraanni naashanam chesaaru yenthasepu ye workpy yentha percentage commission,ika e maajikemo sthalaalu kabjaceyadam palecelu kattadam e 5yellu raashtranni polavaranni naasanam chesaaru.e weastgallu rajakeeyaalaku anarhulu.anduke.prajalu prathipakshamlekunda chesaamu.

  • @sivasubrahmanyasastryakell8246
    @sivasubrahmanyasastryakell8246 3 місяці тому

    C.M C.B.N. Sir,
    The four members expert team aftercompletion of dam visit please convene a national media conference at Delhi under polavaram project engineers& National project Officials. This may focus on national level simultaneously the obstacles can understand by government of India about the situation of project loss made by previous government

  • @jaganavula2334
    @jaganavula2334 3 місяці тому

    ఎవరు షాక్ అయ్యారు ఎక్కడ షాక్ అయ్యారు రా, మీరు రాసిందానికి మేము చూసిందానికి మేము షాక్ అయ్యాము రా నాయనా.