శ్రీదేవి అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే గాని మదర్ థెరిసా తో పోల్చకండి.... ఎందుకంటే థెరిసా సేవముసుగులో మతం మార్చడం కోసమే సేవ చేసింది... కానీ ఈ అక్క అలా కాదు.... కొద్దిగా ఆలోచించండి...
దేవుడా కంటి లో నిరు తిరుగుతున్నాయి...7 :34 దగ్గర చూడండి ఆ పిచ్చి తల్లి కల్మషం లేని ప్రేమ చూడండి 500 పోస్టల్ కడుతున్న,నేను లేకపోతే పాపని ఎవరు చూస్తారు అని ఆ తల్లి భాద చేస్తుంటే గుండె తరుక్కు పోతుంది... వివరాలు తెలుసుకుని మంచి జాబ్ రాగానే గుర్తు పెట్టుకొని నాకు చేతనైన సహాయం చేస్తాను... శ్రీ దేవి గారు మీకు నా పాదాభివందనం...🙏
ఆ చిట్టితల్లి బ్యాంక్ డిటెల్స్ పెట్టండి పాపకి ప్రతి నెల నాకు ఎంత వరకు కుదిరితే అంత మని వేస్తాను ప్లీజ్....నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారితోపాటే ఇ పాపా కూడా అనుకుంటాను ప్లీజ్...బ్యాంక్ డిటెల్స్ ఇవ్వండి🙏🙏🙏
అమ్మమ్మ మీరు చాలా గొప్పవారు.... నిజంగా ఒక ఆడపిల్ల అనాధగా ఉండకూడదు.... బ్యాంక్ డీటెయిల్స్ పంపండి ఈ పాపకు నా వంతు సహాయం చేస్తాను...ఈ పాప బాగా చదువుకొని ఫ్యూచర్ లో బాగుండాలి...నన్ను కూడా ఇలాగే మా అమ్మమ్మ నే పెంచింది.... దేవి అక్క మీరు నిజంగా సూపర్...👌👌👌👌
Hi sridevi Sister I want help same elagea 4years girl problem lo unde plz help me sister e message wrong message kadu "True"massage ""Spread ur good ness""
అక్క నీ కాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను... నీవు ఇలాంటి పేద చిన్న పిల్లలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను... నీ సేవలో ఆ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా మారి నీ వెన్నంటే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....
హ చిట్టి నీ చూస్తే కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు... మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు... ఆ కష్టాల్ మేము కూడా anubavinchamu.... మీరు చేసే మంచి పని లో నేను కూడా ఆ పాప కీ సహాయం చేయాలని వుంది... ఆ పాప saving account చేయండి.. ఎంతో కొంత సహాయం చేస్తాము...
మానవత్వానికి మరో రూపం మీరేతల్లీ మీరు చేసే సేవాకార్యక్రమాలు చాలా ప్రశంసనీయం మీ గొప్ప హృదయానకి పాదాబివందనాలు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మ Godbes u sree devi.gaaru
అమ్మ శ్రీదేవి గారు మీకు నా నిండు వందనాలు మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉంటాను నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసుకు ఓర్పు సహనానికి విసుగుదల లేకుండా ప్రతి ఊరికి పెరుగుతారు మీకు నా కృతజ్ఞతలు
మాటల్లో వర్ణించలేనంత గొప్ప సహాయం చేస్తున్నారు మేడం 🙏🏻🙏🏻🙏🏻 ఆ దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉంచాలని దేవుణ్ణి కోరుకుంటాను మేడం 🙏🏻🙏🏻🙏🏻🥰
అక్క ఒకటే చెప్పాలనుకున్న ఆ తల్లికి ఉన్న ఒక్క కొడుక్కి సిగ్గు వచ్చేలా చెప్పు ఉన్న ఒక్క తల్లిని వదిలి.రాకుండా ఉంటున్నాడు చూడు.ఊకె చెప్తున్నామ్ దేవతావు దేవతావు అను కానీ నువ్వు దేవత కంటే ఎక్కువ తల్లి🙏🤝
దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మీ కోసం మీ కుటుంబం కోసం ప్ర్రార్ధన చేస్తాను శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని ఇటువంటి వారు కోసం పుట్టించారు 🙏🙏🙏
ఉగాది అమ్మ గారికి చిన్నారి ఝాన్సీ కి మంచి మనసున్న శ్రీదేవి అక్క గారికి పాదాభివందనాలు ఎందుకంటే ఉగాది అమ్మగారు నెలకు 500 పోస్టాఫీసులో కట్టడం తర్వాత వచ్చేసి ఝాన్సీ కి డబ్బులు ఇస్తూ ఉంటే వద్దు అని చెప్పడం అలాంటి వాళ్ళకి సహాయం చేస్తున్న శ్రీదేవి అక్క గారికి మనస్పూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటి వాళ్లని ఆ దేవుడు తప్పక చూస్తాడు వెరీ గుడ్ అక్క
కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నయి... వీడియో మొత్తం చూడలేకపోయాను...😭😭.. నా స్తోమత ని బట్టి మనీ సెండ్ చేయగలను... తనని దత్తత తీస్కుని పెంచుకోవాలి అనిపిస్తోంది... కానీ నా పాప నే నేను చుస్కోలేని situations Navi. 🙏 ... God bless you చిట్టితల్లి...🙏
అమ్మ శ్రీదేవి గారు నా రెండు చేతులతో మీరు చిన్న వారైతే ఆశీర్వాదాలు, పెద్ద వారైతే పాదాభివందనం తల్లి నా వంతుగా కొంత మీరు చేసే పనిలో కొంచెం సహకరించగలను. మీ అభిమాన శ్రేయోభిలాషి సురేంద్ర
చాల బాగా చేస్తున్నావ్ రా శ్రీదేవి నాకు నీలా లేనివాళ్లకి కష్టాల్లో వున్నవాళ్లకి సహాయం చేయడమంటే చాలా ఇష్టం రా నువ్వు నిజంగా గ్రేట్ రా నాకు అలాంటి అవకాశం ఎ దేవుడూ ఇస్తే బాగుండు రా
Spending time with poor and needy persons ,is appreciated. We can see the real feelings,sincerity in you. At a very young age you're visiting remote villages, giving your valuable time. The happiness and feeling of gratefulness in those people, bring tears to my eyes. May God bless you.
అక్క ఈ రోజుల్లో మనం సంతోషంగా ఉంటే చాలు ఎదుటివారు ఏమైపోతే మాకేమిటి అనుకునే ఈ రోజుల్లో ఎదుటివారి సంతోషంలో మీ సంతోషం వెతుకోవటం నిజంగా చాలా గొప్ప విషయం అక్క. మీకు చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏🙏🙏🙏. 👏👏
ua-cam.com/video/MrLjynYN1sg/v-deo.html
Asalu anta manchi manasu madam midhi... Dyvam manasa rupena anedhi. Mimalni chustunte ardamavutundi madam... Mimalni devudu kachitanga bless chestadu.... Hats of to u madam
No kavali needi
You are making us weep. But still God bless you.
@@rahulvadanala5256 uulllogwwqwqqqwjkkll
Lopp0⁰
Super madam helping nature and social service I will support
శ్రీదేవి అక్క నీవు చేసే ప్రతి పని ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అన్న మాటకు మీరు నిదర్శనం 🙏🙏🙏🙏🙏
మేడం ఈ వీడియో చూశాక కన్నీళ్లు ఆగవు
Thanks akka 🙏
మదర్ థెరిసా గారి గురించి చరిత్రలో చదువుకున్నాను ఇప్పుడు మీ రూపంలో చూస్తున్నాను... God Bless You mother 🙏🙏🙏
శ్రీదేవి అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే గాని మదర్ థెరిసా తో పోల్చకండి.... ఎందుకంటే థెరిసా సేవముసుగులో మతం మార్చడం కోసమే సేవ చేసింది... కానీ ఈ అక్క అలా కాదు.... కొద్దిగా ఆలోచించండి...
🙏🙏🙏🙏
You are super madam
🙏me ku
🙏 chala great akka
పేద వాళ్ళ ఆశీస్సులతో నువ్వు వందేళ్లు బతకాలి అక్క 💐💐
మీరు చేసే సమాజ సేవకి చేతులెత్తి దండం పెడుతున్నాను శ్రీదేవి అక్క 🙏🙏
medam meeru chestunnapani super medam
meeru elage vallaac no pettandi mavanthu help memu chestam
Supar meadam
Good good supar sister
Erojullo,nelantivallu,vunte,chalamandi,jeevithalu,bagupadathaira,sri
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత చిన్న age లో మర్యాద యిస్తున్న బంగారు చిన్నారి👍👍👍👍👏👏👏
దేవుడా కంటి లో నిరు తిరుగుతున్నాయి...7 :34 దగ్గర చూడండి ఆ పిచ్చి తల్లి కల్మషం లేని ప్రేమ చూడండి 500 పోస్టల్ కడుతున్న,నేను లేకపోతే పాపని ఎవరు చూస్తారు అని ఆ తల్లి భాద చేస్తుంటే గుండె తరుక్కు పోతుంది... వివరాలు తెలుసుకుని మంచి జాబ్ రాగానే గుర్తు పెట్టుకొని నాకు చేతనైన సహాయం చేస్తాను... శ్రీ దేవి గారు మీకు నా పాదాభివందనం...🙏
వచ్చే కాస్త డబ్బులోనెలనెలా 500రూ.. పాపకోసం జాగ్రత్త చేస్తుందంటే సూపర్ బామ్మ 🙏
🙏🙏🙏🙏
super bamma
థాంక్స్ అక్క ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తున్నందుకు 🙏🙏🙏అమ్మ బాధ చూడలేక ఏడుపొస్తుంది అక్క 😭😭
Thank Q my daughter and God bless you my daughter
Sister super
చెల్లి నువ్వు చల్లగా వుండాలి తల్లీ గాడ్ బ్లెస్ యు 🙏🙏🙏🙏🙏🙏
చెల్లమ్మ కు టీంవాళ్లకు అందరికి పాదాభివందనం లు
Happy
ఈ భూమి ఇంకా..పచ్చగా కళళలాడుతూ ఉంది అంటే...నీ లాంటి మానవత్వం ఉన్న వాళ్ళు ఉండబట్టే బంగారం
It's absolutely correct
Crct ga cheppav bro
Yes 100%
Devatha
మదర్ థెరిసా మళ్లీ పుట్టాడు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
చెల్లి నీను నీ కుటుంబాని దేవుడు దీవించునుగాక God bless you tali
ఆ చిట్టితల్లి బ్యాంక్ డిటెల్స్ పెట్టండి పాపకి ప్రతి నెల నాకు ఎంత వరకు కుదిరితే అంత మని వేస్తాను ప్లీజ్....నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారితోపాటే ఇ పాపా కూడా అనుకుంటాను ప్లీజ్...బ్యాంక్ డిటెల్స్ ఇవ్వండి🙏🙏🙏
Nv super annnna
Good annaya
Superrr anaya miru e kalamlo ayvaru anta mata chaptaru
🙏
Nice thought
మీ సేవలకు "పద్మశ్రీ" రావాలని కోరుకుంటున్నాము.
అమ్మ శ్రీదేవి చాలాగొప్ప మనసుతల్లీ నీది,ఆయుస్మాన్ భవః.
అమ్మమ్మ మీరు చాలా గొప్పవారు.... నిజంగా ఒక ఆడపిల్ల అనాధగా ఉండకూడదు.... బ్యాంక్ డీటెయిల్స్ పంపండి ఈ పాపకు నా వంతు సహాయం చేస్తాను...ఈ పాప బాగా చదువుకొని ఫ్యూచర్ లో బాగుండాలి...నన్ను కూడా ఇలాగే మా అమ్మమ్మ నే పెంచింది.... దేవి అక్క మీరు నిజంగా సూపర్...👌👌👌👌
ఇలాంటివారు నూటికి ఒక్కరు ఉంటారు గ్రేట్ శ్రీదేవి గారు ఇలాంటి వారికి సహాయం చేయడం చాలా మంచిది
శ్రీదేవి గారు మీరు చేసే సహాయము చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు సంతోషంగా ఉంది దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏
జీవితం లో నిజమైన సంతోషం అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళ కి మనకు చేతనైన సాయం చెయ్యడమే మీరు చేసే ఈ మంచి పనికి నిజంగానే 🙏🙏🙏
మీరు అద్భుతం సిస్టర్ సంఘం మీ నుండి నేర్చుకోవాలి ఆ దేవుడు నిన్ను అన్నివిధాలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ మీ వయస్సు దాటినా ఇంకా పాపకు 500 సేవింగ్ చేస్తున్నారు. మీ పాదాలకు వందనాలు
Pettu bro pettalani undhi antii
అమ్మమ్మ సాహసం పాపకి 500 వేయడం మా తల్లి శ్రీదేవి ఊరడింపు సమాజానికి సాంకేత o గాడ్ బ్లెస్స్ యు అమ్మ
మనం కనీసం వాళ్ళకి help చేయలేకపోయినా మన ఫ్యామిలీ పేరెంట్స్ నీ అయినా నా మనం మంచిగా చూసుకుందాం
Super akka
నలుగురికి మంచి పని చేసే మీ ఆరోగ్యం ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతాడు అక్క
చిన్నారికి, ఏడ్చిన చిన్నారి గుండె నిండా బాధ
నాకు కన్నిలు వస్తున్నయి🙏🙏🙏🙏🙏తల్లి
Nenu ite adustunnanu .
అక్క గారు మిమ్మల్ని చూస్తే రెండు చేతులు తో దండం పెట్టాలి ఉంది
Pettu bro pettalani undhi yanti
అలాంటి పేదవాళ్ళకి సహాయం చేస్తుందనుకు థాంక్స్ అక్క థాంక్స్ థాంక్స్
God bless you శ్రీదేవి గారు..మీరు ఎప్పుడు కలకాలం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి..ఇంక అనేక మంది కి సహాయం చెయ్యాలి..wish you all the best
Hi sridevi Sister I want help same elagea 4years girl problem lo unde plz help me sister e message wrong message kadu "True"massage ""Spread ur good ness""
నాకు ఇలాంటి పనులు చేయాలని ఉంది నేను కూడా సమాజా సేవా చేయాలని అనుకుటూనాను
All the best
kumari kasi Ed in
All dhi best welcome
Cheiyali anukotam kanna. Manchepaniki muhurtam avsaram ledandi
All the best maa...cheyyandi ..naaku vunnadaantlone meeku help chestham sister
మీరు చేస్తున్న సమాజ సేవకు నిండు నూరేళ్లు బతకాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా థాంక్యూ అమ్మ
బంగారు తల్లి లా వున్నారు శ్రీదేవి గారు మీరు చేసే సేవ చాలా బాగుందమ్మ నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటుంన్నాను
ప్రతి వొక్కరికీ మీరు చేసే సహాయం దేవుడు వ్యర్దముగా పొనియ్యడు అక్క. మీ పిల్లకు మీకు, కుటుంభానికి నిండు నూరేళ్లూ, ఆయురారొగ్యాలు కలుగ చేస్తారు..
దేవుడు ...వున్నాడని విన్నాం ..కానీ.. ఈ రోజుల్లో ..శ్రీ దేవీ అక్క...నువ్వు చేసిన. హెల్పింగ్ నేచర్..కి....🙏🙏🙏
👌👌 అక్క మీరు చాలా మంచి వారు అక్క🙏🙏.నేను కూడా ఉన్నత స్థాయిలో ఉండి మీలాగే పేదవారికి సహాయం చేస్తాను అక్క.very Weldon akka
Good
ఉన్నత స్థాయిలో కాదు తల్లి మనకు ఉన్నదంట్లో కొంత సాయం చెయ్యాలి
Good
Good decision Akka God bless u
అక్క నీ కాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను... నీవు ఇలాంటి పేద చిన్న పిల్లలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను...
నీ సేవలో ఆ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా మారి నీ వెన్నంటే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....
మీ లాటివరిని సూచి కోటేశ్వరులు సిగ్గు పడాలి పేదవారిని హత్తుకునే మీకు దేవుడు సహాయం చేస్తాడు god bless you
మీ జీవితములో సంతోషం,సంతృప్తికి లోటనేదే ఉండదు అక్క.
Akka🙏
హ చిట్టి నీ చూస్తే కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు... మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు... ఆ కష్టాల్ మేము కూడా anubavinchamu.... మీరు చేసే మంచి పని లో నేను కూడా ఆ పాప కీ సహాయం చేయాలని వుంది... ఆ పాప saving account చేయండి.. ఎంతో కొంత సహాయం చేస్తాము...
చేతులెత్తి దండం పెట్టాలి శ్రీదేవి నిన్ను దేవుడు కాపాడతాడు 🙏🙏🙏
మానవత్వానికి మరో రూపం మీరేతల్లీ మీరు చేసే సేవాకార్యక్రమాలు చాలా ప్రశంసనీయం మీ గొప్ప హృదయానకి పాదాబివందనాలు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మ Godbes u sree devi.gaaru
అమ్మ శ్రీదేవి గారు మీకు నా నిండు వందనాలు మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉంటాను నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసుకు ఓర్పు సహనానికి విసుగుదల లేకుండా ప్రతి ఊరికి పెరుగుతారు మీకు నా కృతజ్ఞతలు
అక్క జీవితం లో నీకు మంచి జరగాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను, thank you sister
చిట్టితల్లికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను చెల్లెమ్మ
నిలాంటి వాళ్లు నుట్లకో కోట్లకు వుంటారు మేడం చాలా గ్రేట్ ఈ సమాజంలో
Good
మేడం మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మేడం. వాళ్ళ బాధను చూసి నాకుడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అనాధ అ౦టే దేవుడు బిడ్డలు 🙏🙏🙏🙏
Your are great sister
అవును అండి
అయినవాళ్లే పట్టించుకోని ఈరోజు లో శ్రీదేవి సిస్టర్ మీకు శతకోటి వందనాలు
అక్క 🙏ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, దేవుళ్ళు................ నా కళ్ళలో నీళ్లు తెప్పించావు...........
🙏🙏🙏🙏🙏🙏🙏 మీ యొక్క ఇబ్బందులు చూసి మాకు మనసు కరిగిపోయింది బాధనిపించింది కన్నీళ్లొచ్చాయి
ఆ పాప ముఖములో తల్లీ. తండ్రీ లేని లోటు మీరు తీర్చి చిరు నవ్వు నవ్వించారు సిస్టర్ god bless you
మాటల్లో వర్ణించలేనంత గొప్ప సహాయం చేస్తున్నారు మేడం 🙏🏻🙏🏻🙏🏻
ఆ దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉంచాలని దేవుణ్ణి కోరుకుంటాను మేడం 🙏🏻🙏🏻🙏🏻🥰
శ్రీ దేవి గారు మీ మమ్మల్ని ఆ దేవుడు దీవీంచును గాక
మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు సిస్టర్
చెల్లి మీ కుటుంబాన్ని ప్రభు అభివృద్ధి పరుచునుగాక
Prabhu ledu yevadu ledu sir manisiki manishe deuvudu gurthunchuko
ధన్యవాదాలు అక్క మీరు చేసే మంచిపనులకి భగవంతుడు ఎప్పుడు మీతో తోడుగా ఉంటాడు
దేవతవు సిస్టర్ గ్రేట్ సిస్టర్
మీ సేవా దృక్పథం అక్షరాల లో వర్ణించలేనిది🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉
మేడం మీరు చేసిన సహాయం చాలా నచ్చింది మీకు మనస్ఫూర్తిగా అభినదనాలు తెలియచేసుకుంటున మేడం
Very good madam
మీకు మీ సేవా భవాని కి ధన్యవాదములు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క ఒకటే చెప్పాలనుకున్న ఆ తల్లికి ఉన్న ఒక్క కొడుక్కి సిగ్గు వచ్చేలా చెప్పు ఉన్న ఒక్క తల్లిని వదిలి.రాకుండా ఉంటున్నాడు చూడు.ఊకె చెప్తున్నామ్ దేవతావు దేవతావు అను కానీ నువ్వు దేవత కంటే ఎక్కువ తల్లి🙏🤝
దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మీ కోసం మీ కుటుంబం కోసం ప్ర్రార్ధన చేస్తాను శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని ఇటువంటి వారు కోసం పుట్టించారు 🙏🙏🙏
ఉగాది అమ్మ గారికి చిన్నారి ఝాన్సీ కి మంచి మనసున్న శ్రీదేవి అక్క గారికి పాదాభివందనాలు ఎందుకంటే ఉగాది అమ్మగారు నెలకు 500 పోస్టాఫీసులో కట్టడం తర్వాత వచ్చేసి ఝాన్సీ కి డబ్బులు ఇస్తూ ఉంటే వద్దు అని చెప్పడం అలాంటి వాళ్ళకి సహాయం చేస్తున్న శ్రీదేవి అక్క గారికి మనస్పూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటి వాళ్లని ఆ దేవుడు తప్పక చూస్తాడు వెరీ గుడ్ అక్క
ఆ చిట్టి తల్లి ఈ వయస్సులో మర్యాద 👏👏🙏
కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నయి... వీడియో మొత్తం చూడలేకపోయాను...😭😭.. నా స్తోమత ని బట్టి మనీ సెండ్ చేయగలను... తనని దత్తత తీస్కుని పెంచుకోవాలి అనిపిస్తోంది... కానీ నా పాప నే నేను చుస్కోలేని situations Navi. 🙏 ... God bless you చిట్టితల్లి...🙏
Manchi mansu undlu
ఇన్ని రోజులు హర్ష సాయి అన్న నే చూసా ఇపుడు శ్రీదేవి అక్కను చూస్తున్న
అమ్మ శ్రీదేవి గారు నా రెండు చేతులతో మీరు చిన్న వారైతే ఆశీర్వాదాలు, పెద్ద వారైతే పాదాభివందనం తల్లి
నా వంతుగా కొంత మీరు చేసే పనిలో కొంచెం సహకరించగలను.
మీ అభిమాన శ్రేయోభిలాషి
సురేంద్ర
Hi
కంటిలోచి నీళ్లు వచ్చాయి అక్క వాళ్ళు బాధ వింటే నువ్వు సూపర్ అక్క 🙏🙏🙏
శ్రీదేవి గారు ఈ ఒక్క రోజే మీ వీడియోలు చాలా చూసాను. ఉన్నతమైన వ్యక్తిత్వం మీది. మేము కూడా కలిగినంత సహాయం చేస్తాం ఫోన్ పే, జి పే నెంబర్ లాంటిది తెలపండి.
ఆ పాప ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, చిట్టి తల్లి కి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏
అక్కనికు కోట ఒక పాదాభివందనాలు అక్క ఇంకా మీలాంటివారు ఉన్నందుకు గర్వపడుతున్నాను అక్క thank you
మీరు చేసిన అన్నీ వీడియో నేను చూస్తాను ఒక్కక్కరి బాధ చూస్తే చాలా బాధేస్తుంది నాకు అలా హెల్ప్ చేసే ఛాన్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది
మీ వీడియో చూసినప్పుడల్లా కళ్ళ లో నీళ్ళు వస్తున్నే ఉంటావి.
God bless you and your family with good health and wealth
ఈ బామ్మని చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తువస్తుంది నా గురించి కూడా ఇలానే ఏడ్చేది 😭😭😭
పాపని చాలా పద్దతి గా పెంచింది ఆమె
చాలా గొప్ప మనిషి వి అమ్మ Sri devi 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ పిల్ల మర్యాద హుషారని చూస్తూంటే చాలా మంచి పిల్లల ఉంది తను ఒక్క గొప్ప వ్యక్తిగా ఎదిగి తను మరో 10 మందికి సహాయపడల్లి
అమ్మ మీకు ధన్యవాదాలు ఏమీ చెప్పలో మీకు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకో ఉంటున్న
నిజం గా మీ మంచి మనసుకి ఎంత ఇచ్చిన , ఏమి ఇచ్చిన తక్కువే శ్రీదేవి గారు..................💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మాయి బొమ్మ లా ఉంది... మంచి హాస్టల్ లో వేస్తే చదివి.. మంచి job చేస్తుంది 🙏🙏
ఎంతమంది పిల్లలున్నా లేనట్టే తల్లిని చూడనప్పుడు 😥
శ్రీ దేవి సిస్టర్ మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻
చాల బాగా చేస్తున్నావ్ రా శ్రీదేవి నాకు నీలా లేనివాళ్లకి కష్టాల్లో వున్నవాళ్లకి సహాయం చేయడమంటే చాలా ఇష్టం రా నువ్వు నిజంగా గ్రేట్ రా నాకు అలాంటి అవకాశం ఎ దేవుడూ ఇస్తే బాగుండు రా
మీరు దేవత అక్క...🙏
కళ్ళలో నీళ్లు వచ్చానవి అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you thalli sreedhevi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెళ్లి చెసుకున్నావా మంచోడిని చూసి
చేసుకో
నీ అంత మంచి వాళ్ళు
ఎక్కడో ఒక చోట మోసపోతారు తల్లీ
జాగ్రత్త 🌹🌹🤝👍💯👌
నమస్తే mam.. మీరు సూపర్....మీరు చేస్తున్నా పనికి నాకు మీతో కలసి పని చెయ్యాలని ఉంది...గ్రేట్ మీరు...👌👌👌
Just now I watched it...I got tears in my eyes...wonderful job...no words to say...
నేటి Mother terisa❤
మంచి మనసు మా శ్రీదేవి అక్క ది
అక్క నేను ఇల్లనే సేవ చేసేవాడిని కని ఇప్పుడు నా పరిసితి బాగాలేదు ....
దేవుడు మిమల్ని బాగా చూడాలి
em ieendii bro
Hi Siri Akka bagunnava
Spending time with poor and needy persons ,is appreciated. We can see the real feelings,sincerity in you. At a very young age you're visiting remote villages, giving your valuable time. The happiness and feeling of gratefulness in those people, bring tears to my eyes.
May God bless you.
మి సహాయనికి, చేతు ఎత్తి, నమస్కరిస్తూ న్నా, మేడం 👃👃
అక్క ఈ రోజుల్లో మనం సంతోషంగా ఉంటే చాలు ఎదుటివారు ఏమైపోతే మాకేమిటి అనుకునే ఈ రోజుల్లో ఎదుటివారి సంతోషంలో మీ సంతోషం వెతుకోవటం నిజంగా చాలా గొప్ప విషయం అక్క. మీకు చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏🙏🙏🙏. 👏👏
నిజంగా నువ్వు దేవతవి
ఎందుకంటే సంపాదించిన డబ్బులు కొంతైనా పేదలకివ్వాలన్న ఆలోచనకి 🙏🙏🙏
అక్క నువ్వు చాలా గ్రేట్ మీరు చెసే వీడియోలు చూస్తున్నంత సేవు కళ్ల నీళ్లు వస్తూనే ఉన్నాయి.
ఆ చిట్టితల్లి మర్యాద అ వయసులో... వాళ్ళ బాధ చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చాయి. 😭😭😭😭
Same naku alene kannillu vachayandi
అక్క నీను దేవుడు చలంగా చూస్తాడు అక్క
శ్రీదేవి గారు వాళ్ళ అందరి సంతోషం తో మీరు ఆరోగ్యం తో bagundali అని కోరుకుంటున్నా
చాలా మంచి పని చేస్తున్నారు ఈరోజుల్లో మీలాంటి చాలా గొప్ప విషయం మేడం మదర్ మీరు మదర్థెరిసా అని గుర్తు చేశారు..🙏🙏🙏🙏🙏🙏
మీరు తీసుకుంటా అంటే మీకు సరుకులు ఇస్తా అక్క నేనూ షాప్ లో వర్క్ చేస్తా అక్క ప్లీజ్...అక్క
సూపర్ తమ్ముడు
సూపర్ తమ్ముడు
🙏🙏🙏🙏🙏🙏
Super bro