Namaskarams Guruji Pranayamsm value gurinchi chaalaaaaa baaga chepparu. Respiration cheppinappudu adi Bank account looks save avuthundi ani adbhuthanga vivarincharu. Krithgnathalu.
Thank you guriji I learn good principles and good habits aswell as positive thouts from you sir I thanksto guryu ji and thanks to god today on wards i will continue thanks to viswam
109 సం||లు అంటే నమ్మబుద్ధికావట్లేడు. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
బాగ చెప్పారు గురువు గారు🧘♀️ప్రాణాయామం గురించి, నాకు యోగా పరిచయం చేసిన మా గురువు గారికి పాదాభివందనం🙏 నా జన్మ అంతా ఋణ పడి ఉంటాను🙏
ఇన్ని సంవత్సరాలు బతికి మాకు మంచి చెడు చెబుతున్న మీరు మాకు దేవుడిచ్చిన వరం మేము తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి
Chalbagachapadu
Guru garu namaste 🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
Excellent video👏👏👏🌹🙏
గురువు గారికి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏
తాంక్స్ గురువు గారు
Kashi gurnchi Chalbagachapadu
OM NAMASHIVAYA 🕉
Guru garu namaste 🙏
మీరు చెప్పిన ప్రతి మాట ఆచరణ యోగ్యమే.
Namaskarams Guruji
Pranayamsm value gurinchi chaalaaaaa baaga chepparu. Respiration cheppinappudu adi Bank account looks save avuthundi ani adbhuthanga vivarincharu. Krithgnathalu.
Thank you guriji I learn good principles and good habits aswell as positive thouts from you sir I thanksto guryu ji and thanks to god today on wards i will continue thanks to viswam
జై గురూజీ 🙏
గురువారికి పాదాభి వందనం
Jai Sri ram
Good information swamije
జై శ్రీమన్నారాయణ
Om namah sivaay
Wonderful video.
Gurujii namaskaram
Tq universe, tq ma wonderful message 🎉🎉
Tq guruji🙏🏻🙏🏻🙏🏻
Super
Amrutha vaakkulu guruvugaru
Padhabhivandhanam swameegee
Pl. Explain about brmhmamuhurtam only not others.
శ్రీ గురుభ్యోనమః
Tq..guruji
Tataiya thank you
Thank you guruji
Namaste
🙏🏽🙏🏽🙏🏽
Om namah shivaya
om om om om om
🙏🙏Hari om
OM SRI GURUBHYO NAMAHA.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯👍🏻
🙏🏻
Om namonarayanaya
Ankhor ki subhaseessulu
🌺🌺👪🙏🙏🙏👍
👃👃👃
Guruvu gariki padabi vandanalu
29:58
109 సం||లు అంటే నమ్మబుద్ధికావట్లేడు. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
There is no arrogance in his talk. It is in the perception of people. We don't agree with your opinion.
Super
Gurujii namaskaram
గురువుగారికి పాదాభివందనం
🙏🌺🙏🌺🙏
🙏🏼🙏🏼🌷🌿🍀💐
🙏🙏🙏
🙏🙏🙏
Tq guruji
Gurujii namaskaram
🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏