Aasara pension in telangana latest news|| ఆసరా పెన్షన్ దారులకు 16000

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • aasara pension in telangana latest news|| ఆసరా పెన్షన్ దారులకు 16000
    aasara pension in telangana latest news||telangana new schemes 2024|| aasara pension scheme||aasara pension scheme in telangana||telangana aasara new pensions details||ts ration card|| telangana new ration card details|| telangana ration card application|| mahalakshmi scheme|| telangana mahalakshmi scheme details||indiramma illu scheme|| telangana indiramma illu scheme details|| daouble bed room scheme|| telangana double bedroom scheme details
    #aasarapensionintelanganalatestnews
    #telangananewschemes2024
    #aasarapensionscheme
    #aasarapensionschemeintelangana
    #telanganaaasaranewpensionsdetails
    #tsrationcard
    #telangananewrationcarddetails
    #telanganarationcardapplication
    #mahalakshmischeme
    #telanganamahalakshmischemedetails
    #indirammailluscheme
    #telanganaindirammailluschemedetails
    #daoublebedroomscheme
    #telanganadoublebedroomscheme details

КОМЕНТАРІ • 214

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 17 днів тому +33

    100 రోజుల్లో ఆరు పథకాలు అమలు చేస్తామన్నారు ఆ లోపల నోటిఫికేషన్ వచ్చింది అని సాకు చెపుతున్నారు ఇప్పుడు ఆ వంద రోజుల తర్వాత స్టార్ట్ అయిన ఏప్రిల్ నెల నుండి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేద్దాము sir 🙏🏽🙏🏽🙏🏽

    • @repalasaritha840
      @repalasaritha840 13 днів тому +1

      మే నెల కూడా రాలేదు.చాలా చాలా కష్టంగా ఉంది sir pichini ma బతుకు lamku ఆదరము అదే కదా sir వికలాంగుల కు 🙏

    • @repalasaritha840
      @repalasaritha840 7 днів тому

      వచ్చినవి sir miku కోట్ల నమస్కారము లు sir malati వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న దుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pr3mq5sk4j
    @user-pr3mq5sk4j 17 днів тому +21

    వీలైనంత త్వరగా వికలాంగుల కు పెన్షన్ మంజూరు చేయాల్సిందే...????

  • @shekarnimmanaganti611
    @shekarnimmanaganti611 17 днів тому +14

    సర్ మీరు కరెక్ట్ గా చెప్పారు
    పేద ప్రజల ఆలోచనలు అలానే ఉంటాయి

  • @dasarikurumaiah641
    @dasarikurumaiah641 17 днів тому +35

    Good Morning sir, నెల నెల ఆసరా పెన్షన్లు సరిగా ఇవ్వడం లేదు.దయచేసి ప్రభుత్వానికి తెలియజేసి పుణ్యం కట్టుకోండి

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 17 днів тому +28

    ఇ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామన్న పెన్షన్ వచ్చే నెల ఆరు నెలల బకాయి తో కూడిన పెన్షన్ ఇవ్వాల్సిందే ఎందుకు అంటే పెన్షన్ మిద ఆదరాపడి
    ఎంతో మంది వృద్ధులు మరియు వితంతువులు మరియు ఒంటరి మహిళలు మరియు వికలాంగులు జివిస్తూన్నారు కాబట్టి మరియు వారు
    ఆశగా ఎదురు చూస్తున్నారు పెంచుతాం అన్న పెన్షన్ ఇస్తే మాకు ఎంతో సహాయంగా ఉంటుంది

  • @user-pr3mq5sk4j
    @user-pr3mq5sk4j 17 днів тому +28

    హార్హత కలిగిన వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయలేని ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు అధికంగా చేస్తుంది TS ను TG కి మార్చడానికి 2700 నుంచి 3000 కోట్లు చేయలసిన అవసరం ఏం ఉంది ఇప్పుడు, అదే వికలాంగుల సంక్షేమం కోసం మరియు వివిధ రకాలుగా నిరుపేదలకు ఖర్చు చేస్తే మా బతుకులు బాగుపడతాయి కదా.........

  • @kkrishna9290
    @kkrishna9290 17 днів тому +17

    పక్షపాతం అంటే ఇదే ఆంధ్ర అయిన తెలంగాణ అయిన ప్రజలే కదా sir

  • @mdkhajamainoddin2422
    @mdkhajamainoddin2422 17 днів тому +15

    సార్ వికలాంగుల కొత్త పించన్ లు మరియు బస్ లో ఫ్రీ బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎప్పన్నుంచి చేస్తారు సార్ ప్లీస్ చెప్పండి సార్❤❤❤

  • @bojanapalliprasadarao
    @bojanapalliprasadarao 17 днів тому +10

    చాలా మంచి పని చేశారు సార్ థాంక్యూ

  • @krishnamohansomaraju6028
    @krishnamohansomaraju6028 17 днів тому +4

    పింఛన్ దారులకు మీరు చేస్తున్న సేవకి ధన్యవాదాలు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి అని నా ఆకాంక్ష.

  • @vtkuri.vtkuri.narsimha
    @vtkuri.vtkuri.narsimha 17 днів тому +10

    వచ్చే నెల నుంచి . వికలాంగులకు .కొత్త పింఛన్లు. ఇస్తారా. తెలుపగలరు. బ్రదర్.

  • @Kotari.badri8005
    @Kotari.badri8005 17 днів тому +10

    మన వికలాంగుల పింఛన్ ఒకటి ప్లస్ మన హక్కుల గురించి మనమే పోరాటం చేస్తే గాని వీళ్ళకి తెలిసి రాదు అనుకుంటాను మనం ఒకసారి ధర్నాకి లేదా రెండు మూడు సార్లు ధర్నా చేస్తే గాని వీళ్ళకి అప్పుడు తెలిసి రాదు సార్ మనకి ఏ ప్రభుత్వం వచ్చినా వికలాంగులను వృద్ధులను గుర్తించక పోవటం చాలా బాధాకరంగా ఉంది

    • @mdkhajamainoddin2422
      @mdkhajamainoddin2422 17 днів тому

      మీరు చెప్పింది నిజమే

    • @MGA4444
      @MGA4444 16 днів тому +1

      Alantappu 90% unte Ela nayam jaruguthundi 40% to 90% oke pension ante Ela 90% unavalaki ekkuva pension evvali andaru okke vidamga Ela untaru reply me

  • @999tv71
    @999tv71 17 днів тому +2

    మా ఐదు లక్షల మంది దివ్యాంగులు 40 లక్షల వృద్ధుల వితంతుల ఒంటరి మహిళలల గొంతు మా సి ఎస్ గారు ఆయన పాదాలకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కనువిప్పు కలిగేల మీ ఆధ్వర్యంలో ఏదైనా కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయాలని మా యొక్క విజ్ఞప్తి సార్

  • @jyothiannaveni6829
    @jyothiannaveni6829 17 днів тому +4

    Widow laki appudu pensions vosthayee...cheppandi telangana

  • @venkataramanagacchinti4744
    @venkataramanagacchinti4744 17 днів тому +3

    నమస్కారం...C.S. గారు...
    గుడాఫ్టర్నూన్.... సార్.... ఏప్రిల్ నెల పెన్షన్ వేసి ఈరోజుకు కరెక్టుగా చెప్పాలంటే 41 రోజులు అవుతుంది... ఇంతవరకు.... ఆసరా పింఛన్లు చేయలేకపోతే ఎలా సార్.... అప్పుడేమో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని పోలింగ్ తేదికి 6 రోజుల ముందు.... ఫటాఫట్ గా వేశారు.... ఇప్పుడేమో ఇలా.... సార్...ఏ పని చేయలేని చేతకాని వారి పరిస్థితి ఏమై పోవాలి.... ఓట్లకు ముందు ఒక లాగా ఓట్లు అయ్యి పోయాక ఒకేలాగా ఉండకూడదు....ఇంకా నుండైనా చేయూత పింఛన్లు సకాలంలో ప్రతి నెలా ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వచ్చే లోపు అన్ని రకాల సంక్షేమ పింఛన్లు చేయూత లబ్ధిదారులకు ఇకమీదట బట్వాడా లేదా అకౌంట్ హోల్డర్స్ కి DBT పద్దతి లో వారి వారి అకౌంట్లలో చేయూత పింఛన్ల డబ్బులు బదిలీ అయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేయవలసిందిగా మీ అంతర్నేత్ర యూట్యూబ్ ఛానెల్ ద్వారా గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ. ఎనుముల రేవంత్ రెడ్డి గారికి...ఒక దివ్యాంగునిగా....ఆ ఆవేదన...ను తెలుపుతున్నాను.....

  • @golishettyswarna5894
    @golishettyswarna5894 17 днів тому +7

    Unna valake pension penchatamena sir..Kotha pensions evvara Sir..

  • @user-rg1dq5lo6r
    @user-rg1dq5lo6r 17 днів тому +5

    కొత్త వికలాంగుల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు తెలుపగలరు

  • @lakshmiv2004
    @lakshmiv2004 17 днів тому +6

    కరెక్ట్ బ్రదర్ మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు నమ్మాలి మనుషులు చెప్తుంటే కరెక్ట్ గా మాట్లాడగలుగుతా నీ whatsapp అందరు ఫీడ్ చేసుకుంటారు కరెక్ట్ మల్ల ఇవాళ పెన్షన్ వస్తుంది కంపల్సరీ ఇవాళ పెన్షన్ వచ్చేస్తది మీరు చెప్తే

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 17 днів тому +6

    గుడ్ మార్నింగ్ సార్
    Good morning sir

  • @gadirajusuribabu54
    @gadirajusuribabu54 17 днів тому +6

    paatha pensions ivvtaledu,praja palanavi eppudu, waste government

  • @999tv71
    @999tv71 17 днів тому +6

    Jai c s garu

  • @sharadadurgam8167
    @sharadadurgam8167 17 днів тому +4

    May nela, June nela pention ravadam ledu😢😢 sir, manalanu ee prabhutwalu em chedamani chustunnaru sir .

  • @new.look.drawing
    @new.look.drawing 17 днів тому +4

    Thank you so much sir 🙏 meeru peda prajalanu saport chestunnaru

  • @user-gm3mg5xd9k
    @user-gm3mg5xd9k 17 днів тому +5

    Inka raledu epudu estharu sir nenu medicines purchase chesikovali thodaraga vache la chudandi sir

  • @basettyganeshbasettyganesh8928
    @basettyganeshbasettyganesh8928 17 днів тому +2

    ផ అంతర్ నేత్ర టీవీ ఛానల్ కి నమస్కారం వికలాంగుల ఈనెల జూన్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే వికలాంగులకు ఫ్రీ బస్సు ఎప్పుడు పెడతారో దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి

  • @user-lv8eh2ls3z
    @user-lv8eh2ls3z 17 днів тому +3

    Time pass government
    Chetta palana

  • @srinivaskumarravulakolanu
    @srinivaskumarravulakolanu 17 днів тому +25

    అరే హవులే ఐటీ మినిస్టర్ వికలాంగుల పింఛను 1000‌ రూపాయలు పెంచుతాము అని కెసిఆర్ గారు చెప్పిన మరుసటి నెలలోనే అందరికీ 4000/ వేలు మీరు ఎలక్షన్ అపుడు చెప్పిన పింఛను పెంపు లేదు రేషన్ కార్డులు లేవు 2500 మహాలక్ష్మి పధకం లేదు పైగా ఆంధ్ర, తెలంగాణ అని ధమాక్ లేని మాటలు మాట్లాడతావ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన హామీలే గా ఇవన్నీ ఇక జన్మలో కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణ ప్రజలు నమ్మరు

  • @hemalathap4595
    @hemalathap4595 17 днів тому +2

    eroju cabinet meeting undha ledha sir pls tell us😊

  • @baqarali8270
    @baqarali8270 17 днів тому +1

    Sir I salute to you pension gurinchi thanks for support may month kuda ra ladu

  • @lakshmiv2004
    @lakshmiv2004 13 днів тому

    🎉 థాంక్యూ బ్రదర్ అందరికీ చాలా వివరించి వివరించి మరీ చెప్తారు అర్థం అయ్యేటట్టు ఎవరు చెప్పినా ఎవ్వరికి ఏం అర్థం కాదే పాస్టర్ చెప్పండి మీరు మాత్రం ఇదే నీకు అది వివరించారు చక్కగా వార్తలు కట్టా న్యూస్

  • @rj2221
    @rj2221 17 днів тому +2

    1 date ke pension veyali ap lo jagan garu vunnapudu 1 tharike vesevadu

  • @sridharuppula3947
    @sridharuppula3947 17 днів тому +3

    🙏🙏

  • @user-rj9mr6nk2f
    @user-rj9mr6nk2f 17 днів тому +2

    Sir naaku may month pension Inka padaledu kani online lo check cheste padinattu chupistundi em cheyyali

  • @gumpenaramesh3720
    @gumpenaramesh3720 17 днів тому +2

    Telangana june asara pinchanlu inka padale

  • @gvksarmaa6498
    @gvksarmaa6498 17 днів тому +3

    U r 100℅ right.,....

  • @lathabhukya2993
    @lathabhukya2993 17 днів тому +2

    Back log post la gurinchi mataladandi kadha sir

  • @saichander2641
    @saichander2641 17 днів тому +3

    Veelaithe free bus tiseyandi , vitantuvulaki , angavaikalyam unna variki ventane pension penchadam manchidi 🙏

    • @A_N_I_T_H_A
      @A_N_I_T_H_A 17 днів тому +2

      Yes, free bus anedi panikiraani pathakam.

    • @user-os1kt7zl6z
      @user-os1kt7zl6z 17 днів тому +1

      ఫ్రీ బస్సు లో 50/శాతం ఛార్జ్ వెయ్యండి. ఇ బడ్జెట్ నువైద్య విద్య కు ఖర్చు పెట్టండి. ప్రభుత్వానికి భారం పడదు. మరియు ప్రజల అవసరం కల్పించి నా వారు అవుతారు సర్. దయచేసి విజ్ఞప్తి చేస్తున్న సర్ 🙏🙏

    • @saichander2641
      @saichander2641 17 днів тому

      @@user-os1kt7zl6z yes 50% charge vesina parledu , chedu tirugudu tirgutundlu , alochinchakunda ilanti pathakam pettindlu , girls ki attendence takkuva tirugudu ekkuva schools & colleges

  • @user-pr3mq5sk4j
    @user-pr3mq5sk4j 17 днів тому +8

    హర్హత కలిగిన వికలాంగులకు వీలైనంత త్వరగా పెన్షన్ మంజూరు చేయాల్సిందే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న కానీ ఎటువంటి చర్యలు చేసుకోవడం లేదు ప్రభుత్వం అసలు వికలాంగుల గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు ప్రభుత్వం మా వికలాంగుల కష్టాలు కానిపించడం లేదా

    • @AdamshafiyaPondugula
      @AdamshafiyaPondugula 17 днів тому

      Avunu

    • @venkataramanagacchinti4744
      @venkataramanagacchinti4744 17 днів тому

      గుడీవినింగ్.....C.S...సార్...
      మా జోగులాంబ గద్వాల జిల్లాలో.... తేదీ. 18/06/2024 వరకు బ్యాంకు ఖాతాలలో ఎవ్వరికీ ఏ బ్యాంకులు ఎటువంటి ఆసరా పింఛన్లు మా అకౌంట్లలో ఆసరా డబ్బు జమచేయలేదు....

  • @ShaikShameem-wd5zc
    @ShaikShameem-wd5zc 17 днів тому +1

    Assalamu alaikum khairiyat sir

  • @81257vijji
    @81257vijji 15 днів тому

    Yuva vikasam gurunchi chepandi sir

  • @ramkishansinghthakur
    @ramkishansinghthakur 17 днів тому

    Trs govt lo pens... Eppudistaro paper statement echedi... Adi ledu.

  • @user-jj8xk6lr6f
    @user-jj8xk6lr6f 17 днів тому +1

    Tnq sir

  • @user-jd9go4dp3u
    @user-jd9go4dp3u 13 днів тому

    ANNA Telangana Lo aasara pensionlu eppudu vastayi dayachesi cheppananna plz,,🙏

  • @laxmimaddela2798
    @laxmimaddela2798 17 днів тому

    Good evening sir వికలాంగుల backlog పోస్టుల గురించి ఒక వీడియో చేయండి please

  • @Blessybejjanki3832
    @Blessybejjanki3832 17 днів тому +1

    May month pensions vachhaya sir

  • @user-uo6kr5jh6t
    @user-uo6kr5jh6t 17 днів тому +2

    Yes sir

  • @gouthreraju
    @gouthreraju 17 днів тому +2

    Good Sir

  • @ManiMani-pk3gx
    @ManiMani-pk3gx 10 днів тому

    Kotha bd pestion gurinchi ravali eppatinundo wait chestunam sir

  • @lovelyfamily750
    @lovelyfamily750 17 днів тому +1

    Sir please kontha pention appudistharo chepthara plz

  • @ajazkhan9920
    @ajazkhan9920 17 днів тому +1

    Old pension also not giving on time

  • @rameshtaneeru5882
    @rameshtaneeru5882 17 днів тому +1

    కాదు అన్న గారు, మీరు ఇచ్చేస్తునట్లె పెట్టారు headline

  • @nasreenameen1489
    @nasreenameen1489 16 днів тому +1

    Ee Nela pension appudu

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 17 днів тому +1

    కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు👍

  • @kravi3738
    @kravi3738 16 днів тому

    Mission Vatsalya scheme gurinchi memo aapane chesham skimo start chestaru cheppandi coca video Chandi sir please please please

  • @user-dl7in7ft6o
    @user-dl7in7ft6o 17 днів тому +1

    Sir pension ivvatle post office lo adigite inka padale dabbulu Ani antunaru sir

  • @vinjarapushankar5326
    @vinjarapushankar5326 17 днів тому +2

    Yes

  • @ShindekiranKumar-ic8dh
    @ShindekiranKumar-ic8dh 17 днів тому

    New handicafied valaki epudu start apply date epudu estharu

  • @ShaikShameem-wd5zc
    @ShaikShameem-wd5zc 17 днів тому +1

    Assalamu alaikum khairiyat sir we are suffering so much my elder daughter mentally handicapped June pension nahin aaya please help us

  • @chandramohan2878
    @chandramohan2878 11 днів тому

    Sir June. Month the old pension LAnGER HOUSE. S. B. I. BANK. H. Y. D. Lo PADALEdU HANDI CAPPUDINI SIR

  • @ksaidulu8829
    @ksaidulu8829 17 днів тому +2

    Super anna

  • @user-yk3yz5wq5w
    @user-yk3yz5wq5w 16 днів тому

    Badradhri kottagudem vari ki june nela pension raledu sir give rply

  • @sairamhyderabadichannel9925
    @sairamhyderabadichannel9925 17 днів тому

    Correct ga cheparu sir super ❤

  • @bagadebhuvaneshwar3690
    @bagadebhuvaneshwar3690 17 днів тому

    థాంక్యూ సార్ 🙏

  • @Education03333
    @Education03333 14 днів тому

    Sadaram certificate lo entha percentage vunte pention vasthundi sir👋

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 16 днів тому

    New pention gurinchi cheppandi sir

  • @Hepsi17723
    @Hepsi17723 11 днів тому

    ఒకే ఇంటిలో అంటే ఒకే రేషన్ కార్డు మీద గరిష్టంగా ఎంతమందికి వికలాంగుల పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది దయ చేసి తెలియజేయండి

  • @swadesiyatrikudu
    @swadesiyatrikudu 11 днів тому

    Sir maadi ap nenu gatha 2 nelalu numdi disable pension tesukoledhu July nela naaku pension istara leeda konchem teliyaparachandi..

  • @nagaiahminugula7549
    @nagaiahminugula7549 15 днів тому

    చాలా చెప్పవు సార్ మీకు ఉన్న తెలివి శ్రీధర్ బాబుకు లేదు

  • @boyadamayanthi9384
    @boyadamayanthi9384 13 днів тому

    Sir kotha pensions apudu start avthay konchem reply ivandi sir

  • @ramkishansinghthakur
    @ramkishansinghthakur 17 днів тому

    Ela i te deeniki malli terugubaatu... Anty for govt... Meeru atti avakaasham evvoddu.

  • @fatimakhan7082
    @fatimakhan7082 17 днів тому

    Baga chepperu.

  • @mdgouse9522
    @mdgouse9522 13 днів тому

    Prati nela pention ravadam ledu government ku cheppandi sir

  • @ramkishansinghthakur
    @ramkishansinghthakur 17 днів тому

    But govt.. Edi ami chepparu no responce.. Adho okati cheppali... Adi ledu edi ledu papam .. This is not currect sir.

  • @F.Legendx
    @F.Legendx 17 днів тому

    Saar vikalangula pention eppudistaru saar

  • @asr1601
    @asr1601 16 днів тому

    ఒక్క నెల గవర్నమెంట్ జీతాలు లేట్ గా ఇస్తే నడుస్తదా మరి ఆసరా పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వకపోతే దాని మీద బ్రతుకే వారి పరిస్థితి ఎలా ఉంటుంది

  • @vadlamudivijaya1287
    @vadlamudivijaya1287 17 днів тому +1

    👍👍👍

  • @IsmailShaik-bd9qz
    @IsmailShaik-bd9qz 7 днів тому

    Kotha pension online kat ledu dates unte cheppandi

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 17 днів тому

    Chala chala TQ so much sir 🙏🙏

  • @ramkishansinghthakur
    @ramkishansinghthakur 17 днів тому

    Current lekkalu kaleshwaram lekkalu kaadu sir chattam danipani adi chestundi kanisam e pedalu handycrafts vetatuvulu exatra.... Evemi vadda evi chinna samasyalu but wariki Eduruchupulu.... Ardham chesukondi . Pakka state chusyna...

  • @varaprasadprasad2150
    @varaprasadprasad2150 16 днів тому

    🎉sir nenu handicap ni Walker tho nadusthanu entlo kuda, nenu epatiki 2 times apply chesina, 6 guarantee pathakamlo apply chesina entha varaku raledu LBNAGAR office lo apply chesina.

  • @user-dl7in7ft6o
    @user-dl7in7ft6o 17 днів тому +1

    Prblme ekkada vundi artam kavatle sir

  • @Jyoshnaoffical
    @Jyoshnaoffical 14 днів тому

    Sirr e month June shii appudu vestaru sir

  • @metikalasaiduluvlogs9349
    @metikalasaiduluvlogs9349 9 днів тому

    Sir maa mummy ki may month 1 time vachhindi andariki 2 times
    2 times padina vallaki june lo padavu annaru kani maku 1 time paddaya yela emi cheyali

  • @hafizabdulmujeebpatel5943
    @hafizabdulmujeebpatel5943 17 днів тому +1

    Bagin dere bhai kuch nahi dere bhai sirf bus free kara revanth Reddy

  • @skzakeer1441
    @skzakeer1441 17 днів тому +1

    T.q.sir

  • @puspalatha4895
    @puspalatha4895 17 днів тому

    Thank You So Much Sir 🙏 valuable information for all 🙏🙏

  • @SandhyaAdala
    @SandhyaAdala 17 днів тому +1

    Pension appudu osthaye today 18 th june

  • @prashanths3694
    @prashanths3694 17 днів тому +1

    Hi sir

  • @VenkateshMailaram
    @VenkateshMailaram 7 днів тому

    Sir what about my may month pention plase

  • @madhurichitra6589
    @madhurichitra6589 17 днів тому

    Sir June pension Inka raladhu sir

  • @ganigani5293
    @ganigani5293 16 днів тому

    జూన్ నెలలో ఇచ్చే పెన్షన్లు ఇంత వరకు జమ కాలేదు. ఓ వీడియో చెయ్యండి ప్లీజ్ 🙏🙏

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 17 днів тому

    Congress government should stand on it's promise on pensions increase.Implement immediately.

  • @pathlothlaxman9100
    @pathlothlaxman9100 11 днів тому

    June month cheyuta pensan enka raledhu

  • @user-sn6fc4cp4q
    @user-sn6fc4cp4q 17 днів тому +1

    2016 Rs nahi dayra 16000 kub Dana Sub FAKE statement hai

  • @gundakiran2152
    @gundakiran2152 17 днів тому

    మా నాన్న చనిపోయి ఒక సంవత్సరం అయింది సార్..కానీ అమ్మకి పెన్షన్ రావట్లేదు. ఆమె చాలా నెలల నుండి వేచి ఉంది.

  • @Loki-Vlogs
    @Loki-Vlogs 17 днів тому +1

    Avunu....

  • @tajulmd1770
    @tajulmd1770 17 днів тому +1

    Nice....... 👍🤜🤛👌

  • @srinivasankam7046
    @srinivasankam7046 17 днів тому +2

    Tq sir

  • @moulanamusharaf4503
    @moulanamusharaf4503 17 днів тому +2

    Thanks 🎉🎉🎉 sir

  • @KOPPULAMADHUKARREDDY
    @KOPPULAMADHUKARREDDY 16 днів тому

    వికలాంగుల బ్యాక్లాగ్ జాబ్స్ ఎప్పుడు పడతాయ్ సార్