Sri Varahi Moola Mantram |శ్రీ వారాహి మూల మంత్రం |All Problems One Solution Varahi Devi Moola Mantra

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • Sri Varahi Moola Mantram | శ్రీ వారాహి మూల మంత్రం | All Problems One Solution Varahi Devi Moola Mantra
    #varahimoolamantram
    #varahidevimoolamantram
    #varahiammavarimoolamantram
    #varahiammavarimoolamantra
    #varahimoolamantra
    #varahimantram
    #varahidevimantram
    #moolamantraofvarahidevi
    #varahipoojavidhanamintelugu
    #varahinavaratripoojavidhanam
    #varahipanchamipooja
    #varahidevipoojavidhanam
    #varahidevinavaratripooja
    #varahiammavarideeksha
    #varahiammavaripoojavidhanam
    #varahidevistotram
    #varahistotram
    #varahistuti
    #moolamantra
    #moolamantram
    #sasurikavlogs
    #varahidevimoolamantramtelugu
    #varahidevimoolamantramtelugulo
    #varahimoolamantramtelugulo
    #varahidevimoolamantramtelugulyrics
    #varahimoolamantramtelugu
    #varahimoolamantramtelugulyrics
    #varahimoolamantramintelugulyrics
    #varahidevimoolamantramintelugulyrics
    #varahimoolamantramlyrics
    #varahi
    #varahidevi
    #varahiammavaru
    varahiDwadasaNamalu
    Varahidevi12Namalu
    varahi mantra,varahi moola mantra,varahi,sri varahi mantra,sri varahi moola mantra,sri maha varahi moola mantra,varahi moola mantra in tamil,mantra,devi varahi mantra,varahi gayathri mantra,sri varahi gayatri mantra,varahi moola mantram,gayatri mantra of sri varahi,varahi amman,maha varahi moola mantra,vaarahi moola manthra,varahi moola mantram in telugu,goddess varahi,varahi moola mantra 108 times,sri varahi moola mantra tamil,varahi maha mantra
    varahi devi,varahi moola mantram,varahi mantra,devi varahi mantra,varahi moola mantram in telugu,varahi devi stotram,varahi,varahi devi moola mantra,sri varahi moola mantram with telugu lyrics,sri varahi mantra,varahi devi story in telugu,varahi mantram,varahi moola mantra,sri varahi moola mantram,sri varahi moola mantra,maha varahi moola mantra,varahi devi mantra in telugu,varahi devi pooja,sri maha varahi moola mantra
  • Розваги

КОМЕНТАРІ • 53

  • @preetirao8487
    @preetirao8487 10 днів тому

    Thanks for sharing

  • @user-xh2xx8nt6v
    @user-xh2xx8nt6v 10 днів тому

    Om sri matre namaha

  • @vijaybhargav206
    @vijaybhargav206 10 днів тому

    🙏 🙏 🙏

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 10 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @tripurasrinivas6043
    @tripurasrinivas6043 10 днів тому

    Amma e month lo ma babu ki akshrabyasam kosam manchi roju dhayachesi thelupagalaru🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      ఇప్పట్లో అక్షరాభ్యాసానికి ముహూర్తాలు లేవండి ఒకవేళ మీరు చేయించాలి అనుకుంటే ఆగస్టు 19 లేదు అంటే దసరాలో మూలా నక్షత్రం రోజున చేయించండి

  • @rkamesh6529
    @rkamesh6529 10 днів тому +1

    Evening Puja cheste morning upuvasam undala tiffin cheyochha please reply mam

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому +1

      వారాహి అమ్మవారి పూజకి ఉపవాస నియమం ఉండదండి సాత్విక ఆహారం తీసుకుంటే చాలు

    • @rkamesh6529
      @rkamesh6529 9 днів тому

      @@sasurikavlogs thanks mam

  • @GalipelliParshuram
    @GalipelliParshuram 10 днів тому

    Hii andi nenu pooja 5 days cheskundham ankuntuna 5 days tharvtha non veg thinacha compulsory thinlsi vste and bed medha padukovcha pooja chesetappudu.

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      మీరు ఎన్ని రోజులు పూర్తి చేసుకున్నాము అనుకుంటే అన్ని రోజులు నాన్ వెజ్ తినకండి అలానే బయట ఆహారం కూడా స్వీకరించ వద్దు, మీకు ఆరోగ్య రీత్యా కుదరదు అనుకుంటే మంచం మీద పడుకోవచ్చు అండి

  • @AnithaKalyani-dh6fl
    @AnithaKalyani-dh6fl 8 днів тому

    Amma neanu erojea pooja start chesanu evening kuda deepam pettocha morning and evening deepam pettocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      మీరు రోజు మార్నింగ్ చేసుకుందాము అనుకుంటే మార్నింగ్ పెడితే చాలమ్మ

  • @nagamalli7197
    @nagamalli7197 10 днів тому

    Hi akka అమ్మవారికి ఎన్ని జ్యోతులు వెలిగించాలి. Plz చెప్పండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 днів тому +1

      మామూలుగా నిత్య దీపారాధన చేసినట్టేనా అమ్మ

  • @musunurudivya7723
    @musunurudivya7723 9 днів тому

    Akka nenu night Pooja chasukovali anukuntuna so naku 2 doubts unaye
    1. Roju morning and night Deepam petala and morning a time ki petali
    2.udvasana 15 th morning chapala or 14 th night chapala and tabulam evali ante apudu evali

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      మీరు నైట్ చేసుకుందాం అనుకుంటే రోజు నైట్ చేసుకుంటే సరిపోతుంది అండి, అలానే ఉద్వాసన కూడా మీరు 14 నైట్ చెప్తారు ఉద్వాసన వీడియో లింకు కింద ఇస్తున్నానని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.htmlsi=Y65webp7Rh9b8QgU

  • @DurgabhavaniKantumutchu-ep7lj
    @DurgabhavaniKantumutchu-ep7lj 10 днів тому

    Ammavari pranaprathishta mantram kastha chepthara,alagey Saturday eppudu Pooja cheyalo vivarincha galaru🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      అమ్మ పూజా విధానం వీడియో లో ఉంది, వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేసింది,
      వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=CeFoQlzMmuo162pq

    • @DurgabhavaniKantumutchu-ep7lj
      @DurgabhavaniKantumutchu-ep7lj 9 днів тому

      @@sasurikavlogs dhanyavadamulandi🙏🙏

  • @DivyalakshmiPulluri
    @DivyalakshmiPulluri 9 днів тому

    Amma chinna sandeham varahi navartrulu modati roju pooja sayantaram cesukovala lekapothe kacchitanga Brahma muhurtham lone cesukovala konchem naku clarity ga cheppandi amma 🙏🏻🙏🏻

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      మీరు రోజు సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం ప్రారంభించాలండి, ఉదయం చేసుకోవాలి అనుకుంటే ఉదయం ప్రారంభించాలి

  • @rohinireddy7404
    @rohinireddy7404 10 днів тому

    Mam periods 8 Monday complete avthunai ante 5 th day Monday nunchi puja start cheyocha 8-15 ante 8 days puja avthundhi kada navaratrullo motham 8 days cheyocha 7 days 5 or 3 days ae cheyala pls reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      మీకు రిప్లై ఇచ్చాను అండి ఒకసారి చూసుకోండి

  • @user-kl6cr8xc9t
    @user-kl6cr8xc9t 9 днів тому

    Repati ke 5 days Puja chahie achcha akka please reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      మీకు బ్లీడింగ్ ఆగిపోతుంది అనుకుంటే గనక సుద్ది స్నానం అయ్యాక మీరు చేసుకోవచ్చండి

    • @user-kl6cr8xc9t
      @user-kl6cr8xc9t 9 днів тому

      Sunday roj start Puja please reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      👍

  • @sailajab7137
    @sailajab7137 9 днів тому

    Amma last roju udvasana chestam kada a roju pujaku mundu saree pettala pujalo leka 1st roju puja starting appudu petti last roju varaku unchi appudu evvala.last roju puja morning chestam kada appudu evvala udvasana leka night evvala.

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      అమ్మవారికి చీర ఉద్వాసన చేసే రోజు పెడతా మండి, మీరు ఈవినింగ్ పూజ చేసుకుంటుంటే ఈవినింగ్ ఉద్వాసన చెప్తా రండి
      ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలి అన్న వీడియో కింద లింక్ ఇస్తున్నాను అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.htmlsi=PA5bx55PWyixcrDh

  • @user-rc7kd6wz6m
    @user-rc7kd6wz6m 10 днів тому

    Akka nenu present. 4month akka mamulga puja chesukovqchu kada akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      చేసుకోవచ్చు అమ్మ

  • @arunatallam519
    @arunatallam519 9 днів тому

    Mantram antha screen meda evandi sister Malay chadavali ki easy vuntadi

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      స్క్రీన్ మీద ఆల్రెడీ డిస్ప్లే ఉందండి ఒక్కసారి మళ్లీ చూడండి

  • @DivyaBoddepalli-ti4lf
    @DivyaBoddepalli-ti4lf 10 днів тому

    Ee ashadam masamlone chesuko vacha leka a masam lo ina chesuko vacha medam

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      వారాహి నవరాత్రులు ఆషాడ మాసంలోనే అండి వచ్చేది. పూజ కి వస్తే మీరు ఏ నెలలో వచ్చే పంచమి రోజైనా శుక్రవారం రోజున చేసుకోవచ్చండి

    • @c.r.sailajasaila9047
      @c.r.sailajasaila9047 7 днів тому

      hi akka

    • @c.r.sailajasaila9047
      @c.r.sailajasaila9047 7 днів тому

      nenu pooja chesukona time lo ma papa Ki period vachindi eppudu ame chayalandi

  • @CanadaloteluguvlogsCanadavlogs
    @CanadaloteluguvlogsCanadavlogs 10 днів тому

    హలో అండి... నేను కూడా వారాహి నవరాత్రి పూజలు చేయాలి అనుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు అయితే ఒక చిన్న డౌటు... మీరు ఈ కామెంట్ చూసే తొందరగా నాకు రిప్లై ఇస్తారని అనుకుంటున్నాను నాకు చాలా హెల్ప్ అవుతుంది ఏంటి నా డౌట్ అంటే మేము ఇండియాలో ఉండము కెనడాలో ఉంటాము అయితే ఇది వారికి నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను అది కూడా సాయంత్రం సంధ్య సమయంలోనే వారాహి పూజ చేసుకున్నాను అప్పుడు మొక్కుకున్నాను నవరాత్రుల కూడా పూజ చేసుకుంటాను అనేసి అయితే ఇప్పుడు మేము ఈ జూలై ఆరో తారీకు సాయంత్రం ఎనిమిది తర్వాత నేను పూజ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు ఈ పూజ చేసుకోవచ్చు... అంటే కలశం లేకుండా అలాగే అఖండ దీపం లేకుండా పూజ సింపుల్గా ఈ తొమ్మిది రోజులు చేసుకోవాలి అని అనుకుంటున్నాను....
    మీరు వారాహి నవరాత్రుల్లో మొదటిరోజు పూజ చేసినట్లయితే నాకు లింక్ షేర్ చేయగలరు మీ వీడియోస్ చూసి నేను చాలా వరకు ఫాలోయింగ్ అవుతున్నాను....
    ఈ కామెంట్ చూస్తే నాకు రిప్లై ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటాను... ఇంకా ఏమైనా నాకు డౌట్లు వారాహి దేవి గురించి ఉంటే మీకు వెంటనే నేను కామెంట్ లో పెడతాను బదులు ఇస్తారని అనుకుంటున్నాను.........

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      కలశం అఖండ దీపం మీ ఇంట తీరు ఉంటేనే పెట్టుకుంటారు అండి లేదు అంటే అవసరం లేదు. మీరు మామూలుగా చేసుకోవచ్చని పూజ. మీ దగ్గర ఎటువంటి అమ్మవారి ఫోటో ఉన్న ఈ కింద ఇస్తున్న వీడియో లింక్ పరంగా పూజ చేసుకోండి
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=6syZjKLnK4kd_K4h
      ఒకవేళ మీ దగ్గర ఎటువంటి అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే ఈ కింది పరంగా అమ్మవారిని చేసుకోండి పూజ చేసుకోండి
      ua-cam.com/video/OcwGHdAC8fM/v-deo.htmlsi=UdXC3ZTtvc4gchdn

  • @varahidevi9725
    @varahidevi9725 10 днів тому

    Om sri matre namaha

  • @GalipelliParshuram
    @GalipelliParshuram 10 днів тому

    Hii andi nenu pooja 5 days cheskundham ankuntuna 5 days tharvtha non veg thinacha compulsory thinlsi vste and bed medha padukovcha pooja chesetappudu.

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      పైన ఆన్సర్ ఇచ్చానని ఒకసారి చూసుకోండి

  • @GalipelliParshuram
    @GalipelliParshuram 10 днів тому

    Hii andi nenu pooja 5 days cheskundham ankuntuna 5 days tharvtha non veg thinacha compulsory thinlsi vste and bed medha padukovcha pooja chesetappudu

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      పైన ఆన్సర్ ఇచ్చానని ఒకసారి చూసుకోండి

  • @GalipelliParshuram
    @GalipelliParshuram 10 днів тому

    Hii andi nenu pooja 5 days cheskundham ankuntuna 5 days tharvtha non veg thinacha compulsory thinlsi vste and bed medha padukovcha pooja chesetappudu

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      పైన ఆన్సర్ ఇచ్చానని ఒకసారి చూసుకోండి