వీడియో educated గా ఉంది. అందరికీ ఉపయోగం.🎉 Back drop లో music లేకుండా వుంటే బాగుంటుంది. Ear phones తో విన్నాను. Concentration దెబ్బతిని, తల నెప్పి కూడా వచ్చింది.
Hi bro,,nenu 2010 lo passion pro bike theskunna ippati varaku nenu insurance chepinchukoledu,,kaani nenu ipudu insurance cheskovali Ani ankuntuna,, amount entha avuthundi,,ekada pay cheyali process enti cheppagalavaa,, please from mbnr district
❤ u r great bro... This is payable information. 60% to 70% people dont know these informations. Im from karnataka. But ur explanation no need of language. 🙏👏👏👏👏👏👏👋👋👋👋👋
Thank u sir ji ❤❤this video is helpful for me I purchased a new bike and now after 10 days small accident happened and I don't know how to claim my insurance thank you so much sir 😊😊😊
అన్నా మీరు చెప్పింది కరెక్ట్ గా వుంది కాని ఇన్సరాన్స్ లో చాలా మోషాలు జరుగుతుంది నీను మోష పోయాను 2022 లో నా వెహికల్ డమేజి 1 lk అయితే నాకు 60,000 ఇచ్చారు నాకు 40 లాష్ నాకు తిలిశి ఇన్సెరాన్స్ కట్టరాదు 3 పార్టే బెటర్ కాదు అంటారా చెప్పండి
Bro you missed this important add on RTI or Return to Invoice is a cover that is part of comprehensive car insurance plans. The add-on allows you to receive compensation equal to the car's invoice value i.e., the original value of the car when you bought it. The claim applies when a car is stolen or when it is beyond repair.
Sir కౌశిక్ గారు మనం కట్టిన పాలసీ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు వారు ఇచ్చేది మనకు కార్అయిన ఖర్చులో వారు వన్ బై ఫోర్త్ మాత్రమ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫుల్ పేమెంట్ ఇవ్వటం చాలా కష్టమవుతుంది ఒకసారి దీని విషయం ఆలోచించగలరు కస్టమర్ ని కన్స్యూమర్ ని మోసం చేస్తూనే కొన్నిసార్లు ఇన్సూరెన్స్ వల్ కారు కయ్యే ఖర్చు కంటే వారు ఇచ్చేది చాలా తక్కువ అమౌంట్ కర్చు ఖర్చు డ్యామేజ్ ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కంపెనీ కా ఇన్సూరెన్స్ కంపెనీలు అమౌంట్ ఇవ్వటం లేదు అందుకనే చాలామంది 3rd పార్టీ ఇన్సూరెన్స్ కి పేపర్ చేస్తున్నారు విష్ యు అది sir
Thanks for your Videos, brother. I have a few doubts. 1. Is there any policy which covers both Owenr of the Vehicle and Non-owner of the vehicle? 2. Non-owner is regularly driving the vehicle. Any policy covers? 3. If non-owner regularly drivers a vehicle. No insurance policy applicable?? 3rd party atleast?? Pleaae clarify.
నమస్తే కౌశిక్ అన్నా... నా కార్ కొని 2 నెలలు అయింది, ట్రాఫిక్ లో ఎవరో వెనక నుండి బుల్లెట్ బండితో డాష్ ఇచ్చాడు. చాలా లైట్ గా డిక్కీ కి సొట్ట పడింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా? వద్దా?
అన్న మనం సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొంటే...already అతను ఆ bike కి insurance చేయించాడు అది ఇంకా expire date కాకపోతే.... ఇపుడు మనం ఆ bike కంటే బైక్ mana name మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ bike మీద alredy ఉన్న insurance వర్తిస్తుందా లేక మన name మీద బైక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొత్తగా మనం ఇన్సూరెన్స్ కట్టాలా అన్న?
నాకారు ను వెనుకనుండి ఇంకొక 4 wheeler బండి గుద్దింది.బంపర్ బ్రేక్ అయ్యింది.అప్పుడు ఏమి చేయాలి చెప్పగలరు.నా బండి డ్యామేజ్ అయ్యింది ఆ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి.గుద్ధి న డ్రైవర్ నేను డ్యామేజ్ ఖర్చు ఇస్తాను అని చెప్పి ఇవ్వడం లేదు. ఆఫ్టర్ 3 months తర్వాత కాల్ చేస్తే fir చేసుకో అని చెప్పుచున్నారు.ఎలా ఏమి చేయాలి చెప్పగలరు. కాల్ చేస్తే ఎత్తడం లేదు ఇల్లు అడ్రస్ కూడా మార్చి నాడు ఎలా ఏమి చేయాలో చెప్పగలరు.నా బండి పార్ట్ కొత్తది వేసినాను అప్పుడు ఇస్తాను అని అన్నాడు.ఇప్పుడు వాడుFIR చేసుకో అని అంటుండు కలుస్తలేదు ఫోన్ ఎత్తడంలేదు ఏమి చేయాలో చెప్పగలరు బండి నెంబరు లైసెన్సు ఫొటోస్ వున్నాయి.ఇప్పుడు ఏమి చేయాలో చెప్పగలరు.
Download ffreedom app:- ffdm.app/dbyQ
వీడియో educated గా ఉంది.
అందరికీ ఉపయోగం.🎉
Back drop లో music లేకుండా వుంటే బాగుంటుంది.
Ear phones తో విన్నాను.
Concentration దెబ్బతిని, తల నెప్పి కూడా వచ్చింది.
Naa laanti first time, insurance money Vallaki, full informative video.
Hi bro,,nenu 2010 lo passion pro bike theskunna ippati varaku nenu insurance chepinchukoledu,,kaani nenu ipudu insurance cheskovali Ani ankuntuna,, amount entha avuthundi,,ekada pay cheyali process enti cheppagalavaa,, please from mbnr district
చాలా అద్భుతంగా కార్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేశారు చాలా డౌట్స్ ఉన్నాయి నాకు అవన్నీ క్లియర్ అయ్యాయి థాంక్యూ
Koushik gaaru, మహా అద్భుతంగా చెప్పారు, నాయొక్క చాలా doughts clear చేశారు. ధన్యవాదాలు
వాళ్ళు చెప్పే మాట మొత్తం అబద్దం వాళ్ళు చెప్పే వడ్డీ రేట్లు 12% లేదా 14% అంటారు కానీ టోటల్ గా మనం లెక్కలు సరిగ్గా వేసుకుంటే 22% లేదా 25% వరకు వస్తుంది
❤ u r great bro... This is payable information. 60% to 70% people dont know these informations.
Im from karnataka. But ur explanation no need of language. 🙏👏👏👏👏👏👏👋👋👋👋👋
వీడియో బాగుంది ఇన్సూరెన్స్ గురించి బాగా తెలిసింది థాంక్యూ అన్న
Good explanation car s ఉన్న ప్రతి పర్సన్ చూడ్సలి video
అన్న సప్పర్ ఎక్సప్లనేషన్ చేసారు అన్న. థాంక్యూ 🤝🤝🤝
చాలా నిషయాలు మాకు తెలియని చెప్పారు.
Thank you so much Koushik garu...
Meru ela chala information videos cheyali ani korukuntunna...
Thank u sir ji ❤❤this video is helpful for me I purchased a new bike and now after 10 days small accident happened and I don't know how to claim my insurance thank you so much sir 😊😊😊
Did u claimed insurance??
Thank you so much Koushik bro....video motham chusanu. 👍
Koushik Sir , meeru excellent explain gaa cheppaaru...
THANK U FOR EXPLAINING IN DETAIL MR KOWSHIK
I fully watched this video very usefull content good koushik garu 🙏👏👏
Finally my bear brothers when you are talking the policy revise policy terms and conditions once again and deside yourself
And best of luck
అన్నా మీరు చెప్పింది కరెక్ట్ గా వుంది కాని ఇన్సరాన్స్ లో చాలా మోషాలు జరుగుతుంది నీను మోష పోయాను 2022 లో నా వెహికల్ డమేజి 1 lk అయితే నాకు 60,000 ఇచ్చారు నాకు 40 లాష్
నాకు తిలిశి ఇన్సెరాన్స్ కట్టరాదు 3 పార్టే బెటర్ కాదు అంటారా చెప్పండి
Anna nee videos Anni chustunna chaala chaala useful anna thank you....
Complete information useful to every person who own car thanks a lot
పూర్తిగా చూసాను సర్.thank you so much sir
I watched total video. Useful information. Thank you
Complete information about insurance policy...very useful information.
🙏 Thank you Sir for information 👍👍👏👏👏🙏 total video chussnu
హాయ్.. కౌశిక్ గారు ఈ వీడియోని పూర్తిగా చూసాను... కాకపోతే నాది ద్విచక్ర వాహనం...
ఇన్ఫర్మేషన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నయ్య
Bro you missed this important add on RTI or Return to Invoice is a cover that is part of comprehensive car insurance plans. The add-on allows you to receive compensation equal to the car's invoice value i.e., the original value of the car when you bought it. The claim applies when a car is stolen or when it is beyond repair.
Thanks kowshik gaaru, valuable information given by you. I watched it till to the end.
Very good explanation of vehicle insurance.super
I regularly watch your shorts.
Kaushik garu super explanation sir it is very helpful to us thanks
సూపరుగా ఎక్సప్లయిన్ చేశారు సార్. 🙏
Super koshikgaru. Exlent explain. Thanq
Sir కౌశిక్ గారు మనం కట్టిన పాలసీ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు వారు ఇచ్చేది మనకు కార్అయిన ఖర్చులో వారు వన్ బై ఫోర్త్ మాత్రమ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫుల్ పేమెంట్ ఇవ్వటం చాలా కష్టమవుతుంది ఒకసారి దీని విషయం ఆలోచించగలరు కస్టమర్ ని కన్స్యూమర్ ని మోసం చేస్తూనే కొన్నిసార్లు ఇన్సూరెన్స్ వల్ కారు కయ్యే ఖర్చు కంటే వారు ఇచ్చేది చాలా తక్కువ అమౌంట్ కర్చు ఖర్చు డ్యామేజ్ ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కంపెనీ కా ఇన్సూరెన్స్ కంపెనీలు అమౌంట్ ఇవ్వటం లేదు అందుకనే చాలామంది 3rd పార్టీ ఇన్సూరెన్స్ కి పేపర్ చేస్తున్నారు విష్ యు అది sir
Super anna...video mottam chusa
I REALLY LIKE THE WAY U EXPLAIN BROTHER. THANKYOU
కార్ లోన్లు ఇన్సూరెన్స్ బాగా వివరించారు గుడ్ నైట్
I cleared my all doubts , good video and also motive also.
Fabless speech clear cut chala chala baga chepparu
Thankyou. Clear explanation 👌
చూసాము బాగుంది...
Veerigood Explain sir tq
చాలా బాగా చెప్పారు వీడియో మేము చూసాము
EXCELLENT INSIGHTFULAAND
INSIGHTFUL EXPLANATION
MOST VALUBLE TO SOCIETY
Hi brother 5 years Girl child ki elanti vaatilo invest cheayocchu oka video cheyandi
thanks brother chala clarityga cheparu👌
Got clear idea now.
Thanks bro..❤
Detailed explanation bro....Thank you
Quit good such a valuable information with good examples thank you for teaching us..❤
Thanks for your Videos, brother.
I have a few doubts.
1. Is there any policy which covers both Owenr of the Vehicle and Non-owner of the vehicle?
2. Non-owner is regularly driving the vehicle. Any policy covers?
3. If non-owner regularly drivers a vehicle. No insurance policy applicable?? 3rd party atleast??
Pleaae clarify.
Yes I have observed the complete video...lot of information.....
Good Explaining
Chusamu chala Baga explain chesaru
OK with useful information🌹👌
Koushikuuuu chinchesav ahe content ni👌👌
Koushikuu......good information..nice video ...we watch till the end 👍🏻
Very good info👌 Koushik, thank you for the efforts❤👏
Hi sir excellent information
I saw full video
Thank you
Super massage 👌👍
Very useful information. Thank u
Anna super, more details explained by motor insurance,useful guidance ❤thank u
Jai srirama,
Thanks a lot, explained very clearly,
ఒక వేళ ఓనర్ షిప్ change అయినపుడు కొత్త పాలసీ తీసుకోవాల, లేక పాలసీలో ఓనర్ పేరు చెంజ్ చేసుకోవాలా
Transfer ayina tharuvatha updated rc insurance company ni update ichina tharuvatha aa policy validity unna remaining period varaku cover avuthundhi
Very quality explanation bhaiya 💯🫡
Koushik, Why don't you suggest some good insurance companies?
నేను 5సంవత్సరాల క్రితం glamour బండి కొన్నాను తరువాత 2సంవత్సరాల నుండి పుల్ ఇన్సూరెన్స్ చేశాను ఇప్పుడు నేను 3rd party insurance చేయాలా
నమస్తే కౌశిక్ అన్నా...
నా కార్ కొని 2 నెలలు అయింది, ట్రాఫిక్ లో ఎవరో వెనక నుండి బుల్లెట్ బండితో డాష్ ఇచ్చాడు. చాలా లైట్ గా డిక్కీ కి సొట్ట పడింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా? వద్దా?
Watched completely, thank you for information sharing
Meeru super anna chala information icharu thank you
Well detailed abt motor insurance
చూసాను అన్నయ్య బాగుంది
Very useful information
Tq koushik garu
Super ga chepparu anna naku Clea ga ardam ayindi tq
కౌశికో నువ్వు allways సూపర్ bro ❤
thankyou bro..
Super sir
Thanks for
Infamous 🙏
చూశాము
చాలా బాగుంది
అన్న మనం సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొంటే...already అతను ఆ bike కి insurance చేయించాడు అది ఇంకా expire date కాకపోతే.... ఇపుడు మనం ఆ bike కంటే బైక్ mana name మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ bike మీద alredy ఉన్న insurance వర్తిస్తుందా లేక మన name మీద బైక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొత్తగా మనం ఇన్సూరెన్స్ కట్టాలా అన్న?
Thank you for this video ,very much useful content
EXCELLENT CLARITY
Very valuable info bro..watched video upto end
Excellent explanation…thank you
Very good ఇన్ఫర్మేషన్ sir
Very good info - Thanks Koushik Garu
Wow excellent ga explain chesaaru
Super sir.chaalaa baagaa cheppaaru.
Tqu koushik Annaiah Garu. Good information
Nenu bike insurance kosam search chesa. But koushik Anna cheppaka konchem insurance meeda knowledge vacchindi.
Superb...some doubts are cleared
You did a Grate job sir..
Chala Baga cheppinaru thank you brother
నాకారు ను వెనుకనుండి ఇంకొక 4 wheeler బండి గుద్దింది.బంపర్ బ్రేక్ అయ్యింది.అప్పుడు ఏమి చేయాలి చెప్పగలరు.నా బండి డ్యామేజ్ అయ్యింది ఆ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి.గుద్ధి న డ్రైవర్ నేను డ్యామేజ్ ఖర్చు ఇస్తాను అని చెప్పి ఇవ్వడం లేదు. ఆఫ్టర్ 3 months తర్వాత కాల్ చేస్తే fir చేసుకో అని చెప్పుచున్నారు.ఎలా ఏమి చేయాలి చెప్పగలరు. కాల్ చేస్తే ఎత్తడం లేదు ఇల్లు అడ్రస్ కూడా మార్చి నాడు ఎలా ఏమి చేయాలో చెప్పగలరు.నా బండి పార్ట్ కొత్తది వేసినాను అప్పుడు ఇస్తాను అని అన్నాడు.ఇప్పుడు వాడుFIR చేసుకో అని అంటుండు కలుస్తలేదు ఫోన్ ఎత్తడంలేదు ఏమి చేయాలో చెప్పగలరు బండి నెంబరు లైసెన్సు ఫొటోస్ వున్నాయి.ఇప్పుడు ఏమి చేయాలో చెప్పగలరు.
Chala important information thank you sir
Very clear explanation 👍
Super ga chepparu brother
Vvv good information Dude.
Good explanation koushik garu
చాలా బాగా చెప్పారు anna
Super sir..Baga chepparu
సూచన సార్ బాగుంది
Very good information sir. Thank you.