మళ్లీ మళ్లీ ఎనర్జీ రావాలంటే, నువ్వులతో చేసిన లడ్డూ రోజుకి రెండు తింటే చాలు,1000 ఏనుగుల బలం వొస్తుంది

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • మళ్లీ మళ్లీ ఎనర్జీ రావాలంటే, నువ్వులతో చేసిన లడ్డూ రోజుకి రెండు తింటే చాలు,1000 ఏనుగుల బలం వొస్తుంది

КОМЕНТАРІ • 42

  • @rajasribalyapelli8716
    @rajasribalyapelli8716 3 дні тому +1

    Super 👌👌

  • @santhakumari3164
    @santhakumari3164 4 дні тому +3

    Calicium riched food its good for health ,This is good for kneepains☺

  • @bvsatyavani8872
    @bvsatyavani8872 3 дні тому +1

    Chala baga chupincharamma🤝

  • @dtanishka3404
    @dtanishka3404 4 дні тому +1

    Hai

  • @pamidiravi
    @pamidiravi 15 годин тому +1

    Iove your family

  • @vijayalakshmi1404
    @vijayalakshmi1404 3 дні тому +1

    Super amma

  • @aravindab1887
    @aravindab1887 3 дні тому +1

    Nice andi

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq 2 дні тому +1

    Indulone avisa( flaxy) seeds kooda lightga veyinchi mixi cheste health ki manchidi andi bad cholesterol taggutundi hair falling taggutundi. Inka chinna pillalaki ayite dry fruits with Seedless dates kooda kalipi mixi chesi (neyyi akkarledu)

    • @konaseemavantalu998
      @konaseemavantalu998  День тому +1

      Okay Andi, chala Baga chepparu, thank you so much Andi thanks for your compliment and support 🙏🙏🙏

  • @percykolli8636
    @percykolli8636 3 дні тому +1

    Super❤

  • @padmatatini3181
    @padmatatini3181 4 дні тому +1

    Hi Aunty baga chasaru laddu me manavadu Bala unadu Aunty 👌👌💐

  • @pemmanaboidivijaya7838
    @pemmanaboidivijaya7838 4 дні тому +1

    Hi Amma super ga cesaru meeru nuvvulu laddu ❤❤

  • @Kameswari382
    @Kameswari382 3 дні тому +1

    Mi smile bagundi andi

  • @sujathasaikumar100
    @sujathasaikumar100 3 дні тому +1

    You can ask your daughter to stay for a nither 2 or 3 months more
    The child will grow and your daughter will have more rest.

    • @konaseemavantalu998
      @konaseemavantalu998  2 дні тому +1

      Okay Andi, thank you so much for your lovely compliment and support 🙏🙏🙏

  • @arunashenoy3597
    @arunashenoy3597 3 дні тому +1

    Chala baga chesaru. Ila cheyyochu ani teliyadu. Memu bellam paakam patti chestamandi. Ila try chestanandi

  • @raajanreddy4956
    @raajanreddy4956 4 дні тому +3

    Rojuku okkTe thinLi🎉

  • @abhinav8875
    @abhinav8875 3 дні тому +1

    Hai anti nuvu vomdalu bavuntay..

  • @sakuntalagodavarthy3930
    @sakuntalagodavarthy3930 3 дні тому +1

    HiAndi Andharalo Eurandi pottuunna Nuvvllaandi madikuda Anddhra

  • @nagalakshmi4976
    @nagalakshmi4976 3 дні тому +1

    బెల్లం ఏ ఊరు నుండి తెప్పిస్తారో చెప్పండి

    • @konaseemavantalu998
      @konaseemavantalu998  2 дні тому +1

      Rajamandri nundi rappistanandi, thank you so much Andi 🙏🙏🙏

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq 2 дні тому +1

    Meeru chese vaatilo chintapandu, bellam chaala baavuntaayandi. Populo inguva veyara meeru

  • @rojaranipantadi1821
    @rojaranipantadi1821 3 дні тому +1

    Meepapadi eluru annaru ye. Yearia

  • @krishnaraokudapa3444
    @krishnaraokudapa3444 3 дні тому +1

    చిమ్మిలి చేయటం కష్టము కనుక
    మిక్సి లో వేస్తున్నారు.
    ఏమైన నువ్వు పప్పు, బెల్లం, కలిపి చిమ్మిలి తొక్కి, చిమ్మిలి ఉండల రుచే వేరు.
    నువ్వుల పంట వచ్చే రోజుల లో, " కుంచుడు నువ్వు పప్పు " తో చిమ్మిలి చేసేవారు. మగవారు, పాలేర్లు తో కూడా, రోటిలో వేసి కుమ్ముంచే వారు.

    • @konaseemavantalu998
      @konaseemavantalu998  2 дні тому +1

      Avunandi meeru cheppinatte nagula chavitiki maa amma chesedi,avi chala Ruchi, any way thank you so much Andi, thanks for your compliment 🙏🙏🙏

    • @krishnaraokudapa3444
      @krishnaraokudapa3444 2 дні тому

      @@konaseemavantalu998 నాగుల చవితి కి, ఎంత చేస్తారు. ప్రసాదం గా కొద్ది. అది ముడి నువ్వుల తో చేస్తారు.మీరు గోదావరి జిల్లా వారై వుండి, చిమ్మిలి తెలియ క పోవటం విడ్డూరం. చిమ్మిలి నువ్వు పంట వచ్చే టైం లో వేసవి కాలంలో చేసేవారు. చాలా ఎక్కువగా చేసేవి రైతు కుటుంబాల వారు.
      నువ్వులు, గానుగ ఆడించేటానికి, పప్పు తయారు చేసేటప్పుడే, చిమ్మిలి కి అవసరం అయ్యే నువ్వు పప్పు కూడ తయారు చేసుకొనే వారు.

    • @yvlk-cf8gq
      @yvlk-cf8gq 2 дні тому +1

      Nalla nuvvula to chimmili cheyyandi pl.