నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించేను నా హృదయసీమ నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందు కోరి - నీ స్నేహితుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని " నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే - పరిశుద్ధాత్ముని అభిషేకము తో - నే పరిపూర్ణత చెందేద ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును " నేనెందుకని "
Press the lord 🙇♂️✝️⛪
YESAYYA NAMAM GHANAMAINA STUTHIGANAM🙏✨🤍💐💐
Devuniki mahima kalugunu gaaka Yes AMEN AMEN AMEN 🙏🙏🙏
🙏🙏🙏
Praise the lord Glory to God
2023still we are listening this song so meaningful and depth of lyrics
Glory to God for Bro.Yesanna
God is great ❤😢😢
God is great all the time
Hallelujah hallelujah Amen
❤❤❤
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
Super ❤❤❤
Thenks
Bro yesanna garui song's chala adbhutha mynavi ippudu ilanti song's levu Amen HALLE luiaha
Praise the lord God always may blessed us
❤amen❤
Amen hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen. ❤️🙏
GLORY to God 🙏🙏🙏🙏
Exlent bro superb
Amen🙏🙏🙏🙏
Praise the lord
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించేను నా హృదయసీమ
నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందు కోరి - నీ స్నేహితుడనైతినే
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును
" నేనెందుకని "
నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును
" నేనెందుకని "
నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే - పరిశుద్ధాత్ముని అభిషేకము తో - నే పరిపూర్ణత చెందేద
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును
" నేనెందుకని "
Thank you brother
amen
Praise the lord 🙏
Amen 🙏🙏🙏🙏🙏
Praise the lord
Glory to God
Praise the Lord
Amen 🙏
Amen 🙏🙏