Subhalagnam Movie || Poruginti Mangala Gouri Video Song || Jagapathi Babu, Aamani || Shalimarcinema

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2014
  • Watch Poruginti Mangala Gouri Video Song From Subhalagnam Movie. Features Jagapathi Babu, Aamani, Roja, Kota Srinivasa Rao & Others. Directed by S.V. Krishna Reddy, Produced by K. Venkateswara Rao, Music by S.V. Krishna Reddy.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @kiranlucky6073
    @kiranlucky6073 3 місяці тому +146

    2024Lo vine vallu oka like....❤

  • @kgopitenali
    @kgopitenali 5 років тому +677

    ఇంత అర్థవంతమైన పాటలు ఇకమీద తెలుగు సినిమాల్లో కనపడడం జరగకపోవచ్చు..
    మనకు లేక అదో ఏడుపా.. !
    పరులకుంటే మరో ఏడుపా..!!
    Super..

  • @jstech1662
    @jstech1662 2 роки тому +72

    ఈ పాట ఉత్తమ వ్యక్తిత్వ వికాస విలువల సమాహారం...
    నమో సిరివెన్నెల

  • @javeedhooru9982
    @javeedhooru9982 5 років тому +464

    Sv Krishna reddy gariki oka like vesukondi😕😘super talented👌👌👌

  • @MrAvinash5
    @MrAvinash5 3 роки тому +50

    కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా
    లేదే పాపం..తమ జీతం
    నేతచీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు
    ఉండే అందం..నీ సొంతం super line

  • @navajevaraj7724
    @navajevaraj7724 5 місяців тому +145

    2024 lo vintunavalu oka like...❤

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 6 років тому +431

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీరు సూపర్ సర్

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 5 років тому +151

    ఇన్నపెట్టెనె వరించి ఉండాల్సిందె 👌👌😂😂

  • @sattiakula271
    @sattiakula271 Рік тому +5

    మొగుణ్ణి కాక డబ్బు బంగారం మీద ప్రేమ ఆడవాళ్ళు వున్నంత కాలం ఈ పాట అల్ టైమ్ హిట్టు

  • @ssshort935
    @ssshort935 Рік тому +24

    ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి సాంగ్ నచ్చుతుంది

  • @mbhagyalakshmi3527
    @mbhagyalakshmi3527 5 років тому +310

    ఎన్నిసార్లు విన్న...చూసినా ఈసొంగ్ కొత్తగా ఉంటుంది

  • @user-zj2po2dh4n
    @user-zj2po2dh4n 4 місяці тому +3

    సూపర్ సంగీతం.. మరపురాని నటన మధ్యతరగతి కుటుంబాలలో ఉండే గొడవ కళ్ళకు కట్టినట్టు చూపించిన దర్శకుల నిర్మాతలకు హ్యాట్సాఫ్

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 років тому +641

    ***Telugu Lyrics***
    పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు
    ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
    ఇరుగు పొరుగువాళ్ళు భలే బాగుపడ్డారు
    నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు
    మనకు మల్లే ఎవరు ఉన్నారు ?
    ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు ??
    మన బతుకేమో ఇట్టా తగలబడింది
    ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
    పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే
    పొరుగింటి పుల్లకూర తెగమెచ్చుకోవద్దే
    నెత్తిన పెట్టుకుచూసే మొగుడు నీకూ ఉన్నాడే
    అందని పళ్ళకు అర్రులుచాచి అల్లరిపడొద్దే
    మనకి లేక అదో ఏడుపా ?
    పరులకుంటే మరో ఏడుపా ??
    ఎందుకే ఇట్టా రోజూ మెదడు తింటావు
    ఇంటిగుట్టంతా వీధిన పెట్టుకుంటావు
    *కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా
    లేదే పాపం..తమ జీతం
    నేతచీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు
    ఉండే అందం..నీ సొంతం
    ఉత్తిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
    ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా
    కట్టుకున్నదాని సంబరం..తీర్చడమే పురుషలక్షణం
    సంపదలోనే లేదు సంతోషం !
    చంపకే నన్ను నీ డాబుకోసం !!
    పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు
    ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
    *ఫలానావారి మిస్సెసంటూ అంతా మెచ్చుకుంటే
    మీకే...గొప్ప కాదా
    ఆ బోడి పదవికని అప్పో తప్పో చెయ్యమంటే
    ఊళ్ళో...పరువు పోదా
    కానీకి కొరగాని పరువూ ఓ పరువేనా
    మగాన్ని తూచేది వాడి పర్సు బరువేనా
    డబ్బులేని దర్పమెందుకు ?
    అయ్యో..చేతగాని శౌర్యమెందుకు ??
    నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే
    ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే
    పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు..ఆ
    ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు..ఛా
    ఇరుగు పొరుగువాళ్ళు భలే బాగుపడ్డారు..ఏడ్సారు
    నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు
    మనకి లేక అదో ఏడుపా ?
    పరులకుంటే మరో ఏడుపా ??
    మన బతుకేమో ఇట్టా తగలబడింది
    ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
    ఎందుకే ఇట్టా రోజూ మెదడు తింటావు
    ఇంటిగుట్టంతా వీధిన పెట్టుకుంటావు

  • @phanishankar8595
    @phanishankar8595 4 роки тому +107

    Ipudu vachey konni Waste movies Enduku paniki Ravu ilanty movies Mundu... old Movies is Best Movies

  • @priyankacheeli7118
    @priyankacheeli7118 2 роки тому +340

    ఆమని 1990 s లో టాప్ హీరోయిన్..సౌందర్య కంటే భార్య పాత్రను బాగా చేస్తుంది..నటన లా ఉండదు,జీవిస్తుంది తన పాత్రలో ఆమని..😘😘🌹🌹🌹🌹🌹🙏

  • @endukoemo2954
    @endukoemo2954 3 роки тому +101

    New year event chusi vachhina vallu like చేయండి 😂❤️

  • @shanthijanardhan9922
    @shanthijanardhan9922 3 роки тому +4

    Chustu unnathasepu inka konchem sepu song unte bagundu anipistundi....so nice middle class life chala chakkaga chupincharu .. simply superb 👌👏👏👏

  • @venugopalBoyina
    @venugopalBoyina Місяць тому +6

    2024 lo kuda every green supar

  • @GkRAVI-ni5uz
    @GkRAVI-ni5uz 4 місяці тому +33

    ఇలాంటి ఆడవాళ్లకు ఏమో మంచి భర్త దొరుకుతాడు మంచి ఆడవాళ్ళకి తాగుబోతు భర్త దొరుకుతాడు ఇలాంటి ఆడవాళ్లకు గదా తాగుబోతు భర్త దొరకాలి

    • @user-ih9jh6dr7n
      @user-ih9jh6dr7n 4 місяці тому

      S

    • @samparapadma2909
      @samparapadma2909 2 місяці тому

      Asalu movie chusara

    • @samparapadma2909
      @samparapadma2909 2 місяці тому

      Asalu movie chusaraa

    • @venkateswarlugolla6265
      @venkateswarlugolla6265 Місяць тому

      ​@@samparapadma2909ka jojojojojljojojojojolj jojojlojjojojoljjjojojojojojjojojojjojjojoljojjojjjojojojojojojjjljojojjljojojojojojojojojjojoojjjojojojojojojojojojjojjoojjojojjom

  • @pradeept4234
    @pradeept4234 7 місяців тому +31

    తెలుగు రాష్ట్రంలో వున్న పెళ్లి అయిన స్త్రీ యొక్క జాతీయ గీతం 😂

  • @smartnehafamily3183
    @smartnehafamily3183 Рік тому +10

    రోజు కు ఒక్క సరి అయినా ఈ పాట వినకపోతే నిద్ర రాదు😅😅😅

  • @amarvani3395
    @amarvani3395 Рік тому +6

    90s kids oka like veskondi
    Asalu apptii songs ki ippati song's ki emina sambandam vundhaa....?

    • @sailajaperi6198
      @sailajaperi6198 3 місяці тому +1

      Asalu ledu malli 90’s ki vellipote baguntundi. A music, lyrics super asalu

  • @veerunirmala8322
    @veerunirmala8322 6 років тому +173

    malli villa conbination lo cinima vaste bagundu

  • @sujibsuji5589
    @sujibsuji5589 2 роки тому +66

    నాకు చాలా ఇష్టం ఈ సినిమా అంటే chinnapati నుండి ఈ సాంగ్ అదుర్స్

  • @coolguypravara
    @coolguypravara 3 роки тому +50

    Credit goes to Sirivennela garu, Balu garu, Chitra garu, S V Krishna Reddy garu. Amani and Jagapati Babu too for such lovely 😊 expressions and performance

  • @rknaik11
    @rknaik11 4 роки тому +344

    2020 kuda chushe vallu oka like vesukondi

  • @rajeevsai5112
    @rajeevsai5112 2 роки тому +9

    నేత చీరకట్టుకున్న కొట్టవచ్చేటట్టువుందే అందం ని సొంతం.. చీరలు కోసం పేచీ పెడితే ఈ లిరిక్స్ వినిపియండి చాలు... 😃😃😃గ్రేట్ సాంగ్..

  • @KinG-EsweR
    @KinG-EsweR 3 роки тому +14

    పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
    ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
    ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
    నగ నట్ర T.V గట్రా కొనుకున్నారు
    మనకు మలే ఎవరు ఉన్నారు
    ఉసూరంటు ఇలా ఏన్నాళ్ళు
    మన బతుకేమో ఇట్టా తగలబడింది
    ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
    పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దే
    పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే
    నెత్తిన పెట్టుకొని చూసే మొగుడు నీకు ఉన్నాడే
    అందని పళ్ళకు అరులు చాచి అల్లరి పడొద్దే
    మనకి లేక అదో ఏడుపా
    పరులకుంటే మరో ఏడుపా
    ఎందుకే ఇట్టా రోజూ మెదడు తింటావు
    ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు
    ఓ... కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం
    నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే అందం నీ సొంతం
    ఉత్తిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
    ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా
    కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం
    సంపదలోనే లేదు సంతోషం
    చంపకే నన్ను నీ డాబు కోసం
    పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
    ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
    ఓ... ఫలానా వారి misses అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
    ఆ బోడి పదవకని అప్పో తప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా
    కానీకి కొరరాని పరువు ఓ పరువేనా
    మగాడ్ని తూచేది వాడి పర్సు బరువేనా
    డబ్బు లేని దర్పమెందుకు
    హయ్యో చేతగాని శౌర్యమెందుకు
    నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే
    ఇనపెట్టెనే వరించి ఉండాల్సిందే
    పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
    ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
    ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
    నగ నట్ర T.V గట్రా కొనుకున్నారు
    మనకి లేక అదో ఏడుపా
    పరులకుంటే మరో ఏడుపా
    మన బతుకేమో ఇట్టా తగలబడింది
    ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
    ఎందుకే ఇట్టా రోజూ మెదడు తింటావు
    ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు

  • @SGS_Arts_creations
    @SGS_Arts_creations 5 років тому +270

    Meeku antha aamani kanipisthundi naaku director S V Krishna reddy talent kanipinchindi he is a one of the great director in T wood

  • @sanyasiraobotta7046
    @sanyasiraobotta7046 4 роки тому +7

    కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం

  • @ramadabburi8998
    @ramadabburi8998 14 днів тому +1

    krishna reddy garu song baga teesaru..

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 2 роки тому +5

    Wow nostagalic
    Amani garu
    Middle class wife strategy wowwwwww
    Hats off to u mam

  • @ravikoran8410
    @ravikoran8410 2 роки тому +8

    ఆమని & jagapathi సర్ సూపర్ combination & extraordinary performance

  • @kunchamchinnunivas7092
    @kunchamchinnunivas7092 2 роки тому +10

    Amani garu 1.22 acting super awsm ❤️

  • @pravallikadammalapati1784
    @pravallikadammalapati1784 6 років тому +30

    Super natural super lyrics...... Nice Annai Garu and jagapathi babu garu

  • @davidraju9769
    @davidraju9769 3 роки тому +23

    2021 lo kuda chuse vallu oka like vesukondi

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 6 років тому +344

    మా అమ్మ కి చాలా ఇష్టమైన మూవీ

  • @kompellavenkataramanarasim8222
    @kompellavenkataramanarasim8222 2 роки тому +10

    EXCELLENT song
    AAMANI JAGPATHI BABU ACTED
    VERY WELL
    HE IS ASKING HIS WIFE
    WHY SHE DID NOT MARRY
    INNAPETTI
    WHAT AN AWESOME EXCELLENT EXPRESSION

  • @MrRavitaajj
    @MrRavitaajj 2 роки тому +3

    Adbutham jarigetapudu yevaru gurthinchaleru jarigaka gurthinchalsina avasaram ledu....old is gold ...and gold can not become old.. excellent singer & director & music director & actors

  • @radharad1427
    @radharad1427 5 років тому +232

    మా అమ్మ కు చాలా ఇష్టమైన పాట

  • @pavanprabhakar7691
    @pavanprabhakar7691 Рік тому +12

    Blockbuster movie.... This movie will still be a hit even if it releases now. Every married life relates to it

  • @rajeshm6517
    @rajeshm6517 7 місяців тому +3

    What this song lyrics tells is so true after marriage.
    Single guys please ensure to follow the lyrics and be prepared before getting married.

  • @krishnak4531
    @krishnak4531 6 років тому +89

    one of the best heroin role movie in telugu. .Amani acting awesome

  • @suvarnarajana2706
    @suvarnarajana2706 5 років тому +10

    Haaaaa super song .... e song lo amani garu express chesina feelings thanave kadu prati oka house wife feelings ave....

  • @AlluarjunGanesh-io2he
    @AlluarjunGanesh-io2he 6 років тому +271

    Amani and Jagapathi Babu acting is super cute 😍😍😍😍😍😘😘😘

  • @dinveeinsongs296
    @dinveeinsongs296 2 роки тому +23

    S.P.B and Chitra super duet👏😊

  • @shafi07mms
    @shafi07mms 4 роки тому +87

    Every middle class family lo same situation
    Dad : Jagapathi Babu
    Mom : Aamani
    We kids : They kids = helpless
    But middle class family lo unde aa maza ne vere, happiness in little things

  • @sanu-kb1zq
    @sanu-kb1zq 2 роки тому +19

    సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏

  • @mallikarjunarjun3151
    @mallikarjunarjun3151 6 років тому +99

    Middle class wife's story

  • @india2785
    @india2785 6 років тому +72

    Amani is very beautiful and superb acting

  • @praneethideasandvlogs2113
    @praneethideasandvlogs2113 2 роки тому +9

    2021 lo kuda chesevalu oka like veskondi

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 5 років тому +1377

    ఆమని గారు భార్య పాత్రకి ప్రాణం పోశారు

  • @abhishiktapolur9337
    @abhishiktapolur9337 3 роки тому +96

    Who are seeing after dj event like

  • @nagarajudasa3366
    @nagarajudasa3366 7 років тому +94

    Superb acting of amani garu

    • @areefsk3774
      @areefsk3774 6 років тому

      naga raju dasa acting antra bhi midile clss batkulu mavi elgy

  • @sudhiradiddi7819
    @sudhiradiddi7819 3 роки тому +37

    Old is gold ❤️💗❣️❤️🙂

  • @muraliyerra2728
    @muraliyerra2728 7 років тому +58

    I don't know this song but I started loving it 💕

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 2 роки тому +7

    Amani and jagapathi babu makes a very good pair . amani looks like a perfect house wife.👌 😍 ❤

  • @srilakshmipalaparthi3950
    @srilakshmipalaparthi3950 3 роки тому +22

    Hats off to lyricsist 😂😂
    Nailed it

  • @lakshmiprasannaMavillapalli08
    @lakshmiprasannaMavillapalli08 2 місяці тому

    Matallo pade godavani pata laga rasi padi, act cheyinchina director sv krishna reddy gari idea super..Amani gari expressions highlight

  • @shra1kumarbpt925
    @shra1kumarbpt925 7 років тому +122

    great actress aamani gaaru

    • @shaikrizzu4594
      @shaikrizzu4594 6 років тому

      ammailu..antee alage undaliii

    • @srig143
      @srig143 6 років тому

      shra1 kumar bpt avnu

    • @lakshmiap5253
      @lakshmiap5253 6 років тому

      shra1 kumar bpt

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 роки тому

      @@lakshmiap5253 hiii Laksmi chat with me plZ reply

  • @Indian-jm3ui
    @Indian-jm3ui 3 роки тому +12

    Anyone...december 2020😜😄

  • @mahenderpatelkarru1018
    @mahenderpatelkarru1018 4 роки тому +20

    మనకు లేక అదో ఏడుపా

  • @chraju6407
    @chraju6407 4 роки тому +35

    Who was listening this song in 2020 June🤔🤔😊😊

  • @rameshgarla3144
    @rameshgarla3144 2 роки тому +7

    What a voice modulation by SPB garu

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +8

    GOOD PERFORMANCE GIVEN BOTH ARE. ..AMANI AND JAGAPATHIBABU.

  • @iam_imtiazalisyed
    @iam_imtiazalisyed 3 роки тому +21

    Singers superb work... Balu sir and chitra mam... Excellent voices

  • @currentlytenant6982
    @currentlytenant6982 3 роки тому +103

    How S V Krishna Reddy was able to give such good music, even after taking whole burden of direction on his shoulder? Great taste.

    • @Tharun4u1
      @Tharun4u1 2 роки тому +4

      He took the help of music director Koti's own brother, S. Vasu, for music direction for all his movies. SP Balu garu said this in one Paduta Teeyaga show

  • @urs9947
    @urs9947 5 років тому +17

    All the credit goes to s.v Krishna Reddy the legend director of tolly wood proud of you sir

  • @kiranbhanu913
    @kiranbhanu913 6 років тому +73

    beautiful expressions amani Garu

  • @manikantakn9945
    @manikantakn9945 3 роки тому +210

    DJ choosi vachina valu like vesukondi

  • @SriKanth-zt9uc
    @SriKanth-zt9uc 3 роки тому +112

    After dj promo chusi vachina vallu

  • @satyabalaji6630
    @satyabalaji6630 Рік тому +3

    మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. బాగా రాశారు

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 5 років тому +17

    Chitra and SPB awesome singing

  • @shaikthaslim1727
    @shaikthaslim1727 Рік тому +6

    In the Era of Rap songs . Me still listening to this song

  • @srirambabujanapamula2339
    @srirambabujanapamula2339 6 років тому +59

    In this song aamani garu expressions superb.

  • @nwinkumar4992
    @nwinkumar4992 Рік тому +3

    3:46 only SPB - Legend for a reason

  • @pavanidamodara2103
    @pavanidamodara2103 2 роки тому +3

    Kanthamma garu katte cheera khareedaina lede papam thama jeetham aaa lyric exllent

  • @surenderraju
    @surenderraju 5 років тому +5

    Singers.ks chitra amma garu🙏🙏🙏 sp balu garu🙏🙏super song

  • @vdurgavdurga7116
    @vdurgavdurga7116 4 роки тому +3

    Wow what a expression amani and jagapathi bhabhu sir ....

  • @sarathkumar-tw1zo
    @sarathkumar-tw1zo Рік тому +1

    Entha stragulithey e song mana mundhukochindho.....😄😄😄😄writer garu....e song release ina tharuvatha Mee ru......,😄😄😄

  • @manasak8750
    @manasak8750 6 років тому +20

    Nor in past never in future. Only aamani. One and only aamani.

  • @avinashgayii1800
    @avinashgayii1800 4 місяці тому +3

    2024 also watching this song and movie also

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 роки тому +2

    Natural sarri cutting by Amani gaaru.. especially lyrics...jb..also

  • @palgunapabbana6061
    @palgunapabbana6061 Рік тому +4

    ఈ కాలం లో ఇలాంటి సాంగ్స్ వస్తే సూపర్

  • @anilmudhigonda2437
    @anilmudhigonda2437 4 роки тому +5

    ఎడిశారు 👌

  • @pradeepkumar_89
    @pradeepkumar_89 4 роки тому +13

    Who watching in 2019..?

  • @Eerlagaddachiranjeevi
    @Eerlagaddachiranjeevi 2 роки тому +1

    Evaru rasaru andi babu great🙏🙏

  • @raajeshravula6480
    @raajeshravula6480 Рік тому +3

    Askar send song

  • @chinababukondru9062
    @chinababukondru9062 3 роки тому +74

    Who is watching after etv promo

  • @srinivas210
    @srinivas210 4 роки тому +1

    Amani meru super Medam ur acting ki hatsap cheppali

  • @anushab2421
    @anushab2421 5 років тому +8

    People there still to listen this song.it's very meaning full song

  • @veerunirmala8322
    @veerunirmala8322 6 років тому +6

    viri iddari combination exllent ga untadi

  • @Rsri-pc4ld
    @Rsri-pc4ld 5 років тому +6

    Hahaha😂🤣🤣 e song epdu chusina funny ga Vuntnde 😂

  • @Vijjiartsandvlogs
    @Vijjiartsandvlogs 2 роки тому +1

    Ennisarlu chusina kotthaga untundi ee song👌🏻👌🏻👌🏻

  • @seelamsureshseelamsuresh4777
    @seelamsureshseelamsuresh4777 3 місяці тому

    బాలుగారు, చిత్రగారి సింగింగ్ కాంబినేషన్ evergreen 🎉🎼🎵

  • @qalinle1231
    @qalinle1231 5 років тому +7

    This trending musically I love the original song . Greetings from Africa

  • @sravanthik8330
    @sravanthik8330 6 років тому +288

    డబ్బు లేని దర్పం ఎందుకు? చేత కాని శౌర్యం ఎందుకు?...😂😂😂

  • @badavathganeshganesh546
    @badavathganeshganesh546 6 років тому +40

    Mana ku elanti wife's dorikithe chachinate magadu

  • @sravanigummadi7998
    @sravanigummadi7998 2 роки тому +1

    Super aamani

  • @MrRavitaajj
    @MrRavitaajj 6 років тому +49

    What composing and what a lyrics and what a singing...superb SVKR