భోగిమంటలు మూవీ షూటింగ్ చూశాను సూపర్ స్టార్ కృష్ణ గారు బాగా రిసీవ్ చేశారు. ఈస్ట్ గోదావరి రామచంద్రపురం కోట లో చాలారోజులు షూటింగ్ చేశారు. హిట్ మూవీ జై సూపర్ స్టార్ కృష్ణ గారు
భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో పల్లె పల్లెంతాను ఎర్రనీ కాంతులు భోగిమంటల భోగుల్లో పాట చిత్రీకరణ హైలెట్.... మంచి గ్రామీణ వాతావరణానికి చెందిన గ్రామీణ కుటుంబ కధాచిత్రం... రతిఅగ్ని హోత్రి ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచివిజయం సాధించింది....
భోగిమంటలు సినిమా బాగుంటుంది గ్రామీణ కక్షలు అప్పట్లో ఎలా ఉండేవో వరి కుప్పలు ఎలా తగలెట్టావరో సరిగ్గా అప్పటి పల్లెటూరు పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా...భోగులో భోగులో భోగభాగ్యాల భోగులో పల్లె పల్లె అంతా వెచ్చని కాంతుల భోగులో అనే పాట ఎప్పటికి వన్నె తగ్గనిది
Superrr Duperrr Hit movie.. Best Family Entertainer..
అసలు సిసలైన సంక్రాంతి పండుగ సినిమా జై సూపర్ స్టార్ కృష్ణ గారు.
భోగిమంటలు మూవీ షూటింగ్ చూశాను సూపర్ స్టార్ కృష్ణ గారు బాగా రిసీవ్ చేశారు. ఈస్ట్ గోదావరి రామచంద్రపురం కోట లో చాలారోజులు షూటింగ్ చేశారు. హిట్ మూవీ జై సూపర్ స్టార్ కృష్ణ గారు
SUPERSTAR KRISHNA GARI NATANA SUPER
సినిమా చాలా బాగుంటుంది.. నేను అప్పుడు inter చదువుతున్నాను... శ్రీకాకుళం లో చూసాను
Jai super star Krishna Jai silver screen
నిన్న 13-1-2022 టీవీలో చూసాను సినిమా చాలా బాగుంది కృష్ణ గారు సుధాకర్ గారు సూపర్ గా చేసారు
భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో పల్లె పల్లెంతాను ఎర్రనీ కాంతులు భోగిమంటల భోగుల్లో పాట చిత్రీకరణ హైలెట్.... మంచి గ్రామీణ వాతావరణానికి చెందిన గ్రామీణ కుటుంబ కధాచిత్రం... రతిఅగ్ని హోత్రి ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచివిజయం సాధించింది....
భోగి మంటలు హిట్ సినిమా, జై సూపర్ స్టార్
చక్కని కుటుంబ కథాచిత్రం🔥భోగి మంటలు🔥ఈసినిమాలో భోగుల్లో, భో గుల్లో భోగి మంటల భోగుల్లో పాట సూపర్👌 1981లో ఒంగోలు రత్నమహల్ థి యేటర్లో చూశాను.
Super movie 👌👍
Rare combination of tollywood of Super Star Krishna garu and andhalatara Rati Agnihroti garu.
sankranthi movie hero krishnagari bhogimantalu bharitharaganam..shuperhit songs tho appatlo nijamina bhogipandaga la theesina movie.. JOURNALIST RAJUGARU MEERU KRISHNAGARI MOVIES ANNI PERFECT GA PARISHODINCHI CHAKKAGA VEDEO PRESENT CHESTHUNNARU..THANKS SIR..
Good Movie
భోగిమంటలు సినిమా బాగుంటుంది గ్రామీణ కక్షలు అప్పట్లో ఎలా ఉండేవో వరి కుప్పలు ఎలా తగలెట్టావరో సరిగ్గా అప్పటి పల్లెటూరు పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా...భోగులో భోగులో భోగభాగ్యాల భోగులో పల్లె పల్లె అంతా వెచ్చని కాంతుల భోగులో అనే పాట ఎప్పటికి వన్నె తగ్గనిది
EPPUDU CHIRANJEEVI KABURLU CHEPPE COMEDIAN SUDHAKAR KI KUDA HERO KRISHNAGARETHAMMUDI PATHRALU ICHI ENCOURAGE CHESEVARU..
Yed
Flop movi
super hit moovie,
VIJAYAWADA.VINODHA.LO.100DAYS