1976 సంక్రాంతి కి వచ్చిన సినిమాల లో బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ స్టార్ ⭐⭐కృష్ణ గారి "పాడి పంటలు". ఈ సినిమాలో పాటలు, ఎడ్ల పందేలు, విన్యాసాలు అద్భుతo. రైతుల సమస్యల గురించి సూపర్ గా తీసిన చక్కని కుటుంబ కథా చిత్రం" పాడి పంటలు ". మీరు చాలా చక్కగా చెప్పారు. 🌽🌽 🐄🐂👨🌾
నట శేఖర్ కృష్ణ గారు పంచ కట్టు కడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని నిజం చేసిన మరో బ్లాక్ బస్టర్ మూవీ పాడి పంటలు. ఈ సినిమా 1976 సంక్రాంతి చిత్రాల పోటీలో ఘన విజయం సాధించి నట శేఖర్ కృష్ణ గారికి తిరిగి పూర్వ వైభవం తెచ్చింది. ఇక్కడి నుంచి కృష్ణ గారు1990 వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. జై సూపర్ స్టార్ కృష్ణ గారు.
పాడిపంటలు ఎక్కువ భాగం మా కృష్ణా జిల్లా మానికొండలో తీసారు , రైతు బిడ్డగా నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం ఈ సినిమా పూర్తి గ్రామీణ వాతావరణంలో తీసిన సినిమా క్రైమ్, కౌబాయ్ సినిమాలలో కృష్ణను తప్ప మిగతావారిని ఎలా చూడలేమో ఇలాంటి సినిమాలలో కూడ కృష్ణ ని మాత్రమే చూడగలం
1974 మే 1 న రిలీజ్ అయిన అల్లూరి సీతారామరాజు ప్రివ్యూ చూసిన చక్రపాణి గారు చెప్పినట్టు కృష్ణ గారి 17 సినిమా ల్లో ఐదారు తప్ప మిగిలిన అన్నీ దెబ్బతినడంతో ఆయనకు మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిన చిత్రం పాడిపంటలు....
Sir, alot of information you have furnished about Super duper hit picture Padipantalu. It is very intresting to know the records and how it was create history. One of the biggest hit in Telugu film and biggest hit of Hero Krishna.Melodious Evergreen songs strong content script fantastic photography, excellent screenplay ,Direction by Sri PC Reddy.
Yi cinema tesadapudu navayuga films chandrsekhar garu krishna dagaraku vachi yi cinema ni postpone chesukomanadu.apudu yo cinema ki potiga ntr film alage sobhanbabu pichimaharaju release avutondi yi cnema tho potipadam risk avuthondi ani post pone chesukomanadu kani krishna vinaledu daringa sankranti ki release chesi no1 hit ga super hit sadinchadu
డూపర్ హిట్ మూవీ.. చాలా బాగుంది.. జై కృష్ణ గారు...
Super hit film,
1976 సంక్రాంతి కి వచ్చిన సినిమాల లో బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ స్టార్ ⭐⭐కృష్ణ గారి "పాడి పంటలు". ఈ సినిమాలో పాటలు, ఎడ్ల పందేలు, విన్యాసాలు అద్భుతo. రైతుల సమస్యల గురించి సూపర్ గా తీసిన చక్కని కుటుంబ కథా చిత్రం" పాడి పంటలు ". మీరు చాలా చక్కగా చెప్పారు. 🌽🌽 🐄🐂👨🌾
ఈ చిత్రంలోని 'మన జన్మ భూమి... బంగారు భూమి' పాట all time favorite song
Excellent cinima eenadu ilanti cinimalanu bootafdamlovetakalsivastondi
Songs pettandi sir
థాంక్యూ బ్రదర్ మంచి వీడియో తీశారు, నట శేఖర్ కృష్ణ గారి దేవుడు చేసిన మనుషులు సినిమా విశేషాలు తెలియజేయండి
One of the best screenplay of Hanumanthu Rao garu. RIP.
Jai superstar 💐💐💐
Another super hit movie of Super Star Krishna garu and Sensational Director P. Chandrasekhar Reddy garu. RIP.
నట శేఖర్ కృష్ణ గారు పంచ కట్టు కడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని నిజం చేసిన మరో బ్లాక్ బస్టర్ మూవీ పాడి పంటలు. ఈ సినిమా 1976 సంక్రాంతి చిత్రాల పోటీలో ఘన విజయం సాధించి నట శేఖర్ కృష్ణ గారికి తిరిగి పూర్వ వైభవం తెచ్చింది. ఇక్కడి నుంచి కృష్ణ గారు1990 వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. జై సూపర్ స్టార్ కృష్ణ గారు.
Padipantalu cinema gurinchi manchi information icharu
JAI SUPERSTAR KRISHNA 2,5 CRORES COLLECT CHECINA MOVIE SUPER RECORDS CREATE CHECINA MOVIE
Your commentry about this picture is very nice , sir you have given very inspiring information feeling very thrilling at this enjoyful movement
Superstar
పాడిపంటలు ఎక్కువ భాగం మా కృష్ణా జిల్లా మానికొండలో తీసారు , రైతు బిడ్డగా నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం ఈ సినిమా పూర్తి గ్రామీణ వాతావరణంలో తీసిన సినిమా క్రైమ్, కౌబాయ్ సినిమాలలో కృష్ణను తప్ప మిగతావారిని ఎలా చూడలేమో ఇలాంటి సినిమాలలో కూడ కృష్ణ ని మాత్రమే చూడగలం
1974 మే 1 న రిలీజ్ అయిన అల్లూరి సీతారామరాజు ప్రివ్యూ చూసిన చక్రపాణి గారు చెప్పినట్టు కృష్ణ గారి 17 సినిమా ల్లో ఐదారు తప్ప మిగిలిన అన్నీ దెబ్బతినడంతో ఆయనకు మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిన చిత్రం పాడిపంటలు....
Chala baga cheparu andi
nijamina sankranthipandaga ilage untunda annatlu theesina SUPERSTAR KRISHNA GARI..padipantalu superhit movie..MEERU KRISHNAGARIMOVIES CHALACHAKKAGA PARISHODINCHI MALANTI LAKSHALADI ABHIMANULAKU VEDEOPERFECT PRESESNT CHESTHUNNARU JOURNALIST RJUGARU..THANKS..
Sir, alot of information you have furnished about Super duper hit picture Padipantalu. It is very intresting to know the records and how it was create history. One of the biggest hit in Telugu film and biggest hit of Hero Krishna.Melodious Evergreen songs strong content script fantastic photography, excellent screenplay ,Direction by Sri PC Reddy.
పంచే కట్టు తెలుగింటి మొనగాడు అందించిన అచ్చ తెనుగు గ్రామీణ కుటుంబ సంచలన విజయం
Full movie pettandi
సూపర్ స్టార్ కృష్ణ గారి పండంటికాపురం, మోసగాళ్లకు మోసగాడు సినిమాల గురించి చెప్పండి.
Yed
Yi film director p.chandrasekhar reddy garu last mobth poyar
U
May his soul rest in peace
Yi cinema tesadapudu navayuga films chandrsekhar garu krishna dagaraku vachi yi cinema ni postpone chesukomanadu.apudu yo cinema ki potiga ntr film alage sobhanbabu pichimaharaju release avutondi yi cnema tho potipadam risk avuthondi ani post pone chesukomanadu kani krishna vinaledu daringa sankranti ki release chesi no1 hit ga super hit sadinchadu
Hyderabad sudershan 35mm first direct 100 days adina cinema ide
Maa Krishna ni kotte maaghadu ledu
Vijayawada rama talkies direct 100 days