నిగర్వి, అహంకారం లేకుండా ఉండటం,ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం. భగవంతుడు చెప్పింది ఇదే. ఇవి మీలో పుష్కలంగా ఉన్నాయి. శ్రీ వైష్ణవులు అయినా హరిహరులను సమానంగా చూసే మీ మంచి లక్షణం ఎంతో మెచ్చుకోతగింది.
నమస్కారం. నేను 2013 ఎడమ చేవు కట్టించుకున్నాను, తర్వాత ఎందుకో కుడివైపు కూడా అంటే మంచిది అని 2018 లో కట్టించుకున్నాను. ఇప్పుడు రెండు వైపులా ఉన్నాయి. మీరు అన్నట్టు నాకు కూడా ముందే అనిపించింది స్వామి మేధా శక్తి పెరిగింది అని. అలాగే ఇంకో విషయం నేను గ్రహించినది ఈ చేవు పోగులు ఎడమ చెవి పోగు కుడి శరీర భాగాన్ని అలాగే కుడి చెవి పోగు ఎడమ శరీర భాగాన్ని ఒక నియంత్రణలో ఉంచుతుంది అని అనిపించింది. ధన్యవాదాలు.
నా పేరు పొన్న ఎస్ మురళి చిత్తూరు ఏపీ. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వయసు. నేను నా 58 వ సంవత్సరంలో రెండు చెవులు కుటించు కోవడం మరియు అలాగే జుట్టు, గడ్డం వదలడం జరిగింది. గురుగారు, మీరు చెప్పింది ముమ్మాటికీ సత్యం. పూర్వం ఋషులు అలాగే ఉండేవారు గ్యనం సంపాదించారు.
Goal of meditation is not thought lessness. Ignore the thoughts as if they are uninvited guests. When you are aware that you are loosing in to thoughts, change your attention on your meditation object. Follow heartfulness method. A special energy called pranahuthy will help you for deep meditation
Patnaiks కుట్టించు కుంటారు, మా father 1927 birth, 10 years time లో కుట్టించారు, తరువాత యాదవులు కి కూడా కుట్టించు కునేవారు, brahmins ఒక్కరే కాదు రాజులు, కరణాలు, షావుకారులు, యాదవులు ఇలా ఇంకా చాలా మంది కొంత జమిందారులు కుట్టించుకునేవారు, ఆ రోజుల్లో స్టేటస్
Anna eye's. I close chesi oka dark room lo dwepham ni imagine chesko concentration cheyandi sleep ostundi anna em kadhu try cheyandi mi concious ni improve cheskondi breathing ni feel avvandi space 🌌 lo unna feel ostadh anna❤
If you’re falling asleep after meditation, check your blood sugar levels. If your blood sugar levels are more, change your food habits like replace white rice.
చెవి తమ్మే నుండి పైకి వెళ్లే వంపు కి ప్రెషర్ పిన్ చేస్తే వెన్నుపూస కు సంబందించినది .వెన్నుపూస నొప్పి గా వుంటే చెవిని గట్టిగా ప్రెషర్ గా నొక్కుతుంటే పెయిన్ తగ్గుతుందండి.
Anni different pujalu cheppi devudunu oka bell boy ga chesarani chaala kopam vachhedi. Kaani mimmalni artham chesukovadaniki koddiga time pattindi. Miru manchi vudhesyam tho chepparu kani janalu okarini okaru nasanam cheyyadaniki, champukovadaaniki vupayogisthunnaru. Miru correct ga cheppinadi janalu vaari manasthatvalaku anugunam ga marchukunnaru😢😢
Ladies ki jadalu untay kadha swamy vallaki kuda antenna la use avuthundhi antara ledha . Gent ki ladies ki valla sareera thathwanni batti thedalu undocha swamy Idhi doubt matrame swamy🙏
We stay in USA but ikkada evaru mama paddthulu follow avvaru, kaani chaala advance ga unnaru, mana paddathulu em patichakapoina veellu intha advance ga enduku unnaru antaru ?
But Einstein, Newton or many others are without piercing ear they have immense science....! Success comes by intense hard work. Hard work is the is the key.
మీరు చెప్పే వివరణ, నాకు చాలా దగ్గర గా వుంది స్వామి.
నిజంగా ఈ వీడియో చూడడం నా అదృష్టం. 🙏
మీకు అన్ని తెలుసు. మీరు సర్వజ్ఞ. ఆత్మ జ్ఞానీ. తత్వ దర్శి. మీరు ఈ కాలం లో పుట్టిన వశిష్ఠ లు..!!
😂
Odiyamma badava.. vasishtudu...mmm over ayyindhi
అందుకే నా ఆడువారికి జ్ఞాపకాశక్తి మగవారికన్నా ఎఎక్కువ,
గురువు గారికిధన్యవాదములు మంచి మాటలు కొత్త. అర్థలుబాగున్నాయి
This is why sanatana dharma is great it was already given in books some thousands of years ago.....
నిగర్వి, అహంకారం లేకుండా ఉండటం,ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం. భగవంతుడు చెప్పింది ఇదే. ఇవి మీలో పుష్కలంగా ఉన్నాయి. శ్రీ వైష్ణవులు అయినా హరిహరులను సమానంగా చూసే మీ మంచి లక్షణం ఎంతో మెచ్చుకోతగింది.
Thank you sir.. మరిచి పోయిన ఆచారాలు పునరుద్ధరిస్తున్నారు. సైంటిఫిక్ గా వివరుస్తున్నారు..ప్రణామములు.
నాకు కావాల్సిన పాయింట్స్ అన్ని చెప్పారు,,, ధన్యవాదాలు
ua-cam.com/video/4Ensa8gF4JE/v-deo.htmlsi=78x1ZaJaz2HpDHqS
Yoga and doing 2 mins pranayam is best ... For control mind and soul... Increase focus and concentration
మాటలు అద్భుతం...ఆలోచన మహాద్భుతం....
దేవుడు మాకిచ్చిన ఒక వరం తెలియని విషయాలని తెలియపరిచే ఏకైక వ్యక్తి నండూరి శ్రీనివాస్ గారు
Avunu Sir 🙏🙏🙏
చెవి పై భాగంలో accupressure point నడుం నొప్పి రాకుండా, అందుకనే పని వాళ్ళు ఎక్కువగా అక్కడ కుట్టించుకుంటారు
నమస్కారం.
నేను 2013 ఎడమ చేవు కట్టించుకున్నాను, తర్వాత ఎందుకో కుడివైపు కూడా అంటే మంచిది అని 2018 లో కట్టించుకున్నాను. ఇప్పుడు రెండు వైపులా ఉన్నాయి. మీరు అన్నట్టు నాకు కూడా ముందే అనిపించింది స్వామి మేధా శక్తి పెరిగింది అని. అలాగే ఇంకో విషయం నేను గ్రహించినది ఈ చేవు పోగులు ఎడమ చెవి పోగు కుడి శరీర భాగాన్ని అలాగే కుడి చెవి పోగు ఎడమ శరీర భాగాన్ని ఒక నియంత్రణలో ఉంచుతుంది అని అనిపించింది.
ధన్యవాదాలు.
ua-cam.com/video/4Ensa8gF4JE/v-deo.htmlsi=78x1ZaJaz2HpDHqS
శ్వాస మీద ధ్యాస లో ఉన్న నిగూఢ శక్తిని వాస్తవాన్ని శ్రీ శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్తారు ...
Good work idream
సూపర్ చెప్పారు sir థాంక్యూ 💐🙏
నా పేరు పొన్న ఎస్ మురళి చిత్తూరు ఏపీ. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వయసు. నేను నా 58 వ సంవత్సరంలో రెండు చెవులు కుటించు కోవడం మరియు అలాగే జుట్టు, గడ్డం వదలడం జరిగింది. గురుగారు, మీరు చెప్పింది ముమ్మాటికీ సత్యం. పూర్వం ఋషులు అలాగే ఉండేవారు గ్యనం సంపాదించారు.
గురువుగారు నమస్కారం🙏🏻
చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు🙏🏻
నేను మేడిటేషన్ చేసేటప్పుడు... ఇయర్ పొన్స్ పెట్టుకుని... చేస్తున్నా... మెడిటేషన్ కి కూడా మంచి సంగీతాలు వున్నాయి...ఇప్పుడు
U r exlent sir
Words are wonderful 💯
యాంకర్ గారు మీరు చెప్పిన పరిస్థితినే నా పరిస్థితి.
Goal of meditation is not thought lessness. Ignore the thoughts as if they are uninvited guests. When you are aware that you are loosing in to thoughts, change your attention on your meditation object. Follow heartfulness method. A special energy called pranahuthy will help you for deep meditation
ధన్యవాదములు మహాదేవ 🙏
Ippudu naku 32years kuttinchukovachha okavela kuttinchukunte e rojuna kuttinchali
గురువుగారు చాలా మంచి విషయాలు ఎంతో వివరంగా చెప్పారు. మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
Hi sir earholes improve eye vision stable
ఇలాంటి మహానుభావులు ఇంటర్వ్యూలు చేస్తే చూస్తారు
Sri Nanduri srinivas gari maa hrudhaya purvaka dhanyavadhaalu🙏🙏🙏
ua-cam.com/video/4Ensa8gF4JE/v-deo.htmlsi=78x1ZaJaz2HpDHqS
Patnaiks కుట్టించు కుంటారు, మా father 1927 birth, 10 years time లో కుట్టించారు, తరువాత యాదవులు కి కూడా కుట్టించు కునేవారు, brahmins ఒక్కరే కాదు రాజులు, కరణాలు, షావుకారులు, యాదవులు ఇలా ఇంకా చాలా మంది కొంత జమిందారులు కుట్టించుకునేవారు, ఆ రోజుల్లో స్టేటస్
అవును sir.ఒకపట్లో mootu ga vundhi ane వారు.ఇపుడు మళ్ళీ మొదలు పెట్టారు
@@saradasalla2990 అవునండీ, చెవులకి పెట్టుకునే ring stone అదృష్టం కూడా తెస్తుంది అనే పూర్వ కాలపు ఉవాచ
Andaru kuttinchukovali.
Kuttichkovadam best or not?
@@V9N007 మీ నక్షిత్రం కి సరిపోయిన zem stone చాలా చిన్న lukky stone తో ear ring చేయించికుని కుట్టించుకోండి, ఎక్కువ ruby stone వేసుకుంటారు
U r great sir
Wonderfull sir. Thank you so much.
Om namah shivaya ❤❤🎉🎉🎉🎉
పాదాబి వందనములు గురు వర్యా 🥰🥰🥰🫵🫵🫵🫡🫡🫡🫡🫡
Guruvugariki namasaskaram
Super speeched sir
Nenu okka araganta meditation cheyagane chestu undaga nidra vastundi idi sarainadenena leka nenu yemaina tappuga chestunnana naku ardam kaledu konchem vivarincha galaru please. Meditation chepudu "om namah shivaya" mantram ni japistanu
Anna eye's. I close chesi oka dark room lo dwepham ni imagine chesko concentration cheyandi sleep ostundi anna em kadhu try cheyandi mi concious ni improve cheskondi breathing ni feel avvandi space 🌌 lo unna feel ostadh anna❤
If you’re falling asleep after meditation, check your blood sugar levels. If your blood sugar levels are more, change your food habits like replace white rice.
Dhanyavadamulu ammai Anjali
Chala Baga chepparu Guruvu garu 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం
ua-cam.com/video/4Ensa8gF4JE/v-deo.htmlsi=78x1ZaJaz2HpDHqS
Nice sir
Okay sir 🙏🙏🙏🙏🙏💯
Guruvu gaaru meeru super 🙏
Excellent Guruji 🙏🏻
Appreciate sir
చెవి తమ్మే నుండి పైకి వెళ్లే వంపు కి ప్రెషర్ పిన్ చేస్తే వెన్నుపూస కు సంబందించినది .వెన్నుపూస నొప్పి గా వుంటే చెవిని గట్టిగా ప్రెషర్ గా నొక్కుతుంటే పెయిన్ తగ్గుతుందండి.
Very great sir nadurigaru
Anni different pujalu cheppi devudunu oka bell boy ga chesarani chaala kopam vachhedi. Kaani mimmalni artham chesukovadaniki koddiga time pattindi. Miru manchi vudhesyam tho chepparu kani janalu okarini okaru nasanam cheyyadaniki, champukovadaaniki vupayogisthunnaru. Miru correct ga cheppinadi janalu vaari manasthatvalaku anugunam ga marchukunnaru😢😢
తప్పుగా అనుకోకుంటే బహుదేవతా ఆరాధన సనాతన ధర్మం లొ భక్తుల కు స్పష్టత పెరుగుతుందా లేదా తగ్గుతుందా తెలుపగలరు.
Perugithundi
Yedukondalavadu ichina varam
మా బాబుకి 12 years ఇప్పుడు చెవిపోగులు కుట్టించ వచ్చ లేదా దయచేసి తెలుపగలరు sir
Ladies ki jadalu untay kadha swamy vallaki kuda antenna la use avuthundhi antara ledha . Gent ki ladies ki valla sareera thathwanni batti thedalu undocha swamy
Idhi doubt matrame swamy🙏
1:50 chevi pogulu
Lalitha Sahasranamam nooru thiragadani suluvugaa palike vidhamga rayagalara swamy
Mangalya sastram.
amma .🙏💐vaaru divyatmulu💐🙏
Chese vaaru meere kani but cheyinche varu govinda
🙏
Pata cinemalu chuste andariki anni aabharanalu undevi.. gold ayite manchidi body ki ani vesukunevallu.. adi chevi pogu ayina kaalla kankanalu ayina
Guruvu garini kalavadam antey ela ??
జ్ఞానం వైపు ,రియాలిటీ వైపు జనాలను నడవనివ్వండి.
2.59
2:54
❤❤❤❤
ధర్మ వ్యాధుడు గురించి తెలుసుకుంటే సనాతన ధర్మం తెలుస్తుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good but human Antena is back side of our back bone last edge head down side
ఈయన గారు చైనా జీయర్ లా కాదు
Shivakeshav are same
ua-cam.com/video/4Ensa8gF4JE/v-deo.htmlsi=78x1ZaJaz2HpDHqS
Jaisriram sriram
Nenu brahmin. Naku chevuluki kuttincharu. Ippatiki randramulu unnai kani kaliga unnai.
Raagi teega ayina chuttesukondi meeru ala cheptunaru naake adola undhi but mimmalni choosi padi mandhi maryada eche janmanichadu ah bagavantudu ayana laga nalugurki manchi vakyamulu telusukoni ayina cheppandi..
Om namah Shivaya🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
We stay in USA but ikkada evaru mama paddthulu follow avvaru, kaani chaala advance ga unnaru, mana paddathulu em patichakapoina veellu intha advance ga enduku unnaru antaru ?
Copper metal
అబ్బాయి కి కుడి చెవి కుట్టించాలా ఎడమ చెవి కుట్టిచాల?
రెండు చెవులు కుట్టించాలి
🙏🙏🙏🙏🙏🙏🙏
ధ్యానం సులువు అవ్వాలంటే సూత్రనేతి బాగా ఉపయోగపడుతుంది
అవకాశం ఉంటే గురువు గారు దీని గురించి తెలుసుకోండి, మీకు నమ్మకం కుదిరితే జనాలకు నేర్పండి
మగ వారు ..a చెవి కుట్టించుంటే బాగుంటుంది?..లేక రెండు కుట్టించుకోవాల?
రెండు చెవులు కుట్టించు కోవాలని చెప్పారు కదండి
Magavalu mukku kyttichukunte
Piercing bible read
ఊర్ధ్వ పుండ్రాలు
Stop this Non sense . don't spread your beliefs as science .
Ore babu ...santan dhara. Padu చేయకు sir 🙏
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
సనాతన ధర్మాన్ని బాగా వెలుగులోకి తీసుకొని రండి... దళితులను, అణగారిన కులాల వాళ్ళని ఇంకా పాతాళానికి తొక్కెద్దాం. మన ధర్మసరాంశం అదేగా.
But Einstein, Newton or many others are without piercing ear they have immense science....!
Success comes by intense hard work. Hard work is the is the key.
Ayana cheppindi kuda ardam kavatla... Inka video em chustunaroo entoo
మీరు కూడా తప్పుగా మాట్లాడారు ఆడది కాదు అడవారు అనాలి
Meeru putindi vaishnavula intlo kani your are following pesudo secularism which is not good for Hindu society
Also Pseudoscience
@@WeSeeJ4them telusu ra neku Vedic science gurinchi
@@Sanatanimedico VediK science endhuku avthundhi? Pseudo science antaaru, adhi thelusa??
@@WeSeeJ4th emi teliyani vadivi muskoni telisna vallu xheppinappudi vinu
@@WeSeeJ4th kottaga Peru pettadu pseudo science ani... Pedda scientist laga
Naaku aa lady ni chusaaka chaala aascharyam vesindhi... adhi moga na aada naa ani...