నా జీవితాన్ని మార్చేసిన మంత్రం ఇదే..! || Most Powerful Mantra || Nanduri Srinivas || iDream Today

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 652

  • @SRIRAMARAMARAMA19
    @SRIRAMARAMARAMA19 3 місяці тому +211

    Same happened in our case. మా వారు ఒక్కరే మగ పిల్లవాడు మా అత్తమామలకు మాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు మగ పిల్లవాడు మా వారి జాతకం ప్రకారం మాకు కలిగే యోగం లేదని ఎంతో మంది చెప్పారు మా వారు రామాయణం పారాయణం హిందువుగా పుట్టాక ఒక్కసారైనా చేయాలి అనే ఆలోచనతో చాలా శ్రద్ధగా చేశారు దానిలో ఫల శృతిగా వంశాభివృద్ధి అవుతుంది అన్న చదివి కంటనీరు పెట్టుకున్నారు . ఎలాంటి కోరిక లేకుండా, రుషి రుణం తీర్చుకోవాలి అనే తపనతో రామాయణ పారాయణ భక్తిశ్రద్ధలతో చేసినందుకు ఆ రాముడు మాకు కుమారుడ్ని ప్రసాదించాడు.
    Jai SriRama 🙏 🙏 🙏

  • @neerajamunirathnam1756
    @neerajamunirathnam1756 3 місяці тому +85

    చాలావరకు మా స్థోమతకు చెయ్యలేనివికూడ ఈజీగా చేసే అదృష్టాన్ని కల్పిస్తున్నందుకు కృఙ్ఞతలు

  • @RaamMeduri
    @RaamMeduri 3 місяці тому +10

    Eswara Satyanarayana garu from Srikakulam is my great grand father(my mother's grandfather) . Blessed to have born in his family

  • @sarmasridevi6334
    @sarmasridevi6334 3 місяці тому +99

    అయ్యా! నమస్కారం..
    నాకు జరిగిన సంఘటనలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి.. మా అబ్బాయి కూడా శ్రీ రామాయణం పారాయణ చేయడం వలననే పుట్టినాడు..... వాడికే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల అరసవల్లి శ్రీ సూర్యనారాయణ మూర్తి కి ఆరాధన చేయించిన వెంటనే నయమయినది.....అక్కడ చేయించిన ఘనత కూడా ఒక మహానుభావుని వలన శ్రీరామ చంద్రుని ఏర్పాటు అని నా ప్రగాఢ విశ్వాసం .....
    .నమస్కారములతో ...నరసింహశర్మ .. నిడదవోలు

    • @marvatuevent
      @marvatuevent 3 місяці тому +2

      మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్

    • @manijs6158
      @manijs6158 3 місяці тому

      9​@@marvatuevent

    • @jashmilovelycharms
      @jashmilovelycharms Місяць тому

      Sir maku kuda cheptara akkada em Pooja cheyincharoo Naku kuda same eye problems tho 2 years nucnhi badapadtuna plz help me sir

  • @sskumarji
    @sskumarji 3 місяці тому +71

    ఓం భైరవాయ నమః🙏

  • @pkamalamapdugayra9358
    @pkamalamapdugayra9358 3 місяці тому +94

    ఓం భైరవాయ నమః ఓం కాలభైరవాయ నమః కాలభైరవాయ నమః

    • @Ak05897
      @Ak05897 3 місяці тому

      🙏🙏🙏

  • @SravanAbc-l4l
    @SravanAbc-l4l 3 місяці тому +17

    Gayatri mantra, rama (tharaka mantram) hare rama krishna mantram, navagraha kavacham
    Parayanam (lalitha devi, sri vishunuvu sahasranaam stotram, dakshinamurthi stotram

    • @man_of_joy
      @man_of_joy 2 місяці тому +1

      Kala Bhairava mantram

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 3 місяці тому +12

    స్వామి నాకు చాలా ఆర్థిక సమస్ఉంది ఏదైనా పరిహారం చెప్పండి ప్లీజ్ స్వామి

    • @vijaykrishna4714
      @vijaykrishna4714 2 місяці тому +3

      కనకధారా స్తోత్రం ప్రతి రోజు చదవండి.అతి తొందర్లో ఆర్థిక సమస్యలతో బయట పడతారు

    • @Telangana_ammayi1299
      @Telangana_ammayi1299 Місяць тому +1

      Kanakadara durgadevi 32namalu chadavandi

  • @MrRaodr
    @MrRaodr 3 місяці тому +5

    It's really pleasant and informative to listen to Nanduri Srinivas garu, who is a pleasant personality.
    Namaskarams to him.

  • @oachittoor
    @oachittoor 25 днів тому

    గురుజీ కి వందనములు మా అక్క, బావ మంచి మనస్సు వున్న వారు ఏలా అంటే వాళ్ళ అతౖగారు 20సం" మంచంలో వుంటే మా అక్క సేవ చేశారు ఇప్పుడు వాళ్ళు బాబు ఇంజనీర్ వాడు ఏమి ఆట ఆడి దాదాపు 35 లక్షలు పోయినాయి గురుజీ అంత మంచి మనస్సు వున్న వారి కి ఇన్ని కష్టాలు గురుజీ చేతులు జోడించి వేడుకుంటున్నాను వారి కి మంచి పరిహారం చెపండి గురుజీ🙏🙏🙏🙏 వారు చాల చాల భాదపడుతునారు గురుజీ మీ వీడియో చూసుౖవుంటాను గురుజీ

  • @Faheem-ho7ex
    @Faheem-ho7ex Місяць тому +1

    నేను చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాను గురువు గారు నా సమస్యకు పరిష్కారం చెప్పుగలరు

  • @KanyakumariInjeti
    @KanyakumariInjeti 3 місяці тому +1

    Friday puja danamu chalagoppadi yedukante really god come andtaken namaste 😮

  • @Lalitha_creations
    @Lalitha_creations 3 місяці тому +12

    Guruvu garu chala chala goppa vishayam chepparu dhanyavadhalu

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot 13 днів тому

    Mantras will not solve problems
    We must work in the Right direction

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 3 місяці тому +5

    గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @Wondervennyyyyyyy
    @Wondervennyyyyyyy 3 місяці тому +5

    Meru chepe parayanam chadivi na helth bagu aiyindi naku baabu putindu swami meru chepdam vala ani parayanalu kurcholeni stiti nundi epudu naku 2 government jobs vachachindi swammy

    • @srilatharaj8135
      @srilatharaj8135 3 місяці тому +1

      Em chadivaru clear ga cheppandi please

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 3 місяці тому +12

    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం శ్రీ రామ పరబ్రహ్మనే నమః

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Місяць тому

    Shree Krishna Paramatma నన్ను త్వరగా జీవితము ముగించమని ప్రార్థిస్తున్నాను. నాకు 79 ఏళ్ళు వయస్సు

  • @venkatanagaraju4541
    @venkatanagaraju4541 3 місяці тому +5

    Meeru. Cheppina ramayana parayana book is sakala karyasidhi ramayanam anukuntanu.

  • @sreenijaa518
    @sreenijaa518 3 місяці тому +6

    నమస్కారం అయ్య మీరు👍 చేపకనే నేను చాల చాల నమ్మకం మరియు యిష్టం తోను ఒంటరిగా గానుగాపురు వెళ్ళను అద్బుతమయిన🙏🙏🙏 మహాత్యం చూశాను నిజం 🙏💯🔱🇮🇳🎤🇮🇳

    • @Vandanahari123
      @Vandanahari123 3 місяці тому

      Am jarigindhi miku akkada please cheppandi

    • @sreenijaa518
      @sreenijaa518 3 місяці тому

      @@Vandanahari123 🙏🙏🙏💯 గురుజి నేను చాల చాల యిబంది ఎడమ మోకాలు నరం నలిగిపోయి విపరితమై నటువంటి నొప్పితో వాపు రావడం మొండి గానేను hospital వేళ డనికి బయపడి గానుగాపురు బసులో DATTATREYA నమం చెప్పు కుంటా వెళ్ళ నది స్నానం చేయడం చేసి మోతము 5 అమవాస్య లపాటు మోతము అనారోగ్యం మరియు అశాంతి దూరం లో చాల👌👌👌 మంచి చేశారు DATTUDU సరణం దేవ సరణం స్వామీ వారి పదములకు 🙏💯🙏💯

  • @Tarakvlogsannitopicsmanave
    @Tarakvlogsannitopicsmanave 3 місяці тому +13

    🙏🙏🙏🙏 mee valla konni vandala kutumbalu nolabadai guruvu garu nijam ga mee nanna gariki meku ma padabhi vandanalumm🙏

  • @ramreddyjanaki9371
    @ramreddyjanaki9371 Місяць тому +1

    Guruvugaru maaintliki 3 times bat(gabbilam) vachindi deeniki emaina prayachitam cheyala(homam Leda edaina poojalu vunnava) teliya cheyagalru

  • @KavithaReddy-k1m
    @KavithaReddy-k1m 3 місяці тому +1

    Appulu tiradanki m Aina mantram cheppandi swamy,,gold bank lo nundi radanki cheppandi swamy

  • @MadhaviKarrela
    @MadhaviKarrela 10 днів тому

    Swamy mitho matladalante malanti variki mail cheyaradhu chala problems vastunayi health problem

  • @MaheshP-b8v
    @MaheshP-b8v Місяць тому

    Ma'am Miru చెప్పింది నిజమే.. అసలు దేవుడే లేడు.. ఉంటే ఇన్ని కష్టాలు ఉండవు . 5yrs నుండి ఎంతో కష్ట పడి ఇష్టం తో చదివిన dsc job miss అయింది దేవుడని ప్రార్థించ.. ఏది జరగలేదు..వెస్ట్ దేవుడే లేడు.. వాడే ఉంటే ఇంత మంది ప్రజలను కష్ట పెట్టడు.. దేవుడు లేడు ఏమీ లేదు nammakandi...

    • @Telangana_ammayi1299
      @Telangana_ammayi1299 Місяць тому

      Arjuna kruta durga stotrem nammakam tho chadavandi .meku tappakundaa jod vastundi

  • @devik2414
    @devik2414 3 місяці тому +6

    Meeru aa mantram display chesi unte bagundedi

  • @ganeshpogiri6911
    @ganeshpogiri6911 2 місяці тому

    గురువుగారు నెగిటివి ఆలోచనలు వస్తె ఏ మంత్రం చదవాలి దయచేసి చెప్పండి గురువుగారు.

  • @kuppamrangarao7734
    @kuppamrangarao7734 3 місяці тому

    Heading Naa Jeevithaanni maarchina mantra no speak mantra,,Jai Sriram

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 3 місяці тому +15

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @YamunadeviB
    @YamunadeviB 3 місяці тому +7

    Namaskram andi kutubom lo andhari arogylu gurinchi em cheyali chepandi please

    • @swarnabujji123
      @swarnabujji123 3 місяці тому

      Hanuman badabanala sthotram best andi, but medicines teesukuntu cheyali don't neglect that

  • @kirancharymusicacademy8401
    @kirancharymusicacademy8401 3 місяці тому +1

    Gurugaru, Please request you to tell which slokas from Ramayana will solve each of the below problems in life :
    1) Career
    2) Health
    3) Protection
    4) Social Unity & Peace
    5) Fear
    Is there any One sloka or One Mantra which if done Dedicatedly , it will solve all problems.

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 2 місяці тому

    స్వామి, ఆరోగ్యం బాగుండాలంటే రామాయణంలో ఏ అధ్యాయాలు చదవాలి అండి.

  • @kurapatibalajishanmukhakum8029
    @kurapatibalajishanmukhakum8029 2 місяці тому

    గురువర్యులకు నమస్కారములు. మా అబ్బాయి వివాహము గురించి ఏమి చేయాలో తెలుపగలరు

  • @nagajyothi3461
    @nagajyothi3461 3 місяці тому +4

    Pls my Husband suffering eye problem some nerve problems pls give me suggestions sir my humble request sir

    • @suryaallu4398
      @suryaallu4398 Місяць тому

      Naku same problem a hospital vellina no use

  • @adilakshmigangineni
    @adilakshmigangineni 2 місяці тому +1

    Guruvu garu ma marriage ayyi 11 years ayindhi ipudu memu vidipoyamu 2yr nundi iddaram dhuramga untunnam court Dhaka vellindhi

  • @adilakshmigangineni
    @adilakshmigangineni 2 місяці тому

    Memu kalavadaniki amaina parishkaram chepagalara guruvu garu

  • @lingaiahr6944
    @lingaiahr6944 2 місяці тому

    Sir naku spinal card injury ayende naku yavadanna mantraom chapande sir qure ayedanakke please

  • @tpt77715
    @tpt77715 3 місяці тому

    నేనపక్షవాతంతోకోలుకుంటున్నకను.పూర్తిగాకోలుకోవడానికిమంత్రోపదేశంచేయండి

  • @nani62002
    @nani62002 3 місяці тому

    Sargala gurunchi chepparu, vati pdf kooda pedithe help avutundi🙏

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn 3 місяці тому

    Easy ga thvaraga chanipoye daniki pooja cheppandi please

  • @srinivasmadabushi1526
    @srinivasmadabushi1526 2 місяці тому

    Bala kanda 16,17th stanza
    Do parayana for 20 days with little paysam n both wife husband shd consume

  • @anuradhagrandhi1704
    @anuradhagrandhi1704 3 місяці тому

    Satruvulu badha povalante mantram cheppandi please guru ji

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 3 місяці тому +5

    We listen to you with reverence and some belief.

  • @visistthallam5681
    @visistthallam5681 2 місяці тому

    Please List down the 24 kandas and their Power for reading kands

  • @AlooriPremalatha
    @AlooriPremalatha 2 місяці тому

    Guruvu gaaru nen oka samasya lo unna nu mitho matladali yela sadyam

  • @nithindn5492
    @nithindn5492 2 місяці тому

    Pitru pakshamlo devuniki kalasham pettukovacchaa.

  • @nookarajuindana6216
    @nookarajuindana6216 3 місяці тому +1

    gurvu garu maa abbai ki pg neet exam undi manchi rank ravadaniki edhaina ramayana sarga kaani edhaina manthram salaveeyagalaru paadhabhi vandhanam

  • @pvramarao9676
    @pvramarao9676 3 місяці тому +1

    Sir Namaskar yes is true.
    I had experince with Sri Hanuman

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 3 місяці тому

    ఏ పూజలు చేయాలి దయచేసి చెప్పండి గురువుగారు

  • @sriyavardhinik8622
    @sriyavardhinik8622 3 місяці тому

    Ayya Namasthe .nenu chala kastalalo vunnanu .trading lo appu chesi petti dabbu povadamtho appulayyanu, Naku dari choopinchandi

  • @supriyareddy8873
    @supriyareddy8873 2 місяці тому

    Ma padaka gadi దేవుని గడి కి పైన ఉంది ఉండవచ్చా గురువు గారు

  • @ashwithbubby6968
    @ashwithbubby6968 3 місяці тому

    And ardhika ebandhulu povadaniki cheppandi😊

  • @sujatadusi1844
    @sujatadusi1844 3 місяці тому +1

    Guruvu garu namastey andi, naaku Sivapuranam,Garuda puranam chadavalani undandi evaru rasindi konukkovali cheppandi plz sir

  • @saleswaramp4923
    @saleswaramp4923 3 місяці тому +13

    గురువుగారు నమస్కారం మేము కూడా చాగంటి కోటేశ్వరరావు గురువుగారు వీడియోలు వింటాము మాకు మంచి రామాయణం బుక్ కావాలి

  • @soujisoumya6644
    @soujisoumya6644 24 дні тому

    స్వామి మే వీడియోస్ చాలా చూసాను ,మీకు ధన్యవాదాలు
    మా కుటుంబంలో అన్యోన్యత మెరుగు అవడానికి ఏవైనా ఉపాయం ఉంటే చెప్పండి🙏🙏🙏

  • @veerannamaata
    @veerannamaata Місяць тому +1

    మాకు ఇలానే జరిగింది గురువుగారు....మాకు స్వయంగా అమ్మవారి కృపతో పిల్లలు పుట్టారు

  • @BhargaviVassu
    @BhargaviVassu Місяць тому

    Sir naku manashanthi ledhu.namminavallu natho adukuntundru.nanu am cheste prashanthanga brathukuthanu pls cheppandi.

  • @anuradhagrandhi1704
    @anuradhagrandhi1704 3 місяці тому

    Satruvulu badha tolagi povalante emi cheyyali guru ji

  • @vanajakumari4276
    @vanajakumari4276 3 місяці тому +1

    Naku మోకాళ్ళ నొప్పి ఉంటుంది. తగ్గడం ఎలా tarunopYAm చెప్పండి.

  • @vijayalakshmiv3043
    @vijayalakshmiv3043 3 місяці тому

    Guruvugaaru....naaku enni mandulu vesukunna podi daggaythe thaggadame ledu. Dayachesi oka manchi manthramu cheppandi.

  • @Laxmi-q4x
    @Laxmi-q4x 2 місяці тому

    Guruvu garu namaskaram ma Abbayiki sambandalu vasthunnayi kani kudaradam ledu pariharam. cheppandi

  • @venkataravi1683
    @venkataravi1683 2 місяці тому

    Swami na polam problem lo undi, Ramayanam lo a sarga cheste na problem pothundi, please Naku teliya cheyandi

  • @rajanibandi6376
    @rajanibandi6376 3 місяці тому +3

    గురువు గారికి నమస్కారములు

  • @Ta_2704-h6b
    @Ta_2704-h6b 3 місяці тому

    Guruvu garu appulu theeradaniki, dhanabhivruddiki emi parayana cheyyali? Thelupagalaru

  • @sri26788
    @sri26788 3 місяці тому

    Mahabharata m.. ramayan lo ekada mantram cheyandi..kastalu pothayi ani ledhu kada sir

  • @marreudaysatish4139
    @marreudaysatish4139 Місяць тому

    Great work

  • @MohanKumar-wp5iz
    @MohanKumar-wp5iz 3 місяці тому +8

    అప్పులు, ఆర్థిక ఇబ్బందులూ, వ్యాపార అభివృద్ధికి ఏ పారాయణ చేయాలో చెప్పగలరు స్వామి.

    • @sairaovlogs
      @sairaovlogs 3 місяці тому

      gurucharitra chaduvu 7 days

    • @manasa-bh2gi
      @manasa-bh2gi 3 місяці тому +1

      Narasimha swamy runa vimochana stotram chadavandi.....alage kudirithe kanakadhara stotram kuda chadavandi.... definitely result untundi....nammi chadavandi....edo chadavali anatu ga kakunda....devuni paina bharam vesi...bhagavantundi mida nammakam tho chadavandi 41 day's....thappakunda edoka dari ayana chupistharu....😊

  • @nikitavishwanathulwar6318
    @nikitavishwanathulwar6318 3 місяці тому

    Ma place ammalante ye mantranni chadavali guruvugaru cheppandi

  • @PoojithaBommireddy
    @PoojithaBommireddy 3 місяці тому

    Guruvu garu mantram chepandí plz

  • @sujithasujii9700
    @sujithasujii9700 3 місяці тому

    Aa matram cheppandi sir okasari plezzz plezzz meeku dhandam pedthanu plezzz

  • @nagarajanhv7880
    @nagarajanhv7880 2 місяці тому

    You are a gem srinivas. Please bless me.

  • @Ram13103
    @Ram13103 3 місяці тому +6

    ఉద్యోగం కోసం మంత్రం చెప్పండి గురువూ గారు

    • @kl9464
      @kl9464 3 місяці тому +4

      భక్తి తో శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ చేయండి 11 రోజులు

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 3 місяці тому +4

    Poina job thirigi ravadani ki cheppandi plz guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

    • @pavan-6669
      @pavan-6669 3 місяці тому

      Arjunakurtha Durga suthi

  • @KavitaKavi-z8l
    @KavitaKavi-z8l 3 місяці тому +3

    Guruvu garu ma abbai career set kosam em cheyalo cheppandi character years ipoindi settlement kosam eduruchustunnam

  • @visalakshikotturu5715
    @visalakshikotturu5715 3 місяці тому +3

    Guruvugari ma granddauterki outism vannadhi aantram chadavali

  • @savisavitha4204
    @savisavitha4204 3 місяці тому

    slokam yento cheppandi sir

  • @PRASSADH
    @PRASSADH 3 місяці тому +11

    దీర్ఘ కాలిక వ్యాధి " flectuwal సోరియాసిస్ " నయం కావాలంటే ఎం చేయాలో చెప్పండి స్వామి 18 ఇయర్స్ అవుతుంది అనుభవిస్తున్నాను pls తెలియ జేయ గలరు. 🙏🙏🙏🙏🙏🙏
    " విష్ణు రూపాయ నమశివాయ :" 🙏🙏🙏🙏🙏

    • @pavan-6669
      @pavan-6669 3 місяці тому +2

      Namduri Srinivas garu channel lo cholangi amavasa Pooja chastharu year lo once Oka a video chudhandhie

    • @swarnakumari1803
      @swarnakumari1803 3 місяці тому

      Same naku kuda psoriasis 12 years nundi...torcher avthundhi...remedy cheppandi....sir

    • @vijaykrishna4714
      @vijaykrishna4714 2 місяці тому +1

      ఆదిత్య హృదయం రోజు చదవండి, శుభం భవతు

    • @Telangana_ammayi1299
      @Telangana_ammayi1299 Місяць тому

      Nanduri gari vedieos lo chudandi .prati samasyaki pariskaram cheptharu

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 3 місяці тому

    మీకు నమస్సులు...దయచేసి పార్కింగ్ సెన్స్ సిండ్రోమ్ వ్యాధికి ఏ మంత్రము చెప్పగలరు

    • @deepadasari8497
      @deepadasari8497 3 місяці тому

      Miru tirupati dagraa rayalachervu sri shakthi peetam kii vellandi edina solution dorukuthundii

  • @nramesh2107
    @nramesh2107 3 місяці тому

    Namasthe Gueuvugaru, naaku permanent software job ravadaniki yemaina unte cheppandi please.

  • @ranuboinasridevi7266
    @ranuboinasridevi7266 3 місяці тому

    Swamy ma manavaduki genetical health problem undhi vadu andharila normal undali ante nenu emi cheyali swamy

  • @Gouthuramsvillagevlogs
    @Gouthuramsvillagevlogs 3 місяці тому

    Nenu e guruvu garila cheppinattu monna navarathri varahi pooja chesa eppudu na babu chanipoyadu 9days authundi 9 yrs babu villu valla koche money kosame e vediolu

  • @lakshmit9021
    @lakshmit9021 3 місяці тому

    Sir please share the mantra for children for my son he is not having children

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 3 місяці тому +46

    ఈ లోకంలో అత్యంత పవిత్రమైన మంత్రము పవర్ఫుల్ మంత్రం ఒక్కటే మాస్టర్ సి.వి.వి నమస్కారం దీన్ని మించిన మంత్రం ప్రపంచంలో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం

    • @umeshgoudbandari2598
      @umeshgoudbandari2598 3 місяці тому +4

      Namaste sir
      Meeto matladali meeku istam unte ne.master CVV Namaskarams mantram Gurinchi

    • @nagarathnah7625
      @nagarathnah7625 3 місяці тому +4

      Nammakame prdhanam nammakantho edhi chesina phalam edho ropamulo dhorakuthundhi scince nammevallu shasthranni endhuku nammaru kani evari nammakam valladhi valla valla anubhavalatho vallu thelusukuntaru evari abiparayam. Valladhi dhayachesi shasthranni kinchaparchoddu anthe

    • @ranga9996
      @ranga9996 3 місяці тому

      Ela cheyali andi

  • @ashwithbubby6968
    @ashwithbubby6968 3 місяці тому

    Ramuni patayanam cheyali.bt yekkada dhorukuthundhadi book

  • @ratnakumari5108
    @ratnakumari5108 8 днів тому

    A manthram anti caputjhra

  • @venugopal3889
    @venugopal3889 3 місяці тому +3

    Guruvugaru arogyam gurinchi adaina mantram cheppandi

  • @shailajajala2224
    @shailajajala2224 3 місяці тому +7

    Thanku Guruvugaru naku telisi God vishayam lo No Logic only Magic 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Wondervennyyyyyyy
    @Wondervennyyyyyyy 3 місяці тому

    Meru chepe slokalathp na life chenge aundi guruvugaru me chepina hanumanbadabanala slokam chadivina nenu chachipotha ani doctors cheparu naku 5 years papa ubde

  • @KVENKATAPRASANNALAKSHMI
    @KVENKATAPRASANNALAKSHMI 3 місяці тому +1

    Sir maku financial ga problems,😊

  • @lakshmikamala2038
    @lakshmikamala2038 2 місяці тому

    Sir nijam sir pa papa marriage kosam oka sarga chadivanu jarigindi

  •  3 місяці тому +1

    Balakanda 15,16 chapters correct sir pl confirm guru garu

  • @sandhyamaddi9822
    @sandhyamaddi9822 3 місяці тому +1

    Job kosam e manthram cheyyali swamy

  • @katkamrajashekar7912
    @katkamrajashekar7912 3 місяці тому

    Guruvu garu maaku chala appuluunnai Adaina margam cheppandi

  • @putinmohanyogi6623
    @putinmohanyogi6623 2 місяці тому +1

    మేడం మీరు సో క్యూట్ సో సెక్సీ గా ఉంటారు మీరు సో బ్యూటిఫుల్ మీరు ఇలాంటి వాళ్ళ నైనా పడగొట్టేస్తారు మీ లిప్స్ క్యూట్ గా ఉంటాయి

    • @TEAM_DSG_FF
      @TEAM_DSG_FF 2 місяці тому

      Thappu ga matldahu please

    • @ssv8557
      @ssv8557 2 місяці тому

      😂😂

    • @RUPADESARAJU
      @RUPADESARAJU 19 днів тому

      నీకు నచక్కర్లెడోరె,అసందర్భ ప్రలాపి

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 3 місяці тому +1

    రామాయణం లో ఏ ఖండ చదవాలి

  • @siralasunitha2514
    @siralasunitha2514 2 місяці тому

    Hello andi nenu government job kosam exam rasanu enka result raleshu job ravadaniki em matram chadavalo chepandi please

  • @thotakurabhudevi8981
    @thotakurabhudevi8981 3 місяці тому +1

    Mepalu pattukuni vedutunnanu pariskharam cheppandi

  • @lakshmikala4244
    @lakshmikala4244 3 місяці тому

    M parayanam book cheyalo chepandi guruvu garu

  • @ramaraosistla9956
    @ramaraosistla9956 3 місяці тому

    Iam habbing trigeminal neuralgia.suffering A lot. Any mantra to listen? To cure disease.i can not read or recite sri vishnu sahasranamam.what should i do?

  • @sujathak7615
    @sujathak7615 3 місяці тому

    Sir, wife and husband lo okaru matrame mantram parayana cheyocha? husband chadavaru