మాది అసహనం కాదు.. ఆరాటం..! | Question Hour With Harish Rao | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 16 кві 2024
  • మాది అసహనం కాదు.. ఆరాటం..! | Question Hour With Harish Rao | Ntv
    #harishrao #brs #questionhour #kcr #ktr #cmrevanthreddy #congress #bjp #telangana

КОМЕНТАРІ • 415

  • @PanugantiSrinu2862
    @PanugantiSrinu2862 26 днів тому +126

    హరీష్ రావు గారు మీరు ముందు రమేష్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 25 днів тому +54

    హరీష్ రావు మీరు తెలంగాణ రాష్ట్రం ను సర్వనాశనం చేసిర్రు కథ

  • @kondalraokancharla6715
    @kondalraokancharla6715 26 днів тому +66

    అగ్గి పెట్టె కి పగిలింది.....mind దొబ్బింది...అడిగింది ఏంటి.. చెప్పేది ఏంటి....😂😂

  • @Harshasai12558
    @Harshasai12558 26 днів тому +89

    ఔరా అంటే లౌడా అంటాడు హరీష్ రావు
    ఒకటి అడుగుతే ఒకటి చెప్తాడు

    • @user-cj4sj6gq1k
      @user-cj4sj6gq1k 25 днів тому

      Hallo way to you tacking

    • @salakulasampath5781
      @salakulasampath5781 25 днів тому

      అయన కాలి గోటికున్న తెలివితేటలూ లేవు అని అర్ధం అయ్యింది.
      ఎవడు మంచి చేస్తే దాన్ని గురించి అడగరు,, చేసిన పనులు గురించి అడగరు,
      100 లో 95 % హామీలు చేసారు, 5 వారే చేయలేదు అని వారే చెబుతున్నారు కాదా?
      మరి ఏ gvt 100% చేసిందో కూడా చెప్పి హరీష్ అన్న నీ నిలదీయండి.
      పనులు చేసినోనికి చెంపదెబ్బలు, 100 అబద్దాలు చెప్పి గద్దె ఎక్కినోనికి రాజబోగాలు ఇదేంటి?
      తెలంగాణ కంటే దేశం లోని ఏ రాష్ట్రము 100% అభివృద్ధి చెందింది కూడా చెప్పు,
      ఏ రంగం లో తెలంగాణ, తెలంగాణ రాకముందు ఎలా ఉండే ఇప్పుడు దేంట్లో దేశం లోని వివిధ రాష్ట్రాలతో పోటీలో ఉందో తెలుసుకోండి,
      పక్కన ఉన్న రాష్ట్రానికి తెలుసు కెసిఆర్ అంటే ఏందో మీకు మాత్రం అవగాహన లేదు, ఈ రాష్ట్రము మీద అది ప్రేమ

    • @user-xc3de8hw2j
      @user-xc3de8hw2j 8 днів тому +1

      Vallanu vote evvaru veyoddu

  • @Gangadharnoothipelly-mm5xr
    @Gangadharnoothipelly-mm5xr 26 днів тому +26

    మనది మంగళరం మందిది సోమారం అన్నట్టుంది వీళ్లది దళితుణ్ణి సీఎం చేస్తా లేదంటే తలకాయ నరుకుంటా అన్నాడు మి మామ నరుకున్నాడేమో అడగండి sir

  • @kushalavareddy4481
    @kushalavareddy4481 26 днів тому +57

    Mee అబద్దాలు నమ్మే పరిస్తితి లో ప్రజలు లేరు, rao garu

  • @sayedshaik2952
    @sayedshaik2952 25 днів тому +11

    వెరీ వెరీ సూపర్ బ్రో చాలా కరెక్ట్ గా అడిగారు అగ్గిపెట్ట రావుకు దిమ్మతిరిగి మైండ్ పోయింది వాడికి

  • @Gangadharnoothipelly-mm5xr
    @Gangadharnoothipelly-mm5xr 26 днів тому +31

    10ఎల్లు ప్రభత్వం లో వుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు sir 4నెలల్లొ ఎలా తిరుస్తారు sir

  • @rajuchinna4219
    @rajuchinna4219 27 днів тому +63

    ఇంటికో ఉద్యోగం పక్కన పెడితే కనీసం పరీక్షలు కూడా పరీక్షలు కూడా పారదర్శకంగా క్యూస్షన్ పేపర్లు అమ్ముకున్న పట్టించుకోని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు

    • @salakulasampath5781
      @salakulasampath5781 25 днів тому

      ఇంటికో ఉద్యోగం అని ఎక్కడ చెప్పలేదు బ్రదర్, ఏ ఎన్నిక హామీలో లేదు,
      1.60 వేల జాబ్స్ ఇచ్చారు ట్రాన్సపేరెంట్ గా,
      ఒక్క మొన్న నోటిఫికేషన్ లో మాత్రమే అది కూడా tspsc అనే రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన సంస్థ, అదే తప్పు చేసింది, ఆ తప్పుకు కెసిఆర్ gvt బలి అయ్యింది.
      మరి tspsc మాజీ జెనార్దన్ రెడ్డి మీద రేవంత్ గారు ఎందుకు కేసు పెట్టలేదు? దాన్ని విచారణ చేసే బాగుండు కాదా?
      తప్పు చేసింది tspsc, శిక్ష మాత్రం కెసిఆర్ gvt కా?
      అందరిమీద పనికిమాలిన కేసులు పెట్టిన రేవంత్ గారు మా చైర్మన్ tspsc జెనార్దన్ రెడ్డిని ఎందుకు వట్టిగా వదిలారు?
      మరి 10 ఏండ్లలో కెసిఆర్ gvt కంటే దేశం లో ఏ gvt తెలంగాణ కంటే ఎక్కువ గా జాబ్స్ నింపింది బ్రదర్? మీరు సహచట్టం ద్వారా వివరాలు తెచ్చుకొని మీకు నచ్చినట్టు మాట్లాడుర్రి sr.
      జాబ్స్ ఇచ్చిన కూడా ప్రచారం చేసుకోలే కెసిఆర్.
      కానీ ఇవ్వని జాబ్స్ కి మాత్రం రేవంత్ lb స్టేడియం లో సభ పెట్టి నియామక పత్రం ఇచ్చారు కాదా ఆలా చేయక పోవడం brs తప్పు,.
      ఇవడికో పుట్టిన బిడ్డను నాది అంటే ఎలా ఉంటది sr,?
      ఆలా ఉంది రేవంత్ గారి తీరు.
      Brs హామీలు ఇవ్వని పథకాలు చాలా చేసింది అది అవరం బట్టి కానీ ఎక్కడ చెప్పుకోలేక పోయింది.
      మిషన్ కాక తీయ చెప్పారా?
      42 వేల చెరువుల పూడిక తీశారు.
      గ్రౌండు వాటర్ పెరిగింది.
      దళిత బందు,.
      న్యూట్రిష కిట్టు,
      కెసిఆర్ కిట్టు.
      చాలా ఉన్నాయ్ కాదా sr

    • @ramakrishnamanchala1375
      @ramakrishnamanchala1375 24 дні тому +1

      ​@@salakulasampath5781okka Dsc notification escape kosam enni sarlu supreme Court ki poyaru

  • @rajuchinna4219
    @rajuchinna4219 27 днів тому +51

    మీ మామ ఇంటికో ఉద్యోగం మరి ఎన్ని ఇచారు.
    మీ కుటుంబ సభ్యులకు ఇచుకుంటే సరిపోయిందా

    • @salakulasampath5781
      @salakulasampath5781 25 днів тому

      ఇంటికో ఉద్యోగం ఎక్కడ చెప్పలేదు బ్రదర్

  • @sureshmidathanapalli8205
    @sureshmidathanapalli8205 25 днів тому +16

    సిగ్గు శరం లేని బోసిడికె వీడు చాలా చాలా అహంకారి. జర్నలిస్టు లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొత్త ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు

  • @jayanthtalapally8150
    @jayanthtalapally8150 24 дні тому +14

    అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నాడు ....
    ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ఏమో 🤔

  • @sathishkumar6428
    @sathishkumar6428 29 днів тому +26

    సన్న బియ్యం కొట్టాం అని రైతులను మీరు మోసం చెయ్యలేదా హరీష్ సార్ మీ కుటుంబం మాటలతోనే బతుకుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీరు సంపాదించి సొమ్ము ఎంత సార్ మీకు జీతం ఎంత కోట్లు పెట్టి మీరు ఫామ్ హౌస్ ఎట్లా కట్టినవు సార్

  • @sureshlade6077
    @sureshlade6077 26 днів тому +20

    వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు ఫస్ట్ ఉన్న ప్రభుత్వం కోసం కాదు ఆ ప్రభుత్వానికి ఇంకా టైం ఉంది వాళ్ళు కూడా ఆపోజిట్ లోకి వెళ్తూ ఉండొచ్చు ప్రాబ్లం ఏమి లేదు

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 26 днів тому +15

    ఖాజానా ఖాళీ చేసి పోతే ఎలా ఇస్తాడు

  • @sampathkumarganji
    @sampathkumarganji Місяць тому +46

    Journalist ramesh raising Good Qsns

  • @Janu-wi1hg
    @Janu-wi1hg Місяць тому +55

    అగ్గిపెట్టె ముందు ఉంది ముసళ్ల పండుగ కొంచెం ఓపిక పట్టు కొంగ కొన్ని రోజులు అయితే జైలు కీ వెళ్ళడానికి సిందంగా ఉండు

  • @RameshJakkula-qt5tv
    @RameshJakkula-qt5tv 29 днів тому +12

    రాజకీయ నాయకులకు తెలంగాణ రాక ముందు ఇప్పుడు ఎంత ఆస్తి ఉందో అని అడగండి

  • @kkodhandaramulu7848
    @kkodhandaramulu7848 Місяць тому +20

    మీరు అధికారం లో ఉన్నప్పుడు లక్షల ఎకరాలు పంచారని అందరూ అనుకుంటున్నారు..

  • @pvkumar83
    @pvkumar83 19 днів тому +2

    రమేష్ గారు...అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానమే లేదు...మీకు అవతలి వారిని ప్రశ్నించే నైతిక హక్కు కూడా లేదు హరీష్ గారు...

  • @jukantilalaiah5269
    @jukantilalaiah5269 29 днів тому +17

    2వ విడత గొర్రెలు dd లు కట్టి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి గొర్రెలు రాలేదు.....?

    • @Vinodbukka
      @Vinodbukka 26 днів тому

      Inka Bike dorakaledu anukuntaa

    • @user-cl3ed9gw2z
      @user-cl3ed9gw2z 23 дні тому

      విడోచ్చిండు కదా ఒక్క వేటుకి తెగాలి,, వీడి మామగానికి అలవాటే కదా మాట తప్పితే తల నరుక్కుంటా అనుడు.. చరిత్ర లోనే ఇంత లుచ్చా లఫంగా లత్కోర్ దుర్మార్గపు దరిద్ర దగుల్బాజీ కుటుంబం ఉండదు....

  • @kuntollaramchander3463
    @kuntollaramchander3463 26 днів тому +9

    సార్ 4 months కే ఇలా అంటే మరి మీ 10 ఇయర్స్ కాలంలో ఏమైంది మరి
    టైమ్ istham

  • @Gangadharnoothipelly-mm5xr
    @Gangadharnoothipelly-mm5xr 26 днів тому +6

    వాళ్లు కూడా మీలాగే మాట తప్పితే మల్లి జనాలే ఓటు తో సమాధానం చెప్తారు ఇప్పుడు మీకు చెప్పినట్టుగా తొందరెందుకు

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 26 днів тому +5

    ఉన్నప్పుడే ఉన్న గవర్నమెంట్ స్థలాలు అమ్మి శీతభత్యాలు ఇస్తిరి ఎక్కడి నుంచి వచ్చింది నోట్లో కట్టాలి ఇస్తా అందుకు జనానికి

  • @sureshlade6077
    @sureshlade6077 26 днів тому +6

    హరీష్ రావు నిన్ను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వు పక్క మీద పడటం కాదు ఆడ లేక మద్దతు ధర ఉన్నట్టు మీకు అడిగిన క్వశ్చన్ కేసి పెట్టి పక్కల దేశం మాట్లాడితే సో ఇదప్పిన పార్టీ బి ఆర్ ఎస్ టిఆర్ఎస్

  • @gouribalu2427
    @gouribalu2427 Місяць тому +17

    Excellent Question

  • @vijaygumpala4809
    @vijaygumpala4809 Місяць тому +11

    Ramesh Anna good question

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 26 днів тому +18

    అరె బేకు మూడు ఎకరాల భూమి ఎందుకు వేయలేదు అని అడుగుతుంది

  • @ramavatbala
    @ramavatbala 26 днів тому +12

    సిగ్గులేని మాటలు హరీష్ రావో ది చీ చీ వింటుంటే మాకే సిగ్గు వేశుంది

  • @user-rn4ev5xy6s
    @user-rn4ev5xy6s 28 днів тому +6

    Good Question

  • @madhualuvala9574
    @madhualuvala9574 Місяць тому +6

    Super Q

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 26 днів тому +2

    ధనిక రాష్ట్రాన్ని కలవకుంట్ల ఫ్యామిలీ కుటుంబ సభ్యులు నాలుగు కోట్ల జనాన్ని తాకట్టు పెడుతున్నారు

  • @kshashu3241
    @kshashu3241 10 днів тому

    Super Jai Telangana Jai KCR super CM kcr

  • @sathaiahaddgatla1715
    @sathaiahaddgatla1715 29 днів тому +5

    Question ku answer. Raledu. Question divert Hindi

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 17 днів тому

    Super adigaranna nijame కాల్వకుంట్ అహంకారా

  • @hemraz762
    @hemraz762 16 днів тому

    Super question bro ❓

  • @harshasainursery
    @harshasainursery 18 днів тому

    Good question 🎉

  • @nanis2515
    @nanis2515 11 днів тому

    రమేష్ అన్న ప్రశ్న కి హరీష్ రావు చెప్పే సమాధానం సరైనది కాకా ఉద్దెరా సమాధానం లా ఉంది

  • @abhilashgajula9417
    @abhilashgajula9417 28 днів тому +4

    ఎంత సేపు కాంగ్రెస్ పార్టీ వల్ల గురించి కాదు సర్..వేసిన క్వశ్చన్ కి కర్రెట్ ఆన్సర్స్ చెప్పండి

  • @Niranjan19867
    @Niranjan19867 26 днів тому +2

    Ayya harish anna jara agu chestaru

  • @haribetha4932
    @haribetha4932 7 днів тому

    🖤 డా ఎం ఇవ్వరు ఎవడు ఇవ్వరు...... 🤣🤣🤣 Next BJP a ....... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sairammkumar
    @sairammkumar Місяць тому +6

    West BRS

  • @ashokk9303
    @ashokk9303 4 дні тому

    Super mingav journalist bro

  • @laxman6549
    @laxman6549 25 днів тому +1

    Super Harish rao

  • @madhu-pg4sy
    @madhu-pg4sy 10 днів тому

    Maa ku chance isthey memu kuda Harish Rao garini adaga vachaa

  • @chbaburao6243
    @chbaburao6243 23 дні тому

    Super bro

  • @sadiksonu8952
    @sadiksonu8952 26 днів тому +4

    సిగ్గు లేదా రా నవ్వుతానికి ముసి ముసి నవ్వు బతుకు చెడ ఎందుకు బతుకుతాలో కూడా తెలియట్లేదు

  • @telugupullaiah7441
    @telugupullaiah7441 23 дні тому

    రమేష్ బాబు మాటలకు సమాధానం చెప్పడం లేదని ఏదేదో చెప్తున్నారు అండి

  • @user-dq7fh7hz4w
    @user-dq7fh7hz4w Місяць тому +3

    First state forward ga answer ivvadam nerrchuko Harish rao

  • @aksharaakshara3784
    @aksharaakshara3784 25 днів тому +1

    Ramesh.anna.super

  • @chittireddysrinivasreddy
    @chittireddysrinivasreddy 23 дні тому +1

    సార్ నమస్కారం ఇప్పటికైనా గ్రౌండ్ లోకి రండి సార్ ఏదో మాట్లాడితే ఏదో అయిపోతది అని కాదు సార్ ప్లీజ్ నీ దండం పెడతా

  • @kottearavind1548
    @kottearavind1548 29 днів тому +1

    Baga adigaru sir

  • @pulikumar4341
    @pulikumar4341 26 днів тому +2

    Q.ans.cheppaledhu.

  • @chaitanyachaitu5075
    @chaitanyachaitu5075 Місяць тому +5

    Ee trs vallu maararu

  • @ganeshdasari2077
    @ganeshdasari2077 Місяць тому +1

    Yes that's quotation super bro

  • @madhusudhan7617
    @madhusudhan7617 26 днів тому +2

    Okati adigithey inkoti chebuthunnadu Aggipetta

  • @dyagalasrikanth2425
    @dyagalasrikanth2425 26 днів тому +2

    Bond paper ekkada evaledu

  • @BodhaDevendhar
    @BodhaDevendhar 26 днів тому +2

    4000 వస్తున్నాయ్ అన్నగారు

  • @renukuntlamahesh594
    @renukuntlamahesh594 23 дні тому

    Harish Rao is in deep frustration....

  • @Rajukotha-dc4cf
    @Rajukotha-dc4cf 3 дні тому

    ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానం ఏమన్నా సంబంధం ఉందా

  • @generalknowledge9734
    @generalknowledge9734 29 днів тому +2

    Asalu yidhi interview laa ledhu.
    TRS party promotion meeting laa vundhi.

  • @bashamoninareshmudhiraj8338
    @bashamoninareshmudhiraj8338 24 дні тому

    మీరు 9 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఇచ్చిన హామీలు నెరవేర్చరు చెప్పండి హరీష్ రావు గారు

  • @RaviprasadM-ws6bs
    @RaviprasadM-ws6bs 24 дні тому

    అప్పుడు ఉద్యోగాలు చక్కగా ఇచ్చారు రోశయ్య గారు గాని కిరణ్ కుమార్ గాని ఎటువంటి అవినీతి చేయకుండా రెండుసార్ల జూనియర్ లెక్చర్ చేశారు ఒక డియల్ వేశారు మరియు డీఎస్సీ మూడుసార్లు వేశారు అపార్ట్మెంట్ ఉద్యోగాలు కూడా చాలా ఇచ్చారు రాష్ట్రానికి చాలా మిగులు బడ్జెట్ కూడా ఇచ్చారు ఎందుకు హరీష్ రావు నువ్వు అడ్డదారుల్లో కాంటాక్ట్ లెక్చర్ లోని పర్మినెంట్ చేసినట్టు బెస్ట్ లెక్చరర్ల నోట్లో మన్ను కొట్టినట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్లు అమ్ముకున్న ఫోన్లో టాపిక్ లో ల్యాండ్ కబ్జాల లింక్ దంతాల భూములు అన్నిటినీ కొల్లగొట్టింది కదా ఇంకెందుకు అండి మాట్లాడటం అగ్గిపెట్ట దొరకని అల్లుడు హరీష్ విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ సావు కారణం అయ్యావు కదా

  • @kanneboinadev1493
    @kanneboinadev1493 18 днів тому

    వంద రోజుల్లో 6 గారంటీలు అనిచెప్పలేదు , ఇప్పటికి 3 గారంటీలు అమలు చేసిండు.

  • @k.ananthanayak7853
    @k.ananthanayak7853 25 днів тому

    JAI BRS

  • @KrishnaMohan-yj9ww
    @KrishnaMohan-yj9ww 21 день тому

    Jai revanth

  • @k.ananthanayak7853
    @k.ananthanayak7853 25 днів тому

    JAI JAI BRS

  • @narapogusrinivasarao3975
    @narapogusrinivasarao3975 16 днів тому

    Sir meeru cheyanivatini gurinchi cheppandi....

  • @thriupathidurgam1828
    @thriupathidurgam1828 25 днів тому +1

    Meeru assembly lo cheppina matalki m javabu cheptharu sir

  • @bashamoninareshmudhiraj8338
    @bashamoninareshmudhiraj8338 24 дні тому

    హరీష్ రావు గారు నిన్ను అడిగిన ప్రశ్న ఏంటి మీరు చెప్పే సమాధానం ఏంటి దానికి దీనికి వంతెన సరిగా లేదు

  • @p4kchannel576
    @p4kchannel576 11 днів тому

    2009 లో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం పెత్తనం సీమాంధ్రుల చేతిలో ఉంది కాబట్టి 2014లో తెలంగాణ ఏర్పడింది అప్పటి నుండి మాట్లాడండి

  • @lingaswamy7268
    @lingaswamy7268 27 днів тому

    Good question bro❤

  • @GajamVimala
    @GajamVimala 24 дні тому

    అడిగిన క్వశ్చన్ చెప్పిన సమాధానం వేర్వేరు

  • @meghavathic9557
    @meghavathic9557 27 днів тому +1

    Chal Baga Adigaru sir

  • @teegalanaveen2845
    @teegalanaveen2845 25 днів тому

    Rao garu koncm time evandi clear chestharu

  • @nakkasathyanand7161
    @nakkasathyanand7161 3 дні тому

    మరి ఏ బ్యాంక్ మేనేజర్ రైతుల దగ్గరకు వచ్చారు 😂😅

  • @GaneshGandhamalla
    @GaneshGandhamalla 25 днів тому

    ఇది ఓపిక అంటే... రిపోర్టర్ గారు నాన్ స్టాప్ గా ప్రశ్నలు అడుగుతున్న... ఓపికగా విని సమాధానం ఇస్తున్నారు... ఇది BRS కి ఉన్న సహనం

  • @lovelycreations2830
    @lovelycreations2830 23 дні тому

    ఎవరెన్ని చెప్పినా తెలంగాణ కి మేలు చేసినది కేసీఆర్ ఒక్కడే అని గుర్తు పెట్టుకోండి..... కేసీఆర్ చెప్పినవి చేయకపోయినా చెప్పనివి ఎన్నో చేసిండు అని తెలుసుకోండి రా బాబు....

  • @ekarunakarreddy5473
    @ekarunakarreddy5473 24 дні тому

    Ramesh super anna

  • @rohithyadav1637
    @rohithyadav1637 29 днів тому +1

    దళిత సీఎం ఎక్కడ రా హరీష్

  • @bankcnu11
    @bankcnu11 26 днів тому +1

    5.54 actual point...

  • @phalgunanuka5030
    @phalgunanuka5030 6 годин тому

    Jai Reventhreddy 🎉

  • @rajashekara2893
    @rajashekara2893 23 дні тому

    Good questionss

  • @atsbanjaratv449
    @atsbanjaratv449 25 днів тому

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @narsimhayadav1268
    @narsimhayadav1268 26 днів тому

    Good questions brother

  • @harishponekantti9963
    @harishponekantti9963 23 дні тому

    Adiginadaniki answer cheyandi macha garu

  • @jannumaheshjannu3801
    @jannumaheshjannu3801 11 днів тому

    😂😂😂😂😂😂aggi pette machaaaa..... egath payeeee eeggaaaa.......😅😅😅😂😂😂

  • @Ayyanraj1048
    @Ayyanraj1048 27 днів тому +1

    Supper ga ahdiginav

  • @16viveksiddarthroydoddi68
    @16viveksiddarthroydoddi68 12 днів тому

    రమేష్ గారు ఏం అడిగారు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారు .

  • @sanjeevchakravarthy1
    @sanjeevchakravarthy1 24 дні тому +1

    Sir please se clarify on kaleswaram

  • @agamproduction3576
    @agamproduction3576 22 дні тому

    అయన అడిగిన సమాధానం ఏంటి నవ్వు చెపుతున్నదేంటి డైవటు చేసారు. ఇండ్లు భూమి దానిగుoర్చి సూటిగా గా ఆన్సర్ ఇవ్వు సారు

  • @sureshkadari8061
    @sureshkadari8061 25 днів тому

    జనగాం జిల్లా బనజీపేట లో 19మంది కి మూడు మూడు ఎకరాలు ఇచ్చిండ్రు తెరాస

  • @prg8659
    @prg8659 27 днів тому +2

    మాట మారుస్తుఁ డు..😂

    • @prg8659
      @prg8659 27 днів тому

      Topic Diverting..🎉

  • @AnnoyedBaseballEquipment-wj3yu
    @AnnoyedBaseballEquipment-wj3yu 26 днів тому +1

    Agipetta macha😂😂😂

  • @narsaiahgujjeti9238
    @narsaiahgujjeti9238 23 дні тому

    Nirudhyogulu dhoralai ayya avva kallu ottthukunta bathukalna harish sir

  • @solipetasrinivasgoud455
    @solipetasrinivasgoud455 25 днів тому

    Naresh Anna super

  • @RajkumarYadav81305
    @RajkumarYadav81305 25 днів тому

    అడిగిన క్వెస్టన్ ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి అసలు

  • @satyanarayana8052
    @satyanarayana8052 29 днів тому +2

    Yellow media sannasullara..lekkala prakaram telangana lo 2.76 crores acres bhumi undali..andulo 5 lakh acres govt bhumi undi..kani ..govt vachaka 58 years congress and TDP rulling lo 5.80 lakh acres bhumi ni nokkesaru..ayina KCR survey cheyinchadu..anni court cases lo unnavi..adi sadyam avvakane DALITHA BANDHU tho ayina bottom line lo unna dalithathulani lift cheyachu anukunnaru..ipudu congress bjp ki bayam ade..BRS KCR ki 5 mp seats vachina parliament lo DALITHA BANDHU issue rise chestaru..R S PRAVEEN KUMAR ni MP ga contest cheyinchedi anduke

  • @MarriSumalatha
    @MarriSumalatha 12 днів тому

    Jai congress

  • @nareshsirepuram8363
    @nareshsirepuram8363 21 день тому

    Good koshan anna