రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారు... 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు..? Revanth Reddy |Congress|Ntv
Вставка
- Опубліковано 9 лис 2023
- రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారు... 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు..? Revanth Reddy
|Congress|Ntv
Watch Revanth Reddy Full Interview: • Revanth Reddy Full Int...
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
kcr public meeting live,kcr live ntv,congress public meeting live,kcr live today,kcr live,kcr speech live today,cm kcr live,bjp public meeting,cm kcr live today,kcr live news,telangana live news,telangana assembly elections 2023, assembly elections 2023,kcr public meeting live today,brs meeting live,brs public meeting live, cm kcr,cm kcr public meeting live,public meeting live,brs election campaign live,cm kcr public meeting,kcr public meeting speech live,telangana news live,kcr speech live,kcr live,ntv,ntv telugu,ntv live,live ntv,telangana elections 2023,congress election campaign, bjp election campaign, election campaign live, election campaign in telangana, ntv telugu live, cm jagan live, jagan live, chandrababu live, chandrababu live updates, pawan kalyan live, pawan kalyan press meet, pawan kalyan election campaign, pawan kalyan public meeting live,rahul gandhi live, revanth reddy live, bhatti vikramarka live, kishan reddy live, ktr live, ktr press meet, ktr public meeting live,telangana elections live, ntv cm kcr, cm kcr ntv, telangana live
కాంగ్రెస్ అంటెనే ఖాన్స్ పార్టి
రాష్ట్ర న్ని అప్పులపాలు చేయడానికి ఇవన్నీ
Chestaru ane nammakam undhi andi
ఏమున్నది లిక్కర్ రేట్లు కర్ణాటక లో పెంచినట్టు మన దగ్గర కూడా ఓ 40% పెంచితే ఐపాయే..😂😂
అకోయసూపర్ అన్నా.jai KCR NST cmkcr 💯
Ayithe revanth ni debbakottali ante mandhu maneyyali. Idhi kuda manchi parinamame
Correct ఎవడు matladaledu,rates పెంచినా, మంచి పని, డబ్బులన్నీ government ki vaste use AP lo laga jagan గాడి jebuloki pothe waste
మొదటి ప్రశ్న 6 గ్యారంటీ లను ఎలా అమలు చేస్తారు అనేది ఎక్సలెన్ట్ ప్రశ్న. కానీ, ఆ ప్రశ్నను మిగతా జుర్ణలిస్ట్ లు ప్రశ్న తీవ్రతను తగ్గించి కొత్త ప్రశ్నల అడగడం మూలంగా రేవంత్ సరైన సమాధానం చెప్పలేక దాటవేశారు. మంచి ప్రశ్న ఒకరు వేసినప్పుడు మిగతా వాళ్ళు వేచి చూస్తే బాగుండు. ఈ ఉచిటాలు జోలికి ఏ పార్టీ పోకుండా ఇలాంటి ప్రశ్న అడగాలి
అయ్యా! జర్నలిస్టులు ఇవే ఆరు గారడీలు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫస్ట్ కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్కు సాధ్యం కానప్పుడు టిఆర్ఎస్కు ఎలా సాధ్యమవుతుంది
Trs melli melliga yr ki kontha choppuna penchutha annadi veedilaga thala thoka lekunda cheppaled
@@madhugamravi2680trs ruling will generate revenue, attract investors from the globe.. rowdy cm ayitheyy pakka state laaga ayipodhii kathaaaa.... Aagamm batch be alert
కెసిఆర్ నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు నేను అదనంగా 4లక్షల కోట్లు అప్పు చేస్తాం అంతే
Inka appu pudutunda?
@@syamalakona2591 😂😂😂
😂 Every state has Debt
Telangana stands 13th place in debt there is no state without debt but we need to see what this people do with that money
4 kaadhu minimum10
మహిళ లకు ఫ్రీగా ఇస్తారు
పురుషుల కు డబ్బుల్ పిల్లలకు డబ్బుల్ రెట్ చేస్తారు లేదా అప్పులు చేస్తారు
S
Super 👌
Mahilalaku purushula laga emana udyogalu vunaya? Leka dabbulu istunaru evarana? Vachevi govt nunchi
@@soultune908 మహిళలకు ఉద్యోగం ఉన్న వారికి టికెట్ ఉండాలి అని మి కోరికన
Nijam cheparu okariki free chesi inko dagari nunchi duble rates penchutaru ika chuddam villa natakalu😓
ఖాన్ గ్రేస్స్ హటావ్ దేశ్ బచావ్........
Hats off sir good question
అడిగిందానికి సమాధానం చెప్పక ఓంకార్ మాటలు చెప్తే ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు
Avunu nijame revanat ku etarulanu respect ivvadam teliyademo
వీడిని క్వశ్చన్ అడిగితే అటు ఇటు పోయి kcr kcr ఆక్రమించిండు 10000 ఎకరాలు ఒక్కటే ఆన్సర్...మరి వీళ్లిచ్చే 6 గారంటీలు ఎలా కవర్ చేస్తారు....
Vaaani bondhaaa guarantee luu, revenue etla generate chesthadoo vadikey telvadhuu riffle Reddy gaaniki😂😂😂😂
Vandhala Ekaraalu Unnavaari Ki Raithu Bandhu. Bandhu. Chestham. Dhubaara. Karchulu. Anaga. Kaaleswaram Praject Kottha. Sachivalayam. Pragathi. Bhavan.Bathukamma. Cheeralu Ranjan. Crismas Battalu Mishon Bhagiradha Commissiondlu. Mishon. Kaakathiya Commitiondlu. Laantivi.
రేవంత్ క్లియర్ గా చెప్పారు కదండీ, కెసిఆర్ 2000/- ఇస్తున్నారు నేను అదనంగా ఇంకో 2000/- ఇస్తాము అని. కెసిఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేశారు, నేను అదనంగా ఇంకో 4 లక్షల కోట్లు అప్పు చేస్తాము అని
Eeyana Kabja Chisina real estate bhoomulu kooda yenakki istaada?
@@Invisible844 ivvakunteyy Angi laagu thoo gunjii marii teeskunudeyy...andharki oka rule veniko rulee aahhh.... Ayina revanth reddy gadu gelvaduu .....aagam agaam orrudu thappa emi ledhuu
No clarity in his words
రేవంత్ దగ్గర చాలా డబ్బులు వున్నాయి చూడలేదా, ఒక వోట్ కి ఎంత డబ్బులు ఇచ్చాడో
Siggu undali bey
@@RSai45neeku siggu undhara lanja kodaka.
.
ARE CONGRES VAALU ANDARU DONGALE
Kcr gudi daggara adukune bicchagada??
Aite vadidhi velli .........g
Super question s no answer revanth Reddy...
సారు ప్రజలు నమ్మే విధంగా ఉండాలి మేనిఫెస్టో నమ్మని విధంగా కాదు😂😂
దొంగ మాటలు ఇంకా అప్పుల పాలు చేస్తారు
💯
తెలంగాణ బాగుపడదనికి ఇంకో 5 సంవత్సారాలు wait చేయాలి కాంగ్రెస్ వస్తె.....2004 నుండి 2014 వరకు జరిగిన scams ఏం గుర్తు లేవు మా జనాలకు.....
Kcr chesina scam Kante evaru cheyaruu..kvr anetoduu prajalanu bagucheyali,prajalu happy ga unadale ani vani cm padavi kosam vani aasthulu penchkovadam kosam matrame meru gitla kadlu muskoni jai kcr ani ante Sanka naakpistadu...ipatike kaleswaram project,mallana Sagar project lo konni Vela kotla scam Lu jarginai prajala kosam kakunda vani family kosam panichesetodu prajala kadupu meedane kottukuntane bathukuthadu
Hats of to Junralisst jai Telangana jai brs
Good question he is not answering any questions.... every Telangana citizens want know, funding sources and how to implement
Ktr will answer in a better way using his CS.
నిన్నే నమ్మాలి అంటావ్
Good questions....
మంచి ప్రశ్న అడిగారు అన్న
Good question
Nice question
ఉచితాలు ఏమీ తీసుకోకుంటే ప్రభుత్వాలు, ప్రజలు అందరు బావుంటారు.....
మన ఎన్నికల వ్యవస్థ పెద్ద బొంబాయ్
Good questions
Super koshans మీడియామీతృలు,'
గాలి పోయింది. Not justified
కెసిఆర్ ముందు అడగాని రిపోర్టర్స్ 😂😂🎉 .. అసలు కెసిఆర్ మీకు మైక్ ఇచ్చిండా..😂
Nice false explanation to Anchors He wants only CM not any thing
Very nice questions god bless u
People we such kind persons asking without fear keep it up
చాలు చాలు రేవంత్ కేసీఆర్ నుండి భూములు లాక్కుని పేద ప్రజలకు పంచి పెడతాడు 😅😂
Vade minguthadu aa bhoomulu
Cbn cine vallaku vela ekaralu dihipettadu takkuva ratelaki avi kuda ammutava enti.raghavendra raoki 8550ki ekata este pub lu restarantlu naduputunnadu.kcr bumulu ammuta antunnaru bane undi cbn cm ga lekundane go echo vandala ekaralu binamigalaku rasichadu .a caselu staylu techukunnadu avi kuda open chestava.jagan laksha kotlannaru enni lakshalu bayataku tesaru.dabbunnolaku chattalu thottu
Niku chepinda
నా ఉద్దేశం ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుని ఆస్తులు పేదలకు పంచి ఇస్తా అనడం ఓ బూటకం అని అర్థం
తెలంగాణ ను కాపాడేది ఒక kcr sir కి మాత్రమే తెలుసు ఈ రేవంత్ కి ఎం తెలుసు jai brs
If he will not implement 6 promises and continuously only at the back of kcr Garu speaking against him his administration will fall down soon
Good 👌 ❤
Nuvvu great anna ala adugu dimma tirigindi sarki
Khan Grace high command property sales upto distribution money matters only not public voter's paying taxes no used only
Good question
Cheyaru. No doubt
Bjp Desam kosam
👌👌replay
Revanth ke telustundi TS divaala tiyyadam pakka 🙏🙏🙏🙏🙏
Govinda Govindaaa
ఈ దేశాన్ని బీజేపీ తప్పా ఎవరూ కాపాడలేరు....🙋🏻♂️
అది జగమెరిగిన సత్యం 🙏
Avna inka entha nasanam cheddam anukuntunaru ee desanni
@@tejatmh9920 అవునా మరి 65 year's ఏమి పికినవ్ congi వాళ్ళని అడగొచ్చు గా ఈ దేశం ఎందుకు ఇలా ఉంది అని....
ప్రపంచ దేశాలు భారత దేశం గురించి గర్వంగా చెప్పుకుంటే నువ్వు మాత్రం నాశనం చేస్తున్నారు అంటున్నావ్ 😱
First నీ g కింద నలుపు చూసుకో తరువాత వేరే వాళ్ళది చుద్దువ్ గానీ
@@tejatmh9920 BJP kukkalu vest na kodukulu బయ్య
Avuna anthala em jarigindhi bro deshaniki bjp valle abhivrudhi jaruguthundhi raa avulagaa
@@saimudhiraj4925 arey pappa am abivriddi jarigindi ra kula mathala madya chichu pettadama leka rojuko train accident avvadama leka government samstalani praivet cheyadam edena abivriddi desham kosam pranalu eche javans ki kuda nyayam cheyadam ledu ra pappa agni veer ante private job army kuda private chesharu valla gurinchi nu matladuthunnav houle
మన మీడియా మిత్రుడు అడిగిన క్వశ్చన్ సు చాలా మంచి క్వశ్చన్ సు అన్ని కూడా 100% కర్రెక్ట్, మీడియా మియుత్రులు అడిగిన వాటికి రేవంత్ రెడ్డి సరిఅయిన ఆన్సర్ ఇవ్వలేకపోయారు, కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసినా తారువాత చూద్దాం ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తారో
సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ అన్న బట్టి అన్న కి ధన్యవాదములు 🙏💯👍👌🙏
😂😂
K 2:43
3:35
Media did not ask k.c.r about his implementation of manifesto in past.
వెరీ నైస్ మీటింగ్
Super
Jagan ఇస్తున్న పథకాలు కి ఎలా money వస్తున్నాయి అలానే ఇస్తారు కాంగ్రెస్ వాళ్లు kuda
No free bees
Can you please give clear information with calculations and income and expenditure.
He doesn't have any figures or plans, except murmuring kcr name !!
ముస్లిం వక్ఫ్ భూములు తెలంగాణలో సుమారు 50000 ఎకరాలు.. ఎక్కడ కనపడితే అది మాది అని కబ్జా చేస్తున్నాను ఉన్నారు.. దాన్ని చట్టబద్ధం చేసి మీ ఖంగ్రెస్ మద్దతు ఇచింధి .. దేశంలో ఎక్కడ ఏం అవసరం ఉన్నా. ఆ భూములు అమ్మరు ఏంటో మరి.. ఈ మద్య ముస్లిమ్స్ కి గుడి భూములు అమ్మి డబ్బులు ఇస్తాం అన్నాడు ఈ పెద్ద మనిషి.. ఇండియాలో 10 లక్షల ఎకరాలు కబ్జా చేసారు దానిగురించి మాట్లాడాడు ఈయన
Good question 👍
Congress kisi vote vesina vaallu kooda cheddavaaalle
నీ లాగానే మన అందరూ హిందువులు ప్రశ్నిస్తే సరైన వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే అందరి పని అయిపోతుంది
Chinna donga pedda Donga.
Appu chesi isthadu hinduvula devastanala bhoomulu ammi
Super journalist
SuparGa chapar. revantu. Sar..
గోవిందా గోవిందా ఇంకొక రాష్ట్రము గోవిందా ఫ్రీ పథకాలు ఆపండి రాష్ట్రాలను, దేశాన్ని అభివృధి పదంలో నడపండి. కష్టపడడం నేర్పండి. ఈ పథకాలు అసలు అందవలసిన వారికంటే అనవసరమైన వారికే ఎక్కువ అందుతుంది. దీనివల్ల ఖజానా కు పెద్ద బొక్క 😢😢
నేను కూడా ధరణి భాదితుడనే..
Jai congres, jai revanthana 👍👍🙏🙏💐💐
We india needed such kind persons
Power kosam edaina free ga isthaniki ready ga untaru...ee political parties...memu edi free ga ivvam ani cheppi powerlaki vachey dammunna parties levu...atlanti parties ki power ichey janaalu leru...
ఆదాయం ఎలా వస్తుంది అనేది చెప్పలేని కాంగ్రెస్ ను ఎలా నమ్మడం
Me vanthu ga andariki ardam ayyela cheppandi mana chuttu unna valaki appude mana rastam safe
కాంగ్రెస్ ల ఎవరు ముఖ్యమంత్రి
సూపర్ అన్న కాంగ్రెస్ నమ్మొద్దు
❤
జై కాంగ్రెస్, ఓటు కాంగ్రెస్ కే
Nuv వెయ్యరా ఎర్రిపుక 😂
In karnataka congress party increased all taxes nd bus charges nd current bill nd guidelines value for free schemes party
రేవేన్యో పెరుగుతుంది. Brs పాలనాలలో కాంగ్రెస్ palanalo తగ్గుకుంట్టు వస్తది
Mass ragging
Correct ga చెప్పారు sir 🐯
అంటే ఈయన వెంటనే ప్రతి సంవత్సరం 15% రేట్స్ పెంచుతాడు, రెవెన్యూ పెంచడానికి.
సర్వ రోగాలకు ఆది, ఈ రోజు నుండి మొదలు అయింది.
KCR ఎక్ నంబర్.... కాంగ్రెస్ దస్ నంబర్ 😂😂😂
It's not truly...Ap also welfare programmes ❤❤❤
ఉన్నవాటికే దిక్కులేదు. మల్లి కొత్త గా 6 గ్యారెంటీ లా 😂😂😂😂😂
కాదు ప్రతి ఒక జిల్లాని అభివృద్ధి అనేది చేయండి అదే ఇంపార్టెంట్
Revanth gelisthe ika Telangana ki AP ki patti a gathe.😢😢
మర్పు రావాలి సర్ లేకుంటే శ్రీలంక పరిసితి అయితది మనా తెలంగాణా 🙏 జై కాంగ్రెస్
We want employment and new companies to our state. Not freebies brother.
bro ap tho neeku endhuku kani ippudu telngana bihar avuthadhi chudu
@@nalajalaprasanna6189 1000percent bro
Chari garu bhale question sir
👌👌👌👌👌👌👍👍👍👍👍👍super revanthu anna
Thank you Journalist forum for putting out a very pressing issue question on funding the Freebies by all these political parties. Its easy to promise as it is just committing as lip service. Undeserving welfare schemes are lethal to any state economy. Its not the question of if but when these schemes render our state bankrupt. People of Telangana did not fight for separate state to get hand outs to merely give their votes but expected a governing body that would facilitate a good developing environment and infrastructure to improve the standard of living and Gurantee a bright future for coming generations. Revanth sir could not able to deliver a convincing answer on funding sadly.
మన తెలంగాణ భూములు రామోజీరావు దగ్గర ఉన్నాయి అర్జెంటుగా తీసుకోవాలి
రామోజీరావు కాడ అప్పు తీసుకు రండి jai KCR NST cmkcr 💯👍💪🏻🔥
Telangana భూములు ఏంటి రా అలగా munda, Telangana వచ్చాక ఎవడూ తీసుకోలేదు,Andhrapradesh capital ga unna Hyderabad chuttu పక్కల మాత్రమే తీసుకున్నాడు,Aa భూములు touch chese scene ఎవడికీ లేదు,kcr gadu 10000 ఎకరాలు dobbadu
Ramoji raavu vallane, akkada development vachindi, Iroju ramoji film city biggest film city in the world, Dabbul ichi konatam ramoji ravu ki 10mins pani adi
YeS ramoji rao kada chala unnaei
@@darapuveeranna8468😢😮
Supar. Ansar. Sar
Free only study & medical...pettandi brother...ledande enduku kaakunda pothundi Telangana... Jai Hind 🇮🇳
moreover e party lu valla inti nundi ivvadam ledhu ...okati chepthunnam as a Telangana citizens we want free education and medical to everyone in Telangana...maku free lu vaddu..
❤❤❤🎉🎉
Decentralised development is required acress the state..
Ippdu unna 100 rupees bus charge 200 chestharu anthe...😜😜😜
Em matladtavo emoo Revanth Reddy garu.. Neeku chetakadu ani artam avutundi.
ఎన్టీవీ ఫుల్లుగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది
రైతుబంధు ను 5 ఎకరాలకు నిబంధన పెట్టితే కచ్చితంగా ఇవ్వవచ్చు పథకాలు ఇవ్వవచ్చు లక్ష కోట్లు కాళేశ్వరం ముంచిన దానికంటే ఎక్కువ కాదు
మీరు అమలు చేసిన పథకాలు పేదలకు అందుతదయన్న గ్యారంటీ మీరు ఎవగలరా ntv వేదిక మీద చెప్పండి sir
Super N Tv
Good question boss, revanth anna anta seen ledu
Good question but bad answer
Me congress vaalla laga evvaru mosam cheyaleru.....
Revanth reddy thoti prabuthvam nadapadam kadhu malli kcr heyy jai kcr jai Brs ❤❤❤
Rates double chestharu....
జర్నలిస్టులకు ధన్యవాదాలు చాలా మంచి ప్రశ్నలు వేసారు కాని సమాధానం మాత్రం భూములు అమ్మి చేస్తాఅన్నాడు😅😅😅😅😅😅😅😅ఉధ్యోగస్తులు మీరు చాలా కష్టపడి ఓట్లు వేసారు అనుభవించండి
Baga adigaru
Nice answer
Karanataka lo same implement chesaru .. But all that money collected again from people by applying lot of taxes .. Ex: Increased Current charges Double .. Chetta Pannu ..
1.80 లక్షల కోట్లు 🙄.
ఇప్పుడు Ts ప్రజలు కర్ణాటక నే చూస్తారు 🙄
Question Question ki neellu thagestundu
ఇల్లు అలకంగానే పండగే కానేకాదు. కొన్ని మతి లేని ఉచితాలు మరియు పధకాలు.
కచ్చితంగా k a పాల్ గారితో సమిట్ లు పెట్టి కావాల్సిన వాటా తీసుకొని అభివృద్ధి చేస్తుండొచ్చు అని నా అభిప్రాయం
Ka Paul agreed already
Okka question ki current awnser ledu....
Super 💯
Super sir..,.
Correct answer cheppu