సార్ ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసారు పిచోని చేతి రాయిలా అయింది హౌస్ వైఫ్ వాళ్ళు కూడా ఓపెన్ చేసారు సబ్జెక్టు లేకుండా వస్తున్నారు అసలు బేసిక్ బుక్ ఎవరు చెప్పడం లేదు బాధ వేస్తుంది ఇంటర్మీడియట్ బుక్స్ అండ్ డిగ్రీ బుక్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఎవరు చెప్పడం లేదు మళ్ళీ ఎక్సమ్ రాశాక ఏ బుక్స్ లో నుండి రాలేదు అని ఆరోపణలు చేస్తున్నారు కానీ స్టాండెడ్ బుక్స్ ఎవరు చదువడం లేదు మీరు నిజాలు చెప్పుతారు మనకు నచ్చదు కదా మా నా నిరుద్యోగ సమస్య ఎవరు అర్ధం చేసుకోరు జాబ్స్ రావు
ఒక రోజు ప్రతి subject కి standard books మీద ఒక వీడియో చేయండి సార్
సార్ ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసారు పిచోని చేతి రాయిలా అయింది హౌస్ వైఫ్ వాళ్ళు కూడా ఓపెన్ చేసారు సబ్జెక్టు లేకుండా వస్తున్నారు అసలు బేసిక్ బుక్ ఎవరు చెప్పడం లేదు బాధ వేస్తుంది ఇంటర్మీడియట్ బుక్స్ అండ్ డిగ్రీ బుక్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఎవరు చెప్పడం లేదు మళ్ళీ ఎక్సమ్ రాశాక ఏ బుక్స్ లో నుండి రాలేదు అని ఆరోపణలు చేస్తున్నారు కానీ స్టాండెడ్ బుక్స్ ఎవరు చదువడం లేదు మీరు నిజాలు చెప్పుతారు మనకు నచ్చదు కదా మా నా నిరుద్యోగ సమస్య ఎవరు అర్ధం చేసుకోరు జాబ్స్ రావు
Yes sir.
Sir book list video pettandi sir
🙏
Sir group 1 result ki sc vargikarana varthisthundha .raboye group 1 result ki.dhayachesi answer cheppagalaru.nenu peddha fan ni sir meeku
No, new notifications ki matrame varthisthundi
Nice🎉
Sir Group 2 Subject wise Standard books guide..
Group 3 preliminary key released
Sir 365 job వస్తుధ ఆశ పడొచ్చా
Crt